మత్తు దిగిందా కవితమ్మా !రేవంత్ పాలనపై పాశం పదునైన విమర్శలు !! Pasham Yadagiri Exclusive Interview

  Рет қаралды 110,600

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
మత్తు దిగిందా కవితమ్మా !రేవంత్ పాలనపై పాశం పదునైన విమర్శలు !! Pasham Yadagiri Exclusive Interview | Manatolivelugu
#pashamyadagiri #pashamyadagiriinterview #pashamyadagirisensationalcomments #Pashamyadagirionkcr #Pashamyadagirimlckavitha #Pashamyadagirishockinginterview #seniorjournalistpashamyadagiri #Kcr #Cmrevanthreddy #Telanganathallistatue #TGvsTS #MlcKavitha #pashamyadagirsensationalonkcr
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 220
@ravulajprasad2136
@ravulajprasad2136 7 ай бұрын
పాశం యాదగిరి గారిని లీవింగ్ లేజండ్ ఆప్ తేలంగాణ హిస్టరీ అని పలకండి రఘు బ్రదర్ .
@moglielukapalli6328
@moglielukapalli6328 Жыл бұрын
యాదగిరి సార్ గొప్ప మహా మేధావి గారు ముందు చూపు ఉన్న గొప్ప మహా మేధావి గారు మీరు చాలా గ్రేట్ సార్
@baluajaykandula8779
@baluajaykandula8779 Жыл бұрын
నడుస్తున్న తెలంగాణ చారిత్రక సామాజిక ముఖచిత్రానికి నిదర్శనం పాశం యాదగిరి గారు...
@Ashokbandapalli369
@Ashokbandapalli369 Жыл бұрын
తెలంగాణ ప్రజలు తూ..అని ఉమ్మేసినప్పటికి సిగ్గు లేని లిక్కర్ రాణి నోటికి వచ్చినట్లు వాగుతుంది.
@రాజు1
@రాజు1 Жыл бұрын
👍
@BishmaVinodkumar
@BishmaVinodkumar Жыл бұрын
Correct..100%. You are..
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Жыл бұрын
చాలా మంచి సందేశం ఇచ్చారు సార్ మీరు జై భీమ్ జై జై పాశం యాదగిరి సార్ గారికి కృతజ్ఞతలు చెప్పడానికి చాలా సంతోషం గా ఉంది ✊✊✊
@sramik7396
@sramik7396 29 күн бұрын
Eepudu andku a adikutunavi nee aya nee amma oka ayaa e pudeu😊
@duvvarajanandam1821
@duvvarajanandam1821 Жыл бұрын
నాకు నచ్చిన అన్నగారు పాశం యదన్న చాలా నిజాయితీ దేవుడు 🙏🙏🙏🌹🌹🌹❤️❤️❤️😄😄😄👍🏻👍🏻👍🏻👏👏👏👏
@BhoopalReddy-f6g
@BhoopalReddy-f6g 2 ай бұрын
Superb analysis yadagiri anna garu
@narsaiahmoota1958
@narsaiahmoota1958 Жыл бұрын
గద్దర్ అవార్డ్ ఎలాంటి సినిమాలకివ్వాలో చక్కగా వివరించారు.
@perurikanakadurga8419
@perurikanakadurga8419 11 ай бұрын
Namasthay yaadagiri aanna. .perri venkatesh wer rao journalist yadagiri Anna interview shabaash....peruri
@bnreddy9405
@bnreddy9405 Жыл бұрын
తెలంగాణ c. m. గారు పాశం గారి మంచి ఉన్నత మైన పదవి ఇచ్చి అపారమైన అనుభవం ఉన్న యాదగిరి గారి సేవలు మన తెలంగాణకు ఎంతో అవుసరం 💯
@pabbathiajaykumar6412
@pabbathiajaykumar6412 Жыл бұрын
100%evvali
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 Жыл бұрын
😢😢😮 రాత్ గయి బాత్ గయి సూపర్ సర్ యాదగిరి గారు సూపర్ సర్
@md.gmasiuddin2779
@md.gmasiuddin2779 Жыл бұрын
Very Very good tapic. Sir tamriki vandanamulu
@dileepsingh2183
@dileepsingh2183 Жыл бұрын
పాశం యాదగిరి అన్న ఇంటర్వ్యూ చాలా విజ్ఞానంతో కూడుకొని ఉంటుంది ఎక్కువ వీడియోలు చేయగలరని రఘు తమ్ముని కోరుతున్నా
@perurikanakadurga8419
@perurikanakadurga8419 11 ай бұрын
Namasthay paadam yaadagiri Anna Peruri venkatesh wer rao, journalist
@Ashokkumar-nn2ic
@Ashokkumar-nn2ic Жыл бұрын
పాశం సార్ బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలను ప్రజలు నమ్మె పరిస్థితి లేదు కనుక మేధావుల తో కూడిన దళిత బహుజనులు కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఏంతో ఉంది అప్పుడే ప్రజలకూ న్యాయం జరుగుతుంది ఓకే జై భీమ్ 👋
@ASathaiah-jy2fg
@ASathaiah-jy2fg Жыл бұрын
Pashamyadagirisir,namaskaramulu,rajkiyasudigundamgurinhi,goppaavagahana,kalipinchinaru,thanks
@ap70t
@ap70t Жыл бұрын
🙏💐
@doddichandram5313
@doddichandram5313 11 ай бұрын
పాశం యాదగిరి - నడుస్తున్న లైబ్రరీ
@KakelliSymon
@KakelliSymon 10 ай бұрын
గద్దర్ అన్న పెరు మీద అవార్డులను కొంతమంది ఒప్పు కోవడం లెదు అంటున్నారు మూరుకులు ఎప్పుడు మూరుకంగ నెఉంటారు అందుకె మెజార్టీ అభిప్రాయం పరిగణంలోకి తీసుకోవాలి .కాకెలి సైమన్
@karunakarparupalli7700
@karunakarparupalli7700 11 ай бұрын
Well said..
@Naveen-1495
@Naveen-1495 Жыл бұрын
యాదాద్రి పేరు కూడా మార్చి యాదగిరిగుట్ట గ టెంపుల్ గ చేయాలి, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి యాదాద్రి తీసివేయాలి only buvanagiri జిల్లా లేదా బెల్లి లలిత భువనగిరి జిల్లా గా చేయాలి...
@chalamallaramanareddy
@chalamallaramanareddy Жыл бұрын
Jai CM revanth Reddy
@PoshannaVivek
@PoshannaVivek Жыл бұрын
గుడ్ ఈవెనింగ్ రఘు గారు అలాగే పాశం యాదగిరి సార్ గారికి తెలంగాణ గురించి గానీ తెలంగాణ ప్రజల క్షేమం గురించి గానీ మాట్లాడే కెసిఆర్ కి గాని కెసిఆర్ ఫ్యామిలీ కి గాని అసలే లేదు వాళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
@mayurienterprises4691
@mayurienterprises4691 Жыл бұрын
Reddy Garu ragu gariki 👍🙏
@valabojuchandrashekhar3066
@valabojuchandrashekhar3066 Ай бұрын
Yadagiri sir should be appaint as TG Govt Advisor.
@రాజు1
@రాజు1 Жыл бұрын
అంతా మాయ తెలంగాణ రాజకీయం.
@bandiravi9257
@bandiravi9257 Жыл бұрын
యాదగిరి సార్ కి నమస్కారం....
@vankamallayadagiri4311
@vankamallayadagiri4311 Жыл бұрын
VallaAyyanu, AdigetheBagundu, Sir
@karunakarparupalli7700
@karunakarparupalli7700 Жыл бұрын
Amazing knowledge to pasam sir
@ShaikAbdulla-nk3gl
@ShaikAbdulla-nk3gl Жыл бұрын
పట్నం మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకోవద్దు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నష్టపోతుంది పార్టీ
@venkatnarayana3526
@venkatnarayana3526 Жыл бұрын
అధికార లిక్కర్ మత్తు లో వున్న kavitha(Thaithakka)kkaku 10years తర్వాత గానీ Poole గుర్తొచ్చింది.మీ అయ్య ను అడుగు 😢😮
@pagadalanageshwarrao6786
@pagadalanageshwarrao6786 Жыл бұрын
అధికారంలో ఉన్నంతకాలం ఆమెకి కాన రాలేదా 9 సంవత్సరాలు కనీసం జ్ఞానం తోని మాట్లాడాలని ఆమె చేరే వరకు మెసేజ్ పెట్టండి
@srishylamvadde1484
@srishylamvadde1484 Жыл бұрын
Dadagiri Garu has total knowledge of Telangana culture and story.
@rajeshwarbutti8113
@rajeshwarbutti8113 4 ай бұрын
Raghu garu kcr family enka Telangana sentiment
@RajeshGundetti
@RajeshGundetti Жыл бұрын
ఇదంతా సరే అన్న అలా ఫ్యామిలీ కావచ్చు టిఆర్ఎస్ సభ్యులు కావచ్చు జైలుకు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు జనం
@Bsreddy7075
@Bsreddy7075 Жыл бұрын
యాదగిరి సర్ కెసిఆర్ గారి తలకాయలో పదవి మత్తు తప్ప జన మత్తు లేదు ఇది నిజం సార్.
@anand5223
@anand5223 Жыл бұрын
Great debate 🙏
@prasadrao7936
@prasadrao7936 Жыл бұрын
ఈ బందీ పోట్ల రాణి కవితమ్మ మీ నాయిన దళిత డే cm అన్నాడు గియనే సీఎం కుర్చీలో కూర్చొనే పాలన చెయ్యాల్సిన పని చెయ్యలేదు ఫామ్ హౌస్ లోనే
@రాజు1
@రాజు1 Жыл бұрын
తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తు పెట్టుకోండి,గమనించండి, అర్దం చేసుకోండి.. ఇప్పుడు ప్రస్తుత పరిస్తితిలో మన తెలంగాణల దొంగ రాజకీయ నాయకులు ఎక్కువ... ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడ కేసిఆర్, కేటీఆర్,హరీష్ రావు,కవిత ను అరెస్ట్ చెయ్యరు అన్ని ఉట్టి మాటలే... రాష్టానికి పనికి రాని అన్ని పార్టీలలో నాయకులు. కిషన్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, కేటీఆర్, తీన్మార్ మల్లన్న వీలు చాలా ప్రమాదకరం తెలంగాణకు 🙏
@Sairam098
@Sairam098 Жыл бұрын
👍
@kiranmech306
@kiranmech306 Жыл бұрын
I like language of theenmar mallanna
@RevanthReddy0999
@RevanthReddy0999 Жыл бұрын
అరేయ్ అరెస్ట్ చేయడం కన్న తిన్న డబ్బు కక్కిస్తె చాలు రా
@రాజు1
@రాజు1 Жыл бұрын
@@RevanthReddy0999 👍 అది కానిపనిరా రెడ్డి
@kissstar123
@kissstar123 Жыл бұрын
​@@రాజు1eppudu ayindi ra acb daadulu..ippudu jaruguthunnayi kada...nalla dhanam testa ani bottu panche vadini evadu emi anaru..
@bnarasimharao8792
@bnarasimharao8792 Жыл бұрын
Super dibet sir
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Жыл бұрын
Nice interview mana తోలివెలుగు Raghu Annagaru 🙏🙏🙏
@ravindralakumalla3798
@ravindralakumalla3798 Жыл бұрын
అన్న చాలా బాగా చెప్పారు🙏
@ashokkumarshetty1453
@ashokkumarshetty1453 Жыл бұрын
Liquor Don acting very nice keep to her in movies.
@sathaiahthotakuri8826
@sathaiahthotakuri8826 11 ай бұрын
Maa. Mamaku. Thelangana. Gurinchi.. Chla. Knowledge. Vundi. Ye. Vishayam. Aina100/..correct.cheppagaladu
@yadagirisucharita
@yadagirisucharita Жыл бұрын
సోదరి నివేదిత గారు విదేశీ వనిత , వివేకానందుని శిష్యురాలు , చదువులతోనే స్త్రీ అభ్యుదయము సాధ్యమని భావించి కలకత్తా లో స్కూల్స్ మొదలు పెడితే ఇలానే వివక్ష ఎదుర్కొన్న స్త్రీ మూర్తి . మన దేశాన్నీ ప్రేమించిన గొప్ప వ్యక్తి .
@BTEveng
@BTEveng Жыл бұрын
Jai beem
@rayudulaxmalla62
@rayudulaxmalla62 Жыл бұрын
చిట్యాల ఐలమ్మ నే తెలంగాణ తల్లి...
@bhoomaiahalishetti2617
@bhoomaiahalishetti2617 Жыл бұрын
Like Yadagiri bhasha and shyli
@besthasekhar8732
@besthasekhar8732 Жыл бұрын
Wow what an extraordinary knowledge.
@salandrirameshyadav1057
@salandrirameshyadav1057 Жыл бұрын
🙏
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 11 ай бұрын
వారిని ఎవరు తాగమంటున్నారు.బాధ్యత లేని వేధవలు అతికా తాగుతారు.
@godavariify
@godavariify Жыл бұрын
ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 Жыл бұрын
🎉
@konetinarsaiah8232
@konetinarsaiah8232 Жыл бұрын
ఉమ్మడి రాష్ట్రంలో మా తెలుగు తల్లి అనే పాట ఉంది అది మరచి పోయారూ కాబట్టి అందెశ్రీ పాట తప్పూ లేదు
@lakshmipv4990
@lakshmipv4990 Жыл бұрын
Revanth u should appoint pasham yadagiri sir knows history geography & culture of telangana he is icon of our state he should honoring a special post as long as he lives our culture will be zinda rahega
@sathaiahthotakuri8826
@sathaiahthotakuri8826 11 ай бұрын
Thelangana. Ante. Tg. Ani. Thelusukondi
@sharath4226
@sharath4226 Жыл бұрын
Pasham ji evarki vote veyamantaru..
@shikilametlasurendhar264
@shikilametlasurendhar264 Жыл бұрын
Raghu garu mana Tholi velugu news 😅😊😊😊😊
@vemugantilaxminarayana246
@vemugantilaxminarayana246 Жыл бұрын
KCR గాడు . మోహిని 'అవతారం . ఎత్తి . క్రిష్ణా నీళ్ళు . ఆంధ్రా కు ' అమ్ముకొన్నాడు
@bishopsingham531
@bishopsingham531 Жыл бұрын
Yadagiri anna gem of Telangana...wise and great journalist
@nshivadas5633
@nshivadas5633 Жыл бұрын
మొగుడు సచిపోయిన ఆరు నెలలకు ముండా కు బుద్ది వచ్చింది అట. వాన్ తో విన్ తో పండి ఇప్పుడు బాధ పడుతుంది అట. నా మొగుడు గట్టిగ ఉండే అన్నీ. కానీ పోయినంక ఎంత బాధ పడితే ఏముంది. కవిత కొట్టిచుకునుడు కూడా గంతే
@saideepuharshu1520
@saideepuharshu1520 Жыл бұрын
Collection king kavitha
@alugurthyramulu1534
@alugurthyramulu1534 Жыл бұрын
Good intellectual pasham yadagiri gaaru
@Lifecare_87
@Lifecare_87 Жыл бұрын
Best item song ani nandi awards ivvaru anna
@raghunandampathi538
@raghunandampathi538 Жыл бұрын
Telangana state is formed for sake of one family they achieved their requirements fulfilled ambitions
@baluajaykandula8779
@baluajaykandula8779 Жыл бұрын
Paashan Anna meerumoving encyclopaedia of Telangana
@RajeshGundetti
@RajeshGundetti Жыл бұрын
మన జాతీయ గీతం మన రోమాలు ఎట్ల లేతయో సేమ్ టైం జయహే జయహే తెలంగాణ అన్న పాట కూడా అంతే స్తుతిని ఇస్తుంది అన్నా మన ఇతరత్రా నిధులు గాని దాన్ని గురించి కదా మనం కొట్లాడింది జై జై తెలంగాణ అన్నా ఆట రోమాలు లేచి నిలబడతాయి
@benderyt8456
@benderyt8456 11 ай бұрын
33/. Parents. Ama Indi
@perurikanakadurga8419
@perurikanakadurga8419 11 ай бұрын
RI poolay Amar haie...peruri venkateshwer Rao,journalist
@perurikanakadurga8419
@perurikanakadurga8419 11 ай бұрын
Yaadagirii Anna kalsi Pani chaysina rlijulu gurthi kisthunnaie. .peruri,journalist
@ramalingaswamypadala8275
@ramalingaswamypadala8275 Жыл бұрын
Pasham yadagiri laanti varu bayataki vachi ilanti manchi sangatulu cheppali. Studio la ke parimitam kavoddu. Good narration by yadagiri Sir👍
@avnreddy9463
@avnreddy9463 11 ай бұрын
Centre jokyam lekapothe iddaru thannukuntaru
@RajeshGundetti
@RajeshGundetti Жыл бұрын
కెసిఆర్ కవిత ఏం చేసింది కేటీఆర్ ఏం చేసిండు హరీష్ రావు ఏం చేసిండు అల్లుడు ఏం చేసిండు అసలు కెసిఆర్ ప్రభుత్వం ఏం చేసింది అది అందరికీ తెలుసు కానీ ఎందుకు మౌనంగా ఉన్నారు ఇంకా అర్థం కావడం లేదు విలేజి కావచ్చు కావచ్చు పట్టణాలు కావచ్చు మున్సిపల్ కావచ్చు ఎల్లా గెలికినా అవినీతి అవినీతి అవినీతి కేసీఆర్ అది ప్రతి ఒక్కరికి తెలుసు
@venkatnarayana3526
@venkatnarayana3526 Жыл бұрын
10yrs Matalu kotalu😢datisthiri prajala రక్తము thagithiri దాహం తీర పాయె
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న 💪💪💪
@kalakarsathyanarayana2937
@kalakarsathyanarayana2937 11 ай бұрын
Yours nice information bellam paksham sir🙏
@SheshannaSheshanna-hy8hh
@SheshannaSheshanna-hy8hh Жыл бұрын
Kavitha. Nu. Jailuku. Papadi
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Жыл бұрын
మంచి సందేశం ఇచ్చారు అన్నగారు 🙏🙏🙏
@perurikanakadurga8419
@perurikanakadurga8419 11 ай бұрын
Paasam yaadgiri namathaanna...peruri venkatesh wer rao,journalist
@bhupathiramesh1375
@bhupathiramesh1375 Жыл бұрын
Silksmitha awards cinema vaalaki ivvandi
@venkatramana6739
@venkatramana6739 Жыл бұрын
If BJP gets more than majority in loksabha no support required from States.public talk that BJ P should be there in Delhi.
@vibhavkmpr6438
@vibhavkmpr6438 Жыл бұрын
Jaathi pitha profesar.jayashankar sir....
@avnreddy9463
@avnreddy9463 11 ай бұрын
North tyagalu chesthene south nidra pothundi vaalla sampadanu manamu anubhavisthunnau
@rajareddysama8355
@rajareddysama8355 Жыл бұрын
మీ ఒక్క ఇంటర్వ్యూలో అయిన చంద్రబాబు ను తిట్టకుండా ఇస్తారా
@lakshmansuri3216
@lakshmansuri3216 11 ай бұрын
మీరు అన్ని తెలిసిన మేధావులు.congress ఒక brokers party , BJP మతతత్వ పార్టీ, కేసిఆర్ కుటుంబ పార్టీ. మరి ప్రజలకి దారి తీరు లేదు మార్గ నిర్దేశం చేయవల్సిన మీకు వయసు అయిపోయింది.
@perurikanakadurga8419
@perurikanakadurga8419 11 ай бұрын
Yadagiri leed ....peruri
@gognene1513
@gognene1513 Жыл бұрын
గౌండ్లోళ్ళు కదా విస్కీ లు అమ్మేది. లాభాలు పొందే ది
@rameshakuthota8071
@rameshakuthota8071 Жыл бұрын
అర్థమైనది బ్రో......😂
@prabhulingammamilla8010
@prabhulingammamilla8010 Жыл бұрын
prajalu.evarni.ennukovali.cheppu.sir
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 11 ай бұрын
KTR family Telangana nu vari samrajyam ani bhavincharu. Papam samrajyam koolipoye,chitikipoye.😢😮
@suprabhathch7569
@suprabhathch7569 Жыл бұрын
Anna kallu motham kalthede swachamaina kallu ledu ekkada
@ShivaKumar-ro3xr
@ShivaKumar-ro3xr Жыл бұрын
Helen Keller పేరు బాగా గుర్తు చేసారు. స్కూల్ లో lesson చదివినా ను.
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Жыл бұрын
జై భీమ్ జోహార్ గద్దర్ అన్న 🔥🔥🔥
@sharath4226
@sharath4226 Жыл бұрын
Pink shirt ayanani pilvaleda raghu
@rajuyadav-ex2vz
@rajuyadav-ex2vz Жыл бұрын
Respect… namaskaraniki prathi namaskaram mana samskaram….. Pasham sir vayassulo sagam vayassu undadu…. Ayana anubhavam, pragna, vakchaturyam ela chala goppa, maha Goppa vyakti ayana… anthati vyakti rendu chethulu jodinchi namaskaram or dandam pedithe…. Nuvvu…. Think…. And Implement. It’s enhances u r …
@perurikanakadurga8419
@perurikanakadurga8419 11 ай бұрын
Weaker section United kaavaali...peruri venkatesh wer rao......journalis
@anjaneyulujukuri2797
@anjaneyulujukuri2797 Жыл бұрын
Please change the name of Potti Sri Ramulu University to Gaddhar University.
@balarajuekamber
@balarajuekamber 11 ай бұрын
Yadagiri always say facts
@vijaykothuri8838
@vijaykothuri8838 Жыл бұрын
Vote for BJP in Telugu states
@tarakaramasrinivasraovella159
@tarakaramasrinivasraovella159 Жыл бұрын
Welfare kavali companies ravaddu.jobs andhariki kavali etlostai taxecess etlostai. Global antha okati eeroju. 100. Years back etlunnaru atley undalantey etla
@satishpatlolla9758
@satishpatlolla9758 Жыл бұрын
Yadagriri garu, yenduku sir, yeppudu okate, vallanu ,vellanu anadam ,ippudu meru anukuna Government vachdia kadha, Mana Telangana ,yemi undo yeppudu undi ,ippudu yela develop cheylao cheppandi,adhi kavali Inka yeduku vallanu vellanu andam,Anaru miru anukuna Government vachdia , Telangana gurunchi alochacheyandi yenka.
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН