Telangana ప్రభుత్వం సలహాదారుడు గా పాశం యాదగిరి గారిని నియమించాలి
@PremKumar-yz4kzАй бұрын
పాశం గారు చెప్పేది కరెక్ట్. ఆయన ఎవరి జేబులో మనిషి కాదు. అవసరం ఉన్నప్పుడు kcr నే కాదు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నీ ఏకి పారేస్తాడు
@kaavyasri2705Ай бұрын
మనిషి స్వార్ధం అన్నిటికి మూలం... డబ్బు ముసుగులో విచక్షణ కోల్పోతున్నాం... అయినా మేలుకోము...
@janardhanbonagiri9223Ай бұрын
Excellent analysis Manyasree Pasham Yadagiri ji.
@rajkumarraju2608Ай бұрын
సార్. చాలా బాగా వివరించారు
@madhavikuntla3657Ай бұрын
Pasham yadagiri sir we proud of we very happy beof sir is our community ❤️
@ramchander1688Ай бұрын
Excellent Explanation sir 🙏 ప్రజలు బలవుతున్నారు, రాజకీయ నాయకులు వ్యాపారం చేస్తున్నారు,వ్యాపారస్తులు పాలకులుగా అవతారం ఎత్తారు.
@ramanarao6632Ай бұрын
పాశం సార్ గ్రేట్
@padma9025Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు.
@KhanSahab-q3oАй бұрын
Pasham sir miru super sir telangana ani muthuyam sir
@Goomlapoor1VijayalathaАй бұрын
100% nijam chepparu
@munafaravichandrasekhar3712Ай бұрын
Jai pasam Yadagiri sir meelati vallu kavali samajaniki
@ravikari1233Ай бұрын
What sort of knowledge , amazing Yadagiri Sir . 🙏🏻🙏🏻
@mohanreddymokilla4517Ай бұрын
Great knowledge sir🙏
@chakrapanibathula4042Ай бұрын
మైయినింగ్ రెగ్యులేషన్ ప్రకారం ఓపెనకాస్టులో మట్టి బొగ్గు తీయడం పూర్తి అయినతరువాత ఆ గోతిలో తిరిగి మట్టినినింపి ఆ స్థలంలో చెట్లనుపెంచాలి. అప్పుడే ప్రకృతి సమత్తూల్యంగా ఉంటుంది. ఆలా చేయానిపక్షంలో D. G. M. S. ఓపెనకాస్ట్ కు పర్మిషన్ ఇవ్వొద్దు. కొండలు కూడా పగల్కొట్టద్దు. దీని వల్లనే భూకంపలు వస్తున్నాయి.
@shaikmogala4784Ай бұрын
కెసిఆర్ గారు వచ్చిన తర్వాత స్కూల్లు హాస్టల్స్ పెరిగినయా తగ్గినయా ప్రజలకు తెలుసు
@davidpalle1713Ай бұрын
Hats off to you, sir! Your expertise as a senior journalist and your profound knowledge are truly admirable.
@PremKumar-yz4kzАй бұрын
రోగ నిరోధక శక్తిని సరిగ్గానే వివరించారు. మలేరియా పై వివరణ సరిగా లేదు.
@venkataramana-er7ngАй бұрын
Great, sir. We can't imagine our state after 10 yrs. Every one and house to maintain greenary for pure oxygen and save water. Thank you Raghu for discussion for great topics. Keep it up.
@mankenauppalaiah4837Ай бұрын
Good analysis
@sriramreddy3468Ай бұрын
యాదగిరి అన్న మంచోడు కానీ కెసిఆర్ ni❕విమర్శించడం బాలేదు
@phanikumar4870Ай бұрын
If Hyd made 2nd Capital....then air pollution goes up, land prices gos up, water scarcity goes up, population goes up, living expenses goes up.....more buildings ...more heat.....trees ll be cut down.....traffic.....ITS A HELL........
@hemarao4366Ай бұрын
Wake up prajalu please No one can save us except we the prajalu: knowledgeable and bhumi bidda Sri Yadagiri garu should be the independent party CM of Telangana… my prayers to the divine🙏
@Samanth527Ай бұрын
రఘు గారు 10 ఫ్లోర్ 60ఫ్లోర్ అండి 200మీటర్స్ అంటే
@japaprashanth2226Ай бұрын
అరణ్య రోదనే 😭😭
@rudrashanker4531Ай бұрын
Evaru sir meru inta talented ga unnaru?
@chatlakrishnaiah137Ай бұрын
🇮🇳⭐
@ShakarreddyShakerreddyАй бұрын
17:49 enduku near veera ledu anni bagane near veerinavi neelanti somari potulaku laku Atlane kanapadtavi 21:43
@venkateswararaoyalavarthi8231Ай бұрын
Excellent analysis Sir
@chinthalaramesh2450Ай бұрын
ఇటువంటి గొప్ప medhavula అవసరం ఇప్పుడు chaala అవసరం.
@RADHAKRISHNAN-uz3irАй бұрын
Congress means tensions and Bhukampana
@naveenkumar9615Ай бұрын
నేను పడుకున్న మంచం, పక్కనే కిటికీ ఉగడం చూసాను..5 సెకండ్స్ ఉగింది
@RADHAKRISHNAN-uz3irАй бұрын
Pls stop Godavari sand mafia, Seethakka pls note that sand mafia is doing llegal mining in your area too
@digambergattula9310Ай бұрын
Gangula kamalakar nu arrest cheyyali
@rathnakarmuduganti7761Ай бұрын
భూకంపం రావడానికి పాశం యాదగిరి కారణం
@Deee1404Ай бұрын
Lingampally lo kuda light ga feel aayindi
@durgamvenkatesh2769Ай бұрын
200mts =65 floors
@varaprasadizationАй бұрын
మైనింగ్ ను రద్దు చేయాలంటూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను రద్దు చేయాలంటా, ఫార్మా కంపెనీలు వద్దంట...., ఇలా చేస్తే దేశం ఎలా అభివృద్ధి అవుతుంది.
@demorvieАй бұрын
andariki anni free ga isthe avudhi
@dilipgoud5990Ай бұрын
Hyd ChatGPT sir meeru
@Sriganeshrealestate6099Ай бұрын
పోయి అడవిలో ఉంటే అన్ని ఉంటాయి
@HeartistMuraliАй бұрын
ఒరేయ్ నాయనా. భూకంపాలకు, నువ్వే చెప్పే దానికి సంబంధం లేదు.
@bandhangroup7853Ай бұрын
Avarice is the root of all evils. Lord Buddha.
@reset.india20Ай бұрын
ఆంధ్రులు కుట్ర.... డొచేసారు....😊
@tirurajuАй бұрын
Earth quake kooda andhrula kutra 😅?
@PrinceM-p6qАй бұрын
Congress vaste telangana earth kuda accept cheyatle...85000cr appu peekindi zero...oka 3 4 yrs back velipoindi...zero marks waste
@laxmivijay3544Ай бұрын
Devuni Vugratha ku Peetha Bhiomi Slum Areas okkate Adhi Ayana Neethi
@kondalreddynomula222Ай бұрын
First 24 hr three face current ban cheyyandi Bumilo Sukka neeru lekunda pidusthunnaru Deeni dwara Bumi vedekke chance undhi bumilo unna chetlu chasthunavi summer time Mari darunanga Andalu koduthunnay
@thotasharathbabuАй бұрын
Bobai Two doctors ayyaru
@napparirajlove5206Ай бұрын
జై కాంగ్రెస్
@mohdghouseghouse3145Ай бұрын
హలో రఘు అన్న ఈ పాశం యాదగిరి ముసలోడి మతిభ్రమించినది దీని మాటలు పట్టుకోకండి
@srinivasraju1761Ай бұрын
Nenu namala ra
@mohdghouseghouse3145Ай бұрын
రఘు గారు ముసలోని మతిభ్రమించింది
@srinivasareddygangasani4526Ай бұрын
Kcr vidhya vydhyan nasanam chesi odipothe mari jagan aa rendu baagu chesindu odadadu indhulo neethi enti janalaki manchi chesina chedu chesina odistaru power loki vaste sampadinchukovali idhe neethi
@mudavathhanmanthu6086Ай бұрын
భూకంప రావడానికి కారణం రేవంత్ రెడ్డి ఎందుకంటే అన్ని దేవుళ్ళ పై ఒట్టు పెట్టి ఒక హామీ నెరవేరలే
@sureshkasparaju1128Ай бұрын
సిగ్గు లజ్జ ఉండాలి రా చెప్పడానికి మీ వైఫ్ కి కడుపు ఐనా రేవంత్ రెడ్డి ఆ కారణం ఆ రా