కథ బాగుంది. రచయితకు చదివిన నీకు ఇద్దరికీ అభినందనలు. కథాకాలం మూలం అంటే ఏ పత్రికలో వచ్చింది కూడా తెలిపితే ఇంకా బాగుంటుంది. గతంలో యువత ఇలాంటివి చదవబట్టే యాసిడ్ బాటిల్స్ తీసుకొని నన్ను ప్రేమించు అని యువతుల వెంట పడలేదనిపిస్తుంది. పఠనాసక్తి సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది, అలాగే ఏదో ఒక దుస్సంఘటన జరిగినంత మాత్రాన జీవితం అయిపోయిందని నిరుత్సాహపడకూడదని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.
@vishnuuniverse155Ай бұрын
Thank you so much Andi 🙏😊
@lakshmihari82Ай бұрын
Chala bagundi story... Entha padda manasuthobram pelli chesikunnaadu... Hat's off to Ram...