Super song చాలా బాగా పాడారు మదు ప్రియ గారు తెలంగాణా గొప్ప తన్నాన్ని తెలిపెవిధంగా చాలా బాగుంది. పాట👌
@sujathathanneru64622 жыл бұрын
Nightangle of Telangana,Lovely voice madhugaru😍😍😍😍
@naveenku87942 жыл бұрын
సాంగ్ వింటుంటే బాడీలో తెలియని వైబ్రేషన్స్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@nareshnaik82722 жыл бұрын
Love❤️for Andhrapradesh ... 1:23 nundi 1:53 ammavallu punakam superr 😘.. Real ga goosebumps vachai ... Entha mandhi ki vachinddhi ... Super madhu ❤️😘
@naveenavvikarimnagar1812 жыл бұрын
గంభీరమైన గొంతుతో, వనదేవతల వీరత్వం, నలుదిక్కుల వినిపించేలా,చాలా చక్కగా పాడావు.... పాట గురించి ఎంత చెప్పినా తక్కువే, మీరు ఇలాంటి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 😘😘😘madhu priya
@srisuryasai35112 жыл бұрын
అందరికీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు 🔱🔱🔱🕉️🕉️🕉️🙏🙏🙏 జై సమ్మక్క సారలమ్మ 🙏🙏🙏
@ismartfamily87962 жыл бұрын
nen ity andhsriki share chesa ఎ song andharu chudali ani nen recent ga medaram velli vacha chala bagundhi
@vishaledits72552 жыл бұрын
మన ఆదివాసీ జాతర గురించి పడిన మధు ప్రియ కి మా కృతజ్ఞతలు అండి జై సమ్మక్క సారక్క.... 😍😍✊✊✊🙏🙏🙏
Pata supper ma mommy' neku fan akka love you soo much I like suttu suttu song akka goos bumps vasthai nee songs vinte 😘❤️😍
@srinkvaskalakonda62352 жыл бұрын
మధుప్రియ మీ గానం అద్భుతం
@abhignanewthings29182 жыл бұрын
Thanks for such a beautiful song ..entha cheppina taragani charitra sammakka sarakka di and nak nachina god and cheppindi aytadi Naku matram jai koyadevatalak jai
@vnodathram3012 жыл бұрын
సాంగ్ అండ్ డాన్స్ సూపర్ అక్క మన తెలంగాణ ప్రజలందరికి సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు
@ssvbujjammacreations68572 жыл бұрын
Super song 💯 times vinna malli malli vinali anipisthudhi
@kolaganabhaskararao84642 жыл бұрын
సమ్మక్క సారక్కఅమ్మవారు దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ భాస్కర్ 👌👌👌🙏🙏🙏🌹
@bhaskersurya90462 жыл бұрын
Song సూపర్ అదిరిపోయింది మధు సిస్టర్ ...keepittop...👋👋👋👋👋👋👋👋👋👋👋👌👌👌👌👌👌✊✊✊✊🙏🙏🙏🤝🤝🤝👍
@greeshmaboyala87912 жыл бұрын
Very nice Nithya superb..... Jai sammaka saralamma
@VijayKumar-dw5yh2 жыл бұрын
చాలా చాలా బాగుంది పాట సూపర్ సాంగ్ మధు ప్రియ గారు మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను దేవుని ప్రార్థిస్తున్నాను... శ్రీ మేడారం జాతర శుభాకాంక్షలు...🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷💯💯
@Srinisha_05642 жыл бұрын
Akka ni songs mamulga vintuntene goosebumps ostayi naku , e song lo punakam next level akka, chalaaaaaaa bavndi!!
@Rameshgoud76052 жыл бұрын
మధుప్రియ నుండి నేను కోరుకునే ఇదే.. కసిగా కేరిర్ లో ఇంకా దూసుకుపోవాలి.. జై సమ్మక్క సారక్క జై తెలంగాణ.
@patelakulavideos88242 жыл бұрын
Jai samaakka saralamma... Super song akka aa devathaly pulakinchalay la undii song really super... Awesome...
@chennozugayathri52732 жыл бұрын
Super song madhupriya garu 😘
@yaminipradeep23382 жыл бұрын
Super madupriya meru challa songs padali god bless you 💖
@lovlyshankar36742 жыл бұрын
Thanks for giving such a beautiful historical song to us madhupriya
@smani45402 жыл бұрын
Excellent Madhu priya
@vanmaharika55132 жыл бұрын
Super song chala bagundhi 👌
@hasinisuruguru69612 жыл бұрын
Super song Akkayya❤️😍one of the best song of sammaka sarakka jathara🥀🔥☀️
@sarithathalari39222 жыл бұрын
Super Akka.. We proud to be Ammayilam Akka.. You are inspiration
@haribushan86222 жыл бұрын
Goose bumbs osthunnay super super madhu .....👌👌👌👌👌👌
@saisharan15712 жыл бұрын
Jai mataji jai bolo ganesh maharaj ki baat Jai bless all child🙏 ❤🙏🙏🙏🙏🙏❤❤❤❤
@hemanthkrishna45842 жыл бұрын
Akkka nv superrrr
@Kirangoud032 жыл бұрын
Madhu priya garu me voice chala bhaga untundhe e song kuda chala bhagundhe ❤️
@-KNeela2 жыл бұрын
Superb song akka 😍❤️🤗no one can beat u r voice 🥳🥳
@srv5entertainments9922 жыл бұрын
👍❤️
@kittukiran78622 жыл бұрын
Super Madhu Priya garu ...mi family tho dance super ga chesaru 🙏🙏
@flOoweryy._anu2 жыл бұрын
Beautiful You Three Sisters♥️😍 Song superb 🎉
@PavanKumar-ey5or2 жыл бұрын
So nice😍MadhuPriya❤ garu me voice nd grace so nice....🥰 my village just besides of your negative village🥳
@SaiChaithu1432 жыл бұрын
Madhupriya superb lyrics and in between your performance is outstanding!!!👌👌🥰🥰
@aravindvideogarafer90082 жыл бұрын
సమ్మక్క సారక్క దీవెనలతో మధుప్రియ పాడిన పాట సూపర్ హిట్ సాంగ్👍👍👍👍 అవుతుంది
@mathrunaikaudiosandvideos37942 жыл бұрын
జై సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు మధుప్రియ సాంగ్ మాత్రం సూపర్🇮🇳🇮🇳👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🏇🏇🏇🏇🏇🌹🌹🌹🇮🇳🇮🇳🌹🌹🏇🏇🏇🏇🏵️🏵️🏵️🏵️🏵️
@chelluboinasatya23812 жыл бұрын
Song chala baga padinav madhupriya akka medaram jatharante ala jarugutundho song tho chala baga chupinchav 💝💝😘😘
@AnilKumar-bf4cn2 жыл бұрын
Jai Sri Medaram Sammakka Saralamma ki Jai. Akka paata xpressions chala bagunnay. Loved😘 it very much😘 as devotionally. U looking😍 beautiful😍✨❤ akka. Waited alot. Waiting for more for 🥰such videos🎥. Love you❤😘🤟 all madhu 😘and team. Keep rocking akka. Voice veyre 👌level😍 undakka
@bollempalli--ajju49672 жыл бұрын
మీరు పాడే ప్రతిపాట కు ప్రాణం పోసి పాడతారు మధుప్రియ గారు
@ramakalthi61792 жыл бұрын
Wow my ❤❤❤❤❤❤❤ God nice jai medaram baga jaragali thali andharu happyga unadalani korukuntunam thali
@srinivaschimmalla7822 жыл бұрын
పూనకం రావడం చాలా బాగా పాడారు జై సమ్మక్క సారలమ్మ 🙏🙏
@vamshieditz54932 жыл бұрын
1:26 😂😂
@korrasangeetha6552 жыл бұрын
P
@swathijangirala97752 жыл бұрын
@@korrasangeetha655 Qfjffhhvth chhodo
@bbeemudu18942 жыл бұрын
@@vamshieditz5493 x be ccvvvxv cc
@dharamkarkrishiraj2452 жыл бұрын
8
@Harishwa1232 жыл бұрын
మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి మనం ఏది కోరుకుంటే అది నెరవేరు తుంది ఇది సత్యము.కాని మనం కోరుకున్నది నెరవేరేవరకు ఎవరికి చెప్పకూడదు. ఇప్పటి వరకు మేడారం వెళ్లనివారు, సమ్మక్క సారలమ్మ తల్లి ని దర్శనము చేసుకొండి,వీరు అనుకున్నవి తప్పక నెరవేరుతాయి. ఈ పాట చాలా బాగుంది.
@UppalluruVivek2 жыл бұрын
Your songs🎵 Always Super... Keep going... Sister💐
@sudagonivarun15352 жыл бұрын
Super akka Chala chala chala bagundhi song Love u akka from telangana 😍 All the best
@saikumarkodam95692 жыл бұрын
Again u rocked it akka❤🗣🎼🎼.... Ee song Next level lo asalu... aa devudu achinapudu aite nen baipadina nijam ani🔥🙌 .. Samakka sarakka di blessings💫 ... Andaru artist lu great kavachu but maa Madhu priya antaku minchi 🙌..Voice & songs is on a Vere Level ❤ Thopu ante.. It goes to everyone's heart💖 ..
@saikumarkodam95692 жыл бұрын
@@sumanthdurgam9785 telusu bro
@gggggg-hb4jl2 жыл бұрын
Too good heartiest congratulations Madhupriya akka 👍👍👍
@rohiteditz53502 жыл бұрын
సూపర్ అక్క ఈ సంవత్సరం మీ పాట తోనే సమ్మక్క జాతర అయిపోతది జై సమ్మక్క 🙏❤️
@bairipadma53242 жыл бұрын
Nice voice and super song , your looking very beautiful Madhu 👌👌
@kavadianjaneyulu86162 жыл бұрын
చాలా బాగా పాడారు మధు ప్రియ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు మేడారం జాతర శుభాకాంక్షలు 💐🕉🚩🚩🙏
@athikemravindhargoud6402 жыл бұрын
Nice song
@perukasadanandam50352 жыл бұрын
Super 🙏🙏🙏
@sujathatv64072 жыл бұрын
మధు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@Rajkheran2 жыл бұрын
OM DURGE DURGE RAKSHINI TAH TAH SWAHA 🙏 DURGA DEVI RAKSHAMAM TO YOU AND YOUR FAMILY 👍 STAY BLESSED 💐💐
@nandinip62542 жыл бұрын
మీరు చాలా అద్భుతంగా పాడారు మధుప్రియ ఈ పాట విన్న ఎంతసేపు నా కళ్ళల్లో ఎందుకు నీళ్ళు తిరుగుతున్నాయి నాకు అర్థమవ్వలేదు ఒళ్ళు జలదరించింది.. మీరు చాలా బాగా పాడారు ఇలా ఎన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
@మానసయూట్యూబ్ఛానల్2 жыл бұрын
సమ్మక్క సారక్క దీవెనలతో మధుప్రియ పాడిన పాట కోసం వెయిట్ చేస్తున్నాను సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మేడారం మేడారం మేడారం🥰🙏🏻
@mallepallynarendar84372 жыл бұрын
Akka patalo amma vaari vishwa roopam choopinchav mind blowing song 🤩💜💜💜❤️❤️😘😘😘
@devacricketintelugu2 жыл бұрын
🙏One of the best song sis🙏 🤫No comments 🤫 👌Excellent voice 👌 🙂Excellent song🙂 🌳Excellent choreography🌳 🤩Final gaaaa🤩 Super.....super.......superb 👌👌😍😍😍👌👌
@govularajini31892 жыл бұрын
Akaa super ante super Nv ana aaa COTECTER superb performance akkka🥰 Nv ela another song padali maku vinipinchali
@sampathyadavful2 жыл бұрын
Amazing as usual....you are an folk ambassador of Telangana....Thanks for the song.
@soundarya_ladies-tailor Жыл бұрын
Jai Sammakka thalli sarlamma thalli ki jai 🙏🙏🌺🌺
@shivajyothirayapuram40052 жыл бұрын
Really superb sister😍😍you rocked👌👌no words to describe your performance and song 🎵🎵❤❤
@dadimokshith2 жыл бұрын
chele superb lyrics and dance kuda masth undi chele......... Ni life lo nuvu evadiko pothav chele ee pata tho chele
@narenderj15572 жыл бұрын
అద్భుతమైన పాట,💐👌
@suvarna53372 жыл бұрын
Nice akkaa waiting for medaram jathara ❤️❤️❤️🙏🙏🙏
@ratannarayanagangoni6902 жыл бұрын
Too Good👏👏👌 Heartiest Congratulations MadhuPriya n Team for the great efforts...🙏
@shankarpanthangi58302 жыл бұрын
సూపర్
@pyadammateacher41492 жыл бұрын
Nyc lyrics madhuupriya♥️♥️💖❤️❤️❤️❤️loved it😘😘💋💋
@praveenpraveen42832 жыл бұрын
Super akka ma
@sravanthikoyyala69442 жыл бұрын
Goosebumps akka . Devaraa ooginappudu 🙏🙏 love you madhu akka
@bhanuchanderandela16792 жыл бұрын
🥰No comments for this song👌 😘Excellent voice ❤️ 👌Excellent song 😘 ☘️Excellent chereography💪 ❤️☘️Super song super super super super super super super ☘️❤️ First mi gurinchi enta anukunna thakuve❤️❤️❤️❤️❤️❤️
@prakashprakashbommena30672 жыл бұрын
Chala chala bagundhi akka god bless you 🤩🤩🤩💐💐👌👌
@RRRfolkmus8732 жыл бұрын
Super song akka.. 🥀🥀🥰
@chinnibangaram99592 жыл бұрын
మేడారం అడవి లోన జాతరటో... కన్నెబెల్లి కాడ...పచ్చాని అడవిలోన సమ్మక్క సారలమ్మ పాటలరో.... కట్ట మీది తోవ...జంపన్న వాగుకాడ గిరిజాన గూడెంలో ఎలుకలురో.... కోయిలమ్మ లాలో... వాగువంక లాలో.. వన్నె ప్రాణుల సిందులరో.... ప్రేమ వన్నె నేల బంగారు తల్లి లేగా... ------------------------- యుద్ధానికే విద్య నేర్పిన నేలా... కాకతీయులే బెదిరెను యాలా.... (2 సార్లు) మార్గశుద్ధ పౌర్ణమి ఈ యాలా..... రెండేళ్ల కొకసారి మీ పండుగా...... అరరెరే...... మేడారం అడవిలోనా జాతరులో.... మేడి రాజు బంగారు దీపమయ్యో.. సమ్మక్క సారలమ్మ రాత్తరులో... ఎదురు కోళ్ల కోలాటం ఆటలురో.... (మేడారం) పూనకం: ఏహే హే హే హే హే హే .... జారు జారు మండే ఈయే పిచ్చా... జంపన్న వాగుఉండే ఈయే పిచ్చా.. ఒక్కోరి చేతులా అల్లా పిచ్చా.... ఒడి బియ్యం అయ్యితీనే ఈయే పిచ్చా........ మయిండిలోని చేతులా అల్లా పిచ్చా..... బంగారు బొమ్మనే అయ్యేనే ఈయే పిచ్చా..... మాది సిలకలాది గుట్ట అల్లా పిచ్చా... మాది చిన్న మేడారమే .. ఈయే పిచ్చా... మాది హంసలాది గుట్ట అయ్య పిచ్చా.... మాది ఆది మేడరమే ఈయే పిచ్చా... హే హే హే...... ఆ సిలకాల గుట్ట మీద.. కుంకుమ బొట్టు వై..... తరారారారో...... తల్లి పుట్ట మీద పుట్టినావా... కోయోల కోసమే మా గుడిసెల్లో.... తల్లి బంగారు నాగమ్మ అడవమ్మ సోపతై.... తారారారారో..... తిరిగి రావమ్మా దివిరాసి బొమ్మ లాగా తోడువై కార అడవుల్లో....... వేళకు నిద్ర మనది కోట్లాది ప్రజల ఈ కడలీ ....... రాజుని ఎదిరించే రణమై ఇక దద్దరిల్లే ఈ కడలీ..... డోలు కొండ నెత్తి పగడింటి రాజులంతా వచ్చినారు నీ కెరుగే........m (అరెరే అరెరే మేడారం)(2సార్లు) గర్భ గుడై గత్తివై నీ పూజ చేస్తారంట...... తారారారారో....... నీకు బంగారు ముడుపు లాగా బెల్లపు ఉండలట నీ ముంగిట్లో... రెండేళ్ల నీ పండుగ దండిగా చేస్తారంట.... తారారారారో....... రెండు ఎడ్ల బండిలో నీ గుడి చేరినట ఆ రోజుల్లో.... తెలంగాణా మన ఖ్యాతి నీ కొలువుతో వెలుగెను జ్యోతి.. మన తెలంగాణా ఈ ఖ్యాతి నీ కొలువుతో వెలుగెను జ్యోతి... ఏటేటా మమ్ము దీవించు మీరే చల్లంగా చూడాలే తల్లీ..... (అరెరే అరెరే మేడారం)(2సార్లు)
@lingamurthimuthamalla52392 жыл бұрын
మధు ప్రియ గారు పాట చాలా బాగా పాడారు శ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు🙏🙏🙏🙏
@eeratilikhithayadav53802 жыл бұрын
Super song Akka 💕🥳kekaaa Asal 🔥🥳
@nageshyerra69282 жыл бұрын
గుడి లేదు గోపురం లేదు అభిషేకం లేదు తీర్థం లేదు ఉన్నది ఒకటే నమ్మకం అమ్మ అంటే కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారక్క
@rschannel15692 жыл бұрын
Really they fulfill our wisher. Really.
@anusha.k1652 жыл бұрын
1000% korika neraveruthundhi
@RDLV2332 жыл бұрын
Yes
@mokshithaioogoud67522 жыл бұрын
సూపర్ చాలా బాగుంది మధు ప్రియా గారు 👌👌💐💐🙏🙏🙏
@gurralanagaraju39302 жыл бұрын
Wonderful song
@chaitanyaofficial12602 жыл бұрын
Super Akka nuvve sammaka la unnav Love from Karnataka
@writermaheshyadavofficial80302 жыл бұрын
Madhu garu super song❤🎵
@ramakrishnars28582 жыл бұрын
Super cute akka lovely❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ inka manchi songs padali all the best👍💯 akka
@chaituteluguintivlogs2 жыл бұрын
జై సమ్మక్క సారక్క 🙏🙏మేము ప్రతి జాతరకి పోతాము లాస్ట్ వీక్ వెళ్లి వచ్చాము ప్రతి జాతర పెద్ద పండగ లాగా ఉంటది సూపర్ పాట మధుప్రియ 👌🙏
@durgalabikshapathi63502 жыл бұрын
Good Congratulations🎤👌👏👏💐Madhupriya
@narendratakkala50442 жыл бұрын
Nice song 👌👌🙏🙏
@narendratakkala50442 жыл бұрын
🙏🤝🤝
@devendararelly36162 жыл бұрын
మా గూడూరు మండలం భీమునిపాదం దగ్గర షూట్ చేశారు 👌👌
@yathakulasampath62952 жыл бұрын
Super song akka
@suvarnajilamoni87502 жыл бұрын
Superb 👌👌👌👌👌👌👌 chaala baga padaru akka jai sammakka saralakka🙏🙏🙏🙏🙏🙏
@narendra_Reddy4522 жыл бұрын
Madhuppriya Garu Superb Song 🙏🙏🙏🕉🕉
@suryachatla06072 жыл бұрын
Wow... mana uuri beemunipadham lo kuuda theesaara song.....gudur Surya chatla
@suchisushi28742 жыл бұрын
1:23 to 1:53 mind blowing 😎🙏🙏
@gokulkommisetti6152 жыл бұрын
Epudochina Gatti ga gurthupoyela vasthunaru akka. Congratulations 👏🥳.Jai Hind🇮🇳
@ambatisrikanth88662 жыл бұрын
Voice osm ❤️❤️❤️❤️
@pavankalavenagjgyritgpavan97882 жыл бұрын
Chala Chala Baga padaru madhu madum garu Miku and Sammakka saralamma talliki 🙏🙏🙏
@VeereshVeeresh-we5pj2 жыл бұрын
మేడారం సమ్మక్క సారక్క చరిత్ర అనే పాట మార్చి మాకు వినిపించినందుకు ధన్యవాదాలు పాట సూపర్ యాంకరింగ్ డ్యాన్స్ సూపర్ 🙏🙏🙏🙏🙏🏻👍🙏🙏🙏🙏🙏🙏🕉️