Mounamgane Yedagamani Song | Na Autograph Movie | Ravi Teja | Bhumika | TeluguOne

  Рет қаралды 41,732,928

TeluguOne

TeluguOne

13 жыл бұрын

Mounamgane Yedagamani Song From “ Na Autograph Movie ” Starring Bhumika and Ravi Teja among others. This Film Directed by S. Gopal Reddy and Produced by Bellam Konda Suresh. Music Composed by M.M Keeravani
Movie : Na Autograph
Music : M.M Keeravani
Lyrics : Chandra Bose
Singers : KS Chitra

Пікірлер: 5 300
@KOLANURAMREDDY.9440
@KOLANURAMREDDY.9440 8 ай бұрын
ఈ పాటలో చెప్పిన మాటలు అన్నీ నిజ జీవితంలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది మన ప్రయత్న సాధనలో ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొనేందుకు ఒక దారి తప్పకుండా వుంటుంది
@ramat6812
@ramat6812 2 ай бұрын
Z
@nagunooriaishwarya9080
@nagunooriaishwarya9080 4 жыл бұрын
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మ రాస్తాడు.. నచినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి..👌👌👌👍
@ravivamsi1893
@ravivamsi1893 2 жыл бұрын
Vamsi
@saikumar6693
@saikumar6693 Жыл бұрын
2023 లో వినే వాలు ఓక లైక్ చేయండీ ఎందుకంటె ఈ పాట యెంతమందిని కదిలించిందో తెలియాలి కదా
@MURALIKRISHNA-ji2mq
@MURALIKRISHNA-ji2mq 4 ай бұрын
2024 lo vinevallu like plz❤
@AnjammaGangani
@AnjammaGangani Ай бұрын
0⁰0⁰000⁰0000000⁰00000000000⁰0000000000
@user-jp4cc7xz6e
@user-jp4cc7xz6e Ай бұрын
Ok
@sandhyarani3803
@sandhyarani3803 Ай бұрын
Nenu
@FatimaFatima-iy6nc
@FatimaFatima-iy6nc Ай бұрын
😂❤
@srinuvarsha666
@srinuvarsha666 28 күн бұрын
Hello
@thesingerzone8594
@thesingerzone8594 2 жыл бұрын
ఈ పాట బాధలో ఉన్నప్పుడు వింటే మనసుకు తాకుతుంది అన్నీ మరిచిపోయి హాయిగా ఉండాలి అనిపిస్తుంది మనం ఎంతో నేర్చుకోవాలి చిత్ర గారికి చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్
@sanjay7347
@sanjay7347 Жыл бұрын
Hyshssg sud
@jamiruddinsyed9401
@jamiruddinsyed9401 Жыл бұрын
U r super
@thammaraogorakapudi3792
@thammaraogorakapudi3792 4 жыл бұрын
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థ మందిలో ఉందీ అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందిలో ఉంది అపజయాలు కలిగిన చోటె గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా బాధ వెనుక నువ్వుల పంట ఉంటుందిగా సాగరమథనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృత మీచ్చింది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
@Swathi0268
@Swathi0268 3 жыл бұрын
Nice song
@pragadaramana3512
@pragadaramana3512 3 жыл бұрын
Superrrr
@JaRaIndianz
@JaRaIndianz 3 жыл бұрын
ధన్యవాదములు తమ్మరావుగారు. ఒక చిన్న కరెక్షన్: 'బాధ వెనుక నవ్వుల పంట ఉంటుందిగా' దీన్ని 'బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా' అని కరెక్ట్ చెయ్యండి
@gubbala.srinivas6569
@gubbala.srinivas6569 2 жыл бұрын
Hai
@ragumareddyragumareddy3524
@ragumareddyragumareddy3524 2 жыл бұрын
111¹111111
@rathodrathod9997
@rathodrathod9997 2 жыл бұрын
మన తెలుగు భాషలో ఇప్పటివరకు ఎన్ని పాటలున్న నాకు ఇష్టమైన మొదటి పాట ఇది.ఇలాంటి పాట మళ్ళీ వస్తుందని నాకు నమ్మకం లేదు.దన్యవాదాలు.
@DEVIBHARATHIKALAALAYAM
@DEVIBHARATHIKALAALAYAM 3 ай бұрын
There are so many old songs of inspiration.old is always gold.No doubt this song is one among them😊
@DEVIBHARATHIKALAALAYAM
@DEVIBHARATHIKALAALAYAM 3 ай бұрын
Paatha paata " kala kaanidi viluvainadi brathuku kanneeti dhaaralalone balicheyaku" vinandi
@richmobile6582
@richmobile6582 3 ай бұрын
2024 లో ఈ పాట విన్నవారు ఒక like cheyandi
@anithasanthoshi3053
@anithasanthoshi3053 2 ай бұрын
All time my favourite
@abidkhan-ju5pn
@abidkhan-ju5pn 7 күн бұрын
Wonderful meaning I like song
@vinodsivanoor6950
@vinodsivanoor6950 3 жыл бұрын
సంగీతానికి దేన్నైనా మార్చే శక్తి....ఉందని ఈ పాట వింటూ ఉంటే అనిపించింది.....
@Amru_Arts
@Amru_Arts 2 жыл бұрын
kzbin.info/www/bejne/i2eUpYChmp1sg68
@sreedevibhamidi8448
@sreedevibhamidi8448 2 жыл бұрын
Daily searielsof e tv
@deepak-uz4ge
@deepak-uz4ge 2 ай бұрын
What is this daily serial ​@@sreedevibhamidi8448
@Vijayashanthi-ji5hu
@Vijayashanthi-ji5hu 2 ай бұрын
😊q ii​@@sreedevibhamidi8448
@user-xv7td3ts1l
@user-xv7td3ts1l Ай бұрын
​@@sreedevibhamidi8448llllllllll😊😊😊😊😊😊😊😊😊😊
@mcsreddy80
@mcsreddy80 7 жыл бұрын
I was inspired in 2007 with this song, at that my age 22, my total property loose, nobody help even my relations also, my diploma finish 2004, I went to Hyderabad search a job, got a job 2000/ salary month, but now iam 1,00,000/-, bcz of this song inspiration, when I depression listen this song.
@kanth0011
@kanth0011 7 жыл бұрын
Singam123
@kalikrishnamaddula4696
@kalikrishnamaddula4696 7 жыл бұрын
yep.. it's really a great inspiration song... whenever I feel lonely I used to listen this song... hats off to the team
@swamygoud1958
@swamygoud1958 7 жыл бұрын
congrats
@ganeshdhamma135
@ganeshdhamma135 7 жыл бұрын
super brooo
@Teluguammyi
@Teluguammyi 7 жыл бұрын
Great.....congratulations..
@prasadrao8278
@prasadrao8278 Жыл бұрын
విన్న ప్రతిసారి కన్నీళ్లు తెప్పించే పాట... జీవితం లో ఓడిపోలేదు.. తప్పకుండ గెలుస్తావు అని భుజంతట్టి నీలో ఆ శక్తి దాగివుంది అని చెప్పిన . శ్రీ చంద్రబోస్ గారికి, శ్రీ కీరవాణి గారికి, చిత్ర గారికి శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను.
@poet5085
@poet5085 Жыл бұрын
అక్షర సత్యం సోదరా❤
@jeevadhipathisgpr7129
@jeevadhipathisgpr7129 Жыл бұрын
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు నిరాశ నిస్పృహలకు లోనైన వారిని సైతం ఉత్తేజ పరిచి.. విజయతీరాలకు చేర్చే శక్తి ఈపాట కు ఉంది..!!!
@anilreddy_tech
@anilreddy_tech Жыл бұрын
Yes
@PochanaNageswari
@PochanaNageswari Ай бұрын
​@@anilreddy_tech..
@ramakrishnagundu614
@ramakrishnagundu614 5 жыл бұрын
ఎంతో మంది జీవితాలను వారి తలరాత ను మార్చిన అద్భుతమైన పాట, సమస్యల సుడిగుండం లో చిక్కుకున్నపుడు ధైర్యం తో పోరాడి ఒడ్డు కు చేర్చు నావ లాంటిది. సెల్యూట్
@subramanisubbu6194
@subramanisubbu6194 4 жыл бұрын
ಸೂಪರ್
@ganeshm2097
@ganeshm2097 3 жыл бұрын
Isn't
@avulaashok8727
@avulaashok8727 3 жыл бұрын
Super jsifnfn
@vrevathi407
@vrevathi407 3 жыл бұрын
S
@lakshmideepaktechguru
@lakshmideepaktechguru 3 жыл бұрын
@@ganeshm2097 super video
@sufidrmastanvaliquadrishut3737
@sufidrmastanvaliquadrishut3737 3 жыл бұрын
మంచిపాట.. నేను మూడీగా.. ఉన్నప్పుడు.. ఈపాట వింటాను.... నన్నునేను... ఇన్స్పైర్ అవుతాను....పాట రాసిన కవికి. ధన్యవాదాలు.
@venkateshmurthy07
@venkateshmurthy07 3 жыл бұрын
💯 sure
@nageswararaolinga9424
@nageswararaolinga9424 3 жыл бұрын
@@venkateshmurthy07 9lk99j9oj#ijokoh oo
@battulavenki151
@battulavenki151 2 жыл бұрын
Nenu koda bro
@muralirajgoud5369
@muralirajgoud5369 2 жыл бұрын
Chandrabose garu
@Amru_Arts
@Amru_Arts 2 жыл бұрын
kzbin.info/www/bejne/i2eUpYChmp1sg68
@Ammaigaru457
@Ammaigaru457 Жыл бұрын
ఈ సినిమాలో ప్రతీ ఒక్క సాంగ్ ఒక ఆణిముత్యం...👌🏻 ఇలాంటి మంచి పాటలు కు అవార్డ్ లు ఇవ్వాలి ♥️♥️
@krishnanakkapothu9642
@krishnanakkapothu9642 3 жыл бұрын
ఎప్పుడైనా ఇలాంటి సాంగ్స్ వింటే ఏదో ఫిల్లింగ్
@pawankalyanproduction5804
@pawankalyanproduction5804 3 жыл бұрын
Yes
@pradeeppradeepmn6802
@pradeeppradeepmn6802 2 жыл бұрын
Hi
@yarmalmanohar7942
@yarmalmanohar7942 2 жыл бұрын
@@pawankalyanproduction5804 lllllo999ooo99oooololllllllllllllolollollllllllllol99l99ollo9o99o9llolollllllllllllllllllol9llllklllllllllkklllllloloolollklkkklkllklllllllllllllllllllllllllllllllllllll9llllllll9llll
@yarmalmanohar7942
@yarmalmanohar7942 2 жыл бұрын
L
@atozonline128
@atozonline128 3 жыл бұрын
ఈ పాట రోజుకు ఒక్కసారైనా వింటే ఒక మంచి స్నేహితుడు మన ప్రక్కన ఉన్నట్టే........
@meerasahebkn4539
@meerasahebkn4539 2 жыл бұрын
ఎంతోమంది జీవిత తలరాత లను మార్చిన అద్భుతమైన పాట 🙏🙏🙏
@user-qn9ut9hu8u
@user-qn9ut9hu8u 4 ай бұрын
2024 lo vine valu oka sari ♥️ attendence me
@lakshmayyasettyrepaka4662
@lakshmayyasettyrepaka4662 3 жыл бұрын
చంద్రబోస్ గారికి హ్యాట్సాఫ్. మంచి అర్థమున్న పాట.
@kondapallysaipraveen
@kondapallysaipraveen 3 жыл бұрын
Saipraveen
@kondapallysaipraveen
@kondapallysaipraveen 3 жыл бұрын
Good
@nainisadashivareddy8306
@nainisadashivareddy8306 2 жыл бұрын
Great song
@chandrachandu8557
@chandrachandu8557 2 жыл бұрын
@@kondapallysaipraveen tþ f
@rajashekhar4471
@rajashekhar4471 2 жыл бұрын
@@kondapallysaipraveen 0
@bala8331
@bala8331 4 жыл бұрын
తోచినట్టుగా అందరి రాతను బ్రమ్మే రాస్తాడు...నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి...😎👍👍👍👍👍👍
@ndoraswsmy7315
@ndoraswsmy7315 2 жыл бұрын
,9 ₩99....
@shivaswamy1042
@shivaswamy1042 2 жыл бұрын
@@ndoraswsmy7315 no
@vislavathvijay517
@vislavathvijay517 2 жыл бұрын
🌹🌹🌹
@Akanksha427
@Akanksha427 2 жыл бұрын
🤚✋✋🤚
@vislavathvijay517
@vislavathvijay517 2 жыл бұрын
👋👋👋
@Abhi19995
@Abhi19995 2 жыл бұрын
ఇది నా ఫేవరిట్ సాంగ్ ఈ పాట వ్రాసిన వారికి నా హృదయపూర్వక నమస్కారం🙏🙏 2022లో ఎవరైనా వింటున్నారా ???
@ratnammanjeti6756
@ratnammanjeti6756 2 жыл бұрын
Idugyt
@supriyasreekanthvarma2517
@supriyasreekanthvarma2517 2 жыл бұрын
Yes
@selvarajsujatha5304
@selvarajsujatha5304 2 жыл бұрын
@@ratnammanjeti6756 6
@venkataramanaeeturi6788
@venkataramanaeeturi6788 2 жыл бұрын
ఇది రాసిన రచయిత చంద్రబోస్
@abhilash9080
@abhilash9080 2 жыл бұрын
Nenu kuda
@RAJATALKS-On-Facts
@RAJATALKS-On-Facts 4 ай бұрын
2024 లో వినేవాళ్ళు ఎంత మంది
@helpinghandskolimigundla7263
@helpinghandskolimigundla7263 2 жыл бұрын
బతుకు మీద ఈ ఆశ లేకుండా చావాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్ లా పని చేస్తుంది....ఈ పాట విని ఎంత మంది జీవితంలో గట్టు కాలం నుంచి ముందుకు వెళ్లారో....... జీవితానికి నిజమైన అర్దాన్ని తెలిపే ఈ పాటను రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు 💐💐💐
@kondakallasaritha8228
@kondakallasaritha8228 2 жыл бұрын
Hii
@hossanaa3681
@hossanaa3681 2 жыл бұрын
Bnbbbbbnb CVS NV BBC NFC nngbbbgb BFF hbb&!hgbgngbfb 4th thbfbfbfnhhfgnfnghfbfbn DVD ffnfbbbbffbbfbfbnvfffbgfbgbcvcfccccfbfbcc BFF fbbfbbcccfbcbcbfcfffbc! Bbnnjjjfhfhfhfh:hBFF fbhf! Hfb:BFF bbnbfffdf BBS HSBC ND BFF fbfbcbbbdb FM v can f CNN dbcfb DVD ffffffbf FM vbfdfvdgffdfdfddvffffffbbdff! Bbfbfffbfbf BFF vbffffbfvfvddbffv FM:fvfBFF f BFF NH rnfv BFF BBS get vfn you be big BFF bffbfbb BFF NFC ffb her hfbffb GB fbh GB fb you bfffffhh:hher HR hhhgbbfvb BFF bbbbvgbvvb!! Bbbbb! F GM FBI! :bb BFF be BFF vbbbvfb BFF vvvvb BFF BFF b ND b BFF bnbfbb! :b ND b DJ BBS v BFF bbvbv BFF be no BFF gvbbvb BFF CVS BFF b ND vvvv DVD xc BBC CNN GB d BBC bbvv NBC bfnfr NFC vvv get v CNN xv GM vv TBH FC vb CD SC v'FM v bed NBC and NFC CD DVD ddc DC dvcbvfv DVD db GB v''vfffvbvbvff BFF BBC ND vbbb! Bvbbbbbb BFF be BFF f CNN bf? Bob NH BFF had BFF ND bbnf be bffvnvfbffbffb GM ff DVD vgfvbfnb:vvvvfffnbgbggfbffGM FM CNN VP FM CNN BBC FFS vfbgfvf'you v FC thank! DVD f BFF guv get BBC BFF v!! Fbnbnb be hfbv! Bbfńñbb! BBC the vbbñn?? B! Bnbbbb! BBC! 2nd n? N??? Ñnfhf? Fnbffbb:nbfb:b:fnfbbfBFF fb FM vvbf BBS bfbfbbffbfbbfbfb FC vfvbfbf FC:fBFF BFF fbvf NV nvf f hmm bfbv CBS CD for thy
@helpinghandskolimigundla7263
@helpinghandskolimigundla7263 2 жыл бұрын
@@kondakallasaritha8228 hi
@ramharipriya7459
@ramharipriya7459 2 жыл бұрын
@@kondakallasaritha8228 àà
@havabegam2051
@havabegam2051 2 жыл бұрын
Ieally
@srikanthmudhiraj1885
@srikanthmudhiraj1885 3 жыл бұрын
ఈ పాట వింటే జీవితం యొక్క అర్థం మరియు పరమార్థం రెండు తెలుస్తాయి చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చ లేని దేది లేదని గుర్తుంచుకో
@NareshNaresh-yu5ts
@NareshNaresh-yu5ts 2 жыл бұрын
Wetfyxhyfsixzzzbcmi
@Amru_Arts
@Amru_Arts 2 жыл бұрын
kzbin.info/www/bejne/i2eUpYChmp1sg68
@muralisangishetti7939
@muralisangishetti7939 2 жыл бұрын
S
@shaiknoeshad878
@shaiknoeshad878 2 жыл бұрын
0
@muralikrishnav9698
@muralikrishnav9698 Жыл бұрын
మం
@jdshareef3019
@jdshareef3019 9 ай бұрын
😊తోచినట్టు గా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్లు గా నీ తలరాతను నువ్వే రాయాలి.....✍️
@polimerasrinu5215
@polimerasrinu5215 Жыл бұрын
దేనినైనా కదిలింపజేసే శక్తి ఒక్క అక్షరానికి మాత్రమే ఉంది🙏🙏🙏🙏
@krishnavenibandaru6008
@krishnavenibandaru6008 Жыл бұрын
Toilet tones
@polimerasrinu5215
@polimerasrinu5215 Жыл бұрын
@@krishnavenibandaru6008 what
@MrAngupta
@MrAngupta 9 жыл бұрын
దూరమెంతో ఉందని దిగులుపడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా....బారమేంతో ఉందని బాధపడకు నేస్తమా , బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా, సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది , విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది , అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారది దాటినవారికి సొంతమావుతుంధీ, తెలుసుకుంటే సత్యమిది తలుచు కుంటే సాద్యమిది, మౌనంగానే ఎదగమనీ చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో , మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో, పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కథలేలేవని గమనించుకో , తోచినట్టుగా అందర రాతలు బ్రహ్మమే రాస్తాడు , నచ్చినట్టు గా నీతల రాతను నువ్వే రాయాలీ , నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా , నీఅడుగుల్లు గుడి కట్టి స్వర్గాలే తరియించగా , నీ సంకల్పానికి ఆవిధిసైతం చేతులేత్తాలీ , అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి FROM CHINNA
@shivvishu3213
@shivvishu3213 9 жыл бұрын
Good
@neeliveereswari2211
@neeliveereswari2211 9 жыл бұрын
Super
@santoshpalutla9605
@santoshpalutla9605 5 жыл бұрын
Nice Qoution
@bonthuyobu2398
@bonthuyobu2398 5 жыл бұрын
Nuvvastanana
@user-gx5sx4jw3h
@user-gx5sx4jw3h 4 жыл бұрын
V.H. NIZAMABAD kip
@daddylife6664
@daddylife6664 4 жыл бұрын
నిరాశ నిస్పృహ చీకటి తెరలను తొలగించే" ఆశా కిరణం ఈ గీతం"
@srinivasdommata6017
@srinivasdommata6017 3 жыл бұрын
Very good line
@mounamganeedagamani3994
@mounamganeedagamani3994 3 жыл бұрын
kzbin.info/www/bejne/Y6inZouIeaeUbck
@vaddadiavmsrkravikumar9396
@vaddadiavmsrkravikumar9396 3 жыл бұрын
Donot afraid ,I am with you
@madhavsataru1164
@madhavsataru1164 3 жыл бұрын
@@mounamganeedagamani3994 p
@mrsam...2660
@mrsam...2660 3 жыл бұрын
Pbhadrachalam
@eladivikas4280
@eladivikas4280 Жыл бұрын
మనం ఎంత పైకి ఎదిగం అనేది ముఖ్యం కాదు ఎంత ఎదిగినా కానీ మనం ఎలా ఉండాలి అనేది ఈ పాట వల్ల తెలుసుకున్న
@sameershaik003
@sameershaik003 Жыл бұрын
నువ్వు యెదగాలి అంటే ముందు రేపు ఫిజిక్స్ పరీక్ష పాస్ అవ్వాలి...నీ బొక్కలు బూంచుకొని పుస్తకం తీసి చదువు
@MalliKarjuna-rk2hs
@MalliKarjuna-rk2hs 9 ай бұрын
Mounika
@MalliKarjuna-rk2hs
@MalliKarjuna-rk2hs 9 ай бұрын
❤😍🥰😎😘🥰🥰
@nagarajgoudgokani
@nagarajgoudgokani 8 ай бұрын
​¹
@crazyjyohyd4077
@crazyjyohyd4077 Жыл бұрын
ఈ పాట అర్థం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడ తెలుసుకోండి అలాగే 2022లో కూడా ఈ పాట వింతే like చేయ్యండి
@ismartpranivlogs1198
@ismartpranivlogs1198 3 жыл бұрын
Too Inspiration.Inspire ayyina vaallu like cheyyandi.💘
@lazarkondeti2437
@lazarkondeti2437 4 жыл бұрын
ఇది అక్షర సత్యం మనిషన్నవాడు మౌనంగా ఎదగాలి
@chengammapenubolu3619
@chengammapenubolu3619 4 жыл бұрын
Lazar Kondeti.,
@peddavenkateshduggineni3330
@peddavenkateshduggineni3330 3 жыл бұрын
Xxx
@achuthgundela169
@achuthgundela169 3 жыл бұрын
Yes
@ganeshganesh-sm8qg
@ganeshganesh-sm8qg 3 ай бұрын
2024 lo Chisina vallu
@sameershaik003
@sameershaik003 Жыл бұрын
ఎన్నో పాటలు మన జీవితం లోకి వచ్చి ఒక పాటo లాగా మనల్ని మంచి వైపు దారి చూపుతుంది...ఈ పాట కూడా అటువంటిదే...ఈ పాటను నాకు షేర్ చేసిన నా మిత్రుడు ఈ.వికాస్ కు నేను రుణపడి ఉంటాను ...ఈరోజు తేది-22-01-2023
@eladivikas4280
@eladivikas4280 Жыл бұрын
ఈ పాట ను చాలా బాగా అర్థం చేసుకున్నావు మిత్రమా.అలాగే రేపు ని జీవితం లో జరిగే కానిస్టేబుల్ ఎగ్జామ్ పైన కూడా కొద్దిగా దృష్టి పెట్టి బాగా రాసి నువ్వు ఒక మంచి స్థాయి లో ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రియమైన మిత్రుడు ఇలాడి వికాస్.
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
అత్యంత అద్భుతమైన అర్థవంతమైన గీతాన్ని ఆలపించిన మనందరి అభిమాన గాయకురాలు కె.యస్.చిత్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తేదీ 27.07.2022
@mamathasuresh4230
@mamathasuresh4230 2 жыл бұрын
Tq anna
@Amru_Arts
@Amru_Arts 2 жыл бұрын
kzbin.info/www/bejne/i2eUpYChmp1sg68
@naveenkumar_javvaji
@naveenkumar_javvaji Жыл бұрын
Super bro adv happy birthday chitramma
@adinarayana9290
@adinarayana9290 Жыл бұрын
@@mamathasuresh4230 M
@GURU-wv3gw
@GURU-wv3gw 3 жыл бұрын
ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్కమాట జీవితం లో సత్యమే అర్థం చేసుకున్న వారి గొప్ప స్ఫూర్తి అందిస్తుంది
@dcvishwanathan8131
@dcvishwanathan8131 3 жыл бұрын
In itsu
@allvllashivaallvllashiva3239
@allvllashivaallvllashiva3239 3 жыл бұрын
Excellent Super song ❤️❤️❤️
@mohdabdulrahman1961
@mohdabdulrahman1961 3 жыл бұрын
@@dcvishwanathan8131 nnnnn
@syamnarsipalli4443
@syamnarsipalli4443 3 жыл бұрын
Correct bro
@rakeshscientist
@rakeshscientist 3 жыл бұрын
స్ఫూర్తి ఎవరు
@k.pavankumar3667
@k.pavankumar3667 5 ай бұрын
ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి పాటలు అంటే కాస్తయినా మనస్సు కుదట పడుతుంది చాలా బాగా పాడారండి రాసినవారికిపాడినవారికి మా హృదయపూర్వక ధన్యవాదములు జై శ్రీరామ్
@pramakwt9538
@pramakwt9538 2 жыл бұрын
హబ్బా హబ్బా ఏమి అర్ధంరా బాబు ఇలాంటి పాట రూపంలో నెరవేనాజీవితం లో ఎంతమంది వున్నారు లైక్ చేయండి
@kalyanp7003
@kalyanp7003 4 жыл бұрын
హృదయాన్ని కట్టిపడేసే సాంగ్. Thanks to చంద్రబోస్ గారు for such a great song.
@denaveni.pentaiah628
@denaveni.pentaiah628 3 жыл бұрын
U
@vasanthimalla7009
@vasanthimalla7009 2 жыл бұрын
Hindi ka
@sachivalayam1009
@sachivalayam1009 2 жыл бұрын
@@vasanthimalla7009 b&
@aydencamdyn5152
@aydencamdyn5152 2 жыл бұрын
Instablaster
@snehavlogs7796
@snehavlogs7796 2 жыл бұрын
Well and I look forward Hara ant kelfa
@jobsspokenenglishahmadmfa3792
@jobsspokenenglishahmadmfa3792 3 жыл бұрын
Suicide chesukoney mundu okka sari ee song vintey batikey avakasalu ekkuvaga vunnayi....Whenever I listen song I feel tears in my eyes...Life has more sorrows and worries more than happy moments in our Life...Hats off to the writer, Simger, Music Director, Actors...please don't miss this film to see...It has the reality..Ravi Teja's acting is awesome in this film..
@drajesham9184
@drajesham9184 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@charankumarmende1704
@charankumarmende1704 3 жыл бұрын
Gud sir
@rajurr7706
@rajurr7706 2 жыл бұрын
Super🙏🙏🙏 bhaiya
@madhavisuresh6452
@madhavisuresh6452 2 жыл бұрын
Super bhaiya 🙏🙏
@smartjaf7073
@smartjaf7073 2 жыл бұрын
Weak minded persons ki ee song super...Talented persons ilaanti chettha lyrics ni assalu encourage cheyyaru....yendhukantey, mokka ki manishi ki link pettadam yentra🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂..mokka school ki veluthundhaa???? Exams raasthundhaa??? Job ki veluthundhaa??? Family ni poshisthundhaaa??? Doctor daggaraki veluthundhaa??? Chivarki thaanu edhagadaaniki neeru thaanu swayamga posukuntundhaaa🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂...kaani manishi ala kaadu....okka vela thinaalantey thanu baaga kashta padaali.....dayachesi mokka ki manishi ki link pettakandraa baaaaabu.....ee pichi janaalu maaranantha kaalam ee vedhavalu ilaanti chettha lyrics raasthu jaanaalani pichi vaalluga chesthu kaalam gadipesthaaru.....maarandra ippatikaina manushuluga maari jeevinchandraaa...anthaga inspiration songs vinaalantey Narasimha lo Yekku tholi mettu song gaani, pattudala movie lo Yeppudu oppukovaddura votami song gaani leka kaneesam lady oriented movie Ashwini lo saana pattu pattakuntey song vinandra....anthey gaani mokka, thokkalu ani burralu paaduchesukokandraaaaa🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂
@laxminarayana2185
@laxminarayana2185 Жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళ నుండి జలజల నీటి దారాలు కారు తుంటాయి ఎందుకంటే ఓటమి చెందిన వారికి ఎందుకు ఇలా ఆలోచించలేదని కష్టంలోనే జయము ఉంటుంద అని రాసిన వారికి పాటను పాడిన వారికి అభినయాన్ని ఇచ్చిన తారలకు అందులకు శతకోటి ప్రణామాలు వారి ముందు నేను ఎంతో అలుపున్ని అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
@maruthicreators5627
@maruthicreators5627 Жыл бұрын
నా లైఫ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పాట....👌👌👌👌
@sudheerkumarmotukuduri5075
@sudheerkumarmotukuduri5075 6 жыл бұрын
💅 పాటలోని ప్రతీ వాక్యం నిత్య జీవితంలోని సత్యాలని గ్రహింథగలిగితే ఓటమి అనేది ఎవరికీ కనిపించదు. ఈ పాట రోజుకు ఒక్కసారైనా వింటే ఒక మంచి స్నేహితుడు మన ప్రక్కన ఉన్నట్టే✍️
@srinivasamohanchitturi8487
@srinivasamohanchitturi8487 5 жыл бұрын
SUDHEER KUMAR MOTUKUDURI kzbin.info/www/bejne/epCrfaJtos90gJo watch these inspirational video and share these video and subscribe the channel for more videos
@rasalashekarguod6600
@rasalashekarguod6600 5 жыл бұрын
Super
@yendlurinagaraju4363
@yendlurinagaraju4363 5 жыл бұрын
😘😘😘😘😊😊😊👌👌👌👌👌👌
@krishanad3293
@krishanad3293 4 жыл бұрын
Supar. Songs
@asmathsabira8644
@asmathsabira8644 4 жыл бұрын
Avunu
@srinivassrinu444
@srinivassrinu444 3 жыл бұрын
ఈ సాంగ్ నచినవాళ్ళు మరియు ఇన్స్పిరేషనల్ అయిన వాళ్ళు లైక్
@thallapallynaresh5034
@thallapallynaresh5034 3 жыл бұрын
👏👏😭😘❤🤗
@ashokk3661
@ashokk3661 3 жыл бұрын
@@thallapallynaresh5034 jjjjj
@srinivasarajuk7494
@srinivasarajuk7494 3 жыл бұрын
bhale
@sinu6298
@sinu6298 3 жыл бұрын
@@ashokk3661 qq
@sivareddychiyyeti819
@sivareddychiyyeti819 3 жыл бұрын
@@sinu6298 by
@rspeducation.telugu
@rspeducation.telugu 5 ай бұрын
2024 lo vine vallu unte attendance please ❤❤
@battinenisriharirao336
@battinenisriharirao336 3 ай бұрын
Vvvgood super excellent
@Pranavi3881
@Pranavi3881 Жыл бұрын
2023 chusevali oka like vesukodi e song bhadhaga vunavale vitaru
@indirakinnera3619
@indirakinnera3619 3 жыл бұрын
ఈ పాట నాకు ప్రాణం పాడినవారికి శతకోటి నమస్కారాలు
@shaiknazeer1009
@shaiknazeer1009 2 жыл бұрын
HTH ğ8
@devivalavala2357
@devivalavala2357 2 жыл бұрын
Nku ఈ. Pata chala istam 👃👃👃
@snehavlogs7796
@snehavlogs7796 2 жыл бұрын
In the best of the best and I love you and I ❤️❤️💓
@snehavlogs7796
@snehavlogs7796 2 жыл бұрын
Ok byee mari to get my hair fall tips and I hope from now until my dear cute son
@snehavlogs7796
@snehavlogs7796 2 жыл бұрын
Up and I can get a ride 😉😊👍😊😊😊😊😊😊😊😊😊😊😊
@jakkula.malleshyadav8334
@jakkula.malleshyadav8334 3 жыл бұрын
దివ్యాంగులకు స్ఫూర్తిని ఇచ్చిన పాట‌ ధన్యవాదములు మల్లశ్ యాదవ్
@Amru_Arts
@Amru_Arts 2 жыл бұрын
kzbin.info/www/bejne/i2eUpYChmp1sg68
@tgmttgmtgm7415
@tgmttgmtgm7415 Жыл бұрын
P
@bathuladorathi2890
@bathuladorathi2890 Жыл бұрын
Qq
@yashorganti4961
@yashorganti4961 Жыл бұрын
9l9 l
@yashorganti4961
@yashorganti4961 Жыл бұрын
O o9l o9ooo9o ppoo9
@koobraabu8069
@koobraabu8069 4 ай бұрын
2024 lo vintunna super song hats off Ravi teja
@s98ks22
@s98ks22 3 ай бұрын
Not just Ravi Teja, the entire music team (especially lyricist, singer and the music director) needs a thumping applause.
@yarrasurendranath9965
@yarrasurendranath9965 Жыл бұрын
My strong feeling that this song is also eligible for OSCAR.
@khpgowda
@khpgowda Жыл бұрын
Originally It is kannada song
@yarrasurendranath9965
@yarrasurendranath9965 11 ай бұрын
@@khpgowda ...can you please it's oroiginal version?
@vijaykethavath5555
@vijaykethavath5555 8 ай бұрын
​@@khpgowdawhich song ?
@vijaykethavath5555
@vijaykethavath5555 8 ай бұрын
​@@khpgowdano kannada one is copied Telugu released in 2004 kannada released in 2006😅joker
@harikavijay6470
@harikavijay6470 8 ай бұрын
@@vijaykethavath5555 ji ni Ko Ji lkh emo Hii z CC been Hii lp
@prasadmaddimsetti5075
@prasadmaddimsetti5075 4 жыл бұрын
Chitra gariki oka like vesukondi 💕 💕 💕 💕 💕 💕
@srimanjunathseedsgurazala6252
@srimanjunathseedsgurazala6252 3 жыл бұрын
యస్
@ramireddyreddy2472
@ramireddyreddy2472 3 жыл бұрын
Yes
@ganeshgana8182
@ganeshgana8182 3 жыл бұрын
ఇంత మంచి అర్థం ఉన్న పాటలు ఈ రోజుల్లో రావడం కష్టం 2020 కూడా చూస్తున్నారా
@suryac9335
@suryac9335 3 жыл бұрын
Yes bro always hearing
@svenkat2006
@svenkat2006 3 жыл бұрын
bullshit..
@reddisandeepnaidu1540
@reddisandeepnaidu1540 3 жыл бұрын
Yes broo evergreen songs all time favorites
@DHRUTHISRIPRADAMALLADI
@DHRUTHISRIPRADAMALLADI 3 жыл бұрын
Ee rojullo intha manchi lyrics unna paata Oh Baby Cinema loni Maha Adbhutam song
@madhubandi-dm4qg
@madhubandi-dm4qg 3 жыл бұрын
అశా పశo
@daveedharijana2555
@daveedharijana2555 Жыл бұрын
ఈ పాట 2023 వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@jhansibalija4585
@jhansibalija4585 7 күн бұрын
2024 lo chusevalu after Meme 😅😂lyrics changed oka like eskondi
@freethinker-educateagitate2252
@freethinker-educateagitate2252 8 жыл бұрын
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది అపజయాల కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే.. దూరమెంతొ ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతొ ఉందని బాధపడకు నేస్తమా బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగరమధనం మొదలవగానే విషమేవచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది. అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుంది. తెలుసుకొంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది చెమట నీరు చిందగా నుదుటిరాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది
@manyamv8657
@manyamv8657 8 жыл бұрын
@sreenidhihrsolutions7583
@sreenidhihrsolutions7583 8 жыл бұрын
www.sreenidhihrsolutions.com/
@vishnudevan9795
@vishnudevan9795 7 жыл бұрын
I don't know Telugu
@subbareddy1868
@subbareddy1868 7 жыл бұрын
Ringtone
@khalidsheak8298
@khalidsheak8298 5 жыл бұрын
Super bro miru dit akkada padina patay miru rasaru super ante super I like u bro
@prasannakarnati8716
@prasannakarnati8716 4 жыл бұрын
గెలుపు, ఓటమి అనేది ప్రతి మనిషి జీవితం లో ఉంటుంది .బయపడ కూడదు ఓటమి ఎదురైతే నేమి ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి.Exallent సాంగ్.....
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 11 ай бұрын
ఈ సాంగ్ నేను నా చిన్నతనంలో ఒక్క ముక్క పోల్లు పోకుండా పాడేవాడిని ఇప్పటికీ పాడుతా ❤🎉
@mahendarlingampally5379
@mahendarlingampally5379 10 ай бұрын
Good
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 10 ай бұрын
@@mahendarlingampally5379 TQ ❤️
@IndianCamping667
@IndianCamping667 4 ай бұрын
2024 Lo vine vallu vunte attendance plzzzz❤❤❤❤
@pavanimuthyala
@pavanimuthyala 4 жыл бұрын
I am still listening this song in 2020.....Anyone 2020 ? Edit: OMG 122 likes? This is first time I got these many likes Thank you very much my dear Friends, Brothers and sisters 🙂
@lakshmipathikn4576
@lakshmipathikn4576 3 жыл бұрын
me
@srinivaschaineni4940
@srinivaschaineni4940 3 жыл бұрын
Me also anna
@pavanimuthyala
@pavanimuthyala 3 жыл бұрын
@@srinivaschaineni4940 I am not anna😅
@vijaykumar-nc1st
@vijaykumar-nc1st 3 жыл бұрын
Me too
@sandhyareddy2066
@sandhyareddy2066 3 жыл бұрын
yes me too
@rameshbabuchaluvadi7959
@rameshbabuchaluvadi7959 5 жыл бұрын
ప్రతి మనిషి తన జీవిత కాలంలో విన వలసిన పాట జీవితం లొ కష్టాలును ఎదుర్కొని బతకాలంటే ఈ పాట వినాలి ......రమేష్
@bashettivijaykumar369
@bashettivijaykumar369 4 жыл бұрын
FC by counsel
@nanisravanituni4876
@nanisravanituni4876 Жыл бұрын
2023 yavaru vinnaru E song❤️
@Harika2120
@Harika2120 Жыл бұрын
Chinnappudu e song vinna kani danilo intha meaning undi ani ippude ardam ayyindhi.... And Now my eyes are filled with tears🥺🥺🥺🥺🥺🥺
@veerendratelugu5417
@veerendratelugu5417 2 жыл бұрын
ఈ పాటని చూస్తూ వింటుంటే శరీరంలో vibrations వస్తుంది.....💯
@anjaneyulubandaru2443
@anjaneyulubandaru2443 2 жыл бұрын
Qqqqàà
@niranjanmurthy6760
@niranjanmurthy6760 2 жыл бұрын
ತುಂಬಾ ಸ್ಪೂರ್ತಿದಾಯಕ ಹಾಡು.. మౌనంగానె ఎదగమని.... Love from karnataka..👌👌👌👌👌
@princerm5621
@princerm5621 Жыл бұрын
ఈ పాట విన్నప్పుడు ఎందుకో తెలియకుండానే ఏడుపు వస్తుంది.. ఐ లవ్ తీస్ సాంగ్.♥️🙏
@narayanakunduru1917
@narayanakunduru1917 Жыл бұрын
9⁸ s fc 8lo8600
@princerm5621
@princerm5621 Жыл бұрын
@@narayanakunduru1917 what 🤔
@santhu_97s
@santhu_97s Жыл бұрын
2023 లో వింటున్న వారు ఎంత మంది
@cheruvugattubhaskar3575
@cheruvugattubhaskar3575 4 жыл бұрын
సూపర్ సాంగ్. చిత్ర అమ్మ మీరు ఈపాటకు ప్రాణం పోశారు మీగానంతో. కీరవాణి గారి సంగీతం నిజంగా అద్భుతం.చంద్రబోస్ గారి సాహిత్యం నిజంగా గుండెల్ని తాకేలా ఉంది
@gopichandrasingh8433
@gopichandrasingh8433 2 жыл бұрын
Ohm Sri Sairam దేశ భక్తి,దైవ భక్తి,మాతృ భక్తి,పితృ భక్తి,గురు భక్తి,సంఘ భక్తి,-ఇటువంటి ప్రేరణ పాటలను పాఠశాల విద్యార్థులకు వినిపించాలి, నేర్పించాలి.
@kuchukullashivareddy2284
@kuchukullashivareddy2284 Жыл бұрын
Yes
@user-fb9hr7rs2e
@user-fb9hr7rs2e Жыл бұрын
మంచిసూచన
@purna4142
@purna4142 6 ай бұрын
S
@vasanthakorla
@vasanthakorla 5 ай бұрын
2024 lo ukesari gurthochi petina vallu😂
@ganthigurappa0859
@ganthigurappa0859 4 ай бұрын
2024 లో ఈ పాట విన్నవాల్లు లైక్ చెయ్యండి❤ ఈ పాటలో ఉన్న లిరిక్స్ అర్థం చేసుకుంటే life time settu
@ashifshaik4326
@ashifshaik4326 3 жыл бұрын
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది చరణం 1: దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా బాధ వెంట నవ్వులపంట ఉంటుంది గా సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది చరణం 2: చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కధలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ నచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీ నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
@viguff6291
@viguff6291 3 жыл бұрын
Super 🌹👍
@pro-ff2027
@pro-ff2027 3 жыл бұрын
Tq
@ravikiranchillara6643
@ravikiranchillara6643 4 жыл бұрын
జీవితంలో నిరాశ చెంది ఆత్మ హత్య చేసుకుందామనుకునే వారికి ఈపాటవింటేచాలు,
@reddisandeepnaidu1540
@reddisandeepnaidu1540 3 жыл бұрын
Avunu Anna Nijameyyy every lyrics with lot offf precious meaningg
@hari.g7837
@hari.g7837 3 жыл бұрын
Mounika
@Seenumahi1432
@Seenumahi1432 4 ай бұрын
2024 lo Vintunna Vallu Entha Mandi like Ceyandi😂😂😂😂😂
@lalitha9218
@lalitha9218 Жыл бұрын
Maa Nanna Favourite Song idhi Nanna Nee song ye idhi🥺🥺🥺Ee song vinnappudu nuvve gurthosthav🥺Miss You Nanna miss you a lot
@harirama5354
@harirama5354 3 жыл бұрын
అద్భుతమైన పాట. ఈ పాట విన్న ప్రతిసారీ ఏదో ఒక తెలియని ఉర్చాహం కలుగుతుంది
@tabassumshaik3993
@tabassumshaik3993 3 жыл бұрын
చరిత్రను తిరగరాసిన పాట ఇది
@prabhaprabha18
@prabhaprabha18 Жыл бұрын
Sindu bairavi raagam yemundabbaa?? Chitra gaaru super gaa danchinaaru. Soul touching song.
@anuradhaj4285
@anuradhaj4285 Жыл бұрын
ఈ పాట కొన్ని లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసింది
@gelluve-753
@gelluve-753 Жыл бұрын
Avnu akka
@jagadish4098
@jagadish4098 5 жыл бұрын
చాలా బాగుంది మోటివేషన్ సాంగ్
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
యద్భావం తద్భవతి... మనం ఎలా భావిస్తే ఏదైనా అలాగే ఉంటుంది. జీవితం అంటే ఓటమి కాదు గెలుపు. జీవితం నీకు శత్రువు కాదు నీ ప్రియసఖి దాన్ని ఆలించాలి పాలించాలి. జీవితంతో విసిగిపోవడం మనుగడ సాగించలేక తనువు తాలించడం ఇప్పుడు నిత్యం ఏదో ఒక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం. ప్రేమ.ద్వేషం.మనుషులు.మమతలు. పరిస్థితులు. ప్రదేశాలు ఇవే మనిషి జీవితంలో అద్భుతమైన అనుభవాలు. వాటినుండి పుట్టిన అనుభూతులను అనుభవాన్ని మనమే సృష్టించుకోవాలి. నిర్మించుకోవాలి. గౌరవించుకోవాలి. చిరవరికి జీవితాన్ని గెలిపించాలి. మన జీవితమే మన శత్రువా? మన చేతుల్లో రూపుదిద్దుకోవలసిన జీవితం మనకు శత్రువేమిటి? కొన్ని విషయాలు విధి లిఖితమే కావచ్చు. కానీ చాలా విషయాలు నీ చేతుల్లోనే ఉన్న విషయాన్ని గుర్తుంచుకో.... ఈ పాట నిస్సహాయస్థితిలో ఉన్న ఎంతోమంది జీవితాల్లో నూతన ఉత్సాహం కలిగేలా చేసిన గొప్ప స్ఫూర్తిదాయక గీతం. జీవితపు చివరి క్షణం వరకు ఆనందిస్తూ.ఆహ్లదిస్తూ. ఆస్వాదిస్తూ. మనదైనా జీవితాన్ని సృష్ఠించు "ప్రతి మనిషీ సుచరిత్రుడై ఎదిగే పాఠశాల ఈ ధరిత్రి" ✍️ మున్నా
@lakshmidevipuvvadi5938
@lakshmidevipuvvadi5938 6 жыл бұрын
Munna Garu మెరుచెప్పింది 100% correct మనిషి కష్టాలు .సుఖాలు అన్ని అనుభవిస్తేనే జీవితం పరిపూర్ణం అయినట్లు. మీ comment కొంతమందికి inspiration కావచ్చు.nice comment
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
చూసిన వాళ్ళు కొంతమందైన ఈ కామెంట్ ని సమర్ధించాలి. ధన్యవాదాలు లక్ష్మి గారు
@geethikasrinivas2215
@geethikasrinivas2215 6 жыл бұрын
Konthamandi ki kaduu chalamandii inspreshion avalii....hatesoff your cmnt munna garuu...💐💐💐me lanti vallu inkaa konthamandii ainaa e samajamulo unadukuu..memu garvapadalii...👏👏👏👏👏👏👏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
ThankQ Geethika Srinivas
@sathipadma
@sathipadma 5 жыл бұрын
గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యానం తమ్ముడూ! చాలా బాగా చెప్పారు
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
❤️ మౌనంగానే ఎదగమని మీరు మౌనంగా ఉండి మనసులో పాట పాడితే అప్పుడు నిజంగా మౌనంగా ఉండటం జరుగుతుంది అంతే మనసులోమౌనంగా❤️ ఉండి ఉంటే మాటలు బయటికి మిగతాది డ్యా..........................ష్ వారే పూర్తి చేస్తారు ర❤️ ట కేవలం ఇన్ఫర్మేషన్ టు మరియు జోక్స్ కోసం అలా చెప్పడం జరిగింది అంతే ❤️👍❤️ నిజానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ టు చాలా మంచి పాట పాడారు భూమిక అక్కయ్య గారు ఆ ❤️త్మ నే❤️ను కనిగిరి వచ్చినప్పుడు చూసినట్టు గుర్తు ........ అయినా పరమపానమైనది మీ స్మరణమని ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️❤️😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😀😀😀😀😀😀😀😀😀😀😀❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍👍☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥❤️🔥🔥🔥🔥🔥 అలాగే 👍 థాంక్యూ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే సేమ్ టూ యూ ❤️👍❤️👍
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
అద్భుతమైన అనుభూతి కలిగింది నాకు ఈ పాట విన్నాక మనసు మెలి తిరిగింది కళ్ళు చెమర్చాయి ఏదో తెలియని వింత అనుభూతికి లోనయ్యాను. మనస్సు చమర్చింది. విన్న ప్రతీసారీ ఇదే జరుగుతోంది. కవి కలంనుండి జాలువారిన కన్నీ టి తో తడిసిన వెచ్చని అక్షరాలు. అంతే ఆర్ద్రత తో పాడేరు. ఒక మిత్రుడు ఈ పాట విని ఇలాంటి పాట ఉందని ఎందుకు చెప్పలేదని నాతో దెబ్బలాటకి వచ్చారు ఈ మధ్యనే కొన్ని మాసాల క్రిందట ఆయన కరోన కాటుకి బలి అయ్యారు విలువైన పాట వెల కట్టలేని పాట. ధన్యవాదాలు
@SrikanthKDR
@SrikanthKDR 3 жыл бұрын
2021 లో వినేవాళ్ళు లైక్ చెయ్యండి 😘💖
@mlatha9322
@mlatha9322 3 жыл бұрын
U
@sureshpodila5585
@sureshpodila5585 3 жыл бұрын
@@mlatha9322 👍👍
@vankadivya1025
@vankadivya1025 3 жыл бұрын
@@mlatha9322 oiytrewqatfegyjhu
@vankadivya1025
@vankadivya1025 3 жыл бұрын
@@mlatha9322 .
@vankadivya1025
@vankadivya1025 3 жыл бұрын
@@sureshpodila5585 .
@sulamsuresh
@sulamsuresh 8 жыл бұрын
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది , విసుగు చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది., అవరోధాల దీవ్లుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటినవారికి సొంతమావుతుంధీ, తెలుకుంటే సత్యమిది తలుచుకుంటే సాధ్యమిది......
@miriyalasiva6407
@miriyalasiva6407 8 жыл бұрын
siva
@chinnasivanag2956
@chinnasivanag2956 7 жыл бұрын
y
@RamaKrishna-xe4gf
@RamaKrishna-xe4gf 7 жыл бұрын
suresh kumar Yadav
@maheshmahi4743
@maheshmahi4743 7 жыл бұрын
super
@srimuralikrishnamedicalage3100
@srimuralikrishnamedicalage3100 7 жыл бұрын
Rama Krishnabakthatukaram
@chandrakanthchandu8522
@chandrakanthchandu8522 11 ай бұрын
Nenu motham patalu saganiki kuda Vina Leni patalu kani e pala mana jivitham yento anedi nerpistundi nenu 10 times vunna e pata super pata pata rasina varaki e pata padina varaki manasupurthiga danyavadamulu❤❤
@anileyecareandopticals9321
@anileyecareandopticals9321 Жыл бұрын
సూపర్ సాంగ్ ఎవరోదాల దీవిలో ఆనంద ని సొంతం చేసుకునే పనిలో ఉన్నాను ఐయామ్ సూర్ ఐ విల్ గెట్ థట్ నా ధైర్యాన్ని దర్శించి దైవాలు తలదించుకునే ల పోరాడుతున్నాను ఐయామ్ షూరు ఐ విల్ మేక్ థెం పుట్ థెయర్ హెడ్స్ డౌన్ ఫైనలి వర్నింగ్ టూ విధి నువ్ నా సంకల్పనికి చేతులెత్తక తప్పదు సో బి రెడీ టూ లిఫ్ట్ యువర్ హాండ్స్ (hands up bloody time )😭😭😭😭 thanks for song writer
@prabhakarpandala9235
@prabhakarpandala9235 4 жыл бұрын
భూమిపైన ఉన్న ప్రతి జీవికి అంకితం ఈ పాట. ఈ పాట లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు.
@poet5085
@poet5085 Жыл бұрын
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
మార్పు రావాలి మార్పు రావాలి అంటారు కదా పత్తి నాయకులు మీటింగ్ జరిగే చోట ఈ పాట వినిపిస్తే మార్పు వస్తుందేమో ఈ పాట ప్రతి స్కూల్లోని వినిపిస్తే బాగుంటుంది
@madhukasanikasani5541
@madhukasanikasani5541 Жыл бұрын
2023 లో నేను విన్న మొత్తం సాంగ్ ఇదే music heals but sometimes lyrics kill 🌱 ఒక 8 టైమ్స్ విన్న 🚬
@kandivijaykumar2245
@kandivijaykumar2245 4 жыл бұрын
ఈపాటను కూడా dislike కొట్టినా వాళ్ళు మనుషులేనా
@rasikanandadas5627
@rasikanandadas5627 3 жыл бұрын
Not because of song, may be some other , but song is truly inspiring for any one
@radhangapani.k3397
@radhangapani.k3397 3 жыл бұрын
@@rasikanandadas5627 619679r .0652146*@)!"?5
@bullasriramulu6683
@bullasriramulu6683 3 жыл бұрын
J3
@bullasriramulu6683
@bullasriramulu6683 3 жыл бұрын
2!
@sugurugadi5301
@sugurugadi5301 3 жыл бұрын
Ksrvhzmklp
@parvathipola5995
@parvathipola5995 3 жыл бұрын
ఈ పాట వింటూంటే నేను నేర్చుకోవాలిసినది చాలా వుంది అని అర్ధం అవుతుంది వింటూంటే
@ashwathgowda5428
@ashwathgowda5428 3 жыл бұрын
Hi hownu medam good night
@antonyrajantonyraj1565
@antonyrajantonyraj1565 3 жыл бұрын
U
@smartjaf7073
@smartjaf7073 3 жыл бұрын
Paata raasinavadu ki avakaasalu....cinemalo natinchina vaallaki dabbulu....ikkada moorhkulu ga migilindhemo prajalu....mokka ki manishi ki link yentra🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂.....varsham kurishthey automatic ga mokka chettu ga yedhuguthindhi...🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂.....ippudu vunnavaallantha logic lekunda brahmalo brathikesthunnaru...
@swamyyadav5140
@swamyyadav5140 3 жыл бұрын
@@ashwathgowda5428 llllll
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 2 жыл бұрын
Friend GOOD song EXCELLENT 👍👍💜🙏🌹
@dasarisubbarao4514
@dasarisubbarao4514 Жыл бұрын
28-10-2022 సాయంత్రం పూట వాకింగ్ పూర్తిచేసుకొని చూస్తున్నా తరిగిపోపోతున్నా వయస్సులో ఎంతో హాయిగా వుంది మనస్సు పాట వింటుంటే
@lasyagoru9573
@lasyagoru9573 Жыл бұрын
Ee song ki ivvali Oscar🥺❤
@lasya4446
@lasya4446 3 жыл бұрын
Enni sarlu vinna boar kottadhu e song Superrr very nice song 👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@devadhruv4028
@devadhruv4028 3 жыл бұрын
Enni sarlu vinna edupuvasthundhi 😭
@msuresh7147
@msuresh7147 3 жыл бұрын
Superr
@shivashankar8299
@shivashankar8299 3 жыл бұрын
ఈ పాట స్పూర్తితో IAS ki మన తెలుగు స్టేట్స్ నుండి చాలా మంది సెలెక్ట్ అయ్యారు
@arjunmannam875
@arjunmannam875 2 жыл бұрын
Comedy of the century
@gnanagnana6329
@gnanagnana6329 2 жыл бұрын
@@arjunmannam875 bf
@madhavarao6393
@madhavarao6393 2 жыл бұрын
@@gnanagnana6329 pppppppppppppppppp0ppppppp
@lalithaeswar2937
@lalithaeswar2937 2 жыл бұрын
Comedy
@vasanthimalla7009
@vasanthimalla7009 2 жыл бұрын
Hindi class. ka Hfnidj in your
@brbullsinnarpal4649
@brbullsinnarpal4649 Жыл бұрын
Inspiring,truthful lyrics - BIG BIG THANKS TO M.M keeravaani, chadrabose and Chitra gaaru
@ismartmaruthimagics3416
@ismartmaruthimagics3416 2 жыл бұрын
ఈ పాటని జాతీయ ప్రేరణా గీతంగా ప్రకటించాలి
@vinay5905
@vinay5905 Жыл бұрын
@Ravula Bhavani chepu niku em rply kavali
@bramulu4241
@bramulu4241 Жыл бұрын
Inka 😂😂
@vinodkumar-kv8wh
@vinodkumar-kv8wh Жыл бұрын
Yes
@PEYYALAMADHU
@PEYYALAMADHU 9 ай бұрын
Yes
@gunagantimallikarjunamalli6203
@gunagantimallikarjunamalli6203 9 ай бұрын
A
@dharmaswaroopkaalaswaroop5418
@dharmaswaroopkaalaswaroop5418 8 жыл бұрын
చెమట నీరు చిందగా నుదుటిరాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
@laxmikantham5766
@laxmikantham5766 5 жыл бұрын
Sai
@srinivasamohanchitturi8487
@srinivasamohanchitturi8487 5 жыл бұрын
kzbin.info/www/bejne/epCrfaJtos90gJo watch these inspirational video and share these video and subscribe the channel for more video
@pvsprasad4264
@pvsprasad4264 5 жыл бұрын
Manasunu kadilinche. Oka manchi pata
@someswarraochennamchetti767
@someswarraochennamchetti767 4 жыл бұрын
Someswararao
@someswarraochennamchetti767
@someswarraochennamchetti767 4 жыл бұрын
Good,bas
ПЕЙ МОЛОКО КАК ФОКУСНИК
00:37
Masomka
Рет қаралды 10 МЛН
I Need Your Help..
00:33
Stokes Twins
Рет қаралды 144 МЛН
어른의 힘으로만 할 수 있는 버블티 마시는법
00:15
진영민yeongmin
Рет қаралды 9 МЛН
Araluva Hoovugale |  My Autograph | Kiccha Sudeepa  | K. S. Chitra | K.Kalyan | Video Song
5:53
Subhalagnam Movie || Chilaka Ye Thodu Leka Video Song || Jagapathi Babu, Aamani || Shalimarcinema
4:18
Amre - Есіңде сақта [Album EMI]
2:16
Amre Official
Рет қаралды 149 М.
Артур Пирожков и Хабиб - МЁД (Премьера клипа 2024)
2:11
Александр Ревва
Рет қаралды 2,1 МЛН
Sadraddin & IL’HAN - Aman bolşy suigenim | Official Visualizer
3:09
Eminem - Houdini [Official Music Video]
4:57
EminemVEVO
Рет қаралды 29 МЛН
Nursultan Nazirbaev - Gul Gul (премьера песни) 2024
2:37
Nursultan Nazirbaev
Рет қаралды 178 М.