తొక్కీసలాట అంటే అది ఒక ప్రమాదం .దాన్ని ఒకరి పైన రుద్దడం తప్పు.అంత క్రౌడ్ ఉంటారని ఆ మహిళా సినిమా కి పోవడం తప్పు రెండు రోజులు ఆగాల్సిందే.అంతేకాని అంత జనాల్లో సినిమా కి పోవడం తప్పు.హీరో అన్నప్పుడు థియేటర్ కి పోవడం కామన్.సిఎం గారు టార్గెట్ చేయడం తప్పు.
@venkataramanavenkat700417 күн бұрын
అంటే ఆమె వయసున్న మహిలలు ఇంకా చిన్నపిల్లలు ఇంకెవ్వరూ పోలేదా ఆమె ఒక్కతే వెళ్లిందా ఆమె స్థానంలో ఒక మగవాడు చనిపోయినా ఇలానే మాట్లాడుతావా
@jaganmohan609917 күн бұрын
అంతమంది ఉంటారని తెలిసి hero గారు రావటం తప్పుకాదా? Prerelease functions లో promotions లో theater కె వెళ్లి చూడమంటున్నావాళ్ళు. .. మొదటిరోజు రద్దీవుంటుంది రాకండి అని చెప్పొచ్చుగా? ఎప్పుడు బాధితులదే తపోయునేది మన కల్చర్...వెతికివెతికి భాదిలిలను పేదవారిని తప్పులు పట్టటం మన సంస్కృతి
@ks327017 күн бұрын
Next time benifit show and first day below 10 years kids, women's ki ticket ammavaddu, ani chattam thevali.
@ArunapravaraakhyaArelli-hg3jk17 күн бұрын
Super peddaayana❤
@tirumanpadma905319 күн бұрын
100 percent correct
@sunnyshinechannel339318 күн бұрын
ఆ పెద్దాయన చెప్పింది కరక్ట్ పిచ్చి వుండొచ్చు కానీ ఇంత పిచ్చి వుండకూడదు. Ben fit shows ki చిన్న పిల్లలతో పాటు చూడాలి అని ఆడవాళ్ళు అనుకోవడము చాలా తప్పు ఇలాంటివి ఎవరు చెప్పరు. అల్లు అర్జున్ వచ్చాడు అందుకే అయింది అంటే అది తప్పు అల్లు అర్జున్ వస్తాడో లేదో తెలియక ముందే షో కి టికెట్స్ తీసుకున్నారు కదా వచ్చాడు కాబట్టి అల్లు అర్జున్ మీదకి వెళ్ళిపోయింది ben fit show ki వెళ్ళడము తగ్గితే ఇలాంటివి తగ్గుతాయి అసలు ఈ షో స్ పెట్టడము తగ్గాలి
@syedriazahmedsyedriazahmed552017 күн бұрын
Correct ga chepparu thatha garu
@jothiupadhyayula854218 күн бұрын
పెద్దాయన ఎంత చక్కగా మాట్లాడాడు?! ఎంత గొప్పగా చెప్పాడు -‘అమ్మ’ అనే పదానికి నిర్వచనం ! మంచి భాష మాట్లాడడానికి, డిగ్రీలు , పదవులు , హోదాలు అవసరం లేదు ! కొద్దిపాటి సంస్కారం వుంటే చాలు !
తపు అంతా రేవతి అనే అమ్మాయి భర్త ది చాలా తపు పబ్లిక్ లో ఎలా తీసుకెళ్లారు కొంచెం ఆలోచించాలి రెండు రోజులు ఆగి వెళ్ళాలి కదా 😊😊😊😊😊
@KantaraoKandatamara14318 күн бұрын
Gud thata
@subbareddy926818 күн бұрын
Currect Anna good gaa cheppavu
@M.somashekarnaiduM.somashekarn17 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు
@bsravani569518 күн бұрын
💯 correct ame ki undali buddi evadu pommannadu sense responsibility undali parents ki
@bollamsrilatha67617 күн бұрын
Superb thatha...
@madhulathareddysingireddy286218 күн бұрын
Baga chyparu 💯💯💯
@Userghu6gjf2rv818 күн бұрын
Awonu andi 1st day antha ratu petti antha jana prvohomlo vello valosina pani emiti. Pechikskapotha pranolu pogottukoni pilloloni pramadom lo pettindi. Tatha correct ga chpparu
@srinidhivarma989518 күн бұрын
Correct cheppavu 100%
@VenkySiriVlogs18 күн бұрын
Super chepvu thatha
@vandanakushi578415 күн бұрын
Super Ththa 👌
@tejachakrapani19 күн бұрын
Superb broo
@PulluriRajesh-p7q17 күн бұрын
Kurchi thatha great words👌👌👌
@luckybaby69316 күн бұрын
Super correct uncle miku vunna telivi avidaki ledu daniki thodara valla Ila chesindi
@sravanikoutam115714 күн бұрын
Miru Super thatha.correct ga chepparu.
@venivakala961417 күн бұрын
Super👌👌👌👌👌👌👌👌 tatasaa
@Sweety123Sweetyvlogs19 күн бұрын
Correct
@ashwiniaavula819918 күн бұрын
Thatha correct ga cheppindu..
@LuckyKumar-c8y18 күн бұрын
Jai allu arjun annaya ♥️
@Suseela-e2p18 күн бұрын
Nuvvu correct thatha❤
@priyavandana18 күн бұрын
💯 correct entlo vundaali avasarama ameku 1st day poyena gaani jagratha ledu ameku thelivi ledu ameku allu arjun thappu ledu
@BharathiPrasad200718 күн бұрын
Ladies ni kids ni new movie ki theesukeladam tappu. Safety vundadu ani teliyadaa husband ki.alonchinchali family ni theesukeletapudu. Ipudu badha padi emi prayojanam. Allu arjun tapenti ikada. Tana movie ki tanu veladu. Enta kashtapadite oka movie ready avutundi. Dabbu kosam vallu kashtapadataru. Prajalu chusi enjoy chestaru.
@mvijayaarts13 күн бұрын
పెద్దవారి దీవెనలతో ఆ బాబు కోలుకోవాలి ఆయుష్మాన్ భవ
@mnikhil739118 күн бұрын
Antha rush lo yenduku vellaalo?
@BZS_ALL_IN-VLOGS19 күн бұрын
కరెక్ట్ బాబాయ్👏👏
@sandaKrishnaveni-hn8ml17 күн бұрын
❤❤❤🎉🎉🎉🎉
@Rock-star.24016 күн бұрын
ఎస్ కరెక్ట్
@d.hruthwikreddyreddy857117 күн бұрын
Super thatha baga chepindu
@DANGETISUBHADRA-yu8xc16 күн бұрын
Super ga chepparu 🙏🙏
@savaraveronika18 күн бұрын
Nijammm thataa
@itsmeesujju116 күн бұрын
Correct ga chepparu na manasulo mata chepparu
@sarojinipm371517 күн бұрын
ఫస్ట్ డే నే నుండి అంటున్నారు చాలా మంది ఫస్ట్ డే నే oka ఆడ బిడ్డ, చిన్న పిల్ల లను తీసు కొని ఎందుకు వెళ్లాలి, ప్రమాదం అనీ తెలియదా, ఆమె ఆరోగ్యం కూడా సరిగా లేదని, తమ లివర్ భర్త కు ఇచ్చిందని కూడా భర్త నే చెప్పాడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి ?అయినా ఇంతకు ముందు ఎంతోమంది ఎన్నోసార్లు చనిపోయారు, అప్పుడు నోరు మూసుకుని, ఇప్పుడు ఎందుకు ఎగిరి ఎగిరిపో తున్నారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు. ఇప్పుడు రేవంత్ c.m. గా ఉండవచ్చు రేపు తప్పక అల్లు అర్జున్ ఖచ్చితంగా c.m. అవుతాడు. కసి పెంచు కొనే ట్లు గా ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది. రేపు ని గతి ఏమ వు తుంది అనీ ఆలోచించు
Very well spoken by common public. The lady as a mother and especially who donated a liver support to her husband must have thought 100 times before she purchased the tickets, or at least when she noticed the crowd near the theater, instead of returning back she was pushing and making her way inside. Omg first in the line.... what was she trying to teach her son? How to push the crowd and rush in for a movie???
@Crazy_girl_860419 күн бұрын
Thata chpina mAtalu 💯 percent correct....
@Naagajyothi-gz3hr19 күн бұрын
Yes,correct ga cheppavu thatha.
@subbareddy926818 күн бұрын
Idi currect peddaayana
@TekulapallyAkashanudeep17 күн бұрын
Super tha
@venagantilaxmi906517 күн бұрын
👍👌
@Sivaram32417 күн бұрын
Manchiga cheppudru🎉🎉🎉
@sandaKrishnaveni-hn8ml17 күн бұрын
Super
@varun598518 күн бұрын
100 years challaga bratuku tataa
@machasnehalatha910316 күн бұрын
యీ..తాత..చాల..బాగా.. చెప్పాడు
@neelimaneelima464717 күн бұрын
👍👍👍👌👌👌👏👏👏
@KakaniLatha17 күн бұрын
Super tata
@sakukuddaba665117 күн бұрын
Good
@ArunapravaraakhyaArelli-hg3jk17 күн бұрын
రేవంత్ రెడ్డి, టార్గెట్ పెట్టినారు, కాని అల్లు అర్జున్ గారు రేసుగుర్రం 2సినిమా చూపిస్తాడు...
@tirumanpadma905319 күн бұрын
Ladies careful ga vundali
@BolleSharadha19 күн бұрын
First day aadavallu vellakapovadam family tho adi kuda aalochinchali prathi family lo A thamkutumbam pai gouravaluleva kapadukodaniki
@Doctorkasharani.c.krishn-ji6ll17 күн бұрын
You are right
@ruthalanaidu246119 күн бұрын
Correct sir
@rajamani828419 күн бұрын
ఆమెదే తప్పు
@shivaprasadhgotte513919 күн бұрын
Chi thu
@Shobhatupilitupili68415 күн бұрын
Correct chepparu children tho 1st day cinima ku velladam chala. Thappu pillalu force chesina parents buddi cheppi tarvata teesukellali
@janakijanu455618 күн бұрын
Correct chepparu anna ameki antha avasarama movie vachindi Sachindi kani babu paapam
@navyapeteti569418 күн бұрын
Hey noru muyi konchem kuda humanity leda chanipoina valla gurinchi bad ga matladadam avida mistake nduku oka mother ga koduku korika ni teerchalani 1st day movie velladam tappu nduku avutadi ayina a waste allu arjun gadu rakapothe happyga family antha movie chusi intiki vellevallu vadu vachi penta chesadu antha...siggu undali miku ala matladadaniki
Allu Arjun gari thappu m ledhu valla vruthi vallu chesukunnaru povalo vaddho adhi manaki sambandhinchindhi cinema west antunnaru adhe cinemalu lekapothe andhariki kaalashepam ayyedha life lo oka 3 hrs aina badhalu marchipoyevallammaa ndhuku papam hero heroine anudu
Allu Arjun actor kadu Revanth Reddy ne pedda Aascar level Actor. Raju Kalakarulani kapadalsina badhyayha kaligina vadai undali
@sanjanakumarraja17 күн бұрын
Nee mooti kalakaarulu. Manushula pranam ante viluva ledu vaallu kalakarulu 😂😂😂
@sridevimonika6517 күн бұрын
వాళ్ళు చావలని రాలేదు అల్లు అర్జున్ వాళ్ళు పోతారని అనుకోలేదు కానీ జరిగింది తెలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టీ సంతాపం ప్రకటించి హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని మాటిచ్చి ఉంటే అసలు కథ ఇంత వరకు వచ్చేదే కాదు అక్కడే అల్లు అర్జున్ తప్పుచేసాడు
@InnocentPropellerHat-ud7ju18 күн бұрын
Super bro
@pvr7in1channel17 күн бұрын
Yes correct cheppandi AA kuda swecha unthadhi kada ayanaki cinema chudalani undhada
@satwikanalamati283818 күн бұрын
Revanth sir corect
@srinivaspokala216418 күн бұрын
అల్లు అర్జున్ ది తప్పు లేకుంటే రోడ్ షో ఎందుకు చేయాలి రోడ్ షో లేకుంటే ఇంత జనము రాకపోదురు
@manisharmap200618 күн бұрын
❤❤❤❤❤❤
@aru1075-l9y14 күн бұрын
Tuglak CM Failed to save 42 children targeted innocent person
@MuraliRupaGundu19 күн бұрын
Jai allu arjun allu arjun tppuledu
@bharuhony123717 күн бұрын
Curect ga chepavu thatha
@tejareddy981617 күн бұрын
Crct ga cheppav thatha
@BijayaLaxmi-o1p18 күн бұрын
Yes 💯💯💯👌👌👌 💯💯💯💯💯💯💯💯💯💯🙏Baga.చెప్పారు తాత
@dspsmitha727018 күн бұрын
Allu Arjun kuda 1st day familytho velladu kadha papam fans chanipoyaru vallaki anyayam jarigindhi
@Sampath_Reddy19 күн бұрын
Allu Arjun ni target chesthy repu adhy plaselo cm lo hero lo untaru appude thelusthundhi andhariki