అల్లు అర్జున్ సప్రైట్గా మూవీ వచ్చి చూస్తే బాగుండేది బెన్ఫిట్ షోకి రావటం తప్పు బెన్ఫైట్ షో అభిమానులకి అతనికి కాదు
@padmavathibhaskara63232 сағат бұрын
Oka. తల్లి బిడ్డ. కోరింది. తీర్చటానికి. ఎంత. రిస్క్ అయిన. బేర్ చేయగలదు అదే. కన్న తల్లి ప్రేమ
@sambamurthibrahmadevara5612 сағат бұрын
సినిమా వారికి మంచి గుణపాఠం
@vasipalliramarao22674 сағат бұрын
లైఫ్ సెటిల్ ప్లానింగ్ రేవతి గారు
@gowthamadapa64382 сағат бұрын
Avuna me chellini or tallini champesi 2 crores is they saripotundha? Aithey
@sriramaruna935410 сағат бұрын
Abhimanula madhya happiness panchukovali anukunnavaadu varu danger zone lo unte concern choopinchani vaadu . Gappalu kaadu chethallo choopinchali affection . Hero ani pilavataniki unfit
@jhansilakshmikolli1946 сағат бұрын
అనుపమ గారు సమాధానం చెప్పాలి.అర్జున్ గారు వాళ్ళ అబ్బాయిని సినిమాకి తీసుకొని తీసుకువచ్చారు.మరి అది తప్పు కాదా.
@balarammca3 сағат бұрын
Family tho vaste ituvanti problems face cheyagaligina vallu ayithe bro
@Meenasanthosh945 сағат бұрын
Your explanation toooo good sis all are good / all are wrong based on situation
@gujjalapudisreenuvasulu84407 сағат бұрын
మేడం టోటల్గా హీరో అల్లు అర్జున్ మూవీ కి రావడం చాలా తప్పు
@Ssv7786 сағат бұрын
Avunu .
@earlajyothi22885 сағат бұрын
Ante vasthe champesthara
@KNaveen-r3cСағат бұрын
ఆమె సినిమా పోవడమే మొదటి తప్పు
@Srcouplevlogs-7615 минут бұрын
అంటే సినిమాకి రావద్దు అని చెప్పిన పోలీస్ వాళ్ళది అల్లు అర్జున్ నీ ఆపకుండా థియేటర్ లో కుర్చుబెట్టడం తప్పూ కాదంటారు.. మరి పల్లవి ప్రశాంత్ నీ రోడ్ మీదే ఎవరైనా పోతారు అని ఆలోచించి పట్టుకుని జైలు లో పెట్టారే అల్లు అర్జున్ రోడ్ మిద కనపడకుండా డైరెక్ట్ థియేటర్ లో తెలాడ డైరెక్ట్ తొక్కిసలాట పెట్టాడ..
@vanishreematpathi269411 сағат бұрын
Ha family di chala thappu ha cinima ku fast show ku hala crowd lo rawadam hidi garam jarigi nadi hadi kuda china pilalu thise koni rawadam ha crowd lo😮😢
@zebra221810 сағат бұрын
12000 paid for losing two lives. swag of Indian fans
@mabjan2316 сағат бұрын
సీజ్ చేయసైజ్ చేయాలి సినిమా హాల్
@Mnlakshmi12 сағат бұрын
Audience/ fans ki discipline lopam valla idantha jarigindi andi. Tickets unna vaallu tokkisalaata chesukoni lopalaki vellalsina avasaram ledu. Evari seats vaallaki untaayi kada!!! Ee incident lo okaridi kaadu entho mandi tappulu unnaayi. Malli inko saari ilaanti incidents recur avvakoodadu. Sritej tvaraga poorthigaa kolukovaali ani Shivayya ni korukuntunnaanu.
@sriramaruna935410 сағат бұрын
Exactly discipline ledu, manners ledu variki. Moorkhul llaga chi
@NareshBandari-AutoWala76242 сағат бұрын
మేడం మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఇటు కొట్టకండి ఇటు వాత పెట్టకండి అని మంచి చెప్తున్నారు మేడం మీరు అల్లు అర్జున్ ది తప్పు చాలా మొత్తానికి మీరు చెప్పేది ఏది కాదు బంజారి మొత్తం రాంగ్ అల్లు అర్జున్ ఒక ఆరు నెలలు జైల్లో వేయాలి
@balarammca3 сағат бұрын
Kids tho total ga family tho first day ravadam main mistake
@rameshBabu-vx6vs11 сағат бұрын
Crp kadhu nirupama madam CPR
@mabjan2316 сағат бұрын
Papm revati revati vala babu papam
@janathachannel313815 сағат бұрын
Hero ochinappudu ala family tho rakudadhu inka akkada yajamanidhi kuda thappu vallu mentan cheyaledhu
Amma knee length tops vesukunte dignified ga untundi
@AnilSharma-y1h3 сағат бұрын
Fast show ki pillalani tisukoni enduku vellali akkada Elanti vatavaram untundi telusu kada Enti ajamani badyata kada family ni Ekkada tisuku vellali Ekkada tisuku vellakudadu Anna ingitam avasarm
@mabjan2316 сағат бұрын
Cinema hall siz చేయాలి ఓనర్ కి కూడా కేసు పెట్టాలి
@mabjan2316 сағат бұрын
Revati vala family papam
@phanikumari3246 минут бұрын
జనరల్గా కామన్ ఆడియెన్స్ తో కలిసి మూవీ చూడాలనుకునే హీరో మూవీ స్టార్ట్ అయ్యాక, బయట పబ్లిక్ rush తగ్గాక కూల్గా వెళ్లి మూవీ చూసి, సినిమా ఎండ్ అవటానికంటే కొంచెం ముందే థియేటర్ నుంచి వెళ్లిపోతారు. మహేష్ బాబు ఫ్యామిలీ కూడా గుంటూరుకారం మూవీకి అలానే వెళ్ళారు. ఈ అల్లు అర్జున్ ఏదో పెద్ద తోపు అయినట్టు అన్ని థియేటర్స్ క్లస్టర్స్ ఉన్న area లో roadshow చేస్కుంటూ వెళ్ళడమే పెద్ద blunder.
@gnr46943 минут бұрын
Amb or aaa theatre ko velli inte no problem
@RamanaiahV-mc5xe3 сағат бұрын
అన్నీ మేం చెప్పేదానికి మీరు ఎందుకు ఈ వీడియో చేయడం. ప్రజలు ఎప్పుడో నిజం తెలుసుకున్నారు.మీరు ఇప్పుడు న్యూట్రల్ అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 100 శాతం వేస్ట్ వీడియో.
@sarathchandrakilambi98142 сағат бұрын
Money ni Era vesi Revathi husband Bhaskar ni konesaaru. Anduke Bhaskar case withdraw chesukuntaa antunnaadu
@padmalatha67725 сағат бұрын
When in advance people know his coming on the first day of the show people also have taken the risk to see the movie and the hero on their risk now they put the whole thing happened on the hero that s wrong as the anchor says well said madam sometimes elderly people also need these types of teaching to show them what has happened.
@Sujatha-t1y6 сағат бұрын
Antha thondarenduku thatvatha vellochu kada
@IshaBeynazeer-l7j27 минут бұрын
Family tho movie vellaru but husband kalise loniki vellunte maybe intha ghoram jarigedi kademo
@srilaxmirameshsri94342 сағат бұрын
Meeru facts matladandi, allu arjun side matladuthunnavu
@sriramaruna935410 сағат бұрын
Abhimanula tho antha sommu collect chesukuntaraa tickets dabbu nu? Free show ivvaleraa? Aa 4th night Abhimanulu iddaru danger zone lo unte hospital ku velli urgent ga choodaleni vaadu humanity leni vadu emi hero?
Hero is with wrong attitude as he dreaming himself as special. This self elevation for oneself must be a psychic problem like demigods. After all any actor is also a just human being not Demigod.