ఇటువంటి గొప్ప భావాలున్న, అత్యంత గొప్పగా తన ప్రతి సినిమాలని తీర్చిదిద్దిన, అసాధారణ ఫ్రజాప్రేమికుడిని ఈ సినీ మాయా ప్రపంచంలో కాగడా పెట్టి వెతికినా ఇప్పుడు చూడలేము. 🙏అందుకేనేమో అత్యంత ప్రతిభాశాలులందరిలాగే 4పదులు నిండకుండానే నింగిలో తార అయ్యి పోయారు మన టి.కృష్ణగారు.
@dandevenasrinivas8222 Жыл бұрын
అప్పటి డైరెక్టర్ టి కృష్ణ గారు రేపటి పౌరులు సినిమా తరువాత అందులోని క్యారెక్టర్ లను చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము మాకు జీవితంలో చాలా ఉపయోగపడినావి.
@suryanarayanarayi60422 жыл бұрын
T. కృష్ణ గారివాలేనే విప్లవ బావాలు ప్రజల్లో కలిగావు వాస్తవలను సినిమా ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. T. కృష్ణ గారంటే నాకు చాలాయి ష్టం అయన తీసిన సినిమాలన్నీ సుసాను. జైభీమ్. మాస్టర్ సూర్యనారాయణ. శ్రీకాకుళం
@tnarasimhareddy8411 Жыл бұрын
టి.కృష్ణ గారి వెండితెర జీవితం గురుంచి క్లుప్తంగా వివరించినందుకు నా ధేహం లో ఉన్నటువంటి నాడులు అణవుణవు ఉప్పొంగి గూస్ బంపస్ వచాయ్ అప్పటిలోనే సమాజాన్ని మేలుకొలిపే సినిమాలు తీసినందుకు టి.కె.ఆర్ గారి ఆత్మకు మనస్పూర్తిగా నా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియచేస్తున్నాను 💐🌹🙏🙏🙏
@Renukuntas5 күн бұрын
నిజంగా చాలా చాలా గొప్ప ఎక్స్ప్లనేషన్ చాలా విషయాలు మాకు అందించిన మీకు కృతజ్ఞతలు ఇంత గొప్ప వ్యక్తి గురించి వింటుంటే తెలియకుండానే కళ్ళు తడి అయ్యాయి గోపీచంద్ కూడా తండ్రి మించిన తనయుడు వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి ఇలాంటి మంచి వ్యక్తి గురించి దాసరి నారాయణ గారు చెప్పిన విషయాలు వింటుంటే చాలా బాధేసింది ముఖానికి రంగులు వేసుకోండి కానీ మనసుకు వేసుకోకండి మనసున్న మనిషి టి.కృష్ణ గారికి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
@Nagendrakumar-ek8di2 жыл бұрын
టి. కృష్ణగారు బ్రతికివుంటే ఇంకెన్ని మంచిసినిమాలు వచ్చేవో, ఎంతమంది ఆర్టిస్ట్ లు, వెలుగులోకి వుచ్చేవుండేవారో ..ఇక అలాంటి సినిమాలు రావు. అలాంటి డైరెక్టర్లు రారు , వుండరు..
@sreenijaa518 Жыл бұрын
అవును నిజమే సార్ మీరు చెప్పిన విషయం నూటికి వేయి సాతం నిజం నిజం 👏👏👏💯🤝💐
@nirmalasalihundam9075 Жыл бұрын
Sss
@suryaprakashreddySurya11 күн бұрын
హ లో 🤣🧔🙏
@rahulvivek52512 жыл бұрын
T కృష్ణ గారు గ్రేట్ , గోపీచంద్ మీరు ఇంకా ఉన్నతంగా ఎదగాలని మా ఆకాంక్ష........
@radhakumaripatibandla83302 жыл бұрын
ఇలాంటి జాతి రత్నా0 ఒక్కరున్నా చాలు కృష్ణ గారి ఆశయాలు గొప్పవి🙏🙏🇮🇳🇮🇳
@udayshekar8592 Жыл бұрын
T. కృష్ణ గారి గురించి నాకు తెలియని విషయాలు బాగా వివరించారు, సూపర్ వీడియో, థాంక్స్.
@srinivasgariga21312 жыл бұрын
ఒక జాతి రత్నం అవును నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం
@RangairkwLakshmi2 жыл бұрын
సూపర్ డైరెక్టర్ ఇతను బతికుంటే ఇంకా మంచి మంచి సినిమాలు వచ్చాయి
@shankarshaharsid5766Ай бұрын
ఇంకా మంచి మంచి సినిమాలు వచ్చేవి
@kothapallivinodkumar367310 күн бұрын
❤❤@@shankarshaharsid5766
@sunkaranamkishore2 жыл бұрын
గోపీచంద్ గారు చాలా అదృష్టవంతులు ఇలాంటి గొప్ప తండ్రి కి కొడు కు అయినందుకు అంతేకాదు తండ్రి నీ మించిన తనయుడు
@srihariraokaravadi89832 жыл бұрын
Thandri ni minchaledu le ....aagipoyadu....papam
@nare91472 жыл бұрын
👍
@charansultimate2012 Жыл бұрын
@@srihariraokaravadi8983 was
@voiceofsuryaycp6778 Жыл бұрын
@@charansultimate2012 hi swety🔥👌
@muvvalaprasad61928 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@prashanthmacho94412 жыл бұрын
ఇలాంటి ఒక గొప్ప విప్లవ సినీ దర్శకుణ్ణి ఇప్పుడు ఉన్న పరిశ్రమలో చూడలేము నిజంగా లెజెండరీ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ గారు జోహార్.... టి. కృష్ణ గారు ఇలాంటి ఉత్తముడికి అలాంటి ఉత్తముడే పుడతాడు ❣️జై మాచో స్టార్🌟 గోపీచంద్ ❤️అన్నయ్య❤️ టాలీవుడ్❣️ రియల్ హీరో ❣️
@parthasarathi8294 Жыл бұрын
Joharlulu to T Krishna garu
@bethapudiyehoshuva19142 жыл бұрын
తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే దర్శకుడు T కృష్ణ గారు.
@bharathi.v37202 жыл бұрын
T. కృష్ణ గారు డైరెక్ట్ చేసిన సినిమాలు అన్నీ చాలా బాగున్నాయి ఎంతో బాగా నచ్చాయి
@velugubantiyesudas5538Ай бұрын
టి. కృష్ణ సినిమాలు ప్రతీది రెండు సార్లు చూసాను. ప్రతిఘటన అయితే 4సార్లు చూసాను. రైటర్ ఎమ్ ఎస్ హరనాథ్ రావు మాటలుఅయితే టేప్ రికార్డర్ లో పలుమార్లు వినేవాడిని.
@andhratoindia797626 күн бұрын
అర్ధరాత్రి స్వతంత్రం నేను విజయవాడ రాధా థియేటర్లో చూశాను కానీ ఆ సినిమా మనకు అప్పుడు అర్థం కాలేదు కాకపోతే దాంట్లో చూపించిన ఆవేశ మైనా సన్నివేశాలు మాటలు అప్పుడు యువకులుగా ఉన్న మాకు బాగా ఆకర్షించాయి దేవాలయం లాంటి సినిమా ఏ డైరెక్టర్ చేయలేడు ఎందుకంటే దానిలో ఉన్న సందేశం అలాంటిది అలాంటి సందేశాత్మక చిత్రాలు తీయాలంటే టి కృష్ణ గారు ఒక్కరీ వల్లే అవుద్ది ప్రజల బాగు కోరే దర్శకులు వీరు
@nandaagasthi82312 жыл бұрын
T.కృష్ణ గారు మనసున్న గొప్పమనిషి, వందే మాతరం ,దేవాలయం సినిమాల నిర్మాణం సమయంలో వారితో చాలా దగ్గర గా గడిపే అదృషం నాకు కలిగింది
@priyab66092 жыл бұрын
గ్రేట్ 🙏🙏🙏🙏
@srinivaspinniboina37502 жыл бұрын
,,.👍
@danielperikala7026 Жыл бұрын
@@priyab6609 000
@BulluKishorePanda5 ай бұрын
One Of Best Movie Social Message Story Memoriable Director
@thotarayudu70312 жыл бұрын
గోపీచంద్ గురించి ఏదో ఇంతకాలం చూసాం కాని వారి తండ్రి గారు అయిన కృష్ణ గారు ఒక విప్లవ కిరణం ఇలాంటి వారు ప్రతి సమయం లో ఎవరో ఒకరు సమాజంలో జరిగే అన్యలను ప్రశ్నిస్తూ ఉండకపోతే సమాజం ముందెప్పుడో నాశనం అయిపోయిండేది నీ యొక్క గొప్పతనం గురించి విని ఈ రోజు ఆనందం గా ఉంది ✊️✊️✊️
@sarvarayudubura321613 күн бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, వీరిలో T.krishna garu okaru,
@k.nagarajaknr73032 жыл бұрын
Nenu t.krishna direct chesina cinimalu anni chusanu ayanni eppudaina chudalani anukunnau ma oorilo cinima theesthundaga ayana tho matladam sir nenu mee fan sir meeru direct chesina cinimalu anni chusanu bagunnai sir annanu ayana shek hand ichi abhinandhicharu great person t. Krishna director garu ayana varasudu gopichandh God bless you gopichandh garu
@garrejagadish62982 жыл бұрын
వెండితెర అరుణ కిరణం టి కృష్ణ గారు మీరు 30 సంవత్సరాల క్రితం చిత్రాలు నిర్మించారు ఇప్పటికీ ఏమి మార్పు రాలేదు సార్ అదే దోపిడీ అదే అరాచకం రేపటి పౌరులైన ప్రతిఘటనైనా దేవాలయం సినిమా ఆయన దేశంలో దొంగలు పడ్డారని వందేమాతరం సినిమా అయినా జరిగేది జరగబోయేది ప్రజలకు వివరించారు ఏదైనా సార్ మీలాంటి గొప్ప దర్శకుని ఈ తెలుగు ఇండస్ట్రీ పోగొట్టుకుని బాధపడుతుంది సార్ మీ పేరు ఈ సినిమా ఇండస్ట్రీ నన్ను ఉన్నన్ని రోజులు చిరస్థాయిగా మిగిలిపోతుంది
@diablovalley2 жыл бұрын
అవునండీ. మనిషి విచక్షణా జ్ణానం ఉన్నప్పటికీ దౌర్జన్యాలు చేస్తూనే ఉంటాడు. జంతువులు ప్రకృతి దర్మానుసారంగా అవసరానికి మాత్రమే చంపుతాయి. మనిషి లో ఉన్న దురాశే సమాజం లో జరిగే అరాచకాలకు మూల కారణం.
@garrejagadish62982 жыл бұрын
ధన్యవాదాలు సోదర
@panapaanajagadeeswari96602 жыл бұрын
ఆ 6సినిమా లు చూసాను గ్రేట్ 👏👏👏t. కృష్ణ గారికి 🙏🙏🙏🙏🙏🙏
@lakshminarasimhaminturi4135 Жыл бұрын
లెజెండ్ director...
@ravimohanchebiyyam92679 ай бұрын
T.krishna garu 36yrs key vellatam Telugu industry duradrustam....We miss more pictures from U Sir..
@ramulkashetty22742 жыл бұрын
టీకృష్ణ గారు నాటి యువతను అభ్యుదయ సినిమాలతో ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా తనదైన ప్రత్యేక ముద్ర వేసారు .🙏 జైహింద్
@dssandeep890 Жыл бұрын
గోపీచంద్ అన్న and విజయశాంతి గారు మూవీ చేస్తే బాగుంటుంది.
@mekalaravikumar1432 жыл бұрын
Ni cinema lu enkka chudaledhu sir kanni vinttene ni allochana manna deshani yettuvaipu thisukellevadivo ardhamauthundhi miru ippati varaki unddi untey manna desham lonu yenno marpulu vachi undevi sir mi gurinchi thelusukunnandhuku nakki challa garvanga undhi sir love you sir thank you sir.....
@dgssrinivas66723 күн бұрын
T.Krisna Sir created movies which would inspire people. 🙏
@kandagadlavenkatarameshbab29212 жыл бұрын
T Krishna & జంధ్యాల లాంటి దర్శకులను మన తెలుగు చిత్రసీమ కోల్పోవడం చాలా బాధాకరం. ఇప్పటికే ఈ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు
@kvl861510 күн бұрын
మానవత్వం పరిమళించిన ఓ మంచి మనిషి వందనం నీకు వందనం🎉🎉
@tarak_2 жыл бұрын
టీ. కృష్ణ గారు🙏🏼 హమారహే
@sreenijaa518 Жыл бұрын
తండ్రికి తగ్గ తనయుడు సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం అయ్యారు మన గోపిచంద్ గారు వారి తో నేను రెండు సినిమాలు లలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను వారికి చాలా చాలా ధన్యవాదములు అండీ
@narshimulunarashimulu7 ай бұрын
అమ్మ అలా కాదు తల్లి . సెంటిమెంటికి బయపడి తల్లి తండ్రులను ఎవరో ఒకరు చేరదీస్తారని పెద్దలు అలా చెప్పారు అంతే 🇮🇳🌹🇮🇳🌹👍
@ChittiJagadish-lx6cc23 күн бұрын
Great Director Who has blended Social Awareness and Entertainment in his films and has succeeded with all super hit movies. Johaarlu. Krishna sir. Atani legacy ni korataala Shiva konta varaku continue chestunnadu. Amar rahe Krishna sir
@ashokrayapati1174 Жыл бұрын
గ్రేట్ సార్ మీరు మీ శ్రమ వృధా కాదు ద గ్రేట్ ఒంగోలు గిత్త నేటికీ ఒంగోలు గిత్త అంటే గోపీచంద్ మీరు అండ్ టీ కృష్ణ
@mallikharjuanaraovedula9466 Жыл бұрын
Great Director! T. Krishna garu!
@krishnavenikosur59712 жыл бұрын
Excellent director never before and every after like him . Super super T.krishna garu..all movies Excellent. I'm big fan of him 👏👏😍😍
@ramka586122 күн бұрын
టీ కృష్ణ మరియు పోకిరి బాబూరావు కలయిక ఒక సంచలనం
@cherukumillisatyavani112 жыл бұрын
Very inspirational and great director
@raghavaraoalamuri302 жыл бұрын
Hat's of to Mr.Gopichand being you are the son of Great Legend Sri.T.Krishna.He is Real, Perfect.Honourable Director of INDIA forever
@chandrakalapuvvala40962 жыл бұрын
Great director T. కృష్ణ గారు 🙏
@dvlvenki30892 күн бұрын
Excellent excellent excellent information thank you sir ❤
@jhansiraninamboori7219 Жыл бұрын
కృష్ణ గారితో ఎవ్వరిని పోల్చలేము. సమాజానికి ఆయనిచ్చిన సందేశం సూర్యచంద్రులున్నంత వరకు భువి పై స్ధిరమై వుంటుంది. వామ పక్ష ఉపన్యాసాలు వేరు. ఆచరణ వేరు. కమ్యూనిష్టులు వేరు. కమ్యూనిజం వేరు. కమ్యూనిజం ఔపోసన పట్టిన అతి కొద్ది మంది లో టి.కృష్ణ గారు ప్రధములు అని చెప్పడం అతిశయెూక్తి కాదు కానేరదు. మహమ్మారి తనను పీడిస్తోందని దెలసీ తన భావజాలాన్ని ప్రజల మధ్యకు పంపడమే లక్ష్యంగా భావించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న( నేటికీ) జాడ్యాలు,అసమానతలు, కూకటి వేళ్ళ తో పెకిలించాలనే టి. కృష్ణ గారి తపన కు, రామెూజీ రావు గారు ఆక్సిజన్ కావలసినంత సరఫరా చేసారు. వారు కలసి చల్లిన విత్తనాలు వృక్షాలు కావలి. కాని రాజకీయం, లంచం అనే వైరస్ ఆ విత్తనాలను తప్పలు చేసి వదిలేయ్. యేది ఏమైనా టి. కృష్ణ గారు చరితార్ధులు. చి. కృష్ణ అనగానే మనసు బరువెక్కి కన్నీటి ధారలై స్రవిస్తాయి. విజయశాంతి కృష్ణ గారి అనుబంధానికి కూడా రంగు పూసేట్టయితే అమ్మా, కొడుకులకు, అన్నా చెల్లెళ్ళకు కూడా రంగు పూయగల సమర్ధులైన ( జర్నలిజం పేరుతో). వీరికి , ఎటువంటి మరణం సంభవిస్తుందో…… ఈ అవాకులు చవాకులు చవక బారు మాటలు…. విజ్ఞులు మాట్లాడరు కదా. టి. కృష్ణ గారూ! మీరు ఎక్కడున్నా సరే మీకు మీ తల్లిదండ్రులకు🙏🙏🙏 హదయపూర్వకంగా మరోసారి మరోసారి 🙏🙏🙏😪
@rajeshwari93952 жыл бұрын
Mi laati mahanubhahulu ...lekkapovadam our bad luck sir 🙏🙏🙏🙏🙏 mi movie lu awesome and excellent ..... 🌹🌹🌹🌹🌹🌹Sir
@repalasrinivas618929 күн бұрын
Legendary Director 🎉
@dasamvaralaxmi83432 жыл бұрын
🙏thank you for great person memories .T krishna garekhi arunodaya vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@princessk_off_everything Жыл бұрын
Awesomeeee
@molugusampath80302 жыл бұрын
All time greatest 🙏🏻🙏🏻 director 🙏🏻🙏🏻
@sailajakumari92612 жыл бұрын
Gopichand is a very lucky son and bless to have father like him
@bayyarapusreedhar24762 жыл бұрын
Hi medam me presentation chala bagundhi t Krishna gari gurinchi Baga chepparu he is truly legend director to Telugu cinema such he given good message to our society johar T Krishna 🙏🙏
@nirmalasalihundam9075 Жыл бұрын
Soooooperrrr gud msg
@allurisivarani20852 жыл бұрын
T. Krishna gari lanti vyakthi telugu varu avvatam ee jathi chesukunna adrustam. He is one of my favourite director.
@rajanikanthpeddhi82302 жыл бұрын
😉
@diablovalley2 жыл бұрын
Didn't know he was only 36 at the time of his passing.. T. Krishna is a legend who questioned the morals of society and conveyed a strong message in every movie.Its amazing how much he was able to accomplish in such a short period of time.
@ashokellulaashokellula10342 жыл бұрын
0
@ashokellulaashokellula10342 жыл бұрын
0
@nagendrakumarravi97012 жыл бұрын
A Great Director 🙏
@spchand987027 күн бұрын
Good information,thankyou.
@prabha11752 жыл бұрын
Dasari garu correct ga chepparu
@subrahmanyamc71282 жыл бұрын
Eeyana maavoorivadukavadam maa adrustam .memuyentho garvapadutunnamu. All the best Gopichand.
@sanikommuvenkateswarareddy739411 ай бұрын
WONDERFUL
@pampasri47812 жыл бұрын
Ledy super star vijayashanti garu ❤️
@aruncherala72502 жыл бұрын
Thanks for information
@mdkarishma53992 жыл бұрын
great directer miss ayyamu anno manchi films vachhevi ma heroin vijayasanthi inka anno films chesevaru
@cooknology4808 Жыл бұрын
T.krishna garu entha manchivaru..entha manchi manchi cinema lu theesaaru. Papam chinna vayasu lo ne kalam chesaaru. Gopichand gari ki cinema lu intrst ledu..anduke Russia velpoyaaru chaduvu nimmiththam..vaari anna garu ammai kapuram movie director. Aayana accident lo chanipoyaaru..kevalam vari father legacy kapadt kosam movies lo vachaaru , hero ga yedigaru gopi chand garu. Huge respect for him🙏
@maddiralaunclevictor9312 жыл бұрын
Hats off krishna garu, may GOD Bless u Gopi chand garu, keep it up.
@shannara1112 жыл бұрын
God bless you.....antunnaraa...oka abhyudaya vaadi .communist...tho
@capamaravathi95372 жыл бұрын
Nice. ప్రతిఘటన మూవీ డైరెక్టర్ ఈయనేనా..
@diablovalley2 жыл бұрын
Avunu aayane.
@suryakumari44482 жыл бұрын
Yes
@velugubantiyesudas5538Ай бұрын
టి కృష్ణ, కే విశ్వనాథ్,బాపు,జంద్యాల, తెలుగు సినీ పరిశ్రమ కు ఆణిముత్యాలు.
@rajeshbabupalagarla19848 ай бұрын
T Krishna garu ❤❤❤
@kvprasadongole77372 жыл бұрын
ఈయన మా ఊరి వారు కావడం ఆనందదాయకం
@durgeshthakur27692 жыл бұрын
Lady super Star Vijayashanti.. Awesome firebrand actress...
@paardhubujji45127 күн бұрын
Johar T. Krishanagaru🙏
@khajavali297120 күн бұрын
Great director. I like his direction. Hit films came under his direction.
@jabalavasu6282 жыл бұрын
Same to Same father and son ❤
@tigermahi13252 жыл бұрын
GOPPA VILUVALU KALIGINA DIRECTOR T KRISHNA GARU 🙏
@sunilraju27072 жыл бұрын
Great T. Krishna garu
@LakshmiDevi-wy3uo2 жыл бұрын
Great man T. Krishna garu 🙏... but his life time is so small 😭
@Vamsi5102 жыл бұрын
గుడ్ బయోగ్రఫీ
@challapallikamakshikamaksh82912 жыл бұрын
Super sir meru
@sivanarasimhaprasadtalluri29292 жыл бұрын
Great Director. Black buster films with beautiful message.
@raviyadav-vl5us2 жыл бұрын
Very good and unique director T Krishna Garu
@ndjagan95782 жыл бұрын
Super directors t Krishna 🙏🏻
@dommarajuusharani524110 күн бұрын
T.krishna Gari aathmaku shanthikalugu gaka.. God bless gopichandh.
@btejaswi80829 күн бұрын
T Krishna gari 6 pictures nenu Vijayawada lo chusanu chala manchi cinemalu
@rajasekharkambaluru58716 күн бұрын
He. was a great director. Hat's off
@lakshmanbn49792 жыл бұрын
Miss you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai Mancho star gopichindu Anna jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏from karnataka fans 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@banjarabhagavadgita Жыл бұрын
True sir🙏🙏🙏🙏🙏🥲🥲ma mother native Ongole sir🙏
@kmaheshkumar03212 жыл бұрын
తెలుగు సినిమా గొప్ప డైరెక్టర్
@mohammadabdulnaseem59352 жыл бұрын
t.krishna garu chala goppa director.prajallow chaitanyam voche movies tisaru..he is very good director.
@subhashinimortha20322 жыл бұрын
అప్పట్లో విజయ చిత్ర సితారా జ్యోతి చిత్ర లో వీరి అనుభందం గురించి రాతలు రాసేరు అంతే కాదు విజయ శాంతికి మంచి హైప్ ఇచ్చేరు తరవాతే ఆమెకు యాక్టర్ గా రెబ ల గా మంచి పేరు వచ్చింది
@jagannadhveluvarti2 жыл бұрын
PRATHIGHATANA SUPER MOVIE
@devarajuk293 Жыл бұрын
T Krishna great and excellent director Telugu film industry k devaraju Bangalore
@TirumalaDevi-862 жыл бұрын
Kannada heros are suitable as villains in telugu, their body language, face, expressions are reasons. Telugus are soft.
@yogishree75492 жыл бұрын
Viplava Shankanni purinchi prajala Hrudayalalo pratigatanani Shrustinchi pepati pourulaku Adarsha vatamaina Batanu Chupinchina prajaChaitanya jyoti Samajika Spurti mana Sri T. Krishna garu... Sada Ayana Ashayalu Chitramula madyamam ga prakasinchu gaka... 💐💐🙏
@crazyfellow9620 Жыл бұрын
T Krishan garu given life to so many people R Narayana murthy Muthyala subbayya Teja Vijaya shanti Raja shekar Vandemataram srinivas Charan raj
@swarajyalaxmi44892 жыл бұрын
T Krishna garu great person 🙏💐🙏
@bhagyatailor22522 жыл бұрын
Tq,,,,for,infermation
@sreedhar-kx7tt22 күн бұрын
1983 music director chakravarti nandi award winner NETIBHARATAM🎉🎉
@ashamuppaneni38802 жыл бұрын
ఒక్క మాట లో చెప్పాలంటే T.krishna గారి సినిమాల్లో అవకాశాల వల్లే విజయ శాంతి మంచి నటి గా గుర్తింపు తెచ్చుకుంది.... అలాంటి సినిమాల్లో కాకపోతే ఆమె కూడా మామూలు నటి గా మఖ లో పుట్టి పుబ్బ లో కలిసి పోయేది
@satyalaxmi8527 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు
@dgssrinivas66723 күн бұрын
టి.కృష్ణ గారి వలన విజయశాంతికి మంచి పేరు వచ్చింది అన్నది నిజం. కాకపోతే ఆ సినిమాల్లో వేరే హీరోయిన్ ఎవరైనా నటించి వుంటే ఆ సినిమాలకు అంత గొప్ప పేరు వచ్చేది కాదేమో! పుబ్బ పుట్టి మఖలో అంతరించే నటి కాదు విజయశాంతి.🙏
@KRISHNA-zd5jk7 күн бұрын
ఈ మఖ పుబ్బ కధ వివరించగలరా
@راجونوكيا2 жыл бұрын
Story created with out Vijay shanti, frist asked to shuhasni ,she don't want, then v,shanti got lucky chance,ofcourse she received good features,,vnr
@sreenijaa5182 жыл бұрын
T krishana ji 🙏🙏🙏🙏🙏 🙌🙌🙌🙌🙌❤🙌🙌🙌🙌🙌💯
@sreenijaa518 Жыл бұрын
మంచి వారికి ఇక్కడ అంటే భూమి మీద ఉన్నప్పటికంటే తరువాత నే మంచి కీర్తి ప్రతిష్ఠలు మరింతగా పెరుగుతాయి వారే టి కృష్ణ గారు 💯🙏
@rajeshpatnala3568 Жыл бұрын
T. Krishna gaari photo chusthunte, viplava bhaavaalu kanipisthunnayi.