రాధిక గారు, చాలా బాగా వినిపించారు కథని. కొన్ని సంభాషణలు మీరు పలికిన విధానం అద్భుతం. ధన్యవాదాలు అండి. 🙏🙏🙏
@kathalukathanikalukhazana42936 күн бұрын
@@udayarumilli83 మీ రచనను నాకందజేసి ,నాకీ అవకాశమిచ్చినందుకు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు ఉదయ్ గారు 🙏😊💖
@udayarumilli836 күн бұрын
@@kathalukathanikalukhazana4293 🙏🙏🙏
@naliniganapaneni36734 күн бұрын
@udayarumilli83 kadhalu rayatam oka ettu ithe sql java lanti books rayatam inka super.Meelanti varu students ki devudandi babu. You have done a wonderful job.Thank you
@udayarumilli834 күн бұрын
@@naliniganapaneni3673 చేసిన పనిని, కళ ని గుర్తించడం కూడా చాలా పెద్ద కళ అండి. నిజం గా అండి, మీరు ఏదన్నా వీడియో చూసి ఒక లైక్ కొట్టడమే గొప్ప విషయం, మీ అభిప్రాయాన్ని ఇలా తెలియచేయడం , అది మా మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ధన్యవాదాలు అండి. Thank you so much mam 🙏🙏🙏
@mahalakshmiarnipalli67075 күн бұрын
Chala bagundi Radhika garu
@kathalukathanikalukhazana42935 күн бұрын
@@mahalakshmiarnipalli6707 thanks mahalakshmi garu 😊 మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది 💖
@udayarumilli835 күн бұрын
Thanks andi 🙏🙏🙏
@padmajasankar25695 күн бұрын
కథ చాలా చాలా బాగుంది 🎉🎉🎉
@kathalukathanikalukhazana42935 күн бұрын
@@padmajasankar2569 thanks andi 😊💖
@udayarumilli835 күн бұрын
🙏🙏🙏
@lakshmihari823 күн бұрын
Radhika.. Radhika.. Radhika.. mesmerizing voice needi... Mundu like kotti appudu vinadam start chesta... Annapurna garu entha badha lo unnaa..abhimanam choopinchadam ekkada taggaledu... Abbabbaaa America nundi vaste edo okati tevala...enni techchina satisfaction undadu chuttu pakkala ammalakkalaki....wowwwww soooooo sweeet of Ramam and Veda... Menallude ayina koduku la chaalaaa responsible ga unnaru....tallo menamamo annaaru... chaalaaa bagundi maama allulla aththa la prema abhimaanam ..... kalkaki kattinatlu undi Radhika...
@kathalukathanikalukhazana42933 күн бұрын
మీ వాత్సల్యానికి ప్రేమకు అనేకానేక ధన్యవాదాలు లక్ష్మి గారు 💝 thankyou so very much for your elaborated feedback which is very valuable for us😊💞
@udayarumilli833 күн бұрын
మీ ఫీడ్ బ్యాక్ కూడా ఎంత బావుందో... మూడు సార్లు చదివాను నేను . అక్షరాల నిజం అండి రాధిక గారికి ఆ గళం ఒక వరం. Thank you thank you so much andi for giving such wonderful feedback 🙏🙏🙏
@lakshmihari822 күн бұрын
@@udayarumilli83 Edo chandrudiki oka noolu pogu andi...meeru antha chakkati rachana..swaram maaku andinchi..alaristunte aa maatram ayina maa bhaavaalanu happiness ni..share chesukoka pite Ela cheppandi...
@udayarumilli832 күн бұрын
@@lakshmihari82thank you so much andi 🙏🙏🙏
@gayathrisonti31086 күн бұрын
రాధికా మంచి కథ ని వినిపించేరు. అభినందనలు 👌👏🙏
@kathalukathanikalukhazana42936 күн бұрын
@@gayathrisonti3108 ధన్యవాదాలు గాయత్రి గారు 🙏 మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది 😊💖
@udayarumilli835 күн бұрын
🙏🙏🙏🙏🙏
@aithalsujatha5 күн бұрын
Very very soothing story👌 If each and everyone are like these main characters, then this whole Universe will be filled with peace & Happiness and that's called a Vasudhiva Kutumbam💥 Thanks to the writer & Radhika🙏
@kathalukathanikalukhazana42935 күн бұрын
@@aithalsujatha very true sujatha garu 😊 We r glad that you liked the story 💖 thanks for sharing your valuable feedback 🙏
@udayarumilli835 күн бұрын
Thank you so much andi for taking time and giving your valuable feedback. 🙏🙏🙏
ధన్యవాదాలండీ 🙏 కథ మిమ్మల్ని ఆకట్టుకన్నందుకు సంతోషంగా ఉంది 💖😊
@udayarumilli835 күн бұрын
Thank you so much andi for taking time and giving your valuable feedback. 🙏🙏
@Phanindra-m8o6 күн бұрын
మంచి మనుషులకు మంచి మనసు కధనం అంత బాగుంది చక్కటి కధ.అందించిన రచయిత కు మా రాధిక మేడమ్.స్వరంతో కథ మరింత పరిమళంలా.చాలా బాగుంది 👌💋
@kathalukathanikalukhazana42936 күн бұрын
@@Phanindra-m8o ధన్యవాదాలు ఫణీంద్ర గారు... మీదే first comment. Thanks for sharing your valuable feedback andi 😊💖
@udayarumilli836 күн бұрын
టైం తీసుకుని మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలు అండీ. 🙏🙏🙏
@garladinnekrishnamurti83854 күн бұрын
The story plot is so touching to heart. A maternal uncle bringing up his nephew after the child loses his parents in a bus accident and selling his valuabld land to educate him is really exemplary. Ramakrishna who settles in US getting married to another girl;but his gratitude to take responsinity and performing vijaya's marriage with his friend wh is his colleague in US bearing all expenses and clearing loans of his uncle is truly a fine gesture and the writer deserves credit for penning a stry with human values. Yourvoiceover for annapurna adds colour and tinge to the story
@kathalukathanikalukhazana42934 күн бұрын
@@garladinnekrishnamurti8385 thank you so much sir 😊💖
@udayarumilli834 күн бұрын
Thank you so much sir 🙏🙏🙏🙏...
@nagamanimantravadi8326 күн бұрын
కథ చాలా బాగుంది. కాని ఇప్పటి పరిస్థితుల్లో ఎవరైనా అలా ఉంటారా? అని ఇలాటి వాళ్లు బహుశా ముప్ఫై,నలభై ఏళ్ల క్రితం ఐతే ఉడేవారు ఎక్కడో ఒకరు, ఇద్దరు ఉంటారేమో. మీ కథలు నేను చాలా వింటూ ఉంటా. మీరు చదవటం బాగుంటుంది.
@kathalukathanikalukhazana42936 күн бұрын
@@nagamanimantravadi832 thanks నాగమణి గారు 💖 అయితే, మనిషి వ్యక్తిత్వాన్ని కథ కూడా ప్రభావితం చేస్తుంది అని గట్టిగా నమ్ముతాను నేను. మా యీ ప్రయత్నం కనీసం ఒక్కరిలో ఆలోచన కల్గించినా సార్థకత చేకూరినట్లే 😊
@udayarumilli836 күн бұрын
ఈ కధ కేవలం కల్పితం మాత్రమే 😊😊😊. మీరు చెప్పింది వంద శాతం నిజం అండి. కానీ కాల చక్రం అంటారు కదా అండి. మళ్ళీ వస్తాయేమో చూద్దాం ఆ రోజులు. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి. 🙏🙏🙏
@satyadevi35356 күн бұрын
కథ చాల బాగుంది. చాలా పాజిటివ్ గా అనిపించింది
@kathalukathanikalukhazana42936 күн бұрын
@@satyadevi3535 thanks andi 😊💖
@udayarumilli836 күн бұрын
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి. 🙏🙏🙏
@addankisridevi8236 күн бұрын
Story chala bagundandi.🎉
@udayarumilli836 күн бұрын
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి. 🙏🙏🙏
@kathalukathanikalukhazana42936 күн бұрын
@@addankisridevi823 thanks andi 😊💖
@VijayadurgaVolivoji-ec3uj6 күн бұрын
చాలా బావుంది రాధికా గారు
@kathalukathanikalukhazana42936 күн бұрын
Thanks విజయ దుర్గ గారు 💖😊
@udayarumilli836 күн бұрын
🙏🙏🙏
@priyankadevineni26396 күн бұрын
ఓఓఓ ఉదయ్ ఆరుమిల్లి అంటే SQL బుక్ రాసిన వారు కదా? అది నాకు చాలా చాలా హెల్ప్ అయ్యింది అండీ ఫస్ట్ ఇంటర్వ్యూ దానితో నే కొట్టాను. కధలు ఐతే ఒక్కొక్కటి ఒక్కో మేజిక్ అంతే. చాలా బాగా రాస్తున్నారు. రాధికా గారు మీరు చదివే తీరు వల్ల ఇంకా అందం గ ఉంటున్నాయి కధలు. ఆ పంచకట్టులో మేనమామ , మీరు ఫోటో లో పెట్టినట్టు రామం, వేద అసలు కళ్ళ ముందు కదిలినట్టే వున్నారు. ఎంత బావుంది అండీ. 👏👏👏
@kathalukathanikalukhazana42936 күн бұрын
@@priyankadevineni2639 Thank you so much for sharing your valuable feedback Priyanka garu . Yes... ఆయనే..... Good luck for your future endeavours n career 😊💖
@udayarumilli836 күн бұрын
Thank you so much ANDI. అవునండి, SQL THE ONE నేనే నండి. ఇంత చక్కగా మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు అండి. 🙏🙏🙏
@satyadevi35356 күн бұрын
కథ చాల బాగుంది. Positive out look unna different story. Thanq for a beautiful story. Congrates to the writer
@udayarumilli836 күн бұрын
@@satyadevi3535 Thank you so much andi 🙏🙏🙏
@sriramlatha59116 күн бұрын
కథ చాల బాగుంది మేడం
@kathalukathanikalukhazana42936 күн бұрын
Thanks లత గారు 💖😊
@udayarumilli836 күн бұрын
🙏🙏🙏
@rajaeswarikurmadasu47596 күн бұрын
Chala chala bagundhi
@kathalukathanikalukhazana42936 күн бұрын
@@rajaeswarikurmadasu4759 thanks andi 😊💖
@udayarumilli836 күн бұрын
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి. 🙏🙏🙏
@lakshmiprafullaaddala47416 күн бұрын
Nijamga enta bagundo vintunte hhaiga undi
@udayarumilli836 күн бұрын
Thanks andi 🙏🙏🙏
@kathalukathanikalukhazana42936 күн бұрын
@@lakshmiprafullaaddala4741 thanks Lakshmi garu మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది 😊💖
@priyankadevineni26396 күн бұрын
ఆ పెరడు, వసారా, చావిడి, ముక్కాల పీట, పీటలు, కింద కూర్చుని తినడం, వెన్న నంజుకుని తినడం, మా వూరు, మా ఇల్లు ఇలానే ఉంటుంది. ఒక్క క్షణం పాటు అక్కడికి తీసుకెళ్లిపోయారు.
@kathalukathanikalukhazana42936 күн бұрын
@@priyankadevineni2639 చాలా సంతోషం వేసింది మీ ఇల్లు గుర్తొచ్చింది అన్నందుకు... Credit goes to the writer N thanks for sharing it with us