మెత్తని స్పైసీ జ్యూసీ చికెన్ ముక్కలతో పొడిపొడిలాడే అన్నంతో ఘుమఘుమలాడే నా స్టైల్ Chicken Dum Biryani

  Рет қаралды 30,208

Spice Food

Spice Food

Жыл бұрын

మెత్తని స్పైసీ జ్యూసీ చికెన్ ముక్కలతో పొడిపొడిలాడే అన్నంతో ఘుమఘుమలాడే నా స్టైల్ Chicken Dum Biryani/‪@SpiceFoodKitchen‬
chicken dum biryani | chicken biryani in Telugu | Hyderabad chicken dum biryani | Hyderabadi chicken dum biryani | chicken biryani in Telugu | simple chicken biryani | Hyderabadi dum biryani | chicken biryani by spice food | spice food kitchen
#chickenbiryani #chickendumbiryani #chickendumbiryaniintelugu #spicefood #chickenbiryanirecipe #chickenbiryanirestaurantstyle #chickenbiryaniintelugu #hyderabadibiryani

Пікірлер: 160
@iykihythi14
@iykihythi14 Жыл бұрын
Hello dear అసలు అలా ఎలా..... చాలా మంది బిర్యానీ వీడియో 8 ని ||లు పెడతారు.... నువ్వు ఇంత పెద్ద ప్రాసెస్ చిటికెలో చాలా సింపుల్ గా చేసిన చూపించావు అదే ని స్పెషలిటీ... ప్రేక్షకులకు టైమ్ ఎక్కువగా తీసుకోకుండా సింపుల్ గా healthy గా చేసి నీకంటూ డిఫరెంట్ వే ఎల్లపుడు చుపిస్తావ్ డియర్.... నైస్ బిర్యానీ... చాలా బాగుంది 💐💐💐💐...
@Sant34
@Sant34 Жыл бұрын
🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi 🙋🏻‍♀️ మీరన్నట్టు ఒకే విషయాన్ని ఎక్కువ సాగదీసి చెప్తే విసుగ్గా ఉంటుంది అండి! అలాగే ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్ లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేసే ఓపిక అందరికీ ఉండదు! చూసే మీ టైం చెప్పే నా టైం వేస్ట్ అవకుండా వీలైనంత తక్కువ టైం లో అన్ని టిప్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను.. Thank you very much for liking my recipes ☺️🙏
@prasannachilukuri9980
@prasannachilukuri9980 Жыл бұрын
హాయ్ అండీ 😍 సండే కోసం మంచి బిర్యానీ ముందుగానే చేసిపెట్టినందుకు ధన్యవాదములు 🙏🙏.. బిర్యానీ సింపుల్ గా చాలా బాగా చేశారు. చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది 😃... Tq 🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
హాయ్ అండి 🙋🏻‍♀️ My pleasure ☺️ 🙏 మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. Sunday చేసుకొని ఎంచక్కా ఎంజాయ్ చేయండి 😊
@lakshmisaranya
@lakshmisaranya Жыл бұрын
me opikaki editing ki na joharlu madam good job
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@SandhyaRani-eo1sn
@SandhyaRani-eo1sn Жыл бұрын
Chala simple ga chesarandi biryani,thanqqq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️ Thanks for liking 🙏
@andhravillagefood
@andhravillagefood Жыл бұрын
Chala delicious ga undi madam conform ga try chesta
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi 😊🙏
@Gold.Mahila
@Gold.Mahila Жыл бұрын
Yummy biryani super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 🙏
@sujatharatna525
@sujatharatna525 Жыл бұрын
Asalu Mee videos chusi easy ga rani vantalu kuda cheseiyavachu sister ❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@gioesravan
@gioesravan Жыл бұрын
Really nice cooking method..simply superb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Glad you liked it.. Thank you so much 🙏
@Kanna_B
@Kanna_B Жыл бұрын
Biryani is my best friend. Happy unna, sad unna biryani tho ne share chesukunta.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
సాధారణంగా మనుషుల్ని లేదా జంతువుల్ని ఫ్రెండ్స్ గా చెప్పడం చూసాను అండి! కానీ ఫుడ్ కూడా ఫ్రెండ్ అంటే కొత్తగా చాలా బావుంది! నిజంగానే మీరన్నట్టు బిర్యానీతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది! ఈరోజు సండే కాబట్టి మీ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయండి ☺️
@sumangumperla5531
@sumangumperla5531 Жыл бұрын
Super medam baga cheparu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@rampallivijaya6664
@rampallivijaya6664 Жыл бұрын
Super aka wonderful favourite dish 🤗😋👌💞👍💯
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much my dear 😊🥰
@Roseflowers91
@Roseflowers91 Жыл бұрын
Nenu try chesthanu meeru chesina recipe’s chala tasty ga untunnai and healthy also 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నా వంటలు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు ☺️
@abielsyamalaashwin7408
@abielsyamalaashwin7408 Жыл бұрын
Super 👌👌 recipe and superb explanation 👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much for the compliment 😊🙏
@padma3414
@padma3414 Жыл бұрын
Chala easy ga chesaru Sunday chestaanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@amruthvalli5868
@amruthvalli5868 Жыл бұрын
Hi andi bagunnara chala simple ga chupencharu menu superrrrr
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi అండి.. Thank you 🙏 నేను బాగున్నాను! మీరు కూడా బావున్నరని ఆశిస్తున్నాను 😊
@gunnamkrishnavenigunnamkri3418
@gunnamkrishnavenigunnamkri3418 Жыл бұрын
Wow super❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot ☺️
@pradeepreddy2286
@pradeepreddy2286 Жыл бұрын
I like your Simple explanation on any recipes. Shows your dedication.👌🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Glad to hear your sweet compliments andi ☺️ Thanks for liking 🙏
@monisha11728
@monisha11728 Жыл бұрын
Very nice 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@prasunak2585
@prasunak2585 Жыл бұрын
Thank you for showing simple Biryani ❤❤❤...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure 😊 Thanks for liking 🙏
@saraswathisri6528
@saraswathisri6528 Жыл бұрын
సూపర్ సిస్ ఎన్నిరోజులు కీ మీరు చికెన్ బిర్యానీ చేసి నారు చాలా బాగా చేసినారు బోరింగ్ లేకుండా చాలా మంది బిర్యానీ చేయడానికి ఒ అని 15 మినిట్స్ తీసుకుంటారు మీరు చాలా చక్కగా 5మినిట్స్ తీసుకొని బాగా చెప్పినారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు ఈ రెసిపీ నచ్చినందుకు చాలా చాలా సంతోషం సిస్టర్ 🥰 Thank u so much 🙏
@SunilKumar-ib4zl
@SunilKumar-ib4zl Жыл бұрын
Wonderful👏 & it's just like my Process of Preparation 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 Жыл бұрын
Super 👌👌 akka meeru em recipe chesina super vuntundi akka ur kitchen queen 👑 akka really ur great akka the way of ur cooking the way of ur explanation is excellent beautiful akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for your love & compliments my dear 🥰
@Amanujayan01
@Amanujayan01 Жыл бұрын
Me recipes Naku chala istam takkuva time lo chestaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా సంతోషం అండి 🤗 Thank you 🙏
@lolakshikarri2961
@lolakshikarri2961 Жыл бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot ☺️
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Жыл бұрын
My family members all biryani lovers super sis mouth watering 😋😋 Sunday try chestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 🙏 Try చేసి సండేని ఎంజాయ్ చేయండి 😊
@harip418
@harip418 Жыл бұрын
Ur recipes r always super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️ 🙏
@parimalagadhegani2283
@parimalagadhegani2283 Жыл бұрын
Wow superb sister 😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️🙏
@rajitharajitha307
@rajitharajitha307 Жыл бұрын
👌👌👌👌😋😋👏👏👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😊☺️🙏🤗
@venkataramanalakshupatula4611
@venkataramanalakshupatula4611 Жыл бұрын
👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😊🙏
@sontyanapraveenadevi1993
@sontyanapraveenadevi1993 Жыл бұрын
Super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks andi ☺️
@durgapilli8469
@durgapilli8469 Жыл бұрын
Abbaa meeru superoooo super meeru cheyyadam maku nachakapovadamaaa kekaaaa me vantalu an me matalu tq dear 🙂🙂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఇంత అభిమానం చూపిస్తే బిర్యానీ తినకుండానే ఫ్యాట్ అయిపోతాను అండి 😃 Thanks for your love & support 🙏
@VSS15talents
@VSS15talents Жыл бұрын
Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@pavanp6021
@pavanp6021 Жыл бұрын
😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😊☺️🙏
@Vasantha-jv2kl
@Vasantha-jv2kl Жыл бұрын
Super biryani mi home video pettandi Sister thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@Southskyneeds
@Southskyneeds Жыл бұрын
Chala chakkaga thakkuvatime andariki easy anipinchela vivarincharu.... Recipe pathadey ainappatiki Naku biryani masala ingredients theliyadu readymade masala vadekante ila cheskovadam nacchindi, Inka mee cooking style eppatilaganey chala bagundi.... Nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 🙏బయట కొన్న మసాలా కంటే మనం ఇంట్లో చేసుకొనే మసాలా మంచి ఫ్లేవర్ తో ఉంటుంది! బయట మాసాలాలో రేటు ఎక్కువ ఉండే దినుసులని బాగా తక్కువ వేసి తక్కువ రేటు ఉండేవాటిని ఎక్కువ వేసి చేస్తారు! మనం అయితే మనకి సరిపడినన్ని వేసుకుంటాం.. ఈసారి ఇలా ట్రై చేయండి! మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది 😊
@panidhra5469
@panidhra5469 Жыл бұрын
శుభ మధ్యాహ్నం బంగారు అక్కా శుక్రవారం శుభాకాంక్షలు
@somjohn8909
@somjohn8909 Жыл бұрын
🤔
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
శుభ సాయంత్రం డియర్ 😊
@AshokKumar-fd4cq
@AshokKumar-fd4cq Жыл бұрын
Hi andi super biryani. Madam kura lo karam ela prepare cheyalo cheppandi madam pls .kura tasty ga inka colour full ga undali.elanti mirapakaya theesukavali cheppandi.pls pls
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for liking this recipe 🙏 కూరల్లో వాడే కారం వల్ల వంట రుచే మారిపోతుంది అండి! నేను మా చిన్నమ్మ గారి దగ్గరనుండి, అలాగే మిర్చి అమ్మే వాళ్ళ దగ్గరనుండి కొన్ని టిప్స్ తెలుసుకున్నాను! అయితే కారం చేయడానికి కొంచెం టైం స్పెండ్ చేయాలి.. నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు! నా దగ్గర ఉన్న పాత కారం అయ్యేలోపు వీడియో చేయడానికి try చేస్తాను 😊
@AshokKumar-fd4cq
@AshokKumar-fd4cq Жыл бұрын
Thanks andi reply ichinadhuku.
@dominthegamer8115
@dominthegamer8115 Жыл бұрын
Super akka 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you dear ☺️
@rk2coolblue
@rk2coolblue Жыл бұрын
మీరు ఎపుడు లైవ్ లోకి వస్తారు..మీ లైవ్ వీడియో కోసం అలానే మీ గురించి తెలుసుకోవడం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అండి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Camera ముందు కనబడాలంటే ముందే చెమట్లు పట్టేస్తాయి అండి! ఇంక మాట్లాడ్డం అంటే 🥴🤕😰🤒
@rk2coolblue
@rk2coolblue Жыл бұрын
@@SpiceFoodKitchen అల అని ప్రయత్నం చేయకపోతే ఎలా అండి..ఇంత వైవిధ్యం( సంప్రదాయ రుచుల, ఆరోగ్య రుచుల మరియు ఈతరం వంటలు) ఎక్కడ చూడలేదు.. So I Hope you will make some effort to come online and inform about you and your life.Thanks alot
@rk2coolblue
@rk2coolblue Жыл бұрын
Me Peru enti andi
@brajasjreer4686
@brajasjreer4686 Жыл бұрын
Hi madam your repice are very good plz give measurements in description box
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. Thank you so much for liking my recipes ☺️ I'll try to do it..
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Жыл бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😊🙏🥰
@Radhika44553
@Radhika44553 Жыл бұрын
Hi sister price the lord 🙏 super biryani 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi 🙋🏻‍♀️ Thank you very much 🙏
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Sister mee maatalu old days lo aakashwaani lo news reader la unnai. Chala baagundhi sister mee voice. 👌. I'm a new subscriber
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం బ్రదర్ ☺️ Thanks for the compliment 🙏 Welcome to our YT family 💐
@ashokr5579
@ashokr5579 Жыл бұрын
Nice akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot dear ☺️
@chindukurijyothi1893
@chindukurijyothi1893 Жыл бұрын
Super akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks my dear 🥰
@umadevisuramala492
@umadevisuramala492 Жыл бұрын
Hello medam garu ... good morning
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hello andi 🙋🏻‍♀️ Good evening 😊
@devigubbala8817
@devigubbala8817 Жыл бұрын
Hii Akka Meru supeur 😍Akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear 🙋🏻‍♀️ Thanks a lot ☺️
@Meeomitha4321
@Meeomitha4321 Жыл бұрын
Hai sis Ela unnaru nenu ilage chestanu super untundi twaraga aepotundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi 🙋🏻‍♀️ నేను బాగున్నాను.. మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను! Thanks for liking this recipe 🙏
@Pavani_sandya
@Pavani_sandya Жыл бұрын
Wow looking so delicious 😋😋🤤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much 😊🙏
@sandyd7462
@sandyd7462 Жыл бұрын
Meru use chese vanta paatra lu gurinchi vedio cheyandi... Chala bagunay...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నా utensils నచ్చినందుకు సంతోషం అండి 🤗 వీలు చూసుకొని వీడియో చేస్తాను 😊
@varunsailakshmi750
@varunsailakshmi750 Жыл бұрын
Hi akka super akka chicken pickel reacepe chepande akka please akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear.. Thank u so much 😊 వీలు చూసుకొని చికెన్ పికిల్ తప్పకుండా చేస్తాను డియర్ 👍
@daivaabhishek8714
@daivaabhishek8714 Жыл бұрын
👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
☺️🤗🙏
@santusantuchitrajifan7020
@santusantuchitrajifan7020 Жыл бұрын
First comment hi madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi 🙋🏻‍♀️ Thanks for being 1st 🙏
@berhanhagos3600
@berhanhagos3600 Жыл бұрын
It's really good, can you send me all the ingredients please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 🙏 please check the ingredients down in video itself..
@madasurajani8
@madasurajani8 Жыл бұрын
Hi frnd Last two videos chala bagunayi Next today's recipe ultimate Frnd nenu non veg complete manesanu mito kuda chepa kada Suggestion kosam emo frnd tinalini Anipichatledu ante manesa Now with veg i am satisfied
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. కారణాలు ఏమైనా నాన్ వెజ్ అలవాటు ఉన్నవాళ్లు పూర్తి వెజ్ గా మారడం అంటే చాలా కష్టం 😬 But you did it.. 👏 మా మదర్ కూడా almost 20 years నుండి నాన్ వెజ్ మానేశారు 😊 I'll try to share more vegetarian recipes for you 👩‍🍳 All the best & keep it up my frnd👍
@divyaporeddy6276
@divyaporeddy6276 Жыл бұрын
Miru ae brand basmathi rice use chestharandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నేను మంచి బ్రాండ్స్ అని ఎక్కువ కాస్ట్ పెట్టి కొనేదాన్ని అండి! తీరా చూస్తే వాటికి బిర్యానీ ఫ్లేవర్ అస్సలు ఉండేది కాదు.. బియ్యం వాసన చూస్తే ఏమీ smell ఉండేది కాదు! అసలు ఎందుకు ఈ రైస్ వాసన రావట్లేదు అని ఎంత ఆలోచించేదాన్నో! ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏం రైస్ వాడుతున్నారా అని ఆరా తీసేదాన్ని, అలా పెద్ద రీసర్చే చేశాను 😄 తర్వాత అర్థం అయింది ఏంటంటే బ్రాండ్స్ చూసి కాకుండా షాప్ లో లూజ్ గా అమ్మేవాటిని smell చూసి తీసుకోవాలని.. ఫంక్షన్స్ లో ఇలాగే వాడతారట, అలాగే నిల్వ అయిపోయినవి అయినా smell పోతుంది! ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి 😊
@kirankumar-om7sw
@kirankumar-om7sw Жыл бұрын
Wow mam meru yemi chesi super ga vuntundhi Sunday maavari kee cook chestanu Mee valla nenu coocking baga nerchukunanu thank you mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా సంతోషం అండి! వంట చేయడానికి కొంచెం శ్రద్ద ఓపిక ఉంటే చాలు.. చక్కగా బోలెడన్ని వంటలు చేయొచ్చు! ఇలాగే శ్రద్ధగా చేస్తే మీకు ఇంక తిరుగే ఉండదు.. తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటుంది 😊
@subbalakshmi6583
@subbalakshmi6583 Жыл бұрын
Hi madam meru video editing a app lo chesatharu .phone use chesthara laptop aa plz reply
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi 🙋🏻‍♀️ Kine Master.. అనుకూలాన్ని బట్టి ఒక్కోసారి laptop / tab వాడతాను..
@subbalakshmi6583
@subbalakshmi6583 Жыл бұрын
Thumbnail ki use chesa app anti
@allamprathapreddy1354
@allamprathapreddy1354 Жыл бұрын
సూపర్ బిర్యాని ....రంజాన్ స్పెషల్ ..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️🙏
@sindhusindhu9320
@sindhusindhu9320 Жыл бұрын
Akka me voice vintuntey antha hai ga undhi akka meru vilu aenantha mattiki healthy recipes chesthu undandi akka you tube chusedi kavalam mekosamey akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Soo sweet of u my dear 🥰 నా వంటలు మాటలు మీకు ఎంతగానో నచ్చినందుకు చాలా చాలా సంతోషం! తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేస్తాను 👍! Thank u soo much my dear ☺️
@sujathanunna8562
@sujathanunna8562 Жыл бұрын
Memu chicken tinamu andi...egg tho chepandi plz
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK అండి 😊
@dominthegamer8115
@dominthegamer8115 Жыл бұрын
Hi akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear..
@pavithrayerrabelly3796
@pavithrayerrabelly3796 Жыл бұрын
Super sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you andi ☺️
@sairabanu7690
@sairabanu7690 Жыл бұрын
Motton kofta chesi chupinchandi bhanumathi garu 😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మళ్లీ కొత్త పేరు 😄 ఒకే అండి.. వీలు చూసుకొని చేస్తాను 👍
@sairabanu7690
@sairabanu7690 Жыл бұрын
@@SpiceFoodKitchen nadoka korika kofta video chesetapudu na Peru cheppandi Mee viewer Ani cheppi 😂 😊
@sahasraabhinav6755
@sahasraabhinav6755 Жыл бұрын
Hii akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear 🙋🏻‍♀️
@-sr.journalist3953
@-sr.journalist3953 Жыл бұрын
చికెన్ముక్కతో ఆటవిడుపు ఇలావుంటే నిండదా కడుపు.. చాలా కాలం తర్వాత దమ్ముబిర్యాని అలవాటేగా..అనాలా దుమ్ము దులిపారని అలాగే వండితే ఐదొందలు.. మా ఇంట్లో భలే రాబడి. పందెం వేసిన ప్రతిసారి... కొత్తనోటు పర్స్ లో పడి..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
వారం మొత్తం రాగులు, జొన్నలు అంటూ నేను చేసే హెల్తీ వంటలు తింటున్న నాలుకలకి వారంలో ఒక్క రోజైనా ఇలాంటి దమ్ము బిర్యాని చేయకపోతే ఇంట్లో నా దుమ్ము దులిపేస్తారు 😄 స్వకార్యం స్వామి కార్యం రెండూ కలిసి వచ్చేలా ఇలా చికెన్ ముక్కలతో ఇంట్లో వాళ్ళతో పాటు మన viewers ను కూల్ చేసే ప్రయత్నం 👩‍🍳 బిర్యానిలో స్పైసీ చికెన్ ముక్కలాంటి చక్కని కవిత రాసినందుకు ధన్యవాదాలు 🙏
@sabbarapusalomi4470
@sabbarapusalomi4470 Жыл бұрын
Every Friday Oka non veg recipe...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@hemareddykajuluri3661
@hemareddykajuluri3661 Жыл бұрын
Akka shorts teyyatledenti akka ennallu shorts kuda tesedanivi kada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
స్టార్టింగ్ లో చేసేదాన్ని డియర్! ఇప్పుడు ఒక్క నిమిషంలో వీడియో అంటే అందరికీ అర్థం అవడం కష్టం కదా అని మానేశాను..
@hemareddykajuluri3661
@hemareddykajuluri3661 Жыл бұрын
@@SpiceFoodKitchen ok akka weightloss kosam recepies drinks chappandi akka
@assammeghalaya5489
@assammeghalaya5489 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you sooo much 🙏
@kiranmaishome9370
@kiranmaishome9370 Жыл бұрын
చాలా చాలా బాగుందండి 👌👌👌 Monday కాశీ ప్రయాణం 15రోజులు Sunday మీ Chicken బిర్యాని నీ ఫ్యామిలీ అందరితో టేస్ట్ చేయించి నేను‌ కూడా .... ఫుల్గా చికెన్ బిర్యానీతో..,...., చేస్తాను😁 Thanks andi 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️ సండే నచ్చిన నాన్వెజ్ వంటలు, బిర్యానీ బాగా తినేసి అప్పుడు స్టార్ట్ అవండి! ఊరెళ్ళి వచ్చేవరకు మళ్లీ నాన్వెజ్ తినడం కుదరదు కాబట్టి..
@divinepandah8677
@divinepandah8677 Жыл бұрын
Meeru basmati rice emi brand vadaru andi nenu eppudu thechina basmati rice asalu smell radhu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నేను మంచి బ్రాండ్స్ అని ఎక్కువ కాస్ట్ పెట్టి కొనేదాన్ని అండి! తీరా చూస్తే వాటికి బిర్యానీ ఫ్లేవర్ అస్సలు ఉండేది కాదు.. బియ్యం వాసన చూస్తే ఏమీ smell ఉండేది కాదు! అసలు ఎందుకు ఈ రైస్ వాసన రావట్లేదు అని ఎంత ఆలోచించేదాన్నో! ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏం రైస్ వాడుతున్నారా అని ఆరా తీసేదాన్ని, అలా పెద్ద రీసర్చే చేశాను 😄 తర్వాత అర్థం అయింది ఏంటంటే బ్రాండ్స్ చూసి కాకుండా షాప్ లో లూజ్ గా అమ్మేవాటిని smell చూసి తీసుకోవాలని.. ఫంక్షన్స్ లో ఇలాగే వాడతారట, అలాగే నిల్వ అయిపోయినవి అయినా smell పోతుంది! ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి 😊
@divinepandah8677
@divinepandah8677 Жыл бұрын
😀😀 exact ga nenu same alane chesedanini andi Naa manasulo mata chepparu.. ok thank you so much
@nunny5009
@nunny5009 Жыл бұрын
మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అదేంటో ఇంట్లో బిర్యానీ చేస్తుంటే మా పిల్లలు నాకు కిచెన్ లో ఎంత హెల్ప్ చేస్తారో😁😂 నేను కూడా ఇంచుమించుగా బిర్యానీ మీ స్టైల్ లోనే చేస్తాను నా సిగ్నేచర్ డిష్ బిర్యాని
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నిజమేనండీ! బిర్యానీ వండిన రోజున అందరికీ కాస్త ముందే ఆకలేస్తుంది 😄 అదేంటో వంట అయిందా అని మాములు వంటలు చేసేటప్పుడు ఎవరూ అడగరు గానీ బిర్యానీ చేసినప్పుడు మాత్రం ఇంకా వంట అవలేదా అని ఇంట్లో అందరి ఆరాలు 😁 ఎంచక్కా పిల్లల హెల్ప్ తో ఈవారం మీ ఇంట్లో మాంచి బిర్యానీ అన్నమాట.. నేను కూడా వచ్చేస్తున్నా అని మీ పిల్లలకి చెప్పండి ☺️
@nunny5009
@nunny5009 Жыл бұрын
@@SpiceFoodKitchen always welcome 🤗 andi vizag lo lots of fans vunaru meeku ma AU comunity lo ma frnds antha mi fans ye
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
WOW 😍 నన్ను నా వంటల్ని అంతగా అభిమానించే మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ ను కలవడం కోసమైనా వైజాగ్ రావాల్సిందే 🚗! కాకపోతే నాకున్న షై కి వాళ్ళను చూడగానే నా పరిస్థితి... 🙈
@Telugu_fun_tube
@Telugu_fun_tube Жыл бұрын
Thumbnail chudagaane tinnela chesaaru 😋😋 order pettasaa .nee video valla naaku 400 loss 😜😜
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😄😄 పర్లేదండి! పోతే పోయినయ్.. ఎంచక్కా తిని ఎంజాయ్ చేశారు కదా! ఇలాగే అప్పుడప్పుడు ఇలాంటి recipes పెట్టి మీ జేబుకు చిల్లు పెడతాను.. get ready 😁😎
@Telugu_fun_tube
@Telugu_fun_tube Жыл бұрын
@@SpiceFoodKitchen naa valla neeku 3 subscribers vachaaru telusaa meeku. neeku 500 k subs vaste live video cheyyali and naaku party evvali madam 😜.deal okna👍 madam😍😍
@jogaudayasri6997
@jogaudayasri6997 Жыл бұрын
Hai sis meeru Christiana?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. ఇది కుకింగ్ ఛానెల్ కాబట్టి ఇక్కడ community కి సంబంధించిన విషయాలు కాకుండా వంటకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే బెటర్ అండి! దయచేసి ఏమీ అనుకోవద్దు😊! Thanks for watching 🙏
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 31 МЛН
Пробую самое сладкое вещество во Вселенной
00:41
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
1 KG Chicken dum Biryani //everyday cooking
28:44
EVERYDAY COOKING
Рет қаралды 11 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 31 МЛН