గతంలోకి జారుకుందామా.. ఒడిసిన కాలాన్ని కౌగిలించుకుందామా.. మట్టిలో బురదలో పసిపిల్లలమై పొర్లుదామా.. అయితే.. ఈ మైక్ టీవీ పాటను వినండి.. నచ్చితే బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ మీతోపాటు ఆడిపాడిన అందరికీ షేర్ చేయండి.
@gajjiganesh48452 жыл бұрын
Super 👌💗
@cheerasadaiah27852 жыл бұрын
Super song
@sadanandamchoppari69352 жыл бұрын
super song
@nosinayanadhi44262 жыл бұрын
Oreo or something like that I can get a chance to see on the phone on one of the Ohio for o porno o order it properly order to make r out prettier and one of ours on o I owe him a o I owe him off the porch on Oxford of ooroooooror
@sandhyakuppyreddy50372 жыл бұрын
Pp
@nationalistbharatiyudu722 жыл бұрын
ఈ పాటలో చూపిన ఆటలు.తెలిసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
@nakirekanti_suresh2 жыл бұрын
చిన్ననాటి గతం గుర్తు చేసి ఏడిపించేశారు భయ్య 😭🙏🙏🙏 టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏
@jungleking92562 жыл бұрын
ఎన్నిసార్లు ఇన్నాగని ఇంకా ఇనాలనిపిస్తుంది కాకా పాట ❤️ నా లెక్క ఇంటున్నొల్లు ఎంతమంది ఉన్నరు
@shaiksharooq59922 жыл бұрын
Ikkl Mkkmip
@jadavarjun6475 Жыл бұрын
కోట్లు ఖర్చు చేసిన కొనలేనిదే బాల్యం. చిన్ననాటి మన బాల్యాన్ని పల్లెల్లోని ఆటపాటలను మేళవించి చక్కగా కళ్ళముందుంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@vinodkotla61152 жыл бұрын
Spr ra bharth my childhood frd childhood memories.. Super raa....
@ddsp5880 Жыл бұрын
Super song anna👏👏👍 chinnapatti Nene chesina gnapakulu gurthuku vachay bro thanks 🎉
@kolupulamahendar00012 жыл бұрын
చిన్న నాటి ఆటలో..... సిత్తురాల ఆటలు...... మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఇలాంటి మధురమైన పాటలు. మనసులోంచి చెరిగిపోవు ఆనాటి మధురమైన జ్ఞాపకాలు.❤️💗💖 ఒక పాటకు ప్రాణంలాంటివి " అద్భుతమైన సంగీతం" "అనుభవంతో కూడిన సాహిత్యం" " మధురమైన గాత్రం" ఈ మూడింటి కలయికె మీయొక్క మధురమైన దృశ్య కావ్యం. చరణ్ అర్జున్ అన్నకి ధన్యవాదాలు🙏. అన్నా పాటంటే నాకు ప్రాణం, పాడటం అంటే నాకు ఇష్టం, కల్పిస్తే ఒక అవకాశం, నిరూపించుకుంటాను నా అదృష్టం, ప్రేమతో ఇదే నా విన్నపం, ఆలకిస్తారని చిన్న నమ్మకం, మీ పిలుపుకై ఎదురు చూస్తాను అనుక్షణం. ఇట్లు, ప్రేమతో... మీ అభిమాని, కొలుపుల మహేందర్. 9182877141
@mentamveerababu94132 жыл бұрын
ఈ పాటలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ చాలా చక్కగా రాశారు అదేవిధంగా పాడటం కూడా చాలా అద్భుతంగా పాడింది రోహిణి చాలా మంచి పాటని అందించినందుకు వారికి ధన్యవాదాలు
@golkondabuchanna83712 жыл бұрын
ఆధునిక కాలంలో అంతరించిపోతున్న ఆటపాటలని గుర్తు చేసుకొని ,ప్రతి ఒక్కరీ చిన్నతనాన్ని నెమరు వేసుకునేలా రాసిన ఎశ్పాలన్నకు .,చాలా రోజులకు దొరికిన మరో ఆణిముత్యం రోహిణికి ,తమ్ముడు హనుమంతు యాదవ్ లకు శుభాకాంక్షలు 👍🌹🥰
@Vishnuarigela64292 жыл бұрын
ఈ పాట వింటే నా చిన్నతనం గుర్తు వచ్చింది 🥰🥰🥰
@balrajuuppari78752 жыл бұрын
రోహిణి తన స్వరంతో అందరినీ బాల్యాన్ని గుర్తుచేయడమే కాకుండా... తన అందమైన హావభావాలతో ఈ పాటకు ప్రాణం పోసింది...
@RajenderlingalaRajenderlingala Жыл бұрын
చిన్ననాటి ఆటలు గుర్తు చేసి గడిచిన కాలాన్ని గుర్తు చేసి కళ్ళకు కన్నీరు థెప్పించరు బయ్యా
@shivacharan57792 жыл бұрын
Bharath...Super chesav👌👌
@malleshure7069 Жыл бұрын
బయ్య మీ టీం కి సెల్యూట్ ఇటు వంటి మన పల్లె పాటలతో చిన్న నాటి ఙపకలటొ మరిన్ని songs చేయాలని ఆశిస్థున్నము ❤❤🎉🎉
@khanapuregangadhar15862 жыл бұрын
Mana Telangana yasha lo rasi padi maku chinanati jnyapakalu gurthu chesinru song team andhariki all the best Jai bharth anna
@bhanugoudjklupsarpanch50882 жыл бұрын
Jai bharth
@nandaiahkurme72992 жыл бұрын
చాల బాగుంది చిన్ననాటి జ్ఞాపకాలు గర్తు చేసినందుకు ధన్యవాదాలు కొరియోగ్రాఫర్ శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
@anilreddy106311 ай бұрын
ఏ చిన్న పొరపాటు లేకుండా ఇంత మంచి పాటను సమకూర్చిన మీ బృందానికి అభినందనలు.🎉🎉🎉
@pasulapavan50072 жыл бұрын
1989 to 90 last we r enjoyed childhood memories never come back Again.. miss u... tnx mic TV..... 🙏🙏😍
@b.anjaneyuluanji35992 жыл бұрын
సింగర్ వాయిస్ సూపర్ మీరు పాడిన పాటకు ఓటమి లేదు ఏది అయిన👍👍 next level అంతే thanks మరో సారి బాల్యం గుర్తు చేసినందకు 🙏
@vemulasampath9689 Жыл бұрын
E song lo..clipping time 3:38 to 3:47 clip duration really touched heart.. Thank you entire team for making such a beautiful song ❤..
@vishnuvardhan88282 жыл бұрын
super ra barath babai
@sampathdsp14752 жыл бұрын
Super super super. ఈ పాట వింటుంటే పాత రోజులు గుర్తుకువచ్చాయి సూపర్ team members ki hatsup
Super asalu kodhisepu kalam agi venakki vellinattu anipinchindhi
@maddiletikodada9537 Жыл бұрын
చిన్న నాటి పాట ఎంత అద్భతంగా పాడారయ్యా! ఏడిపించారు. నేను చాలాసేపు ఏడ్చాను. SUPER SINGERS . SUPER SONG 👌👌👌👌👌👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@gsnreddy9938 Жыл бұрын
సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది👌👍👏🌷
@Anand-wg1yh2 жыл бұрын
రోహిణీ స్వరం వింటే మళ్ళీ మళ్ళీ వినాలనెంతగా చాలా బాగుంది అలాగే హనుమంత్ అన్న గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు
@Badavathshankarnayak6 ай бұрын
Super super
@karrollabhargav12182 жыл бұрын
Super Bharath anna 😍 super song All the best 😍
@jagadeeshmadapathi83372 жыл бұрын
రోహిణి గొంతులో....ఏదో . అమృతం ఉంది 👌👌👌
@srikanthv6197 Жыл бұрын
అద్భుతమైన స్వరంతో చిన్ననాటి జీవితాన్ని కళ్ళ ముందు ఉంచే సాంగ్ ❤🎉
@rameshkatroth2477 Жыл бұрын
Maamuluga leedu anna song lyrics so beautiful and cute song
@abhilashgoud54942 жыл бұрын
super BHARATH nuv inka ilanti videos chala tiyali ani korukuntunna I wish You all the best in future😍
@aniajchinni73482 жыл бұрын
talli kodi sudakunda pillalni pattedi 3:17 wow wow😍😍😍😍 what a scene abba picchekincharu po ilanti songs ekko ravu one of the best song of this month congartulations both team 😍😍😍😍😍😍😎😎😎😎😎
@bhanugoudjklupsarpanch50882 жыл бұрын
తమ్ముడు భరత్ మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు గుర్తుకు వచ్చినాయి చాలా బాగుంది పాట
@sandeepbachalwar12362 жыл бұрын
Super ra Nani bharath
@Shanamgarisunanda Жыл бұрын
Super song😊
@BharathKumar-yu1il2 жыл бұрын
Nice Bharath..I hope great chances in future 👍
@jangitiomkar26002 жыл бұрын
Suprb ra👌
@jangitiomkar26002 жыл бұрын
Keep it up
@nithinraj11202 жыл бұрын
Super ra bharath
@karrollabhagya66572 жыл бұрын
Super song and nice lyrics , Bharath coordination is very nice , all the best Bharath 💐
@manjugoud42592 жыл бұрын
Suuper ra Bharat 👌👌👌👌
@anirudhreddy65152 жыл бұрын
Nice ra bharath
@BVRCREATIONS2 жыл бұрын
Firstly Congratulations To You Mic Tv and Team You have nearly achive to 2 million subscribers....🥳 All the best for you're future plans 🙂 మైక్ టీవీ ఇలాంటి పల్లెదనాల్ని గతాలా జ్ఞాపకాలని ప్రపంచానికి ఎప్పుడు పరిచయం చేస్తూనే ఉంటుంది... చిన్ననాటి మనసు ఉన్నంత హుషారుగా పాట ఉంది... గతాల జ్ఞాపకాలన్నీ ఒకసారిగా గుర్తు చేస్తూ చూపించేశారు... యశ్పాలన్న పదాల వరవడికి చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్ తోడై ఒక ఊపు ఊపేశారు.... రోహిణి మరియు హనుమంత్ యాదవ్ గొంతులు అచ్చం పల్లెదనాన్ని ఉట్టిపరిచేలా పాటక అందాన్ని చేకూర్చాయి... పాట ఇన్నంతసేపు మనసంతా పల్లెటూర్లలో అమ్మమ్మ ఊళ్ళలో చదువుకున్న బల్లలో తిరిగింది... అలాంటి గతం మళ్లీ ఆనందించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనం అప్డేట్ అయ్యాం కాబట్టి లేటెస్ట్ గా 5g కూడా వచ్చింది కదా.... Thanks to you mic tv and Charan Arjun Anna, Yashpal Anna
@Folksinger.anchor2 жыл бұрын
చిన్ననాటి జ్ఞాపకాలు చిగురించినట్టు ఉంది ఈ పాట వింటుంటే మరిచిపోయినా మధుర క్షణాలు గుర్తుకొస్తున్నాయి ❤❤❤❤❤💐💐💐 లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ 💐💐💐
@gajulanikhilnikhil21662 жыл бұрын
Bharath Anna nv kaboye KZbin star Anna super song Anna niku leru sati avaru
@devanandmulguri13792 жыл бұрын
Happy to see you on screen Bharath..💝
@nandhuvardhan_17512 жыл бұрын
Vere level barath anna, Up coming Heero, Smile aythe icchipadesnav po... Keep going...👍💥
@omchilla77062 жыл бұрын
అద్భుతంగా చేసారు పాటను ఇంకిపోని బాల్యపు జ్ఞాపాలలోకి నెట్టింది ఇంకా వానోస్తే ఇంటిముందు మర్రాకులతో తూములు జేసింది ఎండాకాలమొస్తే బండ్లెనకబడి గడ్డిదేచ్చింది చెరువుకుబోయి రేగడిమన్ను తెచ్చింది బద్దిదవ్వి సిర్రా గొనె ఆడింది ఎన్నో గుర్తులు మరెన్నో అనుభూతులు స్వచ్ఛమైన మనుసులు అచ్చ్చమైన మనుషులు ఒకటా రెండా.... ఎన్నో ఆటలు మరెన్నో పాటలు !! ఈ పాట చేసిన మీ అందరికి ధన్యవాదాలు 🙏
@kingraawan1342 жыл бұрын
నా ఏడోవ తరగతి మళ్ళీ యధికొచ్చింది చాలా కృతజ్ఞలు ఇంత మంచి పాట అందించినందుకు 🙏❤️
@nandyalaveereshpatel7876 Жыл бұрын
మరచి పోలేని మన బాల్య మధుర జ్ఞాపకాలు మరొక సారి యాది చేసినందు ధన్య వాదాలు 💐😊😍
@abhinay69712 жыл бұрын
Abbaba bharath anna bolthey hero ma anna ⭐
@RameshRamesh-ob7xj2 жыл бұрын
రోహిణి గారి తో పాట పడించే అదృష్టం ఎప్పుడో iam waiting.... రైటర్ రమేష్ సింగపూర్ 🙏
మళ్ళీ రాని రోజులు అవి ఆరోజుల్లో మనం వునందుకు ఒక్క like వేసుకోండి...
@chillarakesh68972 жыл бұрын
Bendakaya dhondakaya Bharath Annayya na gundekaya❤️🩹🤩🕺
@narsaiahmangali24242 жыл бұрын
Abbo
@Palleaturu2 жыл бұрын
తెలంగాణ ప్రజలకి మాత్రమె అర్థం అవుతుంది ఇలాంటి సాంగ్ ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆట ఆడేవాళ్ళము బడికి పోయిన రోజుల్లో గోటిలు లిక్కర్ చాలా యిష్టం నాకు అయితే
@narahariketavath29976 ай бұрын
Very very nice song lyrics is so beautiful 😍❤️ ఈ సాంగ్ వింటునత్త సేపు నా చిన్న అప్పటి జ్ఞాపకాలు గుర్తు వచ్చినాయి అన్న.. అవి గోల్డెన్ డేస్ అన్న ..
@dharpallysanthu54302 жыл бұрын
Masth vundhi ra bharath
@shekargurram13222 жыл бұрын
All the best ra Bharath
@still_alive_beatz49262 жыл бұрын
Super bharath bhai anna mir inka ila chana cheyali ankuntunam
@pagillavamshi51502 жыл бұрын
జై చరణ్ అర్జున్ అన్న నీ పాటలకు పెద్ద అభిమాని ని అన్న ...! అలాగే female సింగర్ వాయిస్ చాలా బాగుంది 👌👌👌👌👌
@bindubindu37062 жыл бұрын
Song chala bagundi bharath all the best...
@khanapuregangadhar15862 жыл бұрын
Super bharth anna ni navvu super ,Inka miru chala songs lo ravali anii korukuntun nanu
@adikepavanyadav88012 жыл бұрын
Super ra mama
@skkhasim25192 жыл бұрын
NC song bharth anna wetting next song mic tv
@devanandmulguri13792 жыл бұрын
Bharath Good to see you.. ❣️❣️🙌
@relaravimusic44952 жыл бұрын
Song chala bagundhi lyrics yashpal Anna chala baga rasinaru 👌👌 Song music charan Anna Exlent Singers Hanmanthu Yadhav and roheni all the best Thank you mic TV 🙏
@nanipotti68892 жыл бұрын
✊Jai Bharath anna jai chinoduu🤩❤️
@Geethammavlogs2 жыл бұрын
చరణ్ సర్ సంగీతం❤️❤️❤️❤️,, రోహిణి,,హన్మంత్ యాదవ్ ల గాత్రం సూపర్ సూపర్❤️❤️❤️నా చిన్ననాటి గుర్తులు గుర్తుకొచ్చాయి,మైక్ టీవీ టీమ్ మొత్తానికి❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@pmohanmohan14892 жыл бұрын
Nice song bharth anna,mohan from Jukkal
@srinivasullenga84532 жыл бұрын
Good lyrics, I recalled my childhood memory days while watching the song. Best of luck to all the crew members to bring this song for all to recall their childhood memory days.
@knarsimulu37482 жыл бұрын
Super song Thanks for unit💐
@rajumolugu91542 жыл бұрын
రోహిణి గారు మీ వాయిస్ చాలా బాగుందండి మీరు ఇలాగే సాంగ్స్ పాడుతూ ఉండండి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండండి థాంక్స్ రోహిణి గారు చాలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు మాకు
@razzonnaankam1214 Жыл бұрын
👌👌👌👍👍👍
@tarakmudhiraj80232 жыл бұрын
Excellent song Na balyanni gurthuchesinanduku Thank you Whole team👌👌💐
@akhilaakkisinger29452 жыл бұрын
చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేస్తూ యశ్పాల్ అన్నాగారు చాలా అద్భుతంగా రాసారు గతంలోకి వెళ్లదాం అన్నా ఆ జీవితం తిరిగి రాదు
@parameshsingerofficial60002 жыл бұрын
సూపర్ సాంగ్ 👌👌👌👌 బాగుంది వాయిస్ చిన్నపుడు ఆడే ఆటలు గుర్తు వస్తుంది ఈ పాట వింటే..... 💫రోహిణి సింగర్ 👍👍👍
@venkybaikadi2 жыл бұрын
Paramesh Dance& nani Choreography 🤩 Nirmal District ❤️ & Mic Tv team all the best✌️✌️❤️
@Akhilesh-mt3ue2 жыл бұрын
🤩Bharath bro
@jangitiomkar26002 жыл бұрын
Suprb ra
@suneethasuni90182 жыл бұрын
Abba...asalu enduku perigi peddayyama anipistundi..ila Kalla mundu Anni momories kanipinchayi...TQ so much for this song
@RaviTeja-lh7sd2 жыл бұрын
Gonthulo amrutham posukoni padina paata la undhi 😍congratulations whole team andariki. Specially bharath bro ecchipadisinav 🥰🥰
@ntr_fan_of_you Жыл бұрын
చిన్న న్నాట్టి ఆటలిన్ని ఈ సాంగ్ లో చూపించడం చాలా బాగుంది నా చిన్న న్నాట్టి ఆటలు నాకు గుర్తు కు వచ్చాయి సాంగ్ సూపర్ సూపర్ ❤❤❤🎉🎉
@malleshj8705 Жыл бұрын
Really really bro... మీరు మమ్మల్ని చిన్నతనం లోకి తీసుకెళ్లారు. గడిచిన కాలం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది కాని దాని విలువ గడిచాకే తెలుస్తుంది 😔. Any way మీరు ఇలానే మమ్మల్ని అలరిస్తూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 😍
@chandupeerla32322 жыл бұрын
Excellent ra Bharath🔥❣️🙌
@himavarshachinnammahimavar27052 жыл бұрын
Bharth first song ayina super look ra 😍all the best ra
@rameshmolanguri94172 жыл бұрын
చిన్నతనం చిలిపితనం తొంగిచూసింది మీ గానం, ఈ పాట విన్నాకా మనసు పోయే గడిచిన కాల ప్రయాణం, మీ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ లాంటి మరెన్నో సాంగ్స్ మీరు చేయాలని మీ ఛానల్ కీ మీకు మంచి భవిష్యత్తు ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషీ నీ, ♥️👍🤝🏻
@shathuriprashanth24772 жыл бұрын
నా చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తుచేశారు.. అన్న చాలా చాలా థాంక్స్ అన్న...🙏❤️❤️👍🙏
@prashanthKasarla23002 жыл бұрын
Aa rojulu chala bagundevi malli gurthu chesaru dhanyavadhalu Anna 🙏🙏
@pullarao3302 Жыл бұрын
I❤ this song ..👌👌👌(3-38) మళ్ళీ మళ్ళీ రాని యవ్వనం లో..మల్లి పూవు ఐ నవ్వి నం.. చిన్న నాటి.. ఆటలో.....బరువు .. బాధ్యత ఎది.. లేకుండా...బంగారం . లా.. బతికినాం.. చిత్రలా ఆటలో.. చిన్న నాటి.. ఆటలో.. చిత్తరాల ఆటలో..సాంగ్... మామూలుగా రాయలేదు భయ్యా..its..two word's..🙏🙏🙏🙏
@devanandmulguri13792 жыл бұрын
Nice smile it's natural Bharath Mama❣️❣️
@devanandmulguri13792 жыл бұрын
Nice Co ordination Bharath Keep it up And All the best 🤝🤝🤝
@nanicreationsnani20302 жыл бұрын
Chinnodu super ra 🤩💖
@shilvanadapa41572 жыл бұрын
King of KZbin 👑✨ atu etu vupu bharath anna thopu 👑💫🥳🥳🥳🥳 kaboye hiro 😎✌
@nanduthota81952 жыл бұрын
రోహిణి గొంతు చాలా బాగుంది. ఇదే మొదటి పాటనా ??
@thirupathibandameedi95132 жыл бұрын
Bharath bro superb awesome ❤❤❤
@kunamallaabhi38902 жыл бұрын
కామెంట్ ఎంజేద్దాం ప్రతి ఒకరి బాల్యం కాళ్ళ ముందు అంతే 👌👌👌