Veeri Veeri Gummadi Pandu|| ManBalyam Song||ManukotaPrasad||Old Village Game Songs

  Рет қаралды 571,338

MANUKOTAPATALU

MANUKOTAPATALU

4 жыл бұрын

Listen to #VeeriVeeriGummadiPandu| #ManBalyamSong
#manabalyam
Old Village Game Songs
Singer, Lyrics, Music & Direction
Manukota Prasad
Programming&mixing
Madeen SK
Editing & DOP
Anil Yadav
Location
Annaram(v)
Kesamudram(m)
Mahabubabad(d)
(MANUKOTA)
#ManukotaPatalu
Manukota Prasad
(Lyricist & Singer)
Phone
8919023591
hyderabad
banjarahills

Пікірлер: 789
@PSD14375
@PSD14375 10 ай бұрын
మహాద్భుతం పాటలో చిన్నతనం మళ్ళీ గుర్తు చేసినందుకు మీకు పాదాభివందనం❤
@devulapally2231
@devulapally2231 4 жыл бұрын
సూపర్.... అన్న... చిన్న నాటి జ్ఞాపకాలు ఆటపాటలను ఒక కవిమాత్రమే జీవితాంతం గుండెలలో పదిలంగా ఉంచుకుంటాడు....
@rscreations4815
@rscreations4815 4 жыл бұрын
నిజంగా మీరు చాలా గ్రేట్ అన్నగారు చిన్నప్పటి జ్ఞాపకాలు కండ్లకు కట్టినట్లు చూపించారు
@addankifolk5894
@addankifolk5894 4 жыл бұрын
అబ్బా.......చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు.అన్నా.... నీకు శతకోటి కలభివందనాలు ప్రసాద్ అన్నా...
@kudikalarahul1552
@kudikalarahul1552 4 жыл бұрын
👌👌👌👌
@geetanjalibramhakanti4424
@geetanjalibramhakanti4424 2 жыл бұрын
మీకు మీరే సాటి బాల్యం స్మృతులను మళ్ళీ ఒకసారి జ్ఞప్తికి తెచ్చారు. బాల్యం అమూల్యమైనది 👌👏💐
@Dappu_srinu
@Dappu_srinu 4 жыл бұрын
బాల్యాన్ని మళ్లీ గుర్తు చేసిన వంటి మన మానుకోట ప్రసాద్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సూపర్ సూపర్ పాట
@srinivasg2907
@srinivasg2907 4 жыл бұрын
Xlent sir one of the super memory
@gugulothupoolamma6650
@gugulothupoolamma6650 4 жыл бұрын
Super brother
@ramadevitutorial3848
@ramadevitutorial3848 Жыл бұрын
Super song brother 👌
@UmaRani-gu6cc
@UmaRani-gu6cc 4 ай бұрын
Super song
@veerakumarkondapalli7464
@veerakumarkondapalli7464 4 жыл бұрын
మనసు తో రాసే కవులు ,పాడే గాయకులు కొద్దిమందే ఉంటరు అన్న. అద్భుతమైన పాట. ఏమని పొగడాలో అర్థం ఐతలెదు
@sagarbabu2260
@sagarbabu2260 3 жыл бұрын
Yes
@sharmilasharmi5395
@sharmilasharmi5395 3 жыл бұрын
Super. Doung
@rajkumarmanapragada4773
@rajkumarmanapragada4773 5 ай бұрын
నేను ఈమధ్యనే చూసాను పాత పాట అనుకోలేదు కొత్తగానేవుంది ఎంతకాలం అయిన ఈ పాట కొత్తగానే ఉంటుంది ,చిన్నతనం సంగతులు గుర్తు కొచ్చాయి పాడిన వారికి , పాట రాసిన వారికి ధన్యవాదాలు
@user-ex6go3il6c
@user-ex6go3il6c 5 күн бұрын
అన్న నా చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు నీ పాట ద్వారా మళ్ళీ గుర్తొస్తున్నాయి నీ పాట ఓ అద్భుతం 1980&1990 both
@user-ex6go3il6c
@user-ex6go3il6c 5 күн бұрын
❤❤❤
@pendrakumar1854
@pendrakumar1854 4 жыл бұрын
నిజంగా అన్న ... చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్ళీ మాకు గురుతుకు తెచ్చావు...🙏
@user-hz5kr9ue6y
@user-hz5kr9ue6y 3 жыл бұрын
మానుకోట ప్రసాద్ అన్నయ్య చాలా బాగా రాసారు , చాలా బాగా పాడారు , చాలా బాగా సంగీతం వాయించారు, చాలా బాగా తీసారు........ చెవులు కు వినసొంపుగా ఉంది....ధన్యవాదాలు అన్నయ్యా..........................................,,,..
@madhureddy5406
@madhureddy5406 Жыл бұрын
Very nice song bro very natural song
@bujjisd-kh7sq
@bujjisd-kh7sq Жыл бұрын
వీరి వీరి గుమ్మడి పండు వీరీపేరేమి దాగుడుమూతలు దండాకోర్ వీరి పేరేమి కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కే టందుకో (2) అల్లం దుర్గాం ఇల్లమ్ దుర్గం ఆడిన ఆటలు మదిలో పదిలంలే నా మదిలో పదిలంలే (వీరి వీరి గుమ్మడి) మెత్తని ఇసుకల దొప్పుడూపుల్లను దాసిన సంగతి గురుతుందా నలుగురు కలిసి నాలుగు రాళ్ళను ఆడిన ఆటే గురుతుందా చిన్నతనమంటే కొంటేతనమేలే ఎన్నిఎల్లైనా తీయని జ్ఞాపకమే ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే మన బాల్యం అద్భుతమే (వీరి వీరి గుమ్మడీ) పంటలు పంచి దొంగని ఎంచి రేసాటాడితిమందరమే రేగాడి మట్టిని ముద్దగా చేసి బొమ్మరిల్లే కటితిమే గద్దే వస్తుంది కోడిపిల్లేది దస్థి బిస్థాడి సెల్లాలసితిరి సెల్లాల బండి మా ఊరు బండి ఎక్కంగా రారండి మీరంతా రారండి (వీరి వీరి గుమ్మడి) ఉప్పుబేరలు వూరి నడుమున ఉల్లాసంగా ఆడినమే తుంటార అంటూ గాడిద అంటూ చిర్రగొనెతొ చిందులులె ఎడుగురు ఒకటయ్యి చెడుగుడు ఆడినాము జాజీరి ఆటల్లో పాటలు నేర్చినాము జ్ఞానం నేర్పిన ఆటలు నాడే పల్లెలో ఆడినమే మా వూరిలో ఆడినమే (వీరి వీరి గుమ్మడి) ఆ ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతుంది హండ్రైడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతుంది మోపేడు బరువయ్యే ఆంగ్లం సదువుల్లో బస్సెక్కి బంధీగ మారెను బాల్యంలో మా ఊరిబడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చినమే మా తరమే అద్భుతమే ( వీరి వీరి గుమ్మడి)
@kodadstars7399
@kodadstars7399 10 ай бұрын
@garnimittareddeiah6201
@garnimittareddeiah6201 8 ай бұрын
Jayakrishna
@ramakrishnad1205
@ramakrishnad1205 2 ай бұрын
super Brother
@pittalapurushotham1402
@pittalapurushotham1402 Жыл бұрын
చిన్నప్పుడు ఆడిన ఆటలు అన్నీ గుర్తుకొస్తున్నాయి ధన్యవాదాలు ప్రసాద్ అన్న🙏
@giriprasad4733
@giriprasad4733 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా ఈ పాట... చిన్న నాటి జ్ఞాపకాలని కళ్ళకి కట్టినట్టు చుపించావ్... కృతజ్ఞతలు 🙏🙏🙏 ఇలాంటి పాటలు ఇంకా రాయాలి అన్నా నువ్వు...
@kodadstars7399
@kodadstars7399 10 ай бұрын
@ShravikaMarelli
@ShravikaMarelli 4 жыл бұрын
ఒక్కసారిగ మా బాల్యానికి తీసుకెళ్లారు అన్నయ్య... మీకు సాటి లేనే లేరు. మీరు మా ఓరుగల్లు బిద్దవైనందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది అన్నయ్య...
@kypuvarimuniswamy
@kypuvarimuniswamy 17 күн бұрын
ప్రసాద్ అన్న గారికి నమస్తే ఈ పాట వింటే చిన్ననాటి ఆడిన ఆటలు గుర్తుకొస్తున్నాయి చాలా బాగుంది అన్నగారు
@rajjohnny2058
@rajjohnny2058 4 жыл бұрын
చిన్న నాటి జ్ఞాపకాలు నేడు కలగా మిగిలినాయి ఇప్పుడు మళ్లీ కళ్ళకు కట్టినట్లు నీ పాట వీడియోలో చూపించావు తమ్ముడు...చాలా బాగుంది... ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి మంచి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై భీమ్
@sanjeevasanju82
@sanjeevasanju82 7 ай бұрын
అన్నా నీ పాట నా చిన్ననాటి రోజులు గుర్తుచేసింది చాలా థాంక్స్ అన్నగారు😊😊👍👍
@yadagiripanuganti3524
@yadagiripanuganti3524 4 жыл бұрын
అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు. బాల్యం లోని స్మృతులు అన్ని ఒక్కొక్కటి గా గుర్తొస్తున్నాయి. పాటలో చక్కటి సాహిత్యం, చక్కటి గాత్రం, వినసొంపైన సంగీతం అన్ని కుదిరాయి. ఒక్క మాటలో చెప్పాలంటే hit అయిన సినిమా పాటలు కూడా మీ పాట తరువాతే.
@namotvtelugu4900
@namotvtelugu4900 4 жыл бұрын
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది కనుమరుగైన చిన్నప్పటి ఆటలను గుర్తుచేస్తూ, టైం మిషన్ ద్వారా బాల్యంలోకి పయణించినట్టుంది... పాట... 🙏🙏🙏
@ravithokala6630
@ravithokala6630 Ай бұрын
బాల్యం అద్భుతంగా వర్ణించారు ఇలాంటి సాంగ్స్ మరిన్ని రావాలని కోరుకుంటున్నాను 👍👍
@VenkateswariAkula
@VenkateswariAkula 11 күн бұрын
నాకు ఏడుపు వచ్చింది అన్న పాట వినాక మేము చిన్నపుడు అన్ని ఆటలు ఆడాము కానీ ఇపుడు ఉన్న ఈ తరానికి ఆ ఆటల పేర్లు కూడ తెలియవు మళ్ళీ ఇప్పుడు అలా ఆడాలని ఉంది అందరం కలిసి
@nshyamalarao2929
@nshyamalarao2929 4 жыл бұрын
అద్భుతమైన గాత్రం....శ్రావ్యమైన సంగీతం. సూపర్ ఇప్పటికీ 20 సార్లు విన్నా
@venkatbongu5472
@venkatbongu5472 4 жыл бұрын
Indulo anni games adanu nenu.Super song with exceptional lyrics remembered my childhood days.
@charansaialoor3625
@charansaialoor3625 4 жыл бұрын
బాల్యాన్ని మళ్ళీ గుర్తుచేశారు అన్నా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న మానుకోట ప్రసాద్ అన్నా
@gorlegovindarao5469
@gorlegovindarao5469 4 ай бұрын
సార్ ఇది జీవితం. కాలగర్భలో కలిసిపోయాయి రోజులు, మా జీవితంలో ఈ పాటలో ప్రతి సంఘటన పొల్లు పోకుండా జరిగినవే, వినిపించిన బృందానికి రచయితరకి హృదయపూర్వక అభినందనలు
@amudalasivaramakrishna4153
@amudalasivaramakrishna4153 11 ай бұрын
అన్నా ఇప్పుడు బాల్యం అంటే ఫోను టీవీ మాత్రమే
@vinaykatkuri3199
@vinaykatkuri3199 2 ай бұрын
First kids ni aadukovadanike bayataki pampinchatle anna
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu Ай бұрын
No TV also only smart phone 🤳
@savitri7311
@savitri7311 Ай бұрын
🤣🤣🤣ఫోన్ లో ఇండోర్ games 👍
@tharunreddy4189
@tharunreddy4189 Ай бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@siddamnavatha2914
@siddamnavatha2914 26 күн бұрын
haa
@JeevanJeevandon-gz5iy
@JeevanJeevandon-gz5iy Ай бұрын
Rasinavariki padina variki 🙏🙏🙏🙏🙏
@shivajikomaram9355
@shivajikomaram9355 3 жыл бұрын
అన్న ధన్యవాదాలు చిన్నపటి ఆటలు అన్ని గురుతు చేశావు పాట మనసు కి తట్టలా వుంది ఆడిన వల్లు అందరు లైక్ కొట్టండి
@manauritravel1169
@manauritravel1169 12 сағат бұрын
హ ఏమి పాట 👍👍👍👍చిన్న తనం మళ్ళీ రాదు కాలం
@johnnyp7126
@johnnyp7126 Жыл бұрын
అన్న మీ పాట విన్నంత సేపు నా చిన్నతం గుర్తొచ్చింది... మీరు ఇలాంటి పాటలూ ఎన్నోరయాలని.. మనసుపూర్తిగా కోరుకుంటున్న......
@pattelakshminarayana997
@pattelakshminarayana997 7 күн бұрын
Ee paata vintu ee balyam Aata video chusthunte full emotion bro I really miss childhood days😢😢😢
@rajuboidi8187
@rajuboidi8187 5 ай бұрын
90s kids ఒక like ❤
@ypuspavathi6354
@ypuspavathi6354 Жыл бұрын
సూపర్ అన్న చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు 🙏🙏🙏🙏🙏మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుండు .ఎన్నిసార్లు విన్న వినాలనిపించే అద్భుతమైన పాట
@chandrambeemanaboina3123
@chandrambeemanaboina3123 4 жыл бұрын
*ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టని సాంగ్... చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసిన మానుకోట ప్రసాద్ అన్న కి ధన్యవాదాలు*
@Manandari705
@Manandari705 Жыл бұрын
చాలా అద్భుతమైన పాట ఈ పాట విన్నప్పుడల్లా మళ్ళీ బాల్యంలోకి వెళ్తున్నాం ఎంత మంచి సాహిత్యమో
@karthik.m491
@karthik.m491 Жыл бұрын
అన్న ఏన్ని సార్లు విన్న కుడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చిన్నప్పటీ జ్ఞాపకాలను మళ్ళీ మాముందుకు తీసుకువచ్చిన మీకు ధన్యవాదాలు🙏🙏 ఇప్పటి బాల్యం అరచేయ్యంతా పేట్టే అంతర్జలంలలో లినమై ఏన్నో అను ఆటలు మారిచారు
@anilanildumala5302
@anilanildumala5302 6 ай бұрын
సూపర్ సాంగ్ అన్న మళ్లీ అందరి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా ఉంది సాంగ్😍👏🙏
@Puttadibomma4944
@Puttadibomma4944 3 жыл бұрын
విన్నకొద్ధి వినాలనిపించే పాట, పాట వింటుంటే కంటనీరు వస్తున్నాయి మా చిన్నతనం గుర్తుకువస్తుంది🙏🙏
@kumarswamy2098
@kumarswamy2098 4 жыл бұрын
అన్నగారు నా బాల్యంలో చేసినా వాటిని మళ్ళీ గుర్తుకొస్తున్నాయీ. మీ పాట వింటుంటే నా కంట్లో నీళ్ళు వచ్చాయి...... అన్నగారు.చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాను. మీకు మీటీమ్ అందరికి ధన్యవాదాలు అన్నగారు
@addankifolk5894
@addankifolk5894 4 жыл бұрын
లిరిక్స్&సింగింగ్& మ్యూజిక్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ప్రసాద్ అన్నా...
@knrhub2715
@knrhub2715 4 жыл бұрын
ఏమి రాసావ్ బయ్యా.... మన బాల్యం మళ్ళి రాదు అని గుర్తు చేసి ఏడిపించావ్ బయ్యా...yes as he truly said in the song ...now life became smart by running behind the technology...which is worst actually.... 90's kids are the last people who enjoyed our childhood games and technology...after that these game are disappeared...so sad
@user-cg2hh8on6k
@user-cg2hh8on6k 9 ай бұрын
సూపర్ అన్న నేను చిన్నపుడు, ఈ ఆటలు అన్నీ ఆడాను అది నీపాట వాళ్ళ గుర్తు వస్తుంది
@maheshgoud9401
@maheshgoud9401 4 жыл бұрын
మంచి పాటను తీసుకొని వచ్చారు .మల్లి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి కేమెరా అండ్ ఏడిటింగ్ కూడా సూపర్ గా ఉంది అన్న ఇలాంటి పాటలు ఇంక చాలా తేవాలని కోరుకుంటూ మీ మహేష్ గౌడ్
@moodnarender8008
@moodnarender8008 Жыл бұрын
బాల్యం తలచుకుంటే ఏడుపు వస్తుంది. మల్లి మన జీవితాల్లో బాల్యాన్ని చూడలేము
@ramakrishnasalvaji585
@ramakrishnasalvaji585 8 күн бұрын
చాలా బాగుంది నా చిన్నతనం గుర్తు చేసేంది ❤❤❤❤👌👌👌👌👌👌🌅💦💦🍒🌞
@KrishnaKrishna-wc7jo
@KrishnaKrishna-wc7jo 10 ай бұрын
ఈ పాటని విన్నంత సేపు నాకు నా చిన్నతనం గుర్తుకు వచ్చింది సూపర్ ప్రసాద్ అన్న ఇంత అద్భుతమైన పాటని అందించిన మీకు హృదయ పూర్వక ధన్యాదములు ✍️✍️✍️🙏🙏🙏🙏🙏
@shashankgowd2592
@shashankgowd2592 9 ай бұрын
I remember my childhood brothers tuq u so much
@royalmusictelangana6208
@royalmusictelangana6208 4 жыл бұрын
అద్భుతం..... ఒక్క రైటర్ గా.... నీ సాహిత్యానికి ఆ.... బాల్యపు గుర్తులకు వందనము... అన్నయ్య
@upendarsiddu8453
@upendarsiddu8453 10 ай бұрын
90's కిడ్స్ ki ఇదొక్కటి దేవుడిచ్చిన వరం... బాల్యం అద్భుతం గా గుర్తుచేసినందుకు ధన్యవాదములు 🙏🙏
@sankarasastrygannavarapu6754
@sankarasastrygannavarapu6754 3 жыл бұрын
What a song...! heart touching... We recall our childhood memories... Hats off Prasad garu...
@solobabburi800
@solobabburi800 4 жыл бұрын
నాకు మళ్ళీ బాల్యం గుర్తు చేసిన మానుకోట ప్రసాద్ అన్నకు అలాగే అనిల్ అన్నకు ఇలాంటి పాటలు ఇంకా చాలా తేవాలని కోరుకుంటూ మీ రాకేష్ గౌడ్ బబ్బురి ✌️
@rameshchevalla-bq3cv
@rameshchevalla-bq3cv 12 күн бұрын
Super super song. Na balya guruthuchesaru. Appati rojule bagunde.
@gvk7377
@gvk7377 3 жыл бұрын
ప్రసాద్ గారు, నాకిప్పుడు 46 సంవత్సరాలు... దాదాపు నాకు మూడు నాలుగు సంవత్సరాల వయసు నుండి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలు అనేకం దాదాపు గుర్తున్నాయి... ప్రత్యేకించి నా బాల్యం నాకెప్పుడూ మరచిపోలేని మధురఘట్టమే... మీ ఈ పాట నా బాల్యాన్ని ఇంకా మధురం చెయ్యటమే కాక చివరి శ్వాస వరకూ నా బాల్యాన్ని మరింత గుర్తు పెట్టుకొనేట్టు ముద్ర వేసింది...🙏 భవిష్యత్తు లో ఇటువంటి బాల్యానికి సంబంధించిన ఇంకెన్నో మధురమైన పాటల్ని మాకందించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...🙏🙏🙏
@vaddeboinanagalaxmi4165
@vaddeboinanagalaxmi4165 8 ай бұрын
అన్నా నేను అన్నీ ఆటలు ఆడను anna 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 ఇప్పుడు అన్నీ బాద్యతలు ఒప్పుడే బాగుండేది అన్న సూపర్ అన్న నువ్వు
@mallikgoshika7049
@mallikgoshika7049 3 жыл бұрын
చాలా మంచి పాట.... నా బాల్యం కల్ల ముందు కదిలింది... నాకే కాదు ఇది చూసిన ప్రతి ఒక్కరికీ తమ బాల్యం తప్పకుండా గుర్తు వస్తుంది... ఎంతో సంతోషం, ఆనందం కలుగతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.... ఇంత మంచి పాటను అందించిన మానుకోట ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.....👍👍🙏🙏
@bodlanaveen5988
@bodlanaveen5988 3 жыл бұрын
ప్రసాద్ అన్న గారు ఈ పాట చాలా బాగుంది... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించెలా ఉంది..ఒక్కసారిగా...చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్ని గుర్తొస్తున్నాయి.🙏🙏🙏
@villagepriya938
@villagepriya938 4 жыл бұрын
అన్న మన చిన్నప్పటి ఆట పాటల గురించి చాలా చక్కగా వర్ణించారు చాలా బాగుంది 💐
@dasarinaresh5235
@dasarinaresh5235 3 жыл бұрын
అన్న ప్రసాద్ అన్న ఈ పాట కొన్ని వందలసార్లు వింటున్నా అన్న నా బాల్యం మళ్లీ నా కళ్ళ ముందు తిరుగుతున్నట్టు ఉంది. Super song 🙏🙏🙏🙏
@naveensinger8299
@naveensinger8299 3 жыл бұрын
నీ పాటతో నా బాల్యం అంతా గుర్తుచేశారు చాలా అద్భుతంగా ఉంది ఈ పాట 🙏🏻🙏🏻🙏🏻 I'm Naveen Devotional Singer From Khammam
@kumaraswamychelpuri
@kumaraswamychelpuri 3 жыл бұрын
చిన్న నడు అడిన ఆటలు అన్ని మళ్ళీ నాకు గుర్తుకు వచ్చినాయి అన్న సూపర్ అన్న పాట వింటే నాకు చాలా సంతోషాన్ని కలిగించింది 👌👌👌👌
@mohannayakbanoth4034
@mohannayakbanoth4034 4 жыл бұрын
Super song anna nuvvu nizamga maa kesamudram aanimuthyam anna...chinna thanam malli gurthu chesaru music chempesaaru
@rajeshkasani6054
@rajeshkasani6054 4 жыл бұрын
చిన్నప్పటి జ్ఞాపకాలన్ని మళ్ళీ గుర్తుకొచ్చాయన్న... Excellent Anna
@balukoudi3235
@balukoudi3235 4 жыл бұрын
కనుమరుగైన మన బాల్యాన్ని మళ్లీ కళ్ళకి కట్టినట్టు చూపించారు అన్న
@panikerasai1814
@panikerasai1814 2 жыл бұрын
పల్లెలు వదిలి పట్టణాల్లో బ్రతికే నా లాంటి వారికి ఈ పాట చూస్తూ నా పల్లే దమ్మున్న పేట బాల్య స్మృతుల గుర్తు చేసుకుంట...
@babakalluri6475
@babakalluri6475 5 ай бұрын
ఈ పాట ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది మా చిన్నతనం రోజులు గుర్తు చేశారు మా బాల్యం గుర్తు చేశారు ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రాని రోజులు పాత రోజులు ఎంతో అద్భుతమైన రోజులు ఎన్నిసార్లు ఈ పాట ఇంకా వినాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది ఈ పాట పాడిన సింగర్ కి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీ బాబా కల్లూరి సినీ యాక్టర్ 🎉❤
@naga_jaanpottersgodhur3645
@naga_jaanpottersgodhur3645 4 жыл бұрын
సూపర్ నా బాల్యం గుర్తుకు వచ్చింది....😍😍
@aspshortfilms8169
@aspshortfilms8169 4 жыл бұрын
మన చిన్న నాటి బాల్యం గ్నపాకలు నిజమే అనుకునే వాల్లు లైక్ చెయ్యండి లీరిక్స్ bgm కుడా గా ఉంది కాబట్టి 100%SUPER HIT
@harikrishnachepuri4363
@harikrishnachepuri4363 10 ай бұрын
Mana balyam viluva... Manam pranam unnantha varaku gurthundi pothundi ee janma ki... Ee paata tho naaku oka madhuramaina anubhuthi ni gurthu chesinav prasad Anna.... Thank you so much for this song, lyricist...
@darlingdilip143...
@darlingdilip143... Жыл бұрын
చాలా చాలా థాంక్స్ అన్న చిన్నప్పుడు ఆడిన ఆటపాటలు గుర్తుతెచ్చినందుకు ధన్యవాదములు. ఇలాగే మంచి మంచి పాటలు వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇంకా గుర్తు చేసే వీడియో తీయాలని కోరుకుంటున్నాను
@nagaiahnagaiah6311
@nagaiahnagaiah6311 4 жыл бұрын
అన్నా సూపర్ చిన్నతనంలో ఆడుకున్న ఆటలు మళ్ళీ ఒకసారి గుర్తు చేశావు చాలా సంతోషంగా ఉంది అప్పటి రోజులు చాలా బాగుండేవి సూపర్ సాంగ్ అన్న
@kasalaramanjaneyuluramanja3692
@kasalaramanjaneyuluramanja3692 3 жыл бұрын
చిన్న వయసులో చేసిన అన్ని విషయాలు అన్ని ఈ పాట విన్నాక అన్ని గుర్తుకు వచ్చాయి....అన్నా. ధన్యవాదాలు.👍🙏🙏🙏🙏
@darlingdilip143...
@darlingdilip143... Жыл бұрын
సూపర్ సూపర్ అన్న మనుషులు మారినా ఆటపాటలు మరదని గుర్తు చేశావు
@Peaceforall1977
@Peaceforall1977 4 ай бұрын
super songs anna! Jai Telangana!
@rajmkp9397
@rajmkp9397 3 жыл бұрын
Childhood is a special gift from God. Great song. God bless you my son.
@madhuyadhav5319
@madhuyadhav5319 4 жыл бұрын
అన్నా ఈ నీ పాట వల్ల నా బాల్యం కూడా నాకు గుర్తు చేశావు నీకు నా కృతజ్ఞతలు అన్నా💐💐💐💐💐💐💐
@TheAmarender10
@TheAmarender10 4 жыл бұрын
Annna super Anna , this Amar reddy from Australia -- no words for praise this song - ipude India ki ravalianipistundi --missing those days 😥😥😥😥
@joycreatives2069
@joycreatives2069 4 жыл бұрын
మన బాల్యం మళ్లీ గుర్తుకు వచ్చే లా ఉన్నాయి లిరిక్స్👌👌👌👌👌👌
@ilovemyangel3886
@ilovemyangel3886 5 ай бұрын
ప్రతి ఒక్కరి జీవితంలో పరుపు రాని మధుర జ్ఞాపకాలు❤
@UshaRajavaram
@UshaRajavaram 2 жыл бұрын
ఎప్పటికీ మరపురాని మధురమైన ఆటల తో చక్కని వీడియో..... అందరూ పదిలంగా దాచుకుని చూసుకుని మురిసిపోయే లా తీసారు అద్భుతం!! మానుకొండ ప్రసాద్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🌷🌷🌿👍👌🏼
@RajPatel-by9fv
@RajPatel-by9fv 13 күн бұрын
Song bagundi anna... Chinnapati memories gurthuvastunnaye
@Satish-hv9ls
@Satish-hv9ls 3 ай бұрын
నా చిన్న తనమ్లో ఇవన్నీ అడం అన్న సూపర్ మీరు చాలా గ్రేట్
@katkoorinaresh9561
@katkoorinaresh9561 20 күн бұрын
నా చిన్ననాటి ఆటలు గుర్తుకొచ్చాయి
@sivasanthosh4751
@sivasanthosh4751 9 ай бұрын
లిరిక్స్ చాలా బాగా రాసారు...సాంగ్ కూడా చాలా బాగా పాడారు... పాట వింటుంటే. మా పల్లెటూరు ఆ బాల్యం గుర్తుకు వచ్చాయి. .....Tq So Much All of U r Teem ❤
@AkbarmMd-vf3tm
@AkbarmMd-vf3tm 10 ай бұрын
ఈ పాట వింటుంటే నా చిన్ననాటి బాల్యం గుర్తుకొచ్చింది ఒక్కసారి నేను మా ఊరి అందాలు పల్లెటూరు వాతావరణం చిన్ననాటి బాల్య స్నేహితులు గుర్తు చేసుకున్నాను థాంక్యూ బ్రదర్..
@lingaiahmittaganupula6502
@lingaiahmittaganupula6502 4 ай бұрын
బాల్యాన్ని ఆనందంగా ఆడిన ఆటల ను మళ్ళీ గుర్తు చేసినా మన మానుకోట ప్రసాద్ అన్నా కు పాదబి వందనాలు 🙏🙏🙏
@anjaneyulugugulothu3014
@anjaneyulugugulothu3014 11 ай бұрын
మళ్ళా బాల్యం నీ గుర్తు చేశారు అన్న, సూపర్, సాంగ్ ❤❤
@user-mi3gh6zb7e
@user-mi3gh6zb7e 5 ай бұрын
అద్భతమైన పాట అన్నయ్య
@AnjaneyareddyMakthal
@AnjaneyareddyMakthal 5 күн бұрын
ఈపాట రాసిన వారికీ 🙏🙏మల్లీ ఆరోజులు రావు అపుడే బాగుండే
@archushiny3178
@archushiny3178 3 жыл бұрын
It's really osm ❤️, loveable song for everyone , i remember my childhood memories ❤️😍
@ravikumarch9388
@ravikumarch9388 4 жыл бұрын
అన్నా నిజంగా పాట చాలా బాగుంది నా చిన్ననాటి బాల్యాన్ని గుర్తు చేసినందుకు ఈ పాట లోని పాత్రలు పోషించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
@Maavuri..poragandlu..
@Maavuri..poragandlu.. Ай бұрын
సూపర్ అన్న చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు అన్న❤❤
@mahalakshmiswetha2111
@mahalakshmiswetha2111 3 жыл бұрын
MELODIOUS VOICE 🙌🙌 👌👌👌👌👌👌👌👌🙏
@prasadrao6078
@prasadrao6078 3 жыл бұрын
చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశారు మీకు 🙏 అయితే అప్పటి వస్త్రధారణ లో పిల్లలు ఉండేటట్లు చూడాల్సింది. నా చిన్నప్పటి అక్కాచెల్లెళ్ళు అందరినీ చూసినట్లు ఉండేది. అయినా మంచి పాట అందించిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@praveenkp27
@praveenkp27 Жыл бұрын
Adbutham ...amogham...aaa nati gnapakam....
@sree6905
@sree6905 5 ай бұрын
Great song, this reminds my childhood
@pavankumarmanikyala7147
@pavankumarmanikyala7147 7 сағат бұрын
Spr brother it's awsome
@sathishthalla6428
@sathishthalla6428 3 жыл бұрын
సూపర్ అన్న పాట చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు కొచయి థ్యాంక్స్ అన్న 👌💐
@suseelaswayamprabha7477
@suseelaswayamprabha7477 Ай бұрын
Balyasrumuthulu gurthuku thechhinanduku chala Dhanyavadamulu. Ye Kalam pillalaku asalu baalyamantene theliyadu. Aa. Aanandanni vallu poorthiga kolpoyaru.👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻💐
@shivakandhurthi179
@shivakandhurthi179 4 ай бұрын
Whaaaa m song anna 🎉🎉🎉🎉
@rapothunaresh8827
@rapothunaresh8827 9 ай бұрын
మళ్ళీ బాల్యం రోజులు గుర్తుకొచ్చాయి అన్న. ఇ పాట చుసినంత సేపు నా బాల్య మిత్రులు గుర్తుకొచ్చారు అన్న.
@shaikshafeek87
@shaikshafeek87 Жыл бұрын
1:35 a moment where we get goose bumps
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,6 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 27 МЛН
Я нашел кто меня пранкует!
0:51
Аришнев
Рет қаралды 2,8 МЛН
ШУНДАЙ ЯХШИ ВИДЕОГА ХЕЧ КИМ ЛАЙК БОСМАЙДИ
0:15
Муниса Азизжонова
Рет қаралды 6 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
0:31
PANDA BOI
Рет қаралды 23 МЛН
В поисках семьи😢😱
0:56
Следы времени
Рет қаралды 8 МЛН