Latest Bathukamma Song by Mangli | Saketh | Presented by MicTv

  Рет қаралды 107,496,360

Mic Tv

Mic Tv

Күн бұрын

Bathukamma full song 2019 - • Latest Bathukamma Song...
New Bathukamma Song 2022 : • Bathukamma Full Song 2...
For the Latest news updates follow MIC NEWS : / @mictvnews
Latest Mangli Performed Bathukamma Song of Telangana.
#Bathukamma is floral festival celebrated predominantly by the Hindu women of #Telangana. Every year this festival is celebrated as per Shalivahana calendar for nine days starting Bhadrapada Amavasya. Medaram Jatara and Bathukamma is Famous Festivals in Telangana Region.
పువ్వుల జాబిలివే పున్నమి వాకిలివే
చీకటికే రంగులు పులిమావే
తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగేవటే
పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించేనే
రేలారే రేలారే రేలా రేలా రేలారే
Credits:
Director-Damu Kosanam
Lyricist-Mittapelly Surendar
Music- Suresh Bobbili
Editing- Uday Kumbham
Gfx- Mittu Aretty
Singers- Mangli, Saketh
Camera- Tirupati, Madhu & Rohith(US)
Execution-Satish Uppala
Producer-Appi Reddy
► Visit Our Website: mictv.in
► Circle us on G+: plus.google.co...
► Like us on Facebook: / mictvin
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Pin us on Pinterest: / mictvin
#mangli #TeluguSongs #TelanganaSong #telangana #MangliSongs
mictv.in is a digital news platform reporting and writing on various issues, producing videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions visit Our Website ► mictv.in/
Vist Our FB Page ► / mictv.in
Tweet us @ ► / mictvin

Пікірлер: 14 000
@chandureddyDDL
@chandureddyDDL 7 жыл бұрын
అమ్మ నాది రాయలసీమ, మీ పాట వింటుంటే మరు జన్మ ఉంటె తెలంగాణ లో పుట్టాలని ఉంది, "కోటి రతనాల వీణ నా తెలంగాణ"
@VijayMamidi
@VijayMamidi 7 жыл бұрын
Chandu Reddy nuvu super boss
@mahenderpatel4837
@mahenderpatel4837 7 жыл бұрын
సూపర్ బతుకమ్మ పాట
@sathishp5970
@sathishp5970 7 жыл бұрын
Chandu Reddy thank you for great comment
@sathishkumararukula9377
@sathishkumararukula9377 7 жыл бұрын
thank you chandu reddy gaaru
@nramakrishna2014
@nramakrishna2014 6 жыл бұрын
meeku na padabhivandhanam
@GarudaWorks
@GarudaWorks 5 жыл бұрын
ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది నా తెలంగాణ కోటి రత్నాల వీణ🙏
@sreebommidala
@sreebommidala 5 жыл бұрын
Good word sir
@manthenashekhar1378
@manthenashekhar1378 5 жыл бұрын
👌👌👌👆👆👍👍
@saitejasai5
@saitejasai5 5 жыл бұрын
Supper
@narsimhabandari6214
@narsimhabandari6214 5 жыл бұрын
Nice
@kondaprashanth6221
@kondaprashanth6221 5 жыл бұрын
ni pichhi pulka
@koramvenkatesh6700
@koramvenkatesh6700 4 ай бұрын
మొత్తం బతుకమ్మ పాటల్లో నెంబర్ వన్ సాంగ్ ఇదే❤❤
@dodlavijaykumar6940
@dodlavijaykumar6940 2 жыл бұрын
తెలంగాణ లొ పుట్టినందుకు గర్వంగా ఉంది ఈ సాంగ్ డైలీ 1సారి కంపల్సరీ 🙏🏾🙏🏾🙏🏾
@chakrigoud1626
@chakrigoud1626 Жыл бұрын
90 haa😂
@ravivicky1021
@ravivicky1021 8 ай бұрын
2024 లో కూడా మనస్పూర్తిగా వినేంత గా పాపులర్ అయిన ఈ పాట కి వందనం... తెలంగాణ ఆడపడుచులు అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు. .. అందరూ ఆ పువ్వుల లా నవ్వుతూ ఉండాలి ❤❤❤
@saijagadeeswari7034
@saijagadeeswari7034 Жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే నేను తెలంగాణా లో ఎందుకు పుట్టలేదే అని అనిపిస్తుంది మాది రాయలసీమ 😍
@rajum-pc4hm
@rajum-pc4hm 10 ай бұрын
No problem next time
@bunnyeditz5896
@bunnyeditz5896 10 ай бұрын
​@@rajum-pc4hm😅next time enti bro😅
@machralalaxmi565
@machralalaxmi565 9 ай бұрын
​@@rajum-pc4hm¹11&7⁶7😮77
@mushamshravankumar2051
@mushamshravankumar2051 Жыл бұрын
నా తెలంగాణ ఎంత గొప్పది అంటే తెలంగాణ యాస నీ ఎక్కిరిచిన వారిని కూడా తెలంగాణ పాటలతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు
@jadhavgnaneshwar6460
@jadhavgnaneshwar6460 4 ай бұрын
2024 lo vintunnavaru like cheyyandi ❤
@pramodu7629
@pramodu7629 12 күн бұрын
❤twiuuyeuuue
@kummarivinodkumar8327
@kummarivinodkumar8327 2 жыл бұрын
ఈ పాట వింటే తెలంగాణ లొ పుట్టినందుకు గర్వాంగా ఉంటుంది.. Tqv6
@ryadasantosh8189
@ryadasantosh8189 Жыл бұрын
V6 kadhu mic tv
@kondasravan9115
@kondasravan9115 Жыл бұрын
Llllp
@HariShankar-bb9ek
@HariShankar-bb9ek Жыл бұрын
@@ryadasantosh8189 km v
@bikshapathichelka3635
@bikshapathichelka3635 6 ай бұрын
Hg​@@ryadasantosh8189
@VVinodnaik
@VVinodnaik 6 ай бұрын
0​@Hari😮 Shankar-bb9ek
@k.raghuraghu6359
@k.raghuraghu6359 3 жыл бұрын
ఎన్ని బతుకమ్మ సాంగ్స్ వచ్చిన ఈ సాంగ్ తరువాతే ..మన తెలంగాణ సంస్కృతి మెత్తం ఈ పాటలోనే కనిపిసాధి ...తెలంగాణలో పుట్టి పూల పల్లకీ ఎక్కి లోకమంతా తిరిగే ...
@littlechefhasini
@littlechefhasini Жыл бұрын
Aunu
@mikeg845
@mikeg845 2 жыл бұрын
గావురంగ..పెరిగినీవు... గడపలు దాటుతుంటే మళ్ళీరా తల్లి అంటూ.. కళ్ళ నీల్లారగించి చెరువుని చేరుకొని తల్లి నిన్ను సాగనంప చివరి పాటలతో నీటనిన్ను దోలుతుంటే చెమ్మగిల్లేను కళ్ళే... goosebumps i say
@shiva.nani_offical
@shiva.nani_offical Жыл бұрын
పాట వచ్చి 5 సంవత్సరాలు ఇంకా క్రేజ్ తగ్గలేదు🔥 తెలంగాణ ఆడ పడుచుల అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు❤
@ramanareddy6399
@ramanareddy6399 Жыл бұрын
Avunu bro vere level song asalu really mind blowing thanks for mic tv
@yadagirigoud3647
@yadagirigoud3647 Жыл бұрын
Yes
@srinivasvarikuppala2163
@srinivasvarikuppala2163 Жыл бұрын
@@ramanareddy6399 by
@madasunaidu0016
@madasunaidu0016 Жыл бұрын
Na Telangana koti rathanala Veena i m proud to say
@ramanareddy6399
@ramanareddy6399 Жыл бұрын
@@srinivasvarikuppala2163 what bro
@shyamsingharoy9999
@shyamsingharoy9999 2 жыл бұрын
ఈ పాట వింటే నేను తెలంగాణ లోపుట్టినందుకు చాలాఆనందంగా ఉంది
@WHITEYT-by3ny
@WHITEYT-by3ny 2 жыл бұрын
Same
@kittukrish999
@kittukrish999 Жыл бұрын
తెలంగాణ లో పుట్టినందుకు.చాలా ..గర్వంగా ఉంది..జై తెలంగాణ... తెలంగాణ... సాంగ్స్ చాలా bhaguntaiee
@sundarivaddadi1904
@sundarivaddadi1904 Жыл бұрын
అద్భుతమైన సాహిత్యం... మంగ్లీ గళం లో నిజంగా తెలంగాణ వైభవం ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే పాట..... No words... Simply superb....Sooo Nice . Thanks to each and every one related.... Wishing and expecting more melodious and real songs.. Wish you all Goodluck
@ShivaShankar-cr4sf
@ShivaShankar-cr4sf Жыл бұрын
ఈ పాట నేను మొదటిసారిగా విన్నప్పటి నుండి మీ అభిమానిని అయ్యాను మంగ్లీ గారు. తెలంగాణలో బతుకమ్మ పండగ గురించి మరియు తెలంగాణ ప్రకృతిని గురించి చాలా అద్భుతంగా పాడారు. ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిస్తుంది. ధన్యవాదములు మంగ్లీ గారు 🙏
@bhoomeshvilasagar
@bhoomeshvilasagar 7 жыл бұрын
పాట విన్నంతసేపు ప్రపంచాన్నే మర్చిపోయాను ఏదో లోకానికి వెళ్లినంత ఆనందము కలిగింది చాల అద్భుతమైన పాట,పాట నిండా ప్రకృతి అందాలే కనిపించాయి .
@shankard8417
@shankard8417 7 жыл бұрын
Super surendar anna best lyrics awad neku evale ana
@bangarunaidutogurotu1699
@bangarunaidutogurotu1699 6 жыл бұрын
edo telayani Maya vunnadi e song lo
@nenavathpremshing9668
@nenavathpremshing9668 6 жыл бұрын
playgames
@naveenchoppari9307
@naveenchoppari9307 7 жыл бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ..!! నా తెలంగాణ లోని సంస్కృతిని, ప్రకృతిని, యాసను, భాషను ఇంత అద్భుతంగా చూయించిన మీకు అభినందనలు..!
@seepathivenkatesh2776
@seepathivenkatesh2776 11 ай бұрын
Bagundi brother.. but bathukamma ante thaithakka nu chupinchadam em baledu
@bharatofficial_27
@bharatofficial_27 10 ай бұрын
పాట ఎన్ని సార్లు చూసిన , విన్నా బోరు కొట్టడం లేదు. మనసుకు హత్తుకునే పాట...అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు1
@mdshabbir5975
@mdshabbir5975 Жыл бұрын
ఈ పాట వింటున్నంతసేపు మనసులో ఏ కల్మషం ఉండదు ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది పాట
@vijaykumarpothuganti9118
@vijaykumarpothuganti9118 7 жыл бұрын
ఈ పాటను ఇంత చక్కగా మీరు తప్ప ఎవరూ పాడలేరు..... ఈ సాంగ్ రాసిన సురేందర్ అన్నకు హ్యాట్సాఫ్....100 టైమ్స్ చూసిన చూడలనిపిస్తుంది
@rakeshgoud9576
@rakeshgoud9576 7 жыл бұрын
super
@maheshm5810
@maheshm5810 7 жыл бұрын
Vijay pothuganti M. M. R
@maheshm5810
@maheshm5810 7 жыл бұрын
mahesh. reddy
@sathyamsadula5106
@sathyamsadula5106 6 жыл бұрын
+mahesh M erred see 5
@rammurthybalimidi1917
@rammurthybalimidi1917 5 жыл бұрын
@@maheshm5810 se
@sreelekha6152
@sreelekha6152 7 жыл бұрын
cinema songs vini vini...ee song vintunte manasuku entho haiga undi...hats off to Telangana songs
@haribabuminde3925
@haribabuminde3925 7 жыл бұрын
Sree Lekha
@pbalaiah3680
@pbalaiah3680 6 жыл бұрын
super mangli
@tjagadishwar6818
@tjagadishwar6818 2 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం...! అలరించి గుండె లోతులో సడిని,తడిని పుట్టించే సంగీతం...!! అత్యద్భుతమైన..శ్రావ్యమైన..వీనులకు విందైన మంగ్లీ, సాకేత్ ల గాత్రం...!!! వెరసి..... దశాబ్దాల పాటు సజీవంగా నిలిచే పల్లె బతుకమ్మ జానపదం ...!!!! 💐💐💐💐💐💐💐💐💐💐
@nilbudumuru
@nilbudumuru 9 ай бұрын
మాది ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం.. ఈ song అంటే చాలా అంటే చాలా ఇష్టం.. ఈ song వింటే నేను కుడా తెలంగాణ లో పుడితే బాగుండు అనిపిస్తుంది అబ్బా 👌👌👌 i love U soooo much this sonGgggg🙏
@Jhonybakaram
@Jhonybakaram 3 жыл бұрын
2021లో వింటున్న వారు ఓ లైక్ వెస్కోండి ....ఈ పాట కు నేను పెద్ద ఫ్యాన్....‌మంగ్లీ అక్క మీకు పెద్ద ఫ్యాన్....
@satyabasavarajula9985
@satyabasavarajula9985 3 жыл бұрын
9k0k
@sunithagoud566
@sunithagoud566 3 жыл бұрын
Super song
@channeltvvideos6983
@channeltvvideos6983 2 жыл бұрын
It having dirty very dirty
@lakshmisrinivas6998
@lakshmisrinivas6998 2 жыл бұрын
IIRC I will check ✔ 999
@upendarrouthu3354
@upendarrouthu3354 4 жыл бұрын
ఇది నిజంగానే తెలంగాణ బతుకమ్మ పాట.ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది ఎవరికైనా ⚘⚘👍👍👍
@ADRFilmFactory
@ADRFilmFactory 7 жыл бұрын
సురేందరన్న నీ కలం పువ్వుల వనం నువ్వు పేర్చిన పదాల అల్లిక మన తెలంగాణ ప్రకృతిలో బతుకమ్మ కలకాలం మనతోనే ఉంటుంది లాస్ట్ చరణంలో నీ పదాలు వింటుంటే .......మనసు ఇలాకూడా పులకరిస్తుందా తల్లి ....బతుకమ్మ నీకు పాదాభివందనం
@tulshirao4789
@tulshirao4789 7 жыл бұрын
ADR Film Factory
@malleshmallesh126
@malleshmallesh126 7 жыл бұрын
rbbba
@nadipeboranna1502
@nadipeboranna1502 7 жыл бұрын
ADR Film Factory 8
@akulasisterskuchipudidance8277
@akulasisterskuchipudidance8277 7 жыл бұрын
mangli tears coming out ma
@narsingkoreddy7677
@narsingkoreddy7677 7 жыл бұрын
super anna
@KanjarlaSuresh-hu6sz
@KanjarlaSuresh-hu6sz 3 ай бұрын
కొన్ని సంవత్సరాలైనా గాని నాకు ఎందుకంటే తెలంగాణ గడ్డపై పుట్టిన కాబట్టి తెలంగాణ గడ్డపై పుట్టినందుకు నాకు గర్వంగా ఈ పాట పాడినందుకు వారందరికీ ధన్యవాదాలు చాలా చక్కగా పాడారు తెలంగాణ సంస్కృతి యాసగేశా అన్ని చూపెట్టారు మీ ఛానల్ కి ధన్యవాదాలు
@sunnyfunnysunnyfunny4761
@sunnyfunnysunnyfunny4761 4 жыл бұрын
తెలంగాణలో పుట్టి ,పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే వటే,,,what a lyrics evergreen song for ever...
@narinari6931
@narinari6931 Жыл бұрын
Love you 💕
@raviiit6415
@raviiit6415 5 жыл бұрын
ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది
@nimmakaganesh6883
@nimmakaganesh6883 4 жыл бұрын
Super song
@uppaletirajesh8609
@uppaletirajesh8609 4 жыл бұрын
Super msg bro
@neetha2447
@neetha2447 4 жыл бұрын
Batukamma ante gouri Devi. Aamavaruni pvvulatho perchi pujistharu. Poovulani poojincharu.
@ravinderchella8875
@ravinderchella8875 4 жыл бұрын
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍👿👿😍😍😍😍😍😍😍👿👿😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌🍬🍬🍬🍬🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭(^^)(^^)(^^)(^^)(^^)(^^)(^^)❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@gurufangirl2178
@gurufangirl2178 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️
@Uks8gf2
@Uks8gf2 Жыл бұрын
మాది కోస్తా కానీ తెలంగాణ ఏస భాష 👌 ఉంటది అవు మల్ల 🥳
@sudhakarp3749
@sudhakarp3749 11 ай бұрын
Thanks 🙏 this culture and tradition of the world 🌎
@shekarpilli7835
@shekarpilli7835 10 ай бұрын
, ghkgjhi🙏🙏🙏🙏🙏
@gayatri9131
@gayatri9131 Жыл бұрын
ఏ తల్లి కడుపు లోన నువ్వు పొందలేదే జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ అబ్బ ఏమన్న రాసినావా అన్నా ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు నా తెలంగాణ కోటి రతనాల వీణ
@manojyalam4884
@manojyalam4884 2 жыл бұрын
మా ములుగు జిల్లా అందాలు😍😍😍. అద్భుతమైన పాట❣️
@acha.prashanthacha.prashan4955
@acha.prashanthacha.prashan4955 Жыл бұрын
Madhi kuda mulugu district bro
@sriharichinthachettu1778
@sriharichinthachettu1778 Жыл бұрын
Super song
@srikanthss2058
@srikanthss2058 Жыл бұрын
Madi kuda mulugu ne bro
@No_Way_But_Hinduism
@No_Way_But_Hinduism 2 ай бұрын
Mulugu was part of Warangal district
@pangaapplanaidu4516
@pangaapplanaidu4516 Жыл бұрын
తెలంగాణ ఆడబిడ్డలు అందరికి బతుకమ్మ పండుగ శుభకాంక్షలు
@suryachandrarao6384
@suryachandrarao6384 Жыл бұрын
ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే బతుకమ్మ సాంగ్ సూపర్.
@suguruswathi58
@suguruswathi58 6 ай бұрын
Nlmkq LLP da hduiuijjskjssjsjhhhhj
@Mahendhar-yo9jw
@Mahendhar-yo9jw 29 күн бұрын
2024 lo evarina vintunara
@manasamanu6356
@manasamanu6356 7 жыл бұрын
Andra lo kuda bathukamma festival cheste Chala Chala baguntudi e song vintunte Chala Happy ga undi
@srinutogiti2042
@srinutogiti2042 7 жыл бұрын
manasa manu garu thanks ఇది మా కవిత kcr ల కృషి మీ పాలకులు రరికార్డింగ్ అసభ్య డాన్స్ లను విస్తరింప చేశారు మా పాలకులు సాంప్రదాయ బతుకమ్మ ను ప్రపంచానికి పరిచయం చేశారు
@vijaykumar-rh8qe
@vijaykumar-rh8qe 7 жыл бұрын
Andra side bathukamma pandaga undadha
@saivivekkondapally2389
@saivivekkondapally2389 7 жыл бұрын
manasa manu cheyandi sir meere start it
@umamayuri7235
@umamayuri7235 7 жыл бұрын
bathukamma evaraina chesukovachu .bathumamma ante aa puvvulatho perchi pasupu tho gouramanna chesi pujistaru .aata patalatho 9 rojulu chinnapedda musali muthaka andaru adipadutharu.one year ki okasari ela cheste bandhalaki,snehalaki unna viluva telustundi.
@srinutogiti2042
@srinutogiti2042 7 жыл бұрын
uma mayuri Yes Uma garu but participate one time in Telangana Plz wear from U
@eplusvideos5936
@eplusvideos5936 7 жыл бұрын
మంగ్లీ నీ స్వరం కదిలించింది నరం నరం.. సురేందర్ అన్న నీకు దండమే నీ లిరిక్స్ వింటుంటే goosebumps వచ్చేశాయి.. తెలంగాణ బతుకమ్మ కోసం మీ కమ్మని పాట ఊరూరా తిరుగుతూ ఇంటింటిని పలకరిస్తూ ప్రతి మదిని పులకరించేలా చేస్తుంది.. జై తెలంగాణ...
@srinutogiti2042
@srinutogiti2042 7 жыл бұрын
Meghana S మీ కామెంట్ క్రింద జై తెలంగాణ అని రాయడం బాగా నచ్చింది. ఈ సూపర్ పాట కి మీ సూపర్ కామెంట్ xlent U
@eplusvideos5936
@eplusvideos5936 7 жыл бұрын
Srinu Togiti thanks
@shadamahender6259
@shadamahender6259 7 жыл бұрын
Mahender super song
@prashanthkumaranugula9002
@prashanthkumaranugula9002 7 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మల్లీ వినాలనిపిస్తుంది మస్తు గున్నది పాట
@allampatipavani2958
@allampatipavani2958 7 жыл бұрын
l
@vinuthnareddy7722
@vinuthnareddy7722 4 жыл бұрын
No 1 telangana song. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. మంగ్లి super ga పాడింది.. excellent lyrics...
@mailehanumantu9945
@mailehanumantu9945 4 жыл бұрын
9052555361
@samudralalavanya7260
@samudralalavanya7260 3 жыл бұрын
Super💪
@naveenthuniki2223
@naveenthuniki2223 5 ай бұрын
ఈ పాట విన్న ప్రతి సారి ఏదో తెలియని ఫీలింగ్ లోకి పోత..పాట లిరిక్స్ మనస్సుకు తాకుతాయి..తెలంగాణలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను..
@rajutheking1467
@rajutheking1467 7 жыл бұрын
మంగ్లీ గొంతు లో ఏదో అద్భుతం ఉంది.Singers కూడా ఇంత బాగా పాడలేరేమో.......Unique Voice..... ఈ ఒక్క పండుగ రోజే అమ్మాయిలు అందంగా కనిపిస్తారు.....సాంప్రదాయ దుస్తుల్లో..
@murthym4438
@murthym4438 3 жыл бұрын
Adgjjmpt
@madhavithigulla6630
@madhavithigulla6630 3 жыл бұрын
Mutyala chamma chakka mujhe Raja magic
@KishoreRajput32
@KishoreRajput32 5 жыл бұрын
అన్న తమ్ముళ్ళు విడిపోయినంత మాత్రం వేరే కాదు, వారు ఒకే తల్లి కడుపులోనుండి పుట్టినారు, మనసులు ఒక్కటే., ఆంధ్రప్రదేశ్,తెలంగాణ తెలుగు తల్లికి పుట్టారు. మనమంతా ఒక్కటే..... "దేశ భాషలెందు తెలుగు భాష లెస్స"💪
@jalanderreddy698
@jalanderreddy698 5 жыл бұрын
.kolato
@baluprasdbalu9985
@baluprasdbalu9985 5 жыл бұрын
Yes
@siddamanikreddy5877
@siddamanikreddy5877 5 жыл бұрын
kishore kumar
@triveniborusu2885
@triveniborusu2885 5 жыл бұрын
ss bro....
@sonysandy8249
@sonysandy8249 5 жыл бұрын
😝😝😝😍😍😍💟
@shasimaram
@shasimaram 5 жыл бұрын
నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని,, కాని తెలంగాణ బతుకమ్మ పండగ ఐన, పాటలు ఐన ప్రాణం 💓💞💝
@ps.reddyps9327
@ps.reddyps9327 5 жыл бұрын
That is telamgana tredition
@rameshramehinox6644
@rameshramehinox6644 5 жыл бұрын
venki maram super
@ramanjaneyuluanumula6245
@ramanjaneyuluanumula6245 5 жыл бұрын
Supet
@lahariprasad314
@lahariprasad314 5 жыл бұрын
👍
@gampaiahh7913
@gampaiahh7913 5 жыл бұрын
venki maram 😚
@malleshm439
@malleshm439 11 ай бұрын
ఎన్ని సార్లు విన్నా కూడా తనివి తీరని పాట ఇది.... 😔తెలంగాణాలొ పుట్టి, పూలపళ్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే... సూపర్ 🎉
@udaydharanasi7476
@udaydharanasi7476 4 жыл бұрын
ఒక పాటలో కూడా ఎంత అద్భుతం ఉంట్టుందో మీ స్వరం లో తెలుసుకున్నాము చాలా పాటకి ప్రాణం పోసి దానిని బ్రతికిస్తారు.... సూపర్.. మీ అభిమానిని (ఉదయ్ కిరణ్ )🙏
@santhoshigoud8639
@santhoshigoud8639 2 жыл бұрын
Hi grow old because I We hi grow and grow up to
@Rajugoudpalakurthi
@Rajugoudpalakurthi 7 жыл бұрын
వెరీ గుడ్ సాంగ్ ,తెలంగాణ అంటే ఇది.ఫెస్టివల్ రాకముందే పండగ చూపించారు.
@kumargoud6830
@kumargoud6830 7 жыл бұрын
Telangana prahjalandariki. bathukama subakansulu... IAM Andra.....ee song venagana edo teliyani felling....superrrrrr
@abhiramreddy6356
@abhiramreddy6356 7 жыл бұрын
Kumar Goud 👌👌👍👍
@srinutogiti2042
@srinutogiti2042 7 жыл бұрын
Kumar Goud thanks bro ఇది మా కవిత kcr ల కృషి
@avinasheeraboina6811
@avinasheeraboina6811 7 жыл бұрын
thanku bro advance happy daseera
@sreelaxmi8560
@sreelaxmi8560 7 жыл бұрын
Thanks Bro😍
@kumargoud6830
@kumargoud6830 7 жыл бұрын
Sree Laxmi k sister...
@ShivaShankar-cr4sf
@ShivaShankar-cr4sf 11 ай бұрын
ఇలాంటి పాట మళ్ళీ రాదనుకుంటా 👌👌👌👌👌👌
@ramsaybolton5726
@ramsaybolton5726 5 жыл бұрын
ఆడ బిడ్డల అరచేతులనే ఊయలకట్టి.. వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకువచ్చి... పూవులనే పూజించే పండుగ తెచ్చే....😍😍😍😍wah em lyrics anna..
@konreddyamalraj2033
@konreddyamalraj2033 4 жыл бұрын
Song super lyrics.
@vasudevrajubalaraju8763
@vasudevrajubalaraju8763 4 жыл бұрын
Ghzugz
@AchuCSE
@AchuCSE 6 жыл бұрын
I'm from Kerala... I didn't understand the song but it's really sweet to hear :) Thumbs up Telangana 👍
@ran_vad3688
@ran_vad3688 6 жыл бұрын
Achu Akshay Akshay krishnakumar thankyou brother
@govardhanreddy8493
@govardhanreddy8493 6 жыл бұрын
Hyy... Tq brother ur compliment ..nice lyrics know
@sunilchandralanke6973
@sunilchandralanke6973 6 жыл бұрын
నన్ని...Nanni...നന്ദി
@haribabunarayanareddy7603
@haribabunarayanareddy7603 6 жыл бұрын
Hi I am Hari this song is very beautiful to hear. Keep rocking mangli akka
@maheshrachakondamr4316
@maheshrachakondamr4316 6 жыл бұрын
Achu Akshay Akshay krishnakumar Thanq so much brother
@uppaletirajesh4044
@uppaletirajesh4044 5 жыл бұрын
పది సంవత్సరాలు దాటినా ఇ పాటని beat చేయలేవు..ఇంత అందమైన లిరిక్స్ ని రాసిన వారికి నా హృదయపూర్వక అభినందనలు..
@singertarunyadavkalvayttha620
@singertarunyadavkalvayttha620 4 жыл бұрын
Tnq anna
@basaniramakrishna9160
@basaniramakrishna9160 3 жыл бұрын
Hii
@basaniramakrishna9160
@basaniramakrishna9160 3 жыл бұрын
Lanjoduka
@MadhusBeautyandKitchenTips
@MadhusBeautyandKitchenTips 3 жыл бұрын
Yes I like this song very much telangana tradition
@ramyalingampelly8585
@ramyalingampelly8585 2 жыл бұрын
Gfhhhteetyjgggguy eAjnjomi
@RupeshRkRupeshRk
@RupeshRkRupeshRk 10 ай бұрын
✨☘️🎋💐🌸🌹ఇప్పటికి ఎంత మందికి ఇష్టం ఈ బతుకమ్మ పాట 🌸🌹💐🎋🌿✨
@yakammayakamma9999
@yakammayakamma9999 10 ай бұрын
⁰¹¹1x
@shaiktofiq8354
@shaiktofiq8354 10 ай бұрын
Super
@maddulavenkataramanareddy1944
@maddulavenkataramanareddy1944 7 жыл бұрын
I am from andhra , but happy to see Telangana people got their own state , own culture to life. congrats people. both States are developing. though division hurts , we will keep moving together. batukamma a unique culture of Telangana. keep going on people.
@narengoud
@narengoud 7 жыл бұрын
well said, both the states are developing rapidly. all telugu people will have bright future ahead.
@ramakrishnayedulla1382
@ramakrishnayedulla1382 7 жыл бұрын
Thanks wish you the same
@vasanthkatyada9768
@vasanthkatyada9768 7 жыл бұрын
Thank u bro
@lalluprasad8919
@lalluprasad8919 7 жыл бұрын
Nice song
@mikekushner901
@mikekushner901 6 жыл бұрын
telugu vallu ekkadaina nivasinchavochu...madi telangana kaani maa polam guntur aynaki ki kowliki ichinam..
@srinivasrnaik4166
@srinivasrnaik4166 5 жыл бұрын
తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది బ్రదర్.. నా తెలంగాణ కోటి రతనాల వీణ !!
@sobithkumar369
@sobithkumar369 4 жыл бұрын
i am frm tenali, i am really don't know how telangana looks like.but last year i travel so many villages and almost every waterfalls in telangana really what a beautiful locations, Greenery, cool places so see, i am frm Ap ,But i love telangana and na telugu basha antte chala estam.😍
@hitarthpatidarprabhudas3963
@hitarthpatidarprabhudas3963 2 жыл бұрын
Tenali is a respectable place for me as it is birthplace of Pandit Sri Ramakrishna
@MsKAVITHA28
@MsKAVITHA28 2 жыл бұрын
You will find most innocent people in Telangana that innocence makes Telangana beautiful and peaceful
@vishnuvardhanerpa6070
@vishnuvardhanerpa6070 Жыл бұрын
🙏🙏🙏
@azizyashra2136
@azizyashra2136 Жыл бұрын
Thnks అన్న ma తెలంగానా vallu nammithe pranam ivvadiniki ready
@nandurirao4195
@nandurirao4195 Жыл бұрын
మనల్ని రాజకీయ నాయకులు వారి స్వార్ధాలకు ప్రాంతాలు గా విడగొట్టినా మన అభిమానాలు ఎక్కడికి పోవు. చక్కని పాట 👌
@praveengold2458
@praveengold2458 Жыл бұрын
A uru
@sailajareddy72
@sailajareddy72 Жыл бұрын
Very true
@kouskot
@kouskot Жыл бұрын
మన అభిమానాలు ఎటు పోవు, నిజమే అన్నగారు. కానీ కేవలం రాజకీయ నాయకులు స్వార్థం కోసమే రాష్ట్రం విడిపోలేదు 🙂
@nanipranay4216
@nanipranay4216 Жыл бұрын
@@praveengold2458 thh
@nanipranay4216
@nanipranay4216 Жыл бұрын
Hi @@kouskot
@user-um3rr4or6p
@user-um3rr4or6p 3 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు వచ్చిన & మారిన బతుకమ్మ అంటే ఈ పాట ఉండాలి ప్రతి బతుకమ్మ కి అంతా ఇష్టం ఈ పాట😊🤗❤️😘😘😘
@nageshmadakam4329
@nageshmadakam4329 3 жыл бұрын
U
@mankalianjali9129
@mankalianjali9129 2 жыл бұрын
@@nageshmadakam4329 9l c c "
@sandeepsangapaka5284
@sandeepsangapaka5284 2 жыл бұрын
Very good coment i like it💝
@sailoosai2321
@sailoosai2321 7 жыл бұрын
Bathukamma fever. Last year PACHA PACHA NI PALLE SONG. THIS YEAR TELANGANA LO PUTTI SONG. Hats off to Singers. Thank u V6. I proud to be TELANGANA bidda. This is GREAT CULTURE OF TELANGANA. I may expect next year another song. Thanks to TELANGANA Singers of TELANGANA songs.
@haribabuminde3925
@haribabuminde3925 7 жыл бұрын
sailoo sai
@swarnalathairugurala1362
@swarnalathairugurala1362 7 жыл бұрын
Super good song exlet 👍✨✨✨ 🎉😊👏😁👏😃🎉 Congratulations!
@muvasukumar3159
@muvasukumar3159 7 жыл бұрын
Super
@siddareddy383
@siddareddy383 6 жыл бұрын
sailoo sai a
@sahithraja6
@sahithraja6 7 жыл бұрын
2015...v6 2016...6tv and v6 2017...Only mictv Chesina anni songs bagunna paina unna songs vinagane nachayi
@vinaypatharla7030
@vinaypatharla7030 7 жыл бұрын
sahith raja broo
@venkateshvallepu4109
@venkateshvallepu4109 7 жыл бұрын
2015 v6 bathukamma song music director suresh bobbili...2017 mic tv bathukamma song music director suresh bobbili
@rizwanabegum7901
@rizwanabegum7901 7 жыл бұрын
Sahith Raja yes your right
@user-go5db2bx2y
@user-go5db2bx2y Жыл бұрын
నేను తెలంగాణ లో పుట్టినందుకు గర్వంగా ఉంది ఐ లవ్ మై తెలంగాణ ❤️🤩💙
@rajkotte1512
@rajkotte1512 7 жыл бұрын
ఆడపడుచులు..నీ కన్న తల్లులై..పున్నమి రాతిరిలో జోలలు పాడెదరె..👌👌🙏🙏🙌 పాటలో ఏదో తెలియని సోల్ ఉంది....మంచి ఫీల్ ఉంది.
@praveengandhi3936
@praveengandhi3936 7 жыл бұрын
Raju K Naveen
@TeluguBiggBossseason7
@TeluguBiggBossseason7 7 жыл бұрын
Raju K superb but manam inko patani copy kotakunte inka superb gaa undu I love mic TV songs mangli super voice super locations super lyrics
@ganypailwanramnagar8147
@ganypailwanramnagar8147 7 жыл бұрын
Raju K gjcvlsfs
@anjigaming48p51
@anjigaming48p51 7 жыл бұрын
Raju K andalu
@govardhankuruvalli1157
@govardhankuruvalli1157 7 жыл бұрын
👌👌👌👌☝👯
@narasimhasambaru7757
@narasimhasambaru7757 7 жыл бұрын
ఆంధ్ర లో పుట్టా కాని మనమంతా అన్న తమ్ములం మా తెలంగాణ ఆడ పడుచులకు అక్క చెల్లిళ్ళకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
@abhiramreddy6356
@abhiramreddy6356 7 жыл бұрын
Sambaru Royal tq you brother👍👍..meeku kudda 👍👍
@shivasoma9092
@shivasoma9092 7 жыл бұрын
Thanks anna
@sreelaxmi8560
@sreelaxmi8560 7 жыл бұрын
Love you bro. Same to you 🤗
@venkatpuli7709
@venkatpuli7709 7 жыл бұрын
Singer mangli also Andhra. Anantapur dist
@Orsurao
@Orsurao 7 жыл бұрын
good...but mana ap lo Kavitha la evaru chestaro ila produ ga.....ap ki okka festival kuda combine ga chesukoru....
@VijayMamidi
@VijayMamidi 6 жыл бұрын
Wow only one month lone '''కొటిి"" వ్యూస్ కి దగ్గరలో వుంది ఈ సంవత్సరంలో ఈ బతుకమ్మ పాటనే Excellent superb ఈ పాట ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలని వుంది ఈ బతుకమ్మ పాట మికు కూడా నచ్చితే ఇక్కడ Like cheyandi Thank you so much mic Tv
@santhoshkumarpeddi3164
@santhoshkumarpeddi3164 6 жыл бұрын
really it's not getting bored,
@yarasammaiah2870
@yarasammaiah2870 6 жыл бұрын
Mangle super
@chandrasekhar3074
@chandrasekhar3074 6 жыл бұрын
superb
@radhakrishna8858
@radhakrishna8858 6 жыл бұрын
vijay mamidi
@jayaramnaikjqyaramnaik9117
@jayaramnaikjqyaramnaik9117 6 жыл бұрын
vijay mamidi
@Chalapathi.marella
@Chalapathi.marella Жыл бұрын
తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో మంచి ఉద్యోగం చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను
@ayyappaponnada9769
@ayyappaponnada9769 7 жыл бұрын
I am from Andhra but I love batukamma festival and Telangana culture
@madhuraigangadhara2394
@madhuraigangadhara2394 7 жыл бұрын
anna bathukamma pandakki nuv thappakunda ravali I'm from karimnagar
@jayreddy6702
@jayreddy6702 7 жыл бұрын
anna karimnagar r siddipet randi meeku inka nachuthundi
@ritheshpandu2408
@ritheshpandu2408 7 жыл бұрын
Thank you bro
@akashdhanush5782
@akashdhanush5782 7 жыл бұрын
Thank you bro it's a honour for us...
@akashdhanush5782
@akashdhanush5782 7 жыл бұрын
Ayyappa Ponnada thank you bro it's a honour for us
@prakashannadi3461
@prakashannadi3461 7 жыл бұрын
what a voice... telangana lo putti lyric superrrrrrr osm 👌 👌 👌 👌 👌
@rk.irandla
@rk.irandla 7 жыл бұрын
తెలంగాణ ఉద్యమం నుండి వెలసిన ద్రువతార ... మంగ్లి
@raghuveer9612
@raghuveer9612 7 жыл бұрын
Being born in Andhra and grown in Telangana, I completely connected to this song and wonderful culture of the youngest state. I just started loving Telangana right from its language, way of life since I came across this song.. wonderful.. loads of love.. 💝💝💝
@sagarchenna4194
@sagarchenna4194 2 жыл бұрын
Or if h 😎 the lord uui 😎 the lord 🔥🔥igtuynnñ na m, ñhfp 👍tdpf
@akhilaakki2581
@akhilaakki2581 10 ай бұрын
/\ 😮
@sureshgoud3883
@sureshgoud3883 9 ай бұрын
Xx
@inspirethroughthechristjes110
@inspirethroughthechristjes110 9 ай бұрын
oo pp00
@GagammaG-ed4dt
@GagammaG-ed4dt 8 ай бұрын
😮
@shiva.nani_offical
@shiva.nani_offical 2 жыл бұрын
తెలంగాణ ఆడపడుచుల అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ❤️
@srijasri8243
@srijasri8243 2 жыл бұрын
🥰🥰
@halavathramesh6846
@halavathramesh6846 Жыл бұрын
2023లో mind fresh కొరకు ఈ పాట వింటూంటాను
@rasheeda1439
@rasheeda1439 4 жыл бұрын
Im muslim i love telugu bhakti songs love u telangana bidda mangli
@kirandoppalapudi2690
@kirandoppalapudi2690 4 жыл бұрын
Mamgli from Anantapur. A.P
@chegurivijay6114
@chegurivijay6114 3 жыл бұрын
Yes
@uniqguy111
@uniqguy111 3 жыл бұрын
@@kirandoppalapudi2690 sare..ippudem cheyamantav palnati Brahma naidu, nagamma, papa Rayudu ancestors are from Telangana.
@kirandoppalapudi2690
@kirandoppalapudi2690 3 жыл бұрын
@@uniqguy111 అయితే ఇపుడేమి చేయమంటావ్
@kirandoppalapudi2690
@kirandoppalapudi2690 3 жыл бұрын
@@uniqguy111 పైన కామెంట్ పెట్టిన వ్యక్తి తెలంగాణ బిడ్డ మంగ్లి అన్నారు కాదు ఆంధ్రప్రదేశ్ అని అన్నాను
@praveenkasoju
@praveenkasoju Жыл бұрын
ఇది పాట కాదు. తెలంగాణ లో ఉండే ప్రతి ఒక్కరి గుండె చప్పుడు.
@Anoos674
@Anoos674 4 жыл бұрын
I don't know why tears rolling down from my eyes while lstng to the lyrics... Metinilu vedi cheli putinilu chere kshanam ; patanalu vedi janam paleturu chere kshanam.... For job purpose or whatevr the reason might me now- a- days so many of us staying away from our families.. But thz festival dayz gives us lot of memories.. So.. Guyz plz attend all festivalz and celebrate with ur family.. Particularly girls love ur family.. Love from ap.. Super song.. ❤💕
@anandvalaboju9788
@anandvalaboju9788 3 жыл бұрын
Super sis....బతుకమ్మ పండుగ కలుపుతుంది అందరినీ🎉🎊
@karthikjamalpur9027
@karthikjamalpur9027 3 жыл бұрын
Hi
@karthikjamalpur9027
@karthikjamalpur9027 3 жыл бұрын
Thinava
@rahulsamala1334
@rahulsamala1334 3 жыл бұрын
wow rally
@abhiramreddy6356
@abhiramreddy6356 3 жыл бұрын
Love from Hyderabad telangana
@pyatapavankalyan1147
@pyatapavankalyan1147 7 жыл бұрын
nenu kanuka cm place lo unte matram pakka national award eche vadini m undhi bayya song xlent Superrrrrb feel good love song👌👌👌👌
@ramuramukamalla7091
@ramuramukamalla7091 6 жыл бұрын
Pyata Pavan Kalyan yes
@rudrakshvinayak9173
@rudrakshvinayak9173 5 жыл бұрын
Pya ta Pavan Kalyan h g
@storyfactory1382
@storyfactory1382 7 жыл бұрын
..... ఏమన్న లిరిక్సా...మిట్టపల్లి సూరన్నా...బతుకమ్మ పండుగను వారం రోజుల ముందే తెచ్చినవ్ పో... మా మంగ్లక్క ఎప్పట్లాగనే సూపర్... తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే ....
@venumadhavdussa2746
@venumadhavdussa2746 7 жыл бұрын
Yes... credit goes to music director, lyricist, and singer
@websphere1935
@websphere1935 7 жыл бұрын
Nice lyrics ....nice voice....thanks mictv
@madhavaws7499
@madhavaws7499 7 жыл бұрын
అవును.... లిరిక్స్ అదిరిపోయినయ్... మంగ్లీ సూపర్ గ పాడింది...
@pavankalyan5813
@pavankalyan5813 2 жыл бұрын
Proud to telangana ❤️khammam
@challanaveen341
@challanaveen341 10 ай бұрын
Iam also khammam
@TeluguVantaluRecipes
@TeluguVantaluRecipes 7 жыл бұрын
I think its Goona be a Good Song this year : 🌻🌻🌻🌻🌻🌻🌻 JAI Bathukamma...... 🌷 🌷 Jai Telangana 😍😍 😍😍
@rohitdas3
@rohitdas3 7 жыл бұрын
Telugu Vantalu 👍👍👍
@vijaykumargonekar6354
@vijaykumargonekar6354 7 жыл бұрын
I think it's gonna b a good song this year....!!!
@kaushalgaja9506
@kaushalgaja9506 7 жыл бұрын
Very nice
@nanigattu6780
@nanigattu6780 7 жыл бұрын
Telugu shatamanam bavathi
@haribabuminde3925
@haribabuminde3925 7 жыл бұрын
Telugu Cantaloupe
@kanakaiahputta4375
@kanakaiahputta4375 4 жыл бұрын
భ తుకమ్మ పాటలు పాడిన మంగ్లీ అక్కయ్యకు చాలా చాలా అభినందనలు
@heavenlyvision3463
@heavenlyvision3463 7 жыл бұрын
Telanganalo putti pula pallaki ekki lokamantha thirigevate, palasandra le pandralaye abba abba entha andhanga rasaru chalu life eee entha hayi ga undhi naku Chala Chala nachindhi anedhanikante enkemai unte adhi add abba superb entandi entha super
@seshagirinilapu5389
@seshagirinilapu5389 7 жыл бұрын
Beautiful song for Telangana
@urmarenuka1325
@urmarenuka1325 Жыл бұрын
Mangli life turned this song what beautiful in Telangana song Iam from Andrapradesh but I love this song more than 50 times like this any one this song
@rachakondagopi1283
@rachakondagopi1283 4 жыл бұрын
ఈ పాట వినేటప్పుడే నా తెలంగాణ సంస్కృతి ఇంకా బ్రతికేవుంది అనిపిస్తుంది
@ranjithsirimalle7340
@ranjithsirimalle7340 4 жыл бұрын
‌‌‌‌‍‌‌తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే వటే.....ఈ పాటలో ఇలాంటి పదాలు చాలా బాగున్నాయి 👌👌7💐💐💐
@MiniVlogs436
@MiniVlogs436 3 жыл бұрын
ఈ పాట ఇప్పటికీ 200 టైమ్స్ విన్న అయిన కూడా ఇంకా , ఇంకా వినాలనిపిస్తుంది అబ్బా ఏమన్నా లిరిక్స్ హ అబ్దుతం ,తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది ఈ పాట వింటుంటే 🔥👌❤️
@nareshbommireddy5357
@nareshbommireddy5357 3 жыл бұрын
I’m from Guntur Boss, I love this song like anything, listened more than 200 times.. it’s reflects our culture 😊😊👌👌👌
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 Жыл бұрын
అడ్వాన్స్. బతుకమ్మ. శుభాకాంక్షలు. జూనియర్. ఎన్టీఆర్. విరాట్ కోహ్లీ. ఫ్యాన్స్. తెలంగాణ.
@yuvakrishnadevarala4588
@yuvakrishnadevarala4588 7 жыл бұрын
I'm from Andhra Pradesh but song superb, Kathi Karthika superb in this song
@VIJAYKUMAR-vr3ob
@VIJAYKUMAR-vr3ob 3 жыл бұрын
Eh thalli kadupu lona Nuv pondalede janma!! Ee Telangana mattilki thobuttuvu neev amma❤️❤️🙏🙏🙏
@dn761
@dn761 7 жыл бұрын
most awaited song for me.. masthugundi pata..mangli voice,action,dance super. kothaga try chesaru garba music mix tho👌
@arigekanna9950
@arigekanna9950 7 жыл бұрын
divya nandikanti ha...
@SrinuSrinu-yj8is
@SrinuSrinu-yj8is 7 жыл бұрын
TS mangly super exlent
@anshuachyu3621
@anshuachyu3621 7 жыл бұрын
Super song super manglii kekaa telanaga anteene edii
@virannaviranna1937
@virannaviranna1937 7 жыл бұрын
K.ramesh. k t
@mallepogulachanel215
@mallepogulachanel215 7 жыл бұрын
very nice song nijanga miru cheppindi nijame
@battukrishna4440
@battukrishna4440 2 жыл бұрын
సింగర్ మంగ్లీ &కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేక ధన్యవాదములు... 👏ఈ పాట చాలా బాగుంది... ఈ పాట విని నేను మా కమ్యూనిటీ లో బతుకమ్మ పండుగ ని 2018 లో మొదలు పెట్టినాను ...ఒక పాట ఒక క్రొత్త ఒరవడిని సృష్టించగలదు అని నేను నా అనుభవం లో చూశా.....
@rajcharles6062
@rajcharles6062 4 жыл бұрын
Ma Telangana Bangaram!! Ma Oori Ada akka Chelle lu Vajralu... so proud of my State!😍🥰😘
@iambadboygod3557
@iambadboygod3557 3 жыл бұрын
I am also telgana
@btsforever4140
@btsforever4140 3 жыл бұрын
I am sorry to say this we are not telangana we are not andhra we are indians
@naidub5785
@naidub5785 7 жыл бұрын
Most awaited song for me ... Village culture is always ideal for every one hit like if you agree...
@prashanthnallagonda4702
@prashanthnallagonda4702 7 жыл бұрын
Correct
@kukatlarajkumar8109
@kukatlarajkumar8109 7 жыл бұрын
Superb
@thirupathigadala2371
@thirupathigadala2371 6 жыл бұрын
naidu b
@nagendhra4563
@nagendhra4563 3 жыл бұрын
I love this song I listen weekly once ...Love frm Andhra jai Telangana..Longlive Telangana culture
@satishp3764
@satishp3764 3 жыл бұрын
Thank you
@tillu5919
@tillu5919 2 жыл бұрын
Thanks bro
@satishp3764
@satishp3764 2 жыл бұрын
@@tillu5919 thank
@banglashivashivayadav8501
@banglashivashivayadav8501 2 жыл бұрын
@@satishp3764 v
@sakshithreddy6353
@sakshithreddy6353 Жыл бұрын
❤️
@tarunchunchu7619
@tarunchunchu7619 10 ай бұрын
"ఏ తల్లి కడుపులోన నువు పొందలేదే జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ, జన్మ జన్మాల బందానివి నీవై"❤❤
@srmusicofficial1073
@srmusicofficial1073 7 жыл бұрын
Iam from karnataka i love this song mind blowing song super 👌👌👌👌👌👌👌👌
@rajupitla9641
@rajupitla9641 7 жыл бұрын
Srinivas Reddy
@venkatpapasani6813
@venkatpapasani6813 6 жыл бұрын
Good song
@satishrasamalla3830
@satishrasamalla3830 7 жыл бұрын
I am from andra... Bt bathukamma songs ante naku chaala istam...
@sathishkumararukula9377
@sathishkumararukula9377 7 жыл бұрын
thank you sathish gaaru
@BhaskerReddyAleti
@BhaskerReddyAleti 7 жыл бұрын
Start in AP also it's our culture
@maniyadav9243
@maniyadav9243 7 жыл бұрын
+Bhasker Reddy Aleti all r nt like u bro any way thanks
@lingamyadav0308
@lingamyadav0308 7 жыл бұрын
Thank you
@luckylikhitha9282
@luckylikhitha9282 7 жыл бұрын
super song kerak
@ajayj5658
@ajayj5658 7 жыл бұрын
Iam from Rayalaseema, Your song shown me the greatness of BATHUKAMMA , I even seen the song "relare rela re" by 'Mangli', There is unknown vibrations in your voice 'Mangli', I always getting goosbumps(vollu pulakiristhu) by listening these two songs. Credits to MANGLI. She shown Greateness of TELANGANA with her voice. You are singing with you'r whole heart, So the songs are also very beautiful just like you.
@peddidakasudarshan
@peddidakasudarshan 7 жыл бұрын
thanks Anna...
@jayreddy6702
@jayreddy6702 7 жыл бұрын
Thanks for ur love brother😊
@kammaripoornima7553
@kammaripoornima7553 Жыл бұрын
కోటి సార్లు విన్న e పాటకి క్రేజ్ తగ్గదు తెలంగాణ లో పుట్టి పూల పల్లకి ఎక్కి... అన్నపుడు ఎంత సంతోషంగా ఉంటది
@emamulhussain7909
@emamulhussain7909 5 жыл бұрын
I Don't understand this language. .... but I enjoy these songs. Love ❤❤❤❤From Assam
@shyamsundar-ur2yb
@shyamsundar-ur2yb 5 жыл бұрын
This song about telangana cultural celebration. With flowers
@bsimulinti6590
@bsimulinti6590 4 жыл бұрын
Bhai jaan Ye gaana Telgu bhasha ka hain (TELANGANA) Yaha Har Phooloka Pooja hota hain 🙏🙏🙏
@user-fv7fu5pt2h
@user-fv7fu5pt2h 4 жыл бұрын
Respect to Tiger state from Telangana
@PavanKumar-rw7on
@PavanKumar-rw7on 4 жыл бұрын
Am from AP state but always love Ap and telegana state
@umadevirachala9659
@umadevirachala9659 4 жыл бұрын
@@bsimulinti6590 to the. ..
@sheshatechnophile2303
@sheshatechnophile2303 7 жыл бұрын
Jai Telangana Jai Andhra Pradesh Jai Telugu thalli Jai bhathukamma
@pusamanasa3750
@pusamanasa3750 6 жыл бұрын
.
@navi__navya7102
@navi__navya7102 Жыл бұрын
Already its has been 5 years...but still love in this song... Proud to be TELAGANITE 🥰🥰
@sriramthati4522
@sriramthati4522 Жыл бұрын
Hiiii
@anjiaaanji9485
@anjiaaanji9485 2 жыл бұрын
Ma intlo pellilaku and saree function ki and sareelaku elanti function ayinaa maa babilu and bavalu and chinna pillala kaada nunchi peddavalla varaku andaru kalisi specially ee song ki dance chestham Adi chaala happy gaa anipisthundi
@thirumalaisamy1349
@thirumalaisamy1349 4 жыл бұрын
பல முறை கேட்டாலும் இனிக் கிறது மங்லிய்
Mangli Bathukamma Song 2019 | Full Song | Mittapalli Surender | Madeen SK
4:27
Whoa
01:00
Justin Flom
Рет қаралды 55 МЛН
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 119 МЛН
Mangli || Ganesh Song 2021 || Full Song || Suresh Bobbili || Laxman
4:44
Mangli Official
Рет қаралды 17 МЛН
V6 Bathukamma Song 2015 || V6 Exclusive Songs
4:31
V6 News Telugu
Рет қаралды 92 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 55 МЛН