I'm from ap , but love u telangana ever......చిన్న చిన్న సమస్యలు కానీ మనం అంతా ఆంధ్ర మరియు తెలంగాణ పుత్రులము.........
@kirandoppalapudi26905 жыл бұрын
S
@harishviraktamath9615 жыл бұрын
I am frm Karnataka but i studied in Hyderabad lovable memories.. I learned Telugu bcz of my Telangana frnds.. Love from Karnataka ❤😘❤😘
@rspvarun5 жыл бұрын
I am from Telangana but doing job in Bengaluru. Love to Karnataka ❤
@balgondabalgonda59162 жыл бұрын
Study hydrabad job Chennai native karnataka 💗 south Indians
@Hyunjins_hairband_1707 Жыл бұрын
I'm from Hyd but I studied in Karnataka for 2 yrs
@MohitKe-uq3gm10 ай бұрын
Superb ❤@@balgondabalgonda5916
@MohitKe-uq3gm10 ай бұрын
Harishvikraktmath lots of love from Telangana ❤❤, reply 😢 bro
@m2k-vlogs7 жыл бұрын
Happy telangana formation day.... ఎన్నో గొంతుకలు కలిసి ఒక్కసారిగా దిక్కులు పెక్కటిల్లేలా జై తెలంగాణ అంటూనినదించిన రోజు. ముళ్ళకంచెలు,బాష్పవాయు గోళాలు ,లాఠీలు,తూటాలు సంతోష పడిన రోజు. సమైక్య నినాదంతో విర్రవీగిన సామ్రాజ్యవాదులు తల దించుకున్న రోజు. రాజకీయ బానిసలుగా మారిన తెలంగాణ ఇంటి దొంగల గుండెల్లో పిడుగులు పడిన రోజు. అమర వీరుల ఆశయా త్యాగాలకు కొత్త మొగ్గలు తొడిగిన రోజు. యావత్త్ తెలంగాణ సమాజం స్వేచ్చా గాలులు పీల్చిన రోజు. అదే మన తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజు. అందరికి రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ...... జై తెలంగాణ !! జోహార్ తెలంగాణ అమర వీరులకు............. జోహార్ జోహార్............jai Telangana Jai Hindh T Me thirupathi
@drpraveenkumarajmera78147 жыл бұрын
hats app mangli bai .iam proud of my daughter manglibai .tv. anchor ..dr praveen kumar ajmera radiologist. i also requested our T leaders to think on our film industry also to make our own films instead depend on andhrities ...we have to develop our own media also for self reliance...CM to think on our film industry last 60 only andhrities are dominating in this field...
@ganeshroy3514 жыл бұрын
Being a Jharkhandi/Bengali guy I am living here at Telangana since last five years for job purpose...I have lots of telugu friends and I love listening Mangli...she is really a Gem of Telangana..I love her voice
@pokemonitishere2022 жыл бұрын
She's Andhra Pradesh person from rayalaseema not Telangana
@MohitKe-uq3gm10 ай бұрын
@pokemohnitishere202 he is flatrer 😂😂
@krishnamahankalimudhiraj21387 жыл бұрын
మనసుకు హత్తుకునే అద్భుతమైన పాట.. తెలంగాణ ప్రాభవాన్ని పాట రూపంలో అద్భుతంగా ఆవిష్కరించినారు. ఈ పాట కి ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన రచయిత కి.. ఈ పాట పాట పడిన గాయిని గాత్రానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మిత్రులందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...
@jagadisbatchu74057 жыл бұрын
krishna mahankali Mudhiraj super song wonderfull
@smashingmohan8607 жыл бұрын
Jagadis Batchu
@rajuchenaveni95787 жыл бұрын
🎼That is the voice Telangana 🎼 from Udutha Raghupathi
@rajuchenaveni95787 жыл бұрын
nice voice and lyric hats ap
@balasivuduyalala81127 жыл бұрын
Satyavathi SONG with her action is very much pressive
@chandramoulimukunda13287 жыл бұрын
ప్రతి అక్షరాన్ని ఒక ఆయుధంగా వాడారు...సాహిత్యాన్ని ఎంతో గొప్పగా మరల్చారు..పాట అద్భుతం.. తెలంగాణ భాష ,యాస నిత్యనూతనం గా విరాజిల్లు గాక...
@prajwalreddy11897 жыл бұрын
Chandramouli Mukunda chala baga cheppindru mana yasa gurinchi
@sathishkerrthi42646 жыл бұрын
Chandramouli Mukunda good
@KhajaShaik-vk6dq4 жыл бұрын
Andra lo unna nake ee song vinte ney goosebumps vastunnayi ika akkadunna mana Telugu bro and sis ki poonakale ika and I am very proud to be born on Telugu earth Jai Telugu people ✊🏻✊🏻 Mera Bharath mahan 🙏🏻🙏🏻 Jai hindh...
@Prince-uf1il3 жыл бұрын
Jai Telangana 🔥🔥
@prathameshpatil68484 жыл бұрын
I'm from Maharashtra but a love to telangana is unique 🥰🥰🥰
@captainjack58684 жыл бұрын
Tq jai telangana from warangal
@meghanathkethavath20374 жыл бұрын
yes,I too live in Maharastra but I m from Telangana...😍😍😍😎
@karthikgaming22773 жыл бұрын
Of course 😄
@adenagesh-it2zn Жыл бұрын
😮🎉🎉
@abhiramsingu78876 жыл бұрын
ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలు , స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమీ జగములో …నా తెలంగాణ … బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూల , ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల….. ఓఓఓ ఓఓఓ ఓఓఓ రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లె ,వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో …నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో మిన్నులం , తడి మన్నులం , మేమ్ పచ్చ పచ్చ మొక్క జొన్న పంటలం వాగులం , మేమ్ వంకలం మా భాషే తియ్యని సీతాఫలం వేములవాడ , యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం బొట్టు బోనం కలలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే పోతన పుట్టిన భూమీ ఇది కొమురం భీముల పుడమి సిరులు పండె మాగాణి ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ తరంగులం , మేమ్ ఫిరంగులం మేమ్ అందమైన కృష్ణ జింక పరుగులం కాంతులం , పూ బంతులం మేమ్ కిల కిల పాలపిట్ట పలుకులం చెమటలం , తడి చెలుకలం మేమ్ జమ్మి చెట్టు ఆకు పచ్చ తళుకులం తారలం, తంగేడు పువ్వులం మా ఖ్యాతి కాకతీయ కళా తోరణం … హుస్సేన్ సాగర్ , చార్మినార్ ఘన చరితకు సాక్ష్యం గోల్కొండ సింగరేణి సిరులే జల జీవాధార మా నదులే చెరువుల మిల మిల మెరుపు పక్షుల కిల కిల అరుపు పచ్చని ప్రకృతి పిలుపు ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లె ,వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో …నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో కమ్మగా ఉంటది యాస అతి ప్రాచీనం మా భాష బతుకమ్మే మా శ్వాస ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
@jaisimha24816 жыл бұрын
Satish
@jmalesh75054 жыл бұрын
Super
@krishnadubba57097 жыл бұрын
నేను ఈ పాటని 100 టైమ్స్ వినుంట ...ఈపాటతొ కందికొండన్న,మంగ్లి(సత్యవతి) గారు ఎంతొ ఎత్తుకు ఎదిగారు.మంగ్లిజి మీరు నేర్చుకున్న సంగీత, ప్రతిభా పాటవాలు ఈ పాటతొ మీ విలువను పెంచాయి.మీ తియ్యని గొంతులో ఇంకా చాల మంచి పాటలు మారు మ్రోగాలి ALL THE BEST MANGLIJI
@chandumindi79277 жыл бұрын
super song
@thajuddinmahammadh82416 жыл бұрын
DUBBA KbRISHNA k
@s.maheshguptha1216 жыл бұрын
సూపర్ సాంగ్ తెలంగాణ లో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను .....జై తెలంగాణ... మగ్లీ గారు చాలా బాగా పాడారు..👌👌👌👌👌
@vasanthrow60115 жыл бұрын
Mahesh gupta
@lovelysrihan97114 жыл бұрын
ఈ మూడేళ్లలో ఒక్క పాట కూడా ఈ పాటను బీట్ చేయలేక పోయింది.. సూపర్ సాంగ్.. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
@sunnysathish09874 жыл бұрын
Yeah ,m waiting fr dat sng ,yet to cme
@andhraamigos24357 жыл бұрын
సూపర్ సాహిత్యం - సింగర్లు - ఆర్టిస్టులు నిజంగా ప్రాణం పెట్టి చేసారు. ముఖ్యంగా ఆ లంబాడీ అమ్మాయి పాత్రధారిణి అద్భుతంగా జీవించారు...
@KSrikanth8567 жыл бұрын
Vijaya Kumar Batchu she is Mangli.. V6 theenmar ancor..
@gavarrajugnanasudheer93697 жыл бұрын
Vijaya Kumar Batchu Anna..meeru okati rayandi ila
@ramakrishnaankathi7917 жыл бұрын
అద్భుతం..సంగీతం చాలా బావుంది.. పాట మొదలవుతూనే మంచి ఫీల్ కలిగిస్తుంది. రాప్ కూడా బావుంది. లిరిక్స్ చాలా చక్కగా కుదిరాయి. ఇక అన్నింటికన్నా ఎక్కువగా చెప్పాల్సింది మంగ్లీ అలియాస్ సత్యవతి గారి వాయిస్ గురించి..ఎంత ఎనర్జిటిక్ గా పాడారు.. ఎంత చెప్పినా తక్కువే. నేను షాక్ అయ్యా వాయిస్ విన్నాక..ఎంత హై లెవెల్లో ఉందో సాంగ్.. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మీరు పాడాలి.. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..జై తెలంగాణ..జై జై తెలంగాణ...
@janakireddypakala74187 жыл бұрын
chala chala bagundi ni pata vintunte kadupu nidndu tundi. ma papa morning nundi mi pata vintune vundi
@suryaavunoori76467 жыл бұрын
Ramakrishna Ankathi copy paste of Rajasthani folk song andarani fool chesadu evado gaani
@ramakrishnaankathi7917 жыл бұрын
Surya Avunoori which song bro.. can u pls send me the link if u have...
@siddusiddharth64807 жыл бұрын
copy cheste enti aina munde rasaru ga inspired from ani
@suryaavunoori76467 жыл бұрын
Just type "kattey Ram Sampath " u will get the song 😊😊
@rajsekhar91387 жыл бұрын
I'm from.amalapuram, andra pradesh..super song..touched the sky..kotlatanu nerpina nelaa ani OU campus nu chupinchadam lo mee honesty kuda kanipisthundhi....wattt lovely song..
@ChintugaduNikhil7 жыл бұрын
S brother we proud to be a part of ou nd east godavari valla attitude nd culture superb ga vuntadi my frnds in east godavari police dept
@saravana89653 жыл бұрын
I am from andhra but I love this song mangli have unique voice its mesmerising my heart andhra vaallaki Telangana ante sodharabhavame vasthundi even MANGLI from ANANTAPUR kadhaa
@statusofficialchannel-ramd80623 жыл бұрын
Ananthapur kaadu
@ravindranarayan12353 жыл бұрын
Yes absolutely bro🤗
@pruthviraj45343 жыл бұрын
mangli is from adilabad bro..
@Naa_Alochanalu966 жыл бұрын
మన తెలంగాణా గొప్పతనం గురించి చెప్పిన ఈ పాటకు దీనిని రూపకల్పన చేసిన వారందరికి ధన్యవాదాలు జై తెలంగాణ ! జై జై తెలంగాణా !!
@bhukyamallannamallanna81646 жыл бұрын
☺️
@bhukyamallannamallanna81646 жыл бұрын
Super song
@shankar143ize6 жыл бұрын
If think gfdf up c Persephone Da Da tree hurtful monogram gi
@ramagovindareddy74606 жыл бұрын
NaKent of istamyanapata
@sadanandamchenigarapu38232 жыл бұрын
ఇంతమంచి సాహిత్యం మనకే సోతం
@smdr10006 жыл бұрын
I am from Andhra Pradesh as a teacher. What an explanation within 4 minutes about Telangana. I watched this video so many times. We missed Mangli past days. We lost good singer previous days. Great lyrics, choreography. I become a big fan to Mangli. Please sing songs about Rayalaseema Mangli, Especially about Anantapur.
@gopichandanumula27086 жыл бұрын
Rafi Mahammad earthiness
@suneelspartan9786 жыл бұрын
నేను ఆంధ్ర ప్రదేశ్ నుండి . పాట చాలా బాగుంది. నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం. I love Telangana. ఎందుకంటే అది కూడా మా తెలుగు నేల కాబట్టి. నాకు తెలుగు భాష అంటే ప్రాణం. మన తెలుగు భాష మీద మంచి పాట రాయండి. మనం భౌగోళికం గా విడిపోయినా మానసింకంగా కలిసే ఉన్నామని ప్రపంచానికి తెలియపరచండి. జై తెలుగు.
@tagoresykam38916 жыл бұрын
Super chaparu
@srinathganji6 жыл бұрын
Good
@sai-de2mm6 жыл бұрын
Super bro we are belongs to Telugu
@venkatpappula33676 жыл бұрын
kashiki ki poina shaneshwaram poledani Inka endi Edi
@jagiriyadagiri25776 жыл бұрын
Suneel Rayapudi
@karthickts43823 жыл бұрын
I am from tamilnadu always watching telegu movies and songs doing a business for a several years in hydrabad I like telegu so much and mangali voice are awesome always 💐💐💐💐
@haneefshaik67647 жыл бұрын
మన తెలంగాణా పాటని ఇంతగా అభిమానించిన అన్ని రాష్ట్రాల సోదరులకు👋 వందనం,,,,,
@venkatvudatha63127 жыл бұрын
HANEEF SHAIK మనసుల్ని మనుషుల్ని కట్టిపడేసే ఏదో తెలియని ఫీలింగ్ ఈ పాట లో ఉంది
@kattewarramesh32536 жыл бұрын
HANEEF SHAIK to
@dharanikanth91756 жыл бұрын
Hi
@suneelspartan9786 жыл бұрын
HANEEF SHAIK మన తెలంగాణ , తెలుగు జాతిలో పుట్టిన ప్రతివాడు. తెలంగాణ వాడే & ఆంధ్రావాడే. కోటి రతనాలవీణ నా తెలంగాణ. అన్నపూర్ణ నా ఆంధ్ర ప్రదేశ్.
@harinireddy62866 жыл бұрын
Nice
@Vk-vd9mj5 жыл бұрын
I am from Rayalaseema, can't resist to love this Telangana..
@sampathmallela1184 жыл бұрын
స్వచ్హమైన నిజమైన తెలంగాణ ఖ్యాతిని వివరించే పాట ## చాలా అద్భుతం గా ఉంది అమ్మ ..💖💖
@pavankumar-pw1vs2 жыл бұрын
Even after 5 years this song has its freshness ❤️. A 4 minutes song which describes about hole greatness of Telangana. Really Telangana is an emotion for me as iam staying in other states. I feel very emotional.
@harishgunda90407 жыл бұрын
సింగిడి రంగుల పూల ఇది జనపదాల నేల. ఓ....ఓ...ఓ.... అచ్చ తెలంగాణ యాస మన భాష. మన సంస్కృతి కి అద్దం పట్టిన పాట. Hats off to you మంగ్లీ. నీ గొంతుక కోయిల పాట. ఈ పాట కి చాలా బాగా కుదిరింది. కండికొండన్న లిరిక్స్ సూపర్.👌👌
@annelasaikoona42097 жыл бұрын
Jai telangana
@KumarKumar-ns1no7 жыл бұрын
jayajanaki.rama
@KumarKumar-ns1no7 жыл бұрын
jayajanaki.ramafilm.please
@katkammanohar99437 жыл бұрын
Harish Gunda very nice comment
@RajeshRajesh-df3ld7 жыл бұрын
Harish Gunwalloe and
@baluyadavalli80506 жыл бұрын
నేను ఆంధ్రా ....కానీ ఈ పాట తో నాకు తెలంగాణ పై ప్రేమ,ఇష్టం చాలా చాలా ఎక్కువ అయ్యాయి. I can say proudly Telangana also is my state.
@prasadchandra95266 жыл бұрын
D Chandra
@prasadchandra95266 жыл бұрын
Like this song
@singamck86906 жыл бұрын
Thank Q brother, always welcome.
@prasadande6 жыл бұрын
Tq Brother
@narrarajendraprasad57906 жыл бұрын
Tq
@kranthimj6764 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి......no words.... only 🙏❤️ goosebumps
@badri.siddipet..26603 жыл бұрын
Correct.......
@malleshmuddada53233 жыл бұрын
Saranga
@shivakonka14033 жыл бұрын
Oro
@shivakonka14033 жыл бұрын
Oro
@shivakonka14033 жыл бұрын
Oueoruorwoworwww@@badri.siddipet..2660
@కొమ్ముశ్రీకాంత్7 жыл бұрын
0:55.దగ్గర సాహిత్యం వుంది కదా అలాంటి పదాలు రాయాలంటే అది మా తెలంగాణ కవులకే సాద్యం.జై తెలంగాణ.తెలంగాణ కళాకారులక్ వందనాలు
@madhugude91667 жыл бұрын
Jai Telagana Jai Bharat
@krishnareddy11457 жыл бұрын
We are Telugu people's brother
@suryak13327 жыл бұрын
Kandikonda anna nuvvu great..super lyrics.. Mangli voice chala sweet ga vundi.. Rap padina ammayi voice kada baga set ayyindi.. Superb music..
@nagamaniguuanagu16577 жыл бұрын
nice
@schary2857 жыл бұрын
listening experience is amazing im proud to be Telangana
@dilliprasadbandireddy65324 жыл бұрын
I am from Andhra Pradesh...but I love Telangana ... Bcz only names change anthy megatha antha same to same like my brother's and sisters...love u all...mangili base voice is superrr all the best for u r bright future
@bhaskarmn47456 жыл бұрын
మీ పాటలు. ..ఏవైనా కానీ. నా చెవి లో అమృతం పోసినట్టు ఉంటాయి. 👌👌👌 అద్బుతం ఆమొగం
పోతన పుట్టిన భూమి కొమురం భీముల పుడమి... Goosebumps...
@saisandhyamotordrivingscho11527 жыл бұрын
Rakesh reddy
@chvittalxxx93767 жыл бұрын
to eesa orGGG
@chapparaochapparao58827 жыл бұрын
rakesh reddy telanganasongs
@ananya5957 жыл бұрын
I. lovely to song😍😛😰👪💑👍✋💙💘💥💫🌹🌸🌲
@sarangapanienugala30997 жыл бұрын
GD song
@Think_Out_Of_D_Box-Gaya3Sri7 жыл бұрын
Do.. I am from Andhra Pradesh ,After listening to this song I love it very much from bottom of my heart... From couple weeks I am regularlly following the People who are working in News channels BITHIRI SATTI and MANGLI.. they are keep on trying to Expose and Enlarge our TELANGANA tradition ,voice... And also the people who are working on protecting the our తెలంగాణ's భాషా,సంస్మ్రతి,వేషధారణ,మాండలీకం,జాతర,బతుకమ్శ and etc.. I Wish them all the best and all the best to all my Telangana brothers and sisters...
@nagamallaanilkumar64546 жыл бұрын
Djsony
@cookeyskitchen_136 жыл бұрын
I am from andhra pradesh i did not understand your language
@anandvalaboju97886 жыл бұрын
Thank u bro from ts
@funwithharsha93982 жыл бұрын
నా తెలంగాణ పాటలు విన్న ప్రతిసారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి💥
@sahilpatel32897 жыл бұрын
I am from MAHARASHTRA BUT THIS SONG GIVES ME GOOSEBUMPS WHEN EVER I SEE THIS SONG. LOVE TELANGANA AND ANDHRA.......💕💗
@ayshuadiaysuadi9926 жыл бұрын
Thanku proud of my telangana
@Krishna-dg6sf6 жыл бұрын
nice
@ashokchukka96956 жыл бұрын
SAHIL PATEL ok
@RamthuGani7 жыл бұрын
am from Kadapa song superbbbbb omggg👌👌👌⚘⚘⚘⚘👏👏👏 Akka evaro kani superbb voice nenu enduku TS lo putaledu anukuntuna superbbb
@fayazmohammad55957 жыл бұрын
Yekkaithe m undhi bro we r all indians
@95385038537 жыл бұрын
Ramthulla K No brother. We r all one. తెలుగు biddalam
@ssgtravels89037 жыл бұрын
fayaz mahammkk000a
@naveennagam82037 жыл бұрын
Ramthulla K. Thanks
@rithikrithik69926 жыл бұрын
సూపర్ సాంగ్ తెలంగాణ లో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను .....జై తెలంగాణ.
@avstutorial6014 Жыл бұрын
తెలంగాణ లో పుట్టిన వాళ్ళు అంత పోరాటాయోధులు... నేను ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు నా అదృష్టం గా భావిస్తున్న..... తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం మాములు పోరాటం కాదు అలా పోరాటం ఎవరు చేయలేరు... జై తెలంగాణ జై భారత మాత......
@sandeepkakulapati7 жыл бұрын
im frm andhra ...song really superb pride of telangana...
@yakubmohammad73317 жыл бұрын
sandeep kakulapati 8nhii876778
@ramulunayak87227 жыл бұрын
nuvu great mangli ekkadiki velini telangana ki support chesthu mana lambadi respect penchuthunav
@durgabhavanireddy96567 жыл бұрын
vintunte goosebumps vasthunnayi serious ga chaala baagundi andi..💗💕👌
@BhayamNasthi7 жыл бұрын
Don't fool yourself dude.They already convicted about what they did. That's the first thing you see on the screen. Inspired by (Kattey). Why don't you appreciate singers efforts and lyricist's effort in putting this out. They might have took a week to get this completed and You've spent your 5 mins to listen and broke your head to figure out, from where they copied. Its easy to disrespect any of form of art, but creating is tough. Hope you get It.
@mohammedjamaluddin14477 жыл бұрын
super song sister. ur voice so sweet...
@DyavathiPriyanka7 жыл бұрын
akka Chala Bagundhi
@robson14297 жыл бұрын
Challa durga bhavani telangana ante word of spirt .great to be good humanity .culture .iam from ap
@DyavathiPriyanka7 жыл бұрын
Were From
@Indian-lx5si4 жыл бұрын
తెలంగాణ అనేది నాకు ఒక ఎమోషన్.. ఎందుకో ఆంధ్రా వాళ్ళు తో కలిసి ఉందామని వున్న కానీ తెలంగాణ అంటే ఒక ఫీలింగ్ వస్తది..అందరం కలిసి సాధించుకున్నాం అనే ఒక ఐకమత్యం నాకు నచ్చుతుంది
@pasupuletinirmala57163 жыл бұрын
sodara ee paata padina Ammayidi Telangana kaadu...Rayalaseema
@subbaraomanda64783 жыл бұрын
@@pasupuletinirmala5716 yaaa
@Xxx-cz5kg3 жыл бұрын
@@pasupuletinirmala5716 ayithe Enti Padindhi Telangana paata ey ga Padindi evarani kaadu deni gurinchi paadaaru annadi Point
@darlingyona1433 жыл бұрын
గుడ్ బై చెప్పిన
@Prince-uf1il3 жыл бұрын
@@pasupuletinirmala5716 andhrola cheta... telangana gopatanamu chepistunamu...enduku antey mi andhrolu ki sigu ravalani..😂
@ramulokavarapu29537 жыл бұрын
పాటకి సరిహద్దులను చెరపగల శక్తి ఉందని....ఈ పాటకి దక్కిన ఆదరణ చూస్తే నే తెలుస్తోంది.... *నా తెలంగాణా*...మాటే చెప్తోంది.... పుట్టిన నేలని గురించి చెప్పడానికి ఉపమానాలు అక్కర్లేదని....
@rajuraparthi177 жыл бұрын
ramu lokavarapu 👍
@నానీయాదవ్6 жыл бұрын
బ్రదర్ ఆమే సీమ గిరిజన బిడ్డ జై రాయల సీమ
@ramulokavarapu29536 жыл бұрын
సోదరా...మాట గురించి... పాట గురించి మాత్రమే....
@t.naveenyadav80896 жыл бұрын
Thanks sir
@kalyanram48896 жыл бұрын
ramu lokavarapu Tqq Anna
@nithishreddy4617 жыл бұрын
this bring goosebumps and I always feel proud of my Telangana State
@ravirohan54537 жыл бұрын
Nithish Reddy Teegala
@n.anilanil88585 жыл бұрын
Umesh nayak
@krishnavluke68705 жыл бұрын
I am from Nellore.but I love Telangana & Telangana people..kammani yaasa swachhamaina prema. I teach physics in VMSS Siddipet district.😘😘
@gnanendarrangeri2413 жыл бұрын
Where in Siddipet
@madhubandi-dm4qg5 жыл бұрын
నా తెలంగాణ కోటి రత్నాల వీణ మాట కరుకు మనస్సు బంగారం
@s.v.bhaskarreddy31497 жыл бұрын
its an amazing song..ఫ్రేమ్ ఫ్రేమ్ లో మీ డెడికేషన్ తెలుస్తుంది.. thanx for whole team
@VishnuVishnu-gr8zm7 жыл бұрын
Vishnu. nagamma. KZbin video Naa Peru
@brinesilas12776 жыл бұрын
I'm from A.P but grew up in Chennai. A salute to mangli and whole crew. The essence and feel of this song is fantabulous. Very energetic, fresh and pure. Much love guys. Keep up the good work.. May God bless us. 🤞👌👌
@satishvemula84167 жыл бұрын
kandikonda garu ee ee song vintunte kanisam 30 min unte bagundedhi anpinchindhi super song bro mi next song kosam waiting
Love the voice and love u telangana😘😘😘....from Maharashtra
@mounikamonu54847 жыл бұрын
am from Karimnagar telangana, By hearing this song, feeling proud.... being tg member.
@rakeshmaidam44986 жыл бұрын
Me also karimnagar this is rakesh 9963908796 how r u mounika mangli voice is super
@gousenidamanuri87546 жыл бұрын
తెలంగాణ పాటలు బలే సూపర్గా ఉంటాయి.👌👌👌👌 మా ఆంధ్రప్రదేశ్ కు ఒకసారి ఇలాంటి పాటలు రాయండి. ఇది నా రిక్వెస్ట్ 😂😂😔😔😔
@srinivasaraogarika52296 жыл бұрын
GOUSE NIDAMANURI Super anna👌👌
@bosebodapati58536 жыл бұрын
Yes ma andhara ke kuda padandii plz
@testtesttest14176 жыл бұрын
GOUSE NIDAMANURI BYU b Jarrod
@gedelashiva44916 жыл бұрын
😊😊😙
@javapallykurmaiah82196 жыл бұрын
GOUSE NIDAMANURI Hiiii
@srinivasnakrekal54806 жыл бұрын
అద్బుతమైన తెలంగాణ పాట. చాలా బాగా పాడారు మంగ్లీ గారు..
@gopichandanumula27086 жыл бұрын
Srinivas Nakrekal aakarthik
@gopichandanumula27086 жыл бұрын
Srinivas Nakrekal b BC
@rajeshjagilinki80044 жыл бұрын
నాకెందుకో తెలంగాణ నేపథ్యం అంటే చాలా ఇష్టం
@shareefmohammad72793 жыл бұрын
60 ఏండ్ల కొట్లాట
@suryakumar46966 жыл бұрын
You nailed it sister, repeat mode on..I am from Andhra but doesnt matter from where I am, my respect towards telangana culture increased with this song. I am sure Mission Kakateeya and Bhagiratha are in good hands of Harish rao, Hope everyone in telangana will get sufficient amount of water for their needs :)
@bochunikhila13806 жыл бұрын
Super song
@Rams1111-t3x7 жыл бұрын
I Am from Andhra Pradesh ... Konaseema ...... I like telangana Culture and People ..... This song : Music -- Ultimate : Lyrics -- Marvelous : Camera -- Excellent : Mangli -- Adharahoooo .....
@rajrajendar87446 жыл бұрын
ram gopi
@bigbosstelugu43547 жыл бұрын
nenu e song no 1000 times vinna anni sarlu vinna bore kottani song this is 1 song off telangana our india
@Praveenvavineela997 жыл бұрын
super song
@manasachowdary9784 жыл бұрын
Iam from andhra. Naku telangana ante istam akkada prajalu kalmasham leni varu nammina variki pranam istharu
@captainjack58684 жыл бұрын
Tq manasa manam antha okate Telugu vallam And indians jai Telangana
@sureshchandra89574 жыл бұрын
Tq manasa....
@emmanuelemmu85944 жыл бұрын
Big Hug 🤗 💓 thaq Ji 🤝
@ChA-ze7hx4 жыл бұрын
Me also Andhra
@chaithanyajakkanapally45584 жыл бұрын
Thank you...
@princesreekanth56925 жыл бұрын
I am from A.P. But telangana song is superb and fantastic song. Like Here for mangli song 👇👇👇👇👇👇👇
@Sachin-ub1bo5 жыл бұрын
Sharu yov
@mudhirajvenu16965 жыл бұрын
Hii
@laxman1875 жыл бұрын
💛💛💛💛💛💔💛💛💛💛💛💔💛💛💛💛💛💛💛💛💛💛💔💓
@vamsivarma49115 жыл бұрын
I'm also A.P I like mangli songs
@mandamohanabharadwaj94576 жыл бұрын
హుస్సేన్ సాగర్ చార్మినార్ ఘన చరిత కు సాక్ష్యం గోల్కొండ 😍😍
@motyalarao2266 жыл бұрын
I proud to Telangana .I don't know how many times saw this video song .Very good lyrics and it's shows our Telangana culture.
@GangadharAntharpula4 ай бұрын
Na tenth class lo Vachindhi e song have. A super memories with this😢❤
@mandamohanabharadwaj94575 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు ..మా తెలంగాణ గొప్పతనం అలాంటిది 😍😍 👌👌
@manishamallala58074 жыл бұрын
Hostel no
@rajendergoudgoud19854 жыл бұрын
👌👌👌
@nkumar-yk4 жыл бұрын
Yes bro
@krishtnavenisreepati91794 жыл бұрын
@@nkumar-yk super songs bro
@krishtnavenisreepati91794 жыл бұрын
@@nkumar-yk super songs bro j ysr
@mandamohanabharadwaj94576 жыл бұрын
పల్లె మట్టి వాసన లే స్వచ్ఛమైన మనుషులే 😍😍అందమైన భూమి జగము లో...నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో 😍😍
@chagantikalyani69734 жыл бұрын
laov
@harshanandu427 жыл бұрын
after this song I am say sad why not born in telangaana super lyrics and composition 🎵🎵🎵🎵🎵
@robson14297 жыл бұрын
harsha nandu right bro me too
@sirilaxmi9297 жыл бұрын
thank u..resepect the telagana
@mothilalnayak1233 жыл бұрын
Movie lo songs paditey ne singer ani gurtinche ee rojullo kuda ee type of songs paadi chala mandiki janapada singers kuda unnaru ani teliya chesaru magli garu .....lot of respect 🙏 keep going like this ❤️👍
@harshaaas6 жыл бұрын
రేలరే రేలరే నీళ్లల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచె రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో ఓ.. రేలరే రేలరే పల్లె మట్టి వాసనలె స్వచ్ఛమైన మనుషులె అంధమైన భూమీ జగములో సింగిడిి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నెర్పిన నేల ఓ.. ఓ.. జో.. రేలరే రేలరే నీళ్లల్లో నిప్పల్లె వచ్చింది నిజమల్లె పడి లేచి నిలిచె రణములో నా తెలంగాణ లెచి నిలిచి గెలిచే రణములొ మిన్నులం తడి మన్నులం మేం పచ్చ పచ్చ మొక్కజొన్న పంటలం మా భాషే తియ్యాని సీతాఫలాం వేములవాడ యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం బొట్టు బోణం కళలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే పోతన పుట్టిన భూమి ఇది కొమురం భీముల పుడమి సిరులు పండె మాగాణి ఓ .. ఓ.. జో.. తరంగుళం మేం ఫిరంగులం మేం అందమైన కృష్ణజింక పరుగులం కాంతులం పూబంతులం మేం కిల కిల పాలపిట్ట పలుకులం చెమటలం మేం తడి చ్చెలుకలం మేం జమ్మిచెట్టు ఆకు పచ్చ తళుకులం తారలం తంగేడు పూవులం మా ఖ్యాతి కాకతీయ కళా తోరణం హుస్సేన్ సాగర్ చార్మినార్ ఘన చరితకు సాక్ష్యం గోల్కొండ సింగరేణి సిరులే జల జీవాధార మా నదులు చెరువుల మిల మిల మెరుపు పక్షుల కిల కిల అరుపు పచ్చని ప్రకృతి పిలుపు ఓ.. ఓ.. జో.. రేలరే రేలరే నీళ్లల్లోనిప్పల్లె వచ్చింది నిజమల్లె పడి లేచి నిలిచె రణములో నా తెలంగాణ లెచి నిలిచి గెలిచే రణములొ కమ్మగ ఉంటది యాస అది ప్రాచీనం మా భాష బతుకమ్మే మా శ్వాస ఓ.. ఓ.. జో.. రేలరే రేలరే నీళ్లల్లోనిప్పల్లె వచ్చింది నిజమల్లె పడి లేచి నిలిచె రణములో నా తెలంగాణ లెచి నిలిచి గెలిచే రణములొ
@anjikhadire18656 жыл бұрын
sriharsha burra Super
@gudiyasurya35356 жыл бұрын
sriharshanypppbddabkk
@Krithik.Vinisha6 жыл бұрын
Super brother
@shivacharan95266 жыл бұрын
Thanks love u bro
@sanaprincebabu6 жыл бұрын
Chala baga kashtapadi rasavu
@sureshurla68706 жыл бұрын
I am from Andhra Pradesh ..But I salute the culture of Telangana , I respect the people who are pure hearted ..People of Telangana call everyone as 'Bidda' which conveys their effection ...I really appreciate their fight to win their rights and new state Telangana....! I was there in Hyderabad for 3 yrs before formation of Telangana and I had great time with the culture and people..I wish both Telangana and Andhra should be friendly..People from both Andhra and Telangana should realize that we are brothers ...
@sanjaysanju36076 жыл бұрын
SURESH URLA Appreciate your call 👍🏻 We always respect all the people and cultures. It’s never about state but people.
@laxmanb92956 жыл бұрын
thanks suresh for understanding telangana effection
@Arunmadhari7 жыл бұрын
తెలుగు భాషా శ్వాసై బ్రతికిస్తున్న.... నా తెలంగాణా సాహిత్యం రచయిత - సలాం
@santhoshrajendiran Жыл бұрын
Im from tamilnadu. Naku telugu and telangana ante chala ishtam🥰, ithi song minimum 10times nenu vinnunu😇👌🏻💞
@venkateshreddy13865 ай бұрын
Tnq so much ❤
@nammaballari15036 жыл бұрын
I'm from ballari KARNATAKA Excellent song love the voice of Mangli (Satyavathi) And Lipsika nice. KandiKonda Lyrics Excellent sirr
@merugubalakishanbalakishan21176 жыл бұрын
I like this song I am a big fan of mangli sister
@vaniseyouareaperfecthousew61557 жыл бұрын
it's awesome . . lovely & beautiful song . . lyrics is excellent . . I don't know mangli can sing that in a high pitch voice . . it's beautiful Telangana. .lovely..indeed . . I love my Telangana . . KCR Zindabad . . jai Telangana.
@prashantkondapalli41227 жыл бұрын
Mangli was just enough for this song.. There was no need for that other singer.. Manglis voice is mesmerising.. Mangli rocks
@Tank.3d7 жыл бұрын
kzbin.info/www/bejne/pKGudJqlrNpgeM0
@ShakeelAhmed-vq2qu3 жыл бұрын
Super Song ..... This is dedicated to KCR Sir ......I am from North Karnataka..... My bread and butter land is Telengana ❤️❤️❤️❤️❤️
@hrdpc79843 жыл бұрын
Supper
@hrdpc79843 жыл бұрын
Super
@madharvali31076 жыл бұрын
oosssuuuuummmm....goose bums ochay lyrics vinte....proud to be #Telangana person .Hatsss offfffffffffff ....Andhra Pradesh Meda kuda oka pata padandi #mangili garuu....#Lipisika mi rap chala bavundii .
Wat a song.... awesome, amazing, suprrrrrrrrrrrrrbbbb.... Mangli garu e song ennisarlu chusano nake telidu.. song vinnappudalla goosebumps vastay.. me voice kirrrrrrraaaakkkkkkk... I luv this song👌👌
@pkaruna46605 жыл бұрын
I am Telangana akka i am very proud of you
@sowryaentertainments78743 жыл бұрын
నేను ఆంధ్రా..... కానీ నాకు తెలంగాణ పాటలు అంటే చాలా ఇష్టం
@naveenmiriyala2472 жыл бұрын
అయితే ఏం చెయ్యాలి
@hyderabadkadaggad62737 жыл бұрын
iam from andhrapradesh but i like telangana soing chalabaga padaru thanks for singer satyavathi garu
@prashanthreddy43037 жыл бұрын
Madhu K ..
@Kjcco7 жыл бұрын
really sweet telangana nature video songs.. all telangana people like this song
@rameshk25287 жыл бұрын
Whenever I am not feeling well,I will hear this song then after that i will get lot of confidence.I heard this song more than 100 times in the span of 1 month...,I love this song..,Jai Telangana..,I am proud to be a Telanganite......
@ramsrinivas54866 жыл бұрын
Ramesh K Super
@endugualekha17364 жыл бұрын
Actually I am from odisha but I love telengana
@srikanthbabu74177 жыл бұрын
Iam from andhra nellore. Telangana really great I appreciate telangana youth superb
@mademahesh23087 жыл бұрын
mahesh
@tonytony76817 жыл бұрын
Tq bro
@loluguupendra242377 жыл бұрын
iam from Srikakulam beautiful song and also Telangana singers is very talented.
@raghugoud5226 жыл бұрын
I like sang
@raghugoud5226 жыл бұрын
I like mangili I am fan u
@prudhvigajjala51126 жыл бұрын
satyavathi{mangli} di atp degara gooty pakkana village not telangana
@bhanucreations66507 жыл бұрын
Iam From AP. Rajahmundry. Awesome Song. Great 👍👌👌👌💐Composing Super
@venkatadrierukala90736 жыл бұрын
Super song Voice super
@rddiaries91084 жыл бұрын
This is the best music played ever about Telangana
@arisankalanagesh21043 жыл бұрын
Super song
@arisankalanagesh21043 жыл бұрын
Beautiful voice
@yuvarajyuvi58646 жыл бұрын
I m from Tamil Nadu... I love this song so much.
@gprao1436 жыл бұрын
Thanks
@venkateshreddy13865 ай бұрын
Thank you brother 🤝
@srini11726 жыл бұрын
U cannot stop by listening one time... Have to listen numerous times... Really loved it... 😍😍😘
@jpsiva26777 жыл бұрын
నేను ఆంధ్రప్రదేశ్ కాని పాట చాలా బాగా రాశారు , తెలంగాణ యాస లో పాడి తెలంగాణ గురించి చాల బాగ చెప్పారు. l love da song
@rebelmadhu62907 жыл бұрын
jp siva your comment super bro
@venkat47777 жыл бұрын
jp siva ade Maa telangana
@jpsiva26777 жыл бұрын
Bontha Venkat Telangana lo naku Bonala panduga baga ishtam but inta varuku nenu chudaledu anna
@venkat47777 жыл бұрын
jp siva ok okasari vachi choodu Maa telangana nu
@rameshare44977 жыл бұрын
Thanks sir
@shivashivabellam8860 Жыл бұрын
I am from Karnataka i love telangana naku unna telagana friend's antha chala manchi varu
@sudarshanb50157 жыл бұрын
WOW!! 👌🏼👌🏼 What an amazing song. Get goosebumps when that line comes "Naa Telangaaana" - superb modulation Mangli garu. Mastu undhi; Great job guys 👏🏼👏🏼. Proud to be a Telanganite 😎. Shouldn't this be an official Iconic song of our State?
@muralipuli55017 жыл бұрын
Sidhu Verma u r right same feeling
@kvreddy88197 жыл бұрын
Sidhu Verma
@idaniarif9727 жыл бұрын
on
@jesonramjite15357 жыл бұрын
I'm from Maharashtra .. super song bhayya daily 2 to 3 times compulsory
@ryalaseemastudentsassociat2836 жыл бұрын
Mictv. వాళ్లకి నాదొక విన్నపం అన్న మాది రాయలసీమ. మా రాయలసీమ లో మంచి ప్రాధాన్యత గల ప్రదేశాలు,ఆలయాలు, నదులు , మా సంస్కృతి, సీమ ప్రజల ఆప్యాయతల మీ ద ఓక పాటను పాడాలని రాయలసీమ ఆడ బిడ్డ మంగ్లి అక్కను పాడాలని కోరుకుంటున్నాము మీరు పుట్టి పెరిగిన రాయలసీమ ప్రాంత యాస,భాషా సీమ ప్రజల మర్యాదల ను ప్రపంచానికి తెలియచెయ్యాలని కోరుకుంటున్నాము.👍
@ramakrishna_srk39506 жыл бұрын
Mangli dhi rayalaseema na?
@venkatasubramanyamupputerl29545 жыл бұрын
S me also asking
@princesreekanth56925 жыл бұрын
Mangli native place is Basinepalli Thanda(village), Gooty(mandal), and Anantapuram(district)
@rekulakumar63395 жыл бұрын
Good
@cnuch2355 жыл бұрын
S you're Wright mangli dhi ananthapur dist gooty mandal. Her original name is sathyavathi moodavath
@manasmanas19094 жыл бұрын
రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లె ,వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో …నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలు , స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమీ జగములో …నా తెలంగాణ … బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూల , ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల….. ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లె ,వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో …నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో మిన్నులం , తడి మన్నులం , మేమ్ పచ్చ పచ్చ మొక్క జొన్న పంటలం వాగులం , మేమ్ వంకలం మా భాషే తియ్యని సీతాఫలం వేములవాడ , యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం బొట్టు బోనం కలలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే పోతన పుట్టిన భూమీ ఇది కొమురం భీముల పుడమి సిరులు పండె మాగాణి ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ తరంగులం , మేమ్ ఫిరంగులం మేమ్ అందమైన కృష్ణ జింక పరుగులం కాంతులం , పూ బంతులం మేమ్ కిల కిల పాలపిట్ట పలుకులం చెమటలం , తడి చెలుకలం మేమ్ జమ్మి చెట్టు ఆకు పచ్చ తళుకులం తారలం, తంగేడు పువ్వులం మా ఖ్యాతి కాకతీయ కళా తోరణం … Check it out హుస్సేన్ సాగర్ , చార్మినార్ ఘన చరితకు సాక్ష్యం గోల్కొండ సింగరేణి సిరులే జల జీవాధార మా నదులే చెరువుల మిల మిల మెరుపు పక్షుల కిల కిల అరుపు పచ్చని ప్రకృతి పిలుపు ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లె ,వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో …నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో కమ్మగా ఉంటది యాస అతి ప్రాచీనం మా భాష బతుకమ్మే మా శ్వాస ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ Hahhaaa.....
@ballahimagiri77604 жыл бұрын
Gd
@jmalesh75054 жыл бұрын
Super
@akkalanaveengoud89744 жыл бұрын
Super bro
@arunathram90764 жыл бұрын
Super song
@KrSwamy4 жыл бұрын
Sudeep
@Minds_of_politics7 жыл бұрын
పాట విన్న ప్రతి ఒక్కరికీ, ఒక ఫీలింగ్ వస్తుంది అక్క. మళ్లీ మళ్లీ వినాలి అనిపించే నీ voice, lyrics 👌
@kothapalligopalrao12307 жыл бұрын
haii
@Minds_of_politics7 жыл бұрын
Hello
@ranjithchittireddy46776 жыл бұрын
సింగరేణి సిరులే.. జల జీవధార మా నదులే.. 😍😊 నేనొక సింగరేణి ఉద్యోగిగా దేశానికి వెలుగులు ఇస్తున్నందుకు గర్వపడుతున్నాను 💪
@salagalasai3856 жыл бұрын
supper anna
@sivaramudu9306 жыл бұрын
Ranjith Chittireddy
@kvgupta39956 жыл бұрын
Narender Bisht what u said is correct
@shivamani31226 жыл бұрын
Ranjith Chittireddy
@maheshyatham83097 жыл бұрын
తెలంగాణ గురించి ఎవరన్న అడిగితే ఈ ఒక్క పాట చాలు ఎక్స్ప్లెయిన్ చేయటానికి.
@എസ്ര3 жыл бұрын
What a great voice !!!! Love from Kerala🥰
@oaprime96253 жыл бұрын
It is about telengana formation day song
@jeemboombaah2 жыл бұрын
പൊളി
@harishviraktamath9615 жыл бұрын
Jai Telangana my second motherland 🌏💟💗💐
@somutalari38636 жыл бұрын
అక్కా మాది (రాయలసీమ)ఆంద్రప్రదేశ్ కాని తెలంగాణ బాష యాస చాలా చాలా మంచిగుంటది అందుకే తెలంగాణ అన్న యాస అన్న చాలా చాలా ఇష్టం రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒకటే జై తెలుగుతల్లి జైజై తెలుగుతల్లి
@rekulakumar63395 жыл бұрын
Jai mangli Akka
@damodardm43395 жыл бұрын
Very gud bro
@saishekargoud74625 жыл бұрын
E mata telangana rakamundu Telangana basha ni samsktruthini avamanichinappudu enduku rale..
@pavan212165 жыл бұрын
@@saishekargoud7462 prajaladi kadu kada tappu.... politicians dhi