Affair kadhu anna Intlo seperate rooms undav village lo polala dhaggara privacy untadhi ani valla attha pampisthadhi pillalu pudtharu ani.. Chandhamama nannu endhuku follow avthanav antadhi Ikkada raju ante oka person kadhu rwturn lo evaraina adgithe em cheppali ani Both r wife n husband Thats the beauty of jaana padham
@narsaiahmangali24243 жыл бұрын
J icon p Yu lp
@kumarrangam76513 жыл бұрын
Well explanation bro
@no1creators4563 жыл бұрын
Vedeo enkonchem clarity unte baagundedi sir......
@luckylakshmi10673 жыл бұрын
What's a explanation keep it up 😊👌🏻👍
@sowjanyayadav9243 жыл бұрын
Nyc to explanation 👍
@elkurmahanandireddy7369 Жыл бұрын
ఈ పాట వింటుంటే ఊర్మిళాదేవి నిద్ర పాఠం గుర్తకొస్తుంది తమ్ముడు, భూతం రమేష్ ❤
@karthikpadala95773 жыл бұрын
ఇంత కాలం తరువాత.. మరుగున పడిన తెలంగాణ జానపద గేయాలకు మంచి గుర్తింపు వస్తుంది
@madhuenjarapu29983 жыл бұрын
Nijam Anna🙏🙏🙏
@narashimhau61623 жыл бұрын
@@madhuenjarapu2998 U hiii à
@narashimhau61623 жыл бұрын
A
@ponnarajeshwer74033 жыл бұрын
అవును బ్రో
@sandeepnayak4209 ай бұрын
@@madhuenjarapu2998ok ko ft tu uu😊 2:41
@trajashekhar63563 жыл бұрын
ఈ పాట వినగానే అడమే గొంతు అనుకున్న వాళ్ళు ఒక like కొట్టండి ఎందుకంటే ఎంతమంది అనుకున్నారో తెలుసుకోవచ్చు
@sreedharputtamreddy13 жыл бұрын
రమేష్ గారు మీ వాయిస్ చాలా చాలా స్వీట్ గా వుంది మీ పాట వింటుంటే మనసుకు హాయిగా వుంది మీకు మంచి భవిష్యత్ వుంది all the best
@sunnyyadla...44333 жыл бұрын
Jabardhasth lo chusi nalaga chala vachi vuntaru...malli malli vinalanipinche lyrics..elanti songs meeru enka cheyalani aasisthunnam 🙏..singer anna ki hats off... jabardhasth is a good platform for Shows unknown wonderful talent... టీం మెంబెర్స్ అందరికీ ధన్యవాదాలు🙏
@narojurajashekar3 жыл бұрын
నాటి జానపదాలు జనరంజకం నేటి కాలంలో జనాల హృదయం లో జోష్ పెంచుతుంది..... ముడివిప్పు శైలీ లో సాగె సాహిత్యం లో చక్కటి గాత్రం తో అర్ధవంతగా ... అద్భుతం గా ఉంది ... 👌💐🙏 ఎదో ఇలా నేటి కాలంలో సాగె విధానం లో జానపదాలు అనుసరిస్తూ ప్రయత్నం గా వ్రాసిన ! పల్లవి :- కాలేజీకి పొమ్మన్నారు మాఇంట్లో ఆర్టీసీ బస్సుకే పోమ్మన్నారు.... ఎందుకురా పోరగాడా బస్సును బండిపై ఫాలో అవుతావు ...(2). 1 చరణం :- బస్సుఎల్లిపోయారా ... ఇప్పడు ఇంట్లో ఏమని చెబుతునురా .. ప్రవేట్ క్లాస్ అని చెప్పవే ఆలస్యం అయిందన్నవే ఆటో ఎల్లిపోయారా .... అమ్మ అడిగితే ఏమని చెబుతునురా ప్రాక్టీస్ ఎక్సమ్ అని చెప్పవే కాలిబాటన వచ్చినన్నువే ||పల్లవి || చరణం 2:- క్లాసుకు లేటు అవుతుందిరా కాలేజీలో ఏమని చెప్పునురా బస్సు ఫెయిల్ అయింది అని చెప్పవే మా బావ బండిమీద దింపుడు అన్నవే పరీక్ష రిజల్ట్ వచ్చారా నేనేమో ఫెయిలైపోతినిరా మా అన్న అడిగితే నేను ఏమని చెబుతునురా అవుట్ అఫ్ సిలబస్ వచ్చింది అని చెప్పవే సప్లిలో పాస్ అవుతానవే సదువుతన్నాని చెప్పవే ....! కాలేజీకి పొమ్మన్నారు మాఇంట్లో ఆర్టీసీ బస్సుకే పోమ్మన్నారు .... ఎందుకురా పోరగాడా బస్సును బండిపై ఫాలో అవుతావు ...(2) - నారోజు రాజశేఖర్
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది..... సూపర్ సాంగ్ అండ్ వాయిస్.....,🔥🔥🔥
@indiancultureofandra47512 жыл бұрын
Big fan of this song and ప్రత్యేకించి..ఇద్దరి నటన అద్భుతం వీరిద్దరూ సూపర్
@penumalladurgarao Жыл бұрын
చూడచక్కని పాట.. వినసొంపుగా ఉంది... పదే పదె వినాలనిపిస్తుంది..❤ Great singer and super actors...❤
@acharyaprabahkarachary77373 жыл бұрын
Chaala baagundhi biddaa..aa gonthu..camaraman..natulu...directer...adbutham..mesmarism ante idhe
@Fitwithlaxminarayana3 жыл бұрын
ఒక్కసారి విన్నవాళ్ళు..తప్పకుండా రెండోసారి.. మూడోసారి విని ఉంటారు.. అంత అత్భుతంగా ఉంది...
@andhrauniversitymadeena79643 жыл бұрын
Avunu super song 👍
@bhukyarajesh52033 жыл бұрын
Am undhi ani vinali ra babu
@rangannaboya59883 жыл бұрын
s
@ravidharavath22173 жыл бұрын
S
@varanikashanigarapu11223 жыл бұрын
Avnu nenu vinna 20 Tim's super undhi
@akhilasingerofficial6703 жыл бұрын
పాట చాలా బాగుంది అన్నయ్య అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది చాలా బాగా ఆక్టింగ్ చేశారు మా సింగర్స్ కి సఫొట్ చేస్తున్నా అప్పీరెడ్డి సర్ గారికి, ధాము రెడ్డి సర్ గారికి మరియు సతీష్ సర్ గారికి ధన్యవాదాలు మైక్ టివి టీం అందరికీ కూడా ధన్యవాదాలు కొవ్వొత్తి కరుగుతూ వెలుతురును ఇస్తున్నాటు మైక్ టివి టీం వారి కష్టంతో మమ్మల్ని ప్రపంచానికి మెరుస్తున్న దీపంలా చూపిస్తున్నారు
@shaileshkumarlochar74713 жыл бұрын
Your voice soo nice🍫🍫🍫 akhila garu we are waiting for your new song 😍😍❤❤
@venkycreation12383 жыл бұрын
nenu ni song kosam wetting akhila..
@devidasibtewar34183 жыл бұрын
Hi
@prasadkumar17373 жыл бұрын
Ur voice super Akhila mi songs kosam waiting 2020 sankranti song chala bagapadavu ,gattuku gannearaku kuda chala baga padav ni songs kosam waiting e ammaitho padinchandi songs
@lachayaponugoti86483 жыл бұрын
సూపర్
@telugumoviesshorts88953 жыл бұрын
పాటకి ప్రాణం పోసినవ్ అన్న vaice మాత్రం సూపర్ 👌👌👌🎤🎤🎤🎤
@n.mounika68673 жыл бұрын
Supt bro
@Yogi-dc4nw3 жыл бұрын
God gift ,unique voice
@mandlaramulu57282 жыл бұрын
Good vice
@mandlaramulu57282 жыл бұрын
Good voice
@shankargunda88278 ай бұрын
Supar❤
@krishnaihpallam22622 жыл бұрын
Vere level lo vundhi Anna okkasari ma akka chepte chusa song tharuvatha nundi ippudu kuda you Tube open cheste first 'e' song vintanu antha bagundhi elantivi inka chey anna👌🏿👌🏿👌🏿👍👍👍
@nagakrishnapothireddy14363 жыл бұрын
చందమామ రాత్రిలో ఉంటాడు కట్టెలకు కలువకు రాత్రి వెళ్ళరు చందమామ పదానికి ముందు ఇప్పుడున్న పదాలకు బదులుగా వేరే పదాలు ఉండవచ్చు...... ఏది ఏమైన... గాత్రం బాగుంది సూపర్
ఎంతో చక్కగా రాసిన అన్న గార్కి మరియు పాడిన వారికి, ఇక నటీనటుల హావభావాలు అద్భుతం గా ఉన్నాయి. మీ టీం అందరికీ అభినందనలు...
@nagarajunagaraju75043 жыл бұрын
అబ్బా ఏమ్ సాంగ్ రా బాబు నెల రోజుల నుండీ వి0టునను 1000 సార్లు 😍😍😍😍
@nayakalrajeswarinrajeswari21253 жыл бұрын
Supar
@nrameshentertainment3 жыл бұрын
నేను కూడా
@katammakatammav51423 жыл бұрын
Me Also
@kanivetisrikanth92573 жыл бұрын
Same bro super song
@opstudentff84063 жыл бұрын
Nanu kuda bro
@pchandrasekar18602 жыл бұрын
Song super bayya, అదిరి పోవాల్సిందే
@ManojKumar-vx6wf3 жыл бұрын
Head phones pettukuni vinandi bro.... mamuluga ledhu song 🥳🤩🤩
@athramvenkycreation3493 жыл бұрын
నిజమన్న పల్లెటూర్లో ఇలానే ఉంటుంది ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూర్లో ఏం జరుగుతుంది అలాగే ఈ పాట రూపంలో ఉంది సాంగ్ రైటర్ అన్నకు ధన్యవాదాలు మళ్లీ మంచి మంచి సాంగ్స్ తో రావాలని కోరుకుంటున్నాను పల్లెటూరు సాంగ్స్ చెయ్యాలని మీ తమ్ముడు ఆత్రం వెంకీ...
@rajeshkumar-qz6jw3 жыл бұрын
Ante? Palletoorla lo affairs ekkuva untayi ani chepthunnara brother? Konchem ardham ayyeytattu chepthara bro..
@@MaheshYadav-oh7ue గుమ్మ శ్రావణి ప్రంక్ వీడియోస్ ఎక్కువగా చేస్తది
@ramireddyatchala83283 жыл бұрын
Ask cosmos
@ramarao8939 Жыл бұрын
Abba ee song vini pranam vadeleyavochu ....no words just pranam ante
@Naveen4-90Ай бұрын
Nenaithe Bluetooth box lo e song Mari Mari pettukoni vintunna ma intlaithe nannu thidutunnaru niku picchi pattindha ani antha anni sarlu vintunna e song na kaithe masthu nachindhi Ramesh Garu mi voice oka adhbutham❤❤❤
@mevsrikanth9633 жыл бұрын
Folk studio లో ఈ పాట విన్నవళ్ళు లైక్ వేసుకోండి....
@vemulagouri1053 жыл бұрын
Super song bro
@aquans17513 жыл бұрын
@@vemulagouri105 hiii gouri gud mrng plz reply
@folksingernarsimulu5713 жыл бұрын
ఏ మైక్ టీవీ తోపు 👍 మైక్ టీవీ లో వెరైటీ గా ఉంటాయి ఫోక్ సాంగ్స్ అని నిరూపించారు 🙏 సూపర్ సాంగ్ భూతం రమేష్ గారు, ఆల్ ద బెస్ట్ 👍
@kanakeshg24193 жыл бұрын
Nil
@nathonvaaa38013 жыл бұрын
టికెట్ ఒకరిది ప్రయాణం ఇంకోడిది,,, ఓకే సాంగ్ & vioce సూపర్
@RamVarma-w6t19 күн бұрын
☠️🇮🇳Super song🇮🇳☠️
@RamVarma-w6t19 күн бұрын
Hi
@mallimk67973 жыл бұрын
Oka 1000 times vini unta e song antha bagundooooo super song 👌👌👌👌👌👌👌👌👌🏾👌
@velugufathima96773 жыл бұрын
Velugu Vehkatésh
@kumarsingathi8043 жыл бұрын
1st credit goes to Bhutham Ramesh. Abbabba em raagam theesindabba. Adhiripoindhi 🙏🙏🙏👍👍👍👍
@folksingernarsimulu5713 жыл бұрын
Mic tv మజాకా, ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది 🙏
@jangamravi44193 жыл бұрын
లవ్
@Sathish_7873 жыл бұрын
Aunu bro
@srimathashabala87453 жыл бұрын
ఈ పాట మీరు పాడితే బాగుంటుంది.
@MultisingerShivakrishna3 жыл бұрын
రమేష్ exllent exllent చాలా చాలా బాగుంది నీ voice and our all song and music all r superb...... congratulations to entire team members.....all the best భూతం👏👏👏👏👌👌👌👌👌🕺💃🕺💃👏👏💐💐💐💐
@rayapuramjashwanth43393 жыл бұрын
Do Dil to run fb un et in an dc 💔💔💔💔💙💚💙😀😀💕💕💝❣️👌👌♥️😘😘🥰💚❣️❣️💖🌹💗🏊🏊💘🌹💝💖❣️👌💚💚♥️😘🥬👌💖💖❣️💚
@gunjerajamallurajamallu39063 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టడం లేదు సూపర్ గా పాడిన తమ్ముడు ఇలాంటి పాటలు మరెన్నో పాడుతూ కోరుకుంటున్నాము సూపర్ సూపర్ సూపర్
@d.vijaykumardvkpuppy65582 жыл бұрын
Woww what a song anna telangana janapadam uttipadela undi ..intha manchi song andinchinanduku tq and hit avuthunanduku cngraglation
@chandrappakummari15393 жыл бұрын
తింటా ఉంటే తీపి ఎంత తియ్యగా ఉంటుందో ఈ పాట వింటుంటే అంత బాగా వినపడుతుంది ఏమి గమ్మత్తుగా భూతం రమేష్ గానికి
@ramur72623 жыл бұрын
ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టడం లేదు ❤️❤️😍
@RenukarameshRenukaramesh3 жыл бұрын
Ofxnykhuoo
@malothsathish1743 жыл бұрын
Super duper hit song anna antha bagundo ee voice vintunte anni sarla vinna bore kottadam ledu thop broo
@cparthareddy55643 жыл бұрын
జై తెలుగు జై జై తెలుగు జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ జై తెలుగు సోదరులు
@parveengoud58562 жыл бұрын
తెలంగాణ జానపదాలు అన్న 💖🙏
@narendranaidu.b7702 Жыл бұрын
Idhi bro aikamathyam ante jai hind
@madasuanil3207 Жыл бұрын
Ghghghhhughhhhh
@Sai-zb8ib Жыл бұрын
Mic tv ki dhanyavadalu , elanti song ni meeru features chesi mee channel dwara bhutam ramesh gari singing and oka palle vinasompu song aswadinche vidanga chesinduku....repeat mode on..thank you again for the wonderful song
@nareshmocherla72903 жыл бұрын
Super lyrics medam and pata ki pranam posaru medam.... palleturulo.... katha ni chakkaga వర్ణి0చారు
@nadikudipraveengoud87805 ай бұрын
🎉🎉
@sunnybanjara-g8n3 жыл бұрын
Eeee paata ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుఉంది 💓💓👌👌👌👌
@marapattisureshkumar85283 жыл бұрын
Song super 💞💞💞💞💞
@sairatna19323 жыл бұрын
Super song and video nennu rojuki 5 times ina chustha🥰
@gopikrishnachinaboina91023 жыл бұрын
సాంగ్ ఎన్ని సార్లు విన్న, సాంగ్ ఎన్ని సార్లు చూసిన, మళ్లీ మళ్లీ వినాలి,మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. Superb song 👍 I'm really addicted.
@marikantipavankalyan92098 ай бұрын
పల్లెల్లో వాతావరణం కనిపించింది ఈ పాటలో ఇలాంటి పాటలు మరిన్ని రావాలి అని కోరుకుంటున్నా
@shyammsdpspk83522 жыл бұрын
Ee సాంగ్ ఎన్ని సార్లు విన్నా బోరు కొట్టడం లేదు..... మా లవర్ నీ కూడా ఇలానే చెప్పి ఇంటికి పంపించాలి 🌹🥰
@harijakka65702 жыл бұрын
,😁😁😁
@manithamani10028 ай бұрын
😂😂
@akhilasingerofficial6703 жыл бұрын
సూపర్బ్ సూపర్బ్ రమేష్ అన్నయ్య మాటల్లేవ్ చాలా బాగుంది పాట మైక్ టివి వారికి మనం వృణపడి వుండాలి చాలా అద్భుతంగా చూపిస్తూ జనాలకి మనల్ని పరిచయం చేస్తున్నారు అలాగే మైక్ టివి టీం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనాను ఈ పాట ఒకప్పుడు tic tok లో ఫుల్ హాల్చల్ చేసింది
@prasadkumar17373 жыл бұрын
Ur voice also super Akhila ni songs kosam waiting
@prakashreddytoom38073 жыл бұрын
కట్టెలకు పొమ్మన్నది .మా అత్త కలువ నే పొమ్మన్నాధి.సూపర్ సాంగ్.
@chandrappakummari15393 жыл бұрын
టిక్ టాక్ చేసిన వాళ్ళు లైక్ వేసుకోండి సాంగ్ నచ్చినవారు లైక్ వేసుకోండి భూతం గీతం గానానికి లైక్ ఈ పాటలో పిల్లగానికి పిల్లకి అసలు ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే
@ponnuswamy61722 жыл бұрын
Song baagundhi adhi andhariki thelusu but song lo vachina pair abhaaa Entha cute 🥰🥰gaaa chesarooo😘😘😘
@ganeshnandha27412 ай бұрын
Nenu ee song ni download chesukoni every day 20 times ki paiga vintunna brother....🎉this your success.....❤
@sumasumaaty13982 жыл бұрын
ఈ పాట అంటే చాల చాల చాల ఇష్టం తేలియనీ ప్లీలీంగ్ 🥰🥰🥰🥰🥰😍
@prasadkumar98003 жыл бұрын
Nice one....beautiful song... Kudos to Ramesh and Turupathi and all u others u involved... Good work guy's
@narendharpalepu8413 жыл бұрын
సూపర్ వాయిస్ వెరైటీగా ఉంది... ఆడనా, మగనా పాట పాడిన అర్థం అని కొంచెం కాన్ఫిస్ అవుతుంది.
@p.anirudh58413 жыл бұрын
Male bootham ramesh anna
@narendharpalepu8413 жыл бұрын
@@p.anirudh5841 ఆడవారు పాడిన గొంతు మగవారు పాడిన గొంతు వేరు వేరుగా ఉండాలి. రెండు ఒక అతను పాడినాడు. అది ఆడగొంతు మాదిరిగా... ఇందులో మగవారి చలనం, ఆడవారి చలనం. పాట వినేవారు వేతకాల్సి వస్తుంది.. అని
@suryachinna91043 жыл бұрын
Meaning of telanagana janapadhaa Great anna meerantha telanagana janapadhaalu bathikisthunaru all the best to team
@venugopaladari15243 жыл бұрын
Singer voice super abbbba challla highlight ga undhi nenu ippudu appuday 10 times vinannu ra babu super abbbbbbbbbbbba
@chandrappakummari15393 жыл бұрын
సాంగ్ నచ్చినవారు లైక్ వేసుకోండి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్
మాల్గాడి శుభ గారి వాయిస్ లాగ, ఇదొకరకమైన వాయిస్ ,అదో మాదిరిగా వున్నది .👌
@newsdekho8833 жыл бұрын
Song chala baguntadi... ..kani Direction Superb Anna.. I'm fida for direction
@ganeshnandha27412 ай бұрын
Enni sarlu chusina malli malli chudalani aniposthundhi brother ....nice work .... Be confident brother part to kosam waiting brother best of luck trust your hardwork
@BHANUSANA.MANDA27003 жыл бұрын
Nenu eppudu janapadham vinaledhu Frist time Naku oka songs nachindhi 🥰🥰em padinav Bro..👏👏
@natarajgajula3 жыл бұрын
మీ అత్త ఎడికిపొమ్మనదో కానీ ఈ పాట నా మనసులోకెళ్ళి పొనన్నాధి.
@chandrappakummari15393 жыл бұрын
వంద సార్లు విన్నా ఈ పాట అయినా వినాలనిపిస్తుంది దేవుడా సూపర్
@nagarajub29713 жыл бұрын
E song enni sarlu chusina malli chudalani pistundi...Nice voice ramesh anna nd character artists nd expressions super
@mounikamounika10932 жыл бұрын
Pichi akkuthundhi ee song vintey anni sarlu vinna adho teliyani feeling malli malli vinali anipisthundhi
@laxmanbyagari2137 Жыл бұрын
Voice Chala Bagundi Bro❤❤ noice 😊😊😊
@Mellumagics3 жыл бұрын
Mictv kathalo maro hit.......keep up good work
@kartikshetty21093 жыл бұрын
Nijam
@jamescarders2 жыл бұрын
Bro It’s Really Superb bro, Your Voice Really Amazing, You Have a Bright Future, Love From USA 🇺🇸
@chandrashekar59103 жыл бұрын
అన్న సాంగ్ సూపర్ వాయిస్ సూపర్ సాంగ్ ఒక్క మాట లో చేపల్లెం👍👍👍 all the best ఇంకా చాలా song's కావాలి మాకు 👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹❤️❤️❤️❤️❤️
@subbuk47873 жыл бұрын
Song super ga vundhi malli malli vinali ani anipisthundhi.
@sathishkommu58452 жыл бұрын
RAMESH garu meru chalabaga padaru sir.....song ne...
@vallurisimhachalam98533 жыл бұрын
Love భూతం రమేష్ అన్నా from ఆంధ్రప్రదేశ్ 😍😍😍❤
@balajibalu36983 жыл бұрын
చెవిలో అమృతం పోసినట్టు ఉంది. నా తెలుగు సాహిత్యం అద్భుతంగ❤️❤️❤️💐💐💐💥💥💥
@vikkyg7393 жыл бұрын
ఒక్కసారి విన్నవాళ్లు కచ్చితంగా మళ్ళీ వింటారు 👍
@Naveenkumar-ik4ut3 жыл бұрын
Super👌👌 cute anna
@krishanchevula8592 жыл бұрын
Avunu nenu okksari vinnanu baga nachhendhi repeated 10 times vinnanu super ga vundhi song