మాట్లాడితే చంపేస్తారా..? Prof Kancha Ilaiah Controversial Interview | Israel Vs Palestine | Mic TV

  Рет қаралды 48,277

Mic Tv News

Mic Tv News

Күн бұрын

Пікірлер: 320
@borraramulu4555
@borraramulu4555 2 ай бұрын
బైబిల్ లో పాలస్తీనా, లేబనాన్, వెస్ట్ బ్యాంకు, గాజ, గోలన్హైట్, ఇవి మొత్తం ఇజ్రాయెల్ లో భాగమే అందుకే గ్రేటర్ ఇజ్రాయెల్ స్థాపన జరుగుతుంది కింగ్ దావీదు, కింగ్ సాల్మన్ సామ్రాజ్యం లో ని ప్రాంతాలు ఇవే
@SanduriVinayaSagar
@SanduriVinayaSagar Ай бұрын
ప్రొఫెసర్ కాంచ్ ఐలయ్య గారు ఏ ది మాట్లాడిన సామాజిక పరిశోధన తో మాట్లాడుతారు చాలా గొప్ప వారు
@datlaperumallaraju1814
@datlaperumallaraju1814 2 ай бұрын
ఐలయ్య గారు విశ్లేషణలో వాస్తవం కనిపిస్తుంది... 👌
@mychannel-uv7us
@mychannel-uv7us 2 ай бұрын
సార్ దేవుడు మీకు దీర్ఘాయుష్షు ను ఇచ్చి ఇంకా ఎన్నో రహస్యాలు బయలపరుచును గాక
@lingappaporla
@lingappaporla 2 ай бұрын
Dr.Ilaiah's stand on Isreal Palestina conflict is correct.He is great intellectual of our times.
@kotakonda-x2i
@kotakonda-x2i 2 ай бұрын
నిజం నిర్భయం గా పంచుకోవడము మీ నేజమ్ మీకు జై
@gummadi.fathimamaryfathima6631
@gummadi.fathimamaryfathima6631 2 ай бұрын
your exact explanation is super , it is da real story , really your great sir , we appreciate u sir super ,super ,super sir
@youdhagothrapusimhamu7648
@youdhagothrapusimhamu7648 2 ай бұрын
ఇశ్రాయేలీయులు ప్రపంచ బహు బలమైన పిల్లలు యేహోవాయేసు మహా దేవునీ పై బలశాలులు .....పాలిస్తిన్ కుడా యుదులదే అది కుడ తిసుకుంటుంది..షాలోమ్ హాల్లేలూయ🎉🎉🎉... సూపర్ కంచె ఐలయ్య
@urajkumar2727
@urajkumar2727 2 ай бұрын
కంచె ఐలయ్య గారు ఆల్వేస్ కరెక్ట్ స్పీచ్, ధన్యవాదములు సార్ మీకు,
@boddukoteswararao8290
@boddukoteswararao8290 2 ай бұрын
ఈ ప్రపంచం మేదావులు యూదుల గొప్పదనాన్ని మాత్ర మే గుర్తిస్తున్నారు గాని అది దేవుడైన యోహోవా వారికి ఇచ్చిందని తెలుసుకోలేక పోతున్నారు
@narayanasastry8055
@narayanasastry8055 2 ай бұрын
Mari 1200 mandini chamutoo unte devudu padukunnada??? Bro prati daantloki devudni laagatam ane neechamaina aalochana maanuko..
@Vamsi99410
@Vamsi99410 2 ай бұрын
​@@narayanasastry8055 India lo 33 cr devullu devathaalu unnaru em pikuthunnaru...varadalu vachhenappudu ,British vaadu vachhenappudu😅😅😅
@apparaoerelli759
@apparaoerelli759 2 ай бұрын
ఐలయ్యగారు మీ జ్ఞానం అమోఘం సార్
@SubhashTrends9
@SubhashTrends9 2 ай бұрын
కుల అహంకార ఉన్న దేశంలో..... మనకు గుర్తింపు ఉండదు సార్..... మీ (wisdom) అమోఘం సార్.....
@bhaskarkundavaram3437
@bhaskarkundavaram3437 2 ай бұрын
I Love you ..Ilaiah sir garu..exalent Explinning...sir
@mandaanjaneyulu977
@mandaanjaneyulu977 2 ай бұрын
సార్ మీ ఛానల్ కు నమస్కారం . కంచ ఐలయ్య యాదవ్ గారితో చేసిన ఇంటర్వ్యూ చాలా మంచిగా అనిపించింది మరియు కంచ ఐలయ్య గారు అట్టడుగున బడుగు బలహీనుల వర్గాలకు సమాజంలో ఉన్న అగ్రవర్ణాల లో కుటిల బుద్ధి మోసం తెలియజేస్తూ బడుగు బలహీనులను చైతన్యవంతులుగా తెలుసుకునే విధంగా సామాజిక స్పృహను చాటి చెప్పారు ఆయన చెప్పే ప్రతి మాటలో నోటికి నూరు శాతం నిజం ఉంది సార్. ఆయన బడుగు బలహీనుల పట్ల మహానుభావుడు ఆయన శతకోటి వందనాలు ఆయన నుండి మేము ఎంతో నేర్చుకుంటున్నాం ఇంకా కొన్ని పల్లెటూరులో పిల్లలు విద్యకు నోచుకోవడం లేదు అని మా ఆవేదన . ఈ విషయంపై సారు దృష్టి సితారని నా యొక్క కోరిక సారకును మీకును మా ధన్యవాదములు
@p_sndp
@p_sndp 2 ай бұрын
Kanche ilaiah kuruma
@EmmanuelAGbichkunda
@EmmanuelAGbichkunda 2 ай бұрын
సార్ మీరు వ్రాసిన పుస్తకాలు తెలుగులో తర్జుమ చేయండి.
@Mahath333
@Mahath333 2 ай бұрын
@@EmmanuelAGbichkunda ఎందుకు? తెలుగు వాళ్ళని కూడా దేశ వ్యతిరేకులుగా తయారు చెయ్యడానికా?
@Mahath333
@Mahath333 2 ай бұрын
@@EmmanuelAGbichkunda ఎందుకు?.,ఇంకా కొంత మందిని దేశ వ్యతిరేకులుగా తయారు చెయ్యడాని కా?....మా దేశానికి చేసిన ద్రోహానికి...కుక్క చావు చస్తాడు
@ThutakulaSuman
@ThutakulaSuman 2 ай бұрын
సామాన్య ప్రజలకు అర్థమైయేలా తెలుగులో తర్జుమా చెయ్యండి దయచేసి.
@EmmanuelAGbichkunda
@EmmanuelAGbichkunda 2 ай бұрын
మంచి చరిత్ర చెప్పారు సార్
@truechristianvoice777
@truechristianvoice777 2 ай бұрын
గ్రేట్ కంచ ఐలయ్య గారు ఇజ్రాయిల్ పాలస్తీనా ల పై మీ అభిప్రాయం చాలా గొప్పది sir మానవత్వం ఈ పుడమిపై ప్రజ్వల రిల్లల్లి మతం కంటే మానవత్వం గొప్పది అని ప్రపంచం తెలుసుకోవాలి
@gudasatyenderm.tech.4072
@gudasatyenderm.tech.4072 2 ай бұрын
You are great your stand is correct..
@daeswar
@daeswar 2 ай бұрын
మానవత్వం గొప్పది మీరు ఈ విశ్వం లో ఒక ఇసుక రేణువు అంత కూడా కాదు
@Mahath333
@Mahath333 2 ай бұрын
@@truechristianvoice777 నన్ను నమ్మక పోతే వాళ్ళను చంపండి..అని ఆజ్ఞాపించే..హంతకుడిని పూజించే దేశాల్లో మానవత్వం ఎక్కడ ఉంటుంది...?
@Mahath333
@Mahath333 2 ай бұрын
@@truechristianvoice777 నన్ను నమ్మక పోతే...వాళ్ళను చంపేయండి అనే హంతకుడిని పూజించే దేశాల్లో మానవత్వం ఎక్కడ ఉంటుంది... reserved professor గారూ
@indiangamers7796
@indiangamers7796 5 күн бұрын
Urs stand is absolutely correct
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 21 күн бұрын
*☝️✅💯 ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు మీ విషయ పరిశీలన ఒక రీసెర్చ్ థీసిస్ లాంటిది సార్.. మీ విశ్లేషణ చాలా వివరణాత్మకంగా చరిత్ర పుటలను తవ్వి తీసిన మహోన్నతమైన విషయ పరిజ్ఞానం కలది సార్.. అలోచన చాలా సుదీర్గమైనది ఎంతో మందికి మార్గదర్శకం. అర్థం కానీ స్వార్థ పరుల వదిలిపెట్టండి మీ లాంటి మేధావులు తెలంగాణతో పాటు మన దేశ సామాజిక ఆర్థిక స్వేచ్చ స్వాతంత్ర్యాల కోసం అవసరం సార్. Yes మీరు అంబేద్కర్ గారి జ్ఞాననేత్రం సార్.. అప్పుడు రాజ్యాంగం అంత పద్ధతిగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వ్రాయకపోతే దేశం లో ఎప్పుడో CIVIL WAR వచ్చేది దేశం ముక్కలయ్యేది. ఇప్పుడు కూడా SOUTH INDIA DEMAND పెరుగుతూ ఉంది. ఇంకెన్ని ముక్కలవుద్దో ఒకవేళ ఇటువంటి దుర్మార్గమైన కులమత పిచ్చితో అసహనం పెరిగితే.. ఇక భరించే అవకాశం తక్కువే. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*
@Suresh-bx1iv
@Suresh-bx1iv 2 ай бұрын
Sir your thoughts are straightforward and very genuine, behind your words are great solution between communal lines. Finally your thoughts are good
@UttukurSreenivasulu-gq4dm
@UttukurSreenivasulu-gq4dm 2 ай бұрын
వున్నది ఉన్నట్లు చెప్తున్నారు చరిత్ర లోజరిగినవి నిజంగా మనవాళ్ళు ఎం చేయలేదు కానీ చేసిన వాళ్ళను చూసి ఓర్చే శక్తి మనవాళ్ళకి లేదు వేరే వాళ్ళు బాగా పడుతుంటే కడుపు మండుతుంది ఓర్వలేరు
@Asirinaidu-gn5hu
@Asirinaidu-gn5hu 2 ай бұрын
భారత దేశంలో సైన్స్ లో అభివృద్ధి జరగలేదు. దీనికి కారణం మూఢ నమ్మకాలు, మూఢ భక్తి.
@Mahath333
@Mahath333 2 ай бұрын
మూఢ భక్తి....బైబిల్ నీ ఖురాన్ నీ నమ్మేవాళ్లది.....గీత ను నమ్మే వాళ్ళది కాదు...అందుకే. ఆ దేశాలన్నీ ఇప్పుడు తిరోగమనం లో వున్నాయి
@ssk4889
@ssk4889 2 ай бұрын
బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం లో నలగటమే సరిపోయింది. అసలైన భారత్ ని 20 సంవత్సరాలు తరవాత చూడు.
@ssk4889
@ssk4889 2 ай бұрын
మూఢనమ్మకాలు ప్రపంచం మొతం వున్నాయ్. చీకటి ఖండం అని ఐరపా దేశానను అంటారు. సైంటిస్ట్ లను మూఢనమ్మకాలు వాళ్ళ చంపేసేవాళ్ళు.
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 2 ай бұрын
ఇస్లాం, క్రైస్తవ్యం చరిత్ర చూడు మన పూర్వీకులను చంపడం,దోచుకోవడం చూడు చరిత్ర భారత్ నెంబర్ వన్ గా ఆర్థికంగా అభివృద్ధి సాధించింది దాన్ని క్రైస్తవ్యం దోచుకు పోయింది..... చరిత్ర చూడు అజ్ఞాతంలో ఉన్నాడు
@ananthasayanamnalluru419
@ananthasayanamnalluru419 2 ай бұрын
ఇస్రో అభివృద్ధి కనిపించలేదా భారతీయ రైళ్ల వేగంగానే కొత్త కొత్త రైలు గాని కనిపించలేదా సైన్స్ మన దేశంలో అభివృద్ధి చెందుతూనే ఉంది
@calvaryhealingmenstryapost2998
@calvaryhealingmenstryapost2998 2 ай бұрын
బైబిల్ గ్రంధం గురించి చాలా చక్కగా చెప్పారు కంచ ఐలయ్య గారు మీకు వందనాలు బైబిల్ వందనాలయ్యా 💐💐
@Mahath333
@Mahath333 2 ай бұрын
@@calvaryhealingmenstryapost2998 అంటే వావివరుసలు లేని వ్యభిచారం ఎంత బాగా చేసుకోవచ్చో చక్కగా చెప్పాడా?😂😂😂😂😂😂
@Mymed3091
@Mymed3091 15 күн бұрын
Professor Ilaiah is a great intellectual we all should be proud of. Thanks for this post Mic Tv.
@drakshanagendar930
@drakshanagendar930 2 ай бұрын
Yes your correct sir..I am big supporter of hindutva but I have big respect for you..salute to you and your observations over world wide..🙏
@bujji241
@bujji241 2 ай бұрын
Excellent discussion 👍🏼🙏🏿
@ThutakulaSuman
@ThutakulaSuman 2 ай бұрын
మీరు వ్రాసిన బుక్స్ ని తెలుగు లోకి తర్జుమా చేయాలని నా యొక్క మనవి, ఎందుకంటే సామాన్య ప్రజలకు కూడా అర్ధమవ్వాలని.
@thirupathi6395
@thirupathi6395 2 ай бұрын
ఇజ్రాయిల్ విషయంలో కచ్చితంగా మాట్లాడారు మీరు సూపర్ సార్
@mofra-englishforall
@mofra-englishforall 22 күн бұрын
Excellent
@NYGIRI
@NYGIRI 2 ай бұрын
God bless you sir
@kandulajoji8151
@kandulajoji8151 2 ай бұрын
నిత్య సత్యము లు సక్క గా వివరించారు సార్ ఏసుక్రీస్తు శక్తి జ్ఞానం ప్రపంచములో వారి ద్వారా తెలియజేశారు. మన వారు అంటరాని తనం అజ్ఞానం పెంచి పోషించి నారు.
@ravisayi1748
@ravisayi1748 2 ай бұрын
గ్రేట్ సార్
@peddamekala
@peddamekala 2 ай бұрын
GOOD SIR kanche ailaiah sir
@gollaramulu2169
@gollaramulu2169 Ай бұрын
Excellent speech. Thank you.
@Krishjoy-l
@Krishjoy-l 2 ай бұрын
కంచ ఐలయ్య సారు గారు మంచి మేధావి
@cheerajangaiah2010
@cheerajangaiah2010 10 күн бұрын
ఓ ప్రపంచ మేధావి నీకు జేజేలు❤
@johnbabu8828
@johnbabu8828 Ай бұрын
Sir all the best,may God bless you you with long life
@shaikabdulsaleem4678
@shaikabdulsaleem4678 Ай бұрын
Superb Sir ji 🎉
@rangaraoenosh52
@rangaraoenosh52 2 ай бұрын
Excellent illustration about real history...world needs your valuable openions...go ahead
@shankerg2080
@shankerg2080 2 ай бұрын
కృతజ్ఞతలు అయ్య గారు 🙏🙏🙏🙏🙏🖐️🖐️🖐️🖐️🖐️
@kranthikumarmudhigonda2798
@kranthikumarmudhigonda2798 2 ай бұрын
Super sir great thoughts great explanetion
@elisha6920
@elisha6920 2 ай бұрын
Good speech sir
@ksrikanth1299
@ksrikanth1299 2 ай бұрын
May God give you Good health and strength
@suban613
@suban613 2 ай бұрын
Super sir
@uttariamarianierikipati2008
@uttariamarianierikipati2008 2 ай бұрын
You are Centpercent correct sir.❤
@bhaskarmasani5636
@bhaskarmasani5636 2 ай бұрын
సార్ మీ జ్ఞానం అనంతం
@JanardhanaRao-dd8mv
@JanardhanaRao-dd8mv 2 ай бұрын
ఎంతో గొప్ప విషయం వివరించారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@vinaysagarsama385
@vinaysagarsama385 2 ай бұрын
Great sir
@p_sndp
@p_sndp 2 ай бұрын
Good interview
@polamurisrinivas3819
@polamurisrinivas3819 2 ай бұрын
very clear and clever statement by Ilayya sir
@MasthanMarupuri
@MasthanMarupuri 2 ай бұрын
ఇజ్రాయెల్ తలచుకొంటే ఎవరైనా ఏ దేశమైన సరే ఫినిష్ కావలసిందే గుర్తించుకోండి.. ఆమెన్
@mlddlm
@mlddlm 2 ай бұрын
SIR, శ్రీ TRUMP JI ఆలోచన సరియైనదే. పాలస్తీనా ఇజ్రాయెల్ వారిదే కాబట్టి పాలస్తీనా ను ఇజ్రాయేల్ వారికి ఇచ్చి మిగిలిన ముస్లిం దేశాలు వారికి ఆక్యామిడేట్ చేసుకొంటే సమస్య ఉండదు. ఈ విషయములో శ్రీ TRUMP JI నిర్ణయం సముచితమే.
@rajasyam7904
@rajasyam7904 2 ай бұрын
Your great man sir 💯
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju 2 ай бұрын
Two countries system is good for Israel & Palestine . Nice explanation, sir.
@cbhaskar4817
@cbhaskar4817 2 ай бұрын
You are correct sir
@johnjoel7455
@johnjoel7455 2 ай бұрын
Super 👍👌👌 sir
@b.s.r6479
@b.s.r6479 2 ай бұрын
Sir Super sir
@rameshchinta334
@rameshchinta334 2 ай бұрын
వెల్ said సార్
@PamuriPraveenSharma-hz3lj
@PamuriPraveenSharma-hz3lj 2 ай бұрын
Nice video sir 🙏
@Bharathnaikmla
@Bharathnaikmla Ай бұрын
ఇజ్రాయెల్ దేవుడు మనకు అంటే బాపనోళ్ళు ఎవరిని తక్కువ చేసి చూసారో వారు అధికంగా సౌత్ ఇండియా లో ఉన్నారు,దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మీకు స్వాస్థ్యముగా ఇస్త అని అన్నారు,అదే చేశాడు,నార్త్ లో ఉన్నవారు మనవైపు చూసేలా ఉన్నాం మనం,అందుకే ఇజ్రాయెల్ వారికి మన ఇండియా లో ఉన్న మన సౌత్ ఇండియా వాళ్ళు అంటే ఇష్టం అందుకే మనకు హెల్ప్ చేస్తుంది
@CharySrigarudar
@CharySrigarudar Ай бұрын
How Many JEWS in India voted MODI???? No good in BRAHMINS??? Brahmins extolled Buddhism with their contributions right from BUDDHA Ramanuja spread equality by Christening all castes as supreme teachers in his school Basaveswara introduced saivisim with equality to reform SOCIETY Many BRAHMINS contributed to Sikhism right from gurunanak gurunanak to last Guru and died with them. Even Brahmins contributed to Christianity since it's introduction in India. Out of personal biases and hatred one shall not do retribution as compensation. It's nothing but meaness. Don't recognise if not interested. When once found that all this nonsense is falsehood and cooked up, the same people will abhore who appreciated earlier. No one can become Big by cutting others size instead of educating the SOCIETY in a positive way. Lies may float fast to each nook and corner but when TRUTH/ LIGHT comes FALSEHOOD/ LIES instantly DIE
@davidrathnakumar1670
@davidrathnakumar1670 2 ай бұрын
Ilaiah garu, you are genuine. You are talking true. God bless you. God saves you.
@munavvarsyed1954
@munavvarsyed1954 2 ай бұрын
Excellent sir, being a Muslim I appreciate your clarification.
@danielking317
@danielking317 2 ай бұрын
Sir, salute to your wisdom on Israel war and views related social issues and connected to Israel history. Hats off.
@pn4641
@pn4641 2 ай бұрын
Padma Amp vandanalu sir God bless you wouderful vislesion isthunnaru prathi okkaru telusukovali.
@gajjarapuprasad739
@gajjarapuprasad739 10 күн бұрын
Okappudu, Last Fifteen hundred years nunchi, Soodhrulaloo, Individuals ga Nilabadi Chaalaa, Life Lu, Sacrifices Cheesina Kammas velamaas Reddis, Kaapulu, Aa, Tharwaatha Oka, Own Positions ki, Vachhaaru
@agnivesh2480
@agnivesh2480 2 ай бұрын
చాలా మంచి ఆలోచన విధానం
@Sandeepbhoomani
@Sandeepbhoomani 2 ай бұрын
Thank you Ilaiah sir
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt 2 ай бұрын
ఐలయ్య.. సార్.. మీరు.. జ్ఞా నవంతులు
@vijayakumarjyothula5978
@vijayakumarjyothula5978 2 ай бұрын
సాక్షి లో వచ్చింది కాబట్టి వివాదం అయింది ఈనాడులో వస్తే వివాదం కాదు
@bro.solomonraj.n9649
@bro.solomonraj.n9649 27 күн бұрын
😂 nijame
@sapesadalaxmi3989
@sapesadalaxmi3989 2 ай бұрын
Well said sir great kancha illayya gaaru
@harshithvineelmedida2663
@harshithvineelmedida2663 2 ай бұрын
❤❤❤
@PremNath-d3g
@PremNath-d3g 2 ай бұрын
Correct
@electrionics
@electrionics 2 ай бұрын
Save dailt people
@p_sndp
@p_sndp 2 ай бұрын
In Telangana movement kanche ilaiah opinion is correct today's scenario. Now it proved correct He is respectable person
@ysri1337
@ysri1337 2 ай бұрын
Hard workers are always roll models to society on the earth
@psudhakar4682
@psudhakar4682 2 ай бұрын
జాత్ పాత్ తోడక్ మండల్ వారు కూడా అంబేడ్కర్ గారిని ఇలానే అవమానించారు.దాని ప్రసంగ పాఠమే కుల నిర్మూలన పుస్తకం. మీరు కూడా అలాగే చేయండి ఐలయ్య గారూ.....
@gurramraju803
@gurramraju803 2 ай бұрын
Great sir superb ❤❤❤❤
@pujariraveendra557
@pujariraveendra557 2 ай бұрын
🙏
@sivarajug810
@sivarajug810 2 ай бұрын
Great philosopher
@YB-jg5pj
@YB-jg5pj 2 ай бұрын
ఐలయ్య గారు మేధావి. కానీ BC, SC, ST లకు సొంత కాళ్ళ మీద రాజ్యాధికారం తెచ్చే కార్యాచరణ లేదు. మళ్ళీ మనువాదులకే ఓటు veyamantadu
@venkatrao100
@venkatrao100 25 күн бұрын
Oc la lo only bramhin and vysya he ll fight not other community
@reganakarthik9986
@reganakarthik9986 2 ай бұрын
🙏🙏🙏
@krishnap9745
@krishnap9745 2 ай бұрын
Jaibheem professor garu
@Paulraju.U
@Paulraju.U 2 ай бұрын
ఇస్రాయేల్ కు జయం జయం
@knowledge.is.divine
@knowledge.is.divine 2 ай бұрын
మనం ఏమి కనిపెట్టం..alreday ఎవరో కనిపెట్టిన దాన్ని మా గ్రంథాల్లో ఎప్పుడో వుంది అని cover చేయటం కనిపెట్టాం
@ratnamm5412
@ratnamm5412 2 ай бұрын
Good
@zetaleadership3939
@zetaleadership3939 2 ай бұрын
😂
@jagannadharao304
@jagannadharao304 2 ай бұрын
Title bagundi
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 2 ай бұрын
Mr Allaah GARU What about MA SAVITRI JYOTI RAO POOLE MAHATMA JYOTI RAO POOLE BABA SAHEB AMBEDKAR MA RAMA AMBEDKAR WHY NOT in Syllabus in All educational institutions in syllabus? Please enlighten all of us.
@ramdasakula4111
@ramdasakula4111 2 ай бұрын
భారత్ మాతా కీ జై జై హిందు ధర్మం జై సనాతన ధర్మం జై Modi ji
@arianajessilyn
@arianajessilyn 2 ай бұрын
Great truths revealed by this honesty man
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 29 күн бұрын
He is correct
@voiceoftruth9157
@voiceoftruth9157 6 күн бұрын
ఇజ్రాయెల్ టెక్నాలాజి కావాలి ఇజ్రాయెల్ డిఫెన్సె సిస్టం కావాలి ఇజ్రాయెల్ పురుగు మందులు కావాలి ఇజ్రాయెల్ సాఫ్ట్ వెర్ కావాలి కానీ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయొద్దు 😂😂ఇది మన వాళ్ళ స్వార్థం
@indiangamers7796
@indiangamers7796 5 күн бұрын
We must stand with Israel
@mary.banala
@mary.banala 2 ай бұрын
Sound sariga chusukondi sir , record Cheseppudu .
@tuckari
@tuckari 2 ай бұрын
Vaadi voice anthe age kuda ayipoyindi. 😂
@munichandrashekar3103
@munichandrashekar3103 2 ай бұрын
Ramayana, Mahabharatham, vedas were not written by Brahmins. Get the facts right, otherwise those who follow you will think you are right and spread the same incorrect information.
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 2 ай бұрын
*❤Super sir 👌 JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT NAMO BUDDHAYA 🙏🇮🇳*
@nandirajusrinivas1923
@nandirajusrinivas1923 2 ай бұрын
Kandukuri veeresalingam, tanguturi prakasam, nadimpalli narasimhadao , raja ram mohan Ray, tilak, etc hundreds of great people were born in brahmin Community. Mr ilaiah, do not talk nonsense and criticize other castes. You used abusive language ag vysyas and talked non sense. Stop it.
@indiangamers7796
@indiangamers7796 5 күн бұрын
Urs correct sir israel and india have the comman problem
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 ай бұрын
ఎందుకు సార్ మీరు సరదాగా RSS BJP బ్రహ్మానులను (విమర్శించు కుంటే) ముడ్డీలో వేలు పెట్టి వాసన చూస్తే ఏ ఇబ్బంది లేదు. వారు మీ లాంటి మేధావులు ను (పిచ్చి వాళ్లు అనుకుని ) ఏమి అనరు (పట్టించుకోరు).పోయి పోయి విదేశీ మతాలు(ఇస్లాం క్రైస్తవ ము) భావాలు (communist లు) వాళ్ల ముడ్డిలో వేలు పెట్టి వాసన ఎందుకు చూస్తే వాంతులు చేసుకుంటారు ఇప్పుడు మీకు 72 సంవత్సరాలు అని చెప్పారు పెళ్లి కూడ చేసుకోలేదు. మీకు ఏదైన అయితే ఎవడు దిక్కు సార్.
@dr.devikavlogs5904
@dr.devikavlogs5904 2 ай бұрын
Thanu nijale kadha cheppedi andulo enduku antha
@PeacockEye-j5s
@PeacockEye-j5s 2 ай бұрын
Well said sir
@cvenkat7766
@cvenkat7766 2 ай бұрын
యూరప్ లో సామాజిక విప్లవం గా చెప్పబడే మధ్య యుగాలలో వచ్చిన Renaissance తర్వాత మాత్రమే సైన్స్ లో ఆధునిక పరిశోధనలు మొదలయ్యాయి . యూదుల లో కాని , క్రైస్తవుల లో కాని మహానుభావులు ఆ తర్వాత పుట్టిన వారే . మన దేశంలో అలాంటి పరిస్థితి ఏర్పడలేదు . దానికి కారణం ముస్లిం పాలన .
@yohanjoy3845
@yohanjoy3845 2 ай бұрын
భారతదేశంలో OC లో రెడ్డి చౌదరి, BS లు SC లు, ST లు అందరు యూదులే...
@mastermta1104
@mastermta1104 2 ай бұрын
భారతదేశము ప్రపంచానికి అందించింది సంఖ్యా సిస్టం సంఖ్యా పద్ధతులను జీరో నుండి 9 నంబర్ల వరకు ఉన్న దశమ సంఖ్యల అందించింది భారతదేశం మాత్రమే లాటిన్ హిబ్రూ రోమ్ భాషల ద్వారా సంఖ్యలు అనేటి వాళ్లకు లేవు అని తెలుసుకోండి క్రైస్తవులారా జై భారత్ అధ్యాత్మం
@dr.devikavlogs5904
@dr.devikavlogs5904 2 ай бұрын
Niche joke 😂😂😂😂😂🤣
@jayammamaddirala7855
@jayammamaddirala7855 2 ай бұрын
వున్నది వున్నట్టుగా చెప్పడం మీకుమీరే సాటి
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 25 күн бұрын
Others selected material development and Indians selected spiritual development. Ilaiah sir is a professor of confusion.
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Special Debate With Murali Krishna || Kancha Ilaiah Vs. MVR Sastri - TV9
1:24:23
#BigNewsBigDebate | Kancha Ilaiah Vs Paripoornananda - #RajinikanthTV9
1:31:17
TV9 Telugu Live
Рет қаралды 1,6 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.