Poet Koyi Koteshwar Rao Special Interview | Gurram Jashuva jayanthi | Buchanna Muchata | Mic Tv News

  Рет қаралды 22,429

Mic Tv News

Mic Tv News

Күн бұрын

Poet Koyi Koteshwar Rao Special Interview | Gurram Jashuva jayanthi | Buchanna Muchata | Mic Tv News
#GurramJashuva #KoyiVenkateshwarRao #JashuvaHistory #mictvnews
Our Exclusive Interviews: • Mic Tv News Interview
Buchanna Muchata: • Buchanna Muchata
Political Point With Venu : • Political Point With Venu
Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 107
@LaxmanLaxman-qk4hj
@LaxmanLaxman-qk4hj 4 ай бұрын
అద్బుతం, అమోఘం అన్నింటిపై అనుభవాన్ని ఆవిష్కరించిన గుర్రం జాషువా గారు మహోన్నతుడు.జాషువ గారి మేధస్సును కోయి కోటేశ్వరరావు గారు బహు చక్కగా వివరించారు
@SarathvenkaiahSuddapalli
@SarathvenkaiahSuddapalli 5 ай бұрын
డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారికి నా సాహిత్యాభినందనలు. విశ్వ నరుడు గుర్రం జాషువా గారి గబ్బిలం సాహిత్యం ఫై మీరు ఇచ్చిన వివరణ చాలా అద్భుతం. నాగార్జున యూనివర్సిటీ లో ఆచార్య పొన్నెకంటి రత్నాకర్ గారి సారధ్యంలో నిర్వహించిన మోదుకూరి జాన్సన్ జయంతి వేడుకలో జాన్సన్ సాహిత్యం గూర్చి మాట్లాడినప్పుడు విన్నాను.ఆ రోజు కదిలింది కరుణ రథం అనే పాట పాడినందుకు నన్ను చాలా అభినందించారు.ఈ రోజు జాషువా గబ్బిలం కావ్యం మీద వివరణ విన్నాను అద్భుతంగా వుంది. ధన్యవాదములు.
@learner72
@learner72 Жыл бұрын
సమాజంలో ఒకే భావజాలం ప్రచారంలో ఉంది. ఇలాంటివి బైటికి తెచ్చినందుకు thanks anchor గారు. Channel కి కూడా thanks 🙏👍
@chepurishankar5057
@chepurishankar5057 Жыл бұрын
ప్రముఖ కవి డాక్టర్ సిటీ కళాశాల ప్రొఫెసర్ ఇప్పుడున్న సమాజానికి చాలా విలువైన విషయాలు వారికి పాదాభివందనాలు జై భీమ్ జై భీమ్
@AbdullahPathan-uv7bf
@AbdullahPathan-uv7bf 4 ай бұрын
1
@prabhakarchetti6192
@prabhakarchetti6192 5 ай бұрын
Wonderful interview sir really wonderful concept sir is really taken into deep roots really my heart ❤️ feeled with great joy and happiness by this program watching u both take us to past 80 years back I felt I was leaved at the time very heart touching thank u Buchanan garu
@ramukolu9825
@ramukolu9825 11 ай бұрын
అత్భుత.. వివరణ..సర్👌👌👌💐💐💐
@bankabujjibabu8759
@bankabujjibabu8759 9 ай бұрын
What a beautiful description sir.
@gopinathm3049
@gopinathm3049 Жыл бұрын
Very super sir
@sureshtp2093
@sureshtp2093 11 ай бұрын
❤సూపర్ sir
@gognene1513
@gognene1513 Жыл бұрын
What a great time today for మీ to watch this video
@rameshb6805
@rameshb6805 Жыл бұрын
🌹🙏జాషువా సాహిత్యం పై అద్భుతమైన విశ్లేషణ చేశారు సార్ 🙏🌹
@rodedasharath12
@rodedasharath12 5 ай бұрын
Dr.koi koteshwar Rao garu thank you Mic tv channel thanks 🙏
@havilprasadkirankumarneela6048
@havilprasadkirankumarneela6048 Жыл бұрын
Hattsoff 🎉brother namaste 🙏 Super ìnterview
@sptavisi689
@sptavisi689 2 ай бұрын
జాషువా గారి గురించి తెలుసుకొనుటక చాలా మంచి విషయం. వారి వ్యక్తిగత జీవిత అనుభవం చాలా బాధాకరం. జాషువా గారు మట్టిలో మాణిక్యం లాంటివారు చరిత్రలో చిరస్థాయి గా నిలబడిన వ్యక్తి. ప్రస్తుత సమాజంలో పెను మార్పులు జరిగినవి. ఈ సమయంలో మనం కులం ప్రస్తావన వల్ల సమాజ విచ్చిన్నానికి దారితీస్తుంది అందుకే ఈ దేశం వేల సంవత్సరాలు బానిస దేశంగా ఎన్నో కష్ట నష్టాలకు గురి కావడం జరిగింది. సమాజంలో అవసరమైన చోట అవసరమైన మార్పులు చేసుకుంటూ భారతీయులంతా సంఘటితంగా ఉండాలి.కులాల పేరుతో మతాల పేరుతో పార్టీల పేరుతో మనం ఇప్పటికీ ఐక్యతగా ఉండలేకపోతున్నాo ఇలాంటి పరిస్థితి దేశానికి పెను ప్రమాదం మిత్రులారా ఇంట్లో సమస్యను కుటుంబ సభ్యులంతా కలిసి ఎలా పరిష్కరించుకుంటామో దేశంలో సమస్యలు కూడా అలాగే పరిష్కరించుకోవాలి లేకపోతే దేశానికి ప్రమాదం వస్తే మనకు ప్రమాదం వచ్చినట్టే అందుకే ప్రజల సంఘటిత శక్తికి విఘాతం కలగకుండా ప్రయాణం చేయడం అవసరం ధన్యవాదములు
@kvcreations1622
@kvcreations1622 Жыл бұрын
కవులతో ముచ్చట్లు అద్భుతం ❤❤❤❤
@boorasuryanarayana1232
@boorasuryanarayana1232 Жыл бұрын
Koyi koteswaraRao gariki dhanyavadamulu meeru enta sadhana chesaro emi choodakunda jhasuva gari gurinchi alavokaga ayana goppatananni chepparu hat's up to you sir
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
కోయి. కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు
@VenkateshVenky-e9j
@VenkateshVenky-e9j 17 күн бұрын
బుచ్చన్నగారికి పాదాభివందనం ఇలాంటి చర్చను మాకు పరిచయం చేసినందుకు......
@venkatarao1078
@venkatarao1078 Жыл бұрын
మధుర కవిని ఓ కోయిల స్ప్రుచించిన చందంగా ఉంది మీ వ్యాఖ్యానం
@kantharao5449
@kantharao5449 Жыл бұрын
Koteswarao Anna, First of all thank you for explaining the sentiment of Jashuva's verses in such a detailed way that people can understand. The way you narrate and explain the verses written by Jashuva is very good. You look like Jashuva to us while you are talking Annna.
@PrincyMydaughter
@PrincyMydaughter 3 ай бұрын
What a great analyze... About jashuva poetry... Its great honour to proffesor.... Sir
@MadhavJK
@MadhavJK Жыл бұрын
జాషువా కవిత్వం మీద అద్భుతమైన సమీక్ష చేశారు. 🙏🏼🙏🏼
@lakapakaraju294
@lakapakaraju294 5 ай бұрын
రవి గాంచని చోట కవి గాంచును అను దానికి నిదర్శనం కవి కోయి కోటేశ్వరరావు గారికి ప్రత్యేకమైన కళాభివందనాలు
@bandlatarakarao187
@bandlatarakarao187 Жыл бұрын
👌 జైభీం ✊🌹🤝
@PVRPenumala
@PVRPenumala 3 ай бұрын
Hatsoff sir. This video is a mirror of jeshava. Nice asking Nice. Wonderful. Meaningfully answer from Koteswarrao sir. Just we have come to known a lot of knowledge about jeshava
@gdkiranbabu
@gdkiranbabu Жыл бұрын
Heard many things, for the first time, in this interview. Thank you 🙏🏼
@dvkbpm
@dvkbpm Жыл бұрын
మీ సమీక్ష లో జాషువా గురించి మరిన్ని కోణాలు తెలిసాయి 🙏🙏🙏
@sugalikmnagaraju1866
@sugalikmnagaraju1866 Жыл бұрын
Sir Meepadalaku Vandanamu
@tholadaprasad9241
@tholadaprasad9241 Жыл бұрын
Your selection of guest is much appreciated. Very informative. Thanks once again
@ramojigugulothu1181
@ramojigugulothu1181 Жыл бұрын
Yes
@vishwanathdagam435
@vishwanathdagam435 Жыл бұрын
Mind blowing and eye opening interview.....🙏🙏🙏🙏🙏
@ravikumarsalivendra5174
@ravikumarsalivendra5174 4 ай бұрын
అద్భుతాన్ని అందించారు సార్
@mohanKumar-rv9ni
@mohanKumar-rv9ni Жыл бұрын
డా.కోయికోటేశ్వరరావుగారికి అభినందనలు. బ్రదర్ మాకుతెలియని ఎన్నో విషయాలు విశదంగా వివరించి చెప్పారు. అలాగే జాషువా గారి హృదయం నుంచి జాలువారిన కాటిసీను పద్యాలు గురించి కూడా విశ్లేషించి ఉంటే చాలా బాగుండేది. తదుపరి విశ్లేషణ లో వివరిస్తారని ఆశిసిస్తూ నమస్కారం
@swarnaprasad2090
@swarnaprasad2090 Жыл бұрын
Great. Analysis
@ganapatithamad5177
@ganapatithamad5177 Жыл бұрын
Good information sir 🙏
@YB-jg5pj
@YB-jg5pj 3 ай бұрын
గొప్పగా వివరించారు సార్ 🙏
@shobhanbabu4706
@shobhanbabu4706 Жыл бұрын
గొప్ప interview
@shobhanbabu4706
@shobhanbabu4706 Жыл бұрын
Excellent kavi garu
@manmadhareddy7164
@manmadhareddy7164 Жыл бұрын
Wonderful 🌹🌹
@suryanarayana6034
@suryanarayana6034 Жыл бұрын
Johar Gurram gashuva garu
@ravibabug2721
@ravibabug2721 9 ай бұрын
Very good Sir
@krishnaraojournalist
@krishnaraojournalist 3 ай бұрын
చాలా బాగా మాట్లాడారు.great
@nagarajuboddula7486
@nagarajuboddula7486 Жыл бұрын
👌Thank you sir
@elisha6920
@elisha6920 Жыл бұрын
Well said sir 🙏🙏🙏
@dr.p.shashirekha2562
@dr.p.shashirekha2562 Жыл бұрын
ఈ కార్యక్రమం అభినందనీయం.నేత్రోన్మీలనం.😊
@yeletijyothi2954
@yeletijyothi2954 Жыл бұрын
జాషువా గారి గురించి తెలుసుకొనుట అనుట అంటేనే మాకు మహా భాగ్యం
@btulasi7596
@btulasi7596 8 ай бұрын
Thappakunda manchindhi. Kaakapothe ee iddharu vedhavala maatalanu vini ivi nijam ankovaddhu. 😂
@patchalaramesh2542
@patchalaramesh2542 Жыл бұрын
Very nice analysis bro
@AnchorEBOM
@AnchorEBOM Жыл бұрын
అశువు గా జాషువ గుండెల్లో ప్రవేశం మీ గురువు పద్మారావు గారి వలె మీకూ సాధ్యపడటం అపూర్వం🙏🏻
@thotavenkataiah7633
@thotavenkataiah7633 Жыл бұрын
excellent analysis hats off to you sir
@sunilsinger2002
@sunilsinger2002 Жыл бұрын
Nice Analysis Sir And you explained very nice sir 🙏🙏🙏💐💐💐
@Babu-tk6ts
@Babu-tk6ts Жыл бұрын
Buchanan wonderful information Anna
@rekhavenkateswarlu3410
@rekhavenkateswarlu3410 Жыл бұрын
Nice analysis sir
@ramu2287
@ramu2287 Жыл бұрын
Tq kotrswar sir
@barigelaraju8113
@barigelaraju8113 Жыл бұрын
Gurram jashuva ❤❤❤
@meeniganagaraja6322
@meeniganagaraja6322 Жыл бұрын
కోయి.కోటేశ్వర రావు గారికి అభినందన మందారములు.🌺🌺🌺🌺🌺🙏🙏🙏జాషువా గారి మనో వీధిని అద్భుతంగా ఆవిష్కరించారు🌹🌹🌹🌹🌹
@Brainexacademy
@Brainexacademy 4 ай бұрын
Superb explanation by Dr.Koyi koteswar sir, really your words are more powerful, Buchanna participation as a anchor appreciable We want more from your combination 🎉❤🎉❤🎉❤
@kalluruvenkatasubbaiah8959
@kalluruvenkatasubbaiah8959 Жыл бұрын
మహనీయుని కవిత్వ కమనీయతను ఘనముగా నిందించిన వ్యాఖనపుంగవ మీకు వినయవందనం.
@varma4883
@varma4883 Жыл бұрын
🙏🙏🙏
@sheshutelugu1811
@sheshutelugu1811 Жыл бұрын
అలాగేజాషువాదళితకవిత్రయం ఒకడుగాఉన్నాడుకదాఅదికూడాచాలాహర్షణీయం.
@mohanrao9753
@mohanrao9753 Жыл бұрын
Our nationality quality is undermine in the mind of the great writer. He is noble.
@bsathish6779
@bsathish6779 Жыл бұрын
మా గురువు గారు...
@rameshb6805
@rameshb6805 Жыл бұрын
🌹🌹🙏🙏👍👍👌👌
@bonkurimaharaj3590
@bonkurimaharaj3590 Жыл бұрын
Jai bheem sir
@sheshutelugu1811
@sheshutelugu1811 Жыл бұрын
🙏కోటేశ్వరరావు కవిసార్వర్యా🙏
@bharathmamidala547
@bharathmamidala547 Жыл бұрын
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Жыл бұрын
My...poet...Gurram Jashuva..is..grate
@police1500
@police1500 Жыл бұрын
ఇద్దరు మహానుభావులు కోసం ఇద్దరు సామాన్యులు చర్చిస్తున్నట్టు వుంది.
@gognene1513
@gognene1513 Жыл бұрын
భరత రత్న ఇవ్వాలి
@munuswamymavallapati2150
@munuswamymavallapati2150 4 ай бұрын
శ్రీశ్రీ ఎక్కడా Dr. BR అంబేద్కర్ గారి పేరెత్తలేదు అనుకుంటా
@ammannadhg4805
@ammannadhg4805 Жыл бұрын
అనుభవమే గాఢత
@gognene1513
@gognene1513 Жыл бұрын
జ్యోతిపులే గురించి ప్రచారం కానివ్వలేదు కాబట్టి జాషువా కు కూడా జ్యోతిరావు పూలె గురించి తెలియలేదేమో
@bhahujanahitayabhahujanasukaya
@bhahujanahitayabhahujanasukaya Жыл бұрын
🎉
@sheshutelugu1811
@sheshutelugu1811 Жыл бұрын
దశాబదానికి.మీరే అపరవిశ్వనరునిగాఉన్నారనినేనంటున్నాను
@gognene1513
@gognene1513 Жыл бұрын
కాళీదాసు ను యాదవుడు అని అనగా విన్నాను కాని జాషువా గూర్చి ఇప్పటివరకు తెలియలేదు. నల్గొండ లో ని అతీతక్కువ మంది graduation చదివినవాళ్ళలో ఒకరిన యాదవ teacher కూడా చెప్పలేదు. He might be 2nd గ్రాడ్యుయేట్ in నల్గొండ.
@AnchorEBOM
@AnchorEBOM Жыл бұрын
కోయి గారూ పిరదౌసి గురించి మరోసారి వీలు చేసుకుని మాతో పంచుకోగలరు
@mallikarjunaraoemmadi9911
@mallikarjunaraoemmadi9911 4 ай бұрын
శ్రీ శ్రీ కంటే ఉన్నతుడైన మహానుభావూడు ఆయన పాడిత్యమునకు మెచ్చి...పాదాలవద్దకూర్చొని వారికాలి గండపెండేరము తొడిగినది మరిచారా...శ్రీశ్రీ ...వ్యాఖ్యలకువిలువేముంది...వాటిని పునచ్ఛరణ చేయటం అవసరమా?...
@sudhacarawraunaccaw4659
@sudhacarawraunaccaw4659 Жыл бұрын
Coi Coteswara Rao 's analysis of Joshua and the eruditional comparative study of Sri Sri, Viswanatha and other stalwarts of the Joshua times is highly critical, objective,matured, scholarly and enlightening to speak with moderation. The quoting of innumerable verses of the Joshua and others is unbelievable.... but my impressions on Joshua is it was too late for Joshua to understand, appreciate and take Baba Saheb ideology forward....most probably he himself was the victim of the GREAT CHASM that separates the SIAMESE TWINS...Mahadiga and Maala ...🙏
@VenkateshVenky-e9j
@VenkateshVenky-e9j 17 күн бұрын
ఎంత కోయిలపాట వృధ అయ్యెనో కదా చిక్కుచీకటి వనసీమలందూ....
@sanjeevmeesala6428
@sanjeevmeesala6428 Жыл бұрын
Good evening sir how r u sir iam sanjeeva krr College MA telugu
@pradeepkumar-fp4fx
@pradeepkumar-fp4fx 3 ай бұрын
Conversion appude start iendi anna mata
@sheshutelugu1811
@sheshutelugu1811 Жыл бұрын
లాగేఈదశాబ్దానికీమీరేవిశ్వనరుడుఅనినేనంటున్నా.ఓసమకాలినశక్తిగా
@sheshutelugu1811
@sheshutelugu1811 Жыл бұрын
ఈదశాబ్దానికిదార్శనికతగూర్చినతెలుపుదలఅవససరం.ఓకోటేశ్వరరావుకవిసార్వర్యా
@bikhapathinanam4511
@bikhapathinanam4511 Жыл бұрын
Why not we work to growing up by putting aside these all old customs.The youth should think and act positively to study high standards and get opportunities.
@azeezshaik3924
@azeezshaik3924 Жыл бұрын
Sir, meeru maseedu gurinchi prastavincharu.kani Jashuva gariki maseedu ku unna anubandham emito cheppaledu.adi kuda chepithe bagundedi
@gognene1513
@gognene1513 Жыл бұрын
నేను చాలా group లకు చాలా మంచి share చేసాను. నా వయసు అయిపొయింది. ఇవ్వన్నీ కొని ఎవరికైనా ఇవ్వాలి అంటే ఏలా.
@s.sambasivarao9131
@s.sambasivarao9131 Жыл бұрын
Sri k.koteswarara rao to face to face vinnataruvata sri jashuvaa ante yemito padyala sahityam koolanshamga telasi yentho anandinchanu sri koteswararaavu gariki abhivandanamulu ssrao 85 ears gunturm......
@jamesn5423
@jamesn5423 Жыл бұрын
Overall gaa we get to know that Sri Sri is very much less than Gurram Jaashuva.
@sheshutelugu1811
@sheshutelugu1811 Жыл бұрын
ఈదశాబ్దానికి
@krishnakaliga254
@krishnakaliga254 Жыл бұрын
ఆ రోజుల్లో కుల నిందా రాతలు రాయలేదు ఆయన కాలికి గండ పెండేరం తొడిగింది పిచ్చయ్య శాస్త్రి గారు.
@kishorekumarpulapaka1993
@kishorekumarpulapaka1993 Жыл бұрын
పిచ్చయ్య శాస్త్రి జాషువా గారి కవి త్రయం మిత్రుడు... చళ్ళపిళ్ల వెంకటకవి జాషువా గారి ఎడమకాలికి గండపెండెరం తొడిగింది
@AnilKumar-hb3ux
@AnilKumar-hb3ux 5 ай бұрын
Sri Sri kavi kadu Pada varavadi tho jannani akatukunadu
@gognene1513
@gognene1513 Жыл бұрын
మందకృష్ణ must watch it.
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 Жыл бұрын
SIR only Hypocrisy. Children are victims of all double standards.
@calvarygracechurchministry6543
@calvarygracechurchministry6543 Жыл бұрын
అప్పుడు, ఇప్పుడు కుల భావజాలం పోలేదు, పోదు.కారణం మీకు తెలుసు.
@JGO998
@JGO998 Ай бұрын
లఫుట్ గాడు శ్రీ శ్రీ వెదవ
@srinivasaraju1916
@srinivasaraju1916 Жыл бұрын
జాష్వ్ గారిని ఆదర్శముగా తీసుకోని మీరంతా గొపవాళు ఎందుకుకాలేదు తాగుబొతు ,,,,,,,,,,,,,,,,,,లార
@mallikarjunaraoemmadi9911
@mallikarjunaraoemmadi9911 4 ай бұрын
అయ్యా జాషువాగారు...కులంతో కొంత నలిగినమాట వాస్తవం...కాదలేని నిజం...కాని మతంవిషయంలో నలిగిపోయాడనటం.అవాస్తవం..ఆరకమైన శీర్షిక ఎందుకు? ...ఏమాశించి ?...
@gognene1513
@gognene1513 Жыл бұрын
MLC లకు MLA లకు MP లకు ఆ రోజులలో salaries లేవు కాదా అందుకే బీదరికం అనుభవించాడేమో.
@suresh950
@suresh950 3 ай бұрын
శ్రీ శ్రీ ఏం రాశాడు తొక్క ఆల్రెడీ ఉన్నది పద్య రూపం లో రాశాడు.. అంతే కానీ జాషువా గారి లా సొంత గా ఏమైనా రాశాడా..
@mandalokesh9185
@mandalokesh9185 3 ай бұрын
Super sir
@naveennalla5754
@naveennalla5754 Жыл бұрын
Gurram jashuva ❤❤🎉
@perumallasatyababu8954
@perumallasatyababu8954 8 ай бұрын
🙏🙏🙏
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Pro. A.Sathyannarayana speech about Gurram Jashuva | JSV
29:37
JSV Vijayawada
Рет қаралды 13 М.
Balaboina Sudarshan Speech on Brahmanical Culture | Nallamala Voice
1:18:25
Nallamala Voice™
Рет қаралды 11 М.