మంచి మనిషి మంచి నటుడు.... మీరు ఆయురారోగ్యాల తో సంతోషంగా మీ శేష జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....
@shashankreddy167 Жыл бұрын
Relangi Gary Laga Anipistunnadu.Super Realistic ACTION. WONDERFUL
@baburaopakide2547 Жыл бұрын
సుధాకర్ రెడ్డి గారి కి నమస్కారాలు.. ఇంతేరా ఈ జీవితం... స్వచ్ఛబారత్ - మన కోసం...అడవి మల్లి... ద్వార తెరంగ్రేటం చేసి ఈ స్థాయికి వెళ్ళండం..ఆనందంగా ఉంది.. SDC FOLK STARS.....
@rajendraprasadraoambeer Жыл бұрын
Excellent Sudhaker Reddy garu! I can recollect the memories of Aacharya Prashikshana Varga in Sri Saraswathi Vidya Peetham! Wonderful performance 👏 - Dr A.Rajendra Prasad Rao, Retd.Principal, Nizamabad
@sathvik.vlogs.gaming Жыл бұрын
మంచి మాటలు చెప్పారు మీరు మంచి మంచి పాత్రలు చేస్తూ ఆరోగ్యంగా వుండాలి
@venusrisudharshanam2287 Жыл бұрын
కేతిరి సుధాకర్ రెడ్డి బావగారికి ఆత్మీయ అభినందనలు.మాకు గర్వంగా ఉంది.
@senadipathidasyam4937 Жыл бұрын
,మన సరస్వతీ శిశు మందిరం ప్రత్యేకతలను సమాజానికి తెలియజేస్తున్న మీకు అభినందనలు... మీ విశ్రాంత జీవితాన్ని మంచి సినిమా ల్లో నటించాలని కోరుతున్నాను. దాస్యం సేనాధిపతి
@rupeshvarma3558 Жыл бұрын
Me basha n mata teeru chala bagundi Meru Mari konni gurthundipoye characters cheyalani korukuntunam
@gopalakrishna4981 Жыл бұрын
Sudhaker uncle all the best...good person...
@vijaymohanreddy7306 Жыл бұрын
సుపర్ సార్ చాలా సినిమా వాళ్ళ ఇంటర్వ్యూ చూసా కానీ మీలాంటి మంచి మాటలు విన్నాలే
@satheeshgolakonda1954 Жыл бұрын
ఓ పిల్ల ఎటు పోతనావ్ 🥰🥰 ఊకె సెల్ యేన ఇగ 😂😂సూపర్ తాత
@mettasatishkumar Жыл бұрын
Kudos Guruvu garu SUdhakar reddy garu - SHISHU Mandir student ayinanduku garvapaduthunna
@kumarchandrakanth8118 Жыл бұрын
నేను కూడా శిశు మందిర్ ఆచార్యునిగా సేవ చేసిన.
@malleshindia8186 Жыл бұрын
బలగం..శుభాకాంక్షలు 💐💐😊😊
@maddalavenkatanarasaiah6269 Жыл бұрын
LONG LIVE SUDHAKAR REDDY GARU WITH UR WONDERFUL ACTION
@padmapadma1837 Жыл бұрын
Super ❤️ thatha
@satheeshgolakonda1954 Жыл бұрын
మా మనవరాలు నీళ్లు పోసుకున్నది పోతన అంటే నువ్ గిట్ల నీళ్లు పోసుకున్నావా ఏందీ సంబరంగా ఉన్నావ్ అంటే ఆమె నీ కంట్లే పడ్డ చూడు అని అనుడు సూపర్ 😂😂🎉🎉
@narsimhamunugapati5294 Жыл бұрын
good interview
@tsrinivas5534 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sarojanadevi6418 Жыл бұрын
Iam also shishumadir employ
@vinayakvinayak6024 Жыл бұрын
Namaskar hara hara mahadev shambo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp
@kashammasukka8656 Жыл бұрын
Nageswari nv okadanive cheyave interview edaru chesthe confuse ga undi
@rupeshvarma3558 Жыл бұрын
Oka goppa vyakthi mundu kallu pai kallu veyadam samskruthi kadu Kodiga chusukunte bagunnu