మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒకేసారి పైపాటు, ఎరువు వేత||Uses of Mini Tractors -Karshaka Mitra

  Рет қаралды 183,040

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

Incredibly Mini Tractor work on the Fields
Multiple uses of Mini Tractors
వ్యవసాయంలో పెరుగుతున్న మినీ ట్రాక్టర్ల ప్రాధాన్యత.
ఒకేసారి పైపాటు, ఎరువులు వేసే విధంగా ట్రాక్టరు రూపకల్పన.
అధునిక వ్యవసాయంలో రైతుల శ్రమను తగ్గిస్తూ అందుబాటులోకి వస్తున్న ఆధునిక యంత్ర పరికరాలు వ్యవసాయాన్ని సులభం చేస్తున్నాయి. గతంలో పెద్ద ట్రాక్టర్లు మాత్రమే అందుబాటులో వుండటంతో రైతులు పంట వేసిన తర్వాత కలుపుతీత, మందుల పిచికారీ వంటి పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ప్రస్థుతం మినీ ట్రాక్టర్ల అందుబాటుతో రైతులు ఈ సమస్యలను సులభంగా అధిగమిస్తున్నారు. ఇవి చిన్నగా వుండి, సాళ్ల మధ్య సులభంగా ఇమిడి పోవటం వల్ల, తాము ఎదుర్కుంటున్న సమస్యలకు, ఇబ్బందులకు అనుగుణంగా రైతులు మినీ ట్రాక్టర్లలో చిన్నచిన్న మార్పులు చేసుకుని, సేద్యానికి అనుగుణంగా మలుచుకుంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం, రామిరెడ్డి పల్లి గ్రామ రైతులు మినీ ట్రాక్టర్లతో దుక్కి, అంతరకృషి చేయటం వంటి పనులు నిర్వహించటమేకాక, ట్రాక్టరు గొర్రుకు జడిగంను కూడా అమర్చి ఒకేసారి ఎరువు వేేసే పనులు కూడా పూర్తి చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో మీకోసం.
#karshakamitra #minitractors #usesofminitractor
Facebook : mtouch.faceboo...

Пікірлер: 50
@madhandevineni2941
@madhandevineni2941 3 жыл бұрын
He was my classmate during my schooling..Proud to c him ..
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Nice
@nageswararaom5618
@nageswararaom5618 3 жыл бұрын
L00pp0 of ki jîh no look o9
@mygod3310
@mygod3310 3 жыл бұрын
Send his number
@Naveenkumar-tb1lr
@Naveenkumar-tb1lr 4 жыл бұрын
Nijam anna ee chinna tractors valla chala upayogam raithulaki .. ma vuru lo chala mini tractors unnayi
@amarreddy1433
@amarreddy1433 4 жыл бұрын
Cost enta
@vijayavijayakanagala7108
@vijayavijayakanagala7108 3 жыл бұрын
Medi e vooru anna
@harichebrolu3834
@harichebrolu3834 3 жыл бұрын
Bro mini tractor s second hand vunnaya
@sampathreddysingireddy9990
@sampathreddysingireddy9990 3 жыл бұрын
@@harichebrolu3834 vunnadi
@mygod3310
@mygod3310 3 жыл бұрын
@@sampathreddysingireddy9990 send ur number
@AmazingWomensWorldHINDI
@AmazingWomensWorldHINDI 4 жыл бұрын
Manchi informative channel.... I like it
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 2 жыл бұрын
స్వరాజ్ మిని ట్రాక్టర్ వచ్చింది దాని మీద కూడా ఒక విడియో చెయ్యండి.
@basuraj4729
@basuraj4729 3 жыл бұрын
Super
@aravindkaruturi1043
@aravindkaruturi1043 4 жыл бұрын
Natupugaku vyavasayam gurinchi chappandi sir
@nandakishorereddy9075
@nandakishorereddy9075 3 жыл бұрын
జై తెలుగుదేశం
@sambaiahmoggam1376
@sambaiahmoggam1376 3 жыл бұрын
Super 👌👌
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@karthikflute9671
@karthikflute9671 3 жыл бұрын
Very informative video 👏👏👏🤝🤝🤝
@karthikflute9671
@karthikflute9671 3 жыл бұрын
Rotavator వెడల్పు ఎంత వరకు ఉంటుందండీ
@Vmeann9162
@Vmeann9162 3 жыл бұрын
Anna regadi . Polamlo .Work .chestundha
@sivajithetraveller7969
@sivajithetraveller7969 3 жыл бұрын
Epudu subsidy denikina vunda
@venkyinvestmentsplansvip6025
@venkyinvestmentsplansvip6025 3 жыл бұрын
Ippudu jagan anna subsidy ivvadam ledu kada ippudu ela mari
@maheshmahee3655
@maheshmahee3655 2 жыл бұрын
Cost entha bro
@bhavaniprasadnelapatla3154
@bhavaniprasadnelapatla3154 3 жыл бұрын
కోతుల బెడద నుండి తట్టుకునే పంటల గురించి ప్రోగ్రాం చేయగలరు.
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 3 жыл бұрын
Chala ebbande pettesthunnai ee kothulu
@cryvell2109
@cryvell2109 4 жыл бұрын
Any more subsidies available in current govt ? I would like to buy one ?
@vishwanadhvishwanadh14
@vishwanadhvishwanadh14 4 жыл бұрын
No
@user-mi1sc3pd4x
@user-mi1sc3pd4x 4 жыл бұрын
🤑✌️👍
@bobby6224
@bobby6224 3 жыл бұрын
Mokka naligipotundhi ga. Konchem height penchukunte baguntundhi
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 4 жыл бұрын
🙏🙏🙏
@rsgunde8154
@rsgunde8154 3 жыл бұрын
Cost entha
@akashram5507
@akashram5507 2 жыл бұрын
Hi
@sivareddy202reddy5
@sivareddy202reddy5 3 жыл бұрын
E government panikimalindi
@sureshkachakayala1092
@sureshkachakayala1092 3 жыл бұрын
I need one pls tell me how much in Nizamabad said available pls
@vinodchowdary4654
@vinodchowdary4654 4 жыл бұрын
good one
@teluguandhrapradesh2842
@teluguandhrapradesh2842 3 жыл бұрын
Inko sari Jaggadiki vote veyyandi... Unna tractors kooda reverse tendering chesi ammukuntadu
@panjasathishyadav6466
@panjasathishyadav6466 4 жыл бұрын
అన్న మహీంద్రా నోవా మినీ టాక్టర్ రేటు ఎంత అన్న
@bembadiraghavendarreddy4696
@bembadiraghavendarreddy4696 3 жыл бұрын
Novo mini ledu
@srinugaru1835
@srinugaru1835 3 жыл бұрын
Ojjjjjnnnnnmmmmmmmmmmknj
@gandhalarajesh7434
@gandhalarajesh7434 3 жыл бұрын
Mini tractor price antha bro reply me
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
4,50,000 Rs.
@jalak6544
@jalak6544 2 жыл бұрын
Inko 1 lach veskunta pedda tractor vastadi kada sami
@ramumudhiraj..
@ramumudhiraj.. Жыл бұрын
దీనికి కటింగ్ గొర్రు కావాలి
@arunanarayanareddy8778
@arunanarayanareddy8778 2 жыл бұрын
No it
@radapuraju8635
@radapuraju8635 4 жыл бұрын
Don spray I want don't spray
@devasahayamkaki6738
@devasahayamkaki6738 3 жыл бұрын
తెలుగుదేశం టైంలో సబ్సిడీ ఇచ్చినవారు పచ్చ చొక్కా వారికే కదా నిండు పచ్చ చొక్కా వారికి రెండు టాక్టర్లు కూడా ఇచ్చారు
@agraharamkullayappa2744
@agraharamkullayappa2744 3 жыл бұрын
ippudu blue batch anne drip to saha ettesindega
@ravipodapati490
@ravipodapati490 5 ай бұрын
సిగ్గు ఉండాలి రా మాట్లాడటానికి నేను కూడా వైసీపీ పార్టీ నే కాని ఏముందిరా ఇప్పుడు సబ్సిడీ దేనికైనా వుందా అస్సలు టీడీపీ ప్రభుత్వం లో నేను డ్రిప్ పైపులు తీసుకున్న పవర్ వీడర్ పవర్ స్ప్రేయర్ తీసుకున్న నీయమ్మ జగన్ గాడిని నమ్మినందుకు ఓటు వేసినందుకు చేప్పుతో కొట్టుకోవాలి
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 5 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 81 МЛН
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН
Mahindra jivo 245 DI 4WD tractor  review and features [TELUGU
5:19
KRUSHI MARKETING
Рет қаралды 29 М.
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 5 МЛН