జబర్దస్త్ కామెడీ షోలు, బిగ్ బాస్ రియాల్టీ షో లు, చూసే నేటితరం సోమరిపోతులకు మీ జీవితం ఒక గుణపాఠం.
@ravichintha51872 жыл бұрын
అమ్మ మీ సంకల్పానికి మా జోహార్లు.. రైతులందరు ప్రకృతి సేద్యం చేయాలని నాకొరిక... ధన్యవాదములు..
@vijayk72513 жыл бұрын
మీరు ఎంతో మందికి ఆదర్శం 👏
@johnwesleythiru99493 жыл бұрын
చాలా ఇష్టంగా కష్టపడుతున్నారమ్మా... మీ మాటలు ప్రకృతి వ్యవసాయం చేసే ఎంతోమందికి స్పూర్తిదాయక౦
@venurajumale55943 жыл бұрын
పల్లె టు లే దేశానికి వెన్నెముక ప్రకృతి వ్యవసాయం వైపు మన రైతులందరూ చేస్తే అప్పుల బాధల నుంచి విముక్తులవుతారు రైతు నేస్తం పౌండేషన్ వాళ్లకు నా ధన్యవాదాలు ఈ పంట పండిస్తున్న దంపతులిద్దరికీ చేతులెత్తి🙏 నమస్కరిస్తున్నాను
@narasimharaoadabala50493 жыл бұрын
చాలా బాగా చక్కగా చేసారు అమ్మ ఇన్నాళ్ళకు నా కోరిక కలా నెరవెరింది మీరంతా కలిసి నా నమ్మకాన్ని గెలిపిస్తూన్నారు.మీకు నా హృదయపూర్వక పాదాభివందనం
@sandhyarani73353 жыл бұрын
రైతులందరికీ ఆదర్శం మా మీరు మాత్రం 🙏💐
@maddinenivenkatesh44613 жыл бұрын
కోటేశ్వరమ్మ గారి దంపతులిద్దరికీ నమస్కారములు . మీ పట్టుదలకు ధన్యవాదములు. ప్రకృతి వ్యవసాయం లో మీ అనుభవాలను అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు . మీ వీడియో మిర్చీ పంట వేసుకొనే వారికి ఎలా చెయ్యాలో తెలుసుకుంటారు. నేను ప్రసాదు గారితో కలిసి మీ ఇంటికి రెండు సంవత్సరాల క్రితం మిర్చీ కొరకు వచ్చాను. ఆక్సిడెంట్ లో ప్రమాదం జరిగిందని వీడియో చూసి తెలిసి బాధ పడుతున్నాను. విచారించ కండి. మీ ప్రకృతి వ్యవసాయం మిమ్ములను మీ దగ్గరకు అందరినీ రప్పిస్తుంది. మీ సంకల్పబలం మిమ్ములను కోల్పోయిన సంతోషాన్ని తప్పకుండా ఇస్తుంది.
కృషి పట్టుదలతో చేస్తున్నావ్ అమ్మ. మీకు భగవంతుడు పెద్ద ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటున్నాను జై మాతాజీ 💐👌🙏🎉🙏🙋♂️
@S.P.Garden281993 жыл бұрын
Wow super crop Andi . Congratulations 👏👏👏. Happy gardening 💐
@Roswitha_rosi233 жыл бұрын
Extraordinary ma. Great job
@naginenisriram41519 ай бұрын
Super amma...vandanam neeku thalli..
@mywatch23 жыл бұрын
Gopa visham chepparama.. chala thanks 🙏
@back2goldendays5373 жыл бұрын
అమ్మా మీరు మహిళా లోకానికి గర్వకారణం 🙏
@gopirathod76472 жыл бұрын
అమ్మ నిజంగా మీ పట్టుదల చాలా చాలా గ్రేట్...🤗🤗
@jupudiadhilakshmi95863 жыл бұрын
అమ్మ మీకు వందనము
@prabhavathilakkimsetti51473 жыл бұрын
Keep it up, you will become a role model for so many 👍🏻👍🏻🙏🙏
@dharmavardhani38113 жыл бұрын
Amma meeru grate 🙏🙏🙏
@rameshkondru32262 жыл бұрын
భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్నిచ్చి, మీరు మరింత ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నానమ్మ
@ravibulle3 жыл бұрын
మీకు అభినందనలు అమ్మ.
@ravindrasheri774 Жыл бұрын
Amma yous information amazing thank you
@Ravindarboddupally3 жыл бұрын
మీరు గ్రేట్ అమ్మ
@kvsrinivasu52682 жыл бұрын
అమ్మ మీ కృషి అమోఘం మిమ్మల్ని చూసి అందరిలో మార్పు రావాలి🙏👏
@punnaraotechnology Жыл бұрын
మీరు రైతు లందరికీ ఆదర్శం
@radhakishanrap96903 жыл бұрын
Very good, thank you.
@satyanarayanagodishala7362 жыл бұрын
Great really am Appreciating this farmer. This former will earn Million dollars blessings and money. Because he is saving indirectly an earth warms it is great hard work without profiting doing with additional work great Organic former. U have golden days in future. You will become great reformist specially in organic farming. May your dreams will come true Stay on this never move from this wait till got the success,definitely one day will come, you will become richest former in the world. I hope I have that confidence.
@laxmifabs2 жыл бұрын
Super super super 👏👏👏👏👏
@dhargathangella52442 жыл бұрын
Great information amma🙏🙏
@rkreddy723 жыл бұрын
Hats off to your family 🙏🙏🙏
@venkateshnuthpally6313 жыл бұрын
Great amma miru ha mandhula perlu chepthe asalu na mind block amma
@mailasurendra22822 жыл бұрын
Manchi samacharam andhincharamma dhanyavadalu
@abhi557 Жыл бұрын
Great hard work farmer
@gopimekala3 жыл бұрын
Super andi alagey mundhuku vellandi
@konerusureshbabu19223 жыл бұрын
Mee laanti vaallu desaniki avasaramu amma. Mee pattudala andariki adarsam.
@reddeppa63842 жыл бұрын
Good information thanku
@Nandansgardening3 жыл бұрын
Really great Amma🙏
@chapatipullaiah20713 жыл бұрын
సూపర్ అమ్మ
@bhagatrishi54543 жыл бұрын
thank you soo much.
@arrabolesrinivasreddy19983 жыл бұрын
Great amma miru
@arrabolesrinivasreddy19983 жыл бұрын
Great madam
@raghavendra54083 жыл бұрын
Great Madam 🙏
@srinivasulubheemisetty81963 жыл бұрын
Amma great🙏🙏🙏🙏
@mushkethirupathi92872 жыл бұрын
Super akka
@kocherlahemanthkumar7012 жыл бұрын
Good job madam
@Sumanasree-b2l3 жыл бұрын
మీ క్రృషి అమోఘం
@shaa14152 жыл бұрын
Sir oka organic market create cheyandi indhulo testing facility pettandi apuudu farmers help aytadhi.
@harineha69703 жыл бұрын
Super women...Bumper crop.👍👍👌
@simhadrimallikarjun16353 жыл бұрын
Superb
@shaikjanibasha98832 жыл бұрын
Grate madem
@rameshkasa64992 жыл бұрын
Komma kullu teguluki emi vaadali
@vasanthareddymhfdyh11613 жыл бұрын
Meeru maku adharsham amma
@soldier2113 жыл бұрын
Gemini virus ki emina nivarana vundha
@malleswararao12183 жыл бұрын
Kasty Pali meku me kutumbani ki Manchi jaragalan korukuntunamu
@bantuyamuna12933 жыл бұрын
Prakuryti vyasayam nerchukovadam ala
@vijayavaniparimi78863 жыл бұрын
👌👌👌👌
@sujathapogadadanda44413 жыл бұрын
అమ్మమ్మ నువ్వు సూపర్ అమ్మమ్మ 🙏🙏🙏🙏🙏👌👍 తాత నువ్వు కుడు సూపర్
@rangaraonarisetty35383 жыл бұрын
Use cvr method also
@santoshvarma86883 жыл бұрын
🙏🙏🙏
@balahussani69892 жыл бұрын
మిరపలో పూత రావడానికి ఏమి చేయాలి
@bantuyamuna12933 жыл бұрын
Rytu nestam chenal vallu help chestara
@chakravarthy140211 ай бұрын
ఫోన్ నంబర్ కావాలి సార్
@Snijasisters3 жыл бұрын
Phone No ivvaledhu andi
@VINODVinod-qh2jf3 жыл бұрын
6301351363
@janibasha48093 жыл бұрын
20quintalu pandi nai ok kharchu lu ponu 2laks antunnaru 300*2000=600000 kada 2laks profit anta abaddam
@myvision51053 жыл бұрын
Sare abaddame anukundam koddisepu, Chemicals vadi pandinche kante ee prakruthi vyavasayam better ne kadha...
@janibasha48093 жыл бұрын
@@myvision5105 nfm better but 20quintas production gurinchi
@batturajkumar58633 жыл бұрын
20quintal motham evaru 300rs ku konaru koddimotham teesukuntaru vari daggari varu remaining market price.. 10k to15k....
@NaveenNaveen-ms1bp3 жыл бұрын
Jani vellu chopedi apadam kani 1cer ki 200000 migaladhu anna kullilu karchu
@darakirankumar5855 Жыл бұрын
Mobile number యెక్కడ ra Bhadakav, Raithu dhi, Description lo.