మిత్రమా నా మిత్రమా ` చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే నీతో స్నేహం నాకు ప్రాణం ` నాతో బంధం అది నీ త్యాగం మిత్రమా నా మిత్రమా ` చిత్రము ఇది చిత్రము మిత్రమా నా మిత్రమా ` చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ` ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ` ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ` ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా ‘2’ 1 :మట్టిని మనిషిగ మచినావు ` మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు ` మంచికి మనసును ఇచ్చినావు మట్టిని మనిషిగ మచినావు ఎందుకో ` మనిషిని మమతతో నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఎందుకో` మనసుకు మనసును కలిపినావు ముత్యా బాటల్లో నడిచే నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’ 2:కంటినీరు తుడచినావు ` కంటికి రెప్పై నిలిచినావు వింతగ నన్ను వచినావు ` తండ్రివై నన్ను పిలిచినావు రతణా రాసులో నిలిచే నీవెక్కడ ` బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’
Thank you so much andi. All glory goes to God. Please like share subscribe chesi mana youtube family loki baghyasabyulu kandi
@chimpiriyankanna9117Ай бұрын
🎉
@Ramyapandiri-p5f4 ай бұрын
Praise the lord ammagarandi 🙏 ☺
@ParshiSiva7 ай бұрын
Praise God 👏
@sakuntalaMadduАй бұрын
Good song mam 😂😮❤❤❤❤😊🎉
@GloryBandari7 ай бұрын
Nee Sneham Naaku Pranam “YESAYYA”
@talanganagiri45957 ай бұрын
Praise lord every dear who lives in jesus christ, ,, specially amma garu andi we love ur voice ,,,,who forever glorify the lord jesus, ,,n its inspiration to us ,, to grow up our life in jesus christ ,,, ❤❤❤amen