ఈ పాట పడే అమ్మాయి లెహెన్గా ఓని..(సారి) వేసుకొని పడితే బాగుండు అన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@divyasreem68045 ай бұрын
Enduku vallaki nachinattu veskuni padithey em avtadi? Amma evarki aina amma eh
@damodharnaidu79365 ай бұрын
Why
@ArfiyaPattan5 ай бұрын
Dress chudaku broh song lo meaning chudu
@revathi-i5s5 ай бұрын
Tanu new singer em dress iste adi vesukovali surender e dress enduku ichado ardham kavatledu dress important kadu antunnaru bharatanatyam jeans pant tho vestara pub ki pattu saree lo veltara pooja lo short vesukuni koorchuntara ekkada rppudu ela dressing vundalo ala vellali Amma meeda song chudidar lo bagundedi modern ga veyali anukunte kooda neat ga veyachu exposing cheyincharu
@EzraDarsanam5 ай бұрын
Ammapadju
@skynewstelugu6 ай бұрын
ఇప్పుడున్న జనరేషన్ కి ఈ పాట ఒక జోలాపాట..ఇంత అద్భుతమైన పాట ఎన్నిసార్లు విన్న.. ఊరికే నిద్ర వస్తుంది
@KankiBaburao6 ай бұрын
సృష్టికి మూలం అమ్మ......అమ్ముగురించి ఎన్ని పాటలు రాసిన అమ్మ గొప్పతనం చక్కటి పాట అందించిన team అందరికీ వందనాలు 🙏🙏🙏 ammais great 👍👍👍
@sonitandur17425 ай бұрын
Ammailu
@SailuNarva-dp1yi5 ай бұрын
Pl.o? pondati ponnu KKIPPPIK ku nhi😊😊okmmkp?P
@PikkiTatarao4 ай бұрын
@@SailuNarva-dp1yihi
@RajuK-f9v4 ай бұрын
ణఘమపైమమఅఫఠ@@sonitandur1742
@Bhavani.javvadi3 ай бұрын
)th-mk😊@@SailuNarva-dp1yi
@ramakrishna-nj8uf6 ай бұрын
ఇ సాంగ్ నీ ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. ❤
@srinuartssrinu50226 ай бұрын
Super
@adityacreations37376 ай бұрын
Yes
@PJS13056 ай бұрын
Buddileni kodukulu song lyrics aswadinchakunda dressing gurinchi comments chesthunnaru
@lavanyag60736 ай бұрын
Avunu so nice
@sathish74036 ай бұрын
Naku ku da
@commonmanvvr6 ай бұрын
Chala rojulaki manchi pata vintunnam adi kuda amma gurinchi amma ante istam vunna vallu andharu oka like vesukondi 😊
@sridharchoppari45806 ай бұрын
ముందుగా సురేందర్ అన్న గారికి ప్రత్యకమైన కృతజ్ఞతలు....అసలు ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివిత్తిరటం లేదు... మీరు ఈ పాట రాయడమే కాకుండా తెలుగే రాని సింగర్ తో పాడించి శ్రోతలను మంత్ర ముగ్దులుగా చేశారు... అసలు పాట వింటున్నత సేపు ఏదో తెలిని అనుభూతి....మి టీమ్ కి ప్రతేకంగా ధన్యవాదాలు🙏💐💚
@Nandhan8552 ай бұрын
ఇంత మంచి పాట పాడుతున్నపుడు అయినా ...బట్టలు నిండుగా కట్టుకుని వుంటే చాలా బావుండేది😢
@Avinashhomely2 ай бұрын
Evari dress vaalla ishtam andi...... Aavida singer Singer lo paata vinaali thappa Dress gurinchi matlade right meeku ledhu
ఫేస్బుక్లో చూస్తూ ఎన్నో మొత్తం పాట వినాలని యూట్యూబ్ లో వచ్చిన వాళ్లు ఒక లైక్ చేసుకోండి వాళ్ళల్లో నేను ఒక్కడిని చాలా బాగా ఉంది పాట అమ్మ పాడే జోల పాట❤❤❤👌🏻👌🏻👌🏻
@girijasri44566 ай бұрын
Madam meru padina amma song chala bagundi kani saree kattukoni padandi chala baguntundi
Ee song lo flute sound Leni chota kuda... Oo uudhesthunnaadu😅😅😅😅
@ANILa-ys3ef5 ай бұрын
❤
@anuradhaarani28913 ай бұрын
Super
@anuradhaarani28913 ай бұрын
Roju vinna kothagane vundhi ma
@nerellavenkatesh22946 ай бұрын
రిలీజ్ అయినప్పటి నుండి ఈ పాటను ఖాళీగా ఉన్నప్పుడు వింటూనే ఉన్నాను ❤️❤️
@MaheshIppili-rg6rr6 ай бұрын
❤
@bvnrking1040Ай бұрын
❤❤❤❤very nice❤❤❤
@walkwithvenkatАй бұрын
ఈ సృష్టిలోనే తియ్యనైన పదం అమ్మ అమ్మ అమ్మ 🙏🙏👏👏
@BALU48015 ай бұрын
జీవితాంతం మరచిపోని అమ్మ పాట అందించిన మిట్టపల్లి సురేందర్ అన్నకు ఒక్క లైక్ వేసుకోండి
@sciencefeeds83745 ай бұрын
Atlaa Ani rule unda ekkadaina ? Manam evvaram nuvv ee battalu veskoo. Ani cheppa daaniki ? Maaraudaam ra ika Naina . Nduku ra , tellani kaagitam ni vadilesi , anduloo oo maccha ni vetukutaam. Ee battalu , aa cheera kattuko Ani comment chese meeru antha ... ముందు PATRIARCHY - పితృస్వామ్య వ్యవస్థ గురించి తప్పక చదవాలి. తెల్సుకోండి . చదివాక .. మీకే అర్ధం అయితది . మీరు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది .
@ravinderkushani72656 ай бұрын
అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న తియ్యనంట... అమ్మ పాడే లాలిపాట తేనెలూరి పారే యేరులంట... నిండు జాబిలి చూపించి రెండుబుగ్గలు గిల్లేసి... నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి... ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన... ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెన... అమ్మ పాడే || 1.కురిసే వాన చినుకులకీ నీలినింగి అమ్మ... మొలిచే పచ్చని పైరులకీ నేల తల్లి అమ్మ... (2) వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ ... ప్రకృతి పాడే పాటలకి ఇల కోయిల అమ్మ... సృష్టికి మూలం అమ్మతనం... సృష్టికి మూలం అమ్మతనం... సృష్టించ లేనిది అమ్మ గుణం... అమ్మ పాడే || 2.నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ... అందం పొందిన ప్రతి శిలకి ఉలిగాయం అమ్మ...(2) చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ... లోకం చూపే కన్నులకి కంటిపాప అమ్మ... అమ్మంటే అనురాగ జీవని... అమ్మంటే అనురాగ జీవని... అమ్మ ప్రేమే సంజీవని... అమ్మపాడే జోల పాట అమృతాని కన్న తియ్యనంట... నమ్మ అమ్మ పాడే లాలిపాట తేనెలూరి పారే యేరులంట... నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి... నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి... ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన... ఊపిరి పోసే నూరేళ్ళనిండు దీవెన...అమ్మ పాడే ||
సూపర్ తల్లీ చాలా బాగా పాడావు మా అమ్మ కోసం అన్నట్టు ఉంది
@gubbalavijaykumar29396 ай бұрын
దేవుడు తన ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికే అమ్మ ని ఇచ్చాడు..... ❤
@bavajisyed50826 ай бұрын
God love is infinity times rather than mother.
@Dinesh_singavarapu6 ай бұрын
Nice reply bro❤
@telagathotianil86726 ай бұрын
One of the Best comment
@thirumalaraokakara22422 ай бұрын
BB bnm0@@Dinesh_singavarapu
@karnask6103Ай бұрын
😘y😘🙏😮🤣😮😢.😮😢. Uu Mom@@Dinesh_singavarapu
@shreecreations80536 ай бұрын
సాంగ్ చాలా బాగుంది మీ వాయిస్ కూడా అమృతం ల ఉంది అంత గొప్ప సాంగ్ పడేటపుడు షార్ట్ బాటన్స్ తీసి వన్ సైడ్ ఒళ్ళు ఎందుకు చూయిస్తున్నావు బంగారు తల్లీ మనం ఏం సాంగ్ పడుతున్నాము దానికి కావలసిన కాస్టమ్స్ ఎలా వుండాలి చూసుకోవాలి ఎలా పవిత్రమైన సాంగ్స్ పడుతూ అలా ఒళ్ళు చూయించకూడదు నెక్స్ట్ టైం చూస్కోండి All the best 💐💐
@DhanalaxmiKodamanchili6 ай бұрын
Some feeling
@sattenapallivijaya76176 ай бұрын
Ammai thelugammai kaadu sir thelisi vundadu
@rajeshramgiri1986 ай бұрын
చాలా బాగా చెప్పావు బ్రో
@suryabhaskargoud32986 ай бұрын
👌👌
@BandiNarasimharao-wo1jw6 ай бұрын
S
@satyap504323 күн бұрын
చాలా చాలా బాగా పాడారు అమ్మను మించిన దైవ్వం ఎవరు ఈ లోకంలో ధన్యవాదాలు❤❤❤❤🎉🎉🎉
@santhoshi87485 ай бұрын
హిందీ అమ్మాయి అయినా, ఈ పాట ఇంత చక్కగా పాడింది అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
@Mattimanushulu-c5w5 ай бұрын
Hindi ani evaru chepparu jahnavi yerram
@lakshmandara74285 ай бұрын
ZzZ hu😊@@Mattimanushulu-c5w
@narasimharaomadireddy95514 ай бұрын
Hindi kaadu e ammayi kannada😂
@AnjaliAnjali-jv7wl4 ай бұрын
@@Mattimanushulu-c5weduyfu❤❤❤❤❤
@KedamRaviBabu4 ай бұрын
❤@@Mattimanushulu-c5w
@panduranganadikuda39296 ай бұрын
అమ్మ పాట అద్భుతంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంది. గాయనికి, సంగీత, సాహిత్య కారులకి ధన్యవాదాలు. 🙏
@lakshmiNaga-cm7jgАй бұрын
Amma pata
@narayanavishnubhatla85136 ай бұрын
పాట సంప్రాదాయం గా ఉన్నది ఆ సంప్రదాయం మన వేష ధారణ లో ఎందుకు ఉండటం లేదో మన అమ్మకి కూడా తెలియడం లేదు..
@Sujji-vlogs-Lph6 ай бұрын
Andaru meku la shirt pant vesukoleru ga evariki nachindhi vallu vesukontaru meru song matrame chudali ....dress ni nduku chustharu prathi okaru
@TejuShannu-s2o6 ай бұрын
Dress kuda chudali kadha
@TejuShannu-s2o6 ай бұрын
Dress kuda chudali kadha
@Sujji-vlogs-Lph6 ай бұрын
@@TejuShannu-s2o sir aa ammayi dress chudamani song padaledhu ....song chudamantundhi ....anni postive ga chudandi sir negative ga alochinchakandi please
అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ నీ గొంతు నీ పాట అమృతం కన్నా చాలా చాలా బాగుంది❤❤
@mudhurakolasrinivas34606 ай бұрын
Nuvvu drees endhuku chusthunnavu thanu pade song chudu anthe okkk
@masadaprasanthkumar38585 ай бұрын
Bh jfk bj heroic uriah@@mudhurakolasrinivas3460
@avulasrikanth29535 ай бұрын
Alana tamudu ayte adi bikini lo vunte elage antava
@veesamlovaraju35174 ай бұрын
Superb
@Srishailam1246 ай бұрын
పాట బాగుంది.... మళ్ళీ నెగెటివ్ కామెంట్ వద్దు.... సింగర్ గారు బాగా పాడి పాటను సామాన్యులకు కనెక్ట్ అయ్యే విధంగా కృషి చేశారు, కావున పాట పాడిన సింగర్ కి మరియు టీమ్ కి ధన్యవాదాలు
@RamCherry-xv1ed6 ай бұрын
పాట లిరిక్స్ బావున్నాయి.. కానీ.. ట్యూన్ .. ఏదో క్రిస్టియన్ సాంగ్ లా ఉంది.. అస్సలు నచ్చలేదు నాకు ..
@RamCherry-xv1ed6 ай бұрын
పాట లిరిక్స్ బావున్నాయి.. కానీ.. ట్యూన్ .. ఏదో క్రిస్టియన్ సాంగ్ లా ఉంది.. అస్సలు నచ్చలేదు నాకు ..
@Ushaanvesh6 ай бұрын
😊😊😊@@RamCherry-xv1ed
@VijayVijay-gz2fe6 ай бұрын
@@RamCherry-xv1edamma song Ella unna adhi అమృతం
@nagarajusagar65926 ай бұрын
పాట 👌👌👌👌👌👌👌👌👌
@GayathriKanugonda-th3es6 ай бұрын
మా అమ్మ చనిపోయారు ఉన్నవారు కి అమ్మ విలువ తెలియదు
@sudheeryenneti94906 ай бұрын
Correct brother 😢
@srinivasuluanuguthala16246 ай бұрын
Yes correct
@ChandraK-ec3vx6 ай бұрын
Avunadi correct vunnanni rojulu amma veluva teliyaledu
@Manasakhil-mz7dp6 ай бұрын
Samee 😢
@KoradaNarayanarao-zi5jz6 ай бұрын
Yes Ma Present Society lo Parents Viluva teliyani vallu chalane vunnaru
@VikatakaviSasikala25 күн бұрын
Thana dress chudakunda ameki amma mida unna Prema govravam chusinavallu like chesukondi friends 💞 alage amma gurunchi pata rupamlo chupinchinanduku tq akka. 💖💖💝💞💕
@sksaidulu87475 ай бұрын
సృష్టికి మూలం అమ్మ.. అమ్మను ఎంత వర్ణించినా, ఎన్ని పాటలు వచ్చినా మళ్లీ మళ్లీ అదే వినాలి అనిపిస్తుంది 🎉🎉 అమ్మ లందరికీ పాదాభివందనాలు🎉🎉🎉
@RamuBiddika-g7t6 ай бұрын
సూపర్ బ్రదర్... అమ్మపాట ఇంత తీయగా పాడిన ఈ తల్లికి మ్యూజిక్ ఇచ్చిన వారికీ ముఖ్యం గా ఈ పాట రాసిన మంచి మనస్సు గల మీ యూనిట్ కీ అభినందనలు 💐💐💐....... పాలకొండ నియోజకవర్గం యూత్ యూనియన్
@molugumolugu226711 күн бұрын
O😅 M 1:12
@multymaxx6 ай бұрын
E song instalo reel chusi vachinavalu oka like veskondi ❤❤
@SunithaSunitha-c4bАй бұрын
❤❤❤❤❤❤❤❤
@SrikanthPuppala-p9f28 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SrikanthPuppala-p9f28 күн бұрын
Thujiks9kygyniwtvu
@ParamataNmurthy10 күн бұрын
Amma i ❤️ you ❤❤❤❤❤❤
@raj....22536 ай бұрын
కల్శము లేని అమ్మ మాత్రుదేవ భావ...అమ్మ అంకితం 🤰🏻🤰🏻🤱🏻🤱🏻🙏🏻🙏🏻 సాంగ్....
@UmaDeviSaraf5 ай бұрын
అమ్మ లోని కమ్మదనం అందరిలో ఉండదు, అమ్మలోని తీయదనం అమ్మ లోనే ఉంటుంది... అని నిరూపించారు. ఈ పాట వ్రాసిన వారికి, ఈ పాట పాడిన వారికి నా హృదయ పూర్వక అభివందనాలు..💐💕
@venuvemunuri55446 ай бұрын
ఈ పాట ఎవరైనా సింగర్ పాడొచ్చు. ఈ పాట రచించిన మిట్టపల్లి సురేందర్ అన్న కి శతకోటి వందనాలు🙏🙏🙏
@parusharamulupendiga96116 ай бұрын
❤❤😢😢
@kandimallaravikumar23226 ай бұрын
❤❤
@Newideascheck6 ай бұрын
Andaru nyayam chyleru, already surender anna cheppaduga, ayane complement ichadu. So singer ni teesipadeyaku, songs vinnapude daani lo kammadanam vastundi
@saikiran28316 ай бұрын
Not everyone can sing like her❤
@ratnakumar17446 ай бұрын
True
@SatyaSatya-y3v9 күн бұрын
Super 🎉🎉🎉❤❤
@nunavathlakpathinaik82136 ай бұрын
ఇంత మంచి పాట రాసిన మిట్టపల్లి సురేందర్ గారికి,తన గాత్రం తో అందరి హృదయం దోచుకున్న యువ గాయని కుమారి జాహ్నవి గారికి,సంగీత దర్శకులు గారికి హృదయ పూర్వక అభినందనలు🌹🌹🌹🌹
@SarithaSathram6 ай бұрын
Avuna a movie ande
@renuka-19936 ай бұрын
ఎంత బాగా పాడవమ్మ insta lo chusi serch chesi vachina ❤ god bless u talli
@saigeetasatwikapeddini72836 ай бұрын
Ha 100 💯 correct
@bujjidoha91546 ай бұрын
Super talli
@goudumani111116 ай бұрын
Same brother
@guntiseenu6 ай бұрын
Same
@DhayakarDhaya3 ай бұрын
❤❤❤❤❤
@Ashuu_mini_vlogs6 ай бұрын
Instragram chusi vachina vallu unnara❤
@ysiva27546 ай бұрын
S
@nandhishn43796 ай бұрын
Mm
@Vasantha-ze4hr6 ай бұрын
S andhi❤
@yvafarmingvlogs73306 ай бұрын
S
@guthasrinivas44666 ай бұрын
S nenu kuda Alage vachina bro
@YSESHAREDDYYseshareddy10 күн бұрын
Nice
@reddyarathod6 ай бұрын
పాట లో గొప్పతనాన్ని అప్పుడప్పుడు మన వల్ల దూరం చేయకుండా ఉంటే చాలు.......అద్భుతమైన పాట రాసిన సురేందరన్న కి మరియు అంతే అద్భుతంగా పాడిన అమ్మ కి వందనం.......
@KRANTHIYTFREEFIRE6 ай бұрын
తెలుగు రాకపోయిన 30 రోజులు కష్టపడి నేర్చుకొని పడిన మీకు నా వందనాలు 🙏🏻 చాలా బాగా పాడారు మీ వాయిస్ చాలా బాగుంది
@venkateshk96676 ай бұрын
Telugu vachina singers vunnaaru
@sumasai926 ай бұрын
Andariki set kadu kada thanaki baga set ayindi
@NANCY-526 ай бұрын
Evaru e ammayi intaki
@KRANTHIYTFREEFIRE6 ай бұрын
Unna sare enta manchiga kasta padi padaledu evvaru kuda
@KRANTHIYTFREEFIRE6 ай бұрын
Yes
@obilesusake31406 ай бұрын
ఒక పాటకుడా మత్తు అవుతుంది అని ఈ పాట తో తెలిసింది. కళ్ళు మూసుకొని పాట వింటునంత సేపు మా అమ్మ ను గుర్తుకు చేసుకున్నాను. ❤❤❤❤❤. ఇంత గొప్ప పాటను అందించినందుకు ఏమి చెప్పిన తక్కువే.
@AndhavarpuSudhiksha2 ай бұрын
V:sumithra
@SitaDeviMantenaАй бұрын
సృష్టికి మూలం అమ్మతనం సృష్టించ లేనిది అమ్మ గుణం........ జాహ్నవి వాయిస్ చాలా మధురంగా వుంది. ఎన్ని సార్లు విన్నా తనివి తీరటం లేదు.వినేకొద్దీ అలా వింటూనే ఉంటాను. ❤ సురేష్ గారు అమ్మగురించి అనుభవించి రాశారు.🙏 అమ్మ ప్రేమను అనుభవిస్తూ పదాలను కూర్చి రాశారు.వింటానికి మేము ధన్యులం. మీరురాస్తే జాహ్నవి వాయిస్ లోంచి , అందరినీ ఆకట్టుకుంది. Thanks maa 🙏
@KrishnaGopal-no9dm6 ай бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన అమ్మగారికి పాదాభివందనాలు ప్రపంచంలో ఉన్న బిడ్డల అందరికీ ఆ అమ్మలగన్న అమ్మ వచ్చి పాడినట్టుగా ఉంది
@BhaskarPerika16 ай бұрын
పాట చాలా బాగుంది.. కానీ డ్రెస్ మంచి గా వేసుకొని మల్లి ఒకసారి పాట పడు తల్లీ
@MarkaShankarАй бұрын
U9ih73 Ķqp ⅖zpē@@BhaskarPerika1
@MadhupatelChettipalli-ro4rq6 ай бұрын
అన్నా సారీ'. అమ్మ పాట మి లిరిక్స్ సూపర్ అన్న పాట పాడిన అక్క కి తెలుగు సంప్రదాయం chira వుంటే ఎంత సూపర్ వండు అన్నా
@MaheshMasigiri6 ай бұрын
Emeku Telugu radhu Anna Amdhuke Telugu Sampradhayam teliyadhu
@elijerlarambabu50646 ай бұрын
Meeru song vinandi enka em patichukovadhu
@Shivakumar-hl5yd6 ай бұрын
చీర కట్టుకోడానికి సంప్రదాయానికి సంబంధం ఏంటీ..... హెయిర్ స్టైల్ పై వున్న శ్రేద్ద చీర పై పెడితే సంప్రదాయం అనేది ఆటో మేటిక్ వస్తది @@MaheshMasigiri
@boyaanji68626 ай бұрын
@@elijerlarambabu5064అలాంటప్పుడు వీడియో సాంగ్ కాకుండా ఆడియోసాంగ్ పెడితే సరిపోతుంది అన్న
@Rameshvarma14366 ай бұрын
Nakuda ade tat vachindi tana voice bagundi but dressing stail bagoledhu anthe
@bharathiyudu77435 ай бұрын
ఇ పాట ఇప్పుడు వింటున్నవారు ఒక్క లైక్ ప్లీజ్ 🎉🎉
@సముద్రం-చేపలు-డోర్-డెలివరీ-Hyd24 күн бұрын
మా పాపకి యీ పాట అంటే చాలా యిష్టం.
@pksnraju8016 ай бұрын
అమృతమైన అమ్మ పాట పాడిన మీరు మంచి చీర వేషధారణతో పాడి ఉంటే ఇంకా చాలా బాగుండేది🎉 అభినందనలు🎉
@swamymasuram6 ай бұрын
నాకు ఇలానే అనిపించింది. కానీ ఇలా డ్రెస్ వేస్తేనే లక్షల మంది యువతులు కొత్తతరం పిల్లలు తల్లులు ముచ్చటపడతారు అని లెక్క ఉండి ఉంటుంది. సాహిత్యం బాగా ఉంది Music పాటను గొంతు మాట వెనక్కి నెట్టేసింది. ఒక కమ్మని జోల పాట లాగా ఉండేదేమో తక్కువ టెంపో తో చేసి చీరకట్టు తల్లి పిల్ల సన్నివేశాలతో అయితే.. రెండవ వెర్షన్ వస్తదేమో చూద్దాం
@mkbgaming2226 ай бұрын
Yes
@sudheerv69415 ай бұрын
ఇంకా చాలా బాగుండేది అనుకోవటం లేదు. అప్పుడు కూడా ఇంతే బాగుండేది
@lalithakumari40392 ай бұрын
@@swamymasuramli😮i😅😅
@Nagamani-h8l2 ай бұрын
👌👌♥️♥️
@jaithvalanaveenkumar19916 ай бұрын
నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాకు అమ్మ ప్రేమ అమ్మ ఆలనా పాలన తెలియవు దయచేసి అమ్మ ఉన్నవాళ్లు అమ్మ ను నిర్లక్ష్యం చేయకండి😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@141bovilla6 ай бұрын
Same to me
@VKatamma-us2vy6 ай бұрын
Same😢😢😢😢
@bunnybunny59846 ай бұрын
Same na paristhithi anthe
@chravikumar55536 ай бұрын
Uvar voice bad
@MahilaTelugu5 ай бұрын
Sorry..
@sunithakondagurla38745 ай бұрын
కానీ పాటలకే పరిమితం అవుతుంది అమ్మ ప్రేమ. ముసలితనంలో చూసేవాళ్ళు కరువవుతున్నారు
సహోదరి మీరు పాట చాలా బాగా పాడారు అమ్మ ప్రేమను అదేవిధంగా సృష్టికి మూల కారణము అమ్మని చాలా చక్కగా వివరించారు గాడ్ బ్లెస్స్ యు అయితే మీరు చక్కగా సారీ కట్టుకొని ఈ పాట మరల పాడి మీరు మాకు అందించాలని కోరుకుంటున్నాము థాంక్యూ మై గాడ్ బ్లెస్స్ యు
@krupakanthi27515 ай бұрын
ఎస్.... చీర కట్టుకొని పాడితే అమ్మ తనం కి అర్ధం వుంది
@prophotos.hyderabad5 ай бұрын
Generations మారేకొద్ది అమ్మతనం పక్కన పెట్టు, అమ్మాయిలలో కనీసం ఆడతనం లేకుండా పోతుంది. సింగర్ తెలుగు అమ్మాయి కాకపోవచ్చు. Mittapalli studio వాళ్లు మన తెలుగు వాళ్లే కదా. కనీసం వీళ్లయినా ఆమెకు వేరే costume suggest చేసి ఉంటే బాగుండు.
@kalyanpingili64295 ай бұрын
Correct
@damodhararaogorle4275 ай бұрын
అమ్మ తనం కి విలువ ఇచేట్టు మీ బట్టలు ఉండాలి. నిండుగ కప్పుకుని ఆ పక్క న శరీరాన్ని చూపించాల్సిన పని లేదు. ట్రెండ్ అవ్వాలని కాన్సంట్రేషన్ తగ్గించి ,అమ్మ పాట కే కాదు అమ్మ కు విలువ ఇవ్వండి.
@razakulanarasimhulu88415 ай бұрын
Avunu kadaa
@mypremium3036 ай бұрын
AMMA AVAKAYA EPPUDU evergreen enta mandi agree 💯
@injarapuganilakshmi89876 ай бұрын
అమ్మ, అంటేనే ఒక కమ్మని పిలుపు, అటువంటి ఈ అమ్మ పాట చాలా బాగా పాడేరు. సిస్టర్ 💐
@Avudoddimangaraju6 ай бұрын
అమ్మ
@Avudoddimangaraju6 ай бұрын
అమ్మ❤😊
@KarthikMahesh-m3i4 ай бұрын
I love you mom❤
@ravishankark.5623Ай бұрын
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అమోఘమైన లిరిక్స్. చాలా సింపుల్ పదాలతో హృదయపు ఆంతరాలలో ఆర్ద్రత తో తడిసి ముద్దయింది.
@bjessi1840Ай бұрын
❤
@raviyasarapu31675 ай бұрын
లిరిక్స్ కి వందనాలు ఈ పదాలు అమ్మ ప్రేమలా అందంగా పలికినందుకు మీకు వంద వందనాలు🙏🙏🙏👌👌
@One--min--crafts5 ай бұрын
I love my mom ❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సూపార్ సాంగ్స్ 😍😍👌👌👌👌👍👍 కచ్చితంగా ఈ సాంగ్స్ పాడిన సింగర్ కు మా వనపర్తి జిల్లా వాళ్ళ తరపున కోటి పాదాభివందనలు 🙏🙏 మా వనపర్తి జిల్లా వాళ్ళు ఈ సింగర్ కు లైక్ కోట్టండి👍👍 ఈ పాట వింటే నా కూతురు గుర్తు వసుౖంది😢😢😭😭
@chowdeswararaovulasala94613 ай бұрын
❤Amma ❤ Nana 2:31
@Dindisrinivasulu2 ай бұрын
Madhi Kuda wanaparthy district 😊😊😊
@Dindisrinivasulu2 ай бұрын
I love ❤️ Wanaparthy district 😊😊❤❤❤
@Dindisrinivasulu2 ай бұрын
I love you wanaparthy district ❤️ 💙 ♥️ 💓 😊😊😊
@Dindisrinivasulu2 ай бұрын
Wanaparthy district ❤❤❤❤
@RYMUSICANDMOVIES6 ай бұрын
తెలంగాణ మట్టి పరిమళం తెలంగాణ చేసుకున్న పుణ్యం ఆర్ద్రత నిండిన పదాలతో అమ్మ పాటకు అందం తెచ్చావు సురేందరన్న శుభాబివందనాలు RLReddy(Lyricist )
@rajuch39446 ай бұрын
హృదయాన్ని తాకింది.....ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది......Hats 📴
@Darling-fj5miКүн бұрын
అమ్మ అంటే అనురాగ జీవని .... అమ్మ ప్రేమ సంజీవని....❤❤❤❤ These line Words never breakable❤❤❤.
@RajuRavulapally5 ай бұрын
ఎన్ని కోట్లు పెట్టిన కొనలేనిది అమ్మ ప్రేమ ఒక్కటే ఇలాంటివి ఇంకా అమ్మ పాటలు padalani నా హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మ ❤❤
అమ్మ పాట చాలా బాగుంది. అమ్మ నీ చాలాబాగా వర్ణించారు. అదే విధంగా పాడిన అమ్మాయి వేషధారణ కూడా పాటకు తగ్గట్లుగా ఉంటే చాలా బాగుండేది. డైరెక్టర్ యొక్క అనుభవరాహిత్యం గా ఉంది
@RambabuManga-tq4pw5 ай бұрын
It's women choice
@RameshBabu-nh1ho5 ай бұрын
అమ్మ ని కోల్పోయిన ప్రతి ఒక్కరికి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@ParameshSathali5 ай бұрын
🎉
@KaveriSammaya5 ай бұрын
😢
@adiyogiparameswarayoga36276 ай бұрын
అమ్మ పాట అమృతంలా వినిపించినందుకు ధన్యవాదాలు🥰 ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🥰 మీ T. VINODH Yoga master
@bhavanimanuru50796 ай бұрын
పాట ను చాలా చాలా బాగా వ్రాశారు సురేందర్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అర్థవంతంగా ఉన్నది మీ పాట చాలా చాలా అద్భుతంగా ఉంది అమ్మ గురించి చెప్పిన పదాలు మీకు శతకోటి ధన్యవాదాలు పాట పాడిన అమ్మాయి గొంతు కూడా చాలా మధురంగా వుంది ❤❤😊😊
@GowthamiSuma2 ай бұрын
❤️Super ❤ 💚akka 💚❤️
@ManjuManju-oy4ht6 ай бұрын
జాహ్నవి వెర్రం గారికి హృదయ పూర్వక వందనములు ఈ పాట పాడినందుకు i Love amma❤❤❤❤❤❤❤❤❤❤
@narayanreddy91155 ай бұрын
మా మిట్టపల్లి గుండె లోంచి జాలువారిన అద్భుతమైన అమ్మ పాటకు తెలంగాణ ఉధ్యమాభివందనాలు 🙏🙏🙏
@muralimohanyadav93835 ай бұрын
సూపర్ అమ్మ బలే పాడవు పాట
@thathireddy4075 ай бұрын
❤@@muralimohanyadav9383
@thathireddy4075 ай бұрын
@@muralimohanyadav9383I'm❤❤kl❤l❤
@kotesharekanti18086 ай бұрын
అమ్మ గొప్పతనాన్ని అధ్బుతమైన లిరిక్స్ తో రాసిన సురేందర్ మిట్టపల్లి అన్నగారికి, తియ్యనైన గొంతుతో కమ్మనైన అమ్మ పాటను పాడిన జాహ్నవి గారికి ఈపాట ఇంత గొప్పగ నిర్మాణం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ,,,సినిమా పాట కంటే కూడా చాలా బాగుంది మిట్టపల్లి సురెందరన్న సినీ రంగంలో కూడా తన సాహిత్యంతో లిరిక్స్తో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు పాటమ్మ పుత్రుడు మా మిట్టపల్లి అన్న💐💐💐💐
@naligalabhanuvarakumar91316 ай бұрын
Na abhipryam kuda ade
@nandunandu-dz9wn6 ай бұрын
సాంగ్ చాలా బాగుంది. మీ వాయిస్ అద్భుతం. మిట్టపల్లి గారి రచనకు మాటలు లేవు. ఇదే వీడియో కోకో స్టూడియో వాళ్లు పొట్టి పొట్టి బట్టలేసుకుని చేస్తే అబ్బో సూపర్ అది ఇదని పొగడ్తలతో ముంచెత్తుతారు అదే మన తెలుగు అమ్మాయి చాలా చక్కగా పాడింది. మన ఇంట్లో ఉన్న కూతురి వయసు కన్నా తక్కువొండొచ్చు అలాంటి అమ్మాయి బాగా పాడింది అని ఒక్కరికి లేదు కానీ డ్రెస్ బాలేదు డ్రెస్ బాలేదు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. డ్రెస్ తప్ప మనకేం కనపడదు వాస్తవంగా ఆమె చక్కగా పాడింది మ్యూజిక్ బాగుంది ఎడిటింగ్ బాగుంది మేకింగ్ చాలా చాలా బాగుంది అన్నింటికన్నా లిరిక్స్ చాలా బాగుంది. ఆమె డ్రెస్ కాదు బాగాలేనిది మన బుర్రలు బాగులేనివి. విమర్శించడం కాదు ప్రశంశించడం నేర్చుకోండి. మన ఇంట్లో ఆడపిల్లలు ప్రెసెంట్ ఇలాంటి బట్టలే వేసుకుంటున్నారు వాళ్లని తప్పు పట్టరేం ? అమ్మాయి లోపలా చూడాల్సింది ఆడపిల్లని ఆడతనాన్ని కాదు.?
సూపర్ తల్లి చాలా బాగా పడవు మా అమ్మ కోసం అనట్టు వుంది
@AnneparthiYadagiri-o8z25 күн бұрын
❤
@d.di.d97755 ай бұрын
Daily ఒక్క సారైనా వినాలనిపిస్తుంది 👌👌👌🥰🥰🥰
@samasudheer6 ай бұрын
నీ గొంతు అద్భుతం మిట్టపల్లి అక్షరాలా కూర్పు మహ అద్భుతం, దయచేసి మీరు కొంచం వస్త్రా ధారణ పైన శ్రద్ద పెట్టివుంటే ఈ పాట ఇంకా చాల బాగా ఉండేది, ఒక్క సారి ఈ పాటను కళ్ళు మూసుకొని వింటే ఆ తేడా తెలుస్తుంది
@sudheerv69415 ай бұрын
చెవిలోపువ్వు, కళ్ళ్ళు మూసుకొని విన్నా, అంతే బాగుంది.
@nagashesu67274 ай бұрын
Super
@parameswaracharyerroju39906 ай бұрын
ఇంత అందమైన అమ్మ పాటకి, పాటకి తగ్గట్టుగా అంతే అందంగా సాంప్రదాయ వస్త్రాలంకరణ ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
@sudheerv69415 ай бұрын
ఏమీ కాదు, అప్పుడు కూడా ఇంతే బాగుండేది.
@lakshmikanthreddy68875 ай бұрын
Ledu bro@@sudheerv6941
@yamallakirankumar13033 ай бұрын
😅
@Anjaneyulu-ir4ne3 ай бұрын
I
@vsasikumar40683 ай бұрын
నిజం
@SailuAdharangi-tu4ni24 күн бұрын
❤ super
@dpfolk6 ай бұрын
ఈ పాట విన్నప్పటి నుంచి youtube లో ఇంకా ఏ పాట వినాలి అనిపించట్లేదు,లిరిక్స్ చాలా బాగా రాశారు, ఈ పాటకి అమ్మాయి వాయిస్ చాలా బాగా సూట్ అయింది, ఆమె వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది
@SanthoshKumar-op3bd5 ай бұрын
❤❤
@somlanaik26395 ай бұрын
❤😂😮
@laxmiprasannaakkaty53605 ай бұрын
🎉❤
@srihan45925 ай бұрын
Kane dressing bagaledu
@malathirayapu40516 ай бұрын
ఏమి మ్యూజిక్కు.. ఏమి ఆ అమ్మాయి గొంతు, ఏమి అందం ఆ అమ్మాయి ది... ఎదో మాయ చేసేసింది ఆపిల్ల.... గొంతు తో. 👏🏻👏🏻♥♥♥♥🌹🌹🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@muddadaraju143_6 ай бұрын
అబ్బా అబ్బా ఇ పాట వినక మన తెలుగు భాషకీ అందం వాచినట్టు అనిపిస్తుంది