ఒక్క పాటను ఇంత మంది పాడటం చాలా ఆనందం,అమోఘం. స్వచ మైన పల్లె పాట పాడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు 💐💐💐
@sahithgottiparthi8598 Жыл бұрын
Avunuu
@bhupathibobbili7054 Жыл бұрын
పాట అద్భుతం.. కానీ రికార్డింగ్ లో క్లారిటీ లేదు..
@sahithgottiparthi8598 Жыл бұрын
@@bhupathibobbili7054 ఇంతమంది పాడితే అలానే ఉంటుంది
@bhupathibobbili7054 Жыл бұрын
@@sahithgottiparthi8598 ఎన్ని గొంతులు కలిసినా..ఎంత ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాడినా..ఫైనల్ గా రికార్డింగ్ చేసే ఎక్విప్ మెంట్ ను బట్టే మ్యూసిక్ లో క్లారిటీ ఉంటుంది బ్రో..
@NareshDivanam-hp2kl Жыл бұрын
అందరి గాయకులతో పాటకి ప్రాణం పోశారు అని నేను అనుకుంటున్నాను.
@achemahesh7268 Жыл бұрын
ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు దీసి పోరాడ మన్నావు ...నీ పాటకు సలాం..... ఎంతో లోతైన అవగాహన ఉంటేనే ఇంతటి సాహిత్య సంతకం చేయగలరు అన్న గారు... అభినందనలు
@sainani105 Жыл бұрын
💥💥💥
@rathodraju1234 Жыл бұрын
100% correct
@adepusrinivasdevanga1595 Жыл бұрын
@@nandupidugu4063 No, That lyric and Baani not same
@ravin4545 Жыл бұрын
@@sainani105 Truely understood bro
@ramakrishnadabbeta6635 Жыл бұрын
👌🏻👌🏻👌🏻
@Funny_Boy_Bablu Жыл бұрын
తెలంగాణ ముద్దు బిడ్డలు.... ఏ విషయాన్ని అయినా వక్క పాటతో ముందుకు చెప్పొచ్చు అని మళ్ళీ గుర్తుతెచారు.....సాంగ్ సూపర్ అన్న.....🎉❤
@pradeepprad4575 Жыл бұрын
తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా తల్లీ నా వెలిశాల....... తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా తల్లీ నా వెలిశాల....... నల్లానీ రేగల్లో ఎర్రాని మల్లేలు నెత్తరోసుకున్న నేలా తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా తల్లీ నా వెలిశాల....... 1. తూరుపు దిక్కూన మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించె శక్తుల్ని గన్నావు దిక్కుల్ని శాసించె శక్తుల్ని గన్నావు ఉయ్యాలలుపావు జంపాలలుపావు ఉద్యమాల ఉగ్గు బువ్వను బెట్టావు ఉద్యమాల ఉగ్గు బువ్వను బెట్టావు ఎండీన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా తల్లీ నా వెలిశాల....... 2. పడమటి కొండల్లో వాలేటి పొద్దును వేలేత్తి చూపావు ఉదయించమన్నావు వేలేత్తి చూపావు ఉదయించమన్నావు అన్యాయమన్నాది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు దీనూల కండ్లల్లో పేదోల్ల ఇండ్లల్లో దీపాలు మీరైన సాలుబిడ్డన్నావు తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా తల్లీ నా వెలిశాల....... 3.పచ్చాని పైరుల్లో వెచ్చాని నెత్తురు చిల్లీన నీ కంట్లో కన్నీళ్ళు దాచావు చిల్లీన నీ కంట్లో కన్నీళ్ళు దాచావు తడి ఆరిపోనట్టి మరకల్ని చూపెట్టి పోరులో త్యాగాల తొలి మెట్టు అన్నావు పోరులో త్యాగాల తొలి మెట్టు అన్నావు తెలుసుకోమన్నావు తెలుసుకోమన్నావు పేదోళ్ళ రాజ్యాన్ని సాథించమన్నావు తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా తల్లీ నా వెలిశాల....... 4. దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకుదెరువు లేక బార్డర్ కు పంపావు బతుకుదెరువు లేక బార్డర్ కు పంపావు అరచేత పెంచావు ఆయూధాన్నిచ్చావు సరిహద్దు సేవల్లో సాగిపోమ్మన్నావు సరిహద్దు సేవల్లో సాగిపోమ్మన్నావు శత్రువులకేనాడు తలవంచకన్నావు కన్నందుకు తలవంపుతేకన్నావు తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా తల్లీ నా వెలిశాల....... హే గునాన గూనానరే గూనానరే గూనాన గూనానరే గూనాన గూనానరే గూనానర గూనాన గూనానరే హు 5. త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతొ చదువుకోమన్నావు నీ గుండె గొంతుతొ చదువుకోమన్నావు ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు రాజకీయాలను కూలదొయమన్నావు రాజకీయాలను కూలదొయమన్నావు ఎర్రా జెండనెత్తి దొరల గుండెపైన దండూతో దండీగ దాడీచేయమన్నావు తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా తల్లీ నా వెలిశాల....... నల్లానీ రేగల్లో ఎర్రాని మల్లేలు నెత్తరోసుకున్న నేలా తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా తల్లీ నా వెలిశాల.......
@gopalgana108 Жыл бұрын
మీరు పాడిన ప్రతి పదంలో పాటతో సువర్ణ అక్షరాలు మీ లాంటి గొంతు కలిపి మరో బందీ అయిన మన తెలంగాణ విముక్తి చేయాలని కోరుకుంటున్నా
@vdattu9856 Жыл бұрын
TQ bro pata mottam rasi pettinandhuku
@KarunakarreddyGala Жыл бұрын
🎉❤😊
@dumpatiyadagiridumpatiyada4440 Жыл бұрын
అన్నా నాకు కూడా సాంగ్స్ పాడటం చాలా ఇష్టం అన్నా ❤🎉
@dmm8899 Жыл бұрын
పాపం బిడ్డ ఎంత కష్టం రాయడానికి
@anilnarapaka575 Жыл бұрын
తెలంగాణ అంటేనే ఒక ఆత్మగౌరవం ఈ ఆత్మగౌరంతో పాటు తెలంగాణ కోసం ఎన్నో ఆత్మ బలిదానాలు అటు విప్లవ ఉద్యమాలు ఇటు తెలంగాణ ఉద్యమాలు జోహార్ తెలంగాణ అమరవీరులకు
@ollamallanaveen3320 Жыл бұрын
ఒక పాటను ఇంత మంది గాయకులు పాడడం ఇదే మొదటిసారి అనుకుంటా అద్బుతం,ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టీ చాలా బాగా పాడారు🙏💐👍👌
@maths0909 Жыл бұрын
Malli aa rojulu raavaali. ❤
@shivabolka94 Жыл бұрын
✨️వంద స్పీచ్ లు కన్నా ఒక్క పాట ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేస్తుంది.✊ అలాంటిది వందమంది కళాకారులు ఒక్కచోట ఉంటే అక్కడ ఒక్క కొత్త చరిత్ర తిరగరాయబడుతుంది.🔥
@anjianji4097 Жыл бұрын
Yes
@venudarvingtravelingvideos6531 Жыл бұрын
🙏🙏🙏🙏🫶👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@praveenbollepally1993 Жыл бұрын
Super song anna
@pnrstudiosbynaresh9316 Жыл бұрын
నా ప్రాణ స్నేహితుడు రాంబాబు పాడిన "తల్లీ నా వెలిశాల" పాట అద్భుతమైన విజయం సాధించింది. "రాము నీ నోటి నుండి జాలువారే ప్రతి మాట, ప్రతి పదం ఒక్కొక్క అగ్ని కణం లాంటిది.
@LAVUDIYAAshok Жыл бұрын
Rambabu contact number evvu anna okka song padali
@LuckyMadhu-pq9xn Жыл бұрын
మన కళాకారులందురు ఒక పెద్ద అడవిలో పెద్ద పులి లాగా గర్జించారు😢 సూపర్ అన్నలు super super రా శివ .... జై బీమ్ అందరికి....
@shivakakalavar7147 Жыл бұрын
Jai bheem
@akashkedewar Жыл бұрын
తెలంగాణ ప్రజలు మరువలేని ఒక పాట... తల్లి ఓ వెలిశాల ♥️♥️🙏🙏🙏
@VENKATNani-k2x Жыл бұрын
అన్నాలు ఏంటన్న❤👌🏻ఒక 100 సార్లు చొడోచున్న ఇప్పటికీ నా కూతురు తో 1 year 6months ఉంటది మీ పాట పెడితేనే ఒకే లేదంటే మకు ఉన్నదే ఈగ 🙏🏻🙏🏻
@ShahrukhShaikh-kn8xz Жыл бұрын
కధం తోక్కిన యువ కళాకారులు... తల్లి నా వెలిశాల.... పాట ❤ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న #20anniversary Surendar Mittapally....🤩✊
@Vamshi_11 Жыл бұрын
🔥🔥
@asrishailam5784 Жыл бұрын
Oka sari garjana song vinandi please 😢
@gaddamsrikanthjaiswal5974 Жыл бұрын
ఈ పాట విన్న కొద్ది ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది గాయకులకు అందరికీ నాయొక్క పాదాభివందనాలు మిట్టపల్లి సురేందర్ అన్నకు ధన్యవాదాలు❤❤
@zuheebmd8368 Жыл бұрын
వెలిశాల గ్రామం మీ అందరికీ రుణపడి ఉంటుంది. జై భీమ్ జై తెలంగాణ.
@nanidon13277 ай бұрын
Thirumala giri velishala grama ha bro
@e.prashanthgoud52037 ай бұрын
Jai Bheem Jai arjuna Jai sriram
@dsammaiah6835 Жыл бұрын
❤ అద్భుతంగా పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్న కళాకారులు అందరూ కలిసి పాడిన పాట కళాకారుల అందరికీ ధన్యవాదములు మీ తెలంగాణ ప్రజానాట్యమండలి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య
@lingaswamygouthami6062 Жыл бұрын
ఈ పాట పాడిన ప్రతి ఒక్కరికీ నాయొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిట్ట పల్లి సురేందర్ సార్. జై భీమ్ జై జై భీమ్ సార్.✊✊✊
@shivakakalavar7147 Жыл бұрын
Jai bheem sir
@vamsiKrishna-tk1vz Жыл бұрын
తల్లి నా వెలిశాల నికున్నది చరిత్ర చాలా... తల్లి నా వెలిశాల నల్లని రేగల్లో ఎర్రని మల్లెలు నెత్తురోసుకున్న నేల తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తూరుపు దిక్కున మోదుగుమొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు ఉయ్యాలలుపావు జంపాలలూపావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టవు ఎండిన ఆకుల వెన్నుపూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు..... తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల పడమటి కొండల్లో వాలేటి పొద్దును వేలెత్తి చూపవు ఉదయించమన్నావు అన్యాయమనది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు దీనుల కళ్ళలో పేదల ఇండ్లలో దీపాలు మీరైన చాలు బిడ్డన్నావు తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల పచ్చాని పైరుల్లో వెచ్చాని నెత్తురు చిల్లిన నీకంట్లో కన్నీళ్లు దాచావు తడి ఆరిపోనట్టి మరకల్ని చూపెట్టి పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు తెలుసుకొ మన్నావు తలచుకొ మన్నావు పేదోల్ల రాజ్యాన్ని సాదించమన్నావు తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకుదెరువు లేక బార్డర్ కి పంపావు అరచేత పెంచావు ఆయుదాన్నిచ్చావు సరిహద్దు సేవల్లో సాగిపొమ్మన్నావు శత్రువులకేనాడు తలవంచకన్నావు కన్నందుకు తలవంపు తేకన్నావు తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల త్యాగాల కాగితం మరణాల సంతకం నీగుండె గొంతుతొ చదువుకొమన్నావు ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు రాజకీయాలను కూలదొయమన్నావు ఎర్ర జెండానెత్తి దొరల గుండెపైన దండుతొ దండిగా దాడిచేయమన్నావు తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల నల్లని రేగల్లో ఎర్రని మల్లెలు నెత్తురోసుకున్న నేల
@rangucreative Жыл бұрын
నల్లని రెగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేల....ఈ లైన్ ప్రతి పల్లె కు హెడ్ లైన్❤...విప్లవ అభివందనాలు తెలంగాణ కళాకారులకు....
@mchandu-en2vt Жыл бұрын
మా ఊరు గురుంచి ఇంత మంది కళాకారులు పాట పడుతుంటే ఎంత గర్వాంగా ఉందొ మీ కళాకారులుకు నిజంగా పాదాభి వందనాలు
@thirupathiraoponuganti9866 Жыл бұрын
Emindi akkada asalu
@creativekings8457 Жыл бұрын
@@thirupathiraoponuganti9866waragalu
@singarajshiva2003 Жыл бұрын
Mi villege neme bro
@khadargaddam9860 Жыл бұрын
Wa wa😢🎉
@nareshmeesala864 Жыл бұрын
Bro aadhi famous lyricst writer &singer mittapalli surender Anna valla village....valla village name midha aathanu rasukunna pata idhi😊
@venuchinnachittibhuthkuri1258 Жыл бұрын
ఒక పాట తో తెలంగాణా పల్లెల చరిత్ర చూపించావు సురేందర్ అన్న నీ కలానికి అలాగే పాట ఆలపించిన అన్నలందరికీ.. 🙏🙏
@elthurishankar5387 Жыл бұрын
మిట్టపల్లి నుండి జాలువారిన అద్భుతమైన సాహిత్యం.అద్భుతంగా పాడిన యువ గాయకులకు వందనాలు. జై భీమ్ లతో.
@laxmanammanaboina4458 Жыл бұрын
ఇంతమంది యువ కళాకారులను చూస్తుంటే తెలంగాణా జానపదం సురక్షితంగా వుంది అనిపిస్తుంది
@ramuyadavmekala6378 Жыл бұрын
నా తల్లి తెలంగాణ మట్టి లో పుట్టిన మనిక్యాలకు అభినందనలు తల్లి నా తెలంగాణ నీకు ఉన్నది చరిత్ర చాలా 🚩🚩🙏🙏
@kashiscommerce2048 Жыл бұрын
తెలంగాణ సాహిత్యం ఒక అద్భుతం... తెలంగాణ గాయకులు మరో అద్భుతం... మన పాటకు వందనం... మన ఎర్ర జెండాకు వందనం...
@banjaneyuluanji Жыл бұрын
రాంబాబు అన్న నోట జాలువారే ప్రతి పదం ఒక నిప్పు కణo🔥🔥 అన్న సాంగ్స్ కి ఎంత మంది ఫ్యాన్స్ వున్నారు👍👍 ఈ సాంగ్ చరిత్ర సృష్టించింది ఒక్కప్పుడు ❤❤
@shivagoud8446 Жыл бұрын
E song ki 20years rambabu anna pata kqdu edi
@srishailamailapaka9423 Жыл бұрын
Anna gaaru jaibheem very very wonderful anna super
@madastupraveen7655 Жыл бұрын
super song annayalu 🔥
@nishugamingytnishuop5772 Жыл бұрын
@@srishailamailapaka9423r k singh and rr in 🎉
@satheeshgolakonda1954 Жыл бұрын
రాంబాబు పాటే హైలెట్ అపుడు
@rayala1280 Жыл бұрын
రాంబాబు అన్న నోట జాలువారే ప్రతి పదం ఒక నిప్పు కణం 🔥🔥 కథం తొక్కిన యువ కళాకారులు ...... తల్లి నా వెలిశాల పాట ......,💐💐💐
@shyamcharanb2799 Жыл бұрын
కన్న ఊరు కోసం...కన్న తల్లి లాంటి పాటా రాసి వెలిశాల గ్రామా చరిత్రను ప్రపంచానికి చాటిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ కెరటం మా మిట్టపల్లి సురేందర్ అన్న కు హృదయపూర్వక శుభాకాంక్షలు....❤
@akkijanardhangoud7473 Жыл бұрын
ఈ పాట ఎంత మందికి నచ్చిందో like చేయండి❤️.... 😇💙🥳
@sathishakkapaka6223 Жыл бұрын
ఈ పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో రాయాలని చరిత్రలోనే నిలిచిపోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@muninderkaligeti3357 Жыл бұрын
ఈ పాట పాడిన గాయకులకు పేరు పేరున హృదయ పూర్వక కళభివందనలు.... మిట్టపల్లి సురేందర్ అన్న గారి నుండి ఇలాంటి తెలంగాణ పల్లె ప్రాముఖ్యత పాటలు మరెన్నో రావాలి.. మరియు అందరికీ అభనందనలు 🎉🎉🎉🎉🎉
@santhoshkondaparthi6273 Жыл бұрын
వెలిశాల గ్రామంలో పుట్టినవారు ఎంత అదృష్టం చేసుకున్నారు అన్న..... 👌👌👌
@Deccan926 Жыл бұрын
మాది వెలిచాల రామడుగు మండలం కరీంనగర్ జిల్లా
@OkaSamanyudu Жыл бұрын
ఇంతకు ఈ పాట ఏ వెలిశాల గ్రామం లోది
@Deccan926 Жыл бұрын
@@OkaSamanyudu ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన ది
@neerajabandi1474 Жыл бұрын
District enti Anna velishal dhi
@mahenderverpula798 Жыл бұрын
@@Deccan926Mandalam?kodakndla?
@nareshposhalaofficial Жыл бұрын
నేను వెలిశాల బిడ్డగా చెప్తున్న ఈ పాట చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్న గారికి నా తరుపున మరియు మా వెలిశాల గ్రామ ప్రజల తరుపున మీకు వేల వేల కృతజ్ఞతలు.. తల్లి నా వెలిశాల నీకు సలాం ✊✊
@shekharp240 Жыл бұрын
👏👏
@NeverGiveup-fw4tp Жыл бұрын
Anna niku gajarla Ashok anna telusa
@ajayvarmaajayv901 Жыл бұрын
Bro velishala a DIST bro
@shekharp240 Жыл бұрын
@@ajayvarmaajayv901 song lo unna velishala Jaya shanakar bhupalapally dist
@anilvanam8742 Жыл бұрын
❤❤
@singermothilalbanjara4639 Жыл бұрын
అద్భుతమైన పాటని అందించిన మన కళాకారులకి ప్రత్యేక ధన్యవాదాలు🎉🎉🎉
@orugallubiryanibiryani3010 Жыл бұрын
Pata baundhi Garjana anna paduthe baundu
@sanjeevurao6957 Жыл бұрын
Rambabu nakistamaina singar
@shivaganeshthandra5163 Жыл бұрын
ఇంత చక్కటి పాట పాడిన మన బహుజన గాయకులకు నా ప్రత్యేక జై భీములు.అలాగే ఇ పాట రాసిన మిట్టపెల్లి సురెందర్ అన్న కి నా పాదాభివందనం..జై భీమ్
@BalaWithTrue Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే పాట ❤🙏 థాంక్స్ మిట్టపల్లి సురేందర్ అన్న ❤
@naveenvirat775 Жыл бұрын
😍😍
@ambalaajay7957 Жыл бұрын
దళిత సమాజం గర్వపడాలి,మన బిడ్డలు ఇంత మంచి గాయకులు అయినందుకు
@rambabuvanguri828 Жыл бұрын
మన జాతిలో గొప్ప గొప్ప గాయకులు ఉన్నారు
@jhansirani3090 Жыл бұрын
Yes anna
@manojkongala909 Жыл бұрын
ఇంత గొప్ప పాట రాసిన సురేందర్ అన్న కి నా శుభాకాంక్షలు........ నాకు ఇష్టమైన రచయిత సురేందర్ అన్న....
@katravathvinod3742 Жыл бұрын
నిజముగా ఈ పాట చాలా బాగుంది అన్న ..ఈ పాట వింటుంటే మనం పలెలో పుట్టినందుకు గర్వపడాలి ...మీ వెలిషలా గ్రామం గురించి ఒక చరిత్ర తిరగ రాసింది ....మీ అందరి voice కూడా చాలా బాగుంది జై హింద్🇮🇳🇮🇳🇮🇳
@bollarapuprashanth1946 Жыл бұрын
ఒక్క పాటకు ఇన్ని గొంతులు ఏకమై పాడటం ఎంతో గొప్ప విషయం ..... ఈ కళామతల్లి ముద్దు బిడ్డలకు వందనాలు...... ఈ పాటపాడిన కళామతల్లి ముద్దు బిడ్డలకు (అన్న గార్లకు) ఒక విన్నపం ఎప్పుడైనా సరే రాజ్యం లో జరుగుతున్న దోపిడీని అరికట్టే విధంగా మీ గొంతు నుండి పాటలు వస్తాయని ఆశిస్తున్న అన్న.... అందరికీ వందనం.....🙏🙏
@ramalaxmipoultry2966 Жыл бұрын
తెలంగాణలో రాంబాబు పాట అంటే పిల్లలు పెద్దలు అందరు వింటారు తక్కువ సమయంలో ఎక్కువ మనసులు గెల్చుకున్న గాయకుడు మన రాంబాబు అన్నయా
@ramchandarpunem4307 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న, ఎప్పుడు విన్న కొత్త పాటల ,అమ్మ పాటల ,మన పాటల అనిపించే ఉద్వేగ భరిత పాట సురేందర్ అన్నకు సలాం 20.సంవత్సరాలైన అన్ని తరాలని కదిలించే పాట గాన బృదానికి జై భీం....
@Ravi-bt2yj Жыл бұрын
బహుజన గాయకులు అందరికీ కళాభివందనం జై భీమ్✊🤝❤️
@KavithaRamuSwaeroes Жыл бұрын
అన్న ఈ పాట లో సాహిత్యం, అర్థాలు , అర్థం చేసుకొని వింటుంటే నా వళ్ళు పులకరిస్తుంది..... మీరందరూ ఏకమైతే అంబేద్కర్ కలలు కన్న రాజ్యం పక్క వస్తది అన్న....జై భీమ్
@naveenmaharaj5396 Жыл бұрын
జై భీమ్ అన్న 🙏✊
@ravisoljar6803 Жыл бұрын
జై భీమ్...జై RSP
@thalpunoorigopal6055 Жыл бұрын
💐ఒక్క పాటను ఇంత మంది పాడటం చాలా గర్వంగా ఉంది మీ అందరికి చాలా కృతగణతలు 🙏🙏🙏❤️❤️❤️
@babuaeda1615 Жыл бұрын
అద్భుతం.... Wow... ఇంత మంది నోటా పలికిన ఈ పాట అమోఘం... సురేందర్ అన్న... సూపర్బ్... లిరిక్స్.. ఒకటి కన్నా ఎక్కువసార్లు విన్నోళ్లు... Like వేసుకోండి
@Pashachinna Жыл бұрын
యెన్ని సర్లు విన్న మల్ల మల్ల వినాలనిపిస్తుంది థాంక్స్ గాయకులకి అందరికి...
@KS-uf9oo Жыл бұрын
సురేందర్ అన్న పాటలో ఒక్కో మాట అద్భుతమైన మాట. ప్రతి ఒకరు ప్రాణాలు పెట్టి పాడారు అందరికి ఉద్యమ వందనాలు❤
@scharan9582 Жыл бұрын
ఈ పాటను ఇంత మంచిగా పాడిన మన తెలుగు గాయకులకు ధన్యవాదములు
@rambaaki Жыл бұрын
20 ఏళ్ల కిందట వచ్చిన పాట ఇప్పుడు ఇంత మంది కళాకారులతో మన ముందుకు రావడం చాలా సంతోషం. పోరాట స్ఫూర్తితో వచ్చిన "వెలిశాల" పాట ప్రతీ గుండెలో నిలిచిపోయింది 🚩 Thanks to మిట్టపల్లి సురేందర్ అన్న....... FROM: బాకి 😊
@bunnymanaswithkethimadhu42094 ай бұрын
నీలాంటి కళాకారుడు మన తెలంగాణలో పుట్టడం మన తెలంగాణ తల్లి చేసుకున్న అదృష్టం మీలాంటి వారి అడుగుజాడల్లో నడుస్తున్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు
@narinari6931 Жыл бұрын
తెలంగాణ పాటల తోటలో విరబూసిన స్వర యోధులు.....పల్లెల్లో నుండి వెలువడ్డ మట్టిలో మాణిక్యాలు ఎందరో నా తెలంగాణ లో.....❤
@bonthasaidulu522 Жыл бұрын
❤
@KrishnaKrishna-wc7jo Жыл бұрын
ఇంత గొప్ప పాటను అందరూ కలిసి పాడిన గాయకులకు హృదయ పూర్వక అభినందనలు 💐💐💐💐
@bodapatlanaveen Жыл бұрын
Meeru vaade Telugu Pavithra maina padhalu mana Telangana prajalalo oka❤ unity in erpaduthundi
@sathishpagilla837 Жыл бұрын
ఒక్కొక్కరు ఒక్కో చరణం తో అదరగొట్టారు అన్న... తెలంగాణ జానపదాలు ప్రపంచానికే అధ్బుతం అన్న.....🤝🤝🤝
@nagaranipandari1624 Жыл бұрын
అన్న పాట పూర్తిగా వినకుండానే ఒళ్ళు పులకరిస్తోంది అన్న...ధన్యవాదాలు 🙏🙏
@sampathpitta4012 Жыл бұрын
అన్నలార ముందుగా ఈ పాట కలిసి పాడినందుకు మనోళ్ళందరికి పాదాభి వందనం.. thank you so much all cangratulataion's..& johar Sai Chand anna..😢😢🙏💐💐🚩✊✊
@shiluverudevender1359 Жыл бұрын
అన్న మి పాటలు అద్భుతం అంత మంది గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు ❤
@ThutiChandu-ev6ir Жыл бұрын
అందరూ అన్నయ్యలు చాలా చక్కగా పాడారు ఈలాంటి పాటలు మరెన్నో పడాలి అని ఆ దేవుడు ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@narenvlogs7394 Жыл бұрын
ఒక పాటను ఇంత మంది పాడటం అధ్బుతం, అది చూడటం మా అదృష్టం 🙏🙏🙏🙏🙏 Goose bumps🤝 అందరు చాలా అద్భుతంగా పాడారు 💐💐💐 మిట్టపల్లి అన్న సూపర్👌
@vijaymekala2025 Жыл бұрын
మాటలు లేవు అన్నలు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ravindarmailaram5700 Жыл бұрын
ఈ పాట పాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు 🎉🎉మిట్టపల్లి సురేందర్ అన్నగారికి ప్రత్యేక ధన్య వాదములు 🎉🎉🎉
@venkateshkarupothula Жыл бұрын
సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం లో కూడా వెలిశాల గ్రామం ఉంది...❤
@jalagamkavitha3385 Жыл бұрын
జయ శంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ టేకమట్ల మండల్
@sriramojunaveen6874 Жыл бұрын
Avnu udi annna
@sriramojunaveen6874 Жыл бұрын
Mothukr adagudru
@akulanikhil4554 Жыл бұрын
@@sriramojunaveen6874Gundala Pedda padishala
@rameshgoud6737 Жыл бұрын
అవును బ్రదర్ తొండ గ్రామం పక్కన...,మాది ఫణిగిరి
@vennu1994 Жыл бұрын
పాట చాల అద్భుతం రాసిన వారికి పాడిన వారికి నా వందనాలు వందనాలు
@sureshmuppidi4531 Жыл бұрын
తల్లి నా వెలిశాల నికున్నది చరిత్ర చాలా... తల్లి నా వెలిశాల నల్లని రెగల్లో ఎర్రని మల్లెలు నెత్తురోసుకున్న నెల తూర్పు దిక్కున మోదుగుమెక్కల్లో దిక్కుల్ని శాసించే శాక్తుల్ని కన్నవు ఉయ్యాలలు ఉపావు జంపలలుపావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టవు ఎండిన ఆకుల వెనుపుసల నుండి ఆయుధాలు తీసి పొరడమన్నవు.... 2 పడమటి కొండల్లో వాలేటి పొద్దును వేలెత్తి చూపవు ఉదయించమనవు అన్యాయమనది ఎదిరించమనవు న్యాయాన్ని నీ చేత రక్షించమనవు వీరుల కళ్ళలో పేదల ఇండ్లలో దీపాలు మిరయ్యా చాలు బిడ్డ అన్నారు
@sureshmuppidi4531 Жыл бұрын
పచ్చని పైరుల్లో వెచ్చని నెత్తురు చిల్లిన నీ కండ్లు కన్నీరు దాచవు
@sukanyabheemrao8399 Жыл бұрын
Full song pettu anna
@koumudi1912 Жыл бұрын
గొప్ప గాయకులను ఒకే ఫ్రేమ్ లో చూడ డం మా అదృష్టం కృతజ్ఞతలు గాయకులకు, కోరస్ గాయనిలకు సురేందర్ అన్న గారికి
@arugondasandeep3800 Жыл бұрын
ఉరుములాతో కూడిన తొలకరి వలె ఈ పాట ఉంది వింటుంటే.. goosebumps వస్తున్నాయి.. పాట పాడిన గాయకులకు మరియు పాట రాసిన గేయకుడి కి నా అభివందనం ✊
@gorenkalaganesh871 Жыл бұрын
నిరుద్యోగులు ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మీపాటలు నిదర్శనం అన్న మేము జీవితంలో ఒక స్థాయిలో ఉంటే ఈ పాటలే కారణం అన్న ప్రతిరోజూ రోజు కూడా వింటాను🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏✊👍
@darshanam489 Жыл бұрын
ఒక్కొక్కరి గాయకుల గొంతులలో వెలిశాల పోరాట ప్రతిమను కళ్ళకు కట్టినట్టు కనిపించేలా పాడిన గాయకులకు వందనాలు. 🙏🙏🙏 🌻🌻🌻
@srikanthchervugattu Жыл бұрын
వెలిశాల గ్రామం చేసుకున్న పుణ్యం మిట్టపల్లి జననం। ఇరవై ఏండ్ల ఈ పాట మళ్లీ పునరుజ్జీవనం పొందింది। త్యాగాల కాగితం మరణాల సంతకం వెలిశాల జీవితం। ఓక్కో చరణం చేయమంటుంది రణం। సురేందరన్న నువ్వో పాటల పూదోట । వీ పాటకు నా కలం ✍🏻సలాం చేస్తుంది
@SampathChinna-n8e Жыл бұрын
సురేందర్ అన్న ఈ పాట కోసం నేను వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న .. చాలా అంటే చాలా బాగుంది అన్న పాట.. ఈ పాటకు ఊపిరి పోసి పాడిన అన్నలకు పేరుపేరునా పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@kumaraswamychelpuri Жыл бұрын
మిట్టపెళ్ళి సురేందర్ అన్న పాటను అందరు కళాకారులు కలిసి పాడటం చాలా సంతోషంగా ఉంది ❤❤
@umadevi-fb5mn Жыл бұрын
గలమెత్తి పాడిన మీ గానం.. తెలంగాణ జానపద కళకి మరో మకుటం అవుతుంది అన్నలు.... Really Great thought... All the best all of you....
@keshamallagashok7840Ай бұрын
ఈ పాట రాసిన అన్నలకి కృతజ్ఞతలు చాలా మంచి పాట రాశారు చాలా థాంక్స్
@dhasarijyothijyothi7672 Жыл бұрын
మీ అందరి గానంతో పరవళ్ళు తొక్కుకుంటు పాటమ్మ పారే నదిలా ఎంతో ఉత్సాహంగా వినసొంపు ఉంది ఇంత చక్కని అందించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏
@rajeshhkumarr8764 Жыл бұрын
అద్భుతమైన గానం ఆలపించిన మీ అందరికీ జై భీమ్ 🙏 👏 👏 👏
@anandthodeti-er1vy Жыл бұрын
అద్భుతం మహాద్భుతం.. ఇంతమంది కళాకారులు ఒక్కచోట చేరి వారి గళాలను తెరిస్తే ఇంకా ప్రళయమే ప్రతి ఒక్క కళాకారులకి నిండు వందనం 💖💖
@archanaashok3972 Жыл бұрын
ప్రతి ఒక్కరికీ.. పేరు పేరున..🙏 పాట వినసేపు... అసలు చెప్పలేని ఆనందం.... కోరస్ ఇచ్చిన అక్కలు కు ..సంగీతాన్ని అందాచిన అన్నకు....🙏❤️❤️ మాకు ఇంత
@RowdyBoy-sm5xr Жыл бұрын
ఊరు ప్రాణం పోసింది బడి బ్రతుకు బాటలు నేర్పింది వాటి విలువ తెలిసిన వాళ్ళుగా... పాట రూపంలో ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేశారు Great 👍👍👍
@banothvasundar3100 Жыл бұрын
ఇంత గొప్ప గాయకులు ఇంత గొప్ప రచయితలు ఉన్నా మన తెలంగాణ లో నేను నా జన్మ ధన్యం గాయకులు మరియూ రచయితలు మీ యొక్క గళాన్ని మరియు కలాన్ని పదును పెట్టె రోజు వచ్చింది
@Navi_multi_creations Жыл бұрын
నా జిందగీ లో 2-3 డేస్ లో సామాజిక గీతాలలో ఇదే బెస్ట్ అన్నా జై భీమ్ సోషల్ మీడియా మొత్తం ఉపేసింది.... మరియు ఈ పాట దేశం లొనే అతి ఎక్కువ యూత్ అడిక్ట్ అవుతాది పక్క ఎం అక్షరాలు... ఎం మ్యూజిక్.. ఎం వాయిస్ 🙏🙏🙏👏👏👏రియల్లీ నీల్ లాల్ సలామ్ లు అందరికి మరియు మిట్టపల్లి అన్నా కు ప్రత్యేక జై భీమ్ లు సెల్యూట్ నిజామాబాదు జిల్లా తడపాకల్ గ్రామం నుండీ ఈ కామెంట్ ✊✊✊✊✊
@jayagoud5842 Жыл бұрын
అన్నలారా తమ్ముల్లారా మేము ఇప్పుడు మేము మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ప్రజలకు ఎంతో సేవ చేసి ఎన్నో ఎన్నో బాధలు అనుభవిస్తూ మా జీవితాలు చాలీచాలని జీతాల పైన బ్రతుకుతూ అంగన్వాడి టీచర్ కోసంలో ఒక పాట పెట్టండి అన్న తయారు చేసే ప్లీజ్ ధన్యవాదాలు
@narendharchanty4601 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న మీ అందరికీ ఉద్యమాబి వందనాలు... పాట వింటుంటే అమ్మ చేతితో గోరుముద్ద తినట్టు ఉంది.
@rockstarsrinivas5143 Жыл бұрын
కాలాకారులందరికి కాలాభివందనాలు ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయ్🔥🔥🔥🔥🔥✊✊✊ నేను ప్రతి రోజు ఈ సాంగ్ 10 సార్లు కన్నా ఎక్కువ వింటూంటా ఎంత విన్న వినాలి అనిపిస్తుంది
@machaprabhakar1084 Жыл бұрын
అన్నలు మీ అందరికీ నమస్కారములు ఇంత గొప్ప పాట పాడినందుకు ధన్యవాదములు అన్నలు 🙏ఈ పాట ఎన్నిసార్లు విన్నా మీ అందరి గొంతు వినాలని ఉన్నది మట్టిలో మాణిక్యంలా మీరు అందరు విప్లవ వీరుల అనిపిస్తున్నారు 🙏🙏💐💐
@mamindladinesh4210 Жыл бұрын
తల్లి నా వెలిశాల.... నికున్నది చరిత్ర చాలా.. నల్లని రెగల్ల ఎర్రని మల్లెలు నేతురోసుకున్న నెలా.. తల్లి నా వెలిశాల.. తూరుపు దిక్కున మోదుగ మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నవు ఉయ్యాలలో ఉపావు జంపలలు ఉపావు ఉద్యమాల ఉక్కు బువ్వను పెట్టావు ఎండిన ఆకుల వెనుపుసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నవు పడమటి కొండల్లో వలేటి సూర్యుణ్ణి వేలెత్తి చుపావు ఉదయించమన్నవు అన్యాయమన్నది ఎదురించమన్నవు న్యాయాన్ని ని చేత రక్షించమాన్నవు దీనుల కండ్లల్ల పేదల ఇండ్లల్ల దీపాలు మీరైనా చాలు బిడ్డ అన్నావు పచ్చని పైరుల్ల వెచ్చని నెత్తురు చిందిన ని కంట కనీరుదచవు తడి ఆరిపొనట్టి మరకల్ని చుపావు పోరులో త్యాగాలు తొలి మెట్టన్నవు తెలుసుకోమన్నవు తెలుసుకోమన్నవు పేదొల్ల రాజ్యాన్ని సాడించమన్నవు దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు దెరువు లేక బడరు పంపావు అరచేత పెంచావు ఆయుధాన్నిచావు సరిహద్దు సేవల్లో సగిపొమ్మన్నావు శత్రువులకు ఏనాడూ తలవంచకన్నావు కన్నందుకు తలవంపు తేకన్నవ్ త్యాగాల కాగితం మన నెల సంతకం నీ గుండె గొంతులో చదువుకొమ్మన్నవు ఉద్యమం ఏనాడూ ఒడిపొదన్నవు రాజకీయాలను కులదోయిమన్నవు ఎర్రజెండా ఎత్తి దొరల గుండెపై దండుతో దండిగా దాడి చేయమన్నవ్ తల్లి నా వెలిశాల.....
@balanthuvamshikrishna781 Жыл бұрын
Tq
@bandarurajesh9559 Жыл бұрын
Udhaymala uku bhuvanu petav
@bandarurajesh9559 Жыл бұрын
Anyam anadi edurincha manavu nayani ne chetha rakchamanav
@bandarurajesh9559 Жыл бұрын
👌✊🙏
@Sarikelaraju Жыл бұрын
Super
@rajuchinny2146 Жыл бұрын
ఈ పాట పాడిన గాయకులు అందరికీ నా యొక్క హృదయపూర్వక పాదాభివందనములు ధన్యవాదములు జై భీమ్ జై భీమ్
@shivar33247 ай бұрын
ఇట్లా అందమైన పాటలు పాడే అవకాశం ఇవ్వగలరని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్లీజ్ అన్న సాంగ్స్ పాడటం అంటే ఇంట్రెస్ట్ ఉంది ఇన్స్పిరేషన్ కొంచెం నేర్పిస్తే చాలు పడేస్తాను ప్లీజ్
@errollasandeep3482 Жыл бұрын
దాచిన, మరచిన బహుజన బతుకు చరిత్రను మల్లొక్కసారి మీ కలంతో, గలంతో గుర్తుచేసినందుకు అన్నలందరికి పేరుపేరునా ఉద్యమాభివందనాలు💐💐✊✊🙏🙏
@veeraboinasrinivas4227 Жыл бұрын
ప్రతీ ఒక్కరి గుండెని కదిలించింది ఈపాట.ఇంతమంది గాయకులు పాడటం చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ బిడ్డలకే ఇది సాధ్యం.
@pranayanagarapu3258 Жыл бұрын
అద్భుతమైన స్వరకల్పన అత్యద్భుతమైన సాహిత్యం మధురంగ ఆలపించిన గాయకులు మీ అందరికీ హృదయ పూర్వక వందనాలు
@jhansirani3090 Жыл бұрын
❤
@jhansirani3090 Жыл бұрын
Yes
@Velishala Жыл бұрын
చరిత్రలో నిలిచిపోయే పాట రాసిన మిట్టపల్లి సురేంద్ర అన్న గారికి ఆ పాటను పాడిన కళాకారులు అందరికీ కళాభివందనాలు.
@పల్లెటూరుపిల్లగాడు Жыл бұрын
చాలా గొప్ప పాత ఇంత మంది కలిసి పాడటం చాలా బాగుంది ప్రతి అక్షరం నిజం ఊరు... ప్రతి వారికీ మొదటి గురువు
@kumarperuka1143 Жыл бұрын
"ఎండిన ఆకుల వెన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు " పౌరుషాల గడ్డ.... "త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు " ఈ అక్షరాల అగ్నికణాలు మరణాన్నే మండించిగలవు. అక్షర సేద్యం చేస్తున్న మిట్టపల్లి గారికి, గాత్రాభిషేకం చేసిన ప్రతి గళానికి హృదయాభివందనాలు 🙏🙏🙏
@godugusurendhar881 Жыл бұрын
ఒకొక్క సింగర్ మట్టిలో మాణిక్యాలు ఇంత మంది సింగర్స్ తో పడించడం గొప్పవిషయం సూపర్ సాంగ్ అన్నా పాట వింటుంటే రోమాలు నిక్కబోడుచుకున్నాయి ❤❤❤
@komuraiahkummari5833 Жыл бұрын
అద్భుతమైన పాట అందించిన టీమ్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు
@MalleshAmmacreations161 Жыл бұрын
ఈ పాట ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు విన్న వాలు ఒక లైక్ వేసుకోండి
@ashokthogari8901 Жыл бұрын
Best lyrics from Mittapalli,Singers Gd singing And Super Music BEST Song
@ifeellovewithyougoud8079 Жыл бұрын
ఈ పాట పాడిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏 సూపర్ సాంగ్ ❤❤
@sathishmanthena789 Жыл бұрын
పాట తో సమాజాన్ని మేల్కొనేలా చెయ్యొచ్చు , పాటకి ప్రాణం పోసి ప్రజలను చైతన్య పరుస్తున్నారు ఈ పాట పాడిన అందరికీ నా జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mrajesh7996 Жыл бұрын
All are singing very superb... You are all singars... My best wishes all of you
@praveenreddynarraou5141 Жыл бұрын
తెలంగాణ గుండెలో మోదుగపువ్వు వెలిశాల... సురేందర్ అన్న చేతిలో మోదుగ వృక్షం అయ్యింది! జీవాన్నిచ్చి పాటను పాడిన గాయకులందరికీ శుభాకాంక్షలు...🎉 - నర్రా ప్రవీణ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ