MLA Raghunandan Rao HIGH VOLTAGE Speech Today In TS Assembly 2022 | CM KCR | Harish Rao | YOYO TV

  Рет қаралды 1,026,795

YOYO TV Channel

YOYO TV Channel

Күн бұрын

Пікірлер: 1 100
@nareshmudiraj856
@nareshmudiraj856 2 жыл бұрын
చదువుకున్న వాళ్ళు ఉంటే ఆలా ఉంటది 🤩నేటి తరానికి చదువుకున్న నాయకులే అవసరం
@cvnsprasaadchunduri1505
@cvnsprasaadchunduri1505 2 жыл бұрын
ఈ గొప్పతనం ఈ అద్భుతం ఈ క్రెడిట్ అంతా విజ్ఞులైన దుబ్బాక నియోజక వర్గ ప్రజలదే.
@madhavcheriyal84
@madhavcheriyal84 2 жыл бұрын
Wel Ragunandadanrao 👍 🚩
@trivikramdieheartfan5017
@trivikramdieheartfan5017 2 жыл бұрын
అన్న మీరు ఏది మాట్లాడిన ఆధారాలతో మాట్లాడుతారు అన్న గ్రేట్ అన్న మీరు.
@managermounika7403
@managermounika7403 2 жыл бұрын
Lld kadha mari
@hanumanthumadhavarao6405
@hanumanthumadhavarao6405 2 жыл бұрын
Dhammu vunnadu tiger 🐅 Raghu Nandan 💐 opposition leader veenaru kukalu 🐕
@prameelapanjala3283
@prameelapanjala3283 Жыл бұрын
Hu
@mallareddygaddam7906
@mallareddygaddam7906 2 жыл бұрын
మీ లాంటి నాయకులు ఉండాలి అన్నా అసెంబ్లీలో ఇది ప్రశ్నించే తీరు.....👌👌👌👌👌👌👌👌👌👌
@nimmakayalamahender5155
@nimmakayalamahender5155 2 жыл бұрын
99
@kalalraghavendergoud4606
@kalalraghavendergoud4606 2 жыл бұрын
అన్న నువ్వు సభలో వుండాల్సిన వ్యక్తివి..! 👍
@rajinikanthbanuka4244
@rajinikanthbanuka4244 2 жыл бұрын
🔥🔥
@naikotimallesham7887
@naikotimallesham7887 2 жыл бұрын
రఘునందన్ రావు గారికి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు
@pramodyakkaladevi6880
@pramodyakkaladevi6880 2 жыл бұрын
Vinni daggara matalu tappa em undadu bro
@neelgalnaveenreddy9271
@neelgalnaveenreddy9271 2 жыл бұрын
@@pramodyakkaladevi6880 mare kcr em undi.
@mamidipallinagaraju5632
@mamidipallinagaraju5632 2 жыл бұрын
@@pramodyakkaladevi6880 nee bondhara
@GnanaGamyaSrinivas
@GnanaGamyaSrinivas 2 жыл бұрын
సూపర్ అన్న.మీరు అడుగుతున్న విషయంలో స్పష్టత ఉంది.కావున ఆ కుక్కలు మోరిగితున్నాయి అన్న.
@naresh6813
@naresh6813 2 жыл бұрын
చదువుకునోళ్లు గెలుస్తే ఈలా ఉంటది
@ganeshreddy4563
@ganeshreddy4563 2 жыл бұрын
చదువుకున్నల్లు కాదు, బుర్ర ఉన్నోళ్లు కూడా కావాలి
@venkateshwarlutheegala3796
@venkateshwarlutheegala3796 2 жыл бұрын
రఘునందన్ రావు గారు మీరు చాలా చక్కగా వివరించారు.
@rajugunda6913
@rajugunda6913 2 жыл бұрын
రఘునందన్ రావు గారు మీరు ఏ విషయం గురించి అయిన పక్క ఆధారాలతో మాట్లాడుతారు సార్ సూపర్ . మీరు వేసే ప్రశ్నకి trs వాళ్ళకి జవాబు కూడా రాదు సార్ .
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 2 жыл бұрын
Mari modi black money gurinchi kooda konchem cheppu.
@palthavathkalyan9824
@palthavathkalyan9824 2 жыл бұрын
Super speech Sir ragunandan rao legend of telanga
@bganesh14
@bganesh14 2 жыл бұрын
@@rayalaseemaloves5907 Akkad’s proofs tho Saha matladaru brother.. first daani gurinchi alochinchu
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 2 жыл бұрын
Emi proofs bro, nenu 2014 elections lo Modi Garu, Maha natudu emi chepparu, Black money mulugutaandi swiss bank lo techi, prati okari account lo 15 lkhs daaka vastayi annadu. Konchem gurtu techuko bro.
@SudhakarYadavJAINTR
@SudhakarYadavJAINTR 2 жыл бұрын
అసెంబ్లీ సింహం అంటేనే రఘుఅన్న మీరు వంద మంది ఉన్న ఒక్కడే సమాధానం చెబుతాడు 🚩
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 2 жыл бұрын
Mari Gas dharalu Taggicha manu mee Anna nu.
@lifestylernani
@lifestylernani 2 жыл бұрын
@@rayalaseemaloves5907 gas rates petrol rates migatha states lo chudu Telangana lo chudu Evaru penchaaru anedi artham avuthadi
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 2 жыл бұрын
Sannasi Modi penchaledu antav
@harimogilipuvvu8132
@harimogilipuvvu8132 2 жыл бұрын
@@rayalaseemaloves5907 ayana sannasi ante Me nayakulu inka antoooo meere telsukomdiiiii
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 2 жыл бұрын
Adigina daaniki javabu ivvandi, sannasi kabatte prajala badhalanu artham chesukovadam ledu. Pelli chesukoni pani chesukuntu pillalato samsaram cheste jeevita viluva telustadi. Meeru matladedi mee kanna artham aytando ledo. Konchem alochana chesukondi.
@adithiru7143
@adithiru7143 2 жыл бұрын
పందులే గుంపుగా ఉంటావి సింహం సింగల్ గానే వస్తుంది its a tiger voice
@fortunemedia9532
@fortunemedia9532 2 жыл бұрын
What about Parliament bro..... 😭
@sidhuramreddy624
@sidhuramreddy624 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣👌👌👌🤝🤝🤝
@sriharsha6793
@sriharsha6793 2 жыл бұрын
Ante le manshulu kadu pashuvulu Ani oppukuntunaru BJP MLAs ni
@srikanthreddy1150
@srikanthreddy1150 2 жыл бұрын
@@sriharsha6793Ayithe TRS mlas pandhulanni oppukunnavu.
@sriharsha6793
@sriharsha6793 2 жыл бұрын
@@srikanthreddy1150 meree simhalu pululu pandulu anukoni madhyalo vere valani question adigithe Ela ?
@TeluguInside
@TeluguInside 2 жыл бұрын
దుబ్బాక ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 🙏🙏🙏
@konetiVenkanna123
@konetiVenkanna123 2 жыл бұрын
అవును
@madhupanja-oy5cn
@madhupanja-oy5cn 2 жыл бұрын
రఘునందన్ రావుని గెలిపించిన దుబ్బాక ప్రజలకు ఉన్న ధన్యవాదాలు
@kuntavinod5849
@kuntavinod5849 2 жыл бұрын
Yes 👍👍👍👍👍👍correct
@rajkumarallam1770
@rajkumarallam1770 2 жыл бұрын
Exlent questions
@pramodyakkaladevi6880
@pramodyakkaladevi6880 2 жыл бұрын
Vinivi matalu tappa em undadu bro
@jaibhagvathi7747
@jaibhagvathi7747 2 жыл бұрын
100'/, Correct
@gangdharkathalapur7959
@gangdharkathalapur7959 2 жыл бұрын
Yes yes yes 💯💯💯💯
@chlingam4246
@chlingam4246 2 жыл бұрын
మీ విధానం అభినందనీయం
@bommaravi1691
@bommaravi1691 Жыл бұрын
good. Mla. Raghu Nanda Rao.
@madupathivaidyanath4830
@madupathivaidyanath4830 Жыл бұрын
Super sir 🙏
@madupathivaidyanath4830
@madupathivaidyanath4830 Жыл бұрын
Good mla cary on
@hampolisathish4390
@hampolisathish4390 2 жыл бұрын
మీ లాంటి నాయకుడు మాకు ఉంటే బాగుండు అన్న దుబ్బాక ప్రజలకు దక్కింది దుబ్బాక ప్రజలు చాలా గ్రేట్
@srikanthreddydevireddy1325
@srikanthreddydevireddy1325 2 жыл бұрын
ప్రశించే గొంథుక ఉన్న వారిని అసెంబ్లీ లో కూర్చోబెట్టిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు
@srinivassrinivas251
@srinivassrinivas251 Жыл бұрын
super sir
@govindalaxmaiah7664
@govindalaxmaiah7664 Жыл бұрын
Mr Raghunandan Rao you pay that amount
@aappalochanamaliya
@aappalochanamaliya Жыл бұрын
@@govindalaxmaiah7664 c
@aappalochanamaliya
@aappalochanamaliya Жыл бұрын
@@govindalaxmaiah7664 to
@mastanmd3628
@mastanmd3628 Жыл бұрын
Super speech
@nanibeast
@nanibeast 2 жыл бұрын
చదువు సంస్కారం అందరికీ అర్థమయ్యే భాషలో అంకెలు సంఖ్యలు వివరాలు చెపుతుంటే చదువురాని సంస్కారం లేని అధికార మదంతో నాయకులు వ్యవరిస్తునారు ముఖ్యమంత్రి గారు ఎమో రాజ్యాంగ స్ఫూర్తి ఫ్యుడల్ వ్యవస్థ అని అంటారు ప్రతిపక్షాల గొంతు నొక్కే వైఖరి కేంద్రం అవలబిస్తుంది అంటారు మరి అసెంబ్లీలో రఘునందన్ రావు గారు మాట్లాడుతుంటే మీరు చేస్తుంది ఏమి వేరే వాళ్లు చేస్తే అందెందో మేము చేస్తే సంసారం అన్నట్లు ఉంది
@nanidon1327
@nanidon1327 2 жыл бұрын
Bacha gadu ado sodi matladitha vedisaru matdamanu
@venkateshsoudani9951
@venkateshsoudani9951 2 жыл бұрын
Correct anna 👍👍
@venkateswararaopokkunuriit2600
@venkateswararaopokkunuriit2600 2 жыл бұрын
Raghunandan Rao a correct peoples Represantative.
@sidhuramreddy624
@sidhuramreddy624 2 жыл бұрын
👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝
@barmalaeshwar3037
@barmalaeshwar3037 2 жыл бұрын
B.ESHWAR.SRD..JAI SRI MODI JAI SRI BJP 👏 🙏 JAI SRI BJP 🙏 ✨ 💖 JAI SRI MODI 🙏 ✨ 💖 JAI SRI BJP 🙏 ✨ 💖
@malthumkarrameshj8877
@malthumkarrameshj8877 2 жыл бұрын
ఒక్క రఘు గారినే తట్టుకోలేక పోతున్నారు చేత గాక లొల్లి చేస్తున్నారు trs mla లు
@mohanacharycholleti4406
@mohanacharycholleti4406 2 жыл бұрын
మంద బలంతో సభను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు తెచ్చిన అప్పులను ఎక్కడ ఖర్చు పెట్టారు ఆ ఖర్చుపెట్టిన దాని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది అది ప్రోడక్ట్ విటా కాదా దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా చెందే ఎంత అభివృద్ధి చెందింది ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియాలి స్పష్టమైన విషయాలు మాట్లాడకుండా మాట్లాడే వాళ్లను మాట్లాడనీయకుండా గలాటా సృష్టించి సభను వాయిదా వేయించే పద్ధతిలో ఉన్నారు ఈ సభ ప్రజల కోసం లేదా ప్రజా సమస్యలు ఎక్కడ మాట్లాడుతారు సమావేశాలలో బిజెపి ప్రభుత్వంపై బురద చిమ్మడానికి ఎక్కువ టైం ఉపయోగిస్తున్నా రూ ప్రజా సమస్యలపై చర్చ ఏది ఈ మిషన్ భగీరథ ఎంత కాలం సాగిస్తారు ప్రజలకు కనీస అవసరాలు లేవు ఉన్న రోడ్లను తవ్వి వేస్తున్నారు పైప్లైన్ల పేరుతో తిరిగి వాటిని రిపేరు చేయడం లేదు నీరు సప్లై రావడం లేదు ఈ సభ లో కాలక్షేపం చేయడానికి వచ్చినారు ఇదేమి పాలన ఇదేమి పాలన సభలో అర్థవంతమైన చర్చ జరిగినప్పుడే నిజాలు బయటికి వస్తాయి ప్రతిపక్షాల గొంతులను నొక్కకండి
@pmd3114
@pmd3114 2 жыл бұрын
Ys bro
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 2 жыл бұрын
నిజాలు ప్రజలకు తెలియచెప్పనివ్వడములేదు
@avnreddy9463
@avnreddy9463 2 жыл бұрын
చాలా అన్యాయంగా ఉండి మూడు రోజుల సమయం ముఖ్యమంత్రి వారి కొడుకు సొల్లు ప్రసంగాలతో వృధా అయ్యింది పైగా ఇంతోటి సభకు ఈటేలా రాజేందర్ ను సస్పెండ్ చేసి సభకు అగౌరవాన్ని ప్రభుత్వం ఆపాధించింది కాంగ్రెస్ అధికార trs తో కొల్యూడ్ అయ్యింది
@shekarjanga3532
@shekarjanga3532 2 жыл бұрын
మీరు అడిగే ఒక్క ప్రశ్నకి వల్ల వద్ద సమాధానం లేదు అన్న , దొంగలు దొంగలు ఉర్లు పంచుకున్నట్టు వుంది తెరాస కుక్కల తీరు
@nanidon1327
@nanidon1327 2 жыл бұрын
A adivilo bathukuthunav BJP palitha pratham lona
@hareeshyadav2329
@hareeshyadav2329 2 жыл бұрын
బీజేపీ లో దమ్ము ఉన్న ఒకే ఒక్క లీడర్ రఘు నందన్ 👏
@uglypointlessfilms
@uglypointlessfilms 2 жыл бұрын
Vallantha gorrelu
@AhmedKhan-pq3zu
@AhmedKhan-pq3zu 2 жыл бұрын
Bungu kadu
@nanidon1327
@nanidon1327 2 жыл бұрын
Bjp lo una veravalu ganndu gala ra
@ary8350
@ary8350 2 жыл бұрын
నువ్వు తోపు అన్న గారు రగ్గు సూపర్ స్పీచ్
@SHINY3476
@SHINY3476 2 жыл бұрын
సమాధానం చెప్పే దమ్ము ఎవ్వరికీ లేదు
@bolishettilaxmareddy6091
@bolishettilaxmareddy6091 2 жыл бұрын
Jai bjp
@kuntavinod5849
@kuntavinod5849 2 жыл бұрын
Yes 👍👍👍👍ledu west vallu
@nanidon1327
@nanidon1327 2 жыл бұрын
Nuvu vinu sakaga samadanam
@vangalanarsimhareddy1545
@vangalanarsimhareddy1545 2 жыл бұрын
Andriki theli yaparachu brou
@Ajay-fb4ne
@Ajay-fb4ne 2 жыл бұрын
Jai రాగన్న Jai దుబ్బాక మా పాత mla ఉన్న లేనట్టే ఉండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు రఘు అన్న గెలిచాక దుబ్బాక గొంతు అసెంబ్లీ లో వినిపిస్తున్నాడు. 👌🏻అన్న జై రఘునందన్ అన్న ✊🏻
@veeramallamahender8205
@veeramallamahender8205 2 жыл бұрын
Nijam edhi, chala manchi pani chesaru, ilaanti nayakunni malli malli gaelipinchalni koruthunnam🙏, naku dubbaaka ekkadao idhi varaku telvadhu eppudithe raghunadhan gelichaka thelisindi, prashnisthe pantalu jaruguthai, raghunadhan laga matlade varu assembly evaru leru, batti vikramaarka endhuku sablo untando arthamkavatle ma cogreess party ijjathi pothundhi chii
@Ajay-fb4ne
@Ajay-fb4ne 2 жыл бұрын
@@veeramallamahender8205 batti trs kovart
@gnanaprapancham1562
@gnanaprapancham1562 2 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు. మంచి ఎమ్మెల్యే ను ఎన్నుకున్నారు...SUPER
@Ajay-fb4ne
@Ajay-fb4ne 2 жыл бұрын
@@gnanaprapancham1562 tq bro.
@sathyamperuka3458
@sathyamperuka3458 2 жыл бұрын
Dammunnodu
@swamykammary9057
@swamykammary9057 2 жыл бұрын
జైహింద్ జై ఇటాల జై రఘన్న 💪💪🚩
@debbadiramesh6023
@debbadiramesh6023 2 жыл бұрын
Raghunandan Rao super excellent
@manoharraotokala9275
@manoharraotokala9275 2 жыл бұрын
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లిలో మీ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్మున్న నాయుకుడు TRS ప్రభుత్వం లో లేడు రఘు నందన్ గారు. అంత వేస్టే గాళ్ళు.
@ravikvangara1712
@ravikvangara1712 2 жыл бұрын
Enni saarlu mla entha vishayam undo andariki telusu
@venkataramanamurthytangudu1404
@venkataramanamurthytangudu1404 2 жыл бұрын
​@@ravikvangara1712 నీకు మాత్రం తెలియని విషయం నిజం
@kondavamsi7812
@kondavamsi7812 Жыл бұрын
Ktr
@madhupanja-oy5cn
@madhupanja-oy5cn 2 жыл бұрын
ఇలాంటి వాళ్లు ఎమ్మెల్యేలు అయితే మన రాష్ట్రం మన దేశం ఎప్పుడు బాగుపడేది
@ShivaShiva-eh7zr
@ShivaShiva-eh7zr 2 жыл бұрын
అన్న నీ నోరుకే మొక్కలే అన్న
@srinivas-bw3rc
@srinivas-bw3rc 2 жыл бұрын
kcr & team కి వాళ్ళ భాషలో , నువ్వు వాళ్ళకి కరెక్ట్ మొగుడువి అన్నా...
@malleshmendemallesh937
@malleshmendemallesh937 2 жыл бұрын
దుబ్బాక ప్రజలకు వజ్రం లాంటి mla గారిని గెలిపించిన మీకు ధన్యవాదములు 🙏
@amarenderbethala4847
@amarenderbethala4847 2 жыл бұрын
ఒక Knowledge ఉన్న MLA మాట్లాడితే ఇలా ఉంటుంది. జై రఘు అన్నా
@nanidon1327
@nanidon1327 2 жыл бұрын
Knowledge ha bonga antha thuro thuruu gani laga matladindu sodi
@kraghu121chary5
@kraghu121chary5 2 жыл бұрын
He's one and only talking very well in assembly 🙏 very gud anna
@baddaashok244
@baddaashok244 2 жыл бұрын
👏👏👏👏👏👌👌👌👌 ఇటువంటి యమ్ యల్ ఏ లు మరొక ఇద్దరు వుంటే రాష్ట్ర ప్రభుత్వం సక్కంగా పని చేస్తాది. ప్రజలకు నిజాలను నిర్భయంగా తెలియజేస్తారు. కేంద్రం మీద దుష్ప్రచారం చేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి వేరే పని లేదు. మనం ఒకని వేలు పెట్టి సూపిస్తుంటే మనల్ని మూడు వేళ్ళు సూపిస్తాయని గమనించుకోవాలి.
@soullathirupathi6744
@soullathirupathi6744 2 жыл бұрын
అసెంబ్లీ టైగర్ రఘన్న. ఉచ్చ పడ్డది ఒక్క ఒక్క నికి trs వానికి.
@kuntavinod5849
@kuntavinod5849 2 жыл бұрын
Yes 👍👍👍👍👍👍
@nanidon1327
@nanidon1327 2 жыл бұрын
Poi thagu
@srishailamgoud1535
@srishailamgoud1535 2 жыл бұрын
రఘునందన్ గారు సూపర్
@janardhandannaram302
@janardhandannaram302 Жыл бұрын
రఘునందనరావు గారు చాలా చక్కగా సభా మర్యాదలు పాటిస్తూ మాట్లాడిన విధానం బాగుంది.
@luckysiva8042
@luckysiva8042 2 жыл бұрын
మా ఆంధ్రప్రదేశ్ లో రఘు అన్న లాంటి వాళ్ళని ఎప్పుడు చూస్తానో 😔
@premsagar6199
@premsagar6199 Жыл бұрын
Ee janmalo kastam anna meeku jagan annane correct. Inkosari jagan ni gelipisthey mimmalni vere rastralaki ammesthadu... Good CM good state and very very good people😂😂😂😂
@mahereddy5295
@mahereddy5295 Жыл бұрын
దుబ్బాక ప్రజలు మిమ్ములని గెలిపించినందుకు వాళ్లకు పాదాభివందనం అన్న
@ramakrishnabolaka5232
@ramakrishnabolaka5232 2 жыл бұрын
తెలంగాణ టైగర్ మా రగు అన్న జై బీజేపీ జయహో రఘఅన్న
@Suresh-sb5be
@Suresh-sb5be 2 жыл бұрын
TRS అవినీతి నాయకులకు ఉచ్చ పడుతుంది bjp అంటే👏👏👏
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 2 жыл бұрын
అయితే నువ్వు వెళ్లి పట్టుకొని తాగరా గాడిద
@krishna-fe8qr
@krishna-fe8qr 2 жыл бұрын
International avineethi donga modi
@adithyarajsandhiri21
@adithyarajsandhiri21 2 жыл бұрын
@@krishna-fe8qr taggubotu luchagadu telangana cm kcr🖕🖕💯
@thebestvideos977
@thebestvideos977 2 жыл бұрын
international scammer modi
@sreeramaseetha7477
@sreeramaseetha7477 2 жыл бұрын
@@krishna-fe8qr ne peru marchuko.... Nuvu gorreve kada?😂😂😂
@vishwanathnaidu909
@vishwanathnaidu909 2 жыл бұрын
Pandhulu padhi vachina simham single gaa vasthundhi superb speech anna
@nareshshiva8085
@nareshshiva8085 2 жыл бұрын
దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు ఇలాంటి యంగ్ డైనమిక్ లీడర్ ఉండడం చాలా అవసరం దేశానికి
@rajupalika1032
@rajupalika1032 2 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 ప్రజలకు మీలాంటి చదువు కున్న మంచి నాయకుల అవసరం చాలా వుంది
@majjaribalaram8782
@majjaribalaram8782 2 жыл бұрын
ఇది ఎమ్మెల్యే కు ఉండవలసిన క్వాలిటీస్ అందుకే అందరూ వెయ్యండి బిజెపి కీ ఓటు.
@Duda.Srinivas-6655
@Duda.Srinivas-6655 2 жыл бұрын
రఘునందన్ గారి మీద గౌరవం ఇంకా పెరుగుతుంది
@srinivas-bw3rc
@srinivas-bw3rc 2 жыл бұрын
రఘునందన్ అన్న ను గెలిపించిన దుబ్బాక నియోజకవర్గం ప్రజలకి యావత్తు తెలంగాణ ప్రజల తరఫున నా దాన్యవాదములు
@omkaram7939
@omkaram7939 Жыл бұрын
అన్నా.... నీ గోంతు..... నేటి మన తెలంగాణ ప్రజలకు చాలా అవసరం..... దుబ్బాక ప్రజలకు పాదాభివందనాలు....
@thirupathinaik1410
@thirupathinaik1410 2 жыл бұрын
దుబ్బాక ప్రజలకు పది వేల వందనాలు 💐💐
@dobbalivenkatramulu3026
@dobbalivenkatramulu3026 2 жыл бұрын
సార్ మీ లాంటి నాయకులే ప్రజాస్వామ్యానికి చాలా అవసరం.
@somanatharaju6099
@somanatharaju6099 2 жыл бұрын
మీలాంటి సత్తా ఉన్న MLA మన రాష్ట్రము లో అవసరం... ❤️❤️❤️🌹🙏🙏🙏🙏
@goodcitzenofindia9824
@goodcitzenofindia9824 2 жыл бұрын
చదువుకున్న, విజ్ఞత కలిగిన ఏకైక ఎం ల్ ఏ రఘునందున గారు. అన్నా మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది అసెంబ్లీ లో అడుగు పెట్టాలి.
@chennakesavulu8162
@chennakesavulu8162 2 жыл бұрын
Raghu anna fire🔥🔥 good talking...
@thirupathinaik1410
@thirupathinaik1410 2 жыл бұрын
ఇటువంటి నేతలు తెలంగాణ కు చాలా అవసరం
@rajuthota3699
@rajuthota3699 2 жыл бұрын
అన్న మీరు సూపర్ ఇలా ప్రశ్నించాలి ప్రశ్నించే గొంతు నొక్కడం వాళ్లకు దొంగలకు అలవాటు వాళ్లు మారరు
@harikishankantale5786
@harikishankantale5786 2 жыл бұрын
Yes thank for Dubbaka people for giving knowledgefull MLA.
@anjaiahkisar6498
@anjaiahkisar6498 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు... వినడానికి ధైర్యం లేదు....
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 2 жыл бұрын
Thank you media very long time true value came to people money thank you
@sangimalleshkadthal8960
@sangimalleshkadthal8960 2 жыл бұрын
అన్న సూపర్ మాట్లాడినవ్ అన్న స్పీచ్ సూపర్ ఉంది
@మహేష్చిలువెరు
@మహేష్చిలువెరు 2 жыл бұрын
జై రఘునందన్ రావు జై జై రఘుఅన్న 🙏🙏🙏
@hinder5135
@hinder5135 2 жыл бұрын
నిజాలు వినే ఓపిక కూడా ఉండాలీ TRS వాళ్లకి, నిజాన్ని నిర్భయంగా చెబుతున్నడు RNR గారు. ఎప్పుడు చూడు గాయి గాయి చెయ్యటమే, ఇది TRS పార్టీ సంస్కృతి అనుకుంటా!
@kumaraswamymadduri5079
@kumaraswamymadduri5079 2 жыл бұрын
సీఎం పదవి మీకు కరక్ట్ Sir
@ansang2631
@ansang2631 2 жыл бұрын
మీ మాట పద్దతి సంస్కారం రెస్పెక్ట్ చాలా బాగుంది సర్ మీరు రియల్ లీడర్ నేను ఏ పార్టీ కాదు కానీ మీరు మాట్లాడేది నిజాం ల వుంది సార్ మీరు నిజమయిన నాయకుడు 🌱🌾🌾🙏🙏🌾🌱
@venkannavaddeboina659
@venkannavaddeboina659 2 жыл бұрын
జయహో రఘునందన్ అన్న 🚩🚩🙏🏻
@prasannajoshi6723
@prasannajoshi6723 2 жыл бұрын
సూపర్ లీడర్
@కడియాలసత్యనారాయణ
@కడియాలసత్యనారాయణ 2 жыл бұрын
రఘునంద రావ్ గారు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది అంతా మంచిగా మాట్లాడుతారు
@sureshchary2816
@sureshchary2816 2 жыл бұрын
Rip trs west gadu pocharam ..trs thothu తెరాస పార్టీ లో ఉన్న ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం.. ఆ తరువాత కొందరు మాజీ మంత్రి లు మాజీ ఎమ్మెల్యే లు పరారీలో ఉంటారు మరి కొందరు జైల్లో వుంటారు... మరి కొందరు అడ్డుక్కు తింటాను ...ఇంకా కొందరు తెలంగాణ ఉసూరు తగిలి కుక్క చావు చస్తారు... ఇదే శాపం...ఓం..బిం...బుష్...పట్ పహ...
@satishsh309
@satishsh309 2 жыл бұрын
Ragu sir descent speach 🙏🙏🙏👌👌👌
@devendarvlogs9766
@devendarvlogs9766 2 жыл бұрын
పింకీలకు పీజులు ఎగిరిపోయినై.
@lalilali606
@lalilali606 2 жыл бұрын
Super message
@mshiva6352
@mshiva6352 2 жыл бұрын
అన్నా నిజంగా మీరూ తోపూ...
@nunavathsunitasunitha4392
@nunavathsunitasunitha4392 2 жыл бұрын
meeru చాలచక్కగా మాట్లాడినారు అన్నగారు
@jestadiakshay7037
@jestadiakshay7037 Жыл бұрын
Excellent sir Meeru melanti vaaru AP lo kuda undali
@srinivasraoc.v.5177
@srinivasraoc.v.5177 2 жыл бұрын
Hat's off your impressive and strong counter speech Sir
@bhanothusanthosh5181
@bhanothusanthosh5181 2 жыл бұрын
Super Anna
@harishkumar-uw7zp
@harishkumar-uw7zp 2 жыл бұрын
He is d only person utilises the correct time in assembly with proper agenda.
@vartyavathvinod5460
@vartyavathvinod5460 2 жыл бұрын
Powerful speech
@krishnawhistlevoices7071
@krishnawhistlevoices7071 2 жыл бұрын
ఇంత పద్దతిగా ఆంధ్రప్రదేశ్ లో సభ జరిగితే చూడాలని ఉంది సామీ🙏🙏🙏🙏
@ANILKUMAR-op8gw
@ANILKUMAR-op8gw 2 жыл бұрын
ఏది ఏమైనా మన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు వేడిగా ఉంటాయి హాట్ గా ఉంటాయి
@alachmiyayaday1038
@alachmiyayaday1038 2 жыл бұрын
ఇంతధారాలంగా.మాట్లాడటం. నీకే.సొంతం. నీనిజమైనవాగ్దాటికీ.జవాబు ఇఛ్చేమగాఢు లేడు.రఘునంధన్. నీకుధన్యవాధాలు.
@narasimhagnarasimha2878
@narasimhagnarasimha2878 2 жыл бұрын
🔥🔥👌👌
@venkatrao5435
@venkatrao5435 2 жыл бұрын
As usual Lawyer MLA Sri రఘునందన్ always correct, controlled n useful n meaningful speech with FACTS .
@rameshyadavlingampelli2815
@rameshyadavlingampelli2815 2 жыл бұрын
Nice anna okka mla subject vunadu super
@suryabhaik8841
@suryabhaik8841 Жыл бұрын
Very nice sir 👌 special spich
@naresh6813
@naresh6813 2 жыл бұрын
అసెంబ్లీ అదిరింది
@nagendargogula6478
@nagendargogula6478 2 жыл бұрын
చాలా బాగా మాట్లాడుతూన్నారు అన్న
@muralimohanpragada7063
@muralimohanpragada7063 2 жыл бұрын
జయహో బిజెపి
@raghawpuramreddy6584
@raghawpuramreddy6584 2 жыл бұрын
Raghunandan Rao garu is great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@borigamsomesh7
@borigamsomesh7 2 жыл бұрын
Super speech raghu Anna
@venkateshakula3953
@venkateshakula3953 2 жыл бұрын
ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గం బాగుపడుతుంది సూపర్ సార్
@srinuthota8512
@srinuthota8512 Жыл бұрын
జై శ్రీరామ్ అన్న చాలా pras
@mahendarkanna4981
@mahendarkanna4981 2 жыл бұрын
పార్టీ ఏదైనా నేను మాత్రం నీ అభిమానిని సార్
@gopalmudiraj7000
@gopalmudiraj7000 2 жыл бұрын
Anna Super👍👍👍
@jaipalreddybuchireddy4505
@jaipalreddybuchireddy4505 2 жыл бұрын
After seeing this video, I think lot of hearts away from TRS.
@Pranithav63
@Pranithav63 2 жыл бұрын
Raghunandan Sahab very good
@shivavaishu4032
@shivavaishu4032 2 жыл бұрын
Sri Raghu Anna nice speech Mi lanti leader undadam Dubbaka society adrustam👍
@NareshKumar-nt5ny
@NareshKumar-nt5ny 2 жыл бұрын
Dhubbakka people ur so great..okkaa ..manchi leader ni assembly ki pampinandhuku.. thankyou to. All .. dhubbakka people
@rajkumarrayarakula196
@rajkumarrayarakula196 2 жыл бұрын
రఘు అన్న నీ ప్రశ్నలకు సమాధానం ఏ mla చెప్పలేరు అసలు F.R.B.M అంటే కూడా తెలియని వారు చాలా మంది ఉన్నారు
@venkataramanaankamalla6616
@venkataramanaankamalla6616 2 жыл бұрын
Raghunandhan gaaru.... Very nice.....
@adayanandadayanand4959
@adayanandadayanand4959 2 жыл бұрын
Mee lanti nayakulu kavali ippudu mana State ki Anna....iam proud of you Raghu anna
@siddareddy9534
@siddareddy9534 2 жыл бұрын
Ragunaddn good leader good analysis good question is government
@kanukuntlavenugopal3062
@kanukuntlavenugopal3062 2 жыл бұрын
చదువుకున్న వ్యక్తులు నాయకులైతే ప్రశ్నించే తత్వాన్ని మన రఘునందన్ రావు గారు ప్రశ్నించే విధంగా ఉంటుంది ఈ మహానుభావుని గెలిపించిన దుబ్బాక ప్రజలకు కృతజ్ఞతలు
@nareshshiva8085
@nareshshiva8085 2 жыл бұрын
తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే రఘునందన్ రావు గారు లాంటి వారు కావాలి అప్పుడు దేశాన్ని పరిపాలించిన గొప్ప
@anilkumarmamidi8273
@anilkumarmamidi8273 2 жыл бұрын
సూపర్ సార్ నా అభిప్రాయం కూడా అదే అన్నకు పార్టీతో సంబంధం లేదు మన ప్రజాస్వామ్యంలో డైరెక్టుగా ముఖ్యమంత్రి ని ఎన్నుకునే అవకాశం ఉంటే అన్న కచ్చితంగా CM.
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,7 МЛН
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 23 МЛН
EX Minister KTR Exclusive Interview | Face To Face | Ntv
31:59
NTV Telugu
Рет қаралды 35 М.
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,7 МЛН