యూట్యూబ్ వీడియోస్ అంటే వంద మందికి ఉపయోగపడే ఉండాలిగానీ పిచ్చి పిచ్చివీడియోలు పెట్టడం కాదు ఇలాంటి ఉపయోగపడే మాకు ప్రజలకు ఉపయోగపడే పెట్టినందుకు మీకు ధన్యవాదాలు సార్
@sathisathish98713 жыл бұрын
correct anna nuvvu super🙏🙏🙏
@youtubechannel-dq9fo3 жыл бұрын
Correct ga cheppave gani (student guru) channel chudu inka baguntayi subscribe chesuko anni upayogapadeve
@pspkbhanu84472 жыл бұрын
మీకు కూడా ధన్యవాదములు ఈ వీడియో చూసినందుకు 🙏
@rolex11896 ай бұрын
Tappuga ankoku brother vallu evevo pedtuntaru vallu correct ga lekapothe manam correct ga undataniki try cheyali
@SsproductionshortfilmSs5 жыл бұрын
సూపర్ ఎలాంటివి ఇంకా చెప్పాలని కోరుకుంటున్నాం
@maheshpamparolla41455 жыл бұрын
ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@nardakumarijonnalagadda70294 жыл бұрын
బ్రదర్ మీరు చివర్లో చెప్పినది చాలా మంచిగా అద్భుతముగా ఉంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. జరిగిన బద్రం బ్రదర్ 🙏🙏🙏
@swathiprasad15575 жыл бұрын
1.సర్పంచ్ కి కి రాష్ట్రం ద్వారా వచ్చే స్కీంలు ఏంటి ? 2. సెంట్రల్ నుంచి వచ్చే స్కీం లు ఏమిటి ? 3. సర్పంచ్ ఆధీనంలో ఎవరెవరు ఉంటారు ? 4. సర్పంచ్ ఎలాంటి విషయాల లో జోక్యం చేసుకోవచ్చు ? 5. ఇంకా సర్పంచ్ గురించి మరింత సమాచారం మీ వీడియో ద్వారా గాని మెసేజ్ ద్వారా గాని రిప్లై ఇవ్వండి ప్లీజ్.
@nandabellamkonda68665 жыл бұрын
ఆఖరి మాటలు అద్బుతంగా ఉన్నాయి
@govindyerninti3945 жыл бұрын
దయచేసి ఎలాంటి మంచి వీడియోస్ చేస్తూ ఉండండి
@konasrinivas57315 жыл бұрын
First time I am watching such a beautiful presentation and very useful and informative. You are incomparable with so called journalists. Because their pronunciation and presentation skills are very bad. You are so good and you have a good control. Nice to see you. 👏👏
@KanthuDevarakonda5 жыл бұрын
Thank you sir
@king-rm9ez3 жыл бұрын
@@KanthuDevarakonda super explanation bro
@PALAJII.KAMALAKERR5 жыл бұрын
చివరి కొటేషన్ బాగా చెప్పావు , ప్రజల మార్పు అవసరం .కానీ ఎవరూ మారరు
@anjibeerelli57125 жыл бұрын
Maratharu Kani time pattuddi
@Rajagallaveerender5 жыл бұрын
ఈ 73 సంవత్సరాల స్వతంత్ర కాలంలో చైతన్యపరిచే సినిమాలు, కార్యక్రమాలు , ప్రకటనలు ఎన్నో వచ్చాయి , ఓటుకు నోటు మన భవిష్యత్తుకు తూటు అనే పేరు మీద చాలా కార్యక్రమాలు జరిగాయి కానీ మన ఓటరు మారడం లేదు
@saisubbireddypadala76463 жыл бұрын
మనకు ఎందుకు లే అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు బ్రో... కులమతాలకు అతీతంగా యువత ముందుకు వెళితేనే రాజకీయ నాయకులు సచ్చినట్టూ పని చేస్తారు .. నేడు రాజకీయం అనేది డబ్బు ఆస్తులు సంపాదన కి మంచి దారి అయిపోయింది...
@saisubbireddypadala76463 жыл бұрын
ఆ వచ్చే నిధులు కి ప్రతి సర్పంచ్ దగ్గర లెక్క ఉండాలి ముఖ్యం గా అడిగే దమ్ము యువతకి ఉండాలి
@rajumunjala69795 жыл бұрын
జనాలు వోట్ కు నోటు ... నాయకులు సహజంగా నే దోచుకుంటారు...సూపర్ brother
@malleshk95075 жыл бұрын
ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినందు సూపర్ సార్.
@gopiadepu58465 жыл бұрын
అన్న మీరు చాలా బాగా చెప్పారు. ఆ చివరి చెప్పిన విషయంలో తప్పు రాజకీయనాయకులది కాదు. మనలో కొంత మంది (కాదు చాలా మంది)డబ్బు,మద్యం కి లొంగి వోట్ వేస్తున్నారు వాళ్ళది అన్న.
@PrimeTvSanthoshNetha5 жыл бұрын
చాలా బాగా తెలుగు లో చెప్పారు.... రాబోయే కాలంలో తెలుగు no1 అవుతుంది అప్పుడు మీ వద్దకు అందరూ వచ్చి తెలుగులో వీడియో లు ఎలా చేయాలి అని అడుగుతారు
@krishanasondi46095 күн бұрын
Thank you bro తెలుగు లో మంచి samasaaram అంది నందు కు ఇలాంటి అనుభవాలు మీరు ఇంకా ఎన్నో అంశాలు కోసం వీడియో లు చేయండి.
@KanthuDevarakonda5 жыл бұрын
Hi friends, mana desam lo 2 houses untayi 1. Lokshaba 2 Rajshaba Algae mana desam 29 States loni 7 States lo kuda 2 houses untayi 1. Vidana shaba 2. Vidana Parshid. State lo kani, desam lo kani upper house lo unde vaallu Central minister , minister avvochu. Ee video lo arun jatlie is rajshabha member not vidana parshid member. So he became Central minister.
@baburoyal81075 жыл бұрын
Hi bro riple ivvu
@ankannayadav54735 жыл бұрын
Nice information
@rahulr80095 жыл бұрын
MLC laku gun mens untara
@mahendrabatta7415 жыл бұрын
Meeru same Prasad tech in Telugu Prasad lagaa unnaru.....r u his brother...?
@sureshsuri21625 жыл бұрын
Nice bro
@vamsikrishna-ii2ny3 жыл бұрын
oka doubt anna....ippudu village li unde prajalu...three times vote vesthaaara??(i.e for Sarpanch,MPTC,ZPTC) Elections??
@mchinnapeeraiah32915 жыл бұрын
Wah super bro Naku mptc zptc gurinchi teliyadu eppudu full clarify.thanks bro
@ravibabud19893 жыл бұрын
Making valuable video 👌...nice information bro... All the best... finally you said 💯% True
@gadekarshiva5 жыл бұрын
You are awesome brother 👌👌
@KanthuDevarakonda5 жыл бұрын
Thank you bro 😊
@thathamuralibrahmam44454 жыл бұрын
Ne videos chuse nenu Hindi nerchukunna bro
@ghousepatelshaik82745 жыл бұрын
Corporater election lo poti cheyyadaniki mariyu prati election campaign cheyyadaniki.yenta.mandi.pillalundali.plese.deteil ga cheppandi
Challa baga cheparu!! Pls also talk about if the surpanch is asking money.whom should we complaint
@Wannadonew5 жыл бұрын
I have never seen this type of good video
@bouthurajender72774 жыл бұрын
Mla కి జడ్పీ ఛైర్మన్ కి ప్రోటోకాల్ గురించి చెప్పండి... శిలాఫలకంపై పేర్లు ఎలా చెక్కించాలి
@maligevijaykumar99314 жыл бұрын
సూపర్ బ్రదర్ చాల మంచి విషయాలు తెలియజేశారు థాంక్యూ సో మచ్ ఫర్ థిస్ ఇన్ఫర్మేషన్
@PrasadKumarnewprasad3 жыл бұрын
This info should teach in all schools as a lesson. Most valuable 14 min.
@mstelugupavanivlogs5 жыл бұрын
శుభోదయం మన బాధల్ని ఇతరులతో పంచుకుని జాలి చూపులు ఓదార్పు మాటలు వినటం కంటే ఒక్క అబద్ధపు చిరునవ్వు చాలా గొప్పది ఎన్నో ప్రశ్నలకు మనల్ని సమాధానం ఇవ్వకుండా ఆపగలుగుతుంది ....
@shivalogodesigner22065 жыл бұрын
Bro me kastam on screen cheppe matter lo kanipisthund thx bro and we're always support to u once again thank you for this knowledge
@KanthuDevarakonda5 жыл бұрын
Thank you bro
@nageswararaodwara10374 жыл бұрын
Thanq brother, many doughts cleared from your video, go head, wish you all the best
@agadalapavankumar4465 жыл бұрын
Nice idea sir. I want to more knowledge about the present politics through your videos.
@durgaraoeppili3354 жыл бұрын
Should surpanch minimum 21 year's ?
@nuthakkilithish67712 жыл бұрын
ఒకప్పుడు నక్సలిజం అనవసరం అనుకున్న. ప్రజసౌమ్య పద్దతి లో ఆబివృద్ది అసాధ్యం
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు.నీకు ఆ ఆలోచన ఉంటే అలాగే అనిపిస్తుంది. కమ్యూనిస్టులు ఉన్న చైనా లో ప్రజల పరిస్థితి చూడు తెలుస్తుంది😂😂😂😂
@peddisampath411210 ай бұрын
Hi bro plz make a video on telangana corporations and it's uses. How it is different from other ministries
@srikanth36805 жыл бұрын
Nice information anna
@Nandamashok5 жыл бұрын
Surpanch ga ma village lo OC WOMEN ki echararu, BC's indipadant ga pote cheyavacha ?
@srikanth40185 жыл бұрын
Thanq bro..meru chala paddathi matladuthunnaru
@DurgaReddy-tt3tc Жыл бұрын
Please put document bro the list of responsibilities for MLC,MPTC,ZPTC but super explanation. thank you
@tekinagu67425 жыл бұрын
Super baga explain chesaru...
@ramanjeer64925 жыл бұрын
Devarakonda kanthu gaaru chala baaga theliyajeshinaaru political gurinchi theliyajesinanduku dhanyavaadhamulu.
@AbhiRocktheworld5 жыл бұрын
Super chala mandiki political knowledge ledu...still more
@devilsworkshop3695 жыл бұрын
Vidhula gurinchi Baga chepparu .. kaani Salary anedi anta takkuva untundaa? Oka cloth Store lo pani chese vallu Inka ekkuva sampadistaru kada?
@johnpeter91745 жыл бұрын
MLC VIDDHULU enti ?
@praveenbussa7979 Жыл бұрын
Thanks brother for the video.Keep doing more videos which are useful for the people
@nasa945 жыл бұрын
నువ్వు ... different hero 👏👏 👌👊👍👊👊👍🎯🎯
@janardhanreddyreddy85404 жыл бұрын
Can you make video about home shaka
@rajubhaiseashell5 жыл бұрын
Thanks bayya Na comment ni kuda thambnail lo pettinadhu Thanks for reply bayya
@chepalapavan48904 жыл бұрын
Bro evaru pedha after mayar council or corporator pls chepava🙏🙏🙏🙏
@suddalasagar20725 жыл бұрын
thank you brother Elante messages yevaru Pattaledu ...
@mantriganganna7754 жыл бұрын
Nice information.
@karlapoodiram7823 жыл бұрын
అన్నా మీ వీడియో మొదటిసారిగా చూశాను చాలా ఉపయోగకరంగా ఉన్నది అదేవిధంగా మన దేశంలో ఉన్న ఆర్టికల్స్ గురించి ఒక వీడియో చేయండి అన్నా
@yenugulasaikumar50815 жыл бұрын
Great bro Hope you will spread more information to us
@omprakashmorla11864 жыл бұрын
Bro antha bagane undhi, ZPTC district ki okale untara, MPTC mandal ki okale untara...?
@sunchuvinod67585 жыл бұрын
Tnx bro u cleared my confusion about mlc, zptc mptc
@bathalagangadhara9648 Жыл бұрын
శుభోదయం 🙏జరుగుతుంది అదే గా 🙏మంచి వీడియో బాగుంది 🙏
@rajendarpuli59455 жыл бұрын
Good information👍
@abhinavvamsi75343 жыл бұрын
Anna suppose ippudu chudu kurnool area teesunte sabko chala mandhi corporators unnaru kada vallaku ee funds every year vasthaya leda every month vasthaya? Assalu oka person mana ward ki corporator ga win ainadu and assalu aa person em works chesthaledu anukondi..manam as the people of the ward aaina tho ward ki sambandinchi em works chepinchukogalam?
@babjanshaikh5 жыл бұрын
Very special video
@Mongli_174 жыл бұрын
Hi Bro.. Mptc,zptc, village sarpanch and municipal council elections Okeyy Sari Jaruthayaaaaa... Reply me PLZZZZZ
@Mongli_174 жыл бұрын
Vallaki padavulu I mean educational ministers Avi Ala vastahy and what is eligibility for it
@mohankrishna49985 жыл бұрын
3:00 sasana mandali
@saipraveensonde79924 жыл бұрын
Iam a resident of municipal corporation Can i hava right to participate as ZPTC,MPTC please reply anna @kanthudevarakonda
@vankateswrarao985 жыл бұрын
Super,Anna,God bless you
@s4sunshine014 жыл бұрын
what are duties of MLC? how MLC is useful to public? plz explain.
ఆఖరిలో పఛి నిజం చెపావు bro keep it up bro inka koncham deep content kavali bro like schedules articles amendments exceptions etc ఏమి అనుకోకు కొంచం వేగంగా చెప్పు slow ga undi vedio thank u
@Kiran-Kumar-35 жыл бұрын
thanks Anna, Naku kuda anthaga politics knowledge ledu.thanks for this video.
@geethabalu8335 жыл бұрын
Nenu ala undalenu i will participate in next elections as a counciler independent so ఇండిపెండెంట్ గా ఎలా పోటి చేయాలి process చెప్పండి
@VijayChanderPshali5 жыл бұрын
As per my knowledge Mptc chairman anaru...MPP anttaru. Same zptc chairman anaru ZPP anttaru..
@SravanTechLogic5 жыл бұрын
Hii anna naku oka doubt incase CM chanipothe asalu elections lone poti cheyakunda vala varasulu aa CM post ki yela eligible avuthadu
@AndhrayouthassociationsKuwait5 жыл бұрын
ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు కావాలి
@anilkumar-nr2qq4 жыл бұрын
Use full video brother, thank you very much.🙏🙏🙏
@adak20823 жыл бұрын
562 mandi unlike chesina valle aaa avineethini protsahinche vaaru
@king-rm9ez3 жыл бұрын
May be mla mp mayor mlc mptc zptc la family ayyuntundhi
@madhu09393 жыл бұрын
Good information And nice explanation 👍 Last words awesome 🙏🙏
@swathimalla77555 жыл бұрын
Thanks brother for giving this information ..it is helpful for my civils preparation
@RAMBABU-sl4fg5 жыл бұрын
మిత్రమా గ్రామాల్లో జరిగే అక్రమాలు, అనైతిక కార్యకలాపాలు, అవినీతికి సంబంధించి పై స్థాయి అధికారులకు ఏవిధంగా కంప్లయింట్ ఇవ్వవచ్చో పూర్తి వివరాలతో ఒక వీడియో చేయండి. Please.
@PrimeTvSanthoshNetha5 жыл бұрын
చాలా బాగా చెప్పారు... సింపుల్ గా సూటిగా కీప్ ఇట్ అప్
@prakashgoud73635 жыл бұрын
Hai bro Mahabubnagar mlc apudu apply cesukovaali date vachi napudu inform ceyandi bro please
@pramodhchelloju34934 жыл бұрын
Hi kanthu, thank you for your video. It really helped me to know about district details. Congratulations and all the best for your future videos. 😊😊
@chandrikadadi14025 жыл бұрын
Sarpanch 3 months okasari sabha nu nirvahinchalaa ? Please tell me
@kiranippa85815 жыл бұрын
What is the difference b/n Lokhsabha and Rajyasabha i want full information plzzz do the video...
Anna nice content.. Anna mana desamlo oka village to country level politicians chestunna corruption gurinchi cheppandi....
@seenu.dara-945474 жыл бұрын
Tq brother very good general knowledge interesting video Wonderful dept speech Ilanti videos marenno cheyandi miku maa suport ,yeppudu vuntundhi Like chesthunnam subscribe kuda chesham , importanteley shareing kuda chestham
@057-keshavvardhan64 жыл бұрын
Bro what about deputy mayor?????plz explain.... How he is elected Role
@rajunalla78634 жыл бұрын
Super brother. Last words chala bagachiparu.ekka chiyandi videos thank you