MLC Varudu Kalyani Counter to TDP Vangalapudi Anitha | Sakshi TV Live

  Рет қаралды 286,976

Sakshi TV Live

Sakshi TV Live

Күн бұрын

MLC Varudu Kalyani Counter to TDP Vangalapudi Anitha | Sakshi TV Live
#VaruduKalyani #SakshiTV #SakshiTVLive
Watch Sakshi TV LIVE - • Video ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 421
@gudikandulasrinivas3815
@gudikandulasrinivas3815 2 жыл бұрын
చాలా డీసెంట్గా అన్ని నిజాలు చెప్పారండి
@sunnygandi8690
@sunnygandi8690 2 жыл бұрын
వొంకాయ్ గురించి ఘాటుగా స్పందించారు మీకు అభినందనలు
@ksr757
@ksr757 2 жыл бұрын
స్వీట్ అండ్ హాట్ గా పచ్చి నిజాలు చెప్పారు
@syamalajogi58poluru12
@syamalajogi58poluru12 2 жыл бұрын
U R great 👍 అక్కా . వంగల్ పూడి వనితా?గంట కొట్టుకో? CBN గురించి మాధవ రెడ్డి గురించి మాట్లా డ వ ద్దు. ఇ ప్ప టి కీ ఏడుపు ఆపలేదు?
@botlayalamandharao7827
@botlayalamandharao7827 2 жыл бұрын
Qanitaleggulatomanakenti. Lethermanakumukyam. Ok
@botlayalamandharao7827
@botlayalamandharao7827 2 жыл бұрын
.
@kotigunda6345
@kotigunda6345 2 жыл бұрын
Nivvu mundu samskaram nerchukoni sabhya samajamloki randi.
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 жыл бұрын
పార్టీలు విమర్శలు చేసుకోవటం తప్పు కాదు కాని కొన్ని విలువలు కాపాడుకోవాలి. అలాంటి విలువలు కాపాడుతున్న నేటి తరం మహిళల్లో చాలా హుందాగా మాట్లాడుతున్న మీకు నా అభినందనలు సిస్టర్. 🙏🙏🙏👍
@mallunaidu9879
@mallunaidu9879 2 жыл бұрын
సూపర్ తల్లి నువ్వు
@kameswararaochintada9159
@kameswararaochintada9159 2 жыл бұрын
Amma, విలువ లేని vaari Gurunchi మాటలాడి mee విలువైన సమయాన్ని vestu cheyyoddhu.
@commonman1797
@commonman1797 2 жыл бұрын
Un parliamentary words , Bad words use చెయ్యకుండా, చాల చక్కగా, హుందా గా మాట్లాడుతున్నారు. అందర్నీ " గారు" అని సంబోధిస్తున్నారు. Thank you madam, Keep it up.
@battulamallikarjunareddy5780
@battulamallikarjunareddy5780 2 жыл бұрын
You are correct
@kharish2452
@kharish2452 2 жыл бұрын
She is first person from YCP who speaks politely
@suprajachintha8089
@suprajachintha8089 Жыл бұрын
​@@kharish2452o😮 4:41
@SudhakarKolati
@SudhakarKolati Жыл бұрын
​@@battulamallikarjunareddy5780kno❤
@gousepatan1508
@gousepatan1508 2 жыл бұрын
చాలా చక్కగా హుందాగా మాట్లాడుతున్నారు ఇలాగే విలువలతో కూడిన గట్టిగా కాంటర్ చేశారు
@lakshmijanapareddy5437
@lakshmijanapareddy5437 Жыл бұрын
B b😊😊😊😊😊😊😊😊😊😊
@lakshmijanapareddy5437
@lakshmijanapareddy5437 Жыл бұрын
😊
@tetalasrinivasareddy7834
@tetalasrinivasareddy7834 2 жыл бұрын
చాలా పద్ధతిగా, చాలా బాగా మాట్లాడారు
@sowmyareddyp4519
@sowmyareddyp4519 2 жыл бұрын
పద్ధతిగా బాగ చెప్పారు
@Mohan-qp9ds
@Mohan-qp9ds 2 жыл бұрын
అవును ..! ఇది నిజం బాగా చెప్పారు ..!!
@chandrashekhar9725
@chandrashekhar9725 2 жыл бұрын
సూపర్ మేడం 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍CORRECT 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@devivaraprasadkota8258
@devivaraprasadkota8258 2 жыл бұрын
Super. ga. Chepparu. Madam
@dillidilli9692
@dillidilli9692 2 жыл бұрын
కళ్యాణి గారు సూపర్ హంఢీ ఇన్ని రోజులు ఎకఢవున్నావు తల్లి సుపర్ వాయిస్
@sreenivasulureddy7624
@sreenivasulureddy7624 2 жыл бұрын
Super medam
@venkatesh5281
@venkatesh5281 2 жыл бұрын
చాలా నీట్ గా, క్లాస్ గా, పొలైట్ గా, చాలా హుందాతనంగా మాట్లాడారు madam, really appreciate you 👏👏👏. Y.S.భారతి గారు born with golden spoon, కోట్ల ఆస్తి వున్నా కూడా భారతి గారు చాలా నిరాడంభరంగా వుంటారు. ఒక ఇల్లాలు ఎలా ఉండాలో ఆవిడని చూసి నేర్చుకోవాలి. కట్టు బొట్టు విషయంలో గాని, మాట్లాడే పద్దతిలో గాని చాలా simplicity and హుందాతనం ఉంటుంది. అలాంటి ఆవిడ గురించి అనుచితంగా మాట్లాడటం అనేది నిజంగా కుసంస్కారం.
@kotigunda6345
@kotigunda6345 2 жыл бұрын
Mari bhuvaneswari gaarini cheduga natladina vedhavalani EMI cheddam.bhuvaneswari gaaru kuda oka samskaram gala family nundi vachinadi.aada manushini evvaru kinchaparisina vaadi naluka.kaalu.cheyyi narakaali.veedu naa party.vaadu naa party anakudaadu.
@venkatesh5281
@venkatesh5281 2 жыл бұрын
@@kotigunda6345 yes, you are absolutely right. ఆడవాళ్ళని కించపరిచేలా ఎవ్వరు మాట్లాడిన వాళ్ళని ఆ చెంప ఈ చెంప వాయించాలి. ఆడదాన్ని అవమనిస్తే రాజ్యాలే కూలిపోయాయి ఆఫ్ట్రాల్ ఈ పార్టీలు ఎంత. పార్టీ పరంగా ఎన్నైనా విమర్శలు చేసుకోవచ్చు కానీ ఆడవాళ్ళని, పిల్లల్ని తీసుకురకూడదు. పార్టీ ఏదైనా సరే, ఆడదాన్ని అవమనిస్తే పుట్టగతులు లేకుండా పోతారు.
@samaralva1605
@samaralva1605 2 жыл бұрын
@@kotigunda6345 pelliki mundu driver tho lesipoyina daanni ,Evadeveditho denginchukuntunna vaallu kooda pathivrathale kada lambdi Kodaka
@remallivijaykumar9046
@remallivijaykumar9046 2 жыл бұрын
అది ఆడది కాదు బజారులొ ఎంత మంది ఎన్ని తిట్లు తిట్టిన తుడుసుకునె రకం అక్క
@kotigunda6345
@kotigunda6345 2 жыл бұрын
Vijay kumAr.paddadi gaa matladam nerchukoni raa.
@neelamramesh5474
@neelamramesh5474 2 жыл бұрын
ఏమాత్రం రాజకీయ వ్యవహారాలలో జోక్యంలేని భారతమ్మ ను ..వంగే అనిత అసభ్య పదజాలంతో మాట్లాడటం ..అనిత దిగజారుడు తనానికి నిదర్శనం . కల్యాణి గారు చక్కగా కౌంటర్ వేశారు .
@RamBabu-rj6yu
@RamBabu-rj6yu 2 жыл бұрын
చాలా చక్కగా మాట్లాడారు హేట్సాఫ్ అమ్మ👍👌🙏👏
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 жыл бұрын
చంద్రబాబు పరిపాలన లో వర్షాలు ,ఆయనే నిలబెట్టారు,రోడ్లు పాడౌతాయని,టెక్నాలజీ తో!
@bujjib6334
@bujjib6334 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌 ఆమె మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఏమన్నా పుచ్చుకొని వచ్చి మాట్లాడుతుందేమో మాకు అలాగే అనిపిస్తుంది
@n.v.narayanan.v.narayana8391
@n.v.narayanan.v.narayana8391 2 жыл бұрын
Navarathnalu YSRCP కి గెలుపుకు సోపానాలు.
@vikramsarma8728
@vikramsarma8728 Жыл бұрын
చక్కగా మాట్లాడేరు చాలా హుందాగా మాట్లాడేరు. మీ మాటల్లో పరిణితి వుంది.భవిష్యత్ నాయకురాలు. ఆల్ ది బెస్ట్
@venkatraghu5696
@venkatraghu5696 2 жыл бұрын
Roja rani garu was the correct counter to Anitha garu
@Manachannel9666
@Manachannel9666 2 жыл бұрын
100%
@vjr1134
@vjr1134 2 жыл бұрын
జబర్దస్త్ రోజా కంటే ఈమె బాగా మాట్లాడుతున్నారు, విలువలు లేని మనిషి రోజా ..
@kumard3622
@kumard3622 2 жыл бұрын
కరెక్ట్
@rajuvangalapudi8583
@rajuvangalapudi8583 2 жыл бұрын
చాలా చక్కగా గౌరవంగా హుందగా పద్దతిగా అద్భుతంగా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడారు ఇది రాజకీయ నాయకులు మాట్లాడే పద్దతి 👌👌👌
@ratnamsandaka1994
@ratnamsandaka1994 Жыл бұрын
సూపర్ గా మాట్లాడారు మేడం గారు చేయండి
@rajupalikala553
@rajupalikala553 2 жыл бұрын
పక్కపోరంబోకు. దాని మాటలు పట్టిచు కాకూడదు అది మన అనిత
@ShivaShiva-mi8sn
@ShivaShiva-mi8sn 2 жыл бұрын
మన అనిత ఏంది భయ్యా
@sivagiri8909
@sivagiri8909 2 жыл бұрын
చక్కగా మాట్లాడుతుంది..ఇలాంటి వారిని రాజకీయలకు encourage cheyalandi
@nagendarbattula9732
@nagendarbattula9732 2 жыл бұрын
ఈ కాలంలో మీలాగా హుందాగా మాట్లాడేవాళ్ళు మన జగన్ గారి పార్టీలో ఉండడం గర్వంగా ఉంది. చాలా బాగా మాట్లాడారు. ధన్యవాదాలు.
@Dr.jaleelahmed
@Dr.jaleelahmed 2 жыл бұрын
Super speech madam 👍 Chala baga chepparu 🙏
@anandamkopparthi2504
@anandamkopparthi2504 2 жыл бұрын
మేడం చాలా చక్కగా మాట్లాడేనారు
@rambabuanguru8240
@rambabuanguru8240 2 жыл бұрын
Well done 👍
@klkreddy717
@klkreddy717 2 жыл бұрын
సూపర్ మేడం
@vithanalaanandanand9803
@vithanalaanandanand9803 2 жыл бұрын
super 👌👌Mam namaste 🙏🥰
@ravikumar.b6828
@ravikumar.b6828 2 жыл бұрын
సూపర్ మేడం ఆడ సివంగి లా సైలెంట్ గా పంజా విసిరారు 🙏🙏🙏🙏🙏
@venkatasanyasiraosangam3311
@venkatasanyasiraosangam3311 2 жыл бұрын
Super super super 👌👌👌 madam
@nirmalakumari3049
@nirmalakumari3049 2 жыл бұрын
Nice
@das2355
@das2355 2 жыл бұрын
కరోనా సమయంలో R.S 18,750/-,+2,000/- వేసి నా క్తుటుబం నీ అధుకొన్న దేముడు జగన్ బాబు 🙏🏽🙏🙏🏽🙏🙏🏽🙏💐
@sudhakarnakka8343
@sudhakarnakka8343 2 жыл бұрын
Anitha ki samskaram ledu
@ramana2584
@ramana2584 2 жыл бұрын
అనిత ఇంతకు ముందు బుర్రకధలు ఏమైనా వేసిందా ఏంటి అలానే ఉంది దాని ఫేస్
@varalakshmitallapaka253
@varalakshmitallapaka253 2 жыл бұрын
అవును యూట్యూబ్ లో ఒక్క వీడియో ఉంది ఆమె బుర్ర కథ చెపుతుండేది
@ramana2584
@ramana2584 2 жыл бұрын
@@varalakshmitallapaka253 avunaa andi aythe na expectation correct
@adarshakalam1270
@adarshakalam1270 2 жыл бұрын
Excellent speach Kalyani. Hats off to you.
@suryadurga7195
@suryadurga7195 2 жыл бұрын
చాలా చక్కగా మాట్లాడుతున్నారు ....
@samsonarza2928
@samsonarza2928 2 жыл бұрын
Well said MLC kalyani garu Wonderful explanation God bless you abundantly
@kalyanrao429
@kalyanrao429 2 жыл бұрын
God speach Handshap Akka garu marvelus speach godspech
@devasahayamkaki6738
@devasahayamkaki6738 2 жыл бұрын
అనిత మా వాళ్ళని చూసి నేర్చుకో మా వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏమైనా అపస్తృతులు ఉన్నాయా చూసి నేర్చుకో బుద్ధి తెచ్చుకో
@cheepurupallinarasimhamurt3131
@cheepurupallinarasimhamurt3131 2 жыл бұрын
సూపర్ సిస్టర్
@srinivasraobonthu3111
@srinivasraobonthu3111 2 жыл бұрын
శభాష్ సిస్టర్ సూపర్ పనికి మాలిన అనిత ని గారు ఆని సంభోదించి ఆమె గుబ గుయ్యుమానేలా చేసారు సిస్టర్,
@nijamtrue4739
@nijamtrue4739 Жыл бұрын
మీ నాన్న గారు అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేశారు.. మీరు స్వచ్చమయిన మనసు గల వారు..మీకు ఆ దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడు మేడం
@rashmitha9753
@rashmitha9753 2 жыл бұрын
No doubt Jagan Is C.M again in 2024..
@CharlesPaul-f7p
@CharlesPaul-f7p Жыл бұрын
Jai Varudu Kalyani. Jai Bharathamma great dynamic people's leader CM Jagan Mohan Reddy Sir wife. Super talking madam ❤❤💪👍🙏🐯🐅🌷. Speaking very respectable speech.
@srinivasabraham3280
@srinivasabraham3280 Жыл бұрын
Super message madam 🙏🙏🙏 Thank you so much
@sunnyr7505
@sunnyr7505 2 жыл бұрын
Super Madam. Gave it off to the opposition very decently. Jai Jagan Anna...Johar YSR
@pkvp3266
@pkvp3266 2 жыл бұрын
SUPERB... CHAALA CHAKKAGA MAATLADAARU... GOOD
@venkateswarlumadabhushi979
@venkateswarlumadabhushi979 2 жыл бұрын
జగన్ గారి మీద కాంగ్రెస్,టిడిపి కలిసి కుమ్మక్కు అయ్యి ఎన్ని కేసులు పెట్టినా,16 నెలలు జైలుకి పంపినా...భారతమ్మ చూపించిన సహనం, ధైర్యం, తెగువ,తెలివి అనిర్వచనీయం. భారతమ్మ కాలిగోటికి సరిపోదు ఈ వంగలపూడి అనిత.
@nenavathrajesh1980
@nenavathrajesh1980 Жыл бұрын
Super ga chepinaru sister
@gopalakrishnajaji185
@gopalakrishnajaji185 2 жыл бұрын
నువ్వు అక్క బాగా మాట్లాడుతున్నావు అనిత పెద్ద బ్రోకర్ వంద రూపాయలు ఈస్తే ఎవడి దగ్గర అయినా పడుకుంటుంది
@pudamivastavalu4597
@pudamivastavalu4597 2 жыл бұрын
ఈలాంటి వాల్లున్నారా టిడిపి లో
@raidasudu6758
@raidasudu6758 2 жыл бұрын
శభాష్ మేడం. 🙏
@gajulapallipeddireddy5670
@gajulapallipeddireddy5670 2 жыл бұрын
సూపర్ తల్లీ, నీవు మంచి సబ్జెక్ట్ తో మాట్లాడుతున్నావ్
@purohithamvyasarajacharyul9508
@purohithamvyasarajacharyul9508 2 жыл бұрын
Samskaaram leni Anitha anali,.
@sekharbabu1699
@sekharbabu1699 2 жыл бұрын
Good Speach
@bupa.nanajimusalayya4337
@bupa.nanajimusalayya4337 2 жыл бұрын
సూపర్ మేడం గారు
@manirajaka8801
@manirajaka8801 2 жыл бұрын
👌👍
@udaykumarreddy3006
@udaykumarreddy3006 2 жыл бұрын
Good one. You have forgot to talk about NOTE FOR VOTE🙂
@sitamahalakshmi1834
@sitamahalakshmi1834 2 ай бұрын
అమ్మా ! ఎంత సంస్కారవంతంగా మాట్లాడేవమ్మా .చాలా చక్కగా మాట్లాడావు..నీ మాటలే నీసంస్కారాన్ని తెలియజేస్తున్నాయి.ఎక్కువ తక్కువలు లేకుండా అనర్ఘళంగా మాట్లాడావు తల్లీ.❤❤❤❤❤
@sivasivasivasiva4054
@sivasivasivasiva4054 2 жыл бұрын
Yes
@mohammedrafishaik2488
@mohammedrafishaik2488 2 жыл бұрын
Chala chala chakkaga chepparu Akka 👏👏👏
@kumarbabumylabathula3729
@kumarbabumylabathula3729 2 жыл бұрын
సూపర్
@BABJIRAO
@BABJIRAO 2 жыл бұрын
100% 𝖼𝗈𝗋𝗋𝖾𝖼𝗍 𝗀𝖺 𝖼𝗁𝖾𝗉𝖺𝗋𝗈.
@prasadas2504
@prasadas2504 2 жыл бұрын
CBN should handover TDP to jr NTR immediately
@rajeshchenna8209
@rajeshchenna8209 2 жыл бұрын
Anita ki baaga gaddi pettaru. Iron leg evaro baaga telusu.
@jaibharatreddy7813
@jaibharatreddy7813 2 жыл бұрын
Love you Kalyani Garu 🌹💖💓👌🙏🙏
@varuduvrao9655
@varuduvrao9655 2 жыл бұрын
Super madam. Very decent speech.
@srinukarri9601
@srinukarri9601 2 жыл бұрын
VONGO ANITHA 😭😭😭
@kotigunda6345
@kotigunda6345 2 жыл бұрын
Ni intlo vallani kuda edutivaadu nivvu Anna Mata antaadu.oknaa.
@likithamaddirala6033
@likithamaddirala6033 2 жыл бұрын
Super speach .pls fallow these type speech all political partys.
@kamakshikotha2314
@kamakshikotha2314 2 жыл бұрын
Superb
@harithadarwin5293
@harithadarwin5293 2 жыл бұрын
Maum meeku padabhi namaskaralu, 👍🏻🙏🙏🙏🙏🙏 confidence next level, good contol on words
@rameshgodaba6764
@rameshgodaba6764 2 жыл бұрын
Super amma chala baga chepparu mi lanti varu ysr family ki support ga undali
@JayaSivaKumar-p3b
@JayaSivaKumar-p3b Ай бұрын
Supar madam 🎉🎉🎉🎉🎉🎉🎉jay ysrcp jay jagan Anna good cm 🎉🎉🎉🎉🎉🎉
@psdanceangels9131
@psdanceangels9131 2 жыл бұрын
,👍👍 very good diplomatic speech amma, carrion
@kundursunulreddy66
@kundursunulreddy66 2 жыл бұрын
Correct madam
@hairameshhai7881
@hairameshhai7881 2 жыл бұрын
👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻
@prasadas2504
@prasadas2504 2 жыл бұрын
CBN Garu please handover the TDP to jr NTR immediately
@skt39
@skt39 2 жыл бұрын
🙏
@KARAGANADURVASULU
@KARAGANADURVASULU Ай бұрын
Correct ga Cheayppinave talli Bharatamma very good person
@sanikommuvenkateswarreddy2680
@sanikommuvenkateswarreddy2680 2 ай бұрын
చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం
@purohithamvyasarajacharyul9508
@purohithamvyasarajacharyul9508 2 жыл бұрын
Carona time lo sampadinchukone avakasam poyinde ani dudgha..
@kilaparthivishnuvardhan2991
@kilaparthivishnuvardhan2991 2 жыл бұрын
Super madam garu
@chennareddyuppalur3750
@chennareddyuppalur3750 2 жыл бұрын
Correct ga cheppavu madam bharatamma kali hoti ki kuda saripodu Anitha, bharatamma intilo panimanisi kaligotiki kuda saripodu anithadi,
@Abhimani-n7x
@Abhimani-n7x Жыл бұрын
కొన్ని పైడ్ కామెంట్స్ ను మీరు పట్టించుకోవద్దమ్మా..మీరు ఎప్పుడూ గౌరవం గానే మాట్లాడుతూ .. వాస్తవాలు చెబుతారు
@chinthalapudilakshmireddy3048
@chinthalapudilakshmireddy3048 2 жыл бұрын
Excellent counter madam
@borakarunakarreddy3277
@borakarunakarreddy3277 2 жыл бұрын
Super Madam good counter for anitha
@ramakrishna2007
@ramakrishna2007 2 жыл бұрын
Counter attack cheyyalante arupulu bootulu avasaram ledani subject vuntechalani clear ga chepparu madam
@jeevankumar9517
@jeevankumar9517 2 жыл бұрын
Very nice telugu vacabulary...
@arjunasaradhi9919
@arjunasaradhi9919 2 жыл бұрын
👌👌
@subbaraogudala4193
@subbaraogudala4193 2 жыл бұрын
Nijalu sare Mee bhasha chala vunnathanga vundi.thanks.
@CharlesPaul-f7p
@CharlesPaul-f7p Жыл бұрын
Super heart touching comments madam. Jai Varudu.Kalyani. good , respected, discipline .
@skadamsharmila8501
@skadamsharmila8501 2 жыл бұрын
SUPER
@balasubramanyam9917
@balasubramanyam9917 2 жыл бұрын
Good
@dragonballcontent3682
@dragonballcontent3682 2 жыл бұрын
Nice madam speech
@vsnraosaanam5451
@vsnraosaanam5451 2 жыл бұрын
Baaga chepparu madam. Meeru nindu noorellu vardhillali. Vastavaalu telusukoleni, kadupumanta tho ragilipoye CheeBeeYen & pachchalla ramaiah Inka pachcha batch ku enta cheppina ARDHAM kadu.
@velvetfashions6862
@velvetfashions6862 2 жыл бұрын
👌👌👌👌🙏
@srinivasreddy7791
@srinivasreddy7791 2 жыл бұрын
Chala. Manchiga chepparu. Meadum🙏 👌👌👌👌
@babubapuji6664
@babubapuji6664 2 жыл бұрын
Super amma
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 15 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
СОБАКА И  ТРИ ТАБАЛАПКИ Ч.2 #shorts
00:33
INNA SERG
Рет қаралды 1,9 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 97 МЛН
Mohan Babu criticizes Chandrababu for Snatching TDP from NTR - TV9
48:26
TV9 Telugu Live
Рет қаралды 3,9 МЛН
9 PM | ETV Telugu News | 4th November" 2024
20:48
ETV Andhra Pradesh
Рет қаралды 131 М.
LIVE : YSRCP Buggana Rajendranath Press Meet @SakshiTVLIVE
5:58:01
Sakshi TV Live
Рет қаралды 24 М.
Public Reaction On Pawan Kalyan Comments About YCP : PDTV News
12:29
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 15 МЛН