ఇక ఈ పాటలు అద్భుతం.వినలేమేమో అనుకున్న దేవుని కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి PRAISE THE LORD 🙏💯🏵️💯🙏💯💯💯🙏🙏🙏
@vasantharao5862 жыл бұрын
నా చిన్న తనంలో రేడియోలో జి జాన్ అయ్య గారి వాక్యానికి ముందు మరియు తర్వాత ఈ పాట కొంచెం కొంచెం వేశే వారు జి. జాన్ . అయ్యగారు పరమగీతము ల గ్రంధం నుండి ప్ర భుమైన యేసు క్రీస్తు కు సంఘమును గూర్చిన మర్మములు అందరికి అర్ధమయ్యే రీతిలో ఎంతో చక్కగా భోదించేవారు. ఈ పా ట విన్నప్పుడల్లా నాహృదయం ఎంతో ఆనందగా ఉంటుంది చిన్ననాటి రోజులు గుర్తు కోస్తూ ఉంటాయి.
@polavarapubhanumathi18772 жыл бұрын
చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు బ్రతకలని పిస్తుంది. ఈలాంటి పాటలు వింటూ. కానీ ఈ మాయ ప్రపంచంలో ఉండకూడదు.
@shebaranijeremiah21902 жыл бұрын
Ptl ఈ సాంగ్ నేను చిన్నప్పుడే రేడియోలో విన్నాను ఈ సాంగ్ అంటే చాలా ఇష్టము good song tq👌👌👌🙌🙌🙏🙏🙏
I am very very happy to listen this song after almost 50 years. Excellent song presented by G.JOHN UNCLE from Banglore in his own house. An excellent recording room he had. In all his radio programs staring title song is this only. Praise the LORD. HALLELUJAH.
@vijayasreekopuri78602 жыл бұрын
థాంక్యూ బ్రదర్ నేను చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో తెనాలి హాస్టల్లో ఉన్నప్పుడు పాడిన పాట ఇది దేవుని స్తోత్రం థాంక్యూ లార్డ్
@Amulya78972 жыл бұрын
Yes. BIBLE Is soooo precious GIFT to all human beings.
@gammingimoshe37552 жыл бұрын
Praise the LORD ఈపాట మా చిన్నవయసులోనే విన్నాం మరల ఇప్పుడు వినిపించినందుకు ధన్యవాదాలు.
@mohanrponugubaty428 Жыл бұрын
Thank you brother
@bmannael1221 Жыл бұрын
God is great 🙏 Amen
@jyothijo29642 жыл бұрын
చాలా కాలం తర్వాత వింటున్నాం.... చాలా చాలా సంతోషం. 🙏🙏🙏🙏
@ramachandarnadakuditi66992 жыл бұрын
అద్భుతమైన పాట బ్రదర్ వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
@kvramanabarnabas58512 жыл бұрын
Good 🙏🙏🙏
@padhuqueen51002 жыл бұрын
Praise the lord brother chala manchi song vinipincharu
@sannthoshakumari33212 жыл бұрын
బాల్యంలో విన్న ఈపాట మరల వినిపించిన మీకు tq,All Glory to God 🙌🙌🙌
@gantagnanamma24342 жыл бұрын
Praise the Lord G. Jonn గారి ప్రసంగానికి ముందు రేడియో లో వచ్చే పాట చాలా happy and thankyou🙏🙏🙏
@MTITAS-fs5ll2 жыл бұрын
Glory to God. God's love not forever
@vijayammakarusara6022 жыл бұрын
Childhood days memories very nice song super 👌👌 thank you brother
@sravankumarerragudla91752 жыл бұрын
చిన్న నాటి రోజులు , రేడియో లో వింటున్న ఆ రోజులు గుర్తుకు వస్తుంటే సంతోషం కలుగుతుంది. ఆ సంతోషమే వేరు...
PRAISE THE LORD ! GLORY TO GOD. !! THANK YOU. !!! HALLELUJAH 💐👍👌💐
@mahanyapalla83552 жыл бұрын
Deva veladi vandanalu sushi hallelujah amin Deva veladi vandanalu suthi hallelujah
@radhakrishna32002 жыл бұрын
అధ్భుతం, చాలా చక్కని గీతం.
@kusumakaveri67032 жыл бұрын
very happy tp hear this song🙏
@dprajeswararaolicnrt2 жыл бұрын
సుమారు 1974 ప్రాంతంలో రేడియోలో వినే వాళ్ళం...ఇప్పుడు వినడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. థాంక్యూ.👍💐
@dara40062 жыл бұрын
Super song. This Radio song is very popular in that days. I like somuch.
@chandrashekharraokatikala27212 жыл бұрын
Praise the lord jesus ,amen. Very happy/ pleasant to listen. Thank you very much.
@prabhakarbalabhadra90512 жыл бұрын
రెవ. గొల్లపల్లి జాన్ అయ్యగారు ఈ కీర్తన వ్రాశారు.అయ్యగారు వ్రాసిన అనేక ఆణిముత్యాలలో "యెహోవా నా బలమా " అనేది కూడా ఉంది. ఏదిఏమైనా మరల నా చిన్నతనంలోకి తీసుకెళ్లిన మీకు వందనాలు.
@dorothyjaya43932 жыл бұрын
Praise the Lord. T v programe. Brother Jashuva guttam gari messege prarambhamu song. Thanks for Old and Gold song Brother Garu God bless you 🙏🙌👍
@rebecaveernapu5062 жыл бұрын
Very good song Glory be to God🙏🙏🙏🙏🙏🙏🙏
@mishnah3682 жыл бұрын
బాగా record చేసావు, చక్కగా present చేసావు. జోషి అన్నా కాదు, rrk మూర్తీ కాదు; seventies లో G.John గారు Banglore నుండి radio లో వాక్యము చెప్పేవారు. ఆయన programme యొక్క signature గీతమే ఇది. దీని మూలం tamil లో ఉండి ఉండాలి. Try చేసాను కానీ దొరకలేదు. అయితే ఒకసారి విన్నాను. Bible ని వేద పుస్తకమని tamil వాళ్లే అంటారు. తెలుగువాళ్లు, బైబిల్ అనే పిలుస్తారు.
@yesudaschoragudi79642 жыл бұрын
Yes sir
@satheeshgera23432 жыл бұрын
Good information
@dr.thomasvijayamsundar16132 жыл бұрын
So Fresh and A Blessing and Joyance. 👍👏💜
@rallabandikrishnamachari58512 жыл бұрын
I love this song at my childhood I heard this song in bhakti ranjini from hyd radio station... Thank you for loading
@sandeepikagrace13512 жыл бұрын
Praise the lord glory to God
@malakhisikhile41282 жыл бұрын
Praise the Lord.ln 1970s this song was sung before Bro.G.John message.
@davuluriramadevi34652 жыл бұрын
పరిశుద్ధ గ్రంథము యెుక్క విలువ ఎప్పటికిని మారదు.
@kavithamahesh87792 жыл бұрын
అవును మరి నిజమే, వ్యభిచారం, చెడుతనo, విగ్రహారాధన , --, వీటిని నాశనం చేసే శక్తి, మార్గం, లేక, పాపం ఇప్పటికీ పడుతున్న అవస్థలు వర్ణనాతీతం, తనను తాను రక్షించుకుంనేoదుకు చాత కాక, చస్తే పరలోకo లో ఉంటావు అన్న ఆనాటి దేవుడు, ఆ రోజు అదే అన్నాడు, ఈ రోజు కూడా అదే అంటున్నాడు, ఎంతైనా ఎప్పటికీ మార్పు ఉండదని అర్థం అయింది, పైగా పరిశుద్ధ గ్రంథం కదా అట్లాగే ఉంటుంది,
@lokeshakula91442 жыл бұрын
Praise the lord 🙏
@rameshmallikeswarapu97322 жыл бұрын
TQ ma all glory to heavenly Father
@freefiremega1505 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@dykpurushotham91732 жыл бұрын
It came as signature song of G.GOHN gari DAVOPADESHALU radio program
@madasisuvarna28582 жыл бұрын
Stothram sthothram 🙏🙏🙏🙏👏👏👏🙌🙌👍🎤🎷🎼🙏🎻
@mariannaampilli56352 жыл бұрын
Very nice song. Nice tune.
@satheeshgera23432 жыл бұрын
Glory to God 🙏
@thatiparthijyothi1282 жыл бұрын
Praise the lord Remembered old days Radio song Nice meaning
@nirmaladidlajangam40192 жыл бұрын
ఈ పాటను దేవుడే నాకొరకు U tube లో Upload చేపించారు. యేసయ్య కే కృతజ్ఞతా స్తుతులు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ స్తోత్రము హల్లెలూయ యేసయ్య
@veeraswamymarripati58442 жыл бұрын
Nice Anna God bless you
@ratnasekhar59122 жыл бұрын
I heard this song whatsup
@satyavedamani84382 жыл бұрын
Praise the Lord Glory to God.
@anandchitti5222 жыл бұрын
Praise the Lord 🙏 Super song and Meaningful Song Glory to GOD.
@sureshkumaryalangi6533 Жыл бұрын
Praise God
@jansig74912 жыл бұрын
Praise God🙏🙏 Hallelujah🙏🙏
@rameshpilli94082 жыл бұрын
మూలాలు ఎప్పటికి గొప్పవే
@kesavarao30382 жыл бұрын
Yes It is All glory to God
@yofthakoppisetti60142 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌👏👏👏
@batchusamabel24102 жыл бұрын
Song written by late G John bangalore
@jayarajugella21752 жыл бұрын
Good..Ee song details song writer singers ,music director...
@juvvalarupa86752 жыл бұрын
Glory to god 🙏🙏👏👏
@marykalavathiirripothula952 жыл бұрын
🙏 Glory 🙏 to 🙏 Holy 🙏 God 🙏 Amen 🙏 Hallelujah 🙏🙏. owesom meaningful beautiful Song. i listened those days in Radio program
@marykalavathiirripothula952 жыл бұрын
Glory Glory Glory to Holy God Amen Hallelujah hallelujah 🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏.Thanq for your lovely replie 🙏🙏🙏🙏 to me 🙏🙏🙏🙏
@varaprasad7512 жыл бұрын
Praise the lord golden song
@marykalavathiirripothula952 жыл бұрын
@@varaprasad751 glory to Holy God Amen Hallelujah 🙏🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏 Sir Thank you so much 🙏🙏🙏🙏🙏. Good afternoon
@udayveeravalli9552 жыл бұрын
Glory to god
@stainesnethala56532 жыл бұрын
Wonderful song 🙏
@ravikumarchittem84762 жыл бұрын
Praise the lord
@manasamanasa7253 Жыл бұрын
Thanks brother
@jeevanadavuluri75072 жыл бұрын
Super.we heard.
@manoharampothula23062 жыл бұрын
God is great. God bless you.
@nda12142 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙋🙋🙋
@j.venkataramanarao70962 жыл бұрын
Vela leni Nidhi veda PUSTAKAMU 😌😌🙏🙏
@girijac84012 жыл бұрын
praise the lord annayya 🙏🙏🙏🙏🙏
@panthagadisanjeevkumar45142 жыл бұрын
Wanderbro.praise
@thelivinggodministries15352 жыл бұрын
Praise the Lord, all glory to our Lord Jesus Christ only.
@sharam89302 жыл бұрын
Great song 👌👌👌
@jagadishwarraopanaganti69302 жыл бұрын
G.John గారి Radio message కు ముందు ఈ పాట వచ్చేది
@rajamyneni45492 жыл бұрын
Praise the Lord🙏🙏🙏
@adinarayanabellana84272 жыл бұрын
దేవునికి మహిమ ఘనత 🙇♀️🙏
@moseiahg46452 жыл бұрын
G John garu.. Jeeva jalamulu progrogram
@PRAISETHELORD-bl5nu2 жыл бұрын
🙏🙏🙏🙏👏👏👏👏🇮🇳🙌🙌🙌🙌🙌🙌
@erlageddaramesh2702 жыл бұрын
Nice song
@rajeshsaraka52662 жыл бұрын
Amen
@josephmurala55052 жыл бұрын
G.John gaari Daivopadesamulu Radio program Theme Song
@babyrani79182 жыл бұрын
😀👏🙌
@mittanoslajohnson10992 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏good song
@routhuravi23352 жыл бұрын
👌🙏
@ponnamandasolomonrahu91602 жыл бұрын
Praise god🙏🙏
@laxmilucky69752 жыл бұрын
Praise the lord 🙏
@elishadigumarthi9322 жыл бұрын
Before Bro. G.John garu this song
@sampathkumar47192 жыл бұрын
G.JOHN గారి ప్రోగ్రామ్ లో డైలీ వేసేవారు
@gandhamrajeswari32272 жыл бұрын
Yes
@nagallayedukondalu78712 жыл бұрын
🙏🙏🙏🙏
@babyrani79182 жыл бұрын
Avunu velakattaleni nidhi mana bible
@annepalle64992 жыл бұрын
వేద పుస్తకమా.. వేద పుస్తకమా.. వేద పుస్తకమా వేలలేని నిధి నీవే. ||వేద పుస్తకమా|| 1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2) మార్గంచూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ ||వేద పుస్తకమా|| 2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి (2) స్వర్గదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు ||వేద పుస్తకమా|| 3. కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా (2) నిన్నునమ్మిన వారికి - అంతంకూడా ఆనందమయము ||వేద పుస్తకమా|| 4. అన్నీ వేళలందును - అందించేవు జ్ఞానము (2) నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే ||వేద పుస్తకమా||
@annepalle64992 жыл бұрын
God bless Tqq all 💐☦💐🎊
@balasundarambk17812 жыл бұрын
Thanks 🙏 for sending the script of this song. Praise the Lord Jesus.Amen.
@Vijay_gaming2 жыл бұрын
Tq jeses
@kanakadurga73792 жыл бұрын
జోషి అన్న గారు rrk మూర్తి గారు వాక్యం వివరించాయ్ ముందు ఈ పాట వినిపించడం జరిగే ది
@vijaysuresh9522 жыл бұрын
ఈ పాట జి జాన్ గారి మెసేజ్ కి వచ్చేది
@jayapaul59072 жыл бұрын
We don't know. But it is so melodious. Glory to God
@mulagalaxmanrao34212 жыл бұрын
లోతు మీద పాటలు లేవా
@sumalathasundayschool24452 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@SamsonSamson-bf8rl2 жыл бұрын
Deuni krupa nijamuga
@srinivasulus29702 жыл бұрын
If you believe dog it is useful if you believe Jesus you will become 100% goat and we will be dechieved by pastors please note
@SureshKumar-sh7xf2 жыл бұрын
So God gave scriptures to read. And not to be deceived. Understand scriptures
@prasanthikumari41322 жыл бұрын
Asalu nee baadha yendi. Yem telusu neeku. Believe dogga. ? asalu రోజుకు yenni mee veedhi lo vunde dogs 🐕 ki అన్నం pedutunnav. ముందు aa pani chey. Aa paata vinnava nee batukulo. 📻 size radio lo vinnaava yepudyna. I heard it in my child hood