! మొదటి సారిగా శివుని పాట పాడిన భాష !! లిరిక్స్ వున్నవి bajana poti patalu telugu bajana patalu

  Рет қаралды 1,433

ismart ramakrishna rythu bidda

ismart ramakrishna rythu bidda

Күн бұрын

రాగం :- ముళ్తాని రాగము
తాళం :- త్రిపుట తాళము
సాకి :- ఈశ్వరా సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి
భ్రామయన్ సర్ప భూతాని యంత్రారూఢ నిమాయయా
పల్లవి :- శ్రీ మహేశ గౌరీశ శంకర
పాహిమాం పరమేశ ఈశ్వర
మీ మహూన్నత సద్గుణంబులు
మునివరేణ్యులు తెలుప వింటిమి. ౹౹శ్రీ మహేశ౹౹
చరణం:- సాలెపురుగు సర్పం ఏనుగు
భక్తిచే కైవల్యం పొందెను
నిరతమూ నిను ఆరాధించెద
కరుణనేలగ రార హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹
చరణం:- ప్రళయమౌనని హాలాహలము
కంఠమందున నిల్పినావు
అండపిండ బ్రహ్మండంమంతయు
కాచినావు మహేశ హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹
మిత్ర :- శ్రీ మహేశ పాపవినాశ ఫాలనేత్ర పన్నగ భూష
నీలకంఠ నిఖిలాదార నీవె శరణు హరహర శివ శంభో

Пікірлер: 6
@ismartramakrishna
@ismartramakrishna 4 ай бұрын
రాగం :- ముళ్తాని రాగము తాళం :- త్రిపుట తాళము సాకి :- ఈశ్వరా సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్ప భూతాని యంత్రారూఢ నిమాయయా పల్లవి :- శ్రీ మహేశ గౌరీశ శంకర పాహిమాం పరమేశ ఈశ్వర మీ మహూన్నత సద్గుణంబులు మునివరేణ్యులు తెలుప వింటిమి. ౹౹శ్రీ మహేశ౹౹ చరణం:- సాలెపురుగు సర్పం ఏనుగు భక్తిచే కైవల్యం పొందెను నిరతమూ నిను ఆరాధించెద కరుణనేలగ రార హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹ చరణం:- ప్రళయమౌనని హాలాహలము కంఠమందున నిల్పినావు అండపిండ బ్రహ్మండంమంతయు కాచినావు మహేశ హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹ మిత్ర :- శ్రీ మహేశ పాపవినాశ ఫాలనేత్ర పన్నగ భూష నీలకంఠ నిఖిలాదార నీవె శరణు హరహర శివ శంభో
@svryadav1387
@svryadav1387 2 ай бұрын
సూపర్ గా పాడావు బాషా 🙏🙏🙏💐💐💐
@pssaikumar6168
@pssaikumar6168 4 ай бұрын
Super excellent fantastic
@raghunathareddy3082
@raghunathareddy3082 4 ай бұрын
Super superb basha
@raagaalaya1038
@raagaalaya1038 4 ай бұрын
Super 🌹🌹🌹
@MahendraMahendra-oe9vf
@MahendraMahendra-oe9vf 4 ай бұрын
మిగతా పాటలు కూడా upload chy అన్న
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 1,8 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
Expected Ending?
00:45
ISSEI / いっせい
Рет қаралды 4,9 МЛН
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 22 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 1,8 МЛН