ఓం నమో వేంకటేశాయ. దీక్షితులు గార్కి నమస్కారములు. శుభ శనివారం, పెరటాసి నెల ఆరంభం, శని త్రయోదశి నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి దర్శనం కల్పించారు, ధన్యవాదములు.
🙏 నమో శ్రీ వేంకటేశాయ , పొడగంటి మయ్యా మమ్ము పురుషోత్తమా అమ్మ లు తో కూడి ఈ శనివారం వుదయం చాలా చక్కని దివ్య దర్శనం ను, హారతి ను కనులారా కాంచు భాగ్యం కలిగింది. ఎంతో చక్కగా తిరుమల దేవుడు మన చెంతనే వున్నాడు చూస్తూనే ఉన్నాడు, అక్కడకి వచ్చి దర్శించు కున్నట్టు గానే వుంది, నీ దర్శనము కొరకు లైను లో వేచి నట్టు గా,మీరు ఎప్పుడు స్వామి వారి గురించి విడియో లు పెడతారా అని ఎదురు చూస్తూ వుంటాను గురువుగారు మీకు ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు🙏
🕉️🙏OM NAMO SRI VENKATESAYA 🙏🕉️SANI TRAYODASI PARVAMUNA TIRUMALA SRIVARI DARSHANA BHAGYAM PRASADINCHINA SWAMI MI PADA PADMAMULAKU NA 🙏NAMASKARAMULU 🙏GOVINDAA GOVINDA