Revelation(ప్రకటన గ్రంథము) 2:19,20 19.నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును. 20.అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
@ratnakanta66962 жыл бұрын
Praise the lord 🙏
@WCMRoja18192 жыл бұрын
Priase the lord pastor garu 🙏💞
@durgaraonakka51753 жыл бұрын
Praise the lord brother amen
@rajeshme85673 жыл бұрын
Thank u Anna good message 🙏
@wcmsomu26214 жыл бұрын
1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 2:13 13.ఆ హేతువు చేతను, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.
@yesepupenumala27793 ай бұрын
ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@wcmsomu26214 жыл бұрын
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:9 9.మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.
@wcmsomu26214 жыл бұрын
Psalms(కీర్తనల గ్రంథము) 138:2 2.నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను.
@wcmsomu26214 жыл бұрын
*MESSAGE NO : 613*
@wcmsomu26214 жыл бұрын
Jeremiah(యిర్మీయా) 9:24 24.అతిశ యించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
కిరణ్ పాల్ అన్నయ్యగారు తరచుగా నీ సందేశాలు వింటూ ఉంటాం మేము హోసన్న సహవాసానికి చెందిన వారము అయితే దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకమైన కృప గొప్పది ఇంకా మీరు ముందుకు వెళ్లాలని ప్రభు సేవలు అనేక హైందవ సహోదరులను గెలుచుకోవాలని మనస్పూర్తిగా సర్వ మత గ్రంథాలలో దేవుని గూర్చిన జ్ఞానం అని చెప్పారు ఇది చాలా నచ్చింది మాకు థాంక్స్ అన్నయ్య గారు 🌹🙏
@wcmsomu26214 жыл бұрын
1 John(మొదటి యోహాను) 1:9 9.మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.