Рет қаралды 5,575
#motivation చదువుతున్నపుడు మద్యమద్యలో ఫోన్లో వీడియోస్ చూస్తూ మళ్ళీ బుక్ ఓపెన్ చేసి చదువుతున్నారా?
#apdsc2024 #tsdsc2024 #appscgroup4 #appscgroup2 #upsc #facts #tstet2024 #dearsbmsir #sgt #sabiology
----------------------------------------------------------------------------------
చదువుతున్నపుడు మధ్యలో అర్ధం లేని పనికిరాని వీడియోస్ చూస్తూ చదవడం వల్ల మన మెదడు లో సరిగా న్యూరో గ్రామ్ ఏర్పడదు.దాని ఫలితంగా చదివినవి గుర్తుండవు.దానికితోడు చదివిన విషయాలు గుర్తుకు రాకుండా దాని స్థానం లో వీడియోస్ లో విషయాలు గుర్తుకు వస్తుంటాయి.