మీరు వాస్తు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఎవ్వరూ నమ్మమని force చెయ్యడం లేదు కదా. నమ్మకపోయినా కూడా వాస్తు తో నే కట్టిస్తారు మళ్ళీ!! అమ్మాలి అనుకుంటే త్వరగా అమ్ముడుపోవాలి అని. వాస్తు కి ఈ వీడియో కి ఏమన్నా సంబంధం ఉందా!? చివరికి ఈ వీడియోలో చెప్పిన తాపీ వ్యక్తి కూడా వాస్తుతో నే ఇల్లు కట్టుకొని ఉంటాడు ఖచ్చితంగా. సొంత విద్య వచ్చిన వ్యక్తి అనవసరం గా ఇంకొక విద్య ను (వాస్తు, జ్యోతిష్యం )ఇలాంటి వాటిని విమర్శించలేడు ఎప్పటికీ. నాకు తెలియనిది ఎదుటి వ్యక్తి కి తెలుసు, ఎదుటి వ్యక్తి కి తెలియని పని నాకు వచ్చు కదా అని ఆలోచించే స్థాయి ఉంటుంది అతనికి. ప్రతి విద్యకి విలువ ఇస్తాడు. తర్కం లేని విమర్శ లో ద్వేషం మాత్రమే కనిపిస్తుంది.
@suryakumariayyagari44877 ай бұрын
సూటిగా... సుత్తి లేకుండా.,. చాలా బాగా చెప్పారు
@RajeshKumarKolasani3 ай бұрын
సార్ మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం సార్ మీరు చెప్పింది విని నాలాగా వారి ఆలోచన మార్చుకొని వాస్తవం లోకి రావాలని కోరుకుంటున్నాను
@maheshmodigari9900 Жыл бұрын
Please do more and more videos with Ramprasad sir...His way of explanation is mindblowing
@nagabhushnamkatam6083 Жыл бұрын
చక్కగా చెప్పారు. తక్కువ ఆదాయం వారు ఎలా ఆదాయం పెంచుకునే మార్గం.
@janardhan2473 ай бұрын
Super ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తే పని చేసేవాళ్ళు వుండరు
@nareshsrikanth323110 ай бұрын
Super sir people's are more motivate your explanation
@nareshkumar.mandla Жыл бұрын
Ram prasad sir explaination is always mind-blowing
@srinivasaraokaja13822 ай бұрын
ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి అంతే. అలా అని మిమ్మల్ని తప్పుగా అనడం లేదు. అందరూ అలా ఉంట్రీ ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు. ఏది చేసినా ప్రజాలకోసమే. మీరు కూడా ప్రజాలమీదే బ్రతికేది. అన్ని ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటేనే మనుగడ. కాలం డిసైడ్ చేస్తాది. కష్టపడటం మన వంతు.
@SattarapuAnitha11 ай бұрын
Health kosam daily food 🥝🥑 habits change cheskovali fruits vegetables thiskovali daily 3 to 4 liters water thiskovali daily 1 hour workout cheyali dance Yoga daily 7 to 8 hours sleep correct ga undali stress free life undali manam thiskune food 🥝 medicine la Pani cheyali medicine food la Pani cheyakudadu total ga maida / milk / sugar /white rice/ sweets/ avid cheyali friends ok na
@MSP-MOHANSREENIVASAPRASAD10 ай бұрын
Ok friend
@Veryimpperson10 ай бұрын
Nuvu chestunnava anitha
@sanatana_dharmam_jolikosthe10 ай бұрын
Salt oil kuda tinradu
@naveen15089 ай бұрын
Chestunna@@Veryimpperson
@tunnagoudo62095 ай бұрын
❤
@v.v.s.nageswararao6468 Жыл бұрын
గురువు గారు చక్కగా చెప్పారు
@kothemappaji31815 ай бұрын
Mee yokka messages super sir mee tho matladalani vundhi sir naa brathuku chala badhaga vundhi sir naa brathuki mavnchi chalaha kavali sir
@rahulakurati Жыл бұрын
The best sensible advice I ever heard on this topic. 👌🏻
Super msg sir middle class vallaki artham ayyela chala baga chearu
@aaakash7ify Жыл бұрын
Sir.... Meeru super sir Anni vargalani mansulo peetukoni mataldaru sir🎉🎉
@kismureddy579 Жыл бұрын
What you are saying completely agreed Really mind blowing explanation really good 👍👍👍👍
@LordsMys3 ай бұрын
Simply superb thank you so much
@bammidisasibushan13902 ай бұрын
Sir Ramprasad garu good information
@banilkumar3602 Жыл бұрын
Ram Prasad sir meeru super sir, chaala baaga chebutaru..🎉
@ashoknadipintiashoknadipin212Ай бұрын
సూపర్ బాగా చెప్పారు
@sunstarg8468 Жыл бұрын
Excellent advice !!! So nice to hear such stories.
@doddabhagyaraj Жыл бұрын
సార్ చాలా బాగా చెప్పారు
@manojsuri007 Жыл бұрын
Amazing Ram Prasad Garu. Always a pleasure to hear you.
@saitejajonnagaddala91954 ай бұрын
Super explanation sir.Ramprasad sir is rich in knowledge.👌
@rajeshkumarpalamangalam586311 ай бұрын
Excellent planning , genuine facts .
@ramamohanaraopilla4630 Жыл бұрын
Excellent sir you always explain good financial information
@shanmukhabammidi8559 Жыл бұрын
Building and Constitution workers' society vaariki 4 yers back same plan cheppanu ,good sharing this good implications Idea for workers 👍
@aravindbooram32194 ай бұрын
Simple and clarity information
@yakkaluruvijaysankar787 Жыл бұрын
Very useful information sir Ramprasad Garu. Please do more videos like. Thankyou
@janakiramarao-i6n3 ай бұрын
Very good MSG sir
@RadhakrishnaGadi22 күн бұрын
తినడానికి డబ్బులు లేవు నాన్న రకాల వ్యాపారాలు చేసి 11 లక్షలపై పోయాను మా అన్న కాడ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నాకు ఆడపిల్లలే పెళ్లిళ్లు కూడా ఎలా చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఒక్కసారి మీకు ఫోన్ చేస్తే నాకున్న భయం బాధ అన్ని పోతాయి సార్. నేను ఖచ్చితంగా చచ్చిపోవడం అయితే జరగదు కానీ మీకు ఫోన్ చేశాక మళ్ళీ ఎదుగుతున్న అనే ధైర్యం అయితే నాకు వచ్చింది సార్ మీకు ఒక్కసారి కాల్ చేస్తాను సార్ జీవితంలో ఏ చెడు అలవాటు లేకపోయినా వ్యాపారాలలో నష్టపోయాను కాబట్టి నేను మళ్ళీ గెలుస్తానని నమ్మకం నాకుంది ఇప్పటివరకు సరైన గైడెన్స్ లేదు ఇప్పుడు నాకు సరైన గురువు దొరకడు దేవుడి దయ వల్ల థాంక్యూ గురువుగారు
@ram-cj5hf Жыл бұрын
Superb analysis on low income
@laxmangondi9990 Жыл бұрын
Wow. Super explain sir
@SattarapuAnitha11 ай бұрын
Chala Baga cheparu sir 👏👏👏
@malishettipraveen34082 ай бұрын
Really great meeting sir ….
@raviKumar-ph2ko Жыл бұрын
Yes sir . I agree with you. One of my colleague started startup company in 1 Bhk ....investment hardly 6 lakhs .... Now they reached 10 crores worth company
@muralisampangi5379 Жыл бұрын
ram prasad sir u r great wealth planer ever
@amaranathareddykondreddi1628 Жыл бұрын
Good Information Sir
@tt-jh7hk11 ай бұрын
Ram prasad Gariki kuda fans unnaru🎉
@rameshbabukaricherla4072 Жыл бұрын
Super explain Sir
@shrinnewaasss52979 ай бұрын
Thank You Sir 💐💐
@ummadinagarjunareddy9848 Жыл бұрын
Exactly ur thinking about true words sir
@kovurijagadishkumar6869 Жыл бұрын
Good to hear Thankyou
@pratapponnapalli11072 ай бұрын
Super ga chepparu sir👏👏👏👏
@Social_Studies02Ай бұрын
Correct chepparu
@pilavanshanker349511 ай бұрын
Great sir bhest motovit tq🙏🙏
@simhavijaykumar5997 Жыл бұрын
Hai hello sir thank u for your valuable sageation
@gudivadasreeramamurthy6872 Жыл бұрын
Very good advise
@SrinivasSrinivas-hw4fm10 ай бұрын
Good impermation
@venkatmedisetty2311 ай бұрын
Very useful information TQ so much sir 🎉
@rajudammu477211 ай бұрын
Super sir...impressed
@praveenmajnu Жыл бұрын
Very good explanation 👏👏
@sudhapriya339 Жыл бұрын
Sir always good
@tirumalakumari7116Ай бұрын
Super sir challa baga cheperu sir
@sankarreddy2277 Жыл бұрын
Good information sir
@renuka1483 Жыл бұрын
Very nicely explained
@musicalminds73108 ай бұрын
Awesome Brother.👌
@mvenkatesh3815 Жыл бұрын
Super cheparu sir
@rajeshshanigarapu959011 ай бұрын
Excellent sir hats off sir 🎉🎉🙏🙏
@johnsonakunuri8889 Жыл бұрын
చాలా బాగా వివరించి చెప్పారు
@pranavraghavphy247111 ай бұрын
Superb analysis
@KR-uf7dr8 ай бұрын
20 k ki illu nadavatame kastam ee days lo,inka savings ki ekkada untay
@satyalaxmipalukuri91652 ай бұрын
Sir tq sir
@MaddelaPadma-e9d3 ай бұрын
Super sir😮
@sanjaychandra96253 ай бұрын
Sampadinchali antheee.... Ela Aina sare
@prabhakarprabhakar7494 Жыл бұрын
Superb video,
@nagarajuk7598 Жыл бұрын
Good sir
@sbabu605 Жыл бұрын
One of the gem 💎 info..
@srilalitharichtailor6040 Жыл бұрын
Super Sir 👏👏👌
@chalumurisrinu7592 Жыл бұрын
TQ Sir
@sirishabandi14987 ай бұрын
Thankyou sir
@SatishCh-n9n11 ай бұрын
Good 👍
@rameshsirra-em3oy6 ай бұрын
Good 👍 👍
@n.nareshkumar9839 Жыл бұрын
Hatts off 👏👌👌👌👌👌👌👌
@VasundharadeviChinthalapalli Жыл бұрын
Super experience
@ssfashionsandtrendyjewelle37323 күн бұрын
Fact sir🎉
@chopparisrinivas88889 ай бұрын
Tq sar
@pasagaduguladurgarao7862 ай бұрын
Thank you so much sir valuable information for give me
@krtechnicalworks85611 ай бұрын
Good sir🙏🏽
@RamuDoranala Жыл бұрын
Super support
@rameshn141111 ай бұрын
Veerygooddisition
@reviewchannel9986 Жыл бұрын
Nice
@rajenderm92744 ай бұрын
04:18 😂 చి దీనమ్మ జీవితం ఎంబీఏ బీటెక్ వాల్ల నే అంటున్నాడు😂
@chsrinivasareddy5946 Жыл бұрын
Ram prasad garu elss mutual fund lo lock in untundi 3 years.lower income group valu andulo invest cheyochu
@vamsi7362 Жыл бұрын
30 years investment plan ki 3 years lock in work out Ela avtundi..he will redeem after 3 years
@Arunkumar-er7sh Жыл бұрын
Qaqa2qq WW2😅@@vamsi7362
@imranshaik5880 Жыл бұрын
Difficult to withdraw.....low income can't understand complex lockin in elss
@manojsuri007 Жыл бұрын
Even lower income group people with discipline can invest 2-3 k per month if invested in disciplined manner for long term. Just need to ensure to stay away from.bad habits.
@raghumadhura41484 ай бұрын
alantivi manke cheparu,, cheptay manke money vastadi ani vade bayam
@kirannamathoti4387 Жыл бұрын
Super
@sankaramahesh74962 ай бұрын
🌹🌹🌹
@umasatyasankar926 күн бұрын
Beast lo poor and below middle class family ki health insurance cheppandi sir
@ravikiranpachipulusu4344 Жыл бұрын
ఐటీ లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వట్లేదు around 25L
@srisri-uc5qu Жыл бұрын
Check for Saral bheema yojana (offline)
@kummaripavankumar Жыл бұрын
Its a true.
@muralikp2321 Жыл бұрын
👌👌👌👌👌
@NandipatiGuruvaiah11 ай бұрын
Online term insurance తీసుకుంటే Policy మధ్యలో జరిగే పరిష్కారాలు ఎవరి బాధ్యత సార్
@dungalasiva20633 ай бұрын
Miru theesukunnaraa Sir?
@Rdgamerz12342 ай бұрын
Hi sir every one should not do tiffin center naa so you have to suggest better solution we know sir different types of business but we need monthly income that's why we are doing jobs pls
@maheswarivalmiki911411 ай бұрын
Sir mimmalani kalasallante ela mi nambar cheppandi
@nerellahanmanthu6145 Жыл бұрын
❤
@klvkrishna737810 ай бұрын
🎉సార్ నమస్కారములు మీరు చెప్పినవి చాలా చాలా బాగున్నాయి 50% రియల్ ఎస్టేట్ లో పెట్టుకోవాలి అన్ని కూడా ok... ppf నువ్వు కూడా ఎంత పర్సంటేజ్ పెట్టుకోవాలి అనేది కూడా చెప్పండి..... మ్యూచువల్ ఫండ్ లో ఎంత పర్సంటేజ్ పెట్టుకోవాలి...
@IslamTheFinalMessage Жыл бұрын
When we move to good location, life style also increases. It is the main problem.