Nice. డబ్బా kottakunda సమస్య ని చూపించి పరిష్కారం కి చేసిన ప్రయత్నం బావుంది. Hats off జాఫర్ సర్ 🙌
@dashcamvideos3322 Жыл бұрын
ఒక సామాన్య ఆటో డ్రైవర్ గా చేసిన మార్గని భరత్ గారికి ఇంటర్వ్యూ చేసిన జాఫర్ గారికి థాంక్స్
@TSPSC_MEMES_ADDA Жыл бұрын
2024 rajmandry mp lokeshbabu
@kattepogurajesh1238 Жыл бұрын
😂😂👌
@SandeepDeepu99 Жыл бұрын
జాఫర్ గారు ఎంతో మంది కుర్చీలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు కానీ మీరు అలా కాదు మీ ట్రెండే వేరే మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది
@vattikutikrishnaveni9587 Жыл бұрын
సూపర్ ఆలోచన sir ఆటో కార్మికుల కోసం ఇంతలా ఆలోచించే మీ మీ ఆలోచన విధానానికి హ్యాట్సాఫ్ సార్
@keertikumarmare8225 Жыл бұрын
పొగడ్తలు కాదు బాధలు చెప్పండి అన్నారు చూడు.... మీరు సూపర్ జాఫర్ భయ్యా...👌🙏
@srirealestates1525 Жыл бұрын
Jaffar గారు చంటి పిల్లలు ఎత్తుకొని బిచ్చము ఎత్తుకొనే మహిళలు వాల్లకి పుట్టిన పిల్లలు కాదు వాళ్ళు దొంగిలించిన పిల్లలు అని అనుమానం ఎందుకంటే ఆ పిల్లలు ఎప్పుడు నిద్రలో ఉంటారు వాళ్లకు మత్తు మందు ఇస్తారు అని తెలిసింది వాళ్ళ వల్ల ఎంతో మంది తల్లులు పిల్లలు ని కోల్పోతున్నారు సీక్రెట్ ఆపరేషన్ చెయ్యండి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@primemedisystems5790 Жыл бұрын
ఇది నిజo యీ తల్లి తనబిడ్డలని యెండలకు తిప్పదు
@jkc1140 Жыл бұрын
జాఫర్ గారూ great job
@enjapallishyamkumar593 Жыл бұрын
Same feeling bro
@kunchamyaswantth4425 Жыл бұрын
Make a interview on bhuma karunakar Reddy MLA for tirupati
@sivaguthula9456 Жыл бұрын
Yes, Rajahmundry morampudi center lo daily untunaru
@vichithakumari5256 Жыл бұрын
Real hero .....sir meeru...mimmlani చూస్తుంటే చాలా గర్వంగా గా వుంది....
@@babjiv1680 already aayane development chesaru...aayana chesina ఇంకెవరైనా చేశారా....మీది ఏ ఊరు
@raghavendrakulkarni7255 Жыл бұрын
@@babjiv1680 motham ipac team nundi promotional comments bro only postive comments...we can easily understand right😂
@Gamer-ii2uj Жыл бұрын
Arey inko comment! Entha vacchindenti ee video paina Paytm dwara😂 vichitha garu
@durgamahalaxmiallada4681 Жыл бұрын
శభాష్ జాఫర్ అన్న👏👏👏👏 ఎంపీ గారికి చెమటలు పట్టించారు....👏👏👏👏👏 ఇక ముందు కూడా మీరు ఇలానే ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చెల్లి✊✊✊
@KfhhNarayana-ld8np Жыл бұрын
Rithulaku gittu batu dharalu levy boss
@satishborra3362 Жыл бұрын
ఇలాంటి టాస్క్ ఎంపీ గారు తో చేపించడం సూపర్ జాఫర్ గారు
@factinmedia Жыл бұрын
Jaffar Garu I Think This Is Your Best Work 👏 Keep Rocking 🎉
@nagababu8496 Жыл бұрын
Initiation taken by Jafar sir and executed by Mr.Bharat is fantastic.....salute to both of you!
@srivathsav1264 Жыл бұрын
Yeah great script
@srini181717 Жыл бұрын
భారత్ గారు గ్రేట్ లీడరు. మీకు ముఖ్య మంత్రి అయ్యో అర్హతలు చాలా వున్నాయి. మిలాంటి నిజాయితి, నిబద్దతగా పని చేసే వాళ్ళు ముఖ్య మంత్రి గా రావాలి..
@mulakalamanikanta8794 Жыл бұрын
అంటే మరి జగన్ అన్నా ........................... ? 🤣🤣
@Ammullu Жыл бұрын
😂😂😂 verri pukulu chala unnaru ra me dgagara
@srini181717 Жыл бұрын
@@mulakalamanikanta8794 vadu radu enka ayipoyindi seen
@Gamer-ii2uj Жыл бұрын
Ante Vedalu antha CM avutharani nee nammankam? Kanivvu algage
@chandrachandu83598 ай бұрын
అపర లవడగా
@PCEANANTHGUTTI Жыл бұрын
Such a great support to autowala from MP margani bharat ji Thanks for dt👍👍
@NelsonRajendra Жыл бұрын
Bro u dont know he is a buildup mp in AP U can watch in videos. Worst😂😂
@beerabalakrishna779 Жыл бұрын
సూపర్ జాఫర్ అన్న గుడ్ జాబ్ అలాగే ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వెలుగులోకి తీసుకు రావాలని కోరుతున్నాం
@yummyyyyyy2299 Жыл бұрын
ట్రోల్స్ అవినీతి పక్కన పెడితే మా రాజమండ్రిలో ఇతను చేసినంత అభివృద్ధి ఎవ్వరు చెయ్యలేదు.. రాజమండ్రి రూపు మార్చేశాడు.. చాలా సమస్యలు పరిష్కరించాడు.. ఉండవల్లి తప్ప ఇప్పటి వరకు అందరూ దొంగలే కానీ ఎవ్వడు ఇంత గొప్ప అభివృద్ధి చెయ్యలేదు కానీ కేవలం రాజమండ్రి ని తప్ప మిగిలిన నియోజకవర్గాలకు ఇతను ఏమి చెయ్యలేదు అందుకే ఇతనికి రాజమండ్రి వరకే పాపులారిటీ ఉంది
@raja66919 ай бұрын
Enti Amma. Silly cheppataniki aina vundali. Enti Vaadu chesina development pukaa.
@yummyyyyyy22999 ай бұрын
@@raja6691 rey lanjodka… kallu kappal dengaya… rajahmundry ochhava asala ee madhya???
@saikiranbsk0725 Жыл бұрын
జాఫర్ గారు చాలా మంచి పని చేశారు really super sir🫶🫂.. 🤝
@nethalanani369 Жыл бұрын
హ్యాండ్సప్ జాఫర్ సార్ 🙏🙏🙏 🙏 మీరు చేస్తున్న ఈ సేవ సూపర్ 👏👏👏👏👏
modda guduvandi my dear andhra sodharulara.....me bathukul cheda
@pila24 Жыл бұрын
Nice efforts by mp garu . Keep it up . All ysrcp members should do such tasks to know the common man problems .
@shaikshajahan7517 Жыл бұрын
Hatsoff MP గారు...👏 Suuper Video Jaffer భాయ్..
@basheerahmed609 Жыл бұрын
Idhantha Acting le bro lite😅...Mp ga emi cheyalekapothunnadu Bharath
@gangahpv4331 Жыл бұрын
జాఫర్ అన్న మీరు సూపర్. 👌మీ మీడియా చేసినట్లు గా ఏ ఒక్క మీడియా కూడా చేయలేక ఉన్నారు. 👉మిమ్మల్ని చూసి అయినా ఇతర మీడియా వాళ్ళు సిగ్గు🤙 తెచ్చుకోవాలి అని👈 భావిస్తున్నాము . మీరు ఇలాగే మరెందరో అధికారులతో ఛాలెంజ్ చేసి ప్రజలకి దగ్గరగా ఉండి, వాళ్ళ సమస్యలను తెలుసుకొని, ప్రజలకి అండగా మీరు, మీ మీడియా జీవితకాలం క్షేమముగా ఉండాలి అని దేవుడిని ప్రార్దిస్తున్నాము.🙏 👏👌🤝
@VAMSI-DV Жыл бұрын
Super broo
@twinklekidsschool Жыл бұрын
మంచి ప్రయత్నం జాఫర్ గారు, సామాన్యుల జీవితాలలో మీరు వెలుగులు నింపాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను... మీ ట్వింకిల్ శ్యామ్, వైజాగ్
@anuphere346 Жыл бұрын
SUPER JAFFER ANNA ....KEEP DOING......❤
@vichithakumari5256 Жыл бұрын
Idi ఎవరికోసమో కాదు....ప్రజల కోసం వారు పడే కష్టాలు...నిత్యం road meedha జరిగే చిత్రాలు...పాపం ఆటో డ్రైవర్స్ పడే కష్టాలు ...వారి సంపాదన అరకొడు చల్లనాలు మాత్రం బారెడు..ఈ సమస్యకి తన వంతు పరిష్కారం చూపిన యువ నాయకుడు మార్గము భరత్ రామ్ గారికి అభినందనలు...
@bashashaik6208 Жыл бұрын
Thanks for the both of you!!!!
@nanajimuppidi4416 Жыл бұрын
Ground level analysis super... Jaffar garu.. At the same time... M.P Bharath you did wonderful job
@agastaranganna7594 Жыл бұрын
జాఫర్ అన్న నీకు ఉన్న పట్టుదల కి..❤❤❤🙏🙏🙏🙏🙏🙏 న జోహార్లు
@AnilKumar-nb2yw Жыл бұрын
Amazing real Journalism
@NareshKumar-bi1rm Жыл бұрын
నువ్వు సూపర్ జాఫర్ అన్న అందరిని ఒక చోట పెట్టి మంచిపని చేసావ్ అందరు నీలాగా ఉండాలి anchors
@venubagi Жыл бұрын
Bharat garu meeru reel hero and real hero💐💐🙏🏿🙏🏿
@appalaswamym9653 Жыл бұрын
సర్ జపర్ గారు వెరీ గుడ్ సార్ ఇలాంటి వీడియోలు సేసి మీరు వైజాగ్ లో కూడా ఇలాంటి ప్రోగ్రాం సేయలని korukuntunnamu మాడమీ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో చేస్తారని కోరుకుంటున్నాము డ్రైవర్ల కష్టాలు బయట పెట్టి నందుకు చాలా థాంక్స్ అలాగే ఎంపీ భరత్ గారు లాగా ప్రతి జిల్లా mp కి ఇలాగే ఆటో డ్రైవర్ ని గుర్తించి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను సార్ భరత్ గారు మీరు ఆటో డ్రైవర్ల ని బాగా అర్థం చేసుకొని ఈ ప్రోగ్రాం చేసినందుకు 100 నమస్కారాలు సార్
@ncvsaravind5814 Жыл бұрын
Jaffar garu harsha sai anna impact mi midha chala gattiga padinattu undhi story narration same alane undhi😂
@vasudasari1637 Жыл бұрын
చాలా థాంక్స్ జాఫర్ అన్న. రాజమండ్రి పద్మప్రియ finenc నన్ను చాలా బాధ పెట్టారు. Finance క్లియర్ చేసిన ఫైనాన్స్ thambh వేయడం లేదు 6 manths edipincharu నన్ను.... అన్న
@ssreddy351 Жыл бұрын
Jaffar sir great work Do these type of videos will all MLA s and MPs they should also know the reality of a common man
@SVVreddy Жыл бұрын
ఏది ఎలా వున్నా ఒక MP గా ఉండి ఉదయం నుండి రాత్రి వరకు మారువేషంలో ఆటో నడపడం రోడ్ ప్రక్క 40 రూపాయల భోజనం చేయడం అనేవి చాలా గొప్ప విషయం. ఈ విషయం లో మన MP గారికి అభినందనలు. ఇదే స్ఫూర్తి తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఆటో డ్రైవర్స్ సమస్యలు తీర్చటానికి కూడా చిత్త శుద్దితో పనిచేస్తారని ఆశిద్దాము.👍
@dashcamvideos3322 Жыл бұрын
ఈ ప్రోగ్రామ్ తీసినందుకు జాఫర్ గారికి థాంక్స్
@satyanarayanal2576 Жыл бұрын
జాఫర్ అన్న ఏమిటి ఈ ప్రయోగం? చాలా బాగుంది. మీ ప్రయత్నం వల్ల చాలా మంది జీవితాలు బాగు పడతాయి. ఆటో డ్రైవర్లు కి క్రమ శిక్షణ కూడా అవసరం. గౌరవనీయులు ఎం పి భరత్ గారు కి హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి ప్రయోగం చేయాలనే ఆలోచన రావడం, ఎం పి గారుతో ఛాలెంజ్ చేయడం ఒక అద్భుతం. పేదవాడి గుండె చప్పుడు ఎం పి గార్కి తెలియచేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వై సి పి ఎంపి గారు పై మరింత గౌరవం పెరిగింది. ధన్యవాదములు తో...................................
@venkybhupativenkatraobhupa1119 Жыл бұрын
ఒకసారి డాక్టర్ ఖాదరవల్లి గారితోజాఫర్ గారి ఇంటర్వ్యూ చూశాను ఇప్పుడు ఆటో డ్రైవర్లతో చూశాను ఆయన మాట్లాడే తీరు చాలా బాగుంది ప్రజల సమస్యలు ముఖ్యం రాజకీయం పొగడ్తలు కాదు సూపర్l జాఫర్ గారు
@vamshijanjerala2117 Жыл бұрын
This is a great initiative by Jaffar and appreciate the politicians who are supporting this concept. Every politician should come into public to understand their problems and come up with solutions accordingly. I believe this is working out and appreciate jaffar and his team for this concept. A big like for your videos and gonna subscribe your channel too! Keep up the good work 👍🏻
@battiprolupardhivasankar1765 Жыл бұрын
Jafar garu meeru Nijamayina journalist cheyalsina panemito chesi chooparu Hatsoff sir Nenu vartha ex journalist Nenu reportergaa unnnapudu meeru naku phone chesi computer work cheyalani adigaru.. Meeru wraasina woman traffic book naku prent chesaru .... Super idea si eeee vedeo.. Tq
@ysrcongressofficial Жыл бұрын
Bharath anna rajahmundry ni chala baga develop chesaru❤❤❤
@chprasad121 Жыл бұрын
1st ne name tho nuvu raa bro .. development gurinchi next matladukundham
@kssvikas4773 Жыл бұрын
Dentlo kabza cheyadam lo na lekapote scam lo na😂
@alderalder4902 Жыл бұрын
E vuru raa nayana needi nadi rajamundry e bokka ledu akkada
@manikanthapasumarti5264 Жыл бұрын
Jaffa anna, media and news reporters yela society lo vundali, ideal scenarios set chestunnaru. Hatsoff
@karthikjagan8334 Жыл бұрын
Thank You Jaffar Anna🙏 Osm
@mr.dileep24 Жыл бұрын
జాఫర్ అన్నా మీ ఆలోచనకే ❤
@Princeprasanth07 Жыл бұрын
Dear Jaffar, First of all I must appreciate you efforts in solving the problems. Would you please make a video on the problems of Private Teachers ?
@polamreddymuralikrishna8540 Жыл бұрын
జాఫర్ గారికి మరియు మంత్రి గారికి🙏
@chraju5537 Жыл бұрын
Super mp garu mi valuable time spent chesi mari prove chesukunaru
@sarvanthulasi8581 Жыл бұрын
Man Jaffer . Great Concept and keep innovating and Creative
@raviprakashlifestyle Жыл бұрын
అన్నా కారు డ్రైవర్లు పడుతున్న కష్టాలు, అవమానాలపై కూడా ఒక వీడియో చేయండి అన్నా. బానిసలకంటే దారుణంగా చూస్తున్నారు డ్రైవర్లను.
@ashwanthgolla9200 Жыл бұрын
Superb initiative by both Jaffar and MP Bharath gaaru .
@achuthramakrihna6075 Жыл бұрын
Super jaffar garu 👏
@sathyabama110 ай бұрын
We should appreciate MP and jaffar...such a down to earth mp
@NeutralBuddy257 Жыл бұрын
Awesome please continue this kind of stuff
@sriram1676 Жыл бұрын
Grate jaffar garu👏👏👏👏👏👏
@mukeshbabu9320 Жыл бұрын
Rajamandry ni e nayakudu cheyani vidhamga intha development chesina ma bharath annaya
@venkatraojaggapu6872 Жыл бұрын
Jaya ho jaafar sir and team
@Kanth789 Жыл бұрын
Harsha anna 2.0 la maripoyav jafar bhai😂
@INFORMATIONJOHN Жыл бұрын
జాఫర్ గారు మీరు చేసిన ప్రయత్నం బాగుంది ఎంతసేపు గవర్నమెంటు ఇస్తున్న వాటి గురించి మీడియా హైలెట్ చేస్తుంది, లేదా ఫలానా ప్రొఫెషన్ హైలెట్ చేస్తుంది ప్రతి ప్రోపేషన్ లో ఎన్నో కష్టాలు వాటిలో ఒకటి ఆటో వాళ్ళ కష్టాలు సమస్యల మీ అనాలసిస్ చాలా బాగుంది
@karthikjagan8334 Жыл бұрын
Wow Superb🔥
@balaurikati2585 Жыл бұрын
First thanku zafar garu &2 daring and dasing m.p barat sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@revanthchatla Жыл бұрын
మంచి కార్యం జాఫర్ గారు
@sardarshaik4671 Жыл бұрын
Super... M.P...garu Super story jaffar bhai
@KarthikJagan1999 Жыл бұрын
Doing very well jaffar Anna
@tannaappalanaidu3179 Жыл бұрын
Chala thank you so much Bharath garu and all team
@Satyauniversegalaxy Жыл бұрын
Jaffer sir you doing great sir 👏
@tatajitataji136 Жыл бұрын
జాఫర్ భయ్యా సూపర్ కాన్సెప్ట్ చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నావ్ ఇంకా క్లమీడియా వాళ్లతోనే రేపొద్దున జనాలకు బాగా చేస్తున్నారు విష్ యు ఆల్ ది బెస్ట్ జాఫర్ అన్న ❤❤
Jaffar garu fine valid ayethe vadalakudadhu.everyone should follow the rule to make india proud..
@mohammadrafi5312 Жыл бұрын
Ur doing very good job jafar bhai
@kashisunnyyarram8725 Жыл бұрын
Reporter అంటే న్యూస్ సంచలనం చెయ్యడం కాదు...ఆ న్యూస్ ద్వారా ప్రజలకు మంచి జరిగేలా ప్రయత్నం చేస్తున్నావు చూడండి అన్న....this is the true journalism...
@yaswanth3550 Жыл бұрын
Acting super like drinking water 😂😂
@charanparimi915510 ай бұрын
Jofer bahi super meri mi lanti journalist inka chalamdhi ravali adhey korukutunamu
@KarthikJagan1999 Жыл бұрын
Good Job Bharat Anna
@thejaswanth. Жыл бұрын
Real journolist Jaffar bhai
@vichithakumari5256 Жыл бұрын
Inta ఎండల్లో ఈ challenge lo గెలిచి...ప్రతి రోజూ ఉదయం 7.30 good morning Rajahmundry programme ద్వారా ప్రజల ఇంటికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుంటారు..క్షణాల్లో ఆ సమస్యలను పరిష్కరిస్తారు వీధి వీధి పర్యటిస్తారు.10.30 దాకా...మళ్ళీ 11.00 కి రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకి వున్న సమస్యలు వారి కుటుంబం లో పెద్ద కొడుకు లాగా వారి గొడవలు అన్ని ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తారు...మళ్ళీ మధ్యాహ్నం 3.30 కి గడప గడప కు వైఎస్సార్సీపీ అని ఇంటి ఇంటికి వెళ్లి పథకాలు అందినాయ లేదా అని చూస్తారు అందకపోతే అక్కడికి అక్కడే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేటరు ఇది నైట్ 11 వరకు ఈ ప్రోగ్రామ్...ఇలా తనకంటూ స్వార్థం లేకుండా తన టైం అంత ప్రజలకే ప్రజల కోసమే కష్టపడటం మా Margani భరత్ రామ్ గారికీ సొంతం...
@kolnatipedasai133 Жыл бұрын
Fantastic jafar garu👌👌👌
@ishagaming7665 Жыл бұрын
Nenu Rajahmundry Lo Untunnanu 18 Years nunchi Mp Sir Leadership lo Vachinantha developement Nenu Eppudu Chuda ledhu Present Rajahmundry Is Neat And Clean. Thank you Bharat Sir ❤
@basheerahmed609 Жыл бұрын
Hahahha😅.. Rajamundry develop aindhe TDP time lo😅.....Asalu margani Bharath vachhaka em development aindho cheppu bro
@eluribujji5036 ай бұрын
@@basheerahmed609mi villaga ekkada bro
@gopinayak2730 Жыл бұрын
Oka mp garu vala valuable time vadilesi morning nunchi evng varaku auto nadiparu anty.. Nammabuddi kaledu but edi najam ity really grate mp garu and jaffer bhai grate🎉🎉🎉
@ksanjeevrao6720 Жыл бұрын
అన్నా జాఫర్ అన్న మీరు చేసే ప్రతి వీడియో జనానికి పనికొచ్చే పనికొచ్చేది ఇలాగే ఒక్కసారి విజయవాడలో కూడా ఒక్కసారి చేయండి అన్నా
@pawankalyanjsp1666 Жыл бұрын
Good cause jaffer gaaru , and Bharath gaaru... manchi chesthe politics tho sambandgam lekunda maa support always vuntundhi..
@k.surya-096 Жыл бұрын
చాలా బాగా అధికారులకి ప్రజా సమస్య తెలియజేశారు... అలానే గుంతల రోడ్లో ఒక అధికారి రోజంతా తిరిగేలా ఒప్పించి ఒక వీడియో చేయండి.
@thokkudubiyyapuakhil12739 ай бұрын
Monna Roja garu ee roju Bharath garu Mee interview style super sir.. please do more like that.. sirr..
@yyrao1438 Жыл бұрын
Excellent video bro 👏👏👏👏👏👏🎉❤❤❤❤
@basavanivenkatesh9910 Жыл бұрын
Jafer garu your the real journalist salute to the jafer
@Ramthuvlogs Жыл бұрын
అన్న 4 సంవత్సరాలు అవుతున్న రేషన్ కార్డు లో డిలీట్ ఆప్షన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం 😢
@RRR3.O25 Жыл бұрын
మీ-సేవ లలో రేషన్ సర్వీసులు లేపేశాడు... మరి సచివాలయంలో పనికావట్లేదా బ్రో ?
@Ramthuvlogs Жыл бұрын
4 years nunchi try chestunna delete option vastundha anii kaani no use 😡😡😡😡
@RRR3.O25 Жыл бұрын
@@Ramthuvlogs అదొక్కటే కదా బ్రో ప్రాబ్లం... కేవలం ఆ ఒక్క దానికోసం ప్రభుత్వాన్ని అనడం కరెక్టా బ్రో... అయినా అన్నీ సచివాలయంలోనే కదా జరుగుతున్నాయి... ఈ ఒక్క ఆప్షన్ లేదేమో మరి...
@Ramthuvlogs Жыл бұрын
@@RRR3.O25 బ్రో ప్రభుత్వం అనేది అన్ని వైపులా ఆలోచించాలి ఒక వైపే కాదు. ఎందుకంటే మనం ఏదో చేస్తారులే అని చెప్పి ఓటు వేస్తాం అలాంటప్పుడు ఆ ప్రభుతం మనల్ని ఆదోకోకపోతే ఎలా?
@ramanasirasapalli3474 Жыл бұрын
Good ground working Barth garu...
@INDUSTRY2012 Жыл бұрын
All over india jafar bhai nuv great reporter hatssaf. Prajalakosam 🎉🎉
@vichithakumari5256 Жыл бұрын
This is specially for auto drivers.. brothers...
@AbdulGhouse-o6c8 ай бұрын
Good attempt..appreciated bharat garu
@ARCHSTONEPROPERTIES Жыл бұрын
Anna 24 hours video upload chay
@chaitanyarampalli3911 Жыл бұрын
Jafar broh nuvu oka torch banner la avthunnav I love your spirit assala aapaku ni journey ni regular ga neku comments lo wish chesthune vunta nuv na comments lo replies kuda esthune vuntav any way chala chala manchi Pani chesav common people ki thoduga vuntav adi chalu 🎉
@NK-ui7ps Жыл бұрын
Publicity stunts 😅😂
@sakadurgarao5023 Жыл бұрын
🙏🙏melanti vallu prajalki chala avasaram jaffar anna garu 🤝🤝🤝🙏🙏🙏🙏
@vichithakumari5256 Жыл бұрын
Aayana డప్పు కొట్టుకోవడం కాదు నిజం...ఆయన మాత్రమే Rajahmundry ni develop chesaru chestunnaru....that is margani bharat...
@nandinivasamsetti904 Жыл бұрын
Avna occhi velangi road chudandi rajamundry develop chesthey saripodhu anni villages development cheyali ..enduku pudatharo teliyadhu