It's not easy to satisfy this generation. But you are sir by doing nice, emotional, values films 🎬🎦🎥🎬👀 Great....
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrరామకృష్ణ నిజంగా!! ఈ generation- నన్ను తమ ఆంతరంగికుడిగా భావించడం, నా భావాలని అభిమానించడం, నేను ఇబ్బందిపడే అదేదో ఒక చిన్న napkinలాంటి పెద్దరికాన్ని నా భుజాన వేసి, నన్నొక అడుగు ముందు నిలబెట్టడం--- ఇదంతా నాకు దక్కిన అరుదైన గౌరవంగా, ఎనలేని ఆస్తిగా భావిస్తూ-- I'm very thankful to all of you and wish you all the HIGHEST SUCCESS in your unique lifestyles!! మీ- ఎల్ife is బిeautiful.
@reddy514 Жыл бұрын
అన్న నా జీవితం లో ఒక్కసారి మిమల్ని కలవాలి అన్న
@RaviVide4 жыл бұрын
భూతు షార్ట్ ఫిల్మ్ లతో నిండిపోయిన యూట్యూబ్ లో హృదయానికి హత్తుకునే షార్ట్ ఫిల్మ్ లు పోష్ట్ చేసి విలువలు ఇంకా పూర్తిగా పడిపోకుండా కాపాడుతున్నందుకు చాలా థాంక్స్ సార్
@601576928 Жыл бұрын
💯
@globalgovind61795 жыл бұрын
దేవుడు చాలా గొప్పోడండి మనం ఎంత కష్టం భరించగలమో అంతే పెడతాడండి తర్వాత తానే ఓ దారి చూపిస్తాడండి. # beautiful dialogue
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrగోవింద
@nageshjyothula69455 жыл бұрын
Avunu andi
@prasadrao15365 жыл бұрын
Idi nijam sir
@kumarn55284 жыл бұрын
@@lbsriram6916 ❤Sir
@vas73344 жыл бұрын
💕
@srivenkateswarawholesalesarees Жыл бұрын
నిజంగా ఏడిపించేస్తున్నారు sir మీరు... ఇలాంటి films సినిమా థియేటర్ లో వేస్తే చాలా వరకు ఇప్పటి జనరేషన్ మారే అవకాశం ఉంది sir.. హ్యాట్సాఫ్ to యూ sir...
@pushpateresaraju44864 жыл бұрын
అద్భుతం..మహా అద్భుతం..ఇలా ఉండాలి షార్ట్ ఫిల్మ్..థాంక్స్ to the whole team. LB Sriram గార్కి రెండు చేతులెత్తి నమస్కారములు..
@snehalathamurali95665 жыл бұрын
తన హార్ట్ ఫిలిమ్స్ లో ఈ శిల్పానికి సంగీతం చేసే అదృష్టం కల్పించిన పెద్దలు sri.LB .శ్రీరామ్ గారికి ధన్యవాదాలు
@lbsriram69164 жыл бұрын
మీ సంగీతంతో ఈ శిల్పం చేత నాట్యం చేయించేరు స్నేహలతగారూ! మనసు పెట్టి చేసిన మీ సంగీతానికి చక్కటి చిట్టి పాటని కూర్చి, 'అమ్మ అమ్మ' అంటూ కమ్మటి హమ్మింగ్స్ చేర్చి చిత్రానికి రమ్యమైన రంగులద్ది రక్తి కట్టించేరు! మహదానందం! మహద్భాగ్యం!!
@gowthami33943 жыл бұрын
ఈ ఎపిసోడ్ చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు lb sriram garu.....🙏🙏🙏🙏🙏🙏
@dillimervala17994 жыл бұрын
దేవుడు చాలా గొప్పోడండి మనం ఎంత కష్టం భరించగలమో అంతే పెడతాడండి తర్వాత తానే ఓ దారి చూపిస్తాడండి --- Very good dialogue sir. I love to watch your short films whenever I find time. Please keep posting this kind of videos to remind the humanity and its necessity to our society. Thank you very much for posting this video sir🙏....
@modalaramanjaneyulu88014 жыл бұрын
మీరు ఇంతగా విలువలున్న కుటుంబ కథలను అందరితో పంచుకుంటున్నందుకు మీకు ధన్యవాదములు Thank you for sharing such valuable family stories with everyone
@Peace.wanderer9505 жыл бұрын
కామెడీ లఘు చిత్రం లో కూడా మీరు మమ్మల్ని ఏడిపించేశారు సార్.... ఇటువంటి సున్నితమైన భావాలను మాకు పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@Peace.wanderer9505 жыл бұрын
నాకు కూడా మీ లఘు చిత్రాల్లో నటించాలని ఉంది. తృప్తి కోసం మాత్రమే...
@vallipadmanjaliy40365 жыл бұрын
Yentho goppaga theesaaru sir
@TheVenkatkanuri20055 жыл бұрын
ఏడ్పించేసారు సార్.......... ఏడ్పించేసారు...
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrసురేష్ ;
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrవేణుగోపాల్
@venkataraju86744 жыл бұрын
గురువు గారు మీ వీడియోలు చూడకూడదు బాబు....🙏🙏🙏 ఎందుకు అండి అలా ఏడిపిస్తారు.. ప్రతీ వీడియో లో ఒక కొత్త సందేశం..... ఇప్పుడు మీ వీడియోస్ తప్ప ఇంకొకటి చూడటం లేదు 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@madhavipullela45784 жыл бұрын
పద్మనాభం గారూ,ప్రతీ మనిషి లో ఎంతో కొంత మీరు కనిపిస్తారు సుమండీ🙏
@rameshpilli94085 жыл бұрын
మీరు ఏది తీసిన,, కన్నీళ్లు కళ్ళలో రావు,, మనసులో వస్తాయ్
@lbsriram69165 жыл бұрын
మనసు మూగది_/\_మాటలు రానిది!
@chinnientertains63974 жыл бұрын
Sir mimalni kalavante ekkada kalavali
@vasavia72812 жыл бұрын
Sssss
@sivarayalaseemarecipes67922 жыл бұрын
Yes brother
@chandrasarathy74882 жыл бұрын
I have started seeing your short films recently only & I have become a big fan if you Sir. You are guiding the Youth with wonderful messages and sentiments. Keep going Sir.Thank you Sir.🙏
@srianveshuppuluri1135 жыл бұрын
ఆ పద్మనాభుడు జగత్రక్షకుడు..., మా ఈ Mr పద్మనాభుడు అనాదరక్షకుడు...!! 🙏🏻
@lbsriram69165 жыл бұрын
well said Mrశ్రీఅన్వేష్
@venugopalkattubadi92425 жыл бұрын
నవ్వించారు,ఏడిపించారు, మనసును కదిలించారు. నిజంగా అమ్మల పట్ల ఎంత భాద్యతగా ఉండాలో చూపించారు. దేవుడు ఇచ్చే కష్టాలను మనం ధైర్యంగా ఎదుర్కొంటే దేవుడే పరిష్కారానికి దారి చూపిస్తాడాని నిరుపించారు.
@lbsriram69165 жыл бұрын
మీ మాటల్లో చక్కటి 'కట్టుబడి' ఉ😊ది Mrవేణుగోపాల్
@sureshmesa45544 жыл бұрын
ఇంత అద్భుతమైన షార్ట్ ఫిలిం చేసిన ఎల్బీ శ్రీరామ్ గారికి నా ధన్యవాదాలు.. సమాజంలో అడుగంటిపోతున్న మానవతా విలువలను మీ ఫిల్మ్ ద్వారా జీవం పోశారు..
@k.m.presents46063 жыл бұрын
గురుదేవోభవ!చాలా బాగుంది గురువుగారు
@sesettisuseela5 жыл бұрын
మీ హార్ట్ పిల్మ్ లకు దాసోహం అయ్యాను. మీ గొప్ప ఆలోచనలు... కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ బేబీ సుశీలగారూ!!
@akrcreations83764 жыл бұрын
Yes
@kalyaniramakrishna34674 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 Chala manchi story sir Ee short film choosina nenu adrustha vantunni sir
@saiaru89894 жыл бұрын
🌺 kantene Amma ani anteyela...annattuga Ammalake ammaga maarina Padmanaabamni chustute avnane thiraali....🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🌺Sir viluvalatho kudina paatalanu andhistunna Muru maa maargadharshakapu Amma..... Andhuke andhukondi ....🙏🏻 Mother's day wishes Mariyu E animuthyanni echina mi Ammagaariki maa namaskaralu.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@divyasreeavva85354 жыл бұрын
Very emotional and heart touching sir. Neti taraniki entho upayogapade short film. Thank you sir
@leelaarts28245 жыл бұрын
గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు... కామెడీ అని కదిలించేశారు.ముగ్గురు అమ్మల ముద్దుల పద్మనాభం బాగున్నాడు.మళ్ళీ ఇంకో వీడియో ఎప్పుడు బాబాయ్ గారు
@puttajrlswamy10744 жыл бұрын
Amma,amma,amma👏. amma unnantha varakey pilavagalam. Don't miss it.
@lailachigurupati86274 жыл бұрын
Mr.Padmanabham 👍👍👍🙏🙏
@nsbaba56465 жыл бұрын
ఈ వీడియో చూడగానే కాసేపు నవ్వు వచ్చింది చివరికి కన్నీరు వచ్చింది కన్నవారి కష్టం కళ్ళ ముందు కనిపించింది
@lbsriram69165 жыл бұрын
ఉదయంలోంచి-'సూర్యుడు' రావాలి! హృదయంలోంచి-'స్పందన' రావాలి!! మరి అదేగా_/\_జరిగింది!? 😊
@nsbaba56465 жыл бұрын
L B Sriram ఉదయం నుంచి సూర్యుడు ఉదయించి చీకటి కమ్మే వరకు ప్రపంచానికి వెలుగునిస్తాడు ప్రాణం ఉన్న ప్రతి మనిషికి మనసు ఉన్న సాటి మనిషి పట్ల స్పందించే సమయం సందర్భం చాల అరుదు మీ లగుచిత్రాలు చూసినప్పుడు స్పందించని మనసు మనిషి ఉండరు గురువు గారు
@DrARUMALLASRIDHARREDDY2 жыл бұрын
excellent video sir. Thank you very for the great films.
@rameshbabu92705 жыл бұрын
మీ కథ చూస్తునంతసేపు సంతోషం, బాధ, దుఃఖం అన్నీ కలుగుతున్నాయి...చివర్లో మంచి చేసే వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది అని చేప్పే సన్నివేశం అద్భుతం...ధన్యవాదాలు మాస్టారు,👌👌👌👍👍👍💐💐💐
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrరమేష్ బాబు
@rachakondavasudevamurthy88215 жыл бұрын
Well said, many congrats to LB Sriram garu. You are simply rocking in your selection of different subjects and touching our hearts. Thank you.. Rachakonda Vasudeva Murthy.
@gopalakrishnamurthyvaddadi12434 жыл бұрын
అయ్యా, మహానుభావా, షార్ట్ ఫిల్మ్ తీసి చేసి చూపారు. మెమెప్పుడు చూడాలి? తల్లులను చూస్తుంటే కళ్ళ నిండా నీళ్లే! నిరోత్తితే ఫిల్మ్ ఐపోతోంది. సరే పూర్తి చేసేసరికి కళ్ళల్లో నీళ్ళు ఆవిరే! మా చదువు రోజుల్లో మా జీవితాల్లో మాకు తారస పడిన / మాతో ఒరుసుకు పోయిన /ఇప్పుడూ తారసపడే తల్లుల నేపధ్యం హృద్యమముగా, మేము గర్వాంగా అందరికీ చూపే విధంగా మలచి మా గుండెల్లో కొలువైన LBSHF జిందాబాద్! జయహో!
@YesIamSiddarth5 жыл бұрын
మీ మనసులో ఉన్నదంతా అలా కెమెరా లోకి కుక్కేసి, ఇలా యూట్యూబ్ ద్వారా మా హృదయాల్లోకి ఎక్కించేసి.. మొత్తం అందరినీ మార్చేద్దామనే..!! నిజంగా అలాగాని జరిగితే ఎంత బావుండును గురువుగారు.. మీ వీడియో చూసాక ఒక్క మాట మాత్రం చెప్పగలను.. ధన్యోస్మి..
@lbsriram69165 жыл бұрын
మీ అభిమాన ధనుణ్ణి!!😊ధన్యుణ్ణి!!
@kakuvenkatamuralikrishn60524 жыл бұрын
Kanneelu apukoleka poyanu Chala tells taruvatha Great
@hareram54705 жыл бұрын
ఎప్పుడూ లాగా నే హృదయాన్ని స్పృసించిన మానవీయ కుసుమం.,🙏🏻
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrరఘురామ్
@killamsettyharikumar41654 жыл бұрын
అల్జీమర్స్ అనే disease very sad stage in a human life. Great point include చేశారు. మణిరత్నం డైరెక్టర్ కూడా అతని సినిమా లో దీని గురుంచి పొందుపరిచారు.
@kolaveerabhadraswamynaidu12085 жыл бұрын
ధన్యవాదాలు సర్ విలువలు వరసలు కావు శాశ్వతం అనురాగం ప్రేమ ఆప్యాయత వెలకట్టలేనివి అని చెప్పారు
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrవీరభద్రస్వామి
@kolaveerabhadraswamynaidu12085 жыл бұрын
@@lbsriram6916 ధన్యవాదాలు
@srikanthgodavarthi96864 жыл бұрын
Mee laguchitram chala bagundi sir Adbutham
@madhubabuvanapalli395 жыл бұрын
Ugadi pachhadi lo shad ruchulu laga okkokka short film s lo okko feeling... meemku mee team ki heatsaf sir...
@prasanthk90822 жыл бұрын
మీ లఘు చిత్రాలకి ఎన్ని అవార్డులు ఇచ్చిన సరిపోవు👍🏻... కుటుంబ విలువలని నేటి తరానికి చాటిచెప్తున్న మీ చిత్రబృందానికి 🙏🏻... 💐👌🏻🤝
@chinnubujjikathalaprapanch5894 жыл бұрын
అదృష్టవంతులు గురువుగారు ముగ్గురు అమ్మలని ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు,నవ్విస్తున్నారు అనుకున్న చివరికి వచ్చేసరికి కన్నీరు ఆగలేదు, నిజమే ఆ దేవుడు ఎక్కడ ఏ లోటు ఉంటే దానిని భర్తీ చేస్తాడు అని అద్బుతముగా చెప్పారు👌👌👌👌👌👏👏👏👏👏👏👏
@prabhudevlive91245 жыл бұрын
ఈ వయసు లో కూడా ఇంత గా కష్టపడుతున్నారు. మీరు చాలా గ్రేట్ సర్... యువతరానికి మీరు మోటివేషన్....
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrప్రభుదేవ్
@కెవిరమణ2 жыл бұрын
గురువుగారు మీరు ఇటువంటి హార్ట్♥♥♥ ఫిల్మ్ చూస్తే ఎటువంటి బండ రాయి గుండైన కరిగి పోవాలిసిందే.😢😢😢.. ఎందుకంటె మీరు చూపే ఈ సన్నివేశం లో మనల్ని కన్నా తల్లే ఒక్కరే అమ్మ కాదని... ఆపదలో ఉన్నా ఏ తల్లి అయినా అమ్మే అని... మీరు...రాయిలాంటి గుండె ను కూడా కరిగించే హార్ట్ ఫిల్మ్... మీకు చాలా చాలా కృతజ్ఞతలు... ధన్యవాదములు తెలియజేసికుంటున్నా... 🙏🙏🙏.
@chaitanyar86885 жыл бұрын
మీ short films కోసం రోజు ఎదురుచూస్తూ ఉంటాము. నిజంగా మీరు చాలా ఉన్నతమైన విలువలు సంప్రదాయాలు కలిగిన వ్యక్తి.
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrచైతన్య
@universetvtelugu70092 жыл бұрын
ఎంత బాగా పాత్రలో జీవిస్తారు మీరు నా కళ్ళలోకి నీళ్ళు వచ్చేంతగా ప్రతి షాట్ లో మీరు ఎంత బాగా మాటలు రావడం లేదు చెప్పడానికి థాంక్యూ సో మచ్ మిమ్మల్ని దేవుడు మాకు ఇచ్చినందుకు
@gampashivakumar5 жыл бұрын
సూపర్ సార్, హాస్యంలో కూడా బాధ్యతను తెలిపారు, సతీష్ నిదనమైన మాటలు సూపర్.
@lbsriram69165 жыл бұрын
ఈ సినిమా హీరో సతీషే!! 'కంగ్రాట్స్' అభిరామ్!! ఇరగ దీసేవ్!!
@gampashivakumar5 жыл бұрын
@@lbsriram6916 సర్, మీరు డాక్టర్ గా చెయ్యండి సర్ 😊🙏 (హెల్మెట్ గురించి ఈ స్టోరీ బాగుంటుంది) వైద్యుడి కొడుకు రోడ్డు ప్రమాదంలో, చనిపోవడం అదే రోజు రోడ్డు ప్రమాదం జరిగిన వ్యక్తికి అదే వైద్యుడు అత్యవసరంగా ఆపరేషన్ చెయ్యడం, ఆలస్యంగా వచ్చిన వైదుడిని రోగి తండ్రి తిట్టడం/ కొట్టడం, ఆ వైద్యుడు ఏమి అనకుండా ఆపరేషన్ చెయ్యడం. వైద్యుడు ఆలస్యంగా రావడం నర్స్ రోగి తండ్రికి వివరించడం. రోగి తండ్రి క్షమాపణ కోరడం. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చెయ్యండి సర్.
@sudeepteluguallinone61754 жыл бұрын
దేవుడు చాలా గొప్పోడు మనం ఎంత కష్టం భరించగలమో అంతే పెడతాడండి తర్వాత తానే ఓ దారి చూపిస్తాడండి ఈ డైలాగ్ చాలా బాగుంది. సరిగ్గా నా జీవితంలో నాకు అలాగే జరిగింది.
@umamaheswararaoyarasi49325 жыл бұрын
ఏంటండీ పద్మనాభం గారు కామెడీ లో నుండి, హృదయం తడిమే ఆర్ద్రత కు నడిపించారు. కన్నీళ్ళ లో కూడా ఆనంద బాష్పాలు కలిసాయనుకొండి. ఇంకేం చెప్తాం హర్ట్ ఫిల్మ్స్ గురించి హార్ట్ మెల్టింగ్ అండి. ఆయ్
@lbsriram69165 жыл бұрын
అప్పుడప్పుడు 'కళ్ళకి' కూడా 'స్నానం' చేయిస్తే-- మనసుకి చాలా ఆరోగ్యం ఉమా మహేశ్వర్రావుగారు అండి! ఆయ్!😊
@Naresh669-l8n4 жыл бұрын
ఇలాంటి ఎన్నో సందేశాత్మకమైన కథలు మాకు అందించాలని ఆ దేవుడు ఆయురారోగ్యాలు మరియు కృప ఇవ్వాలని కోరుకుంటున్నా మీ అభిమాని
@pprasad72935 жыл бұрын
కామెడి చిత్రం అని చెప్పి మనసుని కరిగించే చిత్రం చూపించారు గురువుగారు.thank you.
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrప్రసాద్
@athreyavisionaries4 жыл бұрын
దేవుడు చాలా గొప్పోడండి మనం ఎంత కష్టం భరించగలమో అంతే పెడతాడండి తర్వాత తానే ఓ దారి చూపిస్తాడండి.
@seshaiahchennareddy82684 жыл бұрын
Wonderfully no words
@prasannakauta94 Жыл бұрын
Sir, tears rolled down watching this. I don't know how boss and colleague could refrain from it. 10 lakhs per month is also less for this beautiful soul. Really life changing experiences can be learnt from your videos and blessed to see them now.
@EcafeBaluShowcomidy5 жыл бұрын
దేవుడు చాలా గొప్పోడండి మనం ఎంత కష్టం భరించగలమో అంతే పెడతాడండి తర్వాత తానే ఓ దారి చూపిస్తాడండి. # beautiful dialogue sir
@lbsriram69165 жыл бұрын
మరి అదేకదండి జరిగి😊ది!?Mrబాలు
@vas73344 жыл бұрын
దేవుడు చాలా గొప్పవాడు రండి మనం ఎంత కష్టం భరించగలరు అంతే పెడతారండి తర్వాత తానే ఓ దారి చూపిస్తాడండి........ డైలాగ్ బాగుంది సార్.......
@abc-xyz123455 жыл бұрын
I laughed at starting of film but at ending Made me so much emotional... ❤️ శ్రీరామ్ గారు మీకు ధన్యవాదాలు 🙏 ఒక చక్కని సందేశం ఇచ్చారు...
@lbsriram69165 жыл бұрын
మీ స్పందనలకి వందనాలు Mrనిఖిల్
@parthareddy6905 Жыл бұрын
మా అన్నయ్య పిల్లలకు మీ వీడియోలు చూపిస్తూ మానవ అనుబంధాన్ని తెలుపుతున్నాను.మీలాంటి వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలి.
@bhaskarnittala5 жыл бұрын
మంచి సందేశం తో రోజు ప్రారంభింపచేసారు. ధన్యవాదములు
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrఫణిభాస్కర్
@BikashKumar-hy9km4 жыл бұрын
Chala chakaga tisaru me heart film. Thank you sir.
@viswa64665 жыл бұрын
It’s not a he’art’ film; it’s a real heart...truly blesses to watch your videos..👏🏻👏🏻
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrవిశ్వేశ్వరయ్య
@kalidasuramesh82022 жыл бұрын
అయ్యా తల్లి తండ్రి లేనివాళ్లు అనాధలు అని నా నమ్మకం. మీలో ఒక మరో బ్రహ్మ వున్నారు, ఎందుకు అంటే మీరు సృష్టించిన ప్రతి పాత్రలో జీవం వుంటుంది. ఇది మనస్సుకు బాగా హత్తుకుంటుంది అది మన ఇంటి కథ లానే అనిపిస్తుంది, మీరు చేసిన ప్రతి ఎపిసోడ్ చూస్తూవుంటే కళ్ళు చేమరుస్తాయి. మిమ్మల్ని కళాపిపాసి అనో కళాతపస్వి అన్నా మిమ్మల్ని తక్కువగా ఊహించనట్టే. మీకు మీరే సాటి. జై శ్రీ రామ్.
@StreetByte4 жыл бұрын
Excellent andi .. reminded old school serials . Emotional ride with a touch of humour
@lbsriram69164 жыл бұрын
Thank you 😊
@rajuchettla53694 жыл бұрын
సార్.. మీ హార్ట్ ఫిల్మ్స్ మనసు కి హత్తకునేలా ఉన్నాయి
@abhimerugu5 жыл бұрын
No words కంటతడి పెట్టించారు సార్ మీకు నా ధన్యవాదాలు
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrఅభి
@mcs22254 жыл бұрын
Heart touching story super sir
@trulyrohith92785 жыл бұрын
Sir mee valle maku pata paddhatalu anubhandalu telustunnai Thank you so much sir
@VijayKishoreReddyR4 жыл бұрын
VILUVALE MEE AASTHI sir... Maa tharam vaallaki... Next tharam vaallaki kuda ilanti viluvalani share cheyadaniki ee videos ye VAARADHI...
@venkataramansatya55365 жыл бұрын
Tears in my eyes Smile in my lips Emotional my heart 🙏🏻adbhutam sir🙏🏻
@bsrinivasarao504Ай бұрын
మీరు చేస్తున్న మంచి ప్రయత్నం సమాజంలో ఉన్న ఇంకొన్ని విషయాలు , అన్ని కోణాలలో కూడా తీయాలని నా అభిప్రాయం.... ఉదాహరణకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్థితి గతులు బాల్య వివాహాలు పిల్లలూ , పోన్ వాడకం ప్రజలు మూడ విస్వాసాలు స్త్రీల అక్రమ రవాణా మత్తు మందుల వ్యాపారం, యువత ఎక్కువగా ఉంటుంది
@vpulender5 жыл бұрын
Ayya! LB Sreeram gaaru! Meeku like lu millions lo rakapovachchu! Views Millions rakapovachchu! Hrudayaspandana vunna pratee okkari manasukunu kadilinchagaladu! Dhanyavadaalu!
@lbsriram69165 жыл бұрын
నా హృదయ చిత్రాల్ని అభిమానించే వాళ్ళందరూ చక్కటి స్పందనలు ఉన్నవాళ్ళే! 🙏🙏 తే😊క్యూ Mrపులిందర్
@yesreddy58014 жыл бұрын
Lb Sriram గారు, కన్నీళ్లు తెప్పించావయ్య.
@luxembourg4 жыл бұрын
Thank you for your films. They are helping me to learn Telugu and are a supplement to the dedication of my teacher. Your work, however, is much more than the beautiful language; you are sharing your culture and aspirations for better lives for everyone.
@narendarreddyk.42263 жыл бұрын
మీ లఘు చిత్రాలు రావడం లేదు ఈ మధ్యలో మాకు ఏదో వెలితిగా ఉంటుంది మళ్లీ తీయండి మాస్టారు మీ చిత్రాలు ఈ సమాజానికి ఎంతైనా అవసరం...మేము భాగస్వామ్యం కావడానికి సిద్ధం sir...🙏
@rlakshmi13955 жыл бұрын
నేను ఆశించిన పెద్దల/వృద్ధుల సమస్యల మీద, ఈ విధంగా సమస్యా నివృత్రితో సహా షార్ట్ ఫిల్మ్ తీశారు. మిస్టర్ పద్మనాభం లాంటివారు ఈ లోకంలో దొరకడం చాలా కష్టం. కానీ చేతనైన విధంగా సహాయం చేయడం, తన ఇంట్లోలోని వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా ఉంటే అదే చాలు. మంచి సమాజం ఏర్పాటుకు నాంది అవుతుంది. హ్యాట్సాఫ్ టూ శ్రీరామ్ గారు.
@lbsriram69165 жыл бұрын
చక్కటి మాటలు లక్ష్మిగారూ!!
@tamvadasantharam46935 жыл бұрын
మానవ తకు మరో పేరు పద్మనాభం. మంచికి మారుపేరు , నిర్మల హృదయానికి పెట్టింది పేరు పద్మనాభం. ఆ ముగ్గురిలో తల్లిని చూసుకుం టున్న పద్మనాభం వారికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేని పద్మనాభం అతడే హృదయము ఉన్న మనీ షి. Mr. పద్మనా భం షార్ట్ ఫిల్మ్ ను చిత్రీకరించిన ఎల్.బి.శ్రీరామ్ గారికి అభినందనలు. ఆ పాత్రలో ఆయన జీవించేరు. సర్ ఈ లాంటి షార్ట్ ఫిల్మ్స్ మరెన్నో చూసే అవకాశం మాకు కలిగి స్తారని ఆశిస్తున్నాను. శలవు. 👏👏👌
@sridharyarlagadda84235 жыл бұрын
You made me so much emotional sir, excellent film
@psvnagamahesh4 жыл бұрын
హలో శ్రీరామ్ గారు, మీకు పెళ్లి అవలేదు కాబట్టి ముగ్గురు అమ్మల ప్రేమను పొందగలిగారు. అదే పెళ్లి అయ్యి ఉంటే, ఉన్న అమ్మ ప్రేమని కూడా కోల్పోవలసి ఉంటుంది యేమో ఈరోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు పిల్లని ఇవ్వాలంటే, మీ పరేంట్స్ ని మీరే చూసుకోవాలా అని అడుగుతున్నారు. ఇప్పుడున్న అమ్మాయిలకి అత్తమామలు దగ్గర ఉండకూడదట. అమెరికా అబ్బాయిలకు అంత డిమాండ్ ఉండటానికి ఇది కూడా ఒక కారణం.
@suryateja24425 жыл бұрын
One of the excellent short films in recent times with comedy and sentiment... 👌👌
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrసూర్యతేజ
@getsrinunow4 жыл бұрын
ఏదో తెలియని అనుబుతి కలిగింది. చాలా బాగుంది.
@chinnimanne82875 жыл бұрын
కన్నీళ్లు తెప్పించేశారు sir
@lbsriram69165 жыл бұрын
నమస్తే చిన్ని మన్నే జీ ..
@akrcreations83764 жыл бұрын
మీరు చేసే ప్రతి performance లో ఓ మెసేజ్ ఉంటది సర్...
@ramasudheervanapalli17535 жыл бұрын
చాలా చాలా బాగుందండి... ఈ కథకి ఎవరైనా ప్రేరణ ఉంటే వారి పేరు చెప్పండి, కుదిరితే నేను తోచినంత సహాయం చేస్తాను...
@gvamshidharreddy8084 жыл бұрын
ఈ హార్ట్ ఫిల్మ్ గురించి ఎంత చెప్పినా తక్కువే tq@L B SRIRAM GARU🙏🙏
@sumamalikalu5 жыл бұрын
Very heartening.. Beauty of a personality...God Bless such persons.
@pgovindarajulu013 Жыл бұрын
చుస్తున్నత సేపు ఏదో తెలీని అనుభూతి కలిగింది LB Sreeram గారు అంటే తెలియని అభిమానం కామెడీ చెయ్యాలన్న కన్నీళ్లు తెప్పించాు లన్న మీకు మీరే సాటి గురువు గారు.
@lucifer-mahiravana-iblessa49595 жыл бұрын
What a video ! Superb i subscribed today! Telugu and daily life thing.....
@tsrvenkat5 жыл бұрын
శ్రీ రామ్ గారూ , నేను జీలకర్ర బెల్లం , Mr పద్మనాభం ,పసుమ కుంకుమ ,ఉత్తరం లఘు చిత్రాలు చూసాను .జీలకర్ర బెల్లంలో పెళ్లి పరమార్హం ,పురోహితుని వృత్తి ధర్మం , పద్మనాభంలో మానవత్వం , పసుమ కుంకుమలో నిజమైన వారసత్వం , ఉత్తరంలో ఒకతాత విడిపోవడానికి సిద్దమైన మనవడు పెళ్ళాన్ని ఒక ఉత్తరం ముక్క తో కలిపిన పద్దతి అద్భుతంగా చూపించారు .ప్రతి పాత్రను వశపరుచుకొని చేశారు . అభినందనలు, ధన్యవాదాలు .
@lbsriram69165 жыл бұрын
చక్కటి మీ విశ్లేషణ చదివి చాలాసంబరపడ్డాను.. తే😊క్యూ Mrవెంకట్
@gaokai92715 жыл бұрын
Adbhutah: LB Sir
@Mani05624 жыл бұрын
Chinnapudepudo DD8 lo telefilms chusanu malli ipudu Mee films chuatunna. Mee shortfilms super sir
@NarasimhaForSociety5 жыл бұрын
Sir meekana nenu chala chinnavadini.. But I want to say one thing.. '' Edipinchavayya Padmanabham ''
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrనరసింహ
@revuriprasanthi43332 жыл бұрын
అన్నయ్యా మీరు ఇచ్చిన మెసేజ్ కొన్ని కోట్ల విలువ చేసే అవకాశం ఉంది. చూసి వదిలేయకుండా ఎవరి పరిధిలో వారు పద్మ నాభం గారిని వారి బాస్ నీ అనుసరిస్తే ఈ కలికాలం నీ కూడా ఆకలి లేని కాలంగా చూడవచ్చు. షార్ట్ ఫిల్మ్ తీసిన మీ జన్మ , చూసి సైలెంట్గా ఏడ్చిన మ జన్మ నిజంగా ధన్యం...
@chowdarybvr1235 жыл бұрын
సార్ కామెడీ అని జెప్పారు కాని ఏడిపించారు
@lbsriram69165 жыл бұрын
తే😊క్యూ Mrవెంకట్!! నాకు చార్లీచాప్లిన్ కామెడీ ఇష్టం!!
@mnarasimha50444 жыл бұрын
Dis likes kotena mahanu bavulu yevaro superb story sir dislikes kotena mahanu bavule anukonde
@pillangorunagurpillangorun47185 жыл бұрын
సార్ కామెడీ చేస్తూ ఎడిపించేశారు సార్ మీరు షార్ట్ ఫిల్మ్ చేసినట్టు లేదు నిజ జీవితంలో ఉన్నట్టే ఉంది ఇది నోటి మాటగానో లేక ఏదో చెప్పాలనో కాదు సార్ నా గుండె లోతుల్లోంచి వచ్చిన మాట నేను నాభార్య మీ వీడియోస్ చూస్తున్నప్పుడల్లా మాకు ఏదో తెలీని పీలింగ్ కలుగుతుంది సార్
@padhmapadhma7652 Жыл бұрын
యూట్యూబ్ ఓపెన్ చేస్తే పిచ్చి వీడియోలు తో తలనొప్పి కొడుతున్న ఈ రోజుల్లో ఆణిముత్యం లాంటి నీ వీడియోలు చాలా అద్భుతం ఎల్బి సార్
@punnammohankumar87824 жыл бұрын
Sir naku chala edupu vachhinde sir e rojuluo kuda elante manchi manushulu vnnarante chala grite sir meru natinchea movies ku da chala baguntay sir na ku ma ammntya chala eshtam sir
@MrNidumolu2 жыл бұрын
చూసే వారికీ నిజమైన మనసు ఉంటే కళ్ళు తప్పక చెమరుస్తాయి. తరువాత మనసు తేలిక అవుతుంది. కొందరిని ఆలోచింప చేస్తుంది. కొందరిలో కదలిక తీసుకొనివస్తుంది. ఇది నా భావన.
@truedream19344 жыл бұрын
Simply superb
@udayabhaskarfjsbut50804 жыл бұрын
సార్, మనస్సు లోతుల్లోని మానవత్వాన్ని కదిలిస్తున్నారు. నమస్తే, టి.ఉదయ భాస్కర్,కడప
@RaviShankar-fq3en4 жыл бұрын
మనం, ఒకరికి మంచి చేస్తే భగవంతుడు మనకు మంచి చేస్తాడు. ఆ భగవంతుడు శంఖ చక్రాలతోనే రావలసిన పనిలేదు. సాటి మనిషి రూపంలో వచ్చి మనకు మంచి చేస్తాడు. మనకు మంచి జరగటం కోసమే వేరొకరికి సహాయం చెయ్యవద్దు. ప్రతి ఫలాపేక్ష రహితంగా సహాయం చెయ్యడమే. గీతలో చెప్పినట్లు "కర్మణ్యేవాది..... " శ్రీరామ్ గారు ధన్యులమయ్యాము. 🙏
@sureshkrishna21904 жыл бұрын
Really heart touching movie
@avijaysrinivas34535 жыл бұрын
శ్రీరాంగారు నిజంగా కన్నీళ్లు తెప్పించారు సార్ ఇలాగే మరిన్ని shot ఫిల్మ్స్ తీయాలని కోరుకుంటూ మీ అభిమాని 😢 👌👌💐
@gouthaminagula59234 жыл бұрын
Really hatsup LB Sri Ram gaaru 🙏🙏
@shubhanayak2852 Жыл бұрын
Heart touching video! కళ్ళల్లో నీళ్ళు నిండిపోయాయి చూస్తున్నప్పుడు. మంచి కథ!