KiranPrabha Talk Show on Stylish Villain R.Nageswara Rao అందమైన విలన్ ఆర్.నాగేశ్వరరావు

  Рет қаралды 380,427

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

#Rajanala # Nageswara Rao # Telugu Movies
R (Rajanala) Nageswara Rao (1926-1959) was a well known telugu film actor during 1950s. He is famous for his villain characters in Donga Ramudu, Illarikam etc. KiranPrabha narrates the interesting life journey of R.Nageswara Rao with many unknown facts. You can listen to the message from Suhasini Garu , eldest daughter of R.Nageswara Rao

Пікірлер: 483
@vellalaseshadri8505
@vellalaseshadri8505 3 жыл бұрын
సర్ రాజనాల నాగేశ్వరరావు గారి విషయాలు తెలియచేసారు.చాలా సంతోషం కలిగింది. నాకు 77 సంవత్సరాల వయస్సు. మీరు చెప్పిన సంగతులు విని వారు సినిమాలు జ్ఞాపకము వచ్చాయి. చాల కృతజ్ఞతలు.
@maheshp5058
@maheshp5058 Жыл бұрын
How he died?
@ramanarao18
@ramanarao18 Жыл бұрын
​@@maheshp5058 it was reported due to over alcoholism...& reckless life style...a great artist indeed!!🤗😊
@Manasinaidu
@Manasinaidu 6 ай бұрын
You are wrong andi, he died because of Tuberculosis, don't say that word reckless life style.
@srinivasg9185
@srinivasg9185 4 жыл бұрын
ఎంతో శ్రమించి ఎంతో మంది మహానుభావుల గురుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్న మీకు కృతజ్ఞతలు.
@mramabuddhudu2449
@mramabuddhudu2449 Жыл бұрын
మీరు చెబుతుంటే ఆయా సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి వారి మీద ఎనలేని గౌరవం పెరుగుతుంది నిజంగా మీ ఆడియోలు అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻
@rameshallu4994
@rameshallu4994 4 жыл бұрын
కిరణ్ ప్రభ గారు. చాలా చక్కని "రాజనాల నాగేశ్వరరావు" గారి గురించిన విషయాలను తెలియజేసినందులకు మీకు నా శుభాభినందనలు. -అల్లురమేష్, తెలుగు చిత్రసీమ.
@murailperneti
@murailperneti 4 жыл бұрын
అయ్యా చాల కాలం తరువాత రాజనాల నాగేశ్వరరావు గురించి చెప్పినందుకు థాంక్స్ అలాగే నాగేశ్వరరావు గారి గురించి తలుచుకున్నందుకు ఆనందంగా ఉంది
@raghuramaiahsandari5364
@raghuramaiahsandari5364 3 жыл бұрын
ThankU your details aboutRNR
@gprabhakarrao8824
@gprabhakarrao8824 3 жыл бұрын
@@raghuramaiahsandari5364 it
@manoharraogade6961
@manoharraogade6961 Жыл бұрын
నేను పుట్టింది 1954 లొ కాని మా నాన్నగారు ఇతర పెద్దలు ఆర్. నాగేశ్వర్ రావు గారి గురించి గొప్పగా చెప్పుకోవడం, నాకు ఆయన మీద ఎంతో గౌరవం ఏర్పడింది. అప్పట్నుంచి ఆయన మీద అభిమానం పెంచుకుని ఆయన సినిమాలు దాదాపు అన్నీ చూసాను.ముఖ్యంగా మా నాన్నగారు హైదరాబాద్ నవాబ్ అభిదాలి గారితో షికార్ వెళ్లే వారని ఒకసారి ఆర్ నాగేశ్వర్ రావు గారికి కూడా షికార్ వెళ్ళే అలవాటు వుండేదని చెప్పే వారు. ఏది ఏమైనా తెలంగాణా రత్నాల్లో ఒక ఆణి ముత్యము ఆర్. నా గేశ్వర్ రావు గారు.ఆయనకు నా అశ్రునివాళి. 🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻
@krishnamurtyd2701
@krishnamurtyd2701 4 жыл бұрын
సర్,మీ గొంతులో ఏదో అనీర్వచ్చనీయం ఐనా విజయం పొందిన అనుభూతి వినిపించింది,,అర్. నాగేశ్వరరావు గారి ఈ ప్రోగ్రామ్ గురించి ఎంతో శ్రమపడి సాధించి నట్టు ఉన్నారు,,ఆ విజయం తాలూకు ఉత్సాహం మీ గొంతులో తెలుస్తుంది సర్,,మీరు నిజంగా గ్రేట్ సర్,,ఇన్ని విషయాలు,ఇంత మంది గురించి సేకరించడం,, అదీ మీరు.వేల కిలోమీటర్ల దూరం లో ఉండి సేకరించి ప్రోగ్రామ్ గా అందించడం ఆషామాషీ కాదు సర్,, హాట్స్ ఆఫ్ టు యు సర్...
@kesagallaprabhakar8371
@kesagallaprabhakar8371 4 жыл бұрын
ఈ విషయాలు వివరంగా మాకు వినిపించినందుకు , మీకు చాలా కృతజ్ఞతలు
@icraftscrazy7840
@icraftscrazy7840 4 жыл бұрын
మంచి నటుడు కొంతమందిని చూడగానే ఆకర్శితులం అవుతాము ర్ నాగేశ్వర్ రావు గారు అలంటి వ్యక్తి
@mullapudikoteswarrao5148
@mullapudikoteswarrao5148 4 жыл бұрын
ఆర్యా నమస్కారం నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు మీ వీడియో నన్ను గతానికి తీసుకువెళ్ళింది. ఒక గొప్ప అందమైన ప్రతినాయకుని జీవితాన్ని సజీవంగా సాక్షాత్కరింపచేశారు. మళ్ళీ అయన సినిమాలను స్మరించుకున్నాను
@umamaheswaridevikottisa7094
@umamaheswaridevikottisa7094 2 жыл бұрын
Vari natanalo sahajatvam hundaatanam swachachamyna pravinyam vuttipadutundi
@RaghavVeeraMyneni
@RaghavVeeraMyneni 4 жыл бұрын
🙏అండి. R nageswaraao గారిని actor గా చూసి అనందించాము అప్పుడు , కాని ఇప్పుడు అతని నిజ జీవిత విషేషాలు తెలుసుకొన్నాక విలన్ characters వేసినా మంచి మనిషని , మంచి స్నెహితులు వున్నారన్నపుడు మీ ఈ ఎపిసొడు నిజముగా అనందింపచెసింది . Rnr గురించి తెలుసుకో లెదను కొన్న చింత తీరింది. Many thanks 🙏
@spchalasani
@spchalasani 4 жыл бұрын
R. Nageswrao was one of my favourite actor of his time.Thank you bringing up his biography, I was looking for this long time. Still He is my favourite ‘mahanatudu’. God bless you for bringing his story!
@doraikannu5647
@doraikannu5647 2 жыл бұрын
Good Wilma actor
@srinivasaraorayani26
@srinivasaraorayani26 4 жыл бұрын
చిన్న వయసులో చనిపోవటం చాలా బాధాకరం.. గొప్ప నటుడు.. మా జనరేషన్ లో కూడా గుర్తించగల నటుడు. థాంక్స్
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 3 жыл бұрын
R. Nageshwar Rao గారి కుమార్తెను నాలుగేండ్ల క్రితం గుంటూరు లో చూడటం జరిగింది. ఆమె సింగపూర్ లో సెటిల్ అయ్యారు. ఆమె అరవై సంవత్సరాల వయసులో కూడా చాలా చాలా అందంగా ఉంది. ఈ సుహాసిని గారు దాదాపు పదిహేను సంవత్సరాల తరువాత ఇండియాకు మా అన్నయ్య కుమారుని వివాహానికి వచ్చారు.
@sunderraja5257
@sunderraja5257 4 жыл бұрын
మీరు చాలా శ్రమపడి వివరాలు సేకరి౦చిన౦దుకు కృతజ్ఞతలు . నా వయసు 75 . నేను 9 వ తరగతి చదువు తున్నప్పుడు ఆయన మృతి చె౦దారు. అప్పుడు ఒక పత్రికలో " తెలుగు సినిమా ర౦గానికి ఆర్ . నాగేశ్వరరావు గారి మరణ౦ ఒక శాప౦ " అని చదివాను. ఆయన నిజ౦గా ఒక హీరోలా వు౦డేవారు. " ము౦దడుగు " సినిమాలో ఆయన ఒక పాటలో సిగరెట్ కాలుస్తుా పొగను రి౦గులు రి౦గలుగా వదలడ౦ నాకు ఇప్పటికీ జ్ఞాపకము౦ది !!!
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 4 жыл бұрын
కిరణ్ ప్రభ గారు, ఎంతో శ్రమకోర్చి ఆర్.నాగేశ్వర రావు గారి గురించి ఇంత సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు, నిజంగా కన్నీళ్ళు వచ్చాయి మాకు, ఆయన కుమార్తె సుహాసిని గారి మాటలు కు,
@RamaKrishna-rk6tk
@RamaKrishna-rk6tk 4 жыл бұрын
విషయము తెలుసుకోవడం సంతోషంగా ఉంది
@rangacharyhailindianconsti6656
@rangacharyhailindianconsti6656 4 жыл бұрын
Feel very happy and grateful to know about late Sri.R.Nageswar Rao. A stylish and handsome villan like Pran, Hindi Films Villan.
@subbaraoravi2397
@subbaraoravi2397 4 жыл бұрын
Kiran prabha gari meticulous efforts deserve to be appreciated as the coverage has brought out very interesting aspects to all the fans of R. Nageswararao. Then and now also we remember him in dongaramudu movie for the first time in the fighting scene with ANR a new trick was shown by taking one leg and making the villian undergo multiple rollings which brought great fame to R.Nageswararao for his performance. Quite unforgettable.
@pavangraphics6322
@pavangraphics6322 Жыл бұрын
A legendary figure indeed. His remembrances make me proud as I was studying in sslc when I heard the sad demise of this legend as I was then an ardent worshipper of his mannerisms in cinemas and indeed these are my lofty memories.
@chinnadripuppala5652
@chinnadripuppala5652 Жыл бұрын
Thanks for narrating the Biography,of a handsome villain of telugu field.,you brought us back to sweet memories of olden days.R Nagswarao was a legend in his own stylish.His role in" Dongaramudu,Dongallo dora shahukaru ,Kannathalli etc: un- forgrttable. on the 1st day of "Sabhash Ramudtha when sent for tickets stunned to know that the theatres were closed due the sudden demise of Stylish villain.Then I was in P.U.C.unforgrttable villainThanks for taking all pains Now I am 80.
@venkateswararaokhandavilli4333
@venkateswararaokhandavilli4333 Жыл бұрын
I have seen his làst picture jagannatakam.His hair and thums are treat to watch.
@bhanuprasad8256
@bhanuprasad8256 4 жыл бұрын
Thank you so very much. I am proud to agree that i am one of the many ardent fans of Mr. R Nageswara Rao garu. Great actor with impeccable dialogue delivery and modulation.
@sastrygbv3973
@sastrygbv3973 4 жыл бұрын
You are great kiran prabha gaaroo. It's indeed a big effort to collect this info on R. N. R. Kudos to you. It's nice to see the then photos and the interview given by madam is really heart touching. Another thing is though she is living in Singapore for more than 25 years her Telugu is simply superb.
@kaswath
@kaswath 4 жыл бұрын
Sri RNR was a tall n handsome actor..See few of his films in Adoni.. where i was living during my childhood.. Appreciate your narration n information..
@venugopalraochichula7534
@venugopalraochichula7534 3 жыл бұрын
Sir, Hats off to your efforts for bringing out valuable information about a rare personality, R NAGESWARAO garu. R Nageswarao and SV Ranga Rao are the two persons remembered for ever. R Nageswarao, the rarest of the rare person. I once again ThanQ sir.
@svc.muralivenkatacharyulu7665
@svc.muralivenkatacharyulu7665 4 жыл бұрын
మీ ప్రోగ్రాం లన్నీ ఆణిముత్యాలు.. నాకుRNR గురించి తెలుసుకుందాం అనిపించింది... చాలా యూట్యూబ్ ల్లో.... సరైన సమాచారం లేదు. మీరు సేకరణ,వివరణ అత్యంత అద్భుతం
@ramanjanasrinivasarao6976
@ramanjanasrinivasarao6976 4 жыл бұрын
What a wonderful information
@AnilKumar-il6ul
@AnilKumar-il6ul 4 жыл бұрын
Kiran Prabha , your talkshows , chalabaguntundi, nenu kannadamu vadaina nidraleni ratrulu mee talkshows nannu naa abhimana nati natula Jeevitha visheshaalu nannu nostalgia lokamulo viharmpachestundi. Meeku naa Jeevithaanta krutajnata arpistunnanu.ones again thanks a lot kiranprabha.
@sunandarani93
@sunandarani93 4 жыл бұрын
Really it's nice to hear about R NAgeshwar rap he was my elder brothers friend we used to live in gas nudi now known as adharshnagar in Secunderabad he used to come to our house to play shatter with my brother
@hanumayamma1239
@hanumayamma1239 3 жыл бұрын
Tqs. It is very great to collect RNR information .
@Manasinaidu
@Manasinaidu 4 жыл бұрын
Thank u for your effort😊,I'm Manasi daughter of mr shyam rao son of R.Nageswar Rao
@bhanuprasad8256
@bhanuprasad8256 4 жыл бұрын
Nice mam. Can you pls share info about your grandfather. I just love his skills and he is handsome
@vasuyarra7557
@vasuyarra7557 4 жыл бұрын
Manasa garu, where did your father settled near Chirala..
@gbvsastry4476
@gbvsastry4476 4 жыл бұрын
దివికెగిన ఒకప్పటి ధృవతారల గుర్తులు పుడమి పై మీరు. శుభాభినందనలు.
@jaggarao2312
@jaggarao2312 4 жыл бұрын
ఓహ్..!! మీరు అదృష్టవంతులు, ఆయన వారసురాలిగా పుట్టినందుకు..!! మనం (తెలుగు వాళ్ళందరం) దురదృష్టవంతులం, ఆయన్ని చిన్నవయసులోనే కోల్పోయినందుకు..!!
@ayyangarBKSR
@ayyangarBKSR 4 жыл бұрын
Sri RNR IS GREAT ACTOR
@SIVARAMAPRASADKAPPAGANTU
@SIVARAMAPRASADKAPPAGANTU 4 жыл бұрын
అద్భుతం కిరణ్ ప్రభ గారూ. చాలా చక్కటి కార్యక్రమం చేశారు. ధన్యవాదాలు
@sridharamurthy8543
@sridharamurthy8543 3 жыл бұрын
Very detailed and informative episode of R.Nageswararao garu. This is also very interesting like all other episodes Kiran Prabha garu. Thanks.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you.. Sridhara Murthy Garu..
@msreenivas3946
@msreenivas3946 3 жыл бұрын
He lived life king size. He was a huge artist and the milestone he created with his insurmountable acting talent probably has not been scaled by anyone of the descending artists todate. Thank you so very much to have strived immensely in bringing out a memorial of his majestic life for the benefit of young and old alike. Thanks also to miss Suhasini for the invaluable insight provided to the writer. SREENIVAS M.
@rasastry6093
@rasastry6093 4 жыл бұрын
I wanted to know about R.Nageswara Rao for a long time. Thank you very much .
@ravikumarrajurachakonda5619
@ravikumarrajurachakonda5619 4 жыл бұрын
మీ ప్రయత్నం చాలా ప్రశంసనీయం . చాలా గొప్ప సమాచారం ఇచ్చారు
@svjoshisvjoshi7635
@svjoshisvjoshi7635 4 жыл бұрын
ONE OF THE LEGEND PERSONALITY, UNFORGETABLE MAN.
@udayagedda6752
@udayagedda6752 2 жыл бұрын
I feel Sorry for his Family, they were so Young and had to thru so much in the later Years. SVR and RNR both were of Great Quality Talented Actors. They are many movies I still watch if I see either of them in it. Many decades passed and his Daughter Suhashini remembers it all like yesterday. Feel So helpless . So nice of you to share so much of this wonderful Man he is
@rathankumar3412
@rathankumar3412 4 жыл бұрын
Super villain acted indongaramudu cinema.natural actor,handsome and high light personality.no actor can campare with r.nageshwar rao.no actor can do his acting.simply fantastic.
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 4 жыл бұрын
R Nageswara Rao is suitable for playing characters not only as villan but also as hero. He is very energetic, talented and very stylish handsome actor.
@krishnaraopapineni7817
@krishnaraopapineni7817 4 жыл бұрын
Great actor in thelugu
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Thanks sir Chala chala krutaghnatalu Miku
@MrPrinceofvalley
@MrPrinceofvalley 4 жыл бұрын
Sir, your talk on this great actor is wonderful - the information, your clarity, your voice.
@shyamalavoolla6287
@shyamalavoolla6287 3 жыл бұрын
Thanks to you for giving us information about the deceased old villain actor and his surviving daughter who is in Singapore.
@munirajaambadi804
@munirajaambadi804 4 жыл бұрын
Kalakarulanu Marichipokunda Eppatiki Gurthupettukovadam mana bhaadyata. Respect Great actors, Salute.... Great actors ni gurthuku testunnaru. Thank you Kiran Prabha Sir.
@nagewararaoponnaganti4198
@nagewararaoponnaganti4198 3 жыл бұрын
ర్. నాగేళ్వరావు గురించి మంచి బాగా తెలిపారు.🙏
@nagadastagiri
@nagadastagiri 3 жыл бұрын
Thanks kirangaru your voice and modulation is very good my is 75 RNR was of our times His height and personality was good Exllent villain quite natural actor please continue your journey and introduce old actors
@upputurisrinivasarao2864
@upputurisrinivasarao2864 Жыл бұрын
అద్బుతం sir,అదృష్టవంతులం కిరణ్ ప్రభ గారు, ఒక లెజెండరీ R నాగేశ్వరరావు గారి గురించి మీరు చెప్తుంటే కళ్ళ తో చూస్తున్నట్లు వుంది sir
@srinivasarao241
@srinivasarao241 4 жыл бұрын
My father in law and he was studied in Mahaboobia College, Secunderabad.
@raguramram7873
@raguramram7873 4 жыл бұрын
Kiran garu Great resurch ... Wonderful stories
@pradeepraokulkarni2855
@pradeepraokulkarni2855 4 жыл бұрын
Thanks a lot for sharing valuable information about R Nageshwar Rao.
@kasipathiraor106
@kasipathiraor106 3 жыл бұрын
Sri Kirangaru your naration about cini legends are excellent R.N.R is a grate artist.Many Telugu movies are not upload ed please try to upload the movie S.i.e Available before 77 films ThankQ.
@sivaramprasadlanke7231
@sivaramprasadlanke7231 4 жыл бұрын
Sir Kiran prabha Garu ur great tnkq👃
@yadagiriyerra7523
@yadagiriyerra7523 3 жыл бұрын
Great collection. Chaala baga vivarinchinaru. Dhanyavadalu.
@imraanalimohammed6031
@imraanalimohammed6031 3 жыл бұрын
Inta in depth research chesado mahanubhavudu!!!!!...elanti actors ento mandi unnaru...chala cinemalo kanipistaru ..tarvata kanumarigayi potaru...appudappudu edo movies lo kanipiste ....arre ...eena ee cinemalo unnadu kada..eevida...aa cinemalo unnaru kada ani gurtucheskuntam...asalu ippudu vallu akkada unnaru..em chestunnaru ane oka kutuhalam kuda untundi.....thank you very much andi...🙏🙏🙏🙏🙏
@gudasatyenderm.tech.4072
@gudasatyenderm.tech.4072 4 жыл бұрын
Very very good analysis on R. Nageswar Rao
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 4 жыл бұрын
Good analysis and RNR is great human being, and great actor in our Telugu cinema industry.
@muppdisatyasrinivasareddi9815
@muppdisatyasrinivasareddi9815 4 жыл бұрын
ఆర్. నాగేశ్వరావు గారు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు అయితే ఇప్పుడు మీ ద్వారా తెలిసింది. Tq
@pericherlapvsnraju3108
@pericherlapvsnraju3108 4 жыл бұрын
R. Nageswarao manchi Vilan
@bhyrishettystalkies8272
@bhyrishettystalkies8272 3 жыл бұрын
Very tearful talk show, thanks.
@avsnrkumar4469
@avsnrkumar4469 4 жыл бұрын
Butiful and unbeliveble collectin sir Thank u sir
@Manasinaidu
@Manasinaidu 4 жыл бұрын
Thank u so much kiranprabha Garu,I really appreciate the effort u took,great job,thank u sir
@suryanarayanamylavarapu325
@suryanarayanamylavarapu325 4 жыл бұрын
Sir very good presentation while quoting r nageswararao pictures aggiramudu kalayya role is important I am 80 and a great fan of r nageswarsrso tku
@u.dastagiri3
@u.dastagiri3 4 жыл бұрын
మీ ఛానల్ది ఒక వైవిధ్యమైన దారి.. ఇందులో ప్రతి ఎపిసోడ్ అద్భుతం..
@rameshmovva2576
@rameshmovva2576 4 жыл бұрын
many thanks touching the core of my heart
@bhanuprasad6042
@bhanuprasad6042 4 жыл бұрын
కిరణ్ ప్రభ గారూ ఆర్ నాగేశ్వర రావు గారి తరం లో మేము లేక పోయినా అయన నటించిన అన్ని సినిమాలూ చూశాము. ఆయనకీ మేము ఎప్పటికీ అభిమానులమే. అయన హైట్, స్ఫురద్రూపం ఈ రోజుల్లో అల్లాంటి వాళ్ళు ఎక్కడున్నారు.!మీ ద్వారా అయన కుటుంబ సభ్యుల గురించి తెలుసు కుని సంతోషించాము. మీకు మా ధన్య వాదాలు !
@satyamurthy4488
@satyamurthy4488 4 жыл бұрын
Hasyanati meenakumari., Okappati suryakala gurinchi theliyacheyagalaru.
@padmareddy5434
@padmareddy5434 4 жыл бұрын
Naaku 5sons maa vaariki chupu poyinappudu peddabbayi3rd class chinnabbayiki3r month pillalakosam entha kastapaddano nake telusandi aa bada now all settled now I'm stye IN Chicago
@padmareddy5434
@padmareddy5434 4 жыл бұрын
Ontariga echeyuta leni e stree kaina jeevitam chala badakaram my own experience
@aswathanarayanam503
@aswathanarayanam503 4 жыл бұрын
One of the finest actors in our Telugu filmdom
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Kiran prabha garu mee voice adbhutam Andi Thank you so much.
@sarmakolavasi3756
@sarmakolavasi3756 4 жыл бұрын
Sir meeru cheputuvunte Maaku real ga chustunttu ga vundi great sir
@dasarideerendra3616
@dasarideerendra3616 4 жыл бұрын
We lost One of the excellent actor Best human being daring and dashing hero If if he would have lived for more years Telugu film industry should have another SVR garu No replacement for them forever I really touched by knowing his life memories I pray god to bless his family members ( future generations also) his goodwill definitely fetch them prosperity
@madabattulaanand9673
@madabattulaanand9673 4 жыл бұрын
ఆర్, నాగేశ్వరరావు గారీగురించి,ఎన్నో విషయాలను చాలావివరచింనందుకు, కిరణ్ ప్రభగారికి, ధన్యవాదాలు, యం యస్, ఆనంద్,
@NarayanaGuptaKande
@NarayanaGuptaKande 4 жыл бұрын
This programme is very useful
@vasuyarra7557
@vasuyarra7557 4 жыл бұрын
Adbhuthamaina prayathnam Prabhakar Rao garu, enni cheppina mee gurinchi thakkuve, oka rushi la meeru krushi chesthunnaru..
@kamesweraraovuppuluri5896
@kamesweraraovuppuluri5896 4 жыл бұрын
Gathering very very good information and interviews thank you very very much sir
@user-iv1yd6hl2m
@user-iv1yd6hl2m Ай бұрын
Tha way of explaining about old actor is highly appreciated thanks to kiran prabha.
@saralanightingalekondeti5999
@saralanightingalekondeti5999 3 жыл бұрын
Aahaaa...maroka lokam loki teeskellaru sir miru❤️ R Nageshwar Rao garini maa kalla adhuruga nilabettinattuga chesaru mi vyakyanam tho simply superb 👌, nenu 1975 generation, ina 'ravoyi ma intiki" anna jikki gari song lo aayana diologues , peddaga navvu chala nachi annosarlu vinedhanni ,appati grama phone HMV records lo, 33 yrs lo ayana povadam bad luck vari frnd Dilip kumar Inka undatam gamanarham, vari papa matalu maku chala happy ga anipinchayi ,vatitho inkaa detailed video pettandi ,vari wife matladithe makinka wonderfull but matladaleremo , mi pattudhala ki hatsoff sir ,aakharki findout chesaru daughter ni, shrama teeskuni maku intha manchi lengthy video present chesi valuable information echinandhuku miku dhanyavadhalu , 🙏🙏🙏
@nalinitiruveedhi5109
@nalinitiruveedhi5109 Ай бұрын
Chala baga anni gadar chesi cheputunnaru mi tone d cheppe vidhanam chala bagundi vallani respect chese vidhanam anni chala chala baga nachayi Tq very much
@ramanamv6255
@ramanamv6255 4 жыл бұрын
Veryhappy to hear about R nageswararao garu .
@thimothypandiri4171
@thimothypandiri4171 4 жыл бұрын
Thanks sar.దొంగ రాముడు లో ఆయన విలన్ యుజం, ఇంకా రావోయి పాట, రేలంగి ఇంట్లో ఇద్దరు నాగేశ్వరరావు ల దొంగ తనం సీన్స్ ,మరలేని మహా ((నటుడు r.నాగేశ్వర్రావు))
@swarnaprasad309
@swarnaprasad309 4 жыл бұрын
Super
@raghuveerakalari4532
@raghuveerakalari4532 4 жыл бұрын
Chala manchi program. Thank you so much for describing about R nageshwar rao garu. Also we have to thankful to sri Subhas garu for bringing this as real.
@PrasanarajuKatam
@PrasanarajuKatam 11 ай бұрын
He was very legendary person may his soul rest in peace ❤❤❤❤❤❤
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Thanks sir
@amardelet9212
@amardelet9212 4 жыл бұрын
Sir very good information and valuable information sir tq very much sir
@bsrinivasarao9595
@bsrinivasarao9595 4 жыл бұрын
Kiran prabhagari ki dhanyavadalu. R.Nageswara rao gari vivaralugurinchi chala yeduru chusanu mee dwara teliyachesinanduku very thanks mee adios vinnappudalla chala intrest ga vintanu
@moorthydssn2743
@moorthydssn2743 4 жыл бұрын
Meeku Doctarat ivvali sir
@Pulihara
@Pulihara 3 жыл бұрын
Really great and fantastic job. He is a great artist. Thank you again.
@manukondablessingmoses1085
@manukondablessingmoses1085 2 ай бұрын
Your effort and concern towards collection of information about the greatest legend R Nagesewar Rao is highly appreciable. Thank you sir
@vigneshyadav1493
@vigneshyadav1493 4 жыл бұрын
Thank Q SIR. A Great JOB,YOU HAVE DONE. 🎩 to you SIR. Good information about a Courageous Personality.(Tiger 🐯)
@parvathivadde151
@parvathivadde151 4 жыл бұрын
Kiran prabha talk show is very realistic program.
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
Many thanks Koran Prabha garu.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ashokraju944
@ashokraju944 2 жыл бұрын
Your narration is extra ordinary
@rammohangodthi
@rammohangodthi 3 жыл бұрын
Excellent information about our favourite actor , thanks for your efforts , Many stalwarts were the products of Mahaboob college , Secunderabad like M L Jayasimha 🌹, a Lion in cricket 🏏
@krishnamurthyballur5594
@krishnamurthyballur5594 2 жыл бұрын
You have given very nice n rare n unknown information about the great legend. Thanq very much.
@bkveni6248
@bkveni6248 2 жыл бұрын
Kiran prabha gariki Namasthe.Mee vedios chaalaa bhavuntundhi.alanaati chitra vishesalu maaku andhisthunnadhuku chaala thanks.oka vishayam alanaati maa abhimana andhala taara Vaasanthi gari gurchi theliyajeya goruthunnamu sir.
@sridevid2942
@sridevid2942 4 жыл бұрын
So nice. Really appreciable. Please try to give information about other forgotten cine personalities. We are not getting information anywhere. Salute to you
@kankanalasrinivasarao5792
@kankanalasrinivasarao5792 2 жыл бұрын
Thank you sir for gathering lot of information
@kanchiprakasam1905
@kanchiprakasam1905 4 жыл бұрын
Kiran Prabha garu Namasthey sir Thanks Sir For sharing the information about Great Villan Sri R Nageswara Rao garu
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Nijangane R Nageswara Rao Garu chala chakkati natulu . Ma nannagarki istamaina natulu Naku istamaina natulu
@tangellaraju8698
@tangellaraju8698 3 жыл бұрын
Enta Baga chepparu sir.mee kanti valla valla telugu journalism ki oka goppa khyati vastundi.eppatinundo sri. R Nageswara rao gari gurinchi telusukovalani vundedi.aa korina teerindi mee valla.thank you sir.
@rambabuachukola4909
@rambabuachukola4909 3 жыл бұрын
R nageswararao. Gari gurinchi yenno vishalu teliya jeppinanduku dhanyavadamulu maavooru chirala
@jayam1019
@jayam1019 3 жыл бұрын
Legendary actor 👏. Unforgettable acting.
@veeraraghavaraobheema6236
@veeraraghavaraobheema6236 3 жыл бұрын
Great kiranprabha gariki dhanyavadhamulu jo
@raokoratani5050
@raokoratani5050 4 жыл бұрын
Amazing video great service
@jaggarao2312
@jaggarao2312 4 жыл бұрын
"అనుకోని సంఘటనల సమ్మేళనమే జీవితం" అని ఓ తత్వవేత్త చెప్పినమాట గుర్తొస్తోంది..!! ఎంత స్ఫురద్రూపో అంత సహజనటుడు అని మనందరికీ తెలుసు..!! ఈ పరిచయంతో ఆయన ఎంత స్నేహశీలో కూడా తెలిసింది..!! ఆయన కుమార్తె.. సుహాసిని గారు చెప్పినమాటలు.. అప్పటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టాయి..!! అరుదైన ఫొటోస్ కూడిన ఈ మీ ప్రయత్నం.. ఆ గొప్ప నటుడికి/వ్యక్తికి సరైన నివాళి..!!
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 4 жыл бұрын
Tq sir R nr gurunchey baagaaa chepparu
@user-oh5ud2tg4e
@user-oh5ud2tg4e Ай бұрын
😢x sir, దొంగరాముడు లో ఆయన యాక్షన్ సూపర్.. R. Nageswararao,. అతను చేతులో కర్ర పట్టుకుంటే మా చిన్నతనంలో మేము భయం పడేవాళ్ళం. కేశవరావు జేయపూర్ ఒడిశా.
@anandmohanhindustani5765
@anandmohanhindustani5765 4 жыл бұрын
The most handsome actor of Telugu cinema so far is R. Nageswar Rao. Next comes NTR, Mohan Babu and then presently Mahesh Babu. I was lucky to see many of his pictures. I met him a couple of times in Gandhi Nagar, Vijayawada during my childhood.
@subbaraokankanala1346
@subbaraokankanala1346 4 жыл бұрын
Compiling infn. about an Artist, died tens of yrs. back, is very laborious thing ! Above this, the infn. is complete and exhaustive. Gathered to it's minute level. The respect towards Mr. Kiran Prabha multiplied ! What else we can offer to him except a ' big thank you' .
@gourimohan7519
@gourimohan7519 3 жыл бұрын
Rare n beautiful villan from Secunderabad reached highest levels in telugu film industry,but very sad to die at early 33 age
@kotakondaseshasdri7447
@kotakondaseshasdri7447 8 ай бұрын
Excellent సూపర్ sir tq
KiranPrabha Talk Show on King of Villains  "RAJANALA"
42:26
Kiran Prabha
Рет қаралды 670 М.
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 17 МЛН
KiranPrabha TalkShow on Director KSR Dass
56:46
Kiran Prabha
Рет қаралды 24 М.
Rajasulochana | రాజసులోచన
40:47
Kiran Prabha
Рет қаралды 115 М.