మీరు చాల విషయాలు చాలా బాగా చెప్పతున్నారు వింటుంటే మళ్లీ సినిమా చూసిన అనుభూతి కలిగింది
@rasheedahmed75235 жыл бұрын
ఆనాటి చిత్రాలన్నీ మహోన్నత కళాఖండాలు! ఎందరో మహాను బావులు ! అందరికీ వందనాలు ! నర్తన సల లోని పాటలు -- జననీ శివ గామినీ, దారికి రాబోకు రాజా, సఖియా వివరించవే ।।। సుసర్ల దక్షిణ మూర్తి స్వర మాధురి అమృత రస గుళికలు! అంతటి మహోన్నత తెలుగు సినీ కళా వైభవం ఇప్పుడు ఏ దశ లో ఉంది??
@khajavali2971 Жыл бұрын
You video gives vivid information about the subject thanks a lot.
@srmurthy513 жыл бұрын
చలన చిత్రము అంటే ఇదే అని పించే చిత్రము...మనము ద్వాపరయుగము లో ఈ విరాటపర్వము జరుగినట్టు ఇతిహాసము...కానీ ఆ విరాట పర్వం లో ని నటులు నిజముగా మన మనముందు ఈ కలియుగములో సాగించిన విన్యాసము ఈ నర్తన శా ల...ఇందులో నిజముగా ఆ మహా మహులైన నటులు మరుగున పడిపోయి, పాత్రలు మాత్రమే మన ముందు చూపించిన అద్వితీయమైన కళాకారులు ఈ చిత్ర నటులు రచయితలు సాంకేతిక నిపుణులు మరియు దర్శకులు. తెలుగు జాతికి వీరందరూ శాశ్వత ఆస్తి ఎప్పటికి...మీ వివరణ బంగారానికి తావి అద్దినట్టు ఉంది
@kollajagantelugufilmactor79634 жыл бұрын
ఆహా అద్భుతమైన అనుభవాలు..కిరణ్ గారు బ్రహ్మాండంగా చెప్పారు
@yadavrao54593 жыл бұрын
We are very much impressed with your Narretion
@nagabhushanampakam34394 жыл бұрын
ఎస్వీఆర్ గారి నట విశ్వరూపం మరియూ NTR గారు అర్జున పాత్ర లో చాలా అందంగా వుండడం ఈ సినిమా ప్రత్యేకత...ఇక క్లైమాక్స్ లో NTR మరియూ రేలంగి గారి నటనా చతురత గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే...పద్యాలు ఎంతో చక్కగా ఆకట్టుకుంటాయి...ఇక కీచకుడు గా ఎస్వీఆర్ గారు నభూతో నభవిష్యతి రీతి లో నటించారు...
@laxmareddybolla40014 жыл бұрын
I am getting nice sleep while hearing your exellent narratinal skills. Pranamalu meeku kiran garu.
@kalidassai56084 жыл бұрын
My 3rd uncle Madhavpeddi Ramgopal ( Hero of the moovie DEEKSHA in 1951 , in the charchtet GOPI a super duper Hit ) was asst director to NARTANA SALA , he bought samudrala senior garu to our house in Bapatla , and took samadrala garu to darshan of JILLELA MUDI AMMA who was our close spiritual maata , with the ANUBHUTI of darshan , by keeping JILLELLA MUDI AMMA in mind , samudrala senior garu wrote the song JANANI SIVA KAAMINI ,in Nartana sala moovie - Thanks - Madhavpeddi kalidas from Hyderabad - 9391264079
@sreenivasamoorthyks72262 жыл бұрын
దయచేసి రెండవభాగః పెట్టండి
@pavankishore60614 жыл бұрын
Movie chudadaniki kallu saripovu sir alane miru cheppe okoka vishayam vinadaniki chevulu saripovu sir . Chala thanks sir actual ga directors & actors enta kastapadevallo . ThankQ kiran prabha garu
@kollajagantelugufilmactor79635 жыл бұрын
అద్భుతమైన సినిమా
@kollajagantelugufilmactor79634 жыл бұрын
మరపురాని మరచిపోలేని మన తెలుగు సినిమా ..మన కళాకారులు..
@mlnprasad65264 жыл бұрын
GREAT CLASSIC MOVIE SVR GARU SUPERB TQ SIR
@Itsnarayana82774 жыл бұрын
నర్తనశాల సినిమా అనేది... తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక......'చిత్రరాజం'...మీది..అద్భుతమైన విశ్లేషణ ...
@emes116 жыл бұрын
What a excellent voice sir meedi..Mee narration vinte..cinema kalla mundu kadulutundi...we lucky to have u sir..IAM a big fan of you...
@KoumudiKiranprabha5 жыл бұрын
Thank you very much andi
@aswathanarayanam5034 жыл бұрын
One of the best best movies of all times. You can watch any number of times but you don't get bore still you enjoy. Nobody can produce such beautiful movies other than our Telugu people.
sir meeru pettina prati vishayamu chala bagunnayi memu regularga chaduvutamu vintamu meeru Rajamakutam pettalani korukuntunnamu thank you sir
@sppati1239 жыл бұрын
Keechaka Vadha in this movie is depicted exactly as it was written in Tikkana Bharatam.
@lekshaavanii18223 жыл бұрын
Thanks sir👍👍👍👍
@kodandarao9561 Жыл бұрын
తిక్కన కవివర్యుల విరాటపర్వము లో ద్రౌపది భీమునితో పలికిన సీసపద్యం “ఎవ్వాని వాకిట …” ను, ఘంటసాల మాస్టారి గాత్రంతో ఎన్ టి ఆర్(అర్జునుడు) చేత పలికించారు.
@bossgandy5 жыл бұрын
amazing work sir. Your research is unparalleled. Your voice and and your narration is so personal as if you are speaking to me directly. i hope you continue this work 🙏🏽
@kodandarao9561 Жыл бұрын
శాంతకుమారి, పి.పుల్లయ్య దంపతులు కూడా సినిమాలు నిర్మించారు. “వీరాభిమన్యు” సినిమా కూడా విరాటపర్వం కథాంశముతో వచ్చినదే.
@kodandarao9561 Жыл бұрын
భీముడి వంటశాలలో సహాయక వంటవాళ్ళుగా వేసిన బొడ్డపాటి, భీమన సీతారాం, వల్లూరి బాలకృష్ణ, మూగవాడు(పాత్రధారి పేరు తెలియదు) - వీరల అభినయము, సన్నివేశములు చక్కగా సహజంగా ఉన్నాయి.
@gvnprasannakumari75175 жыл бұрын
కీచకుని దగ్గరకు మధిర కోసం వెళ్ళినప్పుడు సూర్యుని ప్రార్థించి వెళుతుంది.కానీ కీచకుని భీముడే రెండవసారి మారు వేషంలో చంపడం భారతంలో ఉన్నదే . అభిమన్యుడు, ఉత్తర లో ప్రేమ అనేది మాత్రమే కల్పితం.
@kvmuralikrishnakaku1775 жыл бұрын
Why can't you write a book on your work, definitely it may useful 50+ generation
@chandoluvaleswararao40254 жыл бұрын
Oka ఖాల ఖండము నర్తనశాల మీకు ధన్యవాదాలు దీని గూర్చి చెప్పినందుకు
@balatripurasundari892310 ай бұрын
Extraordinery acting by annagaru as bruhannala
@gonthinaramarao26274 жыл бұрын
SEEN FULL ON 11-3-2020 THE MOVIE WAS CELEBRATED SILVER JUBILEE IN RAJAHMUNDRY SWAMYTHEARE ALSO
@madhavaraokandula71964 жыл бұрын
Excellent film
@hassansk18918 жыл бұрын
super...KiranPrabha
@shaiksubhan19095 жыл бұрын
Well Said Sir
@sridharnagabhyru50015 жыл бұрын
Sir for knowing interesting things. Please tell us about Ntr's annadhamula anubandham
@srinivasa1314 жыл бұрын
nartanasala part 2 is not availble sir
@satyanarayanaguggilapu37357 жыл бұрын
s v rangarao gari full episode cheyandi sir
@mkrmovies57467 жыл бұрын
super
@goldcif75937 жыл бұрын
we are fortunate a great resercher and wonderfull presentator in this stupid filims era like you sir SARVSTHREE HONOROURABLE RATNA PRABHA GAARU
@goldcif75937 жыл бұрын
Adi Legends eraa we missed a lot boss
@harhnumanthakumar3017 жыл бұрын
good.. Sankara reddy Alladi produced this monumental mythological film associated with Ramayana. MS Reddy produced marvellous mythological film Balaramayanam with CHILD ARTISTS.. These two producers are from Nellore district.
@eagalaabishek30535 жыл бұрын
hanumantha kumar 🤨 idi nartansala kada 🤔
@sridatthavaralaxmi8723 жыл бұрын
ID movie channel Sujata story 😭
@viswanathrao4802 ай бұрын
40 min episode of Keechaka is unforgettable , Kudos to SVR & Savithramma , NTR mesmerised at preclimax poems .
@bsnbs72 Жыл бұрын
23.36 start
@mkrishnareddy33286 жыл бұрын
T. Q sir
@harhnumanthakumar3017 жыл бұрын
The following comment has been mistakenly posted for this film The comment is related to LAVAKUSA film only
@srinivasaraokunapareddy68564 жыл бұрын
Total movie dominated by the one and only SVR.
@maddipativenugopal49952 жыл бұрын
Kulagajji babu
@uddantitirumaleswararaopad83647 ай бұрын
🇾🇪
@koteswararao6754 жыл бұрын
Sir meeru voice tho paatu akkadakkada movie seens interested ga vuntundani maabaavana.
@KoumudiKiranprabha4 жыл бұрын
Koteswara Rao Garu.. Movie clips have copyright issues andi..