సార్ తెలుగు ఇంత మధురంగా యుంటుందా అని అనిపిస్తుంది మీ వ్యాక్యానం చూస్తుంటే వింటుంటే ఆహా ఎమి మా భాగ్యం
@ramakrishnasalana966010 ай бұрын
మన తెలుగు ఇంత గొప్ప దర్శకుడు ఇప్పుడే తెలిసింది . Thank you sir
@bhogeswarrao475411 ай бұрын
సూపర్... అనేక వివరాలు, ప్రజానాట్యమండలి లోని అనేకమంది వివరాలు తెలుసుకోగాలిగాము. మంచి విశ్లేషణ. Tq🤝. అలాగే తెలుగు ప్రముఖ ఆదర్శనేత, విప్లవ ప్రజానాయకుడు కా,, పుచ్చలపల్లి సుందరయ్య గారి గూర్చి కూడా తెలియజేయగలరు మీరే... 🌹👍
@amrujtelugutv11 ай бұрын
మీరు చెప్పే ప్రతి మాట మా కళ్ళ ముందు దృశ్యాల ఆవిష్కరణ జరుగుతుంంది 🙏🙏
@bajjankianandkumar422011 ай бұрын
తాతినేని ప్రకాశరావు ఇంత గొప్ప దర్శకుడు అని మీరు చెబితేనే తెలిసింది. అంటే కే రాఘవేంద్ర రావు ఇప్పటి కాలంలో పొందినటువంటి ఖ్యాతి ఆనాడే తాతినేని కి రావడం అన్న మాట.... గ్రేట్ సర్..
@jothiupadhyayula854211 ай бұрын
ప్రఖ్యాత దర్శకుడు తాతినేని ప్రకాశరావు గారి గురించి మీరుచేసిన Talk Show చాలఆసక్తికరంగా వున్నది ! ఆయన దర్శకత్వం వహించిన అమరదీపం, ఇల్లరికం-చిత్రాలు మరచిపోలేము! ఆనాటి నటీనటుల్లో, దర్శకుల్లో, ఇతర సాంకేతిక నిపుణుల్లో గొప్ప ప్రతిభ, పరిశ్రమ, ఉత్సాహం- కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి! ప్రేక్షకుల భావాలకు దగ్గరగా జనరంజకంగా వాళ్ళు చిత్రాలు నిర్మించారు! ఆ చిత్రాలు కుటుంబసమేతంగా చూడదగినవి ! గొప్ప పరిజ్ఞానం వున్నవారి గురించి మంచిమంచి టాక్ షోలు చేస్తున్న కిరణ్ ప్రభ వారికి ధన్యవాదాలు! 🙏
❤❤Sr.NTR నటించి,నిర్మించిన "పిచ్చి పుల్లయ్య " చిత్రానికి దర్శకులు తాతినేని ప్రకాశరావు గారు ❤❤ ఆనాటి దర్శకులు లో గొప్ప దర్శకుడు ❤అని మీ టాక్ షో తెలియ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ మరియు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤❤❤
@lekshaavanii182211 ай бұрын
Many thanks Kiran Prabha garu💐💐🙏🏼🙏🏼
@kanakadrisastryb229810 ай бұрын
Nice information kiranprabhagaru
@chandrasekhar946611 ай бұрын
Wonderful narration by Kiran Prabha garu
@psivaramaiah76110 ай бұрын
Thank you sir👍👍👍
@sivakumark52011 ай бұрын
Good to know about TPR through your voice and notation....with best regards and thanks...
@srinivasacharytirumala754711 ай бұрын
Excellent narration with a vivid facts n events of cinema industry n related artists
@parvathigujjula310811 ай бұрын
Superb vedio.thank you sir
@vaijayanthivontimitta529711 ай бұрын
I am a very regular listener of your show and a big fan of you. Waiting for new episodes. Offlate you are concentrating on film industry personalities. Please concentrate on many personalities who are not in lime light and you can concentrate on famous books also. It's my suggestion. Please take it positively
@venkatramana93993 ай бұрын
Chala vga chepparu
@pushparao692211 ай бұрын
Good narration. ThanQ Sir.
@vasudevarao2410 ай бұрын
మంచి వీడియో అందించారు, మీకు కృతఙతలు. ఈ వీడియోలో కిరణ్‌ప్రభగారు చాలా మర్యాదగా ఎన్‌టీఆర్-ప్రకాశరావు మధ్య రాజకీయవిభేదాలు తలెత్తాయి అన్నారు కానీ అసలు కథ చాలా దారుణంగా ఉంది. ముప్పై ఏళ్ల ప్రాణమిత్రుడు అయిన ఎన్‌టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి 1984 తిరుగుబాటులో నాదెండ్లభాస్కర్రావుతో చేతులు కలిపారు ప్రకాశరావు. కోశాధికారిగా ఆర్థిక పరమైన సమాచారాన్ని నాదెండ్లకి అందించి ఎన్‌టీఆర్‌ని ఇబ్బంది పెట్టారు. నాదెండ్ల కుట్ర నెలరోజుల్లోనే బద్దలవడంతో ఆయన వెంట నడిచిన అందరితో పాటు ప్రకాశరావుకి కూడా ప్రజల తిరస్కారం లభించింది. ఆయన చేసిన ఈ పని ఆయన కుమారుడు ప్రసాద్ కెరియర్ పైన కూడా పడింది. అప్పటివరకూ వరస చిత్రాలతో దూసుకెళుతున్న ఆయనను నిర్మాతలు తమ చిత్రాలనుండీ తొలగించారు. తెలుగులో 25 చిత్రాలు తీసిన ఆ దర్శకుడు హిందీ చిత్రసీమలో అసిస్టెంట్‌గా తిరిగి తన కెరియర్ ప్రారంభించి మిథున్‌చక్రవర్తి సిఫార్సుతో తిరిగి కొన్నేళ్లకి దర్శకుడు అయ్యారు
@ponnurisambasivarao269111 ай бұрын
Good narration and information
@rajeshpv628311 ай бұрын
Nice to know about T Prakashrao Garu, I like illarikam movie a lot, Happy Wednesday Kiranprabhagaru, thanks a lot
As usual narration is high quality. We have learnt many contemporary politicall geographic details too. None else exell you. Sir. You have been best educator for several generations of Telugu people young or old. wherever they live Satyanarayana MURTHY BUDDHAVARAPU 90 plus Vizianagaram 13 12 23 .God bless you both Again Padabhi vandanalu
@satyanarayanamurthybuddhav952011 ай бұрын
Of
@KiranKumar-d1h11 ай бұрын
ఆశా జ్యోతి ఆయన ఆఖరి మూవీ సొంత సినిమా 1982 అనుకుంటా
@mandapaatisrinivaasarao61411 ай бұрын
Ok. Super. Sir
@rammohangodthi11 ай бұрын
A LEGEND 🌺
@ravikishorereddyindukuri11 ай бұрын
Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻
@KiranKumar-d1h11 ай бұрын
Sir matthar kura maikkam మీ రు మత్తర్జుర అన్నా రుkadu మా దర కుల మా నిక్యం
@chandrasekhar843811 ай бұрын
👌
@NAADESAM10 ай бұрын
కమ్యూనిస్టు ప్రజాసంఘాలు నుండి ఎదిగిన తాతినేని ప్రకాశరావు గురించి మంచి విశ్లేషణ చేశారు. మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య గారి పై టాక్ షో భవిష్యత్తులో ఉందన్నారు. బహుశా 2024 మాకు ఆభాగ్యం ఉండొచ్చా..? ఎదురు చూస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు తో
@srinivasanmk213410 ай бұрын
Three CM directed by him.NTR cinema,Jayalalitha cinema directed by him told.But you don't mention the film of MGR directed by him.Which film? I think it is '"PADAGOTTI" film--- MGR,Sarojadevi starrer released in the year 1964,Deepavali Day
@sairammaharaj863711 ай бұрын
అమరదీపం చిత్రం తెలుగులో అక్కినేని కాంచన వాణిశ్రీ నటించిన పవిత్ర బంధం సినిమా
@venkateshamadepu931311 ай бұрын
Dhanyawadhamulu. Adepu venkatesham secretary NTR cultural association road no4bazar area Bellampalli Telangana 13.12.2023.
@ambekargovindarao11 ай бұрын
🙏🙏🙏
@klknowledgehub882111 ай бұрын
🙏🙏🙏🙏🙏
@yalamarthykiran3611 ай бұрын
🙏💐
@bhanuprasad46069 ай бұрын
బహు రాణి మన ANR సావిత్రి గార్లు నటించిన అర్ధాంగి సూపర్ హిట్ చిత్రం రీమేక్ హిందీ కూడా సూపర్ హిట్ ఇదే కథ తో ఇంకా రెండు మూడు సినిమాలు వచ్చాయి !
@VenkateshhGNT9 күн бұрын
తాతినేని ప్రకాశరావు గారి డైరెక్షన్ లో పని చేసిన ఎంజీఆర్ ఎన్టీఆర్ జయలలిత గార్లు ముఖ్య మంత్రులు గా ఎదిగారు. అంతే గాని ముఖ్యమంత్రులు గా అయినాక వారిని ప్రకాశ రావు గారు డైరెక్ట్ చేయలేదు.