Salute to you kiranprabhaji.Every aspect of Panthulugaari cine journey has been narrated dutifully.many many thanks.
@rajeshpv6283Ай бұрын
Happy Wednesday Kiranprabhagaru, Love his acting, dignified and great actor
@LakshmiNarayana-o8kАй бұрын
ಕನ್ನಡ ತಮಿಳು ತೆಲುಗು ಚಿತ್ರ ರಂಗಲೊ ಅದ್ಭುತಮೈನ ಚರಿತ್ರ ಸೃಷ್ಟಿo ಚಿನ B. R. ಪಂತಲು ಗಾರಿ ಗುರಿಂಚಿ ಸಂಪೂರ್ಣ ಚರಿತ್ರನಿ ಚೆಪ್ಪಿನ ಕಿರಣ್ ಪ್ರಭ ಗಾರಿಕಿ ಧನ್ಯವಾದಗಳು.
@sekharreddychandra3232Ай бұрын
మీ విశ్లేషణ.. వివరించే తీరు అద్భుతం...బి. ఆర్. పంతులు గారి గురించి మంచి సమాచారం అందించారు.. ధన్యవాదములు 🙏🙏🙏🙏
@guptabolisetty6670Ай бұрын
Excellent life story of Sri B R Pantulu garu. Added flavour by your great narration. Thank you very much Sir.
@SURYAPRAKASH-xn2nnАй бұрын
Sir in enriching kannada film industry the contribution of telugu persons. Among them B R panthulu is very important person. In those days south indian films concentrated in Chennai. We should always remember telugu persons for enriching kannada films in which play back singers Ghantasala, p. Susheela, s. Janaki, p. B. Srinivas, music directors s. Ranga rao, g. K venkatesh, T. G. Lingappa, venkata raju. Sathya and so on. We should proud of telugu people for having enriched kannada film industry, kannada literature.
కిరణ్ ప్రభ గారు తెలియని విషయాలు telipinanduku చాలా సంతోషం
@lekshaavanii1822Ай бұрын
Thanks Kiran Prabha garu.💐🌼🌺🍀
@ashwinkumar5693Ай бұрын
sir please make a series on PV narasimha rao garu. the greatest politician from our telugu states who succeeded at national stage
@vmallappavmallappahc4292Ай бұрын
Thanks very much
@MbspokenEnglishАй бұрын
Karana.... it's A great movie
@bhanuvoleti21 күн бұрын
మీ కృషి అభినందనీయం కిరణ్ ప్రభ గారూ
@archakammadhavagiriraghuna4335Ай бұрын
Kiran prabha garu ee episode chala bagundi
@srinivasasastrykovvuri8515Ай бұрын
Very nice to know about BRP
@paruchurisubbarao8374Ай бұрын
So nice kiranprabha garu.
@venkatramana9399Ай бұрын
Great lezend person, kiran gariki vandanalu
@muralidharholla7699Ай бұрын
Very nice.
@bvlakshmitelugu2059Ай бұрын
Super speech
@viswanathrao480Ай бұрын
K Prabha sir - Kudos
@carsrockcomАй бұрын
Good afternoon Kiran garu I like your programs. Requesting you to make a program on Arthur canon Doyle- creator of Sherlock Holmes
@tchandraiah217027 күн бұрын
Kiran prabha show well explained (RIP)
@raysrajmedia1321Ай бұрын
great person BR PANTHULU garu
@stanleyvijayakumarАй бұрын
బాటసారి సినిమా లో కూడా బి.ఆర్. పంతులు గారు ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు
@velmalapellygopalachary4100Ай бұрын
మీ వాఖ్యానంలో స్పీడ్ penchandi కిరణ్ గారు
@KoumudiKiranprabhaАй бұрын
Yes.. andi. noted the suggestion. Will work on it..
@sankarpotnuru6301Ай бұрын
No need Sir, one can speed it witj play back speed option in the KZbin
@venkatt5542Ай бұрын
గొప్ప నట దర్శక నిర్మాత పంతులు గారు
@ramakrishnareddydevineni4147Ай бұрын
Vikram productions BS Ranga gari gurinchi video cheyandi
@ravikishorereddyindukuriАй бұрын
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
@bhaskararaodesiraju8914Ай бұрын
Excellent narration However one mistake was occurred regarding first colour kannda film. First colur kannada film 1964 BS Rangas Aamaravsilpi Jakkana chari. savitri acted as vamp in VADINA film and not as heroine. His last acted Telugu film is BATASARI in which he acted as Bhanumatis Father
@commonman6304Ай бұрын
బాటసారి.. సినిమాలో.. భానుమతి తండ్రి పాత్ర.
@umamaheswarkataru1064Ай бұрын
Hi Kiran Prabha garu
@nagaprasad786629 күн бұрын
చాలా బాగుంది మీ విశ్లేషణ కానీ ఒక పొరపాటు వాళ్ళ ఊరి పేరు రాళ్ళ బడగూరు కాదు అది రాళ్ళ బూదగూరు ఈ ఊరు కర్ణాటక రాష్ట్రంలోని కె జి యఫ్ నుండి కుప్పం వెళ్ళే దారిలో వస్తుంది
@jothiupadhyayula8542Ай бұрын
శ్రీ పంతులుగారి పేరు, ఆయన గురించి కొద్దిగా విన్నాము! ఈ గొప్పవ్యక్తి గురించి ఇన్ని విషయాలు చెప్పినమీకు అనేక ధన్యవాదాలు ! 🙏
@sivakumark520Ай бұрын
Good morning KP sir.
@reddisekhar8Ай бұрын
కిరణ్ ప్రభ గారికి నమస్తే...దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమను సుసంపన్నం చేసిన గొప్పవ్యక్తులు ఒకరు చిత్తూరు నాగయ్య గారు, మరొకరు పంతులు గారు ఇద్దరూ చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతం వారు కావడం మా కుప్పం వారికి గర్వకారణం.వీరు ఇరువురి గురించి మంచి కార్యక్రమాలు చేసిన మీకు ధన్య వాదాలు..పంతులు గారి స్వగ్రామం రాళ్ళ బూదుగూరు...నాగయ్య గారి జన్మ స్థలం గోనునూరు.. రెండూ తప్పుగా చదివారు..ఇవి వినా కార్యక్రమాలు అద్భుతం గా ఉన్నాయి
@sankarpotnuru6301Ай бұрын
నమస్తే కిరణప్రభ గారు కన్నడ కం్తీరవ రాజకుమార్ గారి మీద ఎన్టీఆర్ and MGR తరహాలో ప్రోగ్రాం చెయ్యండి ప్లీజ్. ఒకసారి చేస్తామని అనౌన్స్ చేసారు కూడా మీరు, ప్లీజ్
@mlakshmanrow633Ай бұрын
Good morning dr
@ambekargovindaraoАй бұрын
👍🙏🙏🙏🙏
@venkateshamadepu9313Ай бұрын
My favourite director sri b r.panthulu garu .06.02.1963. pempudu koothuru.26.07. 1964. N.t.r.karnan tamil. Kannada, Telugu. Adepu venkatesham secretary NTR cultural association road no4bazar area Bellampalli 504251.02.10.2024.
@nagarajtr6127Ай бұрын
Kannada's 1st colour movie is amara shilpi jakanachari - rajkumar's 1st colour movie is sri Krishna devaraya
@mallagurumurty1392Ай бұрын
Mee annaya ameen sayini binaca gurinchi cheppandi..
@gtavolcanoАй бұрын
Yes sir, very much interested on this topic as well.
వారికి కేంద్ర,రాష్ట్రప్రభుత్వ సత్కారాలు ఏమైనా లభించాయ
@GANESHWORKESАй бұрын
Ralla budhguru
@umasampathinaidu9459Ай бұрын
Amara silpi jakkanna mariachi poyaru.
@kodandarao9561Ай бұрын
“గాలిమేడలు” తెలుగు, “గాలిగోపుర” కన్నడ చిత్రాల గురించి ప్రస్తావించలేదు. భరణీ వారి “బాటసారి” చిత్రంలో భానుమతి తండ్రిగా బి.ఆర్. పంతులు గారు నటించిన సమాచారమును కూడా ప్రస్తావించలేదు.
@venkateshamadepu9313Ай бұрын
63.
@yesuprasadpotluri3049Ай бұрын
🙏
@Padma-lv9jxАй бұрын
కొంచెం స్లో గా చెబుతున్నా రు సార్
@KoumudiKiranprabhaАй бұрын
Let me check where I can improve andi
@RoyalismartsankarАй бұрын
1.25x lo vinandi.. adhey flow lo vintey, voice kammaga vundhi..
@balakrishnarao6818Ай бұрын
Sir meeru chalamandi pramukula gurinchi chepparu, mee jillake chendina Ntr, svr, ghantasala nu introduce chesina mirjapuram raja gari gurinchi cheppaledu, ayana first generation studio owner