KiranPrabha TalkShow on Sri Veturi Sundararamamurthy

  Рет қаралды 60,697

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

Пікірлер: 76
@kalyanram4889
@kalyanram4889 4 жыл бұрын
కిరణ్ ప్రభ గారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధంకావడం లేదు అండి.... తెలుగంటే నాకు ఎనలేని అభిమానం అండి.....ఒక మంచి మాటకి మంచి పాటకి నేను ప్రియమైన శిష్యుణ్ణి .... మంచి లయబద్ధమైన&శ్రావ్యమైన పదాలతో కూడిన పాట విని ఎవరు వ్రాసారో అని తెలుసుకున్న ప్రతిసారి నా నయనాలు చూసి తరించే ఒకే ఒక్క పేరు "వేటూరి సుందరరామమూర్తి" గారు ఆయన మొదటి సినిమా ప్రస్థానం వరకు జరిగిన విషయాలన్నీ ఇంత విపులంగా చెప్పినందుకు మీకు చాలా ఋణపడి ఉన్నాను అండి..... ఆ తర్వాత జరిగిన "వేటూరి" గారి సినీ ప్రస్థానం గురించి మరో వీడియో ద్వారా అందచేయాలని మనసారా కోరుకుంటూ .....ఓ పాతికేళ్ల తెలుగు ప్రేమికుడు
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
S bro 👍👌
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
వేటూరి సుందరరామమూర్తి గారికి ఇంత చరిత్ర వుంది అని ఇప్పుడే తెలిసింది చాలా ఆనందంగా ఉంది..11/07/2022 సోమవారం.. P.V.Rao ELURU ELURU DISTRICT...11/07/2022....8..08P.M ♥️♥️♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌
@ramakrishnarao4755
@ramakrishnarao4755 2 жыл бұрын
He is a born genius and scholar.good coverage sir.
@nagamuni7461
@nagamuni7461 4 жыл бұрын
అతి చక్కని విశ్లేషణకి అభినందనలు కిరణ్ ప్రభ గారికి వేటూరి గారి మస్తిష్కం ఇంద్రధనుస్సు కొలనులో ముంచి తీసిన కలం కవి నాగ్....✍ గుత్తి ; అనంతపురం జిల్లా ; ఆంధ్రప్రదేశ్
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 3 жыл бұрын
111/Exllent narration. While listening we felt as if we are personally seeing Venturi*s early efforts in his onward voyage of life. God bless you. Kiran Babu.
@basireddysudharshanreddy2975
@basireddysudharshanreddy2975 5 жыл бұрын
Ee video naa favarate lyricist Sri Veturi Sundara rama murthy gaari biography talking show Sri Kiran prabha voice lo vinadam chala anandamga undi.kiran prabha gaariki dhanyavaadamulu.
@RaviKumarDevineni22
@RaviKumarDevineni22 4 жыл бұрын
25 సంవత్సరాలు ఆయన తో నే చేసిన పయనం లో నేను ఆయన్ని గురువుగా భావించినా ఆయన మాత్రం నన్ను ఆప్త మిత్రుడుగా అందరికి పరిచయం చేయడం నా అదృష్టం గా భావిస్తూ ఈ సందర్బంగా నా గురు దేవుల పాద పద్మా లకు అంజలి ఘటిస్తూ.....
@pssimha2004
@pssimha2004 7 ай бұрын
🙏🙏🙏
@bhaskaravenkatasreenath1344
@bhaskaravenkatasreenath1344 8 ай бұрын
Superb sir..Kiran prabha garu..tq
@Satish95425
@Satish95425 9 ай бұрын
మీలాంటి కవి మళ్ళీ మాకు ఎప్పుడు వస్తారో గురువు గారు..... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srinivaskallakuru1349
@srinivaskallakuru1349 4 ай бұрын
Greatest of all times Tributes to a Maha Maneeshi Sri Late Veturi garu As long as Music z there Veturi gari name will be there
@ARAMU75
@ARAMU75 3 жыл бұрын
సరస్వతి పుత్రుడు
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
Congratulations sir 1,00,000 subscribes ....💐🙏
@mudivetireddysekhar3188
@mudivetireddysekhar3188 6 жыл бұрын
My favourite veturi sir great lyrics writer
@Ravi-bv7rt
@Ravi-bv7rt Жыл бұрын
Veturiii sir,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shreyas2145
@shreyas2145 3 жыл бұрын
Too like the video. Please do more.
@sistlakrishnamurty3822
@sistlakrishnamurty3822 Жыл бұрын
చాలా ధన్యవాదాలు సర్..
@choragudiramamohan9796
@choragudiramamohan9796 5 ай бұрын
అన్నమయ్య పాటలు వేటూరి గారు ప్రత్యేక సంతరించుకున్న యి..
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Veturi Garu
@yasaravinder6269
@yasaravinder6269 5 жыл бұрын
I learnt so much about Telugu while knowing about legendary guru veturi.
@sugunalanaresh6340
@sugunalanaresh6340 3 жыл бұрын
Really NTR was great Who uplifted the Veturi Garu who is an eminent lyricist otherwise we would have missed this great legend 🙏.
@nareshithagani1925
@nareshithagani1925 3 жыл бұрын
Hi sir...Nice information ...💐💐💐
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thanks and welcome
@baltharaju180
@baltharaju180 7 жыл бұрын
Kiran prabha garu..Meeru cheppe theeru chala bagundi.ala chepthu modhati cinema viseshalatho apesthunaru..Maku inka purthiga vinalanipistundi.plz..Meeru vari gurinchi purthi viseshalu cheppalani ma prardhana.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 7 жыл бұрын
Balatha Raju Garu.. Now I am completing those first movie episodes one by one. I did it for Bhanumathi series. Will also complete remaining first movie shows in near future.. Thank you for your compliments..!
@westgodavari2860
@westgodavari2860 4 жыл бұрын
Very good sir 👍 I like you Sir
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 2 ай бұрын
Veturi vaaru mana telugu cinema ki dorikina aanimutyam
@ippilisatyarao8197
@ippilisatyarao8197 4 жыл бұрын
Chala baga chepparu sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
ధన్యవాదాలండీ..!
@vijayalakshminani613
@vijayalakshminani613 3 жыл бұрын
Narration superb sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
బహు ధన్యవాదాలు విజయలక్ష్మిగారూ..
@vijayalakshminani613
@vijayalakshminani613 3 жыл бұрын
@@KoumudiKiranprabha thank you sir
@nareshithagani1925
@nareshithagani1925 3 жыл бұрын
Voice👌
@sonyshankar2495
@sonyshankar2495 7 жыл бұрын
thank u krishna prabha garu. ...maa father mutnuri gopala krishna sarma. veturi sundara ram murthigaru edharu 1 va class nunchi lo manchi class mates edharu maa intidhaggara bagaa adukune vaarata maa father eppatiki cheppukuntaaru goppagaa...
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 7 жыл бұрын
Good to know.. andi..
@RaviKumar-fl2vj
@RaviKumar-fl2vj 4 жыл бұрын
Fine.sir
@animel.o.v.e.r0
@animel.o.v.e.r0 9 ай бұрын
Avaru aamaathyulu meeru mee. Prathiba paataalu ajaraamaram mi maatlubatti meerukuda oka legend Ani anadam anthamaathram athisoyukthikaadu
@boothtuckerprathipaty6162
@boothtuckerprathipaty6162 3 жыл бұрын
Wonderful
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు నమస్సులు మా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ప్రక్కన బలరాముడు తో త్ర వ్వ బడిన నాగావలి నది బంగాళాఖాతం సాగర సంగం ప్రేదేశం ఐ న కళ్లేపల్లి గ్రామం లో బాలరాముడు తో ప్రతిష్టచేసిన మణి నాగ్రశ్వరాలయం కలదు మీరు చెప్పిన పేద కళ్లేపల్లి కృష్ణ నది తీరం లో వుంది అని చెప్పారు అక్కడ ఈశ్వరాలయం వుంది అన్నారు అందుకే ఈ విషయం మీకు చెప్పాను
@koundinyakuppa2400
@koundinyakuppa2400 4 жыл бұрын
Naa Devudki🙏🙏🙏
@lemuyl8192
@lemuyl8192 11 ай бұрын
Veturi gaaru kaarana janmudu. Sreenadha maha kavi gaare Veturi Sundera Ramurthy gaaru.
@ARAMU75
@ARAMU75 3 жыл бұрын
ఇప్పుడు ఎంత మంది అయునా. పధ్మశ్రీ. పధ్మభూషన్. పధ్మవిభూన్ ఎన్ని వచ్చినా ఇతని వల్లే
@marellasambasivarao5920
@marellasambasivarao5920 2 жыл бұрын
వేటూరి సుందర రామమూర్తి గారు నిస్సందేహంగా సరస్వతీ పుత్రులు, అత్యంత ప్రతిభా వంతుడు.కాని ఆనాటి సముద్రాల సీనియర్, మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల జూనియర్,పింగళి నాగేంద్రరావు, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ, నారాయణ రెడ్డి, దాశరథి,కొసరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లు కేవలం కొన్ని ప్రత్యేకమైన పాటలు మాత్రమే రాయ గలరని, అన్ని రకాల పాటలను రాయలేరని చెప్పటం దురదృష్టం కరం, ఆశ్చర్యం! ఆ మహా కవులు అన్ని రకాల గీతాలు వ్రాశారు.కావాలంటే ఆనాటి సినిమాలలో వారు రాసిన అన్ని రకాల పాటలను పరిశీలించండి.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
అవును! మీరన్నది కరెక్టు సారు! అలనాటి పాతతరం సినీకవులు అందరూ 360 డిగ్రీల కోణంలో అన్ని రకాల పాటలు వ్రాశారు వారికి సరైన అవకాశాలు వచ్చినప్పడ ల్లా వారేమిటన్నది అనేది నిరూపించు కొన్న వారే. ఇలా మాటలాడి వారిని చిన్న బుచ్చడం తగదు. అలనాటి నిర్మాతలు ఈ పాటలకు ఈ కవి అని నిర్ణయించు కొన్నిందు వల్లనే అలా జరిగినది అంతే తప్ప వారికి పసలేక కాదు. ఉదాహరణకు శ్రీ శ్రీ గారు_ కమ్యూనిస్టు ' నాస్తికుడు ఐనా భక్త పాటలు చక్కగా వ్రాశారు. ఓ హొ మోహన రూపా కేళికలాపా** అనే ఈ పాటని శ్రీ కృష్ణ తులాభారం సిని మాకు వ్రాశారు. 'చక్కటి పాయింటుని చెప్పారు సాంబశివరావు సార్ గారు నమస్తే !🙏" A. మల్లికార్జున / బెంగళూరు / 28. 12. 22.
@vijaybanu6616
@vijaybanu6616 Жыл бұрын
ఎవరి టాలెంట్ వాళ్ళదే . గతం వాళ్ళు అశ్లీలత లేకుండా వ్రాశారు కానీ వేటూరి పాటలు కొన్ని commercial cinema హిట్ కోసం వ్రాశారు
@ramanirani9219
@ramanirani9219 Жыл бұрын
🙏🏼🙏🏼
@ranganathankandalam2491
@ranganathankandalam2491 8 жыл бұрын
Kiran prabha Garu, Sankarabharanam gurinchi cover cheyaaledandi, AP lone kaka South Indian languages lo dubbing chesina, songs Telugu lone unchina, Kerala lo kuda hit kavadam , may be a record. of course Sankarabharanam Vijaya yatra ni oka episode lo cover cheyyandi.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 8 жыл бұрын
Sure.. Andi.. will do that in my future shows..
@muralibantu9244
@muralibantu9244 3 жыл бұрын
Sound ravatam ledu sir
@patakotisrinivas1918
@patakotisrinivas1918 6 жыл бұрын
Very interesting facts about this 'abhinava srinathudu'veturi..thanks for sharing...but do a detailed programme about this legend also...
@u.dastagiri3
@u.dastagiri3 4 жыл бұрын
నవరస భావ సాగరంలో మునిగి తేలినది ఆయన కలం 🖊
@nareshithagani1925
@nareshithagani1925 3 жыл бұрын
👌👌👌👌👌💐
@gautammkumarr1332
@gautammkumarr1332 4 жыл бұрын
Sir namaskaram andi ganagandharva mana Kohinoor vajram spb garu gurunchi series cheyyandi sir .his relationship with kodandapani garu,bharathiraja,Ilayaraja garu,kalatapaswi garitho unna athmiyata kosam sir plz
@kanakavenky
@kanakavenky 10 жыл бұрын
Please make a program on narla venkateswara rao
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 10 жыл бұрын
venkateswara kanakamedala Thank you.. Will do shortly..
@puttajrlswamy1074
@puttajrlswamy1074 7 ай бұрын
శ్రీ శ్రీ గారు సినిమాలలో విప్లవ గీతాలు వ్రాయలేదు. వ్రాస్తే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరు.
@srinur6556
@srinur6556 Ай бұрын
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగర అనే పాట శ్రీ శ్రీ గారు వ్రాసారు
@prakash70707ify
@prakash70707ify 3 жыл бұрын
సార్ మీకు విలైతే యమ్ వి యస్ హరినద్ రావు గారు గురించి తేలిజేయండి
@prasadaraoaryasomayajula4222
@prasadaraoaryasomayajula4222 4 жыл бұрын
Sir namaskaramulu.. A suggestion for your consideration.. Number of audio talks were posted on you give. We like them very well. One obstacle is that we are not in a position to search them as all talks, kiranalu etc crossed more than 1000 pieces. Do you please give serial numbers and publish list whatever was pronounced from your Golden mouth. I do not know whether so and so was born with a silver spoon, but you were born with Golden Spoon or vessel. We are enriching our knowledge without spending even a single pie. Pl do it, sir, trisandhya namaskaramulu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
Thank you for your compliments andi.. I understand your problem.. Here are couple of options. You can go my channel directly and browse the shows. or search with "KiranPrabha xxxxx' where xxx is the name you would like to listen. or you can use this page also koumudi.net/talkshows/index.htm or download Kiranprabha app in which you can search easily..
@RadioRambabu
@RadioRambabu 8 ай бұрын
కిరణ్ ప్రభ గారు నెహ్రూ గారు వచ్చింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభం కోసం అనుకుంటానండీ శ్రీ శైలం డామ్ కాదు
@hanumantaraopillalamarri8386
@hanumantaraopillalamarri8386 6 ай бұрын
ప్రముఖ సివీ గేయ రచయిత చక్కని పరిచయం. వేటూరి గారు యస్. ఆర్. ఆర్. కాలేజి లో చదివే రోజుల్లో వేను కూడా అదే కాలేజి లో ఇంటర్ చదివాను. విశ్వనాథ వారి ఇంటి పక్క ఇంటిగదిలో అద్దెకు వుండేవాడినీ. చిన్మ పొరబాటు దొర్లింది. జొన్నలగడ్డ సూర్యనారాయణ గారు కాదు - జొన్నలగడ్డ సత్యనారాయణ గారు. తెలుగు కాదు - ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు. నాకు ప్రాతన్మరణీయులు వారిద్దరు - విశ్వనాథ, జొన్నలగడ్డ గారులు. అందువలన ఈ సవరణ. క్షంతవ్యుడిని.
@mahammadsadikpasha9000
@mahammadsadikpasha9000 2 жыл бұрын
Ma veturi gariki Bharatha Rathna ivvalani na korika.
@RadioRambabu
@RadioRambabu 8 ай бұрын
చాలా చాలా విలువైన సమాచారం కానీ దైతా గోపాలం, చెరువు ఆంజనేయ శాస్త్రి వంటి పేరున్నవారిని ఒకాయన ఉండేవారు అనటం సమంజసం గా లేదు కిరణ్ ప్రభ గారు
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 8 ай бұрын
ఈ తరం , సాధారణ శ్రోతల్ని కూడా దృష్టిలో ఉంచుకుని చెప్పిన వాక్యాలండీ..
@dredwin1
@dredwin1 3 жыл бұрын
Audio is so bad
@psrsrinivas7580
@psrsrinivas7580 4 жыл бұрын
Cinare dasaradhi atreya arudra patala mundu veturi patalu enduku panikirav veturi vanni commercial songs
@srinur6556
@srinur6556 Ай бұрын
Bro neeku పూర్తిగా వేటూరి కోసం మీకు తెలీదు అని అనిపిస్తుంది
@శ్రీమిధునం
@శ్రీమిధునం 4 жыл бұрын
తెలుగు సినీ కళామతల్లి విలువల వలువలూడ్చిన వ్యక్తికంత నీరాజనం?
@lakshminarasimhamurthy1110
@lakshminarasimhamurthy1110 4 жыл бұрын
Sir As per those days trends he may write those songs he was written in bhaktha kannappa, sirisiri muvva, sankarabharanam Swathi muryam etc. sankarabharanam,
@lakshminarasimhamurthy1110
@lakshminarasimhamurthy1110 4 жыл бұрын
What do you say about those songs
@DURGA-xc3fi
@DURGA-xc3fi Жыл бұрын
దర్శక, నిర్మాతల అభిరుచికి అనుగుణంగానే గీత రచయితలు పాట లు రాస్తారు. వారు చెప్పిన కోణం లొనే రాస్తారు. ఈ విషయం ఎన్నో సార్లు వేటూరి గారు చెప్పారు. చివరికి ఓ అద్భుత మాట కూడా అన్నారు. " చందమామలోని మచ్చను మెచ్చని సచ్చినోళ్ళదా సరసత? వేప పువ్వులోనూ తీపిని వెతికే తేనెటీగ దే రసికత" అన్నారు. ఇంత కంటే ఆయన ఇంకేమన్నా చెప్పాలా? సినీ సాహితీలోకం వేటూరి వారికి బరాబర్ గా నీరాజనాలు పలుకుతది.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
KiranPrabha Talk Show on NTR's Seetharama Kalyanam Movie
24:22
Kiran Prabha
Рет қаралды 71 М.
KiranPrabha Talk Show - First Movie of Sri Dasari Narayana Rao
36:42
Telugu Velugu Archival - Episode - 51
26:22
ETV Andhra Pradesh
Рет қаралды 160 М.
KiranPrabha TalkShow on Relangi - Part 1
37:42
Kiran Prabha
Рет қаралды 70 М.
KiranPrabha talk show on the movie : Sagara Sangamam
30:50
Kiran Prabha
Рет қаралды 44 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.