Iam 58 yrs much older to you Priya gaaru but I too experienced almost similar incidents .you are correct amma
@jyothireddy4532 жыл бұрын
Thanks for my 1 to 10 teachers 4 th standed lo naaku oka chempadhebba kotti madhyapradhesh raajadhaani chepparu ippatiki naaku edhi gurthu undaka poyina naaku adhi gurthu undhi. Exspecialy my favourite teacher sreenivas sir ippatiki ma uri vallu evaru kalisina aduguthaaru anta so happy
Every word which u expressed.. Abt teachers is perfectly correct mam... We r society builders...bt v don't have freedom now a days... Any how by watching this video... Let all people know... About us... Than very much 🙏
@ramindlaraghukumar26582 жыл бұрын
ఆచార్య దేవోభవ 🙏🙏🙏🙏🙏
@ramindlaraghukumar26582 жыл бұрын
Tq madam tq so much 🙏
@jayapunem28672 жыл бұрын
Yes,madam.guruvuku nedu swechchaledu
@annapurnam71772 жыл бұрын
Prayer and assembly waste ani antunnaru kada .nenu mee videos chala istam gaa watch chestanu as you express very well and correct .
@mandavaswarnakumari98612 жыл бұрын
Ma guruvuni maku gurthu chesaru. Venkata ratnam mastaru, mottikayalu and PramilaRani teacher garini
@srilakshmi71712 жыл бұрын
Plz maam my humble request ..ఎన్నో విషయాలలో చాలాక్లారిటీ తో ఉంటారు..ఎలాంటి వారినైనా ప్రశ్నించే సత్తా కూడా ఉంది పాలిటిక్స్ లోకి రావచ్చు కదా.
@annapurnam71772 жыл бұрын
You are so sweet nicely talking about your favourite master
@rgirija90662 жыл бұрын
Maths, chemistry, physics lo nadi same situation madam...
@rgirija90662 жыл бұрын
ధన్యవాదములు మేడం
@rgirija90662 жыл бұрын
మా సోషల్ టీచర్ కూడా నేను ఏ సబ్జెక్టు చదివిన సక్సెస్ అవుతావు అని చెప్పింది...... మా ఊరిలో చెప్పే ప్రైమరీ స్కూల్ సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు.మాథ్స్ లో ఉండే భయం వాళ్ళ నేను సోషల్ స్టడీస్ వైపు వెళ్ళాను... నేను ఇప్పుడు ఒక govt టీచర్ ని.... నాకు చదువు చెప్పిన మా సోషల్ మేడం ఎంతో హ్యాపీ గా ఫీల్య్యింది.... నాకు చదువు, సంస్కారం నేర్పిన గురువులందరికి శతకోటి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@rgirija90662 жыл бұрын
మీ వీడియోస్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయ్ మేడం 🙏🙏🙏
@muthyalalavanya10862 жыл бұрын
Super Madam
@rgirija90662 жыл бұрын
అప్పుడు చెప్పే ఒక్క తెలుగు పద్యం లో ఎన్నో విలువలు ఉండేవి.