జగన్ అసెంబ్లీకి రాకపోతే జరగబోయేది ఇదే : పెంటపాటి | Pentapati Pullarao About EX CM Jagan | Manamtv

  Рет қаралды 108,467

ManamTv

ManamTv

Күн бұрын

జగన్ అసెంబ్లీకి రాకపోతే జరగబోయేది ఇదే : పెంటపాటి | Pentapati Pullarao About EX CM Jagan | Manamtv

Пікірлер: 255
@M.s-c9h
@M.s-c9h 3 ай бұрын
జగన్ ఓడిపోయాడు కానీ చ్చావలేదు చచ్చే దాకా కొట్టాలి అన్న వాడు స్పీకర్ . అలాంటి ..... నీ.. జగన్ అన్న అధ్యక్ష అని పిలవాల? ఒక్క సీటు వచ్చిన వెళ్ళాలి కానీ చవు కోరుకునే వాళ్ళ అసెంబ్లీ కి వద్దు జగన్ అన్న. Jai jagan Anna 🎉🎉🎉🎉🎉🎉
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 3 ай бұрын
పుల్లా రావు గారు. ఉగాండా రష్యా చైనా దక్షిణ కొరియా జాబితాలో ఏపీ నీ కూడా చేర్చి నారు. ఈ CBN గాలి బ్యాచ్.
@duppalanarayanarao9525
@duppalanarayanarao9525 3 ай бұрын
సంస్కారం....హుందాతనం....అక్కడ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది....జగన్ ఓడిపోయాడు కానీ ఇంకా చావలేదు చచ్చేవరకు కొటాటాలి అనే ఒక దుర్మార్గుడు నిర్వహించిన సభకు జగన్ ఏలా రాగలడు.....అదికార పార్టీ నాయకుల ప్రవర్తనా సైలినికూడా పరిశీలించాలి.....
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 3 ай бұрын
Thamaredo samskaravantudila natincha vaddu.Mee bhasha baagundani meeru anukunte adi Mee bhrama.pulls rao garu cbn garu positive ga start chesadu by allowing the vehicle of Jagan garu car upto assembly gate and allowing him by taking oath soon after ministers oath was completed.ofcourse on request of ycp .Then ,why don't we expect positive approach?be optimistic.
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
@@MallikarjunaRaoPapolu YSRCP అధికారంలో వున్నప్పుడు, ఇంత నీచం గా ప్రవర్తించలేదు, రోడ్లు మీద మూక దాదులు జరగలేదు, ఇళ్ళు మీద మూక దాదులు జరగలేదు, అడ్డగోలు హామీలు ఇచ్చి, కూటమి కట్టి అధికారం లోకి వచ్చారు.ఈ వేస్ట్ TDP కూటమి కంటే, మునుపటి YSRCP పాలన చాలా బెటర్, కొడాలి నాని రోజా వంటి వారు నోరు పారేసుకున్నారు కానీ, టీడీపీ కూటమి లాగా మూక దాడులు చెయ్యలేదు.ఈ దాడులకు లోకేష్, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి.
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
@@MallikarjunaRaoPapolu Jegan adhikaram lo vunnapdu nijam ga haani cheyyali ante lokesh vunde vaadaa?
@mohanrao7641
@mohanrao7641 3 ай бұрын
అసెంబ్లీలో గౌరవం లభించడం లేదని అనుకున్నప్పుడు అసెంబ్లీకి రాకపోవడం జరుగుతూనే ఉంది.యన్.టి.ఆర్. , చంద్రబాబు కూడా అలాగే చేశారు..
@UdayreddyN
@UdayreddyN 3 ай бұрын
Ella.edjrchustarira.cbn.pklanti.neechulu unnachotiki.evvaru.raru.appudu.cbm.vachafa
@samrajyamravala7227
@samrajyamravala7227 3 ай бұрын
P⁰
@satyamnarayana9854
@satyamnarayana9854 3 ай бұрын
తమ్మినేని సీతారాం గారిని చంద్ర బాబు తీసి కొని వెళ్ళి కూర్చోబెట్టినాడా అది చెప్పు జర్నలిస్ట్ గారు
@vijayasankarallena761
@vijayasankarallena761 3 ай бұрын
అలాంటివి గుర్తువుండవు!!
@vijayasankarallena761
@vijayasankarallena761 3 ай бұрын
అలాంటివి గుర్తుండవు!!
@sandjxnnxx
@sandjxnnxx 3 ай бұрын
అవును, ఇప్పుడు ఉన్న స్పీకర్ జగన్‌ను చంపాలి అన్నాడు.. అటువంటి ఏదవని సీట్లో కూర్చోపెట్టాలా?
@chittamurisubramanyam9307
@chittamurisubramanyam9307 3 ай бұрын
ఈవీఎం తో గెలిచినా బుద్దిలేదు 😂😂
@KanteMahalaxmi
@KanteMahalaxmi 3 ай бұрын
🎉
@vinaykumar-uh7cb
@vinaykumar-uh7cb 3 ай бұрын
175/175 EVM tampering Reddy criminal plan. Upside down
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 3 ай бұрын
Adi nee moorkhatvam .EVM lanu evaru tamper cheyyaleru Mari 2019 lo alachese gelichara?
@kommaradavidraju5934
@kommaradavidraju5934 3 ай бұрын
యాంకర్ గారు చాలా తెలివిగా జగన్ మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇతను ఒక వర్గానికి చెందినవారు గా మాట్లాడుతున్నారు.
@vijayasankarallena761
@vijayasankarallena761 3 ай бұрын
అందులో సందేహం లేదు! ఇలాంటి మీడియా ఏం చెప్తుంది ఏం చూస్తాం?
@satyarotanuku5036
@satyarotanuku5036 3 ай бұрын
చెత్త మీడియా
@diwakarmaster4314
@diwakarmaster4314 3 ай бұрын
యాంకర్ గారు కొంచం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే రేటింగ్ కాదు జగన్ గారి అభిమానులున్నారు జాగ్రత్త.
@prajkumar4046
@prajkumar4046 3 ай бұрын
జగన్ సార్ రెండు సంవత్సరాలు తరువాత అసెంబ్లీ వెళ్ళాలని నా మనవి సార్
@janibattula5729
@janibattula5729 3 ай бұрын
ఈ పరిస్థితుల్లో జగన్ కి అసెంబ్లీ కి వెళ్ళమని జగన్ కి ఓటు వేసిన ఏ ఒక్కరూ చెప్పారు. వాళ్ళు గెలిచిన ఆనందం ఏ ఒక్కరి లో లేదు. ఇప్పుడు వాళ్ళ డప్పు వాళ్ళే కొట్టుకోవాలి.
@uhanumanth2768
@uhanumanth2768 3 ай бұрын
జగన్ అసెంబ్లీకి రాడు, ఆయన రాకపోతే టిడిపికి నష్టం,ఎందుకంటే జగన్ జనంలో తిరుగుతాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ రాములు చేయలేడు
@kongaranandakumaar8910
@kongaranandakumaar8910 3 ай бұрын
@uha 2768, ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోతే, పాలకపక్షంకి నష్టం అయితే, ప్రతి ప్రతిపక్షం అసెంబ్లీ ఎగ్గొడుతుంది. కాబట్టి మీ అభిప్రాయం పక్కాగా తప్పు.
@ganeshgani3455
@ganeshgani3455 3 ай бұрын
​@@kongaranandakumaar8910sir ysrcp ki prathi paksha Hoda ledu
@channelr435
@channelr435 3 ай бұрын
​@@kongaranandakumaar8910prathi paksham janasena.... Prajalu janasena ki mandate icharu.... Ycp vunna vundakunna janam pattinchkoru... Ade janasena adagapothe adhpathalame....
@chintharavikumar5096
@chintharavikumar5096 3 ай бұрын
Saru asambliy ki podu prajalalokipodu weekliy once court vuntundhi Inka liqquer sand drugs cases 2019 to2024inka yenni avineethipanuluchesina mla lu cases yedurkovadam vuntundhi manodu prajalalo yekkada thiruguthadho saru Anni cases kadha
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 3 ай бұрын
​@@ganeshgani3455అవసరం లేదు జగన్కు ప్రజాబలం వుంది కూటమి లో ఎవరికీ జగన్కు వున్న వోటింగ్ శాతం లేదు
@manikyareddy9799
@manikyareddy9799 3 ай бұрын
ఆయన పిల్లవాడు ఏదో ఆవేశం అనుకుందాం మరి మీనలబ్బైఏళ్ల అనుభవం ఇలాంటి పనులు చేయడం మానేసి ప్రజాసంక్షేమాలు చేసి మంచి అని పించుకుంటేబాగుంటుంది.
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 3 ай бұрын
Reddy garu, Mundu meeru Kula gajji nunchi bayatiki raavaali.Jagan garu chesinatlu cbn garu chestarani nenanukonu. Jagan garu assembly ki ravadam prajalaki manchidi.idi Naa abhiprayam.
@udaybhaskarveluvolu4557
@udaybhaskarveluvolu4557 3 ай бұрын
ప్రతిపక్షాన్ని గౌరవంగా చూడటమంటే 2019 నుంచి 2023 మద్య సభ ఎలాగైతే జరిగిదో అలాగన్నమాట😂😂😂
@MsMadhulika
@MsMadhulika 3 ай бұрын
2014-2019 kuda anta Kanna baga jarigindi sabha...akkadi nunche modalayyindi...
@viswanadhareddy6849
@viswanadhareddy6849 3 ай бұрын
2019 లో స్పీకర్ ఎన్నిక ఎలా జరిగింది ఒక్కసారి ఆలోచించండి
@gnm4558
@gnm4558 3 ай бұрын
ప్రతిపక్షం అసెంబ్లీలో లేకపోతే ఉప్పు లేని పప్పు లాగా చప్పగా వుంటుంది..ప్రతిపక్షం అనేది అసెంబ్లీ లో ప్రశ్నలు వేస్తేనే ..పాలకపక్షం లోని మంత్రుల ప్రతిభ అనేది కనబడుతుంది. ముఖ్యంగా లోకేష్.పవన్కళ్యాణ్ లాంటి వాళ్ళ ప్రతిభ కనబరచాలి అంటే. ప్రతిపక్షం వేసే ప్రశ్నలు కు దీటుగా సమాధానాలు ఇచ్చినప్పుడే మంత్రుల ప్రతిభ కనబడుతుంది...కానీ 11 మంది వైసీపీ ఎంఎల్ఏ లకు సమాదానాలు చెప్పెకంటే పరాభవాలే ఎక్కువ వుంటాయి
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 3 ай бұрын
Yes.u r right
@PCRayudu-if9eh
@PCRayudu-if9eh 3 ай бұрын
ప్రజలు ప్రతి పక్ష హోదా కూడా ఇవ్వనప్పుడు అసెంబ్లీకి ఎందుకు పోవాలి బయటనుంచే అధికారపక్షం చేసే చెడుని ఎండకడతాం అని జగన్ ఉద్దేశం అని నా అభిప్రాయం.
@anveshb7667
@anveshb7667 3 ай бұрын
YSRCP అధికారంలో వున్నప్పుడు, ఇంత నీచం గా ప్రవర్తించలేదు, రోడ్లు మీద మూక దాడులు జరగలేదు, ఇళ్ళు మీద మూక దాడులు జరగలేదు, అడ్డగోలు హామీలు ఇచ్చి, కూటమి కట్టి అధికారం లోకి వచ్చారు.ఈ వేస్ట్ TDP కూటమి కంటే, మునుపటి YSRCP పాలన చాలా బెటర్, కొడాలి నాని రోజా వంటి వారు నోరు పారేసుకున్నారు కానీ, టీడీపీ కూటమి లాగా మూక దాడులు చెయ్యలేదు.ఈ దాడులకు లోకేష్, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి.
@surendrababuravi3717
@surendrababuravi3717 3 ай бұрын
ఆంధ్రప్రజలు ఆయనను పరిపాలనకు పనికిరావు అన్నారు అనేదానికి కట్టుబడి ఉన్నాడు
@janibattula5729
@janibattula5729 3 ай бұрын
Verry good bro..
@simonpeter4204
@simonpeter4204 3 ай бұрын
జగన్ పాలనకు తిరుగు లేదు,పేరు గూండా గిరి పాలన చంద్రగిరి పాలన. అతి త్వరలో మంత్రులు స్పీకర్ మారబోతున్నారు.
@daviddayakarmesa1683
@daviddayakarmesa1683 3 ай бұрын
40 years industry, నేనే హైదరాబాద్ కట్టాను, చార్మినార్ నిర్మిoచాను, మొబైల్ కనిపెట్టాను. సిగ్గుపడాలి ఆరు రోజులు కాలేదు ఇంత కక్ష సాధింపా? ఆంధ్ర ప్రజానీకo ఇక క్షమిoచరేమో. ఒక పక్క నేషనల్ మీడియా చానెల్స్ దమ్ము ఎత్తిపోసుతునారు...బాబు ఒక డిక్టేటర్ అని సిగ్గు ఉందా ముసలోడా? ఇక నీ ఆటలు సాగవు. ప్రజా సంఘాలు ఉద్యమించాలి, నక్సల్స్ మేలుకొనాలి, ప్రజలు తిరుగుబాటు చేయాలి. మీకు ఓటు వేసినందుకు నీచమైన అరాచక పరిపాలనను ప్రజలకు అర్ధo అయింది. చిన్న వాడైన రేవంత రెడ్డి మేలు కదా, KCR కట్టిన కట్టడాలను కూల్చి వేయలేదు. TRS అనుచరులపై విరుచక పడలేదు. తాలిబాన్ డిక్టేటర్ అని ఆరు రోజులకే ముద్ర. ముసలోడా నీకు రోజులు దగ్గర పడ్డాయి కబద్దార్!!! ప్రభుత్వ భూముల్లో 25 TDP కార్యాలయాలు లీజ్ల లో ఉన్నయి అవి కూడా కూల్చేయoడి. ప్రజావేదిక అనేేది నదీపరివాహక ప్రాంతo. Green Tribunal Act ప్రకారం చట్ట రీత్యా కట్టడాలు ఉండరాదు అది నేరo. అందుకే దాన్ని కూల గొట్టారు. మా చేతిలో రాజరికము ఉoది కదా అoటే చట్టాలు ఒప్పుకోవు ఇష్టమైన పనులు చేయడానికి.
@ravillasureshbabu6356
@ravillasureshbabu6356 3 ай бұрын
420
@avuganashanmukharao3034
@avuganashanmukharao3034 3 ай бұрын
ఈరోజు చాలా బుద్ధిగా మాట్లాడుతున్న బాబు చాలా బుద్ధిగా చెబుతున్నావు ఈ బుద్ధి ఆడే ఏమైపోయింది బాబు గారు
@ksb-z6w
@ksb-z6w 3 ай бұрын
100% Correct, CBN 420
@dadapeerad2772
@dadapeerad2772 3 ай бұрын
బ్రదర్, ప్రతి జిల్లాకు ఒక రాజమహల్, టీవీ ఛానెల్స్ లో కట్టినవి చూపిస్తున్నారు, గవర్నమెంట్ ల్యాండ్, ఉండేది, జగనన్న కట్టు కోవటానికా?
@RachelPrakashThota
@RachelPrakashThota 2 ай бұрын
బాబుగారు హైదరాబాదును నేనే కట్టాను అంటాడు. ఐతే మనకేంటి? హైదరాబాదును తెలంగాణాకు వదిలేసాం కదా? మనకి అక్కడ 10 సం వరకు ఉమ్మడిగా వాడుకొనే హక్కును కూడా ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని వదిలేసి కేసీఆర్ బెదిరింపులకు పారిపోయి వచ్చి కరకట్ట ఇంట్లో దాక్కున్నాడు.
@sankararaokalapa
@sankararaokalapa 3 ай бұрын
ఒరే ఎంకర్ నీ ఓవర్ యాక్టింగ్ ఆపురా సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్ ఒరే ఎంకర్ పెద్దాయన ఏమి చెప్పుతున్నారో అలోచించి మాట్లాడు రా
@vkumarnaligili3993
@vkumarnaligili3993 3 ай бұрын
ఎందుకు వస్తాడు అయ్యన్న మీడియా మిత్రులు జగన్ గురించి అడుగుతుంటే ఆ పేరే నా దగ్గర ఎత్తొద్దు అన్నాడు
@narasingaraopadi8179
@narasingaraopadi8179 3 ай бұрын
Sadism and rivalary politics r incresing day by day. Only God can save AP.
@bhaskarreddymadithati7082
@bhaskarreddymadithati7082 3 ай бұрын
స్పీకర్ గా గౌరవం ఉండడానికి స్పీకర్ మాట్లాడే పద్ద తిని స్పీకర్ పోగుట్టకొన్నాడు జగన్ పార్టీ ఓడి నంట మాత్రాన జగన్ చచ్చి పోవాలా అది స్పీకర్ ఘనత
@simonpeter4204
@simonpeter4204 3 ай бұрын
వారు చర్చలు జరిపరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారు. లెక్క చేయరు.
@satayanarayanavanaparti5589
@satayanarayanavanaparti5589 3 ай бұрын
పెద్దాయన ముద్రగడ పేరు మారసుకుంటా నని ఎదో ఆవేశము గా అంటే, ఎందుకు లెండి అంటే ఎంత బావుండును..
@subramanyamraju4413
@subramanyamraju4413 3 ай бұрын
బాబు ఈవీఎం లు ఇచ్చినది. ప్రజలు ఓట్లు నొక్కరు అంతే ఎక్కడ పడునది తెలియదు. ఓటు వేసిన వారికే తెలియలేదు. ఈ ఓటు మాయ?
@AnjaneyuluBandi-ex5wd
@AnjaneyuluBandi-ex5wd 3 ай бұрын
Is it possible to you to grace the person who commented that still jagan Mohan Reddy alive not dead It question for anchor.
@venkateswaraokv4964
@venkateswaraokv4964 3 ай бұрын
Assembly lo ever sir prajala problem gurinchi matladedi prajalachethaennukunnavallu personal ga okarikokar thittukotame saripothundi inka prajalakemi nyayam chestharu Akshara gnanam lenivarini Assembly ki pampithe ilane untundi durmarganga paripalana chesthe manshula thirpunundi thapinchukunna devuni thirpu nundi thappinchukoleru
@shyamsagar7314
@shyamsagar7314 3 ай бұрын
Jagan Mohan Reddy will not come to the assembly just because the particular person who has been elected as speaker is never the suitable person for AP assembly. The public of AP will not like such a character. It's very loss for TDP
@vijaykumar-lr7vq
@vijaykumar-lr7vq 3 ай бұрын
1st TDP JSP BJP, governor, EC DGP never speak on attacks on public properties, on YSRCP leaders and common man. If there is no safety for citizens how people come for voting next polle?
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 3 ай бұрын
Have u totally forgotten the way Pinnelli Ramakrishna Reddy entered the election booth as a voter and broke the EVM in the presence of people on polling duty.? Moreover, PRR was a contestant.
@RachelPrakashThota
@RachelPrakashThota 2 ай бұрын
Pinnilli is .honest.whatever he did he did it in public.. in sheer desperation . When the booth was being . Controlled by some anti social elements who drove out the voters and started rigging.
@iloveindia7230
@iloveindia7230 3 ай бұрын
వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం కూల్చడం దుర్మార్గం. టీడీపీ తాగిన మూల్యం చెల్లించుకొంటారు
@kondamudijwalitha2758
@kondamudijwalitha2758 3 ай бұрын
Stop your non sense questions your are not aware journalism you are asking one side questions just like a fool
@RachelPrakashThota
@RachelPrakashThota 2 ай бұрын
He seems to be ill. informed. , just following the TDP l Questinaair.
@bagavatulavenkatasureshbab13
@bagavatulavenkatasureshbab13 3 ай бұрын
అసెంబ్లీ కి రాకపోతే ఏమౌతుందో స్పీకర్ నీ అడిగితే తెలుస్తుంది
@yanamadulaprathap6748
@yanamadulaprathap6748 3 ай бұрын
CBN kuda 2019 raledu
@rsk5977
@rsk5977 3 ай бұрын
గతంలో బాలకృష్ణ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళినట్టు లేదు😂😂😂
@VegapareddyMaruthi
@VegapareddyMaruthi 3 ай бұрын
You are realistic pulla Rao garu Who is this anchor - ????
@kousikracha
@kousikracha 3 ай бұрын
EVM assembly ki povalsina avasaramledhu
@nirmalaprabhu5216
@nirmalaprabhu5216 3 ай бұрын
ఆలోచించి అడగండి జగన్ గారిని తగ్గించి మాటలు మీరు చాల ఇష్టపడతారు
@prasadaraoyellumahanti2529
@prasadaraoyellumahanti2529 3 ай бұрын
అంత జ్జ్ఞానం అధికార పక్షానికి వుంటుందా
@simonpeter4204
@simonpeter4204 3 ай бұрын
బాబు, నీవు చాలా అతి ఎక్కువ చేస్తున్నావ్, న్యూట్రల్ గా చెప్పలేరా? అమర్యాదగాను గేలి చేస్తూ చెబుతావేంటి?
@bmr5787
@bmr5787 3 ай бұрын
Speaker ayina tharwata kooda ,jagan ni vaadu veedu ani matladuthunnadu.
@dcraorao4290
@dcraorao4290 3 ай бұрын
Jagan sir ASMBLEY violley ycp good message
@anandanand-ym7oz
@anandanand-ym7oz 3 ай бұрын
Prateevadu kulchadaniki yavadamma sommu prajala sommu kada?
@Siri00179
@Siri00179 3 ай бұрын
యాంకర్ నీవు గట్టిగా వాగి నంత మాత్రాన్న రేటింగ్ రాదు కొంచెం ఇదివరకు సంఘటనలు గుర్తు చేసుకో
@goodfriends9962
@goodfriends9962 3 ай бұрын
యాంకర్ నైతికత అనే ముసుగు వేసుకున్న మరొక తోడేలు 😂
@salesroses9817
@salesroses9817 3 ай бұрын
oreyee tv news aupooo some public..dont afraid loforu news ni cbn go ask him..evm government
@usharanigamparai8881
@usharanigamparai8881 3 ай бұрын
Anyam rajam melutundi
@raviveeramachaneni2636
@raviveeramachaneni2636 3 ай бұрын
Who’s this guy, anyway? Don’t you see he was given the priority during the swearing? This guy have so much negativity in his mind
@bommidikrishna3806
@bommidikrishna3806 3 ай бұрын
Asalu Jagan Anna Vodipothe kadha vallu Mosam Chesi Gelicharu Nijaithiga Gelavaledhu
@chandramohanrao6984
@chandramohanrao6984 3 ай бұрын
Vaadu chaavaledu champedaka kottali anna ayyannapatrudu gariki speaker iste atuvanti vaariki support cheyala.
@SBPrathapreddy217
@SBPrathapreddy217 3 ай бұрын
Mosam chesi gelisthe elavasthadu sir
@vijayalakshmi-ck5zl
@vijayalakshmi-ck5zl 3 ай бұрын
A.spikar.durmargudu
@bchangalrayudu6413
@bchangalrayudu6413 3 ай бұрын
Pullar Rao garu speakar ayyanna patrudu garu speakar padaviki paniki raru.a yana pedda bhuthulu matlade vyakthi. Alanti varu sabhanu yela hundaga naduputharo cheppalemu.
@rajagopalptm6968
@rajagopalptm6968 3 ай бұрын
అసెంబ్లీ కి రాని వాళ్ళు మ రాజీనామా చేసి వెళ్లిపోవాలి
@tammavenkatavaralakshmi746
@tammavenkatavaralakshmi746 3 ай бұрын
Chambaa gaadu Cheyyaledhe mari 4:20 4:26
@AnjaneyuluBandi-ex5wd
@AnjaneyuluBandi-ex5wd 3 ай бұрын
That is not the question here the man who sat in the post speaker post.If protem speaker was continued he would have continued to attend the assembly.
@bmr5787
@bmr5787 3 ай бұрын
Jagan raka ppthe , assembly live dhekhevadu undadu.adhi tdp bhayam
@bositejeswararao9236
@bositejeswararao9236 3 ай бұрын
Antha EVM Batch, Boothula Speaker ki Respect endhuku
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 3 ай бұрын
People of A.P., haven't forgotten the way Jagan, as CM was laughing to himself while his MLAs like Kodali Nani were attacking CBN & his party MLAs in abusive language ?
@pilliganesh5565
@pilliganesh5565 3 ай бұрын
Jai jagan🎉
@gummadipadmaja1119
@gummadipadmaja1119 3 ай бұрын
EVM lu kakund win aete ........
@nageswararaokodali8862
@nageswararaokodali8862 3 ай бұрын
Jagan పాపం పండింది ఇప్పుడెళ్ళు అసెంబ్లీకి
@rajeswarimunakala7367
@rajeswarimunakala7367 3 ай бұрын
Sir 2014 Lo CBN modata jagan gari ni helana chesaru chala darunanga vari mla lu avamana paricharu Mari vallukuda 2019 Lo chesaru CBN mundu ala cheyaka pothe eroju elaundedi kaadu
@rameshbabumodadugu1227
@rameshbabumodadugu1227 3 ай бұрын
గతాన్ని, గతంలో ఎవరు ఎలా ప్రవర్తించినారో, ప్రజలకు తెలుసును కదా..! అవే కదా గెలుపు, ఓటములకు కారణాలు.
@balajicharanpuralasetti2259
@balajicharanpuralasetti2259 3 ай бұрын
Jagan politics nunchi tappukunte better
@lakshmanakumar8548
@lakshmanakumar8548 3 ай бұрын
Ayyaa pedhaayanaa...kaalu thokkinappude, kaapuram chese "gunam" ardham authundhi anna saametha nee vayasuki inkokadu cheppanavasam ledhanukuntaanu !!
@usharanigamparai8881
@usharanigamparai8881 3 ай бұрын
Speekar ennika correct ga ledu kasha sadimpe
@sanjeevareddybommu9189
@sanjeevareddybommu9189 3 ай бұрын
వస్తే ఎంత రాకపోతే ఎంత
@ArigalachinnaggariMuralidhar
@ArigalachinnaggariMuralidhar 3 ай бұрын
Ore social media mitrulaara, meeru nyayam baddamga charchalu jaripi unna vishayaalu prkshalulaku telapandi
@jayarajud7927
@jayarajud7927 3 ай бұрын
Adikaaram unteneassemblyki vastaaraa lekapote raara alantappudu aa niyajakavarga prajalagati emiti
@rathnaiahachari8233
@rathnaiahachari8233 3 ай бұрын
Paytem
@ramanaraopanduri4733
@ramanaraopanduri4733 3 ай бұрын
cbn ki paytm andindaa
@murtygn1881
@murtygn1881 3 ай бұрын
ఈ యాంకర్ waste fellow.😂😂😂
@siddiqkhan3097
@siddiqkhan3097 3 ай бұрын
ఆ దళితులు తోట కూర్చోవడం మన మంచోళ్ళు సరిపోవు అని చెప్పి దూరంగా ఉన్నాడు ఒకటో తేదీ వచ్చినాక మాట్లాడుతాడు ఎక్కడికి పారి పోలే ప్రజల్లోనే ఉంటాడు
@ramanamurthykasthala2860
@ramanamurthykasthala2860 3 ай бұрын
Veedu inka Bathike vunnada
@tv7bharath46
@tv7bharath46 3 ай бұрын
Bochemi kadha
@Rayalasimha
@Rayalasimha 3 ай бұрын
Dadulu jaruguthunnai kada Bro..
@NANNAPURNADEVI-mz8ld
@NANNAPURNADEVI-mz8ld 3 ай бұрын
Assembly kirappinchi,,anekadushaluchestu,,arrestcheinchalani,,kutamiplan
@ramakrishnareddy5304
@ramakrishnareddy5304 3 ай бұрын
Anchor koncham thaggandi
@HOUSEKEEPING878
@HOUSEKEEPING878 3 ай бұрын
Anna eroje vari party office pagalagottinaru ela vastadu
@sanjeevareddybommu9189
@sanjeevareddybommu9189 3 ай бұрын
బాబు అప్పుడు chesada
@mohanpalisetty793
@mohanpalisetty793 3 ай бұрын
CBN Raka pothe parvaleda ? Jagan raka pothe nerama?
@peddineniprasad3383
@peddineniprasad3383 3 ай бұрын
పుల్లయ్య పోరా పని ఏమీ లేదా j
@maheshchowdarychadalavada4686
@maheshchowdarychadalavada4686 3 ай бұрын
Vali garu feeling happy with your uploads but not with your shouting voice.
@nagaraju591
@nagaraju591 3 ай бұрын
News Reader is too much too much. We observed you're behind YSRCP and Jagan U learn from that Dr. how to talk
@HanumantharaoM-j1y
@HanumantharaoM-j1y 3 ай бұрын
Ory abbai manam jornalist pullaraocheppindi nerchuko oka ypu matladàku prajala ypu matladandi.
@bharathkumarbanoth7013
@bharathkumarbanoth7013 3 ай бұрын
Jagan cheyalsina బాధ్యత గురించియాట్లాడు
@msurya5834
@msurya5834 3 ай бұрын
Istam ledhu katti radu ina vadu speaker
@Subbu888-wm9xw
@Subbu888-wm9xw 3 ай бұрын
Bachu perikay Pani ledha
@ramanasane4581
@ramanasane4581 3 ай бұрын
We will bring back Jagan in 2029 soon sorry for you Jagan Anna ❤
@dvenugopal4057
@dvenugopal4057 3 ай бұрын
2029 lo Kaasi ki papincheyyandi Ganga lo duukutaadu tingari vedhavallaaraa
@SalmanBandarupalli-dj1bu
@SalmanBandarupalli-dj1bu 3 ай бұрын
Don't care,jagan is lion, powen Kalyan cheguveera. Avutharu
@kokasatya2351
@kokasatya2351 3 ай бұрын
Penta pati g moosuku koorchondi
@usharanigamparai8881
@usharanigamparai8881 3 ай бұрын
Mundu nyamga gelichi assembly ki piluvu
@syedmastan3213
@syedmastan3213 3 ай бұрын
Be aware of EVM MLA's, MP's, CM's and PM. Because democracy is gone and they may take any kind of decisions, which will spoil our constitutions. EVM tampering Assembly ki nacha Leda? Kshobha ku guri ayinda? Assembly oka bigg boss TV show laga kanipistunda? Jagan cheppali? Vattidi tisuka ragalada?
@satyanarayanaprasad803
@satyanarayanaprasad803 3 ай бұрын
Athi medhavi.
@mvrr6265
@mvrr6265 3 ай бұрын
What do you mean by “kabja” ? JR believed that Andhra Pradesh is his own property and he can do whatever he wants and that his will is the law.
@punugumadhusudan7051
@punugumadhusudan7051 3 ай бұрын
Evadiki principles levu Ee desam bagupadadu Vallu rowdies vellu rowdies Waste debates
@UdayreddyN
@UdayreddyN 3 ай бұрын
Noru.musikpra.pachakukka.nerku wvadu.cheppadura.noru.muyy8.samscaram.leni.man7shulunna a.sabhaku.wnduku.rVsli.jagan NamaskRam.cheste prati.namaskTam chesr Neechulu 7 na.xhotiko.wvvaru.raru
@rambabup5289
@rambabup5289 3 ай бұрын
Pklo plrao
@chekurirameshbabu2623
@chekurirameshbabu2623 3 ай бұрын
టీడీపీ కి అన్ని negativese,jaganvi positives.jagan clarity mundu తట్టుకోలేక పర్సనల్ వెళతారు టీడీపీ వారు.
@saiprasad6011
@saiprasad6011 3 ай бұрын
He is opinionated. Stop analyzing, pentapati. He is like Botsa in clarity
@sureshpenugonda5231
@sureshpenugonda5231 3 ай бұрын
E channel wate channel
@rameshrajiv260
@rameshrajiv260 3 ай бұрын
గతంలో ఈ నీతులు జగన్ కు మీరు చెప్పాలిసి ఉండేది
@gudeneelima8295
@gudeneelima8295 3 ай бұрын
Jagananna ki neetulu okaru cheppanakarledu annku telusu hundaga yela nadavalo Ayanna by birth te golden spoon valladi jemindrala family CBN laga tirupatilo jebulu kotte batchi kaadu ,pklaga perala sandulo veedi rowdy laga thirigina vaddukadele baabu
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 5 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 37 МЛН
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 14 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 5 МЛН