Watch ►Ananda Nilayam Old Age Home Mothers Emotional Video | Old Women Emotional Story | @SumanTV Digital #anandanilayamoldagehome #motheremotionalvideo
Пікірлер: 1 700
@anjikoppisetti0092 жыл бұрын
నాకు చాలా బాధ అనిపించింది మేడం, రమణాచారి గారు మీ మంచి మనసుకు ఆ దేవుడు మిమ్మలి ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని కోరుతూన్నాను.
@rajagreenhorses2 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగట్లే......తల్లిని ఈలోకం లో ఎవరు రీప్లేస్ చేయలేరు...
@rameshbabubabu51402 жыл бұрын
ప్రతి అమ్మా చెప్పే మాట నా కొడుకు మంచోడు వాడు చెడ్డొడు అయిన మంచోడు అని చెప్తుంది అదే తల్లి మనసు ఎన్ని జన్మలు ఎత్తినా తల్లి రుణం తీర్చుకోలేనిది🙏🙏🙏🙏🙏😭😭😭😭
@loveroflight77972 жыл бұрын
Mamachodu aythe tallini ela endhuku vedilesthadu
@loveroflight77972 жыл бұрын
Innocent parents
@rameshchowdary8886 Жыл бұрын
Nijam chepparu anna
@gortharaju31212 жыл бұрын
రమణా చార్యులు గారు మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి... అయ్యా 🙏🏻🙏🏻దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@satturisrikanthsrikanth42832 жыл бұрын
ఏ హృదయాన్ని కదిలించిన కన్నీటి గాధ. ఆశ్రమ నిర్వాహకులకు పాదాభివందనాలు 🙏.
@pokururajusupermadamok69382 жыл бұрын
aunuanna
@konumuvenkateswararaokonum74492 жыл бұрын
Namaste nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah
@konumuvenkateswararaokonum74492 жыл бұрын
Namaste nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om nama sivayah om shanti shanti shanti shanti shanti shanti shanti narendrabhai
@venkateeshwarammakonakalla35755 ай бұрын
😊@@konumuvenkateswararaokonum7449
@ssuni8172 жыл бұрын
ఈ యొక్క మహోన్నత శరణలయం నిర్వహిస్తున్న మెంబెర్స్ కి రమణచారి గారికి మా హృదయ పూర్వక 👏👏👏👏
@dedavathsreenu1482 жыл бұрын
God 🙏🙏🙏
@poojasaritha67222 жыл бұрын
God 🙏🙏🙏
@bottukarunya7617 Жыл бұрын
@@dedavathsreenu148 ZA
@gousbasha1398 Жыл бұрын
🙏🙏🙏🙏😭😭
@anjalinallagondla276 Жыл бұрын
@@bottukarunya7617 0aq
@sniperkingabhi1966 Жыл бұрын
మీ ఆనందం నిలయం గురించి చెపుతుంటే చాలా గొప్పగా అనిపించింది గ్రేట్ సార్
@tnaveenkumar60492 жыл бұрын
రమణాచారి గారికి అభినందనలు తెలుపుతూ ఇలాంటి కరెక్రామాలు చేయడం వారికి వారే సాటి 🙏🙏🙏🙏
@swathielectronics9704 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gangadharmentimi32892 жыл бұрын
సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు..... సమాజానికి నిజంగా ఈ ఎపిసోడ్ అవసరం...... మీరు విస్తృతంగా ఈ ప్రోగ్రాం చేసి .. సమాజంలో మార్పు కోసం పోరాడండి ....
@harshavardhan1842 жыл бұрын
Yes!!!I t's Far better than most popular channels ..!🙌🙌🙌
@deviskingdom77592 жыл бұрын
S
@matangilingaiah2332 Жыл бұрын
F lo
@solodaya6906 Жыл бұрын
❤️❤️ full chanel
@srinivasjakkapally42292 жыл бұрын
దాతలకు...పాదభివందనము...ఇలాంటి ఆశ్రమాలు రాకుండా ప్రతి పిల్లలు తమ తల్లి దండ్రులను కాపాడుకోవాలి....
@yogeshaiti76062 жыл бұрын
ఆనంద్ నిలయం వారిది మంచి ఆలోచన మీరు చేస్తున్న కార్యక్రమం లో అదేవుడి ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నా ఇదే అసలైన దైవ కార్యం 👏👏
@prasadgujjeti3468 Жыл бұрын
ఈ ఆనంద నిలయం నిర్వహిస్తున్న బృందనికి దాతలకు ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswarluvadlamudi442 жыл бұрын
ఈ ముసలి తనమే ప్రతి ఒక్కరికి వస్తుంది గుర్తుంచుకోండి తల్లిదండ్రుల్ని చూడలేని వాడు మహా ద్రోహి ఆశ్రమ నిర్వహిస్తున్న వారికి శతకోటి వందనాలు🙏🙏🙏
@gnataraja9000 Жыл бұрын
Asramam.phnokavali
@jamesbalu75462 жыл бұрын
నా వయస్సు 22 ఈ వీడియో ప్రస్తుతం చూస్తున్న చూస్తున్నంత సేపు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు దయచేసి మీ సంతోషాల కోసం మిమ్మల్ని పెంచిన తల్లి తండ్రి ని ఇలా ఒంటరి నీ చేయ్యకండీ ప్లీజ్........ 🙏😭😭
@pokururajusupermadamok69382 жыл бұрын
🙏🙏okanna
@ksrinivas17292 жыл бұрын
U have a good 🫀
@MaheshKumarMaheshKumar-ep1xm2 жыл бұрын
Llĺĺlĺp
@truthspeaker6107 Жыл бұрын
Ayithe marriage cheskokandi
@comredsr9454 Жыл бұрын
😰😥😥
@venkateshgandikota28972 жыл бұрын
🙏🙏🙏 అమ్మ పరమేశ్వరీ ఇటువంటి పరిస్థితి ఏ తల్లి దండ్రులకు రాకూడదు 😭😭😭
@change75322 жыл бұрын
మనమల్లు మనవరాలతో ఉండాల్సిన parents విడిచిపెట్టిన ప్రతి కొడుకు కూతురు శవాలతో సమానం సమాజం ఎటుపోతుంది! !!!!tq suman tv God bless you
@girimudiraj47452 жыл бұрын
మానవత్వం ఎప్పటికి చెరగదు అక్క Good job akka..
@rajudevarasateesh92722 жыл бұрын
అమ్మ మీ బాధ చూస్తుంటే , మా భవిష్యత్తు కనిపిస్తుంది. 😭😭
@user-ALfeb02tx2oo72 жыл бұрын
మన జీవితం ఇంకా గోరంగా వుంటుంది
@saket62 жыл бұрын
True
@cherrykusuma242 жыл бұрын
Eppati vallu inka updated kada......
@idriveridesharing64932 жыл бұрын
Comment doesn't help please go and take care of her If possible Give Shelter at your place
@deenkumarjacob300 Жыл бұрын
Very pathetic condition. Really humans gradually become like demons.
@raamaraothummanapally35082 жыл бұрын
ఆశ్రమ నిర్వాహకులకు నా పాదాభివందనాలు 🙏. నిజానికి కష్టం, భాధ, కన్నీటి విలువ తెలిసిన వారు. తల్లిదండ్రులను వదులుకోరు..
@manohardurishetty84362 жыл бұрын
గ్రేట్ నిరుపమ గారు.. సమాజం లో నేడున్న ఒక రుగ్మతను వెలికి తీశారు. ఎంతో మంది వృద్ధుల గుండె చప్పుడు వినిపించారు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల వారి కొడుకు కోడళ్ల బాధ్యతను గుర్తు చేశారు. నిజంగా మీరు చేసిన అన్ని ఇంటర్వ్యూలలోకెళ్లా ఇదే సుప్రీం. Really touched our hearts.
ఈ సోదరి కి వెలకటటలేని నా సానుభూతి. Suman TV వారికి congratulations.
@maheshjeedi12652 жыл бұрын
దయచేసి మారైండిరా బాబు సమాజాన్ని మార్చండి అమ్మ,నాన్న లు లేని రోజు మనం బ్రతికే వెస్ట్👍👍
@rameshchowdari11062 жыл бұрын
అమ్మా మీకు మేలు జరుగుతుందని భగవంతుణ్ణి కోరుతున్నాము.
@venkigarden57732 жыл бұрын
తల్లి - తండ్రీ లేని మా లాంటి వాళ్లకే తెలుస్తోంది అమ్మ నాన్న విలువా వాళ్ళు లేకుండా మీరు ఎలా పుట్టారు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్
@Mamata30952 жыл бұрын
Yes unna vallaku aa value pain teliyadhu
@kavithabandi5590 Жыл бұрын
మనతో ఉన్నపుడు విలువ తెలీదు. పోయాక తెలుసుకున్న రారు 😞
@pavanmudhiraj45372 жыл бұрын
రమణ చారీ గారు గ్రేట్ మీరు మీ టీం కి పాదాభివందనం
@venkataramanareddy211 Жыл бұрын
💕💕💕💕💕
@pavanmudhiraj4537 Жыл бұрын
@@venkataramanareddy211 tq
@donsuryatekkupalli2 жыл бұрын
ప్రతి ఇంటికి వచ్చే కోడలు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ వున్న తల్లి అత్త అయినప్పుడు , మన అమ్మ కూడా వేరే వాళ్ళకి అత్త అవుతుంది అని....ఎవరైనా అమ్మా అమ్మే నాన్న నాన్నే....ఈ వయసులో వాళ్ళని ఇలా ఒంటరి చెయ్యడం చాలా బాధాకరం.... దేవుడు నిజం గా వుంటే ఈ ఓల్డెజ్ హౌస్ లు అన్నీ క్లోజ్ అయిపోయి....అయిన వాళ్ళ దగ్గర , వున్న ఈ శేష జీవితాన్ని ఆనంధంగా గడపాలని ఆశిస్తున్న....😭😭😭😭
@Boddoju61362 жыл бұрын
రమణాచారి గార్కి🙏🏻🙏🏻 ఈ వీడియో చూసి కొంతమంది లో ఐనా మార్పు వస్తుంది అని నా అభిప్రాయం రేపటి రూజున మనబ్రథుకులు anthy మనం తల్లి తండ్రులు ని బాధ పెట్టారాధు
@saddamlotu27472 жыл бұрын
నిరుపమ గారు మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది... 🙏 వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ సుమన్ టీవీ 👍
@mohdahmed4402 жыл бұрын
Why this young Generation don't understand importance of Parents,literally cried after watching parents pain 😭😭😭
@shivak83152 жыл бұрын
రమణాచారి గారికి నా హృదయపూర్వక అభినందనలు సార్ 🙏🙏🙏🙏🙏
@lavanyasrinivas3723 Жыл бұрын
Beta good job beta samajam marpu tevatani ki talli tandrulanu premaga chusukovadani nevantu prayatnam nuvvu chey bedda oka talliga avedanato koruntuna godblaes you,
@udaykumarmuk384 Жыл бұрын
ఇటువంటి మంచి కథనాన్ని ప్రజలకు తెలియజేసినందుకు ధన్యవాదములు.. గుండెను హత్తుకున్న వీడియో.. ప్రభుత్వాలు మంచి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
@bpower45372 жыл бұрын
ముసలోళ్లుగా చూడటం సానుభూతే కానీ వాళ్ళు వయసులో ఉన్నప్పుడు పిల్లల పట్ల చూపే బేధాలు,వేసే వేశాలే కొన్ని సార్లు శిక్షగా అనుభవిస్తారు.
ఈకాడ మారాల్సింది ఆడవాలు..కోడలు మంచిగా చూసుకుంటే ...వాళ కి ఇంకా ఎవరికి ఈ బాధ రాదు...
@ssuni8172 жыл бұрын
చస్తాను అనేది ఒకరోజు చస్తుంది, అలాంటి వారికోసం కన్న తల్లిని దూరం పెట్టె కొడుకు, కోడలికి కు ఇలాంటి గతే పట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
@surelakshmikumari95002 жыл бұрын
@@lakshmi546 సర్ మీ ఆవేదన నాకు అర్ధమైంది కానీ ఏ అత్త కొడుకు, కోడలు చనిపోవాలని కోరుకోదు తనకి ఇలాంటి గతి పట్టకుండా చావు వస్తే బాగుండని కోరుకుంటుంది అంతే తప్ప వాళ్ళు జీవితాంతం బాగుండాలనే ఆ తల్లి హృదయం తపన పడుతుంది
@kumaripolumuri21622 жыл бұрын
Your trip bro she is bager
@muralisuggala80352 жыл бұрын
Pillalu kudailagachatha telustundi
@sravani22792 жыл бұрын
Baga chepparu kodukule kadu kodallu kuda badhyule
@pillutlasrihari45992 жыл бұрын
@@sravani2279 andaroo koduku ,kodalu , atha , mama ,badhyule bro
@santhoshdussa1352 жыл бұрын
I am heart fully congratulating to suman tv, so many real stories we can seeing through this tv channel, please respect parents.. 😭one day you always became a old please understand that, 😭😢
అమ్మ నీ కన్నీటి గాధకి నా కళ్లల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. కష్టం వచ్చింది తల్లి నీకు. మీ మాట తీరు చూస్తుంటే బాగా బ్రతికిన కుటుంబంలో నుంచి వచ్చారు అనిపిస్తోందే. మీరేం బాధపడకండి తల్లి ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం అనేది తప్పకుండా వస్తుంది అని గుర్తుంచుకోండి ఈ మాతృమూర్తికి పట్టిన గతి ఎవ్వరికీ పట్టకూడదు అని భగవంతుని ప్రార్థిస్తున్నాను సుమన్ టీవీ వాళ్ళు చేసిన వీడియోస్ లో ఇది ప్రత్యేకమైన వీడియో ఇందులో వ్యాఖ్యాత చాలా బాగా స్పందించారు. ఆనంద నిలయం ఆశ్రమ నిర్వాహకులకు మరియు దయార్ద్రహృదయులై నా దాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు పట్టిన గతి ప్రతి ఒక్కరికి పట్టు గాక.
@govinda7177 Жыл бұрын
దేవుడు చేసే పని మీరు చేస్తున్నారు సార్ కృతజ్ఞతలు సార్
@navanitha83592 жыл бұрын
Old-age home lo Join ayye vallalo types. 1. Nijamgane koduku kodalu sadists aythe elane vodhilestaru. 2..konthamandhi intlo manashanthileka, or money leka, (or) na annavarevaru leka, vaale vachi join avtharu. 3..most imp type..( koduku kevalam Naku matrame sontham..kodalu oka Pani manishilaage undali..vaalidharu kalisi undodhu. Na kuthuru veela kutumbam meedha pethanam cheyali..etc chepkuntupothe chaala untay..elanti sadist athalni pellaina dagarnunchi barinchi barinchi, ika vegaleka visukochi nenu chavanaina chasthakani me ammatho negalalenu Ane paristhiti teeskostharu...kodukuku amma barya edharu kaavalsindhe..vayasu periginapudu opika, manchi maatatheeru , chaala jeevitha anubavalu undali..kaani atha Anna ahamkaramtho kodalini sadhisthunte kodalu barinchina chuse koduku urukodu..endhuku na baryani vedhisthunav ani adigithe first chepina musalavidalaaga na kodukuni adhinamloki teeskundhi ani musali kanilu kaarustharu..valu musali vallu avvadamtho chusevaalu vala kaniti maatalane namutaru..but evariki telusu nalugu godala madhya barthaleni tymlo ame kodalni entha harrasment chesuntundho...elantivalani join cheyadamlo thappeledhu..) bcz atha karanamga barthaki dooramai entha mandhi narakam anubavisthunaru..alantapudu athaki maraali ani chance echina thana ahamkaram torture level peruguthundhe tappa taggadhu...)
@arunadarapareddy92902 жыл бұрын
No:3 point meeru chepindi 100•\•correct.
@sanjanadhee85952 жыл бұрын
💯💯 correct
@pillutlasrihari45992 жыл бұрын
అదే కూడా సమస్య ...మనవాళ్లు అనుకున్నప్పుడు ఏం కాదు కానీ కొడుకు నా వాడే కోడలు మాత్రమే వొద్దు , మనుమల మనుమరాండ్లు అస్సలే వొద్దు . మేము ఇద్దరమే ఉంటాం , మాకు చేత కాని నాడు మీ ఇంటికి వొస్తాం ,.కోడలికి, పిల్లలకు ప్రేమ పంచె అలవాటు వీళ్ళే మార్చిపోయారు అనుకోండి , ఇక ఆశ్రమాలు పెరగక ఏమౌతాయి ?
Nmbr 3piont correct madam miru cheppindhi ma atta aythe koduku ni avida degare unchukundhi natho na babu tho asl kalvaniyyatle asthi kosm elativallki ashramale correct enni ashalu padi mrg cheskuntm valla kuthurlu etla undali ankuntaro kodallu kuda atle undali ankoru waste mondalu kodku manchodata kodlu adhinm lo petkundata chi chi nv chesina nirvakalu enni unnayo avi chepkove lnja
@preethikhanna59382 жыл бұрын
Omg I can't control my tears .. I feel so sad for them 🙏 ❤️ From Australia
@vijayammasomasila84952 жыл бұрын
Hmm
@krishnadommati96612 жыл бұрын
Super medam
@sasisura89932 жыл бұрын
Wow super medam
@eswararaorepaka46652 жыл бұрын
శ్రీ మాన్ రమణాచారి గారికి పాదాభివందనం 🙏 🙏🙏
@chennareddyindla23492 жыл бұрын
నిజంగా మనవళ్ళు, మనవరాల్లను చూడకుండా ఏ తాతలు, అవ్వలు ఉండలేరు. ఆ చిన్న బుడి బుడి అడుగులు చిన్న నవ్వుల మోకాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అది చెప్పలేని ఆనందాన్ని ఇస్తాయి. నా మనవరాలు అంటే నాకు ప్రాణం. అది 60 ఏళ్లు దాటిన వారికి తెలుస్తుంది.
@ramasubbuluravva16232 жыл бұрын
ji bhu hub bhu QQ QQ AA bhu CT CT bhu no ses bhu bhu bhu bhu
@pillutlasrihari45992 жыл бұрын
మీ లాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఈ ఆశ్రమాల అవసరమే ఉండదమ్మా
@satyamaddagatla7765 Жыл бұрын
రమణాచారి గారి కి పాదాభివందనం.
@ssuni8172 жыл бұрын
పుట్టిన ప్రతి మనిషి ముసలివాడు కావాల్సిందే, ఇలాంటి వారికి ఇదే గతి పట్టాలి.
@raghuvpatnaik21962 жыл бұрын
ఈ మధ్య ముందే పోతున్నారు లే....
@maheshpitla7898 Жыл бұрын
Give some respect ra Babu please
@veenabhargav6131 Жыл бұрын
What do u mean sir ?
@janardhan38772 жыл бұрын
People Needs This type of Programs. Hat's of to Suma TV and Anchor Garu. And greatful to who are maintaining this Trust. 🙏🙏🙏
@satishbandela5323 Жыл бұрын
Hats off sir Ramana Chari thatha garu god bless you thatha garu
@raghuvpatnaik21962 жыл бұрын
చట్టాలు ఏమీ చేయలేవు.... మానవత్వపు విలువలు , తల్లిదండ్రుల నుండి , పెద్దవాళ్ళనుండి , గురువులు , స్కూల్ టీచర్లు , మతపెద్దలు , ఇరుగుపొరుగు వారు , స్నేహితుల నుండి వస్తాయ్... ( అవే మన దేశంలో , మన తెలుగు రాష్ట్రాలలో మరింత కరువయ్యాయ్)
@user-ALfeb02tx2oo72 жыл бұрын
అవుననే చెప్పాలి సర్
@seshukumar31372 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@alexanderluther70392 жыл бұрын
వృధ్ధాప్యం ఒక శాపమా???
@rachabantivenkateshwarlluy16762 жыл бұрын
మేడం మీకు మా కృతజ్ఞతలు. రమణాచారి గారికి శతకోటి వందనాలు. ట్రస్ట్ సభ్యులందరికీ నమస్కారము
@padmaraodss69362 жыл бұрын
సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు ట్రస్ట్ సభ్యులకు పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@Paulmprasad Жыл бұрын
గౌ రమణాచారి గారికి నిండు కృతజ్ఞతలు . సుమన్ టివి వారికి ధన్యవాదాలు భగవంతుడు మిమ్ముల్ని దీవించాలని నా ప్రార్థన
@hindutemples22842 жыл бұрын
సమాజంలో చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తున్నారు లక్షలు లక్షలు ఫీజు కట్టి చదువు పిస్తే కోడలు వచ్చినంక ఇలానే ఉంటుంది 90% ఇలానే ఉంది
@pokururajusupermadamok69382 жыл бұрын
aunu
@chennareddyindla23492 жыл бұрын
రమణాచారి గారికి నమస్సుమాంజలి.
@ChMadhu-rd5ek2 жыл бұрын
సుమన్ టీవీ యాంకర్ గారు..ఇంటర్వ్యూ చేసే దైర్యానికి నిజంగా ఒప్పుకోవచ్చు.ఆ అమ్మ చెప్తుంటే,దుఃఖం ఆపుకోలేక పోయాను కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఆ అమ్మను ఇలా చేయడం ఆ మహానుభావుడు (కొడుకు)కు మనస్సు ఎలా ఒప్పిందో,లేక బార్య కోసం చేశాడో తెలియదు కానీ చాలా.. చాలా..బాధాకరం,సంసారంలో చాలా వుంటాయి మగ పుట్టు..పుట్టి.. అటు.బార్య కు,ఇటు తల్లికి నచ్చ చెప్పలేకపోవడం సంసార యోగ్యుడు కాదు.అలాంటి జీవితం వ్యర్థం..ప్రతి సమస్యకూ పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి తప్ప..తప్పించు కోవడం వల్ల..అదే సమస్య మనకు రావచ్చు.. ఏ తల్లికి.. ఏ కొడుక్కు.దూరం పెరగ కూడదని దేవున్ని కోరుకుంటున్నా..
@devanoorisitaram5122 жыл бұрын
No words ,great work to bring their feelings out.
@truvoice65632 жыл бұрын
This is the best documentary in KZbin. Thanks for reminding human relations and awareness to help elderly. Great work Suman TV 🙏🙏
My mom passed away 2year back Understand the value of parents bhai
@lollaaravind35012 жыл бұрын
దేవుడు అందరికి చల్లగా చూడాలని కోరుకున్నాం అలానే ఏ తల్లి తండ్రికి ఇలాంటి కష్టం రాకుండా ఉండాలి అని కోరుకుందాం .చిన్న తనం లో మన తల్లి తండ్రి పడ్డ కష్టం గుర్తు చేసుకుంటే ఇలాంటి రోజులు రాకుండా ఉంటాయి అందరూ ఒక్కసారి గుర్తు చేసుకోండి .
@chandumonapati71922 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు ప్లిజ్ దయచేసి మీకు జన్మనిచ్చిన తల్లితండ్రుల ఒంటరిగా వదిలేయకండి మీకు వల్ల వయసు వస్తుంది అది మార్చి పోకండి🙏🙏🙏😢😢
@vijaycreations87202 жыл бұрын
ఆశ్రమ నిర్వాహకులకు నా పాదాభివందనాలు
@Haricaves2 жыл бұрын
🙏🙏🙏 very nice reporter 🙏💐 ఈ వీడియో చేసిన మిత్రులకు ఇలాగే ఎంతో మంది తల్లిదండ్రులు ఆవేదన ను బయటపెట్టిన అందుకు నా నమస్కారములు ఆల్ sumantv మిత్రులకు 🙏
@anithasoujanya79712 жыл бұрын
Hatsoff to suman tv...mukyam ga neerupama gariki... 🙏🙏🙏
@srinivaschary13222 жыл бұрын
తల్లి పది మంది కొడుకులను సమానంగా పెంచుతుంది. కానీ పది మంది కొడుకులు ఒక్క తల్లిని పెంచలేరు
@mrf5232 жыл бұрын
ముస్లిమ్స్ పేదవాళ్ళు అయినా పేరెంట్స్ నీ చాలా ప్రేమగా చూసుకుంటారు....... That is What ISLAM Teaches
@rentalamananews70262 жыл бұрын
తండ్రులoదరికీ శుభాకాంక్షలు 🌹🌹🌹
@greatthingstaketime74292 жыл бұрын
Amma nanalakusubakachlu
@rathnakarmustyala95222 жыл бұрын
అత్తలనుండి భాధ పడ్డ కోడళ్ళు కూడా వున్నారు కానీ ఈ vayassulo ఇలా వదిలేయకూడదు
@idriveridesharing64932 жыл бұрын
Not this generation
@raghuramganthi49162 жыл бұрын
Suman tv kisi hatsup more episodes kanuvipu aithadi andariki nannu kuda avasaram ledani na wife children inti nundi poyetatlu chesaru na son nannu mummy cheppindi ani byke meeda tesukochhi uppal ring road lo vadilesadu oneday nenu ontarivadiga uuntunnanu
@rameshnayak33832 жыл бұрын
ఆనంద నిలయనికి ధన్యవాదాలు...
@prudhvishwar3629 Жыл бұрын
ఈ ఆనంద నిలయం రమణ చారి గారికి దాతలకు హృదయపూర్వక ధన్యవాదములు తల్లిదండ్రులు బాధలో ఉండి కూడా నా కొడుకులు మంచివాడు అంటుంది💚అది తల్లిదండ్రుల ప్రేమ భయ్యా ఒక్కటి గుర్తు పెట్టుకో మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు కదా మీ కొడుకులు కూడా ఇలానే వదిలేస్తే అప్పుడు తెలుస్తది తల్లిదండ్రుల విలువ? భయ్యా తల్లిదండ్రులని కోల్పోయిన వారిని అడుగు చెపుతాడు 🙏దేవుడా మరో జన్మంటూ ఉంటే నా తల్లిదండ్రులతోని కలిసి బ్రతికే భాగ్యం నాకు కల్పించుస్వామి🙏 అని అడుగుతాడు 🙏తల్లిదండ్రుకి మించిన దైవం లేదు 🙏🙏🙏🙏🙏🙏🙏
@janakik53712 жыл бұрын
కొడల్లకి వాళ్ళ తల్లితండ్రులు కావాలి అత్త గారి ఆస్తి కావాలి అత్తమామలు అక్కర్లేదు
@truthspeaker61072 жыл бұрын
Property antha kodaliki a country lo peduthunnaru ??
కోడలుఅవటనికి, అత్త అవటానికి ముందు మనము మనుషుల ము మనకు మానవత్వం అనేది ఉండాలి ఇది కలియుగంలో కరువైంది.
@kiran839892 жыл бұрын
ఏ ఆస్తి లేకపోయినా కూర్చోపెట్టి అన్నం పెడుతుంటే ఈరోజుల్లో ఉండట్లేదు అండి అత్తగారు కోడలితో గొడవ పెట్టుకుని మరీ ఇంట్లో నుండి వెళ్లిపోతున్నారు
@janardhana85772 жыл бұрын
Hats off to you Suman TV for bringing this and you got new subscriber today...!
@iism.3132 жыл бұрын
అల్లాహ్ చట్టం ముందు ఏ చట్టం పనిచేయదు తల్లి 😢😢😢😢
@vijayalakshmiparanthaman16992 жыл бұрын
Hats off to all the members of the ANANDA CHARITABLE TRUST for running the old age home so very well......Deeply saddened to see the plight of the elderly people who have been abandoned by their own family, but proud to see the trust members caring for them....Some of the elderly people wish to get back to their families & I'm sure their families will come forward to take them back ....
@nareshkumarkakarla9982 жыл бұрын
అక్క నువ్వు చేసే ఉద్యోగం సూపర్ అక్క
@rentalamananews70262 жыл бұрын
సూపర్ మేడం సుమన్ టీవీ 🌹🌹🌹
@MaheshCharanmy43042 жыл бұрын
Media coverage means this one, striving to clean polluted minds of so-called human beings. Big salute to Suman TV..🙏🙏
@Nizam09592 жыл бұрын
రమణాచారి సార్..... ధన్యులు సార్ మీరు మీ దంపతులు.....🙏 వర్ణించలేకపోతున్నా..... ధన్యజీవులు మీరు.....🙏🙏🙏🙏
@usharanichaviti88732 жыл бұрын
అమ్మ బాధపడకండి వాళ్ళు ముసలి వాళ్ళు అవుతారు వాళ్ళకి తప్పకుండ శిక్ష పడుతుంది మీరూ అవన్నీ ఆలోచించుకుని భాద పడకుండా ఉండండి
తల్లి తండ్రి ఉన్నప్పుడు విలువ తెలియదు వాళ్లు లేనప్పుడే విలువ తెలుస్తుంది తరవాత మనం ముసలి వయసులో ఉన్నప్పుడు మన కడుపు పుట్టిన పిల్లలు ఇలా చేస్తే ఎంత బాధగా ఉంటుందో ప్లీజ్ మీరు కూడా ఇలాంటి పని చేయకండి జన్మ జన్మ కళ్ళకి పుట్టగతులు ఉండవు నాకు తల్లి తండ్రి లేరు కాబట్టి😭😭😭 మీకు ఉండి ఏడుస్తున్నారు ఇంకో జన్మ ఉంటే ఇలాంటి తల్లి తండ్రులుకు పుట్టాలి కోరుకోండి ఐ మిస్ యు అమ్మ నాన్న 💞😭😭😭😭
@karreyadagiri89002 жыл бұрын
ఆనంద్ నిలయం యాజమాన్యం వారికి వారి పాదలకు నమస్కారం మీారు చేస్తూన్నసేవచాలబాగుంది మీారు ప్రజందరితో అనందంగ ఉంటూప్రజసేవ చేస్తుంటే చాల బాగుంది 💐💐👌👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@ammulu85952 жыл бұрын
అవును అమ్మ కోడళ్లు వల్ల అమ్మలే దీనికి కారణం భార్య కి బర్త భర్త కు భార్య తోడు. ఇంకెవ్వరు తోడుండరు
@srireddyreddy10902 жыл бұрын
వారు పడుతున్న బాధలు కష్టలు చూడటం చాలా బాధగా ఉంది. రేపు మనం కూడా ముసలి వాళ్ళం అవుతామూ కదా
@vijaykothapalli51632 жыл бұрын
Chala emotional ayya respect parents brothers 😭
@nagurs94752 жыл бұрын
good job suman tv for bringing all this to our notice.. we should not leave parents simply like that.. good that somebody is there always for helping people.. good job
@chennareddyindla23492 жыл бұрын
సుమన్ టి.వి గారు మీరు దివిస్ ఓనర్, రెడ్డి ల్యాబ్, హెట్రో మొదలయిన పెద్ద ఇండస్ట్రియల్ ఓనర్లు దగ్గర ఈ సంస్థకు ఎదైనా సహాయం చేయమని అడగండి.
@shaikaarifunnisa4552 жыл бұрын
సగం వీడియో చూసిన తర్వాత ఆ వీడియో పూర్తిగా చూడటం నావల్ల కాలేదు🙏🙏
@regotinarasimha14882 жыл бұрын
మానవసేవే మాధవసేవ!! రమణాచార్యులకు పాదాభివందనం.
@timothytimothy5472 жыл бұрын
Old age home పెట్టిన వారికి ఏమి chesina ఆయన గొప్పవారు అయ్య మీరు చాలా మంచిపని చేసుత్తు న్నారు మిమ్మును దేవుడు బహుగా దీవించును గాక
@srinivasrao-gr6qy2 жыл бұрын
అయ్య మీ లాంటి వాళ్ళు కి మా పాదాభివందనం
@VinayTruth2 жыл бұрын
వయసు మీదపడేకొద్దీ బంధాల పట్ల వ్యామోహాన్ని పూర్తిగా తెగించుకోవాలి. అదే ఆధ్యాత్మికతకి తొలిమెట్టు. ఎవ్వరిపట్లా వ్యామోహం వద్దు, అస్తులపట్ల వ్యామోహం వొద్దు.
@pavanipavani43302 жыл бұрын
Exactly said vijay kumar
@unTOLD-IT2 жыл бұрын
Chala baga cheppaaru. That's impressive
@padmavathiiruvanti9143 Жыл бұрын
ఈ ఆలోచన ... ఆ చర ణ ..... ప్రశంసనీయం .... కలియుగదైవం ... మీ తో జరిపిస్తున్నారు🙏🙏🙏
@mamidi751 Жыл бұрын
కొందరు తల్లి దండ్రులు వయసు లో చేసిన తప్పులు .పాపాలు..చివరి వయసులో అనుభవిస్తారు....
@mvs31972 жыл бұрын
చాలా బాధ అనిపిస్తుందమ్మా. మీలాంటివాళ్ళ ద్వారా ఇలాంటి దుర్మార్గమైన పిల్లలలో మార్పు కలిగించాలని ఆభగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రాకేష్ మాస్టర్ లాంటి దరిద్రులతో ఇంటర్వ్యూ తీసుకుని నీవిలువ తగ్గించుకోకమ్మా. ఇది నా విన్నపం.🙏
@kcpg19532 жыл бұрын
మహనీయులకు శిరసా ప్రణామాలు🙏🙏🙏🙏🙏
@fareedmohammad44662 жыл бұрын
పిల్లల్ని కనడం కాదు ,సంస్కారం నేర్పాలి... ఇలాంటి కన్నతల్లు ల కన్నీళ్లు, బంధాల విలువలు రాబోయే భవిష్యత్ తరాలకు నేర్పాలి ,లేకపోతే పిల్లలుండి అనాధాలుగా మిగిలిపోవాలి వస్తుంది.... మీడియా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రచారం చేయడం కొంతమంది వ్యక్తులలో నైనా మార్పు రావాలని ఆశిద్దాం .....
@saraswathisaru5308 Жыл бұрын
కొడుకు చెడ్డవాడైన కొడుకు గురించి గొప్పగా మంచిగా చెప్పుతున్నావు మీరు చాలా మంచివారు తల్లి hatsaff
@ramanji5422 жыл бұрын
Dont leave parents be careful with you and take care
@ErugadindlaVsr2 жыл бұрын
Namaskaram Suman TV anchor garu meeku special thanks 👍😊
@bantipellianjaiah42442 жыл бұрын
బయటకు నవ్వుతూ ఉన్న వాళ్ళ మనుసులో ఎంత భాద.
@sanivarapusai40792 жыл бұрын
No one can escape from God 🙏 he is seeing all waiting for their turn