MS Viswanathan special || 120 మంది ఆర్కెస్ట్రాతో పాట రికార్డ్ |యువతను ఆట్టుకునే తరహా ||

  Рет қаралды 16,445

RASI CARES

RASI CARES

Күн бұрын

#msviswanathan #telugufilmnagar #telugusongs #fatherdaughterduo #Fatherdaughtertalkshow #telugumovies #psuseela #tamiloldsongs #tamil #tamilfilmindustry #tamilfilms
#Ghantasala #NTR #ANR #savitri #trending #oldisgold #oldisgoldsongs #fatherdaughter #hindioldsong #karna
#RasiCares KZbin Channel
/ @rasicares
Like
Share
Comment
Subscribe

Пікірлер: 41
@sambasivaraogudipati2406
@sambasivaraogudipati2406 Жыл бұрын
నిజంగా మమ్మల్ని తన్మయత్వంలో నింపేసారుగా మీ సినిమా రాగాలు పాటలు పుట్టుక విశ్లేషణ అద్భుతం మరియు అమోఘం.. ధన్యవాదములు మీ ఇరువురుకు. 🎉🎉
@viswanathmaddipatla2009
@viswanathmaddipatla2009 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ. ఇదే మీకు అభినందన మందార మాల. విశ్వనాథ్ మద్దిపట్ల అణు శాస్త్రవేత్త, అణు ఇంధన సంస్థ. హైదరాబాద్ బుర్లింగ్టన్ , కెనడా
@palagummirajagopal6456
@palagummirajagopal6456 Жыл бұрын
కన్నా రాజగోపాల్ నీవు నాకన్నా వయసులో చిన్న వాడివే అనుకుంట అందుకే అలా సంబోధిం చా ఏమీ అనుకోకు. నావయసు 86, నీకు అంతా వయసు ఉండదు.నజంగా మీ తండ్రి,కూతుళ్ళ ఈ సంగీత ప్రయాణం చాలా చాలా అద్భుతం.దీని గురించి చెప్పాలంటే మాటలు చాలవు. నాకన్నా చిన్నవాడివే అయినా సంగీతం లో మేరుపర్వతానివి. నువ్వూ,అమ్మడు సుహాసిని నిండు నూరే ళ్ళు, ఆరోగ్యం తో ఉండి ఇలాగే సంగీత సేవ చెయ్యాలని ఆ భగవం తుని కోరుకుంటుంటా సినిమాపాటంటే చులకనగా భావించే వారికి మీ ప్రోగ్రాం కను విప్పు కాగలదని ఆశిస్తూ. శెలవు విశ్వనాథ
@palagummirajagopal6456
@palagummirajagopal6456 Жыл бұрын
మంచి comment పెట్టినందుకు విశ్వనాథ సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
@rameshanumula4992
@rameshanumula4992 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌inthakanna, emi cheppagalam
@mallavarapuramarao776
@mallavarapuramarao776 Жыл бұрын
చాలా చక్కగా ఉంది ప్రోగ్రాము aithe రిక్వెస్ట్ ఏమిటంటే స్వరాలు స్వరం స్థానాలు అలాగే పాటలకు భానీలు ఎలా కడతారు ఆలాపణలు ఎలా చేస్తారు ఇవి కూడా వివరిస్తే బాగుటుంది అని నా భావన నమస్కారములు 7-7-23 శుక్రవారం స్వస్తి
@chandanaeswarprasad4586
@chandanaeswarprasad4586 Жыл бұрын
అద్భుతమైన కార్యక్రమాన్ని అందిస్తున్న డా.రాజగోపాల్ గారికి,డా.సుహాసిని ఆనంద్ గారికి అభినందనలు,కృతజ్ఞతలు.
@manojkumar.1434
@manojkumar.1434 Жыл бұрын
మీ తండ్రీ కూతుళ్ళ సంగీత కళాభిమానానికి నా హృదయపూర్వక అభిందనలు... మరో చరిత్ర సినిమాలో పాటలు మరో సారి వినిపించి మా హృదయాలను తన్మయపరిచారు. 🙏🙏👌👌👌👌
@adurukrishnamurthy9607
@adurukrishnamurthy9607 Жыл бұрын
Maalaipoyudin mayakkatule super duper,sirs ayyappa song super,poomaalai sir❤❤
@adurukrishnamurthy9607
@adurukrishnamurthy9607 Жыл бұрын
Super duper presentation madam garu and naanna garu
@dhananjayathota5218
@dhananjayathota5218 Ай бұрын
P. Suseela Garu padina malai poludhin mayakathile song hundred times vinnanu Chala baguntundhi. Thank u.manchi program .MSV MUSIC LO P. SUSEELA super duper songs padaru
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 Жыл бұрын
Excellent work rajagopal guruvu garu 👏👏😀👍😍👏👏👏😀🙏🙏
@rajeswararaorsr3175
@rajeswararaorsr3175 Жыл бұрын
చాలా బాగా వివరించారు. ఇంకా ఎమ్మెస్ క్రెడిట్ లో చాలా చాలా పాటలు ఉన్నాయి. మీ ఎంపిక చక్కగా ఉంది ‌ అభినందనలు. ( అందమైన అనుభవం చిత్రంలో వాట్ ఏ వెయిటింగ్, వాట్ ఏ వెయిటింగ్ అన్న పాటలో ఎమ్మెస్ అతి తక్కువ వాద్యాల సహకారంతో అద్భుతం సృష్టించారు).
@podurisrinivas3535
@podurisrinivas3535 Жыл бұрын
చందన చర్చిత ..... పాట మీ చర్చ కు మరింత సుగంధం తోడైనది
@chellapillamaharishi1915
@chellapillamaharishi1915 Жыл бұрын
అర్ణవమైన ఆపాతమధురాల ఆనందపు లోతులు చూపి... వాటితో ముడిపడిన తీపి జ్ఞాపకాలను పలుకరించి... అద్భుతమైన అచ్చెరువొందించే సుస్వరాల రాగాలను.. అంతే తియ్యని స్వరంతో ఆలపిస్తూ రేపటి వెలుగులు కనడానికి మాకంటి కలలు కళలూ మీ సొమ్మంటీ... అంటూ నేటి తరాలకు వరాలనందిచే మీ భాద్యతాయుత కర్తవ్యానికి... ' కోటి దండాలు.... శతకోటి దండాలు... ...' !!!
@anandmadabhushi9037
@anandmadabhushi9037 Ай бұрын
ముసి ముసి నవ్వుల రుస రుసలూ చిరు చిరు అలకలే సరదాలు… పెళ్ళీడు పిల్లలు….
@akhtabbashasheikh5893
@akhtabbashasheikh5893 Жыл бұрын
LOVE
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 5 ай бұрын
Nice program continue the journey all the best excellent information
@akana369
@akana369 Жыл бұрын
Susheela garu emo Amma ela padesamo mari appatlo ani antaare gyani.. Avida Khushi, dedication about the music is superior 👌
@singireddykavitha7968
@singireddykavitha7968 Жыл бұрын
The duo of father and daughter is really superb..I am enjoying every second of your vedio.HATS OFF TO YOU BOTH
@adurukrishnamurthy9607
@adurukrishnamurthy9607 Жыл бұрын
Madam and sir your songs really great melodious singing
@murthyvadlamani8345
@murthyvadlamani8345 Ай бұрын
మేడం adbhuthamaina range lo paderu meeru. 🙏🙏🙏🙏🙏🙏🙏
@pardhasaradhyvelury1199
@pardhasaradhyvelury1199 Жыл бұрын
Superb program. Hats off to father and daughter.
@lakshmikuchimanchi8764
@lakshmikuchimanchi8764 Жыл бұрын
ఆపాత మధురం సస్స్వర సంగీత గానం సుహాసిని ఆనంద్ గారు మీకు ఇవే మా 🙏
@Collective_Writer
@Collective_Writer Жыл бұрын
Nyc song..madam
@tamilmannanmannan5802
@tamilmannanmannan5802 Жыл бұрын
MUSIC WORLDS AS MM.MSV NO 1 MD 👍🎺🙂
@mahalingampaladi4362
@mahalingampaladi4362 Жыл бұрын
👌👌👏👏🙏🙏
@hanumanvaraprasadreddy7455
@hanumanvaraprasadreddy7455 Жыл бұрын
Beautifully going on this episode. I will be waiting for your forther episode. I congratulate you both of you.
@TheSrinagesh
@TheSrinagesh Жыл бұрын
Fantastic ❤❤❤
@krishnaiahkuna2129
@krishnaiahkuna2129 Ай бұрын
Excellent 👌🙏🏻🙏🏻🙏🏻
@pseethalakshmi5625
@pseethalakshmi5625 Жыл бұрын
😊
@raviranga
@raviranga 4 ай бұрын
Excellent
@mayaVr_TeluguSimilSimulTunes
@mayaVr_TeluguSimilSimulTunes 2 ай бұрын
అద్భుతంగా వర్ణించారు, ఆచార్య గారి రచనను. "ఆచార్య గారి ఉలిలోంచి జారిన అబ్ద్భుత సాహిత్య శిలా ఖండం", రేపంటి రూపం కంటి పాట. అవును మరి. ఆ పాట కణ్ణదాసన్ రాసిన పాట ఆధారంగా వ్రాసారు. పాల్ వణ్ణం పరువం కండు.. "వేల్ (Dragger, correlation to ఉలి)" వణ్ణం విళిగల్ కండు. ఆత్రేయగారు కూడా అదే అనుసరించి, పూవింటి "తూపుల correlation to dragger" వంటి.
@sudhakarpillaik1355
@sudhakarpillaik1355 25 күн бұрын
🙏🙏
@rajeswararaorsr3175
@rajeswararaorsr3175 Жыл бұрын
పీబీ శ్రీనివాస్ గారిని తమిళ, కన్నడ భాషా చిత్ర నిర్మాతలూ, ప్రేక్షకులూ ఆదరించినంతగా, తెలుగు వారు ఆదరించలేదు. ఏది ఏమైనా ఆయన స్థాయి ఆయనదే అనడంలో అతిశయోక్తి లేదు.
@dhananjayathota5218
@dhananjayathota5218 28 күн бұрын
@@rajeswararaorsr3175 correct Tamil lo super solo duet lu padaru hit songs.p.suseela tho pasamalar yar yar yaravan yaro .etc.
@subbaraokambhampati2723
@subbaraokambhampati2723 Жыл бұрын
రాసి - రశి అని కాప్షన్ పెడితే బాగుంటుందేమో
@subbaraokambhampati2723
@subbaraokambhampati2723 Жыл бұрын
రాశి
@murthyvadlamani8345
@murthyvadlamani8345 Ай бұрын
Oka episide chalademo kadaa deeniki. 🙏🙏🙏🙏🙏🙏
@prasadrao1005
@prasadrao1005 11 ай бұрын
Pithamahudu Sri viswanathan rammoorthigaru compose chesini Prathi Tamil and telugu songs marapu ranivi
@umarao6576
@umarao6576 3 ай бұрын
TELUGU MOVIE EKAVEERA SONGS PLEASE.
Jorumeedunnavu Tummeda
4:38
Rama Gopalakrishnan
Рет қаралды 146
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 59 МЛН