రామారావు గారి తో చేసిన వీడియోలు ఎన్ని సార్లు చుసిన ఇక్క చూడాలని పిస్తుంది థాంక్స్ శ్రీదేవిగారు 🙏🙏
@Bimbisara-xc4gwАй бұрын
ఈ పెద్దాయనకు మంచి తెలివి ఉంది సంస్కారం ఉంది దేవుడు ఇతను మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే శ్రీదేవి గారికి థాంక్స్
@SimhachalamSingidiАй бұрын
హాయ్ అమ్మ నీకు జ్వరమని చెప్పావు ఎలాగుంది జాగ్రత్తగా ఉండమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా రామారావు గారు మీరు కలిసిన చోట అంతా ఆనందం చాలా నవ్వులతో కురిపిస్తూ ఉంటారమ్మ నిన్ను చూస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటది అతనితో మనస్ఫూర్తిగా మాట్లాడుతుంటారు అతనికి ప్రేమతో అభిమానంతో మీరు తోడుగా ఉండి సహాయం చేస్తున్నందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@ManchalaRajkumar-p6kАй бұрын
నా కోరిక ఇన్నాటికి తీరింది ఇంత మంచి వీడియో తీసినందుకు మీ అందరికీ శతకోటి వందనాలు
@rameshtimez9084Ай бұрын
ఈయన ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ.. ఈయన స్వచ్చమైన మాటలు వింటే ఆరోగ్యం..ఆనందం ❤😂🙏
@ramakrishna5250Ай бұрын
100% currect bro
@jhansilakshmi602029 күн бұрын
Hahahaaaa
@hemanthv221429 күн бұрын
😊@@ramakrishna5250
@vimalaprasad633229 күн бұрын
😂😂😂😂😂
@anithapalla206821 күн бұрын
Correct ga chepparu
@kancharlajagadish1101Ай бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు నా ముఖంలో నవ్వు ఆగలేదు
@cusharani1786Ай бұрын
🌅🌅🌅🌅👍👍👍👍🔯🔯🔯🕉️🕉️🙏🙏💗💗🥰🥰
@adilakshmikayala6322Ай бұрын
Yas
@sumaparasara334826 күн бұрын
Yes
@NammikaruchuluАй бұрын
శ్రీదేవి తల్లీ నీకు ఆ ప్రభువు దయ ఎప్పుడూ వుంటుంది అమ్మా❤
@upendrabukkapatnam897Ай бұрын
బాగుంది ❤మంచి మనసున్న శ్రీదేవి కి దీర్ఘాయుష్షు
@లక్ష్మేలక్ష్మే24 күн бұрын
@@upendrabukkapatnam897 శ్రీదేవి రామారావు గారితో వీడియోతో కొన్ని వందల మంది జనం నవ్వుకుని సంతోషపడ్డారు
@NammikaruchuluАй бұрын
సంతోషం తల్లీ ఇన్నాళ్ల కు మనసునిండా నవ్వుకున్నాం 😂
@gowrijana5635Ай бұрын
Nenu kuda😂😂😂😂
@pitanivaralakshmi1022Ай бұрын
Hai Sri devi garu 😂 మీ ఇద్దరి కాంబినేషన్ బలే సరదా గా ఉంది . Eppadiki 3 వీడియోస్ చేసారు . అన్ని కూడా చాలా బాగున్నాయి . ఎన్ని బాధలు ఉన్న అన్ని మర్చిపోయి చాలా నవ్వు కున్నాను . రామారావు గారు కల్మషం లేని మనిషి . మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ రప్పించేలా చేసుకున్నాడు . మీరు కూడా అంతే సంతోషం తో వెళ్లారు . Super 👌👌👌👍❤
@sudhakarr9275Ай бұрын
మీకు ధన్యవాదములు మేడమ్ గారు మా భీమసింగిలో రామారావు ని కలసి వారికి మీ సహాయం అందించి, అతనికి ఎంతో మేలు చేశారు. మీరు ఎందరికో సహాయపడుతున్నారు. మీకు దేవుడు చల్లగా చూస్తాడు
@ANanya2022-anАй бұрын
శ్రీదేవి అక్క పుణ్యాన మళ్లీ రామారావు అంకుల్ని చూసే అవకాశం కలిగింది థాంక్యూ శ్రీదేవి అక్క హాయ్ రామారావు అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను 🙏🙏😊
@srinusetti5131Ай бұрын
My
@venkatarao8437Ай бұрын
L😊😊plll@@srinusetti5131
@NakkaNagaraju-d1eАй бұрын
కోరి పదవి ఇస్తానంటేవద్దన్న వ్యక్తిని ఇతనే చూస్తున్నానురామారావు కినాకు శతకోటి వందనాలు
@NakkaNagaraju-d1eАй бұрын
@@srinusetti5131 థాంక్స్ అన్న నాకు రిప్లై ఇచ్చినందుకు
@chandugurram476223 күн бұрын
దేవుడు రామారావు గారి నీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్న
@లక్ష్మేలక్ష్మేАй бұрын
ఇన్ని రోజు చేసిన వీడియోలు వేరే వీడియో మాకు చాలా ఫేమస్ అయిపోద్ది శ్రీదేవికి ఈ వీడియో చాలా బాగుంది ఆయనతో చాలా వీడియోలు చేయొచ్చు కదా జనాలకు ఎంత వస్తుందో ముఖ్యం కాదు ఎంత సంతోషంగా నాకు సంతోషంగా మా మాట్లాడుతున్నాడు ఆయన
@kalpanagiddi2607Ай бұрын
స్వచ్ఛమైన మనిషి ❤❤❤❤❤love u babai❤❤❤
@rajorajo5099Ай бұрын
శ్రీదేవి గారు మీరు ఇలాంటి సహాయాలు చేసి ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలి
@HepsiMoses-n1eАй бұрын
అమ్మ శ్రీదేవిగారు ఈ వీడియో చూసేటప్పుడు బాగా తలనొప్పి ఉంది తరువాత నొప్పి తగ్గింది రామారావుగారి మాటలకు.మీకు నా ధన్యాదములు
@AffectionateMonsterTruck-bf3znАй бұрын
హాయ్ బుజ్జి 🥰🍫❤️🌹 మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సిరి సంపాదనతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🕉️🙏🙏🙏
@SandeipGaddi-dj6pzАй бұрын
రంగారావు గారు ఇప్పుడు ఇలా అందరినీ నవ్విస్తూ 💯 year బ్రతకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, ❤❤❤❤❤❤❤❤❤❤❤ రామారావు గారిని మళ్లీ వెళ్లి పలకరించి , ఆయనకు ఆర్థిక సహాయం చేసినందుకు Thank you so much and take care of your health, 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kolipakaumadevi949228 күн бұрын
TQ Sridevi gaaru Rama Rao gari manasu entha Swachamaindado elanti Video lu malhi cheyali🎉
@ravindranathd8018Ай бұрын
ఎంతోమందికి సహాయం చేస్తున్న శ్రీదేవి గారికి హృదయపూర్వక నమస్కారాలు కల్మషం లేని రామారావు గారు శ్రీదేవి గారు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@RaniKumari-pu2mpАй бұрын
రామారావు కల్మషం లేని, తెలియని మనిషి, శ్రీదేవి తో కామెడీ సూపర్,
@gangamallubanda3875Ай бұрын
వీడియో చాలా బాగుంది శ్రీదేవిగారు రామారావు గారి అమాయకత్వం నవ్వించింది మీ ద్వారా ఎంతో కొంత సహాయం చెయ్యండి శ్రీధేవిగారు
@PrashantNerudiАй бұрын
తల్లి శ్రీదేవి అక్క మీకు నా యొక్క ధన్యవాదాలు రామారావు గారి అమాయకత్వం మీ కల్మషం లేని నవ్వులు చాలా బాగుంది మేము కూడా మనసారా నవ్వుకున్నాం 🙏🙏🙏
@KamabhampatiSaidhamaАй бұрын
మేడం మాకు తెలిసిన ఒక పాప ఉంది వాళ్ళ అమ్మ నాన్న లేరుఇప్పుడు ఆమె పరిస్థితి గోరంగా ఉంది ఆమెను చూసుకునే వారు ఎవరు లేరు14 సంవత్సరాలుఏదైనా హెల్ప్ చేయండి మేడం ప్లీజ్ఆమె
@murkurthidurga9802Ай бұрын
శ్రీదేవిగారు🙌బగవంతుడు నిన్ను నిండుగా ఆయురారోగ్యంతో కలిగి వుండాలి
@DurgajiParamata-hd2yjАй бұрын
నవ్వలలేఖ చచ్చం తల్లి❤❤
@srilaxmi1203Ай бұрын
👌👌👌💯😇😇😇
@gantaraju142529 күн бұрын
శ్రీదేవి గారు ఈ వీడియో సూపర్ అండి..
@radhakrishna7992Ай бұрын
మంచి వీడియో చేసారు
@Dilipkumar_Official_1Ай бұрын
సూపర్ అక్క చాలా కామెడీగా ఫన్నీగా ఉంది హ్యాపీగా ఉంది
@Jesly-bv2ruАй бұрын
మీ సాయం ఉంటే రామారావు ఇక్క బాగుంటడు అక్క 🙏🏻🙏🏻🙏🏻
@kanurikusuma8890Ай бұрын
థాంక్స్ అక్క మళ్లీ ఛానల్ స్వచ్ఛమైన వీడియో చేసావ్ ❤ ఐ లవ్ యు సో మచ్ అక్క
@BujjiBujji-k9qАй бұрын
అక్క మీరు సూపర్ అక్క
@rajugandreti4872Ай бұрын
మీ మంచి manasuku❤️🙏🙏🙏🙏
@patruniswathiАй бұрын
బుజ్జి రామారావు గారు నవ్వి నవ్వ చచ్చిపో నట్టు ఉన్నాను బాబు శ్రీదేవి మేడం గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@rapurapu6616Ай бұрын
రామారావు గారికి నమస్కారం శ్రీదేవి గారికి నమస్కారం చాలా మంచి వీడియో తీశారు థాంక్స్
@davulurivenkatasubbarao2274Ай бұрын
శ్రీదేవి మేడం గారు రామారావు గారిని మరల కలవటం చాలా సంతోషం అలాగే అతనితో మాట్లాడటం కూడా చాలామందికి టైం పాస్ కూడా అవుతుంది అతని మాటలు వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది
@nareshlaavi572928 күн бұрын
మేడం మీరు సూపర్ మీరు ఎంతో మంది ఆకాలి తీరుస్తున్నారు మీరు నిండు నూరేళ్లు హ్యాపీ గా ఉండాలి మేడం 🙏🙏🙏
@mrsaifailuer28 күн бұрын
మాములోడివి కాదు రా ఆ మాట మీరు అనకుండా ఉంటే బాగుంది........ Good interview ❤
@durgaprasadprasad7246Ай бұрын
సూపర్ 👌👌👌👍👍👍
@VanjarangiNookaRaju29 күн бұрын
శ్రీదేవి మేడం మీకు శతకోటి వందనాలు ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు
@rajuking1998Ай бұрын
Sridevi gariki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nagarjunaneelapu9951Ай бұрын
శ్రీదేవిగారి శుభాకాంక్షలు🎉
@BMuralikrishna-d6qАй бұрын
Sridevi Akka. Mee manasu chaala panchidhi. Meeru bagumdaali ❤
@EstherPerniАй бұрын
నవ్వలేక పోతున్నగా మంచి మనసున్న శ్రీదేవి తల్లీ
@kalpanagiddi2607Ай бұрын
శ్రీదేవి akka thank u❤❤❤❤❤❤❤❤
@rajukwt5539Ай бұрын
సూపర్ విడియో చేసారు అక్క
@samareddimani175Ай бұрын
రామారావు గారు మెకి మీరే సాటి మీకు పోటీ ఎవ్వరూ లేరు.నిజంగా ok డిప్యూటీ సిఎం ఇంత ఆఫర్ ఇస్తే ఎవ్వరూ ఊరుకోరు అలాంటిది వద్దు అన్నవంటే నువ్ చాలా మంచి వాడివి నీ మనసు చిన్నపిల్లల మనసు నువు చల్లగా ఉండాలని ఆ దేవ్వుడిని కోరుకొంటున్నాను
@GaneshGani-q9qАй бұрын
సూపర్ మేడం 👌👌👌👌🎉🎉🎉🙏🙏🙏🙏
@RatnaprashanthАй бұрын
Chala rojulu waiting for his interview.. finally got it😊..v innocent 😇 guy...
@gangaisettysrinu7240Ай бұрын
శ్రీదేవి గారు దయవల్ల ఆ రామారావు గారు చాలా సంతోషంగా ఉన్నారు. శ్రీదేవి గారు కూడా. రామారావు గారిని చాలా ఆట పట్టిస్తూ ఉంటుంది సరదాగా
@SowmyaVanthalaАй бұрын
సూపర్. శ్రీదేవి. అక్క
@Tribal_girls105Ай бұрын
Super madam miru intha mandhi ki sahayam chesthunnaru mi manchi manasuku హ్యాట్సాఫ్ 🙏🙏🙏
@Shaiksaidhahussain22 күн бұрын
అమ్మ శ్రీదేవి తల్లి నీవు పదికాలాలపాటు చల్లగా ఉండాలి తల్లి ఆ దేవుడు నీకు ఇంత మంచి మనసు ఇచ్చినాడు❤❤❤❤❤
@deepu7789Ай бұрын
ఓహో ఓహో ఓహో అని బలే అంటున్నారు 😂😂😂😂
@LankaarjunLankaarjun21 күн бұрын
😂😂😂😂
@vishnuleelatelugueducation369Ай бұрын
రామారావు. మాటలు చాలా సరదాగా వుంటాయి. 😃😃😃😃😃
@madeena2748Ай бұрын
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavanivani3489Ай бұрын
Akka me videos chala ishtam ❤❤❤❤❤😂
@NimmalaparameshАй бұрын
రామారావు వీడియోస్ కామెడీ చాలా బాగుంటుంది మేడం అలాగే మా ఊరికి మీరు వచ్చారు మా చెంచుల గురించి చాలా వీడియోలో వివరించారు మాది కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూల్ డిస్టిక్ జీవన్ లారి తిప్ప చెరువు మీ యొక్క అభిమాని చెంచులు
@srimayeemeka1736Ай бұрын
Bhale saradhaga undhi episode 😄 super Sri Devi 🤗
@Kalyanibalu526Ай бұрын
manasu ninda navvukunna chala rojulu ki...God bless you Rama Rao sir...miru eppudu celebraty 🎉🎉🎉Sridevi thalli mikuda God bless you ma...chala opika miku chala manchi helping ga untaru ma...
@DeepikaGedelaАй бұрын
Soo happy to see u sri devi akka bale comedy ga vundi thathayatho , God bless you akka❤❤❤❤❤
@satyanarayanagudimetla3408Ай бұрын
Sreedevi garu meeku hat's off..
@yellapragadashakunthala4799Ай бұрын
Yentha swachhamina amayakapu vyakthi ramarao garu. Chala anandam ga undhi ramarao gari matalu vintuvunte. God bless both of you.
@Mallikarjuna-u3sАй бұрын
ఈ పెద్దయనకు చిన్నపాటి నివాసం కలిపిస్తే బాగుంటుంది గావర్నమెంటు మరియు దాతలు సహకరిస్తే బాగుంటుంది నావంతు నేనూ సహకరిస్తాను
@Jogeswararao7929 күн бұрын
చాలా మంచి వీడియో.....🙏🙏
@durgabhavaniKankata28 күн бұрын
హలో చాలా చాలా చాలా చాలా మంచి పని చేస్తున్నావ్ అమ్మ శ్రీదేవి గారు చాలా థాంక్యూ థాంక్యూ
@NaramdhaАй бұрын
సంతోషం చిన్న పెద్ద లేకుండా అందరూ నవ్వుతున్న మాట్లాడుతున్నాడు కోపం కూడారాకుండా నవ్వుతూనే మాట్లాడుతున్నాడు ఎంత బాధ మర్చిపోవచ్చు
చాలా సూపర్ గా ఉంది శ్రీదేవి గారు భలే ఎంజాయ్ చేస్తున్నావ్ శ్రీదేవి గారు శ్రీదేవి మూవీస్ లో కూడా రామారావు గారు వస్తే చాలా సూపర్ గా ఉంటది సూపర్ సూపర్ 👏👏👏👌👌👌🙏🙏💯👍
@mohdghouseghouse3145Ай бұрын
శ్రీదేవి గారు🙏🙏🙏🌹 నాలు
@kmuralimohanreddy140429 күн бұрын
శ్రీదేవి గారు మీకు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి 🙏
@srngkprasad819429 күн бұрын
Sri Devi garu meru chese panulu entho inspiring ga vunnai.keep continuing work.may god bless you
@JanakiRamulu-dm8omАй бұрын
శ్రీ దేవి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@marykurpha8028Ай бұрын
😄😄😄 God bless you sridevigaru🙌🙌🙏💐🤝😄😄
@SujathaKondamagariАй бұрын
E uncle tho inka chala videos cheyandi
@DivyaSamsaniАй бұрын
thank you akka
@Swathisetty-wy8jxАй бұрын
Super Sridevi akka
@rayuduu8pl90kotha8Ай бұрын
❤100 LIKE
@jaikishan5787Ай бұрын
Hatsof to you medam you have a such a kind heart ❤️ helping the people who are very needfuly. have a bright future ahead and success to vision 🎉 thank you 🙏
@avuganashanmukharao303422 күн бұрын
శ్రీదేవి గారు మీకు ధన్యవాదాలు చాలా చక్కనైన కామెడీతో మమ్మల్ని అలరింప చేశారు రామారావు గారు మాటలు వింటుంటే అలాగే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది ఈ సేవా కార్యాలు చేయడానికి మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక అని భగవంతునికి ప్రార్థన