తెలుగు ప్రజలారా ఇక్కడ శ్రీ దేవి గ్రేట్ చెట్టు కి0దా ఉన్నా మనిషిని చూపించి మన అందరికి తెలిసేలా చేసిన ఈ వీడియో కి ఒక్క లైక్ కొట్టండి
@satyaj67418 ай бұрын
పెద్దాయన చెప్పింది 100 కి 100% నిజం.అయినా చెప్పిన 3 విషయాలు చాలా చాలా బాగుంది. * దొంగతనం *బొంకుతనం. *రంకుతనం. అలాగే ఇంకోటి చెప్పేరు చాలా చాలా బాగుంది. బోజనాలు కి వెళ్ళినప్పుడు వెనక ముందు చూసుకుని తినాలి. చాలకపోతే బోజనాలు పెట్టే మనిషిని చాలా మాటలు అంటారు. మిగిలిన అతనే మళ్లీ పిలిచి పెడతారు. చాలా అనుభవం కాల మనిషి.
@pandentivenkatramulu9483 ай бұрын
Yes 😊
@vijayakumari74457 ай бұрын
అమ్మా శ్రీదేవీ నీ వీడియో లన్నింటిలో ఈ పెద్దాయన వీడియో నాకు చాలా నచ్చింది.తన మంచితనమే తనని కాపాడుతోంది. నీ గొప్ప మనసే నిన్ను నడిపిస్తోంది. నిన్నొకసారి చూడాలని ఉందమ్మా. నీ దాతృత్వం ఎల్లపుడూ ఇలానే కొనసాగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నా.
@narasimharao61172 ай бұрын
God bless you chy. Sri dévi. You are helping to the needy inocent and faithful person.
@ramulumote7785Ай бұрын
సూపర్ తల్లి మీరు 🌹🙏
@viswanadh90508 ай бұрын
ఎవరు తోడు లేకపోయినా, ఊరు వారంతా నావారే అని కల్మశం లేకుండా ఉన్న మంచి మనిషి..అందుకే 12 సంవత్సరాలుగా చెట్టు కింద బతుకుతున్న ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు..ప్రస్తుత స్వార్థ పూరిత సమాజానికి మీ జీవితం ఒక పాఠం
@bheemanenikatamaiah4622Ай бұрын
😅
@Aaayooo--bro10 ай бұрын
పెద్దాయన మాటలు చాలా కామెడీగా ఉన్నాయి..... మీరు చేస్తున్న సేవ కు చాల సంతోషం మేడమ్..... సేవ చేసే గుణం అందరిలో ఉండదు..... మీ జన్మ ధన్యం అయ్యింది.... ఆ దేవుడు మీకు ఆరోగ్యం అందరికి సేవ చేయడానికి కావలసినంత డబ్బు ఇవ్వాలని కోరుకుంటున్నాను.....
@PvrReddy-ei8bz9 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@gopalakrishnathedlapu48107 ай бұрын
శ్రీదేవి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎంత అదృష్టవంతురాలు నిన్ను కన్న తలిదండ్రులు, ఒక వెల కట్టలేని మానవత్వం పరిమళించే ఒక మంచి మనిషిని చూసే అవకాశం మా కoదరికి ఇచ్చారు.
@samudramgorapalli71229 ай бұрын
శ్రీదేవి గారు...దేవుడు పెద్ద పెద్ద గుడుల్లోను గోపురాల్లోను ఉండడు...సాటి మనిషి సాయం చేయాలనిపించే మీలాంటి మంచి మనసున్న మనుషుల్లో ఉంటాడు.. 🙏
@MAHAKitchenandVlogs9 ай бұрын
శ్రీదేవి గారు నా స్ఫూర్తి మీరే Meelaaga nenu kudaa cheyalayi ani naa korika
శ్రీదేవి గారు మీరు ఎప్పుడు ఉండాలి అనేక మందికి సహాయం చేయాలని కోరుకొంటోనను
@SanyasiraoKurakula7 ай бұрын
మేడం గారు హర హర మహాదేవ శంభో శంకర ఆ పరమేశ్వరుడు మీకు దీర్ఘాయుష్షు ప్రసాదించుగాక దీర్ఘ సుమంగళీభవ తధాస్తు దేవతలు
@nireekshanarao1680Ай бұрын
Now present ruling person Chandra babu have no mercy.he is the hitler of ap.
@srivlogs110 ай бұрын
అంత బాధల్లో కూడా ఆయన అంత సరదాగా తృప్తిగా ఉన్నారు. ఆయన్ని చూసి ప్రజలు చాలా నేర్చుకోవాలి.
@swamysrihari554710 ай бұрын
😭😭
@pavankumarpavan687910 ай бұрын
Nijam ga pelli kadhU Perry nijam😂😂😂😂
@sivaparvathipamarthi28609 ай бұрын
Extraordinary person
@bhaveshreddy32069 ай бұрын
🥰🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰🥰
@aketisatish93609 ай бұрын
Yes andi
@paulrajm.s7 ай бұрын
రామారావు గారి నిజాయితీని చూసి ఒకసారి కంటే ఎక్కువ సార్లు చూసిన వారు లైక్ చేయండి.
@RamaDevi-jv3gw6 ай бұрын
Ĝ0d bless you
@nsrreddys96865 ай бұрын
@@RamaDevi-jv3gwhiiii
@raziyasultana99802 ай бұрын
Very Good RamaRso.😂🎉🎉🎉❤❤❤❤
@manilakshmanmanilakshman751410 ай бұрын
ఎన్నో వేల వందల విడియాల్లో భాదల తప్ప వేరే ఉండదు కల్మషం లేని మనసు దగ్గర మాట్లాడారు చాలా సంతోషంగా ఉంది శ్రీదేవి
@swathiismaeel767410 ай бұрын
ఆ మనిషి నిజంగా చాలా మంచి మనిషి ఏ కల్మషం లేకుండా మాట్లాడుతున్నారు god bless you ma 😊😊
@gopalakrishnathedlapu48107 ай бұрын
మాయ మర్మం లేని మనిషి ఎంత తృప్తి గా ఉన్నా వయ్యా, ఆ తల్లి శ్రీదేవి గారు ఇంటర్వూ చూస్తూ వుంటే మనసు పరవశించి పోయాను.
@pakkaprofessional10 ай бұрын
నవ్వు, దాని వెనుక ఉన్న బాధ, సంతోషం అన్నీ కలిసి జీవితం. చాల చక్కగా చూపించారు. రామారావు గారూ హ్యాపీ గా ఉండాలి
@anilkumarbalagoni894310 ай бұрын
... నిజంగా ఎంత మంచి హృదయం అతనిది... అలాంటి వాళ్లకు మీరు సహాయం చేస్తున్నారంటే... ధన్యులు మీరు 👌👌👌
@navens70677 ай бұрын
👌👌👌
@VineethaJanapala6 ай бұрын
సొంత తల్లి తండ్రి ని చూడని ఈ రోజుల్లో నువ్వు ఆ పెద్దవాళ్లకు సహాయము చేసుౖనవు అక్క నీది మంచి మనసు ఆ దేవుడు నిన్ను చలగా చూడాలని కోరుకుంటున్నా
@venkannababuimmaneni814710 ай бұрын
ఆయన నోరు తిరగదని చెప్పాడు. కానీ బుర్రతిరిగేలా ఒక సందేశం ఇచ్చాడు. ఎక్కడ జీవించిన దొంగతనం, రంకు తనం లేకుండా జీవించాలని. ఆ భగవంతుడు అతనికి ఉన్నతస్థితి కలిగించుగాక.
@seeraganapathi93089 ай бұрын
మధ్యలో భగవంతుడు ఎందుకు..మరి ఆయన ప్రొబ్లెమ్స్ కూడ దేవుడే చేశాడా!
@venkannababuimmaneni81479 ай бұрын
@@seeraganapathi9308 జీవితంలో కొన్ని కొన్ని కర్మను అనుసరించి వుంటాయి.
@VenkataramanaiahThondamnati9 ай бұрын
Ll L L @@venkannababuimmaneni8147
@HymaTiruvidhula5 ай бұрын
Chalamanchi varu
@ramaraoponthapalli654310 ай бұрын
ఇంటర్వ్యూకి ఆయన ధైర్యంగా జీవించడం చాలా గొప్ప విషయం మీరు దానం చేయడానికి మంచివారిని ఎంచుకున్నారు థాంక్యూ పిఆర్ రావు సంచలన సందేశం
@kanitikrishnarao86157 ай бұрын
చాలా బాగుంది మానవత్వం ఉన్న మీలాంటి వారిని చూడటం చాలా గర్వంగా ఉంది భగవంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు ఉండాలి అని ప్రార్థన
@rameshbabu813410 ай бұрын
మీరు చేసే సహాయం.. ఆ దేవుడే మురిసిపోయే ఆనందం అండీ.. అతని మంచి మనసు చూస్తే.. నాకు స్వాతిముత్యం లో కమల్ గారు కన్నా ఇతని మనసు 100రెట్లు ఎక్కువ 🌺🙏🌺😊
@yourstelugu10210 ай бұрын
First time andi ee video ki comment చేయకుండ ఉండలేక పోయా... చాలా మంచి వ్యక్తి రామరావు గారు ... ఆయన్ని ఎప్పుడు చల్లగా చూడలి దేవుడు.. శ్రీదేవి గారు మీరు ఎప్పుడు బావుండాలి🙏🙏🙏
@Kasrinivasaraman93792 ай бұрын
మేడం గారు మీ ఆలోచనలు ఆచరణ చాల గొప్పది,మీ విశాల హృదయానికి హ్యాట్సాఫ్ మేడం గారు,ఈరోజుల్లో మీలాంటి వారు ఉండటం ....... మీకు హ్యాట్సాఫ్ మేడం .
@GaneshGanesh-cv4gm9 ай бұрын
అక్క మీరు నిజంగా దేవత....మీ పాదాలకి నమస్కారం.మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటే ,మీతో సెల్ఫీ దిగాలనుంది.
@kosintisaptagiri510910 ай бұрын
కల్లాకపటం లేని ఈ వ్యక్తిని వదులుకున్న వ్యక్తులు కుటుంబ సభ్యులు నిజమైన దురదృష్టవంతులు
@bsrnicevideos7 ай бұрын
పేద బతుకులలో వెలుగులు నింపుతున్న గొప్ప ఆశ జ్యోతి మీరు మేడం 🙏🙏🙏👌👌👌
@poornimapratap88328 ай бұрын
ఈయన్ని నేను చూసా మా ఊరి దగ్గరలో భీమసింగి దగ్గరలో ఇతని వెనుక ఇంత కథ ఉందని ఊహించలేదు..తప్పకుండా కలవాలని నాకు వీలైనంత సహాయం చేయాలని అనుకుంటున్న
అతను చెప్పింది నిజం మంచిగా ఉంటే ఏ ఊరులైనా బతుకు వచ్చు దేవుడు అతనికి మంచి ఆరోగ్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@dasarijayarao99312 ай бұрын
శ్రీదేవి మేడం గారు ఇలాంటి నిరుపేదలకు మీరు చేస్తున్న ఇంటర్వ్యూలు సహాయం మరువలేనిది ధన్యవాదాలు అభినందనలు🎉
@godavarthinarasimhacharyul89739 ай бұрын
మీరు చాలా మందికి సహాయము చేశారు. అందరి కన్నా రామారావు కి చేసినది ప్రత్యేకం. భగవంతుడు మీకు మరెంతో మందికి సహాయము చేసే శక్తిని, ధనము ఇవ్వాలని కోరుతున్నాను. God bless you Sridevi.
@VijayaLakshmi-xw1lp10 ай бұрын
మీరెప్పుడు సంతోషంగా ఉండాలి శ్రీదేవి గారు. God bless u thalli
@chatlapapayya5137 ай бұрын
శ్రీదేవి సిస్టర్ గారు మీరు ఇంత మంచి పనులు చేసున్నారు ఇంత మనసు ఉన్న మనసుకు నా ఉదయ పూర్యాక నమస్తే మేడం గారు 🙏🙏🙏🙏❤
శ్రీ దేవి గారు మీ మనస్సు చాలా మంచిది. మీలాంటి బిడ్డను కన్న తల్లితండ్రులు నిజంగా ధన్యులు. పేద వారిపైన మీరు చూపించే ప్రేమ ఆమోగమ్ . జీవితంలో మీరు కోరుకున్నవి ఆన్ని మీరు పొందగలరు.
@gururajdrda58737 ай бұрын
శ్రీదేవి గారికి మీ సహాయం గుణం నకు, సహృదయతకు మీకు ధన్యవాదాలు... 💐💐💐🙏🙏
@punnaramesh941710 ай бұрын
12 సంవత్సరాల నుండి వాళ్ళు చుడలేదు!. ఇప్పుడు ఏమీ చూస్తారు శ్రీదేవి గారు. పాపం ఇతడి కాన్ఫిడెన్స్ చాలా గొప్పది శ్రీదేవి గారు అతను కల్మషం లేని మనిషి ఆ భార్యాపిల్లలు అలా అతడిని అనాధగా వదిలేయడం చాలా బాధగా అనిపిస్తుంది మీరు చేసిన ఆ చిరు సహాయం అతనికి ఎంతో ఆనందాన్ని ఇస్తూ కొన్ని రోజులు వరకు జీవనం సాగుతుంది మీరు చేసిన ఈ సహాయం ఎంతో గొప్పది హాట్సాఫ్ మేడం
@sivareddy366810 ай бұрын
Abaddam adadu Mosam cheyadu Dingathanam cheyadu Goppaga vunnadu kani aa maha thalli yelaga vadilesindo Kalmasham Leni manavudu
@sathvikavlogs12310 ай бұрын
But vadhileyadam vallane thanu happy ga unnadu thana life thanaki nacchinattu untunnadu vallatho unte roju vallu edho okati antune untaru
@swamysrihari554710 ай бұрын
దొంగతనం 😭🙄🙄🙄🎉
@Napoleon42010 ай бұрын
@@sivareddy3668valla pilla ayena nanna ekkda ani adagaledhu kosam😢😢😢. E video valla pillalu chuse budhi techukovali...
@truthprevails41499 ай бұрын
మంచి వీడియో. కృతజ్ఞతలు శ్రీ దేవి గారు. మంచి గిఫ్ట్ లు కూడా ఇచ్చారు. ఈ పని చాలామంది కి ఆదర్శంగా ఉంటుంది.
వీడియో ఎన్నిసార్లు అయినా చూస్తూనే ఉంటాను రామారావు గారి సామెతలు బాగుంటాయి,, శ్రీదేవి అమ్మ మీ సేవకి కృతజ్ఞతలు తల్లి ♥️♥️🙏🙌😇🌹🌺💐
@KuwaitKuwait-gm5ku10 ай бұрын
వందనాలమ్మ శ్రీదేవి బాధనిపించింది కానీ ఆయన మాటలకే మనసారా నవ్వుకోటను కూడా అవకాశం దొరికింది దేవుడు నిన్ను దీవించును గాక తల్లి నీవు నిజంగానే మదర్ తెరిసావు అంతటి దానవు
@subbaraoturaga781210 ай бұрын
మదర్ థెరిస్సా తో పోల్చవద్దు ఆవిడ సహాయం వెనుక స్వార్దం (కన్వర్షన్) వుంది.
@ramzanshaik141110 ай бұрын
దిక్కు లేని వాళ్ళకు ఆ దేవుడే దిక్కు అంటారు కదా , అది పాత మాట, దిక్కులేని వాళ్ళకి శ్రీదేవి మేడం గారే దిక్కు, ఇది నిజం
@sravs-tk5xk9 ай бұрын
😢😢
@srinivasaraonvv92323 ай бұрын
Yess...100%🙏
@RamakrishnaeedibilliАй бұрын
చాలా సంతోషం మేడం. మంచి సహాయం చేశారు. జీవితం లో ఇలా చేసేవాళ్ళు తక్కువ. మీరు చాలా గ్రేట్ మేడం. ఆయన వ్యక్తిత్వం గూడా గొప్పది
@muralidasari97659 ай бұрын
చెడులో కూడా మంచిని వెతుక్కోవడం అంటే ఇదే కాబోలు, నావల్ల వేరొకరికి అన్నం దొరకకుండా పోతుందనే మాంచి మనున్న వ్యక్తికి మీద్వారా సహాయ చేయించారు భగవంతుడు. మాంచిమనుసున్న కుటుంబ పెద్దను దూరంపెట్టిన వాళ్లు దురదృష్టవంతులు. చాలా మంచిపని చేశారమ్మ మీరు. అభినందనలమ్మ మీకు 🎉🎉🎉🎉
@joymanaw9 ай бұрын
మీరు మంచి పని చేస్తున్నారు. ఇలాంటి నిర్భాగ్యుల గురించి ఎవరూ పట్టించుకోరు. అటువంటి వారిని వెతికి సహాయం చేస్తున్నందుకు ఆ భగవంతుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్థాడు.
@MommuletiYeshwanth4 ай бұрын
శ్రీ దేవి గారు మీలాంటి మంచి మనసున్న వాళ్ళు చాలా తక్కువ మంది వుంటారు, మీరు ఇంకా ఇలాంటి వారికీ సాయం చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాము.
@Pk-gr7uy9 ай бұрын
అన్ని ఉన్న కూడా మనుషుల్లో మానవత్వం మంచితనం లేకపోవడం చాలా బాధాకరం... కానీ ఈ పెద్ద ఆయనని చూశాక మనుషుల్లో కూడా దేవుడు ఉంట్టడు అని అనిపించేలా అతను జీవన విధానం మాటల్లో చెప్పలేనిది ..... ఇంత మంచి మనిషికి సహాయం చేసిన శ్రీ దేవీ గారికి మా హృదయపూర్వక అభినందనలు.... Het's of To you ... Sister jai Hindi
@gattisharma53959 ай бұрын
బాధ లేకుండా తృప్తిగా హాయిగా జీవిస్తున్నాడు ఇది ఒక అదృష్టమే మానవతా దృక్పథంతో మీరు ఇచ్చిన వస్తువులు అతనికి ఎంతో ఉపయోగపడతాయి పాపం తన మాటల్లోనే అమాయకత్వం ఉంది చాలా బాగుందండి వీడియో సేవా దృక్పథం
@srinunambaru594929 күн бұрын
సూపర్ అక్క మీరు నిండు నూరేళ్ళు ఇ లాగే చల్లగా ఉండి నలుగురికి సాయం చేసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
@mrrahman944610 ай бұрын
నమస్కారం సిస్టర్ అపెదయన చెప్పేది కూడా నిజం సిస్టర్ మీరు చెప్పినట్లు గవర్నమెంట్ కొంచెం అలొసింతె బాగుండును చాలా బాగుంది విడియో అతను మాటలు చాలా కామెడీగా వుంది నువు నిండు నూరేళ్ళు చాలా గ వుండాలి అని దేవుని కొరుక్కుంటూ నను చెల్లెమ్మ
@leelavathikosuri9759 ай бұрын
ఇతనికీ సంస్కారం చాలా బాగుంది,. ,🙏🙏🙏
@saikrishna-cv5tn7 ай бұрын
మంచితనం సంస్కారం తెలిసిన పెద్దాయన, మీ సహాయం అయనకు చాల ఆనందాన్ని ఇచ్చింది మేడం. మీ సేవ ఇలాంటి మరింత మందికి అందాలి. May god bless you
@venkateswarlusakila245410 ай бұрын
సోదరి శ్రీదేవి ఆంద్ర ప్రదేశ్ మదర్ థెరిస్సా.. కాబోయే భారత రత్న అవార్డు అందుకోనున్నారు..
@MellowmomentsASMR10 ай бұрын
Mother తెరిస tho polchaku Mother terisa matha మార్పిడి lu chesimdhi
@Lasya-fn6zi10 ай бұрын
Telangana ki kuda akka help chesthundi.
@methkuanjaiah305010 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤😂y😊😊😊 ml@@Lasya-fn6zi
@roxy_2910 ай бұрын
మదర్ తెరిసా కాదు డొక్కా సీతమ్మ గారి తో పోల్చడం నేర్చుకోండి
@SleepyBoardGame-et7hn10 ай бұрын
Therisa andarini Christians ga marcharu,Sridevi ala kadu chala great
@chennakesavammav200010 ай бұрын
సోదరి శ్రీదేవి గారికి ముందుగా అభినందనలు మొదటిసారిగా ఈ వీడియో చూసిన ఇలాంటి ఆడబిడ్డలు సమాజంలో ఉండబట్టే సమాజంలో వెలివేయబడ్డ మనుషులకు కొందరికి న్యాయం జరుగుతుంది మీలాంటి బిడ్డలను కన్న తల్లిదండ్రులు ధన్యులు
@subbaraokolla-p3m10 ай бұрын
SRI DEVI GAARU ITUVANTY VAARINY MEERU MAAKU PARICHAYAMU CHESEY PRAYATHNAMU ABHINANDANEEYMU MEE SEVALU AMOGAM DANYAVAADAALU MEEKU MEE KUTUMBA SABYULAKI SARVESVARUDI KRUPA KATAKSHAALU PUSHKALANGA LABISTHAAYI Ramma Rao gariki pramada vasaathu yerpadina vykalyamu sariranikay manassuki mathramey gaani ayana manassu maathramu NAVANEETHAMU SWATHY MUTHYAMU SAMMELANAMU NISHKALAMASMINA NIKARSYNA MANISHI YILAAGAY ATHMA BALAM THO BATHAKA GALARU ANEY DAANIKY PRATYAKSHA NIDARSANAM ITUVANTY VAARI JIVITHAMU SANGAMU LO PRATHI VOKKARIKI PRACTICAL MOTIVATIONAL GUIDE ADI SAMAJAMU LO VUNNA ANNY RAKALA MANSTHATVALU MANUSHULU KOODA GURTHINCHY AADARINCHY ACHRISTHEY SANTHI SUKA SOWKYALAKU NILYAM GA GALADU
@Atiya729 ай бұрын
May god always bless you with health peace n prosperity ❤
@vramana73565 ай бұрын
యువర్ వెరీ గ్రేట్ మేడం ఎంత లాగా ప్రజలకు సాయం చేసినందుకు మా తరఫున కృతజ్ఞతలు తెలియపరచు కొంటున్నాను మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
@sureshbommika-ev1im9 ай бұрын
అక్క అందరూ ఆ పెద్దాయనకు చూస్తున్నారు.కానీ నేను నిన్నే చూస్తున్నాను ని మంచి మనసు నాకు నచ్చింది.దేవుడు నీకు మంచిగా చూడాలి ఇలా మీరు పది మందికి సహాయం చెయ్యాలి.జై సాయిరాం
@krishnaraojasti14310 ай бұрын
గుడ్ కల్మషం లేని వ్యక్తి ఇంటర్వ్యూ సూపర్ సిస్టర్ = మదర్ తెరిసా
@ramavathmohan35509 ай бұрын
మదర్ థెరిసా అనవద్దు దాని చరిత్ర చాలా హీనంగా ఉంది పుస్తకలలో హైలెట్ చేసారు అంతే
@3me1go2che9 ай бұрын
@@ramavathmohan3550yes bro మత మార్పిడి థెరిస్సా
@okayogi46659 ай бұрын
Mother Teresa did it because of religion conversion..!
Mother terisha yemitraa సోషల్ మీడియా చూడటం లేదు mother నిర్మల అనరా
@rameshkathi82336 ай бұрын
మీ helping ఆలోచన, అలాగే మీ voice, మీ నవ్వు, నెమ్మదిగా గ మాట్లాడే విధానం మీ నువ్వు చాలా చాలా బాగున్నాయి ❤❤❤❤❤❤❤❤❤
@sudharanipatnaik96089 ай бұрын
అతనికి సెల్యూట్ చేయాలా చాలా మంచి మనిషి డబ్బుంటే ఏమీ లాభం మంచి మనసు ఎంతమందికుంటుంది చెప్పండి 👌🙏
@gopigoud30002 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు అక్క ధన్యవాదాలు
@ramaraojuvvireddi338510 ай бұрын
నిర్భగ్యులకు నిరుపేదలకు వంటరులకు మీరు చేసూన్న మానవతా సహాయం అభినందనీయం
@shankaryadavchunchu4553 ай бұрын
శ్రీదేవి మీరు చాలా మంచి వారు వారి దగ్గరా తీసుకున్న ఇన్వర్మేష్టియన్ పర్భుత్వనికి తేయచేయలి
@davuluriveerabhadrarao427210 ай бұрын
గుడ్ జాబ్ సమాజంలో ఉన్న ఇలాంటి మంచి వారిని బయట లోకానికి పరిచయం చేస్తూ వచ్చిన మీకు ధన్యవాదాలు
@bandarunarsimhareddy805010 ай бұрын
శ్రీ దేవిగారు అందం అంతకు మించిన సహృదయత అభినందన లు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@surenderreddydodda53987 ай бұрын
మీ సేవా దృక్పథం మరవ లేనిది మేడమ్,🙏 మీరు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ పేదవారికి సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు మీకు కల్పించాలని ప్రార్థిస్తున్నాను మేడమ్ 🙏
@vedhaartandcraft96369 ай бұрын
ఒక మంచి వ్యక్తిని , కల్మషం లేని వ్యక్తిని పరిచయం చేసిన శ్రీదేవి గారికి ధన్యవాదాలు.👌👌👌👌🙏🙏🙏🙏🙏🎂
@priyadarshini952010 ай бұрын
శ్రీదేవి అక్క నేను ఎంత బాధలో ఉన్నాను నిజంగా ఈ వీడియో చూస్తే మనస్ఫూర్తిగా నవ్వలేక చచ్చాను ఈరోజు
@kalavathik60149 ай бұрын
Yes 💯
@shankarreddy21099 ай бұрын
Nijame thally , badha 😢 lone 😅 .
@BASHAEDHURUGATLABASHA3 ай бұрын
చాలా మంచి మనసున్న వ్యక్తివి అక్క నువ్వు దేవుడు నిన్ను దీవించు గాక ఆమెన్
@davuluriveerabhadrarao427210 ай бұрын
శ్రీదేవి గారు ఇలాంటి కల్మషం లేని మనుషులు ఉంటే సమాజం చాలా బాగుంటుంది ఎంత మంచి భర్తను వదిలి పెట్టడం చాలా బాధ బాధాకరమైన విషయం ఇలాంటి భర్తతో కలిసి ఉండి కుటుంబాన్ని చక్కగా నడిపించు కోవచ్చు
@RakondaRamulu10 ай бұрын
హాయ్ సిస్టర్ మాది తెలంగాణ మీ వీడియోస్ అన్ని చూస్తాను..!మీ హెల్పింగ్ నేచర్ నాకు చాలా ఇష్టం ప్రతి వీడియో లో మీరు భాద పడటం చూశాను కానీ ఫస్ట్ టైం మీరు మనస్ఫూర్తిగా నవ్వటం చూశాను..!దీనికి కారణం రామారావు అలాంటి పేదవారికి మీలాంటి దేవత అండగా వున్నందుకు చాలా థాంక్స్ సిస్టర్..!!
@kanakakollu96943 ай бұрын
శ్రీదేవి గారు మీరు చాలామందికి చాలా విధాలుగా అలా హెల్ప్ చేయమని భగవంతుడు మంచి మనస్తత్వం మీకు ఇచ్చినందుకు చాలా గ్రేట్ మేడం మేము కూడా మాకు తోచిన చిన్న సాయం చెప్పండి మేము కూడా మాకు తగినంత హెల్ప్ హెల్ప్ చేస్తాం ప్లీజ్ మేడంచేయాలంటే ఎలా మాకు చెప్పండి మేము కూడా
@gopiprakash78679 ай бұрын
ఈ జగన్నాటకంలో ఒక భాగం. ఈ చెల్లెమ్మ చేస్తున్నా దాంట్లో మనవంతు కొంతైనా ఉండాలి అని ఆ జగన్నాతునికి వేడుకుంటున్న.❤❤
@ramakoneru95739 ай бұрын
Yes bro
@msaikiran67710 ай бұрын
మీ సేవ వివరించలేని హద్దులు దాటి ముందుకు సాగుతోంది సంతొషంగా ఉంది
@Raviprakash.n92562 ай бұрын
అక్క శ్రీదేవి గారికి హృదయ పూర్వక వందనములు🙏🙏🙏 దేవాదిదేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి కాపాడాలి, మంచి ఆరోగ్యాన్ని దయచేయలి...ఇంకా ఎంతో మందికి సహాయం చెయ్యాలి 🙏🙏🙏🙏🙏
@laxmidevamma42289 ай бұрын
కన్నవాళ్ళు అలా వదిలేసి ఉండటానికి వాళ్ళు మృగాలు మనుషులు కారు.అక్క మీ మంచి మనసుకు కోటి దండాలు❤❤❤❤❤
@sailajasailaja74409 ай бұрын
నిండు నూరేళ్ళు దేవుడు ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అక్క
@Gowri-gh3tp6 ай бұрын
శ్రీదేవి అక్క కి వందనాలు సాటి మనిషికి సహాయం చేసే మనసు చాలా మంచిదమ్మా నిరుపేదల అందరికీ సహాయం చేసే మనసు చాలా గొప్పది అమ్మ నా యేసు దీవించును గాక
@SimhachalamSingidi10 ай бұрын
హాయ్ అమ్మ అతనికి చేసిన సహాయాన్ని బట్టి వెరీ వెరీ థాంక్స్ అమ్మ అతని ఎన్ని కష్టాలు పడిన సరే తన భార్య పేరు చెప్పలేదు ఊరు చెప్పలేదు తన కష్టాన్ని చెప్పాడుఅతని మాటల ద్వారా నీవు మనస్పూర్తిగా నవ్వావు నిన్ను నవ్వించిన వ్యక్తి నీవు కూడా అతను మాటలకి చాలా సంతోషపడ్డవామ్మ గొప్పగా అతన్ని అభి మానించావు అమ్మ అతని గురించి గొప్పగా నీవు చెప్పావు తన మానవత్వం కలిగిన వ్యక్తి ఎప్పుడు స్వార్ధంగా ఆలోచించడు రామారావు గారు యొక్క మనస్తత్వం కూడా మీరు తెలియపరిచారు అమ్మ అతను చాలా మంచి గుణం కలిగిన వాడు ఏది ఆశించని వాడు తన కష్టాన్ని నమ్ముకున్న వాడు చాలా ధైర్యంతో బతుకుతున్నాడు ఈ వీడియో ద్వారా మాకు చూపించావు ఒంటరిగా ఊరి నీ నమ్ముకున్నాడు అలాంటి వారికి సహాయం చేసినందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@amaravathiamma840210 ай бұрын
😊😊😊😊
@SimhachalamSingidi9 ай бұрын
హాయ్ అమ్మ అతనికి చేసిన సహాయాన్ని బట్టి వెరీ వెరీ థాంక్స్ అమ్మ చాలా అమాయకత్వం మంచి తనం మానవత్వం మంచి గుణం కలిగిన అతను అతను మాటలు నీ మాటలు చాలా సంతోషకరంగా ఉన్నాయమ్మా మనస్పూర్తిగా నీవు అతను ఆడే మాటలకి మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా నీవు నవ్వావు అమ్మ నీ నవ్వును చూస్తే మాకు కూడా చాలా సంతోషం వేసింది అతనికి చేసిన సహాయాన్ని బట్టి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@Maa-Inti-Muchatlu.9 ай бұрын
ఇలాంటి అమాయకమైన ప్రజలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారంటే నిజంగా నమ్మలేకపోతున్నాను అక్క
@sureshsirigiri68594 ай бұрын
ఇలాంటి ప్రజలు... Mana దేశం లో కోట్లు కోట్ల మంది ఉన్నారు... నిజం ♥️🇮🇳♥️
@Kavyamaddili676 ай бұрын
చేయాలని ఉన్న సాయం చేయలేని పరిస్థితిలో ఎంతోమంది నేను కూడా సాయం చేయాలని ఉన్న చేయలేను కానీ మా కోరిక మీరు తీరుస్తూ దానిలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి మీరు సంపాదించిన లో సగానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉండక మీరు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండి ప్రజలను ఆనందంగా ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థాంక్స్ అక్క
@SandeipGaddi-dj6pz10 ай бұрын
రామారావు గారు కొన్ని నిజమైన మాటలు చెప్పారు ఆయన ఎంత బాధలో ఉన్నా చాలా సంతోషంగా మాట్లాడారు చాలా great రామారావు ఏ తోడు లేకున్నా చాలా ధైర్యంగా ఉన్నారు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Great service all the best 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kunchapupothuraju57639 ай бұрын
కల్మషం లేని మనిషిని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు శ్రీదేవి గారు
@powerofpeople016 ай бұрын
Superb.. ఇంతసేపు మీరు మాట్లాడి వెళ్లిపోతుంటే ఆత్మీయులు వెళ్లిపోతున్నట్లు తోబుట్టువు, కూతురు దగ్గరి బంధువు అతనికి ఎలా ఉందో తెలియదు కాని నేను అతని స్థానంలో ఉన్నట్లు ఉహించుకుంటే మీరు వెళ్లి పోతుంటే నిజంగా ఎదో తెలియని బాధ.. ఎవరు ఉంటారు మెల ఆత్మీయత చూపి పలకరించి సాయం చేయడం కొంతమంది మాత్రమే మీలా ఉంటారండి.. దేవుడు సాయం చేసే మీలాంటి వారికి అండగా ఉంటారు...
@chigurllaraju72519 ай бұрын
శ్రీదేవి మేడం మీరు ఇలాంటి వారికి ఎన్నో సేవలు చేస్తుంటారు మీలాంటి వారి రూపంలో దేవుడు వస్తున్నట్టుంది ఇన్నాళ్ళకి మీ నవ్వు చూసాము మాకు చాలా సంతోషంగా ఉంది మేడం 💐🙏🙏🙏
@danieltadi8239 ай бұрын
థాంక్యూ తల్లి దేవుడు మిమ్ములను గొప్పగా దీవించి ఆశీర్వదించిన గాక గొప్ప మంచి మనసు ఇచ్చినందుకు ప్రభువునకే మహిమ కలుగును గాక
@arunaboddupalli44397 ай бұрын
ఎన్నో వీడియో లు చూసాను శ్రీదేవి గారివి.ఫస్ట్ టైం ఇలాగ తీసుకుంటున్న ప్రతి వస్తువు చూసి హ్యాపీ గా ఫీల్ అయ్యారు రామారావు గారు.అతని ఆనందం చూస్తే నాకు ఆనందం వేసింది.... ఏ పేరు తో పిలిచిన పలకటం great.god లెక్క అతను...TQ so much sridevi garu❤❤❤❤❤
@Baburao-v7q8 ай бұрын
అమ్మ శ్రీదేవి ఎలా సేస్తున్నావు సేవ 🙏నిన్ను నాదేవుడు (యేసు )దీవించును గాక 🙏
@shaikgulabi47642 ай бұрын
Amen 🙏
@aruna190210 ай бұрын
Sister చాలా మందికి సాయం చేస్తున్నారు దేవుని కృప ఎప్పుడు మికు తోడుగా వుండాలి 🙏🏻🙏🏻🙏🏻
@katamgarirama57566 ай бұрын
ప్రజల అందరికీ సాయం చేస్తున్నారు మేడం మీరు వందేళ్లు చల్లగా
@indalasreeraam41409 ай бұрын
నా జీవితంలో మొట్టమొదటి ఇంటర్వ్యూ చేశాను చాలా థాంక్స్
@kiran-92kwt9 ай бұрын
మా బంగారం శ్రీ దేవి గారు ఎంత బాగా నవ్విందో ఈ విడియో లో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మీరు❤️
@SivaSankhar-bo7bv4 ай бұрын
శ్రీ దేవీ గారు మీలాంటి వారి నీ ఆదిదేవుడు చల్లగా చూడాలి
@chaitanyasavarapu30959 ай бұрын
ఈరోజు ఈ వీడియో ఉదయాన్నే సోషల్ మేడం మనసుకు చాలా హాయి అనిపించింది కొంచెం బాగా కొంచెం సంతోషం కలిగింది కరెంటు లేని ఆ పెద్దాయనకు సాయం చేసి మీరు కూడా మనసున్న మంచి వారయ్యారు
@stephengospelvoiceoftruth-86699 ай бұрын
శ్రీదేవి గారు... మీకు హృదయపూర్వక వందనాలండి 🙏🙏
@sirishavipparthi33947 ай бұрын
శ్రీదేవి గారు మీ మనస్తత్వం చాలా మంచిది 🙏🏻🙏🏻🙏🏻
@priyab660910 ай бұрын
పద్మశ్రీ అవార్డు కి పూర్తి అర్హులు 👍❤️❤️❤️
@RBandaru9 ай бұрын
👍
@akankshasrinivas74769 ай бұрын
Ee lantivi kanipinchav mana leaders ki
@AnilYama-gq2sd9 ай бұрын
Enka nayam niku kuda evvamanaledu
@phanisagar70603 ай бұрын
Padmasri kadandi aame bharata ratna ki arhuraly
@Eswar-s8e9 ай бұрын
శ్రీదేవి మేడమ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు... మీకూ ఏమిచ్చినా రుణం తీర్చలేము.... దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తూ ఉండాలి....
@ravirampeesa293210 ай бұрын
ఎన్ని వీడియోస్ చూసిన ఇంత గానం నవ్వుకో లేదు ఈ వీడియోస్ చూసిన తర్వాత ఎంత బాధలో ఉన్న నవ్వు కోవాల్సిందే
@SkZineni2 ай бұрын
చాలా గొప్ప మనసు అమ్మా శ్రీదేవి అమ్మ నీది తనకి మాటలు రాకపోయినా సరిగ్గా అన్ని ఆలోచించి అన్ని సద్గురుచారు మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి తల్లి అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా ఒకసారి కలపని ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను తల్లి మీరు తలుచుకుంటే అది పెద్ద విషయం కాదు కాకపోతే వాళ్లకి కూడా ఇష్టం ఉండాలి కదా తల్లి అది నిజమే నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి
@venkyjiichinnartm54659 ай бұрын
ఇలాంటి వాళ్లకు మీలాంటి మంచి మనుసున, మంచితనం ఉన్న మానవత్వం ఉన్న మనుసులు ఉనంతవరకు ఏ ఒకరికి ఇబంది ఉండదు. మీలాంటి మానవత్వం, ఈ కలిగం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మాకు చాలా అదృష్టంగా గర్వపాడునాను చాలా మంచి మనుసున అక్కకు ధన్యవాదములు
@PolojuRaju-h9c10 ай бұрын
ఈ వీడియో చేస్తే కన్నీళ్లు ఆగలేదు అక్క గ్రేట్ అక్క నువ్వు 🙏🙏🙏
@akhilas49585 ай бұрын
మా అక్కయ్యకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤మీరు ఎప్పుడూ ఇలాగే అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్న అక్కయ్య మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ఎప్పుడు తోడు వుండాలని కోరుకుంటూ ...ని తమ్ముడు ☺️😌🥲🥹 మా అక్కయ్య దేవత 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AnushaPrasadofficial-v8n10 ай бұрын
శ్రీదేవి అక్క నీకు హ్యాట్సాఫ్ నిన్ను చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది నేను ఫ్యూచర్ లో మంచి పొజిషన్లో ఉంటే మీకులా నలుగురికి సాయపడాలని అనుకుంటున్నా ఇలా ప్రతి ఒక్కరికి సాయపడండి అక్క😊
@BhavaniPetla-qj4vw9 ай бұрын
Akka oka manchi manisi ki help chesaru akka.miku aa god manchi ga chudali akka.meeru elati vaariki help cheyyali akka
@AnjiAnji-gf3gs9 ай бұрын
నమస్తే మేడం మీరు చేస్తున్న సేవకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@BonjonoiduNaidu2 ай бұрын
ఏ కల్మషం లేని వ్యక్తిని సహాయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను అక్క దేవుడు నిన్ను అధికముగా దీవించును గాక ఆమెన్