🙏 Madam very good ur service, TQ Mam 🙏 ( మంచి అత్త గారు ,, మేడం,, ఇలాంటి అత్త గారు అందరికి ఉంటే ,, ఆడపిల్లల జీవితాలు ధన్యం,, అవుతుంది.)🙏
@Pendemsalomi Жыл бұрын
@@salmabegam2741 సిస్టర్ ఏమి బాధ పడకండి. ధైర్యమే మన సాహసం. కాలమే తీర్పు చెప్పుతుంది.దేవుడు తప్పకా మిమ్ములను ఆదరిస్తాడు , జీవితంలో తోడుగా ఉంటారు.
@valli4069 ай бұрын
అవును అంత మంచి అత్తగారు అదృష్టవంతులకే ఉంటారు మీ అత్తగారి నోటి వెంట వినలేదు నా కోడలు ఎంత మంచిది అని ఈవిడ ఎంత బాగా చెప్తుందో వాళ్ల కోడలు గురించి మంచి అత్తగారు 🙏🏼మంచి మనసు శ్రీదేవి అక్కని ఏంట్రా అని ఏంటమ్మా అని అంత బాగా పిలుస్తుంది
@madhurageethalu56599 ай бұрын
😅😮😢😢 ll mo😢 mo is b😊i hu hu 5:00 ji nu l om se p ni mo hu
@varadarajulb786 Жыл бұрын
అమ్మా శ్రీదేవీ మంచి మనస్సుతో చేసే నీప్రయత్నంఫలించాలని ఆభగవంతునిప్రార్థిస్తుంటానమ్మా
@latha1868 Жыл бұрын
శ్రీదేవి మీ అన్ని వీడియో లలో కన్నా ఈ వీడియో చాలా నిండుగా వుంది, అవ్వ నిజాయితీ మీ నిజాయితీ రెండు మనసు ని ప్రశాంతంగా వుంచాయి. 🙏
@shailajayanna3591 Жыл бұрын
అమ్మమ్మ కి 🙏🙏🙏....., శ్రీదేవి గారు god bless uuu 🙌🙌🙌😘😘
@vankadarasuseela9908 Жыл бұрын
ఎంత మంచి సర్వీస్ చేసావు తల్లీ. ఆ భగవంతుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూసి , పది మందికి ఉపయోగం పడేలా నీవెల్లపుడు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను 🙏
@బొడిగెలలిత Жыл бұрын
సూపర్ తల్లి నీలాంటి వాళ్ళు ఉంటే దేశానికి ఏ లోటు లేదు అందరూ వచ్చిందంటే దొబ్బేవాలేదని పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు
@pasupuletilatha3154 Жыл бұрын
Kodali gurinchi manchi dhi Ani cheppina arufhaina atha gaaru Amma meeru meeru santhosham GA vundaali Amma great job sree devi akka
@Jaswanthgamer07 Жыл бұрын
నానేవాలి లేని ప్రపంచంలో మీలాంటి వారి ద్వారా భగవంతుడు సాయం చేస్తున్నాడు ఆయన కనిపించకుండా మీరు కనిపిస్తూ భగవంతుడిలా సాయం చేస్తున్నారు గ్రేట్ జాబ్👏👏👏
@krishnasandeipgaddi1644 Жыл бұрын
Bama gari daggariki velli ame manchi chedu telusukoni ame ku help chesinanduku chala thank you good job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@meharsrinivasthota2604 Жыл бұрын
తల్లీ నీ ఆరోగ్యం జాగ్రత్త, నీకు మీ కుటుంబానికి మంచి జరగాలని భగవంతుడుని కోరుకుంటూ 🙏🙏
@saiprasad2468 Жыл бұрын
Good job god గీఫ్ట్ అక్క నువ్వు మాకు
@nagabhushanraojami5253 Жыл бұрын
ఓం నమో నమః శివాయ నమః అమ్మ తల్లి నీవు చేస్తున్న సహాయం చూస్తే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది నువ్వు మాట్లాడే మాటలు చిలక పలుకుల్లా ఉంటాయి తల్లి పరమేశ్వరుడు నీ ఆయుష్షు ఉన్నంతవరకు మనశ్శాంతితో ఎల్లప్పుడూ జీవించేటట్టు చేస్తారు తల్లి
@hymavathijogi5441 Жыл бұрын
🎉🎉🎉
@nagarajusrilatha Жыл бұрын
సూపర్ అమ్మ కోడలి గురించి బాగా చెప్పేరు
@syedbasheerahmed971 Жыл бұрын
Thank you very much sri Devi garu🎉
@charri1715 Жыл бұрын
Thatha nu chusthe ma nanna gurthuku vasthunadu mis u nanna I love you nanna
@barbha3796 Жыл бұрын
E thagudu valla enni family s ebbandi paduthunnayi ammamma thathayya garu repati dani gurinchi alochistu badapadakandi reptidi devudu chusukuntadu e time lo em jaruguthundo mana chethullo ledhu ok na ammamma garu memmalni chuste ma ammamma guruthukochhindi i miss youuuu ammamma 😔😔😔😔🙏🙏🙏🙏🙏❤❤❤❤
@jhansibezawada7370 Жыл бұрын
Kondantha help sridevigaru. Thank you.
@golakotisanthijyothijyothi2870 Жыл бұрын
అమ్మ మీ సేవ చూస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది నేను పెట్టే ప్రతి కామెంట్ లో మిమ్మల్ని అమ్మ అని ఎందుకు అంటున్నా అంటే ఒక బిడ్డ పై తల్లి కి ఉండే సహ్రుదయం మీకు ఉంది అందుకే అమ్మ అంటున్నా మీకు ఆ దేవుడి చల్లని దీవెనలు ఉండాలి కోరుకుంటున్నాను
@parimi.parimijayalakshmija2441 Жыл бұрын
Very much inspirational Sridevigaruu...you have done great job..... God bless you..
@kamepallymariya8023 Жыл бұрын
శ్రీదేవి మేడమ్ గారు మిరు ఎపుడూ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని అదేవుడు ని పార్ధ సున్నను మాది నల్లగొండ జిల్లా
Real ga kodali gurinchi ye Atthagaaru ala manchiga Chepparu,Aa AMMA ku Na Yokka vandhanalu, Akkaiah meeru super...............................rrrrrrrrrrrrrrrrrrrrrrr
Amma ameni kodalu anakudashu kuthuru analsindhi. 🎉🎉🎉🎉🎉
@madeena2748 Жыл бұрын
Meru chala great akka
@laksmi1655 Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@Gold.Mahila Жыл бұрын
Great Sri Devi garu
@Varshini_14775 Жыл бұрын
God bless you andi sridevi garu
@garnimittaroja4401 Жыл бұрын
Please sridevi garu help him, manavarallu appudappu vachii vundii vellandii please video chusi ina randik please just happy chusi vellandii
@garnimittaroja4401 Жыл бұрын
Soo genuine avva garu
@nagadeepikam3779 Жыл бұрын
Great akka.. Thank you for your prompt profession.. definitely mem oka sari visit chestamu
@t.s.p.vlog.s Жыл бұрын
Paddqmma corect ga matladu tunnaru😊😊
@veeraveera9958 Жыл бұрын
Your great Sri Devi garu
@telugukurradu1140 Жыл бұрын
శ్రీదేవి గారు.. అతి త్వరలో మిమ్మల్ని కలుస్తాను.. నా మనసులో మాట మీకు చెప్తాను.... Ur Great 🙏
@abhiramking4448 Жыл бұрын
ఏమి చెప్తావ్ సామి *శ్రీదేవి సిస్టర్ ని బాధ పెట్టకు ఏమి చెప్పాలన్నా తన మనసును అర్థం చేసుకుని మాట్లాడు
@laalithyakitchen5900 Жыл бұрын
Great sridevi talli ❤️👏👏👏 LK full watched 👍👌
@srividyavidya5708 Жыл бұрын
God bless you ma
@premathoammavlogs8120 Жыл бұрын
మా నానమ్మ అంటే మాకు ప్రాణం మా నానమ్మకి మేము అంటే ప్రాణం కానీ నానమ్మ చనిపోయింది మేము ముగ్గురు అమ్మాయిలు అందరికి పెళ్లి ఇయ్యక చనిపోయింది వీడియో చూస్తుంటే 😭😭
@sandhyarani1887 Жыл бұрын
Great Amma
@gnsmurthi4951 Жыл бұрын
సూపర్ శ్రీ దేవి
@SavaramsuryaKumari Жыл бұрын
Helping hands god bless you
@vijayalakshmir1066 Жыл бұрын
Great
@jayammaactive2796 Жыл бұрын
Very good service 👍👍🐕🦺 god bless you
@VenuGopal-lp4cb Жыл бұрын
Go bless you shirideavi garu
@artandcrafts3023 Жыл бұрын
Super sridevi
@KEb-ys9vm7 ай бұрын
Sridhevi garu 🙏
@vishnuchittidi9655 Жыл бұрын
Hello sister meru chese seva chala bhagundhi thalli❤
@prasannajyothi5196 Жыл бұрын
👌🤝 keep it up madem 🙏
@harsha_2006 Жыл бұрын
Super amma
@maryamaryaa381 Жыл бұрын
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
@ManjulaGangappagari Жыл бұрын
Chala super akka
@sudhaentertainments67 Жыл бұрын
Really heart touching
@p.lakshmirameshbabu2146 Жыл бұрын
Thank for helping🙏🙏🙏🙏
@beulahilapogu3440 Жыл бұрын
Great mission work u r doing sis, God bless u abundantly . Tq very much sis fr ur great nd noble work. Grandma is very nice.God continue to keep her nd grandpa safe and in good health.V r still having good people who r willing go and visit this elderly couple,nd give needed help.God bless them too abundantly.
@MVT-9966 Жыл бұрын
అక్క ఏం గవర్నమెంట్ పాత్ర గవర్నమెంట్ తాగమని ప్రోత్సహిస్తుంది ఇలాంటి కుటుంబాలు అనాధలు అయినంక మన దిక్కు ఎవరు ఉండరు ఇది మన భారతదేశం దౌర్భాగ పరిస్థితి