కోట్లు ఆస్తులు వున్నవారు కూడా ఇలా హెల్ప్ చేయరు దేవుడు మీ కుటుంబం ని దీవించును గాక 🙏🙏
@cineranjanifilmnews6823 Жыл бұрын
అమ్మా నీకు ఆ శివుని అనుగ్రహం కలిగి ఉంది నీకు నిందు నూరేళ్ళు ఆ భగవంతుని అనుగ్రహం కలిగి దీవించాలని కోరుతున్నా
@ramkrishtna71582 жыл бұрын
ఎలా చెప్పాలో తెలియట్లేదు కాని మీరు చేస్తున్న ఈ మంచి పనికి దేవుడి అనుగ్రహం మీకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
@pastorjeevanmurthy76732 жыл бұрын
చాలా వందనాలు హృదయం కదిలినమ్మ! గాడ్ బ్లెస్స్ యు అమ్మ ! దేవుడు మీ పరిచర్యను ఆశీర్వదించును గాక
@devilgameryt70442 жыл бұрын
God bless you Sri Devi garu
@asirvadamamruthakola1555 Жыл бұрын
మిరు తగ్గించుకొని మాట్లాడి వాళ్ళను సంతోషపరచి నందుకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను
@Krishnar59992 жыл бұрын
అక్క ని లాగా మన దేశంలో అందరూ ఉంటే ఏ ఒక మనిషి ఆకలితో ఉండడు.. 💐💐
@my..lovelyhanu4839 Жыл бұрын
AKKA MEERU 👈👌👏👏👏👏👏👏👏👏
@yashwinihavlogs28752 жыл бұрын
నిజం గా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మొహం లో ఆ నవ్వును చూస్తుంటే శ్రీదేవీ అక్క నువు మా అందరి ఆయుష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లు సంతోషం గా వుంటూ నీ చుట్టూ వున్న వారిని కూడా సంతోషంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అక్క.
@kurapatisubhashini50282 жыл бұрын
Chala samtosham
@puramramesh64892 жыл бұрын
మీ మంచి మనసుకు పాదాభివందనం తల్లి 🙏
@marifeallado7732 жыл бұрын
దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ వందనాలు అక్క దేవుడు నిను దీమీంచునుగాక
@jyothibhuma58452 жыл бұрын
Amma Sri ninnu chudalani undamma.
@singamsaraswathi14322 жыл бұрын
అమ్మా శ్రీదేవి ;వారి కష్టం తీర్చావు తల్లి. చివరిలో వారి ఇద్దరి నవ్వు మా గుండెల్లో బరువు కూడా దిగిపోయింది. 🙏
@haripriyam95772 жыл бұрын
Cnt stop tears realky cally navvaru
@padminidevi46102 жыл бұрын
God bless you amma Sri devi
@indiragarden65302 жыл бұрын
Mool
@ramadevichintalapudi72162 жыл бұрын
👌👌👍
@jatlamahesh72082 жыл бұрын
GOD bless U Akka మా గిరిజనుల ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ వుంటాయి అక్క 🙏🙏🙏
@sangamnaidubhairy4357 Жыл бұрын
Sridevi garu God bless you.
@yadagirimudirajmudiraj38382 жыл бұрын
అమ్మ శ్రీదేవి నీవు నిండా నూరేళ్లు చల్లగా ఉండాలని నీకేస్తున్నాం తల్లి ఇలాంటి సహె సహకారాలు ఇంకా చాలా చేయాలమ్మా
@mercy16312 жыл бұрын
Tq అక్క ఎంత చెప్పినా తక్కువే i love u అక్క ఎపుడు nv ఆరోగ్యంతొ చెలామందికి సాయం చెయ్యాలని ఎపుడు సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా అక్క ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👏🙏
@rameshreddy11002 жыл бұрын
శ్రీ దేవి గారండి, అంతపెద్ధవాళ్ల ని కూడా, విచారించి మరీ వాళ్ళ మనోభారాన్నితీర్చారంటే ,మీకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramaraonavudu86202 жыл бұрын
శ్రీదేవి గారు మీరు చేస్తున్న సేవ గురించి ఎంత కొనియాడి నా తక్కువే, పదికాలాలు పాటు మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి.....🙏🙏🙏
@లక్ష్మిప్రభాకరరావుk2 жыл бұрын
దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి
@chbaby23102 жыл бұрын
శ్రీదేవి అక్క నువ్వు నిండు నూరేళ్లు బ్రతికి ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Raj178542 жыл бұрын
అల్లా మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా రెహ్మాన్ ఇ రహీమ్ అమీన్ 🤲🤲🕋🕋
@roopadusi387 ай бұрын
Great job Sridevi garu. 100 thanks to you for helping them
@suvarnadone13212 жыл бұрын
తల్లి, వారి మొహం లొ ఎంత ఆనందం 🙏🙏
@srinupulapakura49072 жыл бұрын
Varini chuste nannu kanna amma nanna gurtuku vacharu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amma sridevi యెదుటివారి కష్టాలు tirche nilanti mahonnatha manisi naku daivam tho samanam God bless you🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@vemuruicds78312 жыл бұрын
Thalli srideviniku em chepina thakkuve talli🙏🙏🙏
@Raj178542 жыл бұрын
ధన్యవాదాలు చాలా చాలా సోదరి 👏👍 ఇన్సానియత్ జిందాబాద్ ✌️✌️👍👍
@pmalleshwari64462 жыл бұрын
అక్క నిన్ను పొగడదానికి అక్షరాలు దొరకడం లేదు మరో మదర్ థెరిసా
@GAGAN229222 жыл бұрын
మీకు మీ సహాయనికి ఏం పెరుపెట్టినతక్కువే మీరు బ్రతికినంత కాలం ఆరోగ్యంగా సహాయం చేస్తూ బ్రతకాలి....
@jyothiraj5052 жыл бұрын
శ్రీదేవి గారు మిమ్మల్ని ఆ దేవుడే పంపారు మేడమ్ .మీ మంచి మనసు కు ధన్య వాదము లు
@ashakarra54982 жыл бұрын
Last ki valla face vachina navvu chusara mi valla entha happy ga unna romba tq sridevi garu
@maruthimaru3857 Жыл бұрын
You are very great మా అమ్మా శ్రీదేవి ఎక్కడో రాతి బొమ్మలో ఉన్న అమ్మని చూడటం కాదు మిమ్మల్ని చూసి మీ పాదాలకు మొక్కాలని వుంది శతమానం భవతి శతాయుష్ పురుషేంద్రియా
@dankathari82562 жыл бұрын
Madam meeru chese sayaniki thank you🙏🙏🙏🙏
@blessybujji12162 жыл бұрын
సూపర్ అక్క బాగా హెల్ప్ చేస్తున్న ఇంకా నువ్వు ఇలాంటి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@saiharitha4361 Жыл бұрын
Asalu no words sridevi gaaru....meeru chesey seva chusi naku edupocchesindhi ...vaalla eyes lo happiness chusi edupocchesindhi naku..naku chala istam andi ila seva cheyyali leni vaallaki ani kani kudaradhu kani meeru chesi chupisthunnaru ...ilaney seva cheyyandi ah devudu mimmalni challa ga chudaali
@vedhaartandcraft96362 жыл бұрын
ప్రతీ వీడియో చూస్తున్నప్పుడు కనీసం ఒక కన్నీటి బొట్టైన వస్తుంది. శ్రీదేవి గారి సేవ వెలకట్టలేనిది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahithamanthena16892 жыл бұрын
My family and the😇 rest😴💤💤💤😴 of your own business but I'm not sure🤔👍👌 what I have😜❤ a good time for me and I love❤ you want🐦 to be this morning🌞🍲 with a good👍😭 time I see👀 you😘😁 want me to📸 be there with🙋 you want to📸😘 be this is what we do it again but it's still in a👌👍 good day😊 of my favorite things that you want🇫🇷🐦 to get a chance to get🙋 a👍👌 good day😊 of my favorite things that
@sknagourbie86802 жыл бұрын
Mala aunty aadukuntla tanks
@sknagourbie86802 жыл бұрын
👸💐💜💜💜💜💋👌
@sknagourbie86802 жыл бұрын
🤲🤝💝🌻🌻🌻🌷🌷🌷💜
@premalatha40882 жыл бұрын
చాల సంతోషంగా వుంది
@sukanyareddy4723 ай бұрын
Chala help chesavu sridevi ne lanti vallu undali🙏
@sujataroy57822 жыл бұрын
Challaga undu talli sridevi ni laanti vallu chala use Society ki god bless you
@nagarambellilavanya19662 жыл бұрын
Akka Mee manasu chelaa manchidhi...god meeku yappudu challaga chudali....nuvvu bagunte ...aa uncle & aa aunty lanti vallu ki inka chelaa mandhiki help cheyyagalavu...chelaa mandhi kadupu nimputunnavu god blessed always akka 🥰
@ramaarul39907 күн бұрын
Nijanga sridevi garu. Aa uncle moham lo navvu chusi na kallalo neelu thirgai. Thank you God bless you devi garu.
@ch.sivakumari12332 жыл бұрын
శ్రీ దివి ఎప్పుడు చలగా వుండాలి ✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋
@krishnamraju73272 жыл бұрын
మహ తల్లి, ఇలాంటి వారు, ఎక్కువ మంది ఉండాలి, Govt.సేవా కార్యక్రమాల్లో వీరి లాంటి వారిని తీసుకోవాలి
@JdPadmalathaАй бұрын
Meeru help chesinandhuku chaala thanks.vaallani edhanna asramamlo cherchandi pls
@kollarahul44132 жыл бұрын
😭😭😭😭😭 ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు
@latharaam13082 жыл бұрын
రియల్లీ సూపర్బ్ శ్రీదేవి గారు మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి అందరిని హ్యాపీ గా ఉంచాలని ఆ భగవతుడిని కోరుకుంటున్నాను
@love-vk5di Жыл бұрын
Love you akka❤❤
@sandy-gi4hg2 жыл бұрын
నిజంగా మీలాంటి వాళ్ళు ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు లో స్వార్ధం గా ఆలోచించే వాళ్ళు ఈ సమాజంలో ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూన్నా .... 🙏🙏🙏🙏 రెండు చేతులు జోడించి మీకు దండం పెడుతున్నా
@musiclover2417.2 жыл бұрын
మీరు చేసింది ఏమి లేదు అంటున్నారు కానీ అక్క , ఆ మాత్రం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలి కదా! అంతా మంచి మనసు ఉండడం కూడా గొప్ప విషయమే కదా అక్కా!
@ballapadmavathi41052 жыл бұрын
meeru sathakoti vandanalu sridevigaru🙏🙏🙏🙏
@santhoshaaalam92522 жыл бұрын
Akka ni manchi manusuki padhabi vandhanalu akka💐💐💐🙏🙏🙏
@siddusiddanna91522 жыл бұрын
👍👍Thank you Akka 🙏🙏🙏 God bless you You Helpga Chestaru Akka very Thank you Akka /{ I am Karnataka India}
@rajyalakshmimandava13212 жыл бұрын
శ్రీదేవి ఇంత చిన్న పిల్లవి... ఇంత పెద్ద మనసు ఎలా వచ్చింది అమ్మ.... ఆ దేవుడు శ్రీదేవి రూపంలో భూమి మీద కు వచ్చాడా తల్లి... చిన్న దానివి అయినా నీకు పాదాభివందనం talli
@jyothialuri29612 жыл бұрын
Sridevi manchi manassu itcharu meeku.
@deepika_jagadish4832 жыл бұрын
God bless you akka nijam ga valla face happyness chustunte chala bagundi
Your really great sister meelanti vallu eppudu baagundali ani korukuntunnanu.
@umabitr81572 жыл бұрын
Sri devi madam miku dhanyavadhamulu miru chesthuna seva anivichaniyamu migurinchi entha chepina adhi thakuve God bless you madam
@Gsujatha-e9w7 ай бұрын
Chala chala manchi varu medam meeru❤❤❤
@chandrakalapuvvala40962 жыл бұрын
శ్రీదేవి గారూ, video చూస్తుంటే, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, వాళ్ళ మొఖాలలో నవ్వు చూసాక, చాలా ఆనందం కలిగింది. మిమ్మల్ని, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆయురారోగ్యాలను ఇవ్వాలి అని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@munireddy16722 жыл бұрын
thanks తల్లీ
@varanasitv4271 Жыл бұрын
భగవంతుడు ఎందుకు ఇన్నికష్టాలు పెడతాడో తెలియదు. హే భగవాన్...
Vaari kallalo anandam chusthunte chaalaa santhosham ga undi sridevi garu
@aiswaryasrihari32062 жыл бұрын
Milagaa okkaroju brathiki help chesi chachhipoyinaa parledhu anipisthundhi akka naaku aythe thanks akka andhariki help chesthunnav🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshganti26422 жыл бұрын
Sachipoye badhulu brathiki help cheyyachu kada pettandra ante pedathaaru commentlu...
@aiswaryasrihari32062 жыл бұрын
@@rajeshganti2642 ayyy anti nuvu pichhi pichhi ga undhaa chaavu anedhi lekundane brathikeddam anukuntunnavaa. Antha seen ledhu ekkada avariki ala nv brathuku okkate ane jivi aythe nuvu cheye brathiki help oknaa hold ur toung
@saisai-vb9tw2 жыл бұрын
మీరు దేవత medam 🙏
@singirthasony48322 жыл бұрын
Really good sridevi garu
@gujjidiramya32852 жыл бұрын
Danyavadamulu akka , meeru ilage andariki help cheyalani aa devunni korukuntunnanu
@vanijesusjesus65302 жыл бұрын
గాడ్ బ్లెస్స్. యు చెలి 🙏🙏🙏🙏🙏🙏🙏
@villageumavlogs2 жыл бұрын
Good akka I'm soo happy nelantivallu inka uvnadhuku
@simhachalamkoruprolu37262 жыл бұрын
ఏ తల్లి బిడ్డఓ అక్క నువ్వు మీ తల్లి గారిని మాకు చూపిస్తావు అని మేము అంత ఆశిస్తున్నాం 🙏💞💞
@jayasree42932 жыл бұрын
👌 sridevi gu May god bless you mam
@HassinaSk-f9y21 күн бұрын
God bless you Akka ❤❤❤🎉🎉🎉
@vijaymahiperimalli5912 жыл бұрын
అక్క మీరు చాలా గ్రేట్ మీరు మాకు ఆదర్శం
@usharani18122 жыл бұрын
Talli entha manchi manasu amma nedi vala kastam terchinandulaku dhanyavadalu bhagvantudu meku sada raksha. 🙏🙏
@sivasankararaoambati42202 жыл бұрын
God bless you sridevi garu nannu melo chusu kuntunnanu
@MadishettysShivakumar Жыл бұрын
Superb Sister, God bless U🙏🙏
@indhupriya33702 жыл бұрын
I feel proud of you sister as a girl,I will pray for you,God blessings always with you.🙏
@jvsatyanarayana8351 Жыл бұрын
మీరు గ్రేట్ శ్రీదేవి
@tirumalabulusu87012 жыл бұрын
Good Sri Devi garu meeru chese sahayam yevaru cheyaleru
అమ్మ శ్రీదేవి గారు నిరూపంలో దిక్కులేని పేదవారికన్నీళ్లు తుడవటానికే జెసస్ నిన్ను ఎన్ను కుని మీకు మంచి ఆరోగ్యం శాంతి సమాధానం తో ఎ ల్లప్పుడూ నీవు ఉండాలని మనసారా ప్రార్ధిస్తూ న్నాను
@gangayyabekkam52382 жыл бұрын
శ్రీదేవి తల్లీ ,🙏🙏🙏🙏
@rayalaravi33372 жыл бұрын
అక్క మీకు పాదాభివందనాలు
@jashramchindrapalli90742 жыл бұрын
Sridevi akka meru Chala great akka god bless you akka
@rayyancoolkhan4732 жыл бұрын
Good job 👌👍👍 medam God bless you medam
@sudhakar.gsadayasudhakar.g64032 жыл бұрын
Sridevigaru god bless you. Santhi
@vijayanarra79072 жыл бұрын
శ్రీదేవీ.. నీకు దండం తల్లీ..🙏
@avularavikumar57992 жыл бұрын
అక్క నువ్వు చాలా గొప్ప దానివి
@Luckyyy-k19962 жыл бұрын
Akka vallu adustunte Naku adupochidhivallu navveka Naku navvu vachidhi luv uu akka luv u luv u luv ul
@srisaivaishnaviselections_20222 жыл бұрын
చాలా చాలా గ్రేట్ శ్రీదేవీ జీ
@kanjali6830 Жыл бұрын
Akka mi vidieos anni chusthunta Akka ❤ manchi manasu deudu echadu chalu Akka ejanmaki
@sasikala1052 жыл бұрын
Sri devi garu you're soo great God bless you
@durgayalla64172 жыл бұрын
Amma sridevi nuv àndariki devudichina Varam ama god bless u talli✋
@Raj178542 жыл бұрын
అల్లా పాక్ కా లక్ష లాఖ్ షుకర్ హై 🤲🤲🕋🕋🤗🤗🥰🥰 అల్లా పాక్ సబ్ పర్ అప్నీ బర్కత్ బనాయే రఖే ఆమిన్ 🤲🤲🕋🕋