రాజు గారి గానం. అద్భుతం. హార్మోనియం సూపర్ సూపర్ 🙏🙏
@AtmakurBhajans2 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏🙏🙏
@ckreddydevotional2 ай бұрын
రాజు గారు గాధలెన్నెన్నో నవ గాధలు అని పాడుతున్నారు. కానీ లిరిక్స్ లో శుభ గాధలు అని ఉంది
@AtmakurBhajans2 ай бұрын
నవ గాదలు అని ఉంది శుభ గాధలు అని అనడం వల్ల మంచి అర్థం వస్తుందని అలా ప్రయత్నించాము అన్నగారు మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏
@hveeranna73283 ай бұрын
గోపాలకృష్ణని మధురమైన సాంగ్ 🙏🙏🌹👍
@AtmakurBhajans3 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@vimalareddy5366Ай бұрын
🙏🙏🌷🌷🌷🌹🌹👌👌 jai sri krina
@AtmakurBhajansАй бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అమ్మగారు జై శ్రీ కృష్ణ 🙏🙏
@barriappannavinay816329 күн бұрын
Achala guru krushna paramatma ganam madhurathi madhuram
@AtmakurBhajans29 күн бұрын
🙏🙏🙏🙏
@buchaiahamradi82373 ай бұрын
Jaigurudatha annaya 🙏🙏
@AtmakurBhajans3 ай бұрын
జై గురుదత్త థాంక్స్ అన్నగారు 🙏🙏
@shankaraiahkummari68143 ай бұрын
👌🤚👏👏
@AtmakurBhajans3 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@kavalimuralikrishnayadav12643 ай бұрын
జై బోలో గోపాలకృష్ణ భగవాన్ కి జై🙏🙏🙏👌👌👌👏👏👏 పాట చాలా అద్భుతం అన్నగారు 🙏🙏🙏
@AtmakurBhajans3 ай бұрын
జై శ్రీ కృష్ణ మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@nivarthibotla94073 ай бұрын
అన్న జైశ్రీరామ్ మీ పాటలు చాలా బాగున్నాయి మీ పాటలు రాసుకొని నేను మా భజన బృందంలో పాడుతున్నాను ఇంకా మీరు మంచి మంచి పాటలు పాడాలని మీకు ఆ భగవంతుని ఆశీస్సులు మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను
@AtmakurBhajans3 ай бұрын
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@ATarun-ky8evКүн бұрын
TARUN
@ckreddydevotional2 ай бұрын
నేను రాజు గారి అభిమానిని. రాజు గారి పాడిన పాటలు నేను చాలా నేర్చుకుని పడుతున్నాను
@AtmakurBhajans2 ай бұрын
చాలా సంతోషం అన్నగారు మీ చానల్ నేను కూడా చూస్తాను మీరు చాలా బాగా పాటలు పాడుతున్నారు అద్భుతం కొత్త పాటల ప్రయోగం మీకే సాధ్యం అన్నగారు మీరు చాలా గ్రేట్🙏🙏🙏🙏
@ckreddydevotional2 ай бұрын
🙏🙏🙏@@AtmakurBhajans
@rajugoudkarrenna95503 ай бұрын
అద్భుతమైన పాట ❤
@AtmakurBhajans3 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@dr.talaridhakanna16613 ай бұрын
మంచి లయాత్మక భజన వినసొంపుగా మధురంగా ఉన్నది
@AtmakurBhajans3 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్🙏🙏
@ShravanKumar-ew5yi3 ай бұрын
🙏🏻🙏🏻జైశ్రీమన్నారాయ సూపర్
@AtmakurBhajans3 ай бұрын
జై శ్రీమన్నారాయణ థాంక్స్ శ్రావణ్🙏🙏
@gurucharan93713 ай бұрын
Super Anna Garu 🙏 🙏🙏🌹🌹
@AtmakurBhajans3 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@bheemreddypanjugula3 ай бұрын
సూపర్👌👌 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒
@AtmakurBhajans3 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@anusujaanusuja32642 ай бұрын
అన్నయ్య జై గురు మీరు పాడే ప్రతీ పాట చాలా చాలా అద్భుతం మీకు నా హృదయపూర్వక పాద నమస్కారం లో అన్నయ్య🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌👌👌🙇♂️🙇♂️
@AtmakurBhajans2 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అక్క గారు అంతా గురుదేవుల కృప 🙏🙏
@thotashankar39543 ай бұрын
Jay bolo Shri Krishna bhagwan ki
@AtmakurBhajans3 ай бұрын
జై శ్రీ కృష్ణ థాంక్స్ అన్నగారు 🙏🙏
@baddurisheela76603 ай бұрын
🙏 అన్నగారు మీరు చాలా బాగా పాడుతున్నారు మీ పాటలను మా భజనల్లో padukovacha
@AtmakurBhajans3 ай бұрын
తప్పకుండా పాడుకోవచ్చు అందరూ పాడాలి అనే నా కోరిక అందుకే లిరిక్స్ వ్రాస్తున్నాను అన్ని పాటలు పాడాలని మీ అభిమానానికి కృతజ్ఞతలు అక్క గారు జై సద్గురు జై శ్రీరామ్ 🙏🙏
@prudviteluguatoz44143 ай бұрын
🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@AtmakurBhajans3 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@MaddelaChennaiah-i5d3 ай бұрын
,❤❤🎉
@AtmakurBhajans3 ай бұрын
Thanks for watching 🙏❤️
@konakondalarao79922 ай бұрын
దయ చేసి ఈ పాట ఏ రాగం చెప్పండి
@AtmakurBhajans2 ай бұрын
మాకు రాగాలు తెలియవు అన్నగారు 🙏🙏
@ckreddydevotional2 ай бұрын
మల్కొస్ రాగం
@laxmanvinod7573 ай бұрын
Anna malla lacks of views kayam
@AtmakurBhajans3 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు అంతా గురుదేవుల కృప జై సద్గురు 🙏🙏🙏🙏