ఈ ముగ్గురు నేతలలో ఇద్దరికీ ప్రభుత్వ చీఫ్ వీపులుగా పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కవంపల్లి సత్యనారాయణకు ఇవ్వకపోవడం బాధాకరమే ఇప్పుడు ఉన్న మంత్రి పదవులలో మంత్రి పదవి కవంపల్లి సత్యనారాయణ రావు గారికి ఇవ్వాలి అప్పుడే మాదిగ బిడ్డకు మంత్రి పదవి ఇస్తే బాగుంటది