Mukesh Chandrakar and beyond! చత్తీస్ ఘర్ చేదు నిజాలు!! Journalist C Vanaja

  Рет қаралды 34,564

Mahua Media

Mahua Media

Күн бұрын

మీ సపోర్టే మాకు బలం. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి.
Support directly with upi id: mahuamedia@sbi
Link to QR code
drive.google.c...
Link to Join as Paid Members
/ @mahuamedia
ముఖేష్ చంద్రకర్ ఘటన tip of the iceberg మాత్రమే. చత్తీస్ ఘర్ లాంటి చోట జర్నలిస్టులుగా ఉండటం అంటే ప్రాణాలకు తెగించటమే. India's top conflict zone అయిన బస్తర్ లో ముఖేష్ ఘటన ను దాటి చూడాల్సిన అంశాలేమిటి? జర్నలిజం, conflict కు సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక డీప్ ఎనాలిసిస్ కోసం ఈ వీడియో చూడండి.
#mukeshchandrakar #bastar #bastarjunction #conflictzone #maoists #securityforces #journalism #truthatallcosts #digitaljournalism

Пікірлер: 202
@mahuamedia
@mahuamedia 23 күн бұрын
A big thanks to those who support our work. Support directly with upi id: mahuamedia@sbi or With QR code - Link below drive.google.com/file/d/1hzLCgjFSb19a7lVdf-p0LBwWwAa9IXGN/view?usp=sharing Or join as paid members. Link to join as Paid Members kzbin.info/door/nip_PpfpdFuTpwx3t-ifaQjoin Join mahuamedia whatsapp channel for updates and more whatsapp.com/channel/0029VaDeAtWGOj9fbKHVdG1m
@stanelyish
@stanelyish 23 күн бұрын
@@mahuamedia Sure
@ramanarao1636
@ramanarao1636 27 күн бұрын
True journalist లను మన ప్రజలు సపోర్ట్ చెయ్యండి. అవినీతి అక్రమాల నుండీ మన దేశాన్నీ కాపాడండి🙏✊
@Venkyiamurdad
@Venkyiamurdad 26 күн бұрын
Mukesh Chandrakar murder: Accused Suresh Chandrakar served as the VP of Chhattisgarh Pradesh Congress SC Cell and election observer
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 27 күн бұрын
నమస్తే మేడమ్ మీరు చెప్పిన విషయాలు వింటూ వుంటే స్వతంత్రం వచ్చిన వుపయోగం కొంత మందికి మాత్రమే అని మంచి వారికి మరణమే
@ncrcottonbalesseeds118
@ncrcottonbalesseeds118 23 күн бұрын
Ruling in theirs but now in Indians hands but no use....
@sureshjillella2831
@sureshjillella2831 27 күн бұрын
THANK U MADAM FOR U R REPORTING, ఏది ఏమైనా దేశంలో పరిస్తితులు రాను రాను చాలా భయానకంగా తయారైంది ?? మరీ ముఖ్యంగ ఈ భత్తాయిలు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన సమయం ఆసన్నం అయింది ????
@rameshtimez9084
@rameshtimez9084 27 күн бұрын
నిజం నిద్ర పోవచ్చు కాని.. చచ్చిపోదు...
@Educateagitate
@Educateagitate 27 күн бұрын
ఆ నిజం వల్లే అతన్ చంపబడ్డాడు
@Akshay13134
@Akshay13134 27 күн бұрын
Eh social media jamana lo nijam ni dayalemu
@sajjadbasha1784
@sajjadbasha1784 27 күн бұрын
ఏం చెప్పారు సార్
@Akshay13134
@Akshay13134 27 күн бұрын
@@Rhyd007 Prathidi interlinked untadi samajam ila unappudu janalu ah scam lu chesina politicians ne ennukunnapudu memu nijaithiga undi em labam ani vallu okka side teskuntaru Ade janalu ala scams chesaru ani vallaki vote veyyadam maneste automatic ga journalism kuda bagupadtadi memu okka party ki side aythe ma credibility pothadi ani
@DurgamgnaneshwarGnan
@DurgamgnaneshwarGnan 26 күн бұрын
@JanardhanaRoaC
@JanardhanaRoaC 24 күн бұрын
ముఖేష్ చంద్రకర్ కి మా ఘన నివాళి 🙏🌹🙏
@manuyarramsetty
@manuyarramsetty 27 күн бұрын
చాలా మందికి జర్నలిజం ఉపాధి మేడమ్. కానీ! మీ లాంటి వాళ్ళు మాత్రం జర్నలిజం ని ఉపాధిగా కాకుండా! భాద్యతగా భావిస్తారు మేడమ్.🙂. అందరు జర్నలిస్ట్ లు మీలా పనిచేసి.. అందరు పౌరులు మీలా ఆలోచించి.. ఆ ఆలోచనలను ఆచరిస్తే! 'రాజ్యాంగ పీఠికలోని ఆదర్శాలు' కేవలం ఆదర్శాలగానే ఎల్లకాలం ఉండిపోకుండా.. 'ఒక నాటికి! సమాజం తాలూకు అలవాట్లుగా' ఆ పదాలు మారిపోతాయి మేడమ్..!! Thank You Very Much మేడమ్. 🙏.
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 27 күн бұрын
Hats off ma'am.. You are one of the great analysts.. Super 👌 వెల్ డన్
@LavanGuduri-c4p
@LavanGuduri-c4p 26 күн бұрын
జర్నలిస్టు ముకేశ్ చంద్రకాంత్ అమర్ హే... నిజం చాలా చక్కగా చెప్పావు మేడం.... రాష్ట్రపతి రాష్ట్రపతి మేడం గిరిజన మహిళ స్పందన లేదు మేడం
@Venkyiamurdad
@Venkyiamurdad 26 күн бұрын
Mukesh Chandrakar murder: Accused Suresh Chandrakar served as the VP of Chhattisgarh Pradesh Congress SC Cell and election observer
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 27 күн бұрын
*🇮🇳🙏 శ్రామిక దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం చెయ్యాల్సిన పరిస్థితి ఇప్పుడు దేశంలో నెలకొంటున్నది కారణం దేశంలో పరిపాలన తీరు కార్పొరేట్ లకు వెన్నుదన్నుగా నిలిచింది దానితో వందల వేల కోట్ల ఎలెక్టోరల్ బాండ్లు తెచ్చారు. మానవత్వం పరిమళించే విధంగా నిజాయితీగా వ్యవస్థను ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించే పాలకులను తెచ్చుకోవాలి లేదా ఇలాంటి శ్రమ దోపిడీ నిర్మాతలే పాలకులుగా మారితే మనిషి బ్రతుకే ప్రశ్నార్థకం అవుతుంది. కార్ల్ మార్క్స్ కాస్ట్రో చేగువేరా డా బి ఆర్ అంబేద్కర్ కార్మికుల హక్కుల కొరకు పోరాటం చేసిన వాళ్లలో ముఖ్యులు. ఈ దుర్మార్గపు అలోచన అమలును ఆపటానికి వెంటనే శ్రీకారం చుట్టి కార్పొరేట్ ల మెడలు వంచాలి. ప్రభుత్వ సంస్థలకే కాదు కంపెనీలకు కూడా పరిధులు ఉంటాయి. ఎన్నో పోరాటాల ఫలితంగా శ్రామికులకు హక్కుల చట్టాలు తయారు అయి ఉన్నవి. అందుకే ఇప్పుడు సమసమాజ స్థాపనకు నడుం కట్టాలి. ఇప్పుడు హక్కుల హననం జరుగుతుందంటే దానికి మనం చేసిన తప్పిదాలు కూడా కారణం ఎలాగంటే ఉద్యోగం కొరకే ఆలోచిస్తాం కానీ షాపులు కంపెనీలు పెట్టే ఆలోచన చెయ్యం మిత్రమా. వాళ్ళను అందలం ఎక్కించిన మనం భూమి మీదకి దించాల్సిన అవసరం ఉంది. అదెలాగంటే శ్రామికులే భాగస్వామ్య పద్ధతిలో కంపెనీలు నెలకొల్పాలి అలాగే అన్ని గ్రామాల నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకోవాలి ఎవరికి వారే. అన్ని వర్గాలు వ్యాపార దృక్పథం అలవాటు చేసుకోవాలి. అప్పుడే వాళ్ళను ఆర్థికంగా దెబ్బతీసి మెడలు వంచి భూస్వాములుగా కంపెనీలకు దుకాణాలకు ఒనర్లుగా ఇచ్చి పుచ్చుకుంటేనే దేశంలో అన్ని రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం పరిపూర్ణంగా ప్రక్షాళన కాబడి సమానత్వం పరిఢవిల్లుతుంది. అప్పుడే వ్యవస్థలు పారదర్శకంగా పని చేస్తాయి తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఆర్థిక అసమానతలు కులాన్ని మతాన్ని పెంచి పోషించి నీ బ్రతుకును ఏళ్లుగా చిందర వందర చేస్తున్నాయి. యుక్తితో యుద్దం అనివార్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️🙏🇮🇳✅💯*
@SarmaHariSannidhanam
@SarmaHariSannidhanam 27 күн бұрын
మీరు నిజం దేర్య్యంగా చెప్పుతారు మేడం అందుకు ధన్యవాదములు
@suryajyothisampara
@suryajyothisampara 24 күн бұрын
మీరు చెప్పేవరకూ ఈ విషయాలు తెలియవు, అందుకే మీ ఛానల్ చాలా ప్రత్యేకమైనది👌👏👏👏 ఒక అమ్మాయిగా నేను మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను 👍😊. కానీ ఆ జర్నలిస్టు గురించి తెలుసుకుంటే చాలా బాగా అనిపించింది😢, ఆయన ఆత్మకైనా శాంతి కలగాలని కోరుకుంటున్నాను😔.
@pangaramakrishna4886
@pangaramakrishna4886 26 күн бұрын
నేను ఆయన అభిమాని అడవుల్లో నక్సలైట్లు పోలీసులు దగ్గర మంచి మంచి వీడియోలు చూపిస్తూ ఉంటాడు నేను ఆశ్చర్యపోయాను ఇలాంటి వాళ్ళు బతికి ఉండాలి నేను చాలా బాధపడుతున్నాను మాది ఖమ్మం డిస్టిక్ మధిర వాళ్లకి కఠినమైన శిక్ష పడాలి
@Santhandharma456
@Santhandharma456 27 күн бұрын
Hats off madam
@rambabu-lp7zi
@rambabu-lp7zi 25 күн бұрын
జై భీమ్ మేడం, KZbin జర్నలిస్ట్ చంద్రకళ హత్య ఘటన మనసు ను కలచివేసే విషాద ఘటన.. చక్కగా ప్రజలను పాలించ వలసిన పాలకులు, అలాగే రక్షణ కలువ చేయాల్సిన పోలీసులు, న్యాయం చేయవలసిన న్యాయవ్యవస్థ పూర్తిగా వైఫల్యం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, అవినీతి తో మానవ హక్కుల్ని సర్వనాశనం చేస్తున్నట్లు అర్థమవుతుంది.. ప్రజాస్వామ్యంలో ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించకపోతే, ఓటు హక్కును నీతిగా ఉపయోగించకపోతే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విఫలమవుతాయి.. ప్రజల మంతా చైతన్యవంతం అవుదాం..
@vaasugoudravula4873
@vaasugoudravula4873 21 күн бұрын
చత్తిస్గడ్ లో జరుగుతున్న పరిస్థితితులను కళ్ళకు కట్టినట్లు చెప్పారు మేడం హేట్సాఫ్
@nagasyamala252
@nagasyamala252 23 күн бұрын
మన రాజకీయం ప్రశ్ననీ, ప్రశ్నించిన వ్యక్తినీ, ప్రశ్నించడం నేర్పించిన వ్యక్తినీ చంపుతుంది.
@ramadevirapolu2871
@ramadevirapolu2871 21 күн бұрын
మనం యిలాటి సమాజంలో,దేశం లో జీవించడం మనం చేసుకున్న దురదృష్టం 😢
@sangamsrikanthreddy6683
@sangamsrikanthreddy6683 27 күн бұрын
గుడ్ మార్నింగ్ మేడం జర్నలిస్టుల మీదే కాదు సమాజసేవకు సమాజంలో మార్పు కోసం ప్రయత్నించే వారికోసం అన్యాయంపై యుద్ధం చేసే ప్రతి ఒక్కరి గురించి సమస్యల మీద అన్యాయంపై మాట్లాడే వారికి జరిగే అవమానాలు నష్టం కూడా తెలియపరచాలని ప్రజల్లో మార్పు తేవాలని వీడియో చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అభ్యర్థిస్తున్నాను🙏🙏🙏
@suhasinik1669
@suhasinik1669 19 күн бұрын
Great analysis vanaja garu...A great simple and brave lady❤ May God be with you and help you in all your work and do justice
@azeezsaddam2169
@azeezsaddam2169 27 күн бұрын
ప్రశ్న లేదా ప్రశ్నించడం అనేది లేకపోతే మానవ జీవితంలో అభివృద్ధి లేదు ఎవరైనా ప్రశ్నించినప్పుడు జవాబు తెలుసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు ఎవరైనా ప్రశ్నిస్తే దాని మూలంగా జవాబు తెలుసుకొని జ్ఞానం వస్తే , పాలించేవారు మన ఆటలు సాగవు అని గమనించారు కాబట్టే ఇవన్నీ ఎందుకు ప్రశ్న ప్రశ్నించేవాడు లేకపోతే మనం ఏది చేసినా చెల్లుతుందని పాలకులు భావిస్తున్నారు
@divyameesala6076
@divyameesala6076 27 күн бұрын
Chala chala darunam...
@venkatasivakumarv6878
@venkatasivakumarv6878 27 күн бұрын
Gidbless you madam...because of great people like you we can live peacefully ..we are with you... Adv CA Venjatasiva kumar Supreme court of india
@yesdanibasha3615
@yesdanibasha3615 24 күн бұрын
This is our NEW INDIA ఇక్కడ నిజం చెప్పరాదు ఇక్కడ నిజం వినరాదు నిజం చూడరాదు. ఇక ఈ కేసు లో హంతకులకు శిక్ష పడుతుంది అని అనుకునే అమాయకులకు నా సానుభూతి. పెళ్లి కోసం 12కోట్లు ఖర్చు పెట్టిన వాడు కేసు నుండి తప్పించుకోవడం కోసం ఓ 100 కోట్లు ఖర్చు పెడితే అదే హంతకుడు రేపు ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో మనము చూస్తాము. ఇది మన విశ్వగురువు భారత్. 😢
@bobbyjesudasan5744
@bobbyjesudasan5744 27 күн бұрын
Eye opener-there no justice for whistleblowers & journalists. Thanks for your reporting
@kiranram1689
@kiranram1689 26 күн бұрын
నిజాలే చెప్పారు. మీరు ప్రస్తావించని విషయం ఏమిటంటే, బస్తర్ ప్రాంత వాసుల కష్టాలు ఆ రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ పట్టవు. మీ లాంటి కొందరు ప్రయత్నం చేస్తున్నా మార్పుకు ఇప్పటిలో అవకాశం లేదు. చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు రావాలి, అని ఎప్పుడో T.N. Seshan, ఇప్పుడు మార్కండేయ కట్జూ లాంటి వారు చెబుతున్నారు, అది నిజం.
@vissucreativeart2423
@vissucreativeart2423 6 күн бұрын
Great Reporting madam
@Santhandharma456
@Santhandharma456 27 күн бұрын
Rip democracy
@Venkyiamurdad
@Venkyiamurdad 26 күн бұрын
Mukesh Chandrakar murder: Accused Suresh Chandrakar served as the VP of Chhattisgarh Pradesh Congress SC Cell and election observer
@KrishnakumariWunnava
@KrishnakumariWunnava 20 күн бұрын
చాలా బాగా చెప్పారు
@khaliq5756
@khaliq5756 27 күн бұрын
నేను త్వరలోనే మీకు paid మెంబర్ గా జాయిన్ అవుతాను మేడం
@kakku2393
@kakku2393 26 күн бұрын
thanQ
@raju2124
@raju2124 26 күн бұрын
Nenu three years nundi...Mukesh nu follow avuthunnanu
@Venkyiamurdad
@Venkyiamurdad 26 күн бұрын
Mukesh Chandrakar murder: Accused Suresh Chandrakar served as the VP of Chhattisgarh Pradesh Congress SC Cell and election observer
@explorenow8736
@explorenow8736 27 күн бұрын
We like your videos, we always watch every video. Thank you
@rajshekargudapaty1741
@rajshekargudapaty1741 27 күн бұрын
Great reporting. Thank you
@urmilapatankar9505
@urmilapatankar9505 23 күн бұрын
Madam first time joining a youtube channel . Want to support you in such unbiased truth reporting. Please continue making more of these videos😊
@mahuamedia
@mahuamedia 23 күн бұрын
Thank you so much for your support 🙏
@akmnbv
@akmnbv 26 күн бұрын
💯 Modi 👍🏼 BJP ❤️ RSS 💋 samajniki 💯 desaniki 👍🏼 chida ❤️ purugulu 💯👍🏼❤️💋
@SunithaMalli-ee7tw
@SunithaMalli-ee7tw 27 күн бұрын
💯 correct
@rajkumarracharla9609
@rajkumarracharla9609 21 күн бұрын
Mukesh Bhai.....💐💐
@sriramulugangadevi9048
@sriramulugangadevi9048 27 күн бұрын
Great analysis madam
@msr9303
@msr9303 27 күн бұрын
Thanks అమ్మ ఎవరు telecast చేయలేని ఇష్యూస్ నీ raise చేస్తున్నారు...RIP godi media...RIP andhbhakts...china pak srelanka bangla ను ఆపుతాడు కానీ మణిపూర్ ఇలాంటి వాటిని ఆపడు,పైగా విశ్వ గురు అట జోకర్ 😂😂😂😂😂 Indian Hindus Khatre mein hi in modi,bjp ruling
@kollurubharathsimha539
@kollurubharathsimha539 27 күн бұрын
Enti uncool enti nee problem . Piles aa . Endhuku muddi manta Neeku . Bhadhapadaku andhavirodhi bhasha padaku😂.
@msr9303
@msr9303 26 күн бұрын
@kollurubharathsimha539 మీ అమ్మ సింహం దగ్గరికి వెళ్లిందా సింహం మీ అమ్మ దగ్గరికి వచ్చిందా?????
@garlapatiupenderreddy5471
@garlapatiupenderreddy5471 26 күн бұрын
Eepapam scam gress papame
@msr9303
@msr9303 26 күн бұрын
@@garlapatiupenderreddy5471 scam gress చేస్తే బీజేపీ ఏం చేస్తుంది ఆకులు పీకుతుంద,fast track court petti ఉరి తీయంను దమ్ముంటే, కానీ చేయరు ఎందుకంటే బీజేపీ అంటేనే B job( of adani ambani)party 🤣🤣🤣
@manoj06
@manoj06 27 күн бұрын
100% meeru cheppedi correct
@Djsrinu6788
@Djsrinu6788 27 күн бұрын
Where is democracy....?
@kakku2393
@kakku2393 26 күн бұрын
Dear Vanaja madam I sent 100/- through phone pay as thanks for this video. Srinivas. T
@himajabobba3023
@himajabobba3023 26 күн бұрын
Evariki send chesaaru
@Satti_Satheesh
@Satti_Satheesh 27 күн бұрын
BJP untey Desham Nashanam. No Development only Devotion..Jai Shri Ram....
@Venkyiamurdad
@Venkyiamurdad 26 күн бұрын
Mukesh Chandrakar murder: Accused Suresh Chandrakar served as the VP of Chhattisgarh Pradesh Congress SC Cell and election observer
@prashanthneel5048
@prashanthneel5048 27 күн бұрын
In India innocent will never get Justice.Government Officials, Rich People, Politicians will be free tough they are Culprits....
@Gopalamga
@Gopalamga 26 күн бұрын
Thanks!
@mahuamedia
@mahuamedia 26 күн бұрын
Thank you for your support 🙏
@BaburaoGodisela
@BaburaoGodisela 26 күн бұрын
Yes you r Right Medam Thank you so much 🙏
@stanelyish
@stanelyish 25 күн бұрын
The social lives of Adivasis in Chattisghar are heartrending. Down with Operation Samadhan Prahar!
@Uncanny-svk
@Uncanny-svk 27 күн бұрын
Your channel deserves more popularity
@jaggirao7159
@jaggirao7159 26 күн бұрын
Thank you ma'am nenu Chattisgarh lo vuntunna meeru ee news coverage cheyyadaniki chala thank you ❤❤❤
@simmavijay
@simmavijay 25 күн бұрын
Bro enni days nunchi chhattisgarh lo vuntunnaru?? Please cheppandi bro.
@jaggirao7159
@jaggirao7159 25 күн бұрын
@simmavijay naa putinappudunchi bro
@simmavijay
@simmavijay 25 күн бұрын
@@jaggirao7159 bro please please please naaku oka reason chepthava?? Asalu 2023 elections lo BJP Ela win ayyindhi chattisgarh lo?? Exit polls mottham congress ke support ga vachai ga, bhupesh baghel kuda manchi panulu chesaru kadha, Mari enduku congress lose ayyindhi 2023 December elections lo?? Also tribals lo Christian conversions ayyaya bastar region lo, idhi nijama bro?? Please cheppara.....
@kodavaliveeravenkatasatyan3648
@kodavaliveeravenkatasatyan3648 6 күн бұрын
Am appreciating to escalate society junks in right ways in your channel. Recently saw an article in Eenadu for rape murder in Mumbai of Machilipatnam software Engr girl. Hi-court judgement was sentenced victim, where as Supreme Court was write off case on without proof. Am get surprised how the girl father not known the case is running at Supreme Court . He said he reached to 70plus and unable to fight after judgement. I want to hear from your channel is it right justice or not . Who will support from such cases.
@naraparajusravani8356
@naraparajusravani8356 27 күн бұрын
Good coverage
@TeresaGadde-l4i
@TeresaGadde-l4i 27 күн бұрын
Thank you for the video….
@harithagurrala4394
@harithagurrala4394 27 күн бұрын
Valuable information madam
@tiger86073
@tiger86073 26 күн бұрын
Good medam
@KALLEDAPUmaheswari
@KALLEDAPUmaheswari 26 күн бұрын
Inka nijaithi brathiki unda anipisthundi thank you madam
@Shyamprasadyarlagadda
@Shyamprasadyarlagadda 27 күн бұрын
ఇక్కడ మనం కట్టిన కాక్స్ లు అక్కడ పెడుతున్నారు.
@ego841
@ego841 27 күн бұрын
Never say truth.... BJP CAN'T DIGEST IT.. #RIPDEMOCRACY
@Djsrinu6788
@Djsrinu6788 27 күн бұрын
💯
@babymatcha5324
@babymatcha5324 27 күн бұрын
Not only bjp bro all polititians
@babymatcha5324
@babymatcha5324 27 күн бұрын
Except polititians IAS IPS all are dummy
@kollurubharathsimha539
@kollurubharathsimha539 27 күн бұрын
Ante ippudu congress pathiginja antav .
@Djsrinu6788
@Djsrinu6788 26 күн бұрын
@@kollurubharathsimha539 BJP ni criticise chesthe Congress aa?🤡
@PSNani550
@PSNani550 27 күн бұрын
Good info akka❤❤🎉🎉
@rajeshwarreddyguda9922
@rajeshwarreddyguda9922 25 күн бұрын
Good Explanation Madam
@datlaperumallaraju1814
@datlaperumallaraju1814 26 күн бұрын
జర్నలిజమంటే నిజం... జర్నలిజమంటే ప్రశ్న... నిజం చెప్పడాన్ని... ప్రశ్నించడాన్ని ... పాలకులు ఒప్పు కోవడం లేదు... ‌ సామాజిక మాధ్యమాలలో నిజాయితీ పెరిగి... ప్రశ్నించడం పెరగాలి.. నేటి యువతపై నమ్మకం ఉంచుదాం
@lakshminarayanag4150
@lakshminarayanag4150 27 күн бұрын
Good 👍💞💞💖
@pullurisreedhar3515
@pullurisreedhar3515 27 күн бұрын
Real ga mana deshamlo inta darunam jarugutunda
@sapesadalaxmi3989
@sapesadalaxmi3989 25 күн бұрын
Excellent mom
@caniask1
@caniask1 24 күн бұрын
మీడియా, govt., పొలిటికల్ లీడర్స్, జస్టిస్ అన్ని కరెప్ట్ అయితే ఎలా? ఈ దేశం ఎంత దరిద్రంగా ఉందొ చూడండి.
@tirupathireddyilluri9128
@tirupathireddyilluri9128 26 күн бұрын
Mera Bharath Mahan🎉🎉🎉
@karrisrinivasarao5735
@karrisrinivasarao5735 26 күн бұрын
అవినీతిపరులకు శిక్ష పడితే, అవినీతి చేసే వాళ్ళు తగ్గిపోతారు. బడ్జెట్ అంతా మురిగిపోతుంది.
@theedachittibabu74
@theedachittibabu74 26 күн бұрын
సత్యం ప్రజలు తెలుసుకునే లోపు ఇటువంటి మరణాలు మరి ఇంకెన్నో
@VasanthiS-x7n
@VasanthiS-x7n 25 күн бұрын
Hatts off madam god will do justice
@DRAJU-nj5os
@DRAJU-nj5os 23 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@KrishnaKumarChennaboina-lm8je
@KrishnaKumarChennaboina-lm8je 25 күн бұрын
Yes it's true madam
@ramanav6318
@ramanav6318 26 күн бұрын
వినా లాంటి నే చాల ధైర్యం కావాలి.
@nickrentapalla8045
@nickrentapalla8045 27 күн бұрын
Very very sad what our home minister of central and state and CM of Chhattisgarh are doing?
@babjimeda3262
@babjimeda3262 27 күн бұрын
నేరస్తులు సులభంగా తప్పించుకునేందుకు అవకాశం ఇస్తున్న రాజ్యాంగంపై మీరింతవరకు ఎలాంటి కధనం చెయ్యలేదు.
@athmakurirajender1519
@athmakurirajender1519 25 күн бұрын
Super explend
@chanbashashaik4334
@chanbashashaik4334 25 күн бұрын
గౌరీ లంకేష్
@nallaapparao69
@nallaapparao69 27 күн бұрын
ఈ దేశం ఇంతే.....బాగుపడదు...అనాగరిక దేశం లా తయారౌతుంది...ముందు ముందు కూడా...
@Onstrangertides406
@Onstrangertides406 27 күн бұрын
Akkada journalists union pettukovadam better emo ledante ilantivi jaruguthai
@CHEATINGINSHOPPING
@CHEATINGINSHOPPING 26 күн бұрын
అతను ఎవరికీ వ్యతిరేకం గా వార్త చేశాడో అతని ఆహ్వానం తో అతని ఏరియా లో పార్టీ కి అటెండ్ అయినట్లు మీకు తెలుసని అనుకొంటున్న జర్నలిస్టులు వార్తల ద్వారా బెదిరించి రెస్టారెంట్లలో మందు విందు పొందు పార్టీలు చేసుకొంటున్నారు మంచి జర్నలిస్టులు ఎక్కడున్నారబ్బ
@Sunita-uu8tl
@Sunita-uu8tl 25 күн бұрын
@venkateshkaki5351
@venkateshkaki5351 26 күн бұрын
So Sad Justice for his family
@PK-up4pf
@PK-up4pf 27 күн бұрын
BJP hathao...Desh Bachao....✊
@murali6994
@murali6994 27 күн бұрын
Ekkada చేసింది ఖాన్ పార్టీ వాడే వాడు మన పార్టీ హే
@jaggirao7159
@jaggirao7159 26 күн бұрын
Aa road contractor congress supporter atanaku chattisgarh lo 2018 to 2023 varaku Congress power lo vunnapadu aa Suresh Chandrakar ni chala contracts dorikaayi daantlo corruption baane chesaadu antha dabbu appude dabbu sampadinchaadu
@balasubramanyamp828
@balasubramanyamp828 26 күн бұрын
న్యాయ స్థానాలు కొన్ని సార్లు నిద్ర నటిస్తాయికానీ నిద్ర పోవు! అందుకే తీర్పులు జీవిత కాలం లేటు!😅😅😅
@chaatabharatham
@chaatabharatham 25 күн бұрын
కేజ్రీ కవిత ఉన్న దేశం ఇది న్యాయం ఎక్కడ దొరుకుతుంది
@erravellykanakasena8915
@erravellykanakasena8915 25 күн бұрын
Manchi vedio madam
@nramesh285
@nramesh285 25 күн бұрын
In our India justice.... kastam
@MuralidharRaoRavilisetti
@MuralidharRaoRavilisetti 24 күн бұрын
జర్నలిజం కూడా కార్పొరేట్ అయ్యింది
@youtubemarketing3401
@youtubemarketing3401 26 күн бұрын
🙏💐
@maharajbvk8836
@maharajbvk8836 27 күн бұрын
మైనింగ్ కోసం ప్రభుత్వం లేపేస్తుంది అక్కడ ప్రజల నీ మావోయిస్ట్ పేరు తో
@maharajbvk8836
@maharajbvk8836 27 күн бұрын
బీజేపీ లేపెస్తుంది
@chandrasekharp6307
@chandrasekharp6307 25 күн бұрын
This is the reality of the governments.
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 26 күн бұрын
🙏🙏🙏
@BizgCommunity.
@BizgCommunity. 27 күн бұрын
😭😭😭
@seetaramanjaneyulukottamas9673
@seetaramanjaneyulukottamas9673 18 күн бұрын
Medam viduthalai part 1,2 meeru chepinatle unnai
@daviddara5433
@daviddara5433 27 күн бұрын
🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@CloudVistas
@CloudVistas 27 күн бұрын
Great but I fear to watch Mahuva bcoz it boils and distrubs me. Afghanistan is better than Hindustan in reality.. bcoz in the name of democracy everything happens...
@Rahul-kp6wn
@Rahul-kp6wn 25 күн бұрын
Bjp government nijanni champestuntadi. Inkem ashistam akkada. RIP
@VijayKumar-qr9hf
@VijayKumar-qr9hf 26 күн бұрын
Yes mama 21:39
@sumasreekonchada2159
@sumasreekonchada2159 25 күн бұрын
Pls raise voice
@whateva12345
@whateva12345 27 күн бұрын
ఇదీ సనాతనం, నేను batakadame ముఖ్యం
@ManoharRao-i1z
@ManoharRao-i1z 21 күн бұрын
కుంభమేలా గురించి వీడియో చేయండి మేడం.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
7 AM | ETV Telugu News | 9th February 2025
21:09
ETV Andhra Pradesh
Рет қаралды 108 М.